26 Jun 2026
Volkswagen: ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు? లక్ష మందిపై ప్రభావం పడే అవకాశాలు
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Ujjwal Nikam: కేతన్ అగర్వాల్ హత్య కేసు: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్ నియామకం
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
July New Rules: బిగ్ అలర్ట్! జూలై 1 నుంచి అమల్లోకి 5 కీలక మార్పులు
జూన్ నెల ముగియడానికి చేరువ కావడంతో జూలై 1 నుంచి పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ మార్పులు అమల్లోకి రానున్నాయి.
Skin Care Tips: ఆఫ్రికన్ రెడ్ పామ్ ఆయిల్ మాస్క్‌లతో మెరిసే చర్మం మీ సొంతం..
ఆఫ్రికన్ రెడ్ పామాయిల్‌లో చాలా పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అందుకే, ఇది ఇప్పుడు స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌లో బాగా ప్రాచుర్యం పొందుతోంది.
Telangana: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..
తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Bullet train corridors: భారత్‌లో మరో 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.. ముంబై-పుణె 48 నిమిషాల్లోనే ప్రయాణం
భారత్‌లో బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది.
Apple: ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబరులో లాంచ్
ఆపిల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఐఫోన్ అల్ట్రా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Venezuela: వెనిజులాలో అసలు ఏం జరిగింది? శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసిన భారీ భూకంపాలు
వెనిజులాను బుధవారం కుదిపేసిన భారీ భూకంపాలు నిజంగా రెండు వేర్వేరు భారీ భూకంపాలా? లేక ఒకే భారీ భూకంపం ఎక్కువ సేపు కొనసాగిన ప్రభావమా? అనే అంశంపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
NCERT: ఎన్‌సీఈఆర్టీ 9వ తరగతి పాఠ్యాంశంలో 'సర్'కు చోటు.. ఎన్నికల ప్రక్రియపై పాఠాలు
ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన కొత్త 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు చోటు కల్పించింది.
Operation Amistad: వెనెజువెలాకు భారత్ అండ.. 'ఆపరేషన్ అమిస్టాడ్' ప్రారంభం!
భారీ భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలాకు (Venezuela Earthquake) ప్రపంచ దేశాలు సహాయహస్తం అందిస్తున్నాయి.
US citizenship: 'భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలి'.. అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 95 ఏళ్ల ఆంధ్ర మహిళ
దాదాపు 95 ఏళ్ల వయసున్న ఓ ఆంధ్రప్రదేశ్ మహిళ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కల్పించాలని అధికారులను కోరారు.
Women's T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్.. అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్‌లు ఇవే..
2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఏ కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Passport: ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో పాస్‌పోర్ట్ వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ ఇచ్చింది.
BMW X6: ఎనిమిది సిలిండర్ల ఇంజిన్‌తో మళ్లీ వచ్చిన బీఎండబ్ల్యూ ఎక్స్6.. ధర రూ.1.77 కోట్లు
భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ తన కొత్త ఎక్స్6 ఎం60ఐ ఎక్స్‌డ్రైవ్ వాహనాన్ని విడుదల చేసింది.
Fuel Prices: క్రూడ్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ లేదు.. కారణం ఇదే!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Health Tips: పగిలిన మడమలను ఇంటి చిట్కాలతో సరిచేయండిలా..
పాదాలు పగలడం అనేది ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా వర్షాకాలంలో గాలిలో తేమ పెరిగినప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
8th Pay Commission: 8వ పే కమిషన్ ఇంకా చర్చల దశలోనే.. డీఏ పెంపుపై పెరుగుతున్న ఆశలు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ప్రస్తుతం రెండు కీలక పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.
Vaibhav Sooryavanshi: బీసీసీఐ వీడియోతో వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చినట్టేనా?
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఇంకా ఆసక్తి నెలకొని ఉంది.
Potatoes : బంగాళాదుంపలు అంటే ఇష్టమా? అదిరిపోయే వంటకాలు మీ కోసమే..
ఆఫ్రికన్ బంగాళదుంపలు చాలా వంటకాల్లో ప్రధానంగా వాడతారు. చాలా రకాల వంటలకి ఇవి మంచి ఆధారం.
Home Decor: ఈ డెకార్ ఐడియాలతో మీ గోడలకు సరికొత్త అందాన్ని ఇవ్వండిలా..
ఆఫ్రికన్ స్టైల్ గోడ డెకార్ మీ ఇంటికి ఒక విలక్షణమైన సంస్కృతిని, సృజనాత్మకతను తీసుకొస్తుంది.
Nagpur gang: గే డేటింగ్ యాప్‌తో వల.. డెలివరీ బాయ్‌ను కిడ్నాప్ చేసిన ఐదుగురు అరెస్ట్
ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు కొత్త పరిచయాలకు వేదికగా మారుతున్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
Varanasi: మరో నాలుగు నెలల్లో 'వారణాసి' షూటింగ్ పూర్తి కానుంది: రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకధీరుడు రాజమౌళి శుభవార్త అందించారు.
Norway Paddleboarding: నార్వే ఫియోర్డ్‌లలో ప్యాడిల్-బోర్డింగ్.. ప్రకృతి మధ్య మరపురాని సాహస యాత్ర
నార్వే ఫియోర్డ్‌లు తమ అద్భుతమైన ప్రకృతి అందాలు, ప్రశాంతమైన జలాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
Ukraine: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. ఒక్క రాత్రిలోనే 660 డ్రోన్ల ప్రయోగం
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత ఉద్ధృతంగా మారుతోంది.
Putin: క్రెమ్లిన్‌పై ఆయుధాలు ఎత్తుతాం.. పుతిన్‌కు మాజీ కమాండర్ సంచలన వార్నింగ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాకింగ్ హెచ్చరిక ఎదురైంది.
Asian Stock markets: ఆసియా మార్కెట్లలో భారీ పతనం.. టెక్ షేర్ల అమ్మకాలతో బ్లడ్‌బాత్
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి.
Full Moon: జూన్ 2026 పౌర్ణమి.. 'స్ట్రాబెర్రీ మూన్' ఎప్పుడు, ఎలా చూడాలి?
2026 జూన్ 29, సోమవారం 'స్ట్రాబెర్రీ మూన్' పౌర్ణమి దర్శనమివ్వనుంది.
Goldman Sachs: FY27లో భారత్ వృద్ధిరేటు 6.5%, ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం.. గోల్డ్‌మన్ సాక్స్ అంచనా..
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంతో భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ పేర్కొంది.
Better Drivers: పురుషుల కంటే మహిళలే మెరుగైన డ్రైవర్లు.. షాకింగ్ రిపోర్ట్
భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రయాణించే వారు అత్యంత ప్రమాదకర సమయంలో డ్రైవింగ్ చేస్తున్నట్లేనని తాజా అధ్యయనం వెల్లడించింది.
Plants: మీ కుండీలోని మొక్కకు నీళ్లు ఎక్కువయ్యాయని ఎలా తెలుసుకోవాలి?
మొక్కలు పెంచేవాళ్లు తరచుగా చేసే తప్పుల్లో ఒకటి వాటికి ఎక్కువ నీళ్లు పోయడం. అయితే, ఇది కుండీల్లోని మొక్కల ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు.
Iran: హర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడి.. ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్
హర్ముజ్ జలసంధిలో గురువారం ఓ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకలు,నావికులను తరలించే ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026లో వరుస రికార్డులు.. గోల్స్, ప్రేక్షకుల హాజరులో కొత్త చరిత్ర
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ కొత్త చరిత్రను లిఖిస్తోంది.
Advit Jewels Ipo : 212 రెట్లు సబ్‌స్క్రిప్షన్.. అద్విత్ జువెల్స్ IPOకు భారీ క్రేజ్ వెనుక కారణాలివే..
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి దృష్టి ప్రస్తుతం ఐపీఓలపై ఎక్కువగా ఉంది.
Diesel And Petrol: వెనెజువెలా భూకంపాల ప్రభావం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
భారీ ప్రకృతి విపత్తుతో వెనిజులా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
FIFA World Cup: అమెరికాపై ఉత్కంఠభరిత విజయం సాధించిన టర్కీ
ఫిఫా ప్రపంచకప్‌లో టర్కీ జట్టు ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.
Us-Turkey: టర్కీకి రూ.6 వేల కోట్ల జెట్ ఇంజిన్ డీల్.. ట్రంప్ నిర్ణయంపై విమర్శలు
టర్కీతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Health Tips: ఈ చిట్కాలతో అజీర్తిని సహజంగా తగ్గించుకోండిలా..
అజీర్తి అనేది చాలా మందికి వచ్చే సాధారణ సమస్య. ఎక్కువగా తినడం వల్ల లేదా భారీ ఆహారం తీసుకోవడం వల్ల ఇది వస్తుంది.
CRED: క్రెడిట్ స్కోర్ అర్థం చేసుకునేందుకు CRED కొత్త AI కోచ్.. ప్రత్యేక ఫీచర్ ప్రారంభం
ఫిన్‌టెక్ సంస్థ CRED వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొత్త 'క్రెడిట్ కోచ్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Sony: జపాన్‌లో ఐబో రోబో పెట్ విక్రయాలకు సోనీ ముగింపు.. నిరాశలో అభిమానులు
జపాన్‌లో తన పెంపుడు రోబో ఐబో (aibo) విక్రయాలను నిలిపివేస్తున్నట్లు సోనీ ప్రకటించింది.
Maruti Suzuki Brezza: కొత్త అవతార్‌లో మారుతి బ్రెజ్జా.. వెంటిలేటెడ్ సీట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో గ్రాండ్ ఎంట్రీ!
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ త్వరలో భారత మార్కెట్లో బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
YouTube Shorts: యూట్యూబ్ షార్ట్స్ వీక్షకులకు గుడ్‌న్యూస్.. యూట్యూబ్‌లో క్లియర్ స్క్రీన్, 2x స్పీడ్
యూట్యూబ్ తన షార్ట్స్ ప్లేయర్‌కు కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.
US Tariffs: సెక్షన్ 301 దర్యాప్తు తర్వాత పాత టారిఫ్‌లే.. అమెరికా కీలక సంకేతాలు
అమెరికా సుంకాల (US Tariffs) విషయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
IPL Trading: ఐపీఎల్ ట్రేడింగ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ ప్లేయర్లు.. ఏ జట్టు నుంచి ఏ జట్టుకు?
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ట్రేడింగ్ ప్రక్రియ మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారింది.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై వైరల్ అవుతున్న కారవాన్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
Operation Sindoor: 'సిందూర్'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి
దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Crude Oil: భారత్‌కు ఊరట.. తగ్గుముఖం పట్టిన ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం గణనీయంగా తగ్గాయి.
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాటం.. భావోద్వేగానికి గురైన హీరో విష్ణు విశాల్
సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వేగంగా చర్చనీయాంశమవడం సాధారణమే.
Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై దేశవ్యాప్త నిషేధం? ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చ
మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్ల ద్వారా వినిపించే అజాన్‌పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే ప్రతిపాదనను డెన్మార్క్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Polymarket: పాలీమార్కెట్‌లో భారీ భద్రతా లోపం.. వినియోగదారుల క్రిప్టో నిధులు చోరీ
ప్రముఖ ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ పాలీమార్కెట్‌లో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది.
Quote of the Day: రొనాల్డో విజయ రహస్యం ఏంటో తెలుసా? ఆ సీక్రెట్స్ మీకోసమే..
ఫుట్ బాల్ ప్రపంచంలో అసాధారణ ప్రతిభతో గుర్తింపు పొందిన క్రిస్టియానో రొనాల్డో, మైదానంలోనే కాదు జీవిత తత్వంతోనూ కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారు.
Madhya Pradesh: ..బుల్లెట్,కాలిన గాయాలతో.. కారులో ప్రేమికుల మృతదేహాలు
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమజంట అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
Venezuela: వెనెజువెలాలో భూకంపాల బీభత్సం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు
లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Chinmayi: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోండి.. చిన్మయి చేసిన వ్యాఖ్యలు వైరల్
పూణెలో యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Hybrid SUV: జూలై 16న కొత్త హైబ్రిడ్ SUVని ఆవిష్కరించనున్న ఎంజీ.. చైనా వులింగ్ స్టార్‌లైట్ 560నేనా?
భారత మార్కెట్లో కొత్త ఎనర్జీ వాహనాల శ్రేణిని విస్తరించే దిశగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అడుగులు వేస్తోంది.
Passport Fees: పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు
కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
OpenAI: GPT-5.6 విడుదలను దశలవారీగా చేయాలని ఓపెన్‌ఏఐకి ట్రంప్ సర్కార్ సూచన
అమెరికా ప్రభుత్వం ఓపెన్‌ఏఐ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ (AI) మోడల్ GPT-5.6 విడుదలను కొంత ఆలస్యం చేయాలని కోరినట్లు సమాచారం.
IBM: ప్రపంచంలోనే తొలి సబ్-1 నానోమీటర్ చిప్ టెక్నాలజీని ఆవిష్కరించిన IBM
కృత్రిమ మేధ (AI) డేటా సెంటర్ల పనితీరును మరింత వేగవంతం చేసే దిశగా IBM కీలక ముందడుగు వేసింది.
Baahubali-3 : 'బాహుబలి-3'పై అధికారిక సంకేతం.. అభిమానుల్లో కొత్త ఉత్సాహం
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
Gold Price: గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
భారతీయులకు బంగారం అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి.
Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు
కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Oscars Academy : 'ఆర్ఆర్ఆర్' ఎడిటర్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ విజేతల ఎంపికలో ఓటు హక్కు
భారతీయ సినీ పరిశ్రమకు మరో విశిష్ట అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Siya Goyal : 'నా కూతురే హంతకురాలైతే.. అదే కోటపై నుంచి తోసేయండి': సియా తండ్రి
పుణెకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
Vaibhav sooryavanshi: వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా?
ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశంపై చర్చ సాగుతోంది.
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది.
Sony layoffs: డెస్టినీ 2కు ముగింపు.. బంగీలో భారీ లేఆఫ్స్, ఉద్యోగులకు సోనీ షాక్
ప్రపంచ ప్రఖ్యాత గేమ్ డెవలప్‌మెంట్ సంస్థ బంగీ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు ప్రకటించింది.
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం.. ఎనిమిది మంది అరెస్ట్
అయోధ్యలోని రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం,చోరీ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
FIFA World Cup: నాలుగుసార్లు ప్రపంచ విజేత జర్మనీకి ఈక్వెడార్ షాక్.. నాకౌట్ దశలోకి చారిత్రక ప్రవేశం
ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. నాలుగుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన జర్మనీపై దక్షిణ అమెరికా జట్టు ఈక్వెడార్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
King Charles: రాజకుటుంబంలో కొత్త సంప్రదాయం.. సొంత పన్నుల వివరాలు వెల్లడించిన తొలి బ్రిటన్ రాజు!
బ్రిటన్ రాజకుటుంబంపై ప్రజల్లో పారదర్శకత పెంచాలనే డిమాండ్లు బలపడుతున్న నేపథ్యంలో రాజు చార్లెస్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Amaravati: అమరావతిలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌కు శ్రీకారం.. ఎంవోయూపై సంతకాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా ఆధునిక డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగు పడింది.
Andhra Pradesh: పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జోరు.. 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరో శుభవార్త అందించారు.
venezuela: భూకంప విపత్తు వేళ అండగా నిలిచిన దేశాలకు.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలి కృతజ్ఞతలు
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Rajasthan: జైషే కమాండర్‌ను పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లాలని ప్లాన్.. జైపూర్ మహిళ అరెస్ట్
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్‌తో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలతో జైపూర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
Canada: కనిష్క విమానాన్ని కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే.. 41 ఏళ్ల తర్వాత తొలిసారి అధికారికంగా అంగీకరించిన కెనడా
ఎయిర్ ఇండియా కనిష్క విమాన పేలుడు ఘటనపై నాలుగు దశాబ్దాల తర్వాత కెనడా కీలక ప్రకటన చేసింది.
Venezuela: వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు.. 188 మంది మృతి, వేల భవనాలు ధ్వంసం
వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనిజులా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
25 Jun 2026
Non-Domestic LPG Cylinders: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరట.. సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తొలగించింది.
Ration: అంత్యోదయ పథకంలో కొత్త మార్పులు.. ఇకపై ఒక్కో లబ్ధిదారికి 7 కిలోల రేషన్
అంత్యోదయ అన్న యోజన అమలులో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సవరణలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Tasty Foods: ఉత్తరాఖండ్‌లో మీరు తప్పకుండా రుచి చూడాల్సిన శాకాహార అల్పాహారాలు ఇవే..
భారతదేశంలోని ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇది తన అందమైన ప్రకృతి దృశ్యాలకు, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.
vertical gardens: వర్టికల్ గార్డెన్.. ఇలా ప్లాన్ చేయండి
వెర్టికల్ గార్డెన్స్ (Vertical gardens) ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌గా మారాయి. పర్యావరణ హితమైన జీవనం కోరుకునేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటితో మీరు మీ ఇంట్లోనే సొంతంగా కూరగాయలు పండించుకోవచ్చు.
Cardamom Benefits : జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారా? యాలకులతో ఇలా చేస్తే ఆ బాధ ఉండదు..
యాలకులు చాలా ఏళ్లుగా మన సంప్రదాయ వైద్యంలో వాడుతున్న ఒక దినుసు. ఇప్పుడు ఇది జీర్ణక్రియకు ఎంత బాగా ఉపయోగపడుతుందో పరిశోధకులు తెలుసుకుంటున్నారు.
Ireland T20: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి శ్రీకారం.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్, గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐర్లాండ్ జట్టుతో శుక్రవారం తలపడనుంది.
Shankh Mitra: ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా భారత సంతతి వ్యక్తి
భారత సంతతికి చెందిన శంఖ్ మిత్రా ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు.
Healthy Foods: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే 5 ఆహారాలివే..
వర్షాకాలం వేసవి వేడి నుండి కొంత ఉపశమనం ఇస్తుంది, కానీ దానితో పాటు చాలా ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుంది.
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ సిబ్బంది దాడి.. 40 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!
జమ్ముకశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Tata Motors: డీజిల్‌లో బయోఫ్యూయల్ కలయికకు కేంద్రం సిద్ధం.. టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం
పెట్రోల్‌లో ఈ20 (E20)ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్‌లో కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
ICE: ఐస్ తినడం వల్ల గొంతు నొప్పి వస్తుందా? ఆ అపోహల గురించి తెలుసా?
జలుబు కాలంలో గొంతు నొప్పులు చాలామందికి వస్తుంటాయి. ఏ ఆహారం తినాలో, ఏది తినకూడదో అనే దానిపై చాలా మందికి గందరగోళం ఉంటుంది.
Venezuela Earthquake: వెనెజువెలాలో ప్రకృతి విలయం.. శిథిలాల దిబ్బగా మారిన హోటల్.. 164 మంది మృతి
వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.
OnePlus earbuds: వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్.. 54 గంటల బ్యాటరీ, 52dB నాయిస్ క్యాన్సిలేషన్‌తో అదిరే ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నార్డ్ బడ్స్ 4ను విడుదల చేసింది.
Hair Style: జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ సీక్రెట్స్ మీకోసమే..
పొడవుగా, ఆరోగ్యంగా జుట్టు ఉండాలనే కోరిక చాలామందిలో ఉంటుంది.
Porsche 911 GT4 R : కేమన్‌కు గుడ్‌బై.. కొత్త 911 GT4 R రేస్ కారును తీసుకొచ్చిన పోర్షే
ప్రఖ్యాత లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే తన కొత్త 911 GT4 R రేస్ కారును ఆవిష్కరించింది.
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్‌లో షెహబాజ్ షరీఫ్ వింత ప్రవర్తన వైరల్.. దౌత్య మర్యాదలపై ప్రశ్నలు
విదేశీ అతిథులు ఏ దేశానికైనా వచ్చినప్పుడు అత్యంత గౌరవంగా స్వాగతం పలకడం దౌత్య మర్యాదల్లో భాగంగా భావిస్తారు.
Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న 3,300 అడుగుల భారీ గ్రహశకలం.. ఢీకొట్టే ప్రమాదం ఉందా?
భూమి వైపు దూసుకొస్తున్న దాదాపు 3,300 అడుగుల పరిమాణం ఉన్న భారీ గ్రహశకలం ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.
Stock Market: లాభాల స్వీకరణతో వెనక్కి తగ్గిన మార్కెట్లు.. గరిష్ఠాల నుంచి 700 పాయింట్లు జారిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
Crowd funding: ఇండియాలో ఈక్విటీ క్రౌడ్‌ఫండింగ్.. కొత్తగా మొదలుపెట్టేవారికి సూచనలివే..
ఈక్విటీ క్రౌడ్‌ఫండింగ్ అంటే, భారతీయ స్టార్టప్‌లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చాలా మంది పెట్టుబడిదారులకు తమ కంపెనీలో వాటాలు ఇచ్చి నిధులు సేకరించడం. ఇది ఒక సరికొత్త పద్ధతి.
#NewsBytesExplainer: భారత్‌తో పాటు ఈ దేశాల్లోనూ పాస్‌పోర్ట్ పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదు.. అవి ఏ దేశాలంటే..?
భారత పాస్ పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే పత్రమేనని, దానిని పౌరసత్వానికి నిర్ధరించే పత్రంగా పరిగణించరాదని విదేశాంగశాఖ (MEA) తాజాగా స్పష్టం చేసింది.
Kawasaki: కవాసాకి నుంచి కొత్త డ్యూయల్-స్పోర్ట్ బైక్.. 233సీసీ ఇంజిన్‌తో KLX230 S విడుదల
భారత మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసాకి కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
PM Modi: 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఎమర్జెన్సీ అమలై 51 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan: పవన్ సిద్ధం.. 'ఓజీ 2'పై ఆసక్తి పెంచిన ప్రత్యేక వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న 'ఓజీ' చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం రానున్న సంగతి తెలిసిందే.
PM Modi-Amazon CEO: మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.4.53 లక్షల కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది.
Blackberry : బ్లాక్ బెర్రీతో ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం.. తప్పనిసరిగా తెలుసుకోండి..
బ్లాక్ బెర్రీలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
Art with Branches: ఇంట్లో చెట్ల కొమ్మలతో అందమైన కళాఖండాలు ఎలా తయారు చేయాలి?
కొమ్మలతో కళాఖండాలు చేయడం చాలా సరదాగా ఉంటుంది, పైగా పెద్ద ఖర్చు కూడా ఉండదు. దీనివల్ల మీ ఇంటికి ఒక సహజమైన అందం వస్తుంది.
Google AI: గూగుల్‌లో ఏఐ బ్రెయిన్ డ్రెయిన్.. ఆంథ్రోపిక్ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు
అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.
RBI: ఆన్‌లైన్ మోసానికి గురయ్యారా?.. రూ.25 వేల వరకు పరిహారం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం!
ఆన్‌లైన్ లావాదేవీల్లో ఒక తప్పు లింక్‌పై క్లిక్ చేసినా, నకిలీ కేవైసీ అప్‌డేట్ పేరుతో మోసగాళ్ల వలలో చిక్కుకున్నా బ్యాంకు ఖాతాలోని డబ్బు క్షణాల్లో మాయమవుతోంది.
Pune fort murder: కేతన్ హత్య కేసు: 'ఎలా చంపాలి?' అంటూ ఆన్‌లైన్‌లో వెతికిన సియా,చేతన్
పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కీలక విషయం వెలుగులోకి వస్తోంది.
Robotaxi: అమెజాన్ రోబోటాక్సీకి కొత్త రూపు.. ప్రయాణికుల సౌకర్యాలపై మరింత దృష్టి
అమెజాన్‌కు చెందిన స్వయంచాలక వాహనాల సంస్థ జూక్స్ (Zoox) తన టోస్టర్ ఆకారంలో ఉండే రోబోటాక్సీకి అప్‌గ్రేడ్ చేసిన కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది.
Women's T20 WC: టీ20 వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్.. భారత్-బంగ్లాదేశ్ పోరుకు వర్షం అడ్డంకి కానుందా?
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 25న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనుంది.
AP: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Tungabhadra Project: తుంగభద్రకు కొత్త గేట్లు.. ముగ్గురు సీఎంల సమక్షంలో ప్రారంభం
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు.
'DUMocrats': డెమోక్రాట్లకు ట్రంప్ కొత్త పేరు.. ఇకపై 'డమ్‌క్రాట్స్'!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమోక్రాట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Venezuela Earthquakes: వెనెజువెలాలో భూకంపాలు.. క్షణాల ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా గుర్తించిందంటే..?
వెనిజులా ప్రస్తుతం వందేళ్లలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది.
1983 Cricket World Cup: తరాల్ని ప్రేరేపించిన చారిత్రక విజయం.. 1983 ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు
భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన 1983 ప్రపంచకప్ విజయానికి నేటితో 43 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Europe: 2100 నాటికి యూరప్‌లో 12.7 కోట్ల మంది పేదరికంలోకి.. అధ్యయనం హెచ్చరిక
యూరప్ ప్రస్తుతం తీవ్ర వేడి గాలుల బారిన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి.
NCERT: తొమ్మిదో తరగతి పుస్తకంలో తొలిసారి 'ఎమర్జెన్సీ' అధ్యాయం.. ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం
భారతదేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై తొలిసారిగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) నిర్ణయించింది.
Balakrishna: అల్లుడు చేతుల మీదుగా ప్రారంభమైన బాలయ్య కొత్త చిత్రం
నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు కొరటాల శివ రూపొందించనున్న తాజా చిత్రం 'NBK 112'గా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Ayodhya : అయోధ్య కు తప్పిన ఉగ్ర ముప్పు.. పాకు చెందిన ఉగ్రవాది అరెస్ట్
అయోధ్యలోని రామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న ఉగ్ర కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి.
Stock Market: చమురు ధరల పతనంతో స్టాక్ మార్కెట్ జోష్.. 800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ట్రేడయ్యాయి.
Fatima Sana: పాక్ మహిళల జట్టులో కలకలం.. కెప్టెన్-మెంటార్ మధ్య విభేదాలు బహిర్గతం
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది.
Iran: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పెత్తనం.. నౌకలకు కొత్త నిబంధనలు
హార్మూజ్ జలసంధిపై మరోసారి ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
PoK: పీవోకేలో ఉద్రిక్తత.. నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.
Akash Deep: వారణాసిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్రికెటర్ ఆకాశ్ దీప్.. వధువు ఎవరో తెలుసా?
భారత క్రికెట్ జట్టు ఆటగాడు ఆకాశ్ దీప్ బుధవారం రాత్రి వారణాసిలో జరిగిన ఘనమైన వేడుకలో వివాహం చేసుకున్నాడు.
Venezuela Earthquakes: వరుస భూకంపాలతో వెనెజువెలాలో విషాదం.. మోదీ దిగ్భ్రాంతి
వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
NASA: ఐఎస్‌ఎస్‌ను సముద్రంలో కూల్చనున్నారా? నాసా ప్రణాళిక వెనుక అసలు కారణాలివే!
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర పరిశోధనలకు కేంద్రంగా నిలిచిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) సేవలకు త్వరలో ముగింపు పలకనుంది.
NBK112: అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుక
నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం NBK112కు సంబంధించిన పూజా కార్యక్రమం గురువారం (జూన్ 25) అమరావతిలో ఘనంగా నిర్వహించనున్నారు.
NASA: సముద్ర గర్భంలో పెరుగుతున్న వేడి.. ఎల్ నినోపై నాసా హెచ్చరిక
పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడే సూచనలు వేగంగా కనిపిస్తున్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Pink Planet: అంతరిక్షంలో గులాబీ గ్రహం.. పింక్ ప్లానెట్‌పై ఉప్పు మేఘాలు గుర్తించిన శాస్త్రవేత్తలు
విశ్వాంతరాళంలో ఖగోళ శాస్త్రవేత్తలు మరో అరుదైన ఆవిష్కరణ చేశారు.
Google Play Store: ప్లే స్టోర్‌లో కొత్త బిల్లింగ్ విధానం.. డెవలపర్లకు మరింత వెసులుబాటు
గూగుల్ తన ప్లే స్టోర్ బిల్లింగ్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది.
Varanasi: 90 టేక్‌లు.. 20 నిమిషాల లంచ్ విరామం..'వారణాసి' చిత్ర అనుభవాలపై పృథ్వీరాజ్ సుకుమారన్
దర్శకుడు రాజమౌళి కేవలం అద్భుతమైన చిత్రకారుడే కాకుండా, అత్యుత్తమ నటుడని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొనియాడారు.
Ayodhya Ram: రామాలయ నిధుల వివాదంలో కొత్త మలుపు.. PMOకూ లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్
అయోధ్య రామాలయ నిధుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Qualcomm: క్వాల్‌కామ్ కొత్త ఏఐ చిప్.. తొలి కస్టమర్‌గా మెటా
చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ డేటా సెంటర్ల కోసం రూపొందించిన కొత్త ఏఐ ప్రాసెసర్‌ను ఆవిష్కరించింది.
Multiple Earthquakes: ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు వరుస భూకంపాలు.. సంబంధం ఉందా? నిపుణులు ఏమంటున్నారు..?
ప్రపంచంలోని పలు దేశాల్లో ఒకేరోజు వరుసగా సంభవించిన భూకంపాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
Apple: ఐఫోన్ కెమెరాలో సిరి మోడ్.. చూసిన వస్తువుపై వెంటనే పూర్తి వివరాలు!
ఐఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకొస్తోంది.
Maya City: వెయ్యేళ్లుగా ఎవరి అడుగూ పడని ప్రాచీన మాయా నగరం.. మెక్సికో అడవుల్లో వెలుగులోకి..
దక్షిణ మెక్సికోలోని దట్టమైన అడవుల మధ్య వెయ్యేళ్లకుపైగా పూర్తిగా చెక్కుచెదరకుండా దాగి ఉన్న ఓ ప్రాచీన మాయా నగరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Microsoft: మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ చిప్‌పై కొత్త సందేహాలు
మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన మేజోరానా-1 (Majorana 1) క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్‌కు సంబంధించిన కంపెనీ వాదనలపై తాజాగా సందేహాలు వ్యక్తమయ్యాయి.
Renault Kiger: రూ. 7.89 లక్షలకే టర్బో పెట్రోల్ కిగర్.. కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చిన రెనాల్ట్
భారత మార్కెట్లో రెనాల్ట్ కిగర్ ఎస్‌యూవీ వేరియంట్‌ల జాబితాను మరింత విస్తరించింది.
Hormuz Strait Reopens: హర్మూజ్ మార్గం క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు,మరో 26 ప్రయాణానికి సిద్ధం
ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి.
Gold Prices Fall Again: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం,వెండి ధరలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇటీవల ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరిన బంగారం,వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
OG 2 : ఓజీ-2లో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించనున్నారా..?
పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ చిత్రానికి సీక్వెల్ రూపొందించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై మొసాద్ హత్యాయత్నం? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు
ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది.
Richest MPs: రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ అగ్రస్థానం
రాజ్యసభ సభ్యుల ఆర్థిక స్థితి,నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదికలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
WT20: మహిళల టీ20 ప్రపంచకప్.. నేడు బంగ్లాతో భారత్ పోరు..విజయమే లక్ష్యం..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకుంది.
Barack Obama: అమెరికాకు త్వరలో మహిళా అధ్యక్షురాలు.. ఒబామా కీలక వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఇటీవల 'పీపుల్' మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
Anthropic: అలీబాబాపై అతిపెద్ద ఏఐ టెక్నాలజీ చోరీ ఆరోపణలు
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఆంత్రోపిక్ చైనా టెక్ దిగ్గజం అలీబాబాపై సంచలన ఆరోపణలు చేసింది.
BS6 Vehicles: BS6 వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు 3 ఏళ్లకు పెరగొచ్చు.. కేంద్రం కీలక ఆలోచన!
BS-VI (BS6) వాహనాల యజమానులకు త్వరలో ఊరట లభించే అవకాశం ఉంది.
Philippines: టాక్లోబన్ స్కూల్‌లో రక్తపాతం.. వీడియో గేమ్‌పై బ్యాన్
ఫిలిప్పీన్స్‌లో జరిగిన విషాదకర పాఠశాల కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
Rajdhani train: రైల్వే భోజనంలో ఈగ.. క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి అందించిన వెజ్ బిర్యానీలో ఈగ కనిపించిన ఘటనపై ఐఆర్‌సీటీసీ కఠిన చర్యలు చేపట్టింది.
FIFA World Cup: ఘనా ధాటికి ఇంగ్లాండ్‌కు నిరాశ
ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు ఘనా అనూహ్యంగా అడ్డుకట్ట వేసింది.
Oil Prices: యుద్ధానికి ముందు స్థాయికి ముడిచమురు ధరలు.. బ్యారెల్‌కు 72 డాలర్లకు చేరిన బ్రెంట్
అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో పెరిగిన ముడిచమురు ధరలు ఇప్పుడు మళ్లీ యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి చేరుకున్నాయి.
Passport: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదు: కేంద్రం సంచలన ప్రకటన
పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం నిరూపితమైనట్లు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
e200X Electric Air Taxi: భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లీ పూర్తి.. చెన్నై స్టార్టప్ ఘనత
చెన్నైకు చెందిన డీప్-టెక్ స్టార్టప్ ద ఇప్లేన్ కంపెనీ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
Pakistan: పాకిస్థాన్‌లో ఫ్రెంచ్ మహిళకు 12 ఏళ్ల గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!
పాకిస్థాన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ 12 ఏళ్లుగా భర్త చేతిలో గృహ నిర్బంధానికి గురైన ఘటన సంచలనంగా మారింది.
Venezuela earthquake: వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాలు.. మృతుల సంఖ్య లక్షకు చేరొచ్చని యూఎస్‌జీఎస్ హెచ్చరిక
వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి.
Telangana: నేటి నుంచే తెలంగాణలో 'సర్'.. జులై 24 వరకు ఇంటింటి సర్వే
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Earthquake: వెనెజువెలా,జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలతో అలర్ట్
వెనెజువెలా, జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.