LOADING...

04 Jul 2026


Biotin gummies: బయోటిన్ గమ్మీస్ జుట్టు పెరగడానికి సహాయపడతాయా? అసలు నిజమేంటంటే..

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలామంది బయోటిన్ గమ్స్ వాడుతుంటారు.

Parenting Tips: బడికి వెళ్లే పిల్లలకు ఏ పోషకాలు కావాలి? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినవి ఇవే..

బడికి వెళ్లే పిల్లలకు సరైన పోషణ చాలా అవసరం. మంచి పోషకాహారం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బాగా ఎదుగుతారు.

Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 విత్తనాలు.. కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండిలా..

రోగ నిరోధక శక్తి అనేది మన శరీరాన్ని కాపాడే ఒక సైన్యం లాంటిది. ఇది మనల్ని రోగాల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడటానికి బలాన్ని ఇస్తుంది.

Health Tips: అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ 5 పప్పు దినుసులు మీ ఆహారంలో చేర్చుకోండిలా..

పప్పుధాన్యాలు (లేదా చిక్కుళ్ళు) ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఇంకా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Donald Trump: నాపై వచ్చిన వార్తలే ఎక్కువగా చదువుతాను: ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్

తనకు తీరిక దొరికినప్పుడు వార్తాపత్రికలు చదవడం అలవాటని, ముఖ్యంగా తనకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు చదవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ సందేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

Lionel Messi: మారడోనా రికార్డును దాటేసిన మెస్సి.. కొత్త చరిత్ర సృష్టించిన అర్జెంటీనా కెప్టెన్

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా సారథి లియోనెల్ మెస్సీ తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

Teja: తేజ సజ్జా చిత్రంలో బాలీవుడ్ నటి శనయా కపూర్?

'హను-మాన్', 'మిరాయ్' చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం 'జాంబిరెడ్డి 2' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Salman Khan: సెన్సార్‌ అనుమతి కోసం ఎదురుచూస్తున్న సల్మాన్‌ ఖాన్‌ 'మాతృభూమి'

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మాతృభూమి' చిత్రం ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టులో న్యాయం కోరుతా: బండ్ల గణేష్

తన ఆస్తి వేలం వ్యవహారంపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.

Telegram: పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్‌కు నోటీసులు

ఆన్‌లైన్ మెసేజింగ్ వేదికల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

Yamaha YZF-R2 : KTM RC 200కు గట్టి పోటీ.. ఆగస్టులో మార్కెట్‌లోకి రానున్న యమహా YZF-R2..

యమహా తన స్పోర్ట్స్ బైక్ శ్రేణిని మరింత బలోపేతం చేసే దిశగా YZF-R2 మోడల్‌ను ఈ ఏడాది ఆగస్టులో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Keeway Hypevolt-R: భారత్‌లో రూ.1.99 లక్షలకు కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి కీవే సంస్థ అధికారికంగా అడుగుపెట్టింది.

Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల నిర్వహణపై ఆరోపణలు.. దర్యాప్తుకు ఆదేశాలు

అయోధ్య రామమందిరంలో భక్తుల విరాళాల వినియోగంపై వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల నిర్వహణపై వివాదం నెలకొంది.

Israel vs Iran : 'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు'.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చిన ఇజ్రాయెల్

ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో పాల్గొన్న కీలక నాయకులను హత్య చేయాలనే ప్రణాళికను ఇజ్రాయెల్ రూపొందించిందంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

Peddi OTT: ఓటీటీలోకి 'పెద్ది'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి? ఏ వేదికలో చూడొచ్చంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంది.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ జంప్

కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు తాజాగా ఒక్కసారిగా మళ్లీ ఎగిశాయి.

Bank of Baroda: నిబంధనల ఉల్లంఘనపై బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.64 లక్షల జరిమానా

బ్యాంకింగ్ రంగంలో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంక్ ఆఫ్ బరోడా, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌పై ఆర్థిక జరిమానాలు విధించింది.

Kavitha: కవిత పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం.. కొత్త పేర్లు సూచించాలని ఆదేశం

కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) అభ్యంతరం వ్యక్తం చేసింది.

USA: అమెరికా 250వ వసంతోత్సవం.. దేశవ్యాప్తంగా వేడుకలు

ప్రపంచంలో అగ్రరాజ్యంగా గుర్తింపు పొందిన అమెరికా, తన స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శనివారం అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది.

Bolsonaro: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు మరోసారి ఊరట.. గృహ నిర్బంధం కొనసాగింపు

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (71)పై అమలులో ఉన్న గృహ నిర్బంధాన్ని కొనసాగించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.

Fifa World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌.. గోల్డెన్‌ బూట్‌ కోసం పోటీపడుతున్న స్టార్‌ ఫుట్‌బాలర్లు వీరే..

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. అనూహ్య ఫలితాలతో టోర్నీ అభిమానులను అలరిస్తోంది.

Fifa World Cup: ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా విజయం.. చివరి వరకు పోరాడిన కాబో వెర్డె

ఫిఫా ప్రపంచకప్‌లో జరిగిన నాకౌట్ మ్యాచ్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను అందించింది.

Aamir Khan: 'లగాన్‌' తర్వాత 'లల్‌కార్‌'తో ఆమిర్‌-అశుతోశ్‌ జోడీ?

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌, దర్శకుడు అశుతోశ్‌ గోవారికర్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'లగాన్‌' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.

Amitabh Bachchans: అమితాబ్ షాకింగ్ కామెంట్స్.. ఆ భయం గురించి చెప్పిన హీరో

తమ తరం నటీనటులకు "పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవడం" అనే భావన పెద్దగా తెలియదని, అయితే నేటి తరం నటులు పాత్ర కోసం చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని హిందీ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అన్నారు.

Mohanlal: మోహన్‌లాల్‌ కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్‌' టైటిల్

మలయాళ స్టార్‌ నటుడు మోహన్‌లాల్‌ కథానాయకుడిగా, దర్శకుడు దిలీశ్‌ కుమార్‌ పోతన్‌ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్‌' అనే శీర్షికను ఖరారు చేశారు.

Cristiano Ronaldo: నేనెప్పుడూ హడావుడిగా నిర్ణయాలు తీసుకోను: క్రిస్టియానో రొనాల్డో

పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌ బాల్‌కు త్వరలోనే వీడ్కోలు పలకనున్నారనే వార్తలు విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.

Unai Simon: ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర.. 519 నిమిషాలు గోల్‌ను కాపాడిన ఉనాయ్

ఫుట్‌ బాల్ ప్రపంచకప్ చరిత్రలో వరుసగా అత్యధిక సమయం ప్రత్యర్థి జట్లు గోల్ నమోదు చేయకుండా నిలువరించిన గోల్‌కీపర్‌గా స్పెయిన్‌కు చెందిన ఉనాయ్ సైమన్ కొత్త రికార్డును నెలకొల్పాడు.

Fifa World Cup: 92 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన స్విట్జర్లాండ్

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్‌ జట్టు 92 ఏళ్ల తర్వాత నాకౌట్‌ దశలో విజయాన్ని నమోదు చేసింది.

Sai Sudharsan: సుదర్శన్ అజేయ సెంచరీతో భారత్-ఎకు బలమైన ఆరంభం

శ్రీలంక-ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ బ్యాటర్లు ఆధిపత్యం చాటుతున్నారు.

IND vs ENG T20: నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌కు రెండో టీ20 సవాల్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసినా, ఆ మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్థాయి ప్రదర్శన చేసింది.

NASA: నాసా టెలిస్కోపును కాపాడేందుకు 'లింక్' వ్యోమనౌక ప్రయోగం

భూమి వాతావరణం వైపు వేగంగా దిగివస్తున్న స్విఫ్ట్ టెలిస్కోపును రక్షించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'లింక్' అనే ప్రత్యేక వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది.

Rewards: రోజూ 20 నిమిషాలు నడిస్తే ప్రోత్సాహక బహుమతులు

ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో బ్రిటన్ ప్రభుత్వం వచ్చే జనవరిలో 'మూవ్‌మెంట్ 26.2' పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

TG: ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ?.. 21.39 లక్షల ప్రవేశాలే లక్ష్యం..

2026-27 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును 21.39 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Andhrapradesh: ఎఫ్‌ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Pakistan: బలోచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 30 మంది పాకిస్థాన్ భద్రతా సిబ్బంది మృతి!

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.

Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు

పౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Latha Rajinikanth: కొత్త నాయకత్వం కోసం లతా రజనీకాంత్‌ సరికొత్త అడుగు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, ఆ ప్రయాణాన్ని ఎక్కువకాలం కొనసాగించకుండా వెనక్కి తగ్గారు.

Mahato Family: 150 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న 200 ఏళ్లనాటి ఆచారం.. ఆగిపోయిన వరి సాగు..

బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాకు చెందిన గంధూపుర్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా ఈసారి వరి సాగు ప్రారంభం కాలేదు.

Amarnath Yatra: అమరనాథ్‌లో తొలి రోజే 12 వేల మందికి మంచు శివలింగ దర్శనం

'హర హర మహాదేవ్' నినాదాలతో ముందుకు సాగిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్ మంచు శివలింగం తొలి దర్శనం లభించింది.

Donald Trump: ట్రంప్‌కు 321 వజ్రాలతో ప్రత్యేక ఉంగరం బహుమతి

అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని వజ్రాల పరిశ్రమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విశిష్టమైన బహుమతిని అందించింది.

TG Police: తెలంగాణ పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

El Nino: వేగంగా బలపడుతున్న ఎల్‌నినో.. ప్రపంచానికి వాతావరణ హెచ్చరిక

రాబోయే కొన్ని నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావం వేగంగా బలపడే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.

AP: గిరిజన ప్రాంతాల ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రాంగణంలో ఇటీవల ఒక డ్రోన్‌ దిగింది.

Chandrababu: రెండేళ్లలో రాయలసీమలో ఉక్కు ఉత్పత్తికి శ్రీకారం

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

AP: రాష్ట్రంలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

రాష్ట్రంలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి జేఎస్‌డబ్ల్యూ సంస్థ సహకారంతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

03 Jul 2026


Warren Buffett: వారెన్ బఫెట్ సూచించిన ఈ బుక్స్ మీరు చదివారా?

ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కు చదవడం అంటే చాలా ఇష్టం. తన విజయానికి కారణం ఈ అలవాటే అని ఆయన చాలాసార్లు చెప్పారు.

Banana: మీరు అరటిపండు ప్రియులా.. ఈ రుచికరమైన వంటకాలు మీ కోసమే..

అరటిపండ్లను సాధారణంగా తీపి పండ్లలానే చూస్తుంటారు. కానీ, వీటిని రకరకాల రుచికరమైన వంటకాల్లో వాడొచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ED: దేశంలోనే తొలిసారి ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ

దేశంలో తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ-వేలం ద్వారా ఒక విమానాన్ని విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది.

JetZero: 70 ఏళ్ల విమాన డిజైన్‌కు గుడ్‌బై.. జెట్‌జీరో కొత్త ప్రయోగం!

గత ఏడు దశాబ్దాలుగా ప్రపంచం చూసిన ప్రయాణికుల విమానాల రూపకల్పన దాదాపు ఒకే విధంగా కొనసాగుతోంది.

Ayatollah Ali Khamenei: మోసల్లా మసీదుకు అయతుల్లా ఖమేనీ భౌతికకాయం తరలింపు

ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భౌతికకాయానికి అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

Sick Leave: సిక్ లీవ్‌కు ఇక వైద్య ధ్రువీకరణ తప్పనిసరి!

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన జర్మనీ ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడానికి సమగ్ర సంస్కరణల ప్రణాళికను ప్రకటించింది.

WHO: ఎట్టకేలకు ముగిసిన హాంటావైరస్ టెన్షన్.. అధికారికంగా ప్రకటించిన WHO

కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన హాంటావైరస్ వ్యాప్తికి అధికారికంగా ముగింపు పలికింది.

USA: డ్రోన్‌ల వెలుగుల్లో అమెరికా.. 250 ఏళ్ల చరిత్రకు అద్భుత రూపం..

అమెరికా తన స్వాతంత్య్రాని..కి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తోంది.

Super-Earth GJ 3378b: భూమికి 25 కాంతి సంవత్సరాల దూరంలో జీవానికి అనుకూల గ్రహం

భూమి వెలుపల జీవం ఉండే అవకాశమున్న గ్రహాల కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Pakistan Bus crash: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు, 40 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

World Bank: శ్రీలంక,వియత్నాంకు వరల్డ్ బ్యాంక్ ప్రమోషన్.. భారత్ పరిస్థితి ఏంటి?

ప్రపంచ బ్యాంకు తాజా దేశాల ఆదాయ వర్గీకరణలో శ్రీలంక,వియత్నాం,ఫిలిప్పీన్స్‌కు ఎగువ మధ్య ఆదాయ (Upper Middle Income) దేశాల హోదా లభించింది.

Donald Trump: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి నామినేషన్‌.. హంటర్‌ బైడెన్‌ పోస్టు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆయన రాజకీయ ప్రత్యర్థి హంటర్‌ బైడెన్‌ నోబెల్‌ శాంతి బహుమతి కోసం నామినేషన్‌ చేసినట్లు ప్రకటించారు.

EPFO: ఇక 3 రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్.. ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్ సభ్యులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.

Health Tips: మంచి నిద్ర కోసం 5 హెర్బల్ టీలు..ప్రతి రోజూ అలవాటు చేసుకుంటే మీకే లాభం..

హెర్బల్ టీలు చాలా కాలం నుండి మంచి నిద్ర పట్టడానికి సహజమైన మందులా పనిచేస్తున్నాయి.

Stock market: ఐటీ, హెల్త్‌కేర్‌ షేర్ల జోష్‌.. వరుసగా మూడో రోజు లాభాల్లో మార్కెట్

ఐటీ, హెల్త్‌కేర్‌ రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి.

Gold,silver rates: ఫెడ్ సంకేతాలతో ఎంసీఎక్స్‌లో బంగారం,వెండి ధరలు 2% వరకు జంప్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గుతున్నాయనే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం (జూలై 3) ఉదయం దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు భారీగా పెరిగాయి.

Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్.. 160 కిమీ రేంజ్, 90 కిమీ టాప్ స్పీడ్‌తో ఎంట్రీ

దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ భారత మార్కెట్లో తన సరికొత్త RVX ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది.

Cardamom: యాలకుల వల్ల మెదడుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

సాధారణంగా 'మసాలా దినుసుల రాణి' అని పిలువబడే యాలకులు, కేవలం మీ వంటకాలకు రుచిని పెంచడమే కాదు, మానసిక స్పష్టతను పెంచేందుకు ఒక సహజ ఔషధం కూడా.

HSBC PMI: 17 నెలల కనిష్ఠానికి చేరిన సేవల రంగ వృద్ధి: హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ

దేశంలో సేవల రంగం జూన్ నెలలోనూ వృద్ధి బాటలోనే కొనసాగినా, ఆ వృద్ధి వేగం గణనీయంగా తగ్గినట్లు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) వెల్లడించింది.

Hrithik Roshan: హృతిక్-సుసానే విడాకులపై షాకింగ్ క్లారిటీ.. రూ.400 కోట్ల భరణం వార్తలకు ఫుల్‌స్టాప్!

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Aamir Khan: ముంబయిలో సాదాసీదాగా ఆమిర్ ఖాన్ వివాహం..

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ జులై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్నారు.

Skoda Kodiaq RS: భారత్‌లో రూ.66.99 లక్షలకు స్కోడా కోడియాక్ ఆర్ఎస్ విడుదల

స్కోడా ఆటో ఇండియా తన అత్యంత పనితీరు సామర్థ్యంతో కూడిన కోడియాక్ RS ఎస్‌యూవీని భారత మార్కెట్లో రూ.66.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరకు విడుదల చేసింది.

Indian Army: భారత సైన్యం సేవలకు ఫిదా అయిన వెనిజులా ప్రజలు.. 'మేమంతా ఒకటే'

భారీ విధ్వంసం సృష్టించిన వరుస భూకంపాల అనంతరం వెనిజులాలో భారత సైన్యం అందిస్తున్న వైద్య సేవలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. ఏ ఏ దేశాల నేతలు వస్తున్నారంటే?

ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Ayatollah Khamenei: ఖమేనీ అంతిమయాత్ర ఆలస్యానికి కారణమేంటి? ఇన్నాళ్లు మృతదేహం ఎక్కడ ఉంది?

ఇరాన్ మాజీ అత్యున్నత మత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఆయన మరణించిన నాలుగు నెలల తర్వాత నిర్వహించబడుతున్నాయి.

E20 Petrol: ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా? కేంద్ర మంత్రి క్లారిటీ

ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్‌పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, అపోహలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ స్పందించారు.

LPG Supplier: జూన్‌లోనూ భారత్‌కు అతిపెద్ద ఎల్పీజీ సరఫరాదారుగా అమెరికా

జూన్ నెలలో కూడా భారత్‌కు ద్రవీభవించిన పెట్రోలియం వాయువు (ఎల్పీజీ) అత్యధికంగా సరఫరా చేసిన దేశంగా అమెరికా నిలిచింది.

Video:పూణె హత్య కేసు: పోలీసుల సమక్షంలో సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్

వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది.

Kannappa Movie: మంచు విష్ణు కీలక నిర్ణయం.. యూట్యూబ్‌లోకి వస్తున్న 'కన్నప్ప'

మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి నటించిన చిత్రం 'కన్నప్ప'.

China apps: చైనా యాప్స్‌తో ఇ-రిక్షాలకు ముప్పు.. యాప్‌ స్టోర్‌ నుంచి తొలగింపు

ఇ-రిక్షాలను స్మార్ట్‌ఫోన్‌తో రిమోట్‌గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై నిర్మాత అభిషేక్ నామ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ తాజాగా హీరో విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

Fifa World Cup: ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన స్పెయిన్ గోల్‌కీపర్.. 36 ఏళ్ల ప్రపంచ రికార్డుకు ముగింపు

ఫిఫా ప్రపంచకప్-2026లో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టింది.

China: చైనా చివరి లాంగ్ మార్చ్ వెటరన్ 105వ పుట్టినరోజు వేడుకలు

చైనాలో జీవించి ఉన్న చివరి లాంగ్ మార్చ్ మహిళా వెటరన్‌గా గుర్తింపు పొందిన వాంగ్ క్వాన్యింగ్ 2026 జూన్ 25న సిచువాన్ ప్రావిన్స్‌లో తన 105వ పుట్టినరోజును జరుపుకున్నారు.

NASA: నక్షత్రాన్ని నిజంగా నక్షత్రంగా నిలబెట్టేది ఏమిటి?

భూమికి సుమారు 1,350 కాంతి సంవత్సరాల దూరంలో TOI-2155 అనే ఒక నక్షత్రం ఉంది.

Ford: కుకీ దొంగతనం ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్

కుకీ దొంగిలించాడనే ఆరోపణతో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌లో భారీ జీతం పొందుతున్న ఓ ఉద్యోగిని తొలగించిన ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.

AP, Telangana: ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల సూచన

ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Rao Bahadur : సత్యదేవ్ 'రావు బహదూర్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'రావు బహదూర్'.

Instagram: పిల్లల భద్రతపై ఆందోళన.. ఇన్‌స్టాగ్రామ్‌పై బీబీసీ సంచలన కథనం

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram)పై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ (BBC) సంచలన కథనాన్ని ప్రచురించింది.

Maruti Suzuki: మోదీ, జపాన్ ప్రధాని టకైచి చేతుల మీదుగా మారుతి సుజుకి ఖార్ఖోడా ప్లాంట్ ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి కలిసి హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకీ నాలుగో తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

Ayatollah Ali Khamenei: హత్యజరిగిన ప్రదేశానికి.. ఖమేనీ భౌతికకాయం.. ఎందుకంటే?

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు పలువురు రోజుల పాటు నిర్వహించనున్నారు.

UNESCO warns Pak: తక్షశిల మరమ్మతులుపై వివాదం.. పాకిస్థాన్‌కు యునెస్కో షాక్

పాకిస్థాన్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

US Homeland Security Network: అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ నెట్‌వర్క్‌పై భారీ సైబర్ దాడి

అమెరికా ప్రభుత్వాన్ని మరోసారి భారీ సైబర్ దాడి కలవరపెడుతోంది.

Pegasus Spyware: పెగాసస్‌పై విచారణ చేసిన ఎంపీ ఫోన్‌ను హ్యాక్ చేసిన స్పైవేర్

పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్న యూరోపియన్ రాజకీయ నాయకుడి ఫోన్‌నే అదే పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేసినట్లు భద్రతా పరిశోధకులు నిర్ధారించారు.

Praggnanandhaa: గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో ప్రజ్ఞానందకు రెండో స్థానం

గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా నిర్వహిస్తున్న జాగ్రెబ్‌ అంచె పోటీల్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద ఆకట్టుకునే ప్రదర్శనతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు.

Swiatek: స్వైటెక్‌ జైత్రయాత్ర కొనసాగింపు.. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌కు అర్హత

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో టైటిల్‌పై కన్నేసిన పోలాండ్‌కు చెందిన మూడో సీడ్‌ ఇగా స్వైటెక్‌ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించింది.

Amazon Leo: అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు రంగం సిద్ధం.. త్వరలో ప్రారంభం

అమెజాన్ తన తక్కువ భూ కక్ష్య(Low Earth Orbit-LEO)ఉపగ్రహాల నెట్‌వర్క్ 'అమెజాన్ లియో' ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది.

Ram Mandir Donation Theft: రామమందిర విరాళాల దొంగతనం.. కౌంటింగ్ సెంటర్‌లో నిందితుల తొలి ఫొటో

అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Chiru vs Rajini : 'జైలర్ 2' విడుదల తేదీ ఖరారు.. దసరా బరిలో రజనీకాంత్-చిరంజీవి సినిమాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'జైలర్ 2' విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

Parle-G: స్టాక్ మార్కెట్లోకి పార్లే ప్రొడక్ట్స్.. రూ.9,530 కోట్ల ఐపీఓ లక్ష్యం

భారతీయులందరికీ ఎంతో సుపరిచితమైన పార్లే-జీ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Donald Trump: అందరూ సంపాదిస్తున్నారు.. నేను సంపాదిస్తే తప్పేంటి?: ట్రంప్

క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా తమ కుటుంబం భారీగా ఆదాయం పొందిందంటూ వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.

Taylor Swift: పెళ్లికి ముందే సేవా కార్యక్రమాలకు భారీ విరాళం.. రూ. 247 కోట్ల సాయం

ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని టేలర్ స్విఫ్ట్, ఆమె కాబోయే భర్త, అమెరికన్ ఫుట్‌ బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ తమ వివాహ వేడుకలకు ముందు సామాజిక బాధ్యతను చాటుతూ విశేష దాతృత్వాన్ని ప్రదర్శించారు.

Venezuela: వెనెజువెలా భూకంపం: ఎనిమిది రోజుల తర్వాత సజీవంగా బయటపడ్డ వ్యక్తి

వెనిజులాను వణికించిన జంట భూకంపాల విషాదంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.

Hardeep Singh Puri: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గవు.. హర్‌దీప్‌ సింగ్‌ పూరి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడ్‌ ఆయిల్‌) ధర బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లకు పడిపోయినప్పటికీ, దేశంలో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు.

PM Modi: వచ్చే వారం న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ తొలి అధికారిక పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్‌లో తొలి అధికారిక పర్యటన చేపట్టనున్నారు.

Cristiano Ronaldo : రొనాల్డో ఫ్యాన్స్‌కు నిరాశ.. 2026 ఫిఫా వరల్డ్ కప్‌ తర్వాత వీడ్కోలు?

పోర్చుగల్ ఫుట్‌ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ప్రయాణం ముగింపుకు చేరువలో ఉందనే ఊహాగానాలు మరోసారి బలపడుతున్నాయి.

UN: న్యూయార్క్‌ ఐరాస కార్యాలయం ఎదుట టిబెట్‌ జెండాతో వ్యక్తి ఆత్మహత్య..

టిబెట్‌పై చైనా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Cristiano Ronaldo: 41 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ప్రపంచకప్ నాకౌట్‌లో రొనాల్డో చరిత్ర

పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో చారిత్రక ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

Google: యాంటీట్రస్ట్ కేసులో గూగుల్‌కు ఎదురుదెబ్బ.. ఈసీజే కీలక తీర్పు

గూగుల్‌కు యూరోపియన్ యూనియన్‌లో కీలక చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

Microsoft: మైక్రోసాఫ్ట్ రూ.2.5 బిలియన్ AI ప్రణాళిక.. ఖాతాదారుల వద్దకే ఇంజినీర్లు

ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 'ది మైక్రోసాఫ్ట్ ఫ్రంటియర్ కంపెనీ' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Naga Bandham Review : 'నాగబంధం' మూవీ రివ్యూ

స్టార్ హీరోలు లేకపోయినా, స్టార్ దర్శకుడు కాకపోయినా, కేవలం తన అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'నాగబంధం'.

Gold Price Today: నేటి బంగారం,వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే..

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ఇటీవల రోజువారీగా మారుతూ వస్తున్నాయి.

Andhra Pradesh: ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు.. 14 ప్రాంతాలను ఎంపిక చేసిన గనులశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Iran: ఇరాన్ అగ్రనేతలను హత్యా చేసేందుకు ఇజ్రాయెల్ స్కెచ్.. అలర్ట్ చేసిన అమెరికా!

ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న అత్యంత కీలకమైన శాంతి చర్చలను భంగపరిచే ఉద్దేశంతో ఇజ్రాయెల్ సంచలన ప్రణాళిక రూపొందించిందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

Fifa World Cup: చివరి క్షణాల్లో బెల్జియం అద్భుతం... సెనెగల్‌పై చారిత్రక విజయం

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో జరిగిన బెల్జియం-సెనెగల్ పోరు అభిమానులకు మరపురాని అనుభూతిని అందించింది.

Andhra Pradesh: ఏపీలో లిథియం బ్యాటరీ క్యాథోడ్‌ పరిశ్రమ.. రూ.2,081 కోట్ల పెట్టుబడి

విద్యుత్‌ వాహనాలు, లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలో కీలకమైన క్యాథోడ్‌ పదార్థాల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించనుంది.

Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్‌ నిర్మాణం.. ఎన్‌బీసీసీకి బాధ్యతలు

దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.

Womens T20 World Cup: Womens T20 World Cup: ఫైనల్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌.. ఆస్ట్రేలియాతో ఆఖరిపోరుకు రెడీ

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్‌ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు

విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Minister Farooq: కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌.. మంత్రి ఫరూక్‌ కీలక ప్రకటన

కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

Air India: అమెరికా, ఐరోపా విమాన టికెట్ల ధరలు తగ్గించిన ఎయిర్ ఇండియా

అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

Trump: ఇరాన్ మా షరతులకు దాదాపు అంగీకరించింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Mojtaba Khamenei: అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా గైర్హాజరు.. భద్రతా సమస్యలే కారణం

భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇరాన్‌ దేశాధినేత మొజ్తబా ఖమేనీ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోరని భారత్‌లోని ఆ దేశ ప్రతినిధి ఆయతుల్లా హకీం ఇలాహి వెల్లడించారు.

Thailand: థాయిలాండ్‌లో విషాద ఘటన.. బాలుడు నడిపిన వాహనం ఢీకొని 9 మంది సాధువుల మృతి

ఈశాన్య థాయిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

INS Trikand: భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్

గల్ఫ్ ఆఫ్ ఆడెన్ సముద్ర జలాల్లో భారత నౌకాదళం మరోసారి తన అప్రమత్తతను, కార్యదక్షతను చాటుకుంది.