LOADING...

10 Jul 2026


Smriti mandhana: 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసిన స్మృతి మంధాన.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరో అరుదైన మైలురాయిని అందుకుంది.

Tasty Food: మసూర్ దాల్‌ను రుచికరంగా మార్చండి.. 5 ప్రత్యేకమైన రెసిపీలు ఇవే..

సాధారణ మసూర్ దాల్ అంటే చాలామందికి నిరాశగా, మామూలుగా అనిపిస్తుంది.

Chandrababu: అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోండి: పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం

సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి దారితీసే పోస్టులు, వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో అసలు పోటీనే కనిపించలేదు.. ప్రపంచ నంబర్-1 స్థానమే మా లక్ష్యం: హ్యారీ బ్రూక్

ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించి 3-0తో ముందంజలో ఉన్న ఇంగ్లండ్ జట్టు.. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి భారత్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది.

Supreme Court: సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. కేసు పత్రాలను గాల్లోకి విసిరేసిన పిటిషనర్

సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుని కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sheikh Hasina: చంపినా సరే బంగ్లాదేశ్‌కు వెళ్తా.. హసీనా సంచలన ప్రకటన

ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు.

Samantha: అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ అంటూ స్పందన

సుమారు మూడేళ్ల విరామం అనంతరం హీరో అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Ryanair Flight: గాల్లో ఉండగా పగిలిన విమానం కిటికీ.. సగం బయటకు వెళ్లిన ప్రయాణికుడు!

గ్రీస్‌ నుంచి జర్మనీకి బయల్దేరిన ర్యాన్‌ఎయిర్‌కు చెందిన ఓ విమానంలో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది.

Health Tips: ఆటిజం గురించి తెలుసా? వాస్తవాలు, అపోహలు ఇవే..

వ్యాక్సిన్‌లు వేయించుకుంటే ఆటిజం వస్తుందనే అపోహ చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది.

Varanasi: 'వారణాసి' కథ వినిపించే సమయంలో నాకు చలి.. రాజమౌళి మాత్రం చెమటలతో తడిసిపోయారు: పృథ్వీరాజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Indian Railways: టికెట్ స్క్రీన్‌షాట్ చూపిస్తే సరిపోదు.. ప్రయాణికులకు రైల్వే హెచ్చరిక

డిజిటల్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల వినియోగంపై భారతీయ రైల్వే శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

E20: ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ ప్రయోజనాలు ఎక్కువే: కేంద్రం

ఇథనాల్‌ను 20 శాతం కలిపిన ఈ20 పెట్రోల్‌ వాడితే కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Home Gardening: మెంతి మొలకలను జార్లలో సులభంగా పెంచండిలా..

మీ ఆహారంలో తాజా ఆకుకూరలను చేర్చుకోవడానికి మాసన్ జార్లలో మెంతి మొలకలు పెంచడం చాలా సులభమైన, సమర్థవంతమైన మార్గం.

NATO: నాటో నేతలకు ఎర్డోగాన్‌ వినూత్న కానుక.. గిఫ్ట్‌ బాక్స్‌లో తుపాకీ, తూటాలు

అంతర్జాతీయ సదస్సులు,శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనే దేశాధినేతలు పరస్పరం స్మారక కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.

Tourist spots: అట్లాంటిక్ కెనడాలోని ఈ తీరప్రాంత గ్రామాలను మీరు సందర్శించారా?

అట్లాంటిక్ కెనడా ప్రాంతంలో అందమైన తీరప్రాంత గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రతీ గ్రామానికి దానికంటూ ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక జీతానికి పరిమితి ఉండాలా?

8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission)పై జరుగుతున్న చర్చల్లో ఇప్పటివరకు కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వివిధ అలవెన్సులపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైంది.

NASA: గ్రహాంతరవాసుల ఉనికిపై నాసా చీఫ్ కీలక వ్యాఖ్యలు..

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్: మీ ఫోటోలతో 'మెటా AI' గేమ్స్.. ఈ AI ఫీచర్ ఎలా ఆఫ్ చేయాలంటే ?

ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే వారికి సైబర్ భద్రత నిపుణులు కీలక హెచ్చరిక చేస్తున్నారు.

Stock Market: వారాంతంలో లాభాల బాటలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఉత్సాహంగా ముగిశాయి.

Volkswagen: వోక్స్‌వ్యాగన్‌లో 100 గొర్రెలకు ఉద్యోగం.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సాధారణంగా పరిశ్రమల్లో గడ్డి పెరిగితే దానిని తొలగించడానికి యంత్రాలతో పనిచేసే లాన్‌మోవర్లను ఉపయోగిస్తారు.

Supreme Court: అయోధ్య రామాలయ విరాళాల కేసు: జూలై 13న సుప్రీంకోర్టులో కీలక విచారణ

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి చేరాయి.

EU: అత్యాచార నిందితుడి ఆధీనంలోనే 13 ఏళ్ల బాలిక .. పాక్‌పై ఈయూ మండిపాటు

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల అపహరణలు, బలవంతపు మత మార్పిడులు, బాల్య వివాహాల ఘటనలు ఆందోళనకరంగా మారాయని యూరోపియన్ పార్లమెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

America: భారతీయ సంస్కృతి వైపు అమెరికా?.. ఉమ్మడి కుటుంబాలపై మారుతున్న అభిప్రాయాలు

ఒకప్పుడు 20 ఏళ్లు దాటిన తర్వాత కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటే అది స్వతంత్రత లేనట్టుగా భావించే పాశ్చాత్య సమాజంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి.

New Zealand: న్యూజిలాండ్‌లో ప్రతి ఎనిమిది మంది శిశువుల్లో ఒకరికి భారతీయ తల్లే!

న్యూజిలాండ్‌లో భారతీయుల జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జననాల గణాంకాల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Vijay: కరూర్‌ ఘటన రాజకీయ కుట్రే.. పోలీసులను నమ్మితే.. నాపైనే నిందలేశారు: సీఎం విజయ్

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆరోపించారు.

AP: ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతి

ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు భారత అత్యున్నత సివిల్ సర్వీసైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా లభించింది.

Mercedes: 3 సెకన్లలో 100 కి.మీ వేగం.. కొత్త ఎలక్ట్రిక్ AMG CLA 45 ఆవిష్కరణ

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన అత్యాధునిక AMG CLA 45ను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్‌గా ఆవిష్కరించింది.

Art activities : మీ ఫోకస్‌ను పెంచే 5 ఆర్ట్ ఎక్సర్సైజులు ఇవే..

ఆర్ట్ వ్యాయామాలు చేయడం వల్ల ఏకాగ్రత, శ్రద్ధ పెంచుకోవడానికి చాలా బాగా సహాయపడతాయి.

Volvo Buses: ప్రయాణికులకు డబుల్ కంఫర్ట్.. వోల్వో 9600 సీటర్-స్లీపర్ బస్సు ఆవిష్కరణ

భారతదేశంలో సుదూర ప్రయాణాల కోసం ప్రీమియం బస్సుల విభాగాన్ని మరింత విస్తరించే దిశగా వోల్వో బస్సెస్ ఇండియా తన ప్రముఖ 9600 కోచ్ మోడల్‌కు తొలిసారిగా ఫ్యాక్టరీలోనే తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ సీటర్-స్లీపర్ వేరియంట్‌ను ఆవిష్కరించింది.

US: హర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ లేదన్న అమెరికా

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు ఎలాంటి నియంత్రణ లేదని అమెరికా స్పష్టం చేసింది.

China: స్పేస్‌-X తరహాలో రాకెట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన చైనా

అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది.

Coriander Seeds: ధనియాల వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సినవి ఇవే..

చాలా వంటశాలల్లో ధనియాలు ఒక ముఖ్యమైన భాగం, వాటి ప్రత్యేకమైన రుచి, సువాసన వల్ల అవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Hydropower project: చైనా మెగా జలవిద్యుత్ ప్రాజెక్టుకు భారీ భౌగోళిక ముప్పు.. అధ్యయనంలో హెచ్చరిక

టిబెట్‌లో యార్లుంగ్ సాంగ్పో నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Monsoon: వర్షాకాలంలో వంటింట్లో పురుగుల బెడద లేకుండా చూసుకోండిలా..

వర్షాకాలం వేడి నుండి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ, ఇది వంటగదిలోకి చాలా రకాల కీటకాలను కూడా ఆహ్వానిస్తుంది.

Vikram-1: అంతరిక్షంలోకి 'వజ్ర కమలం'.. విక్రమ్-1తో కొత్త అధ్యాయానికి భారత్‌ సిద్ధం

భారత్‌ అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టానికి సిద్ధమవుతోంది.

Madras High Court: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. మద్రాస్ హైకోర్టు అనుమతి

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌, యూపీలో రెడ్ అలర్ట్

ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

Jana Nayagan: 'జన నాయగన్' సెన్సార్ పూర్తి.. 12 మార్పులకు గ్రీన్ సిగ్నల్ తర్వాతే రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన 'జన నాయగన్' సినిమా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

US: రెండు రోజుల్లో 170 లక్ష్యాలపై అమెరికా దాడులు.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

ఇరాన్‌పై అమెరికా గురువారం తెల్లవారుజామున భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది.

Chiranjeevi: 70 ఏళ్ల వయసులోనూ తగ్గని ఉత్సాహం.. 'మెగా 158' కోసం 12 గంటలపాటు వర్షంలో చిరంజీవి షూటింగ్!

వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, నిజమైన అంకితభావం ముందు అది ఎలాంటి అడ్డంకి కాదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు.

JAAC: పీవోకేలో మళ్లీ ఉద్రిక్తతలు.. 38 డిమాండ్లు.. 48 గంటలు.. పాక్‌ ప్రభుత్వానికి జేఏఏసీ అల్టిమేటం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.

Meloni: ట్రంప్‌తో మాట్లాడాల్సి వచ్చినా బాధపడను: ఇటలీ ప్రధాని మెలోనీ

ట్రంప్‌తో మాట్లాడాల్సి వచ్చినా ఎలాంటి బాధ ఉండదు.. ఇటలీ ప్రయోజనాలే ముఖ్యం అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పష్టం చేశారు.

Meher Ramesh : నటుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శకుడు మెహర్ రమేష్

టాలీవుడ్‌లో దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న మెహర్ రమేష్ ఇప్పుడు నటుడిగా మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.

PM Modi: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ మోదీ సందేశం.. దౌత్యానికే ప్రాధాన్యం

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తాజా పరిణామాలపై స్పందించారు.

Donald Trump: భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపేశా.. మరోసారి ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్

గత ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతను తన జోక్యంతోనే నిలిపివేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు.

India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏతో 57% ఉత్పత్తులకు సున్నా సుంకాలు

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)అమల్లోకి వచ్చిన వెంటనే తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో 57 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు కానున్నాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ వెల్లడించారు.

PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ భాగస్వామ్యానికి కొత్త రోడ్‌మ్యాప్

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లోని చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)ను సందర్శించారు.

JD Vance: అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే.. హెచ్‌1-బీపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు

అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ముందుగా అమెరికా పౌరులకే దక్కాలని, హెచ్‌1-బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసే విదేశీ సంస్థలకు అవకాశం ఇవ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.

Spain: స్పెయిన్‌లో కార్చిచ్చు బీభత్సం.. 12కు పెరిగిన మృతుల సంఖ్య

దక్షిణ స్పెయిన్‌లోని అల్మెరియా ప్రాంతంలో సంభవించిన భారీ కార్చిచ్చు మరింత విషాదాన్ని మిగిల్చింది.

Astronaut Garden: అంతరిక్ష కేంద్రంలో మినీ తోట.. గులాబీ వెలుగుల వెనుక అసలు రహస్యం ఇదే!

అంతరిక్షంలో తేలియాడుతున్న చిన్న తోట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

Venezuela: వెనిజువెలా భూకంపం బీభత్సం.. 3,889కు చేరిన మృతుల సంఖ్య

వెనిజులాను వణికించిన భూకంపాల విధ్వంసం రోజురోజుకూ మరింత విషాదాన్ని మిగులుస్తోంది.

Sperm Whales: ప్రాంతానికో భాషా శైలి.. స్పెర్మ్ తిమింగలాలపై ఆసక్తికర అధ్యయనం

మనుషుల మాదిరిగానే స్పెర్మ్ తిమింగలాలు కూడా ప్రాంతాన్ని బట్టి వేర్వేరు ధ్వని శైలులతో పరస్పరం సంభాషిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Xbox CEO: యూఎస్ ఫెడ్ టాస్క్‌ఫోర్స్ నియామకాల్లో వివాదం.. ఎక్స్‌బాక్స్ సీఈఓపై విమర్శలు

అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) తన విధానాలను సమీక్షించి, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది.

APTRANSCO: ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులు.. మెరిట్‌తోనే ఎంపిక, వదంతులకు చెక్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే కొనసాగుతుందని ఏపీట్రాన్స్‌కో స్పష్టం చేసింది.

Gautam gambhir: గంభీర్‌కు బీసీసీఐ షాక్..? కొత్త హెడ్ కోచ్ కోసం వేట.. రేసులో పాంటింగ్, ఫ్లెమింగ్, లాంగర్..!

భారత టీ20 జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Volkswagen: జూలై 10న ఎంట్రీకి సిద్ధమైన వోక్స్‌వ్యాగన్ టైరాన్..అదిరిపోయే ఫీచర్లు..

జూలై 10న భారత మార్కెట్లో ప్రవేశించనున్న వోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) కొత్త వేరియంట్‌కు సంబంధించిన తొలి అధికారిక టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

Wayanad: టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ఇంజినీర్లు

కేరళలోని వయనాడ్ టన్నెల్ నిర్మాణ ప్రదేశంలో మంగళవారం జరిగిన కొండచరియల విరిగిపడిన ఘటన ముందే ఊహించదగినదేనని అంతర్గత సాంకేతిక నివేదిక వెల్లడించింది.

Sobhan Babu: నటుడు శోభన్‌బాబు భార్య శాంతకుమారి మృతి

తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్మరణీయ నటుడిగా నిలిచిన శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి (86) గురువారం తుదిశ్వాస విడిచారు.

Rashmika: కెరీర్‌లోనే అత్యంత కఠినమైన సవాలు.. 'మైసా' కోసం 20 గంటలు నీటిలోనే ఉన్నా: రష్మిక

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' చిత్రంలోని అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

Lokesh: ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌కు కుకూను ఆహ్వానించిన లోకేశ్

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్‌ దక్షిణకొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు.

Gurugram: గురుగ్రామ్‌లో కాల్పుల కలకలం.. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి

హర్యానాలోని గురుగ్రామ్‌లో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు మృతిచెందారు.

Stock Market : లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను ఉత్సాహంగా ప్రారంభించాయి.

Lenin Review : అక్కినేని అఖిల్ 'లెనిన్' ఓవర్సీస్ టాక్.. సినిమా ఎలా ఉందంటే?

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

China: టిబెట్‌ వ్యవహారాల్లో అమెరికా జోక్యం వద్దని చైనా స్పష్టీకరణ

టిబెట్‌ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని చైనా మరోసారి స్పష్టం చేసింది.

Fifa World cup: క్వార్టర్‌ఫైనల్లో నేడు స్పెయిన్‌-బెల్జియం హోరాహోరీ పోరు

ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌ దశ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

H-1B visa: ఆగస్టు నుంచి అమెరికా వీసా నిబంధనల కఠినతరం.. హెచ్‌1బీపై కొత్త మార్పులు

అమెరికాలోకి విదేశీయుల ప్రవేశాన్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది.

Gold Prices: హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

FIFA World Cup: ఎంబాపె మరో గోల్‌.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ జట్టు 2-0 తేడాతో మొరాకోను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

Khamenei : ఖమేనీకి కన్నీటి వీడ్కోలు.. సొంత పట్టణం మశహద్‌లో ఖననం

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి దేశ ప్రజలు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.

Google Chrome: గూగుల్ క్రోమ్ 150లో కీలక మార్పులు.. మెనూలో బ్యాక్ బటన్ సహా కొత్త ఫీచర్లు

ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.

IND vs ENG: నాలుగో టీ20లోనూ భారత్‌కు నిరాశ.. సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి తడబడింది.

China: చైనాలో షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 28 మంది కార్మికుల దుర్మరణం

చైనాలో మరో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

WHO: ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక వెల్లడించింది.

Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ

పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం పట్టణంపై ఎంత మేర ఉండొచ్చనే అంశంపై తొలి ఉమ్మడి క్షేత్రస్థాయి సర్వే గురువారం నిర్వహించారు.

Telangana: గోదావరి జలాలతో ఖమ్మం రైతులకు ఊరట.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల్లో ఆందోళన పెరిగింది.

Chandrababu: 13న పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు..

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Pawan kalyan: పవన్‌ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ముంబయికి వెళ్లనున్నారు.

PMGSY: గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి దేశంలో రెండో స్థానం

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుందని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు.

Ayodhya Donation Scam: రామ మందిర విరాళాల దుర్వినియోగం.. వడ్డీ వ్యాపారం, షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల సొమ్మును అక్రమంగా దుర్వినియోగం చేసిన నిందితులు ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారాలు నిర్వహించడంతో పాటు షేర్‌ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో వెల్లడైంది.

Iran: ఇరాన్‌లో వరుస పేలుళ్లు.. తమకెలాంటి సంబంధం లేదన్న అమెరికా

ఇరాన్‌లో గురువారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Israel: ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ కొత్త కుట్రకు సంబంధించిన సమాచారం తమకు లభించినట్లు ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

09 Jul 2026


Nissan Tekton: భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ విడుదల.. ప్రారంభ ధర రూ.10.49 లక్షలు..

భారత్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton) మిడ్-సైజ్ ఎస్‌యూవీని కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Novo Nordisk: రోజుకు ఒకటి కాదు... ఇప్పుడు వారానికి ఒక్క ఇంజెక్షన్: భారత్‌లో 'అవిక్లీ' ఇన్సులిన్‌కు నోవో నోర్డిస్క్ శ్రీకారం

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ చికిత్సలో కీలక సంస్థగా పేరుగాంచిన డెన్మార్క్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ నోవో నోర్డిస్క్ గురువారం భారత మార్కెట్లో 'అవిక్లీ (Awiqli)' అనే వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్‌ను విడుదల చేసింది.

Mini universe: గడియారం లేకుండానే కాలం పుట్టిందా?... శాస్త్రవేత్త ప్రయోగం చెప్పిన ఆసక్తికర నిజం

కాలం (Time) అసలు ఎలా పుట్టింది? అది నిజంగా ఉందా? లేక మన అనుభవం వల్ల ఏర్పడిన భావన మాత్రమేనా? అనే శతాబ్దాల నాటి ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఓ భౌతిక శాస్త్రవేత్త ఆసక్తికరమైన ప్రయోగాన్ని నిర్వహించారు.

India's AI problem: భారత్‌లో AI విప్లవం.. నైపుణ్యాల కొరతతో ఇబ్బందులు

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI) ఆధారిత ఉద్యోగాలకు అవసరమైన సన్నద్ధతపై ప్రస్తుతం రెండు భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tasty Food: తులసి అంటే ఇష్టమా? అదిరిపోయే రెసిపీలు ఇవే..

తులసి ఆకులు చాలా రకాలుగా వాడొచ్చు. వాటి సువాసనతో ఏ వంటకానికైనా అద్భుతమైన రుచినిస్తాయి.

Stock market: విదేశీ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ మొదలైందా? భారత మార్కెట్లపై పెరుగుతున్న ఆశలు

2024 సెప్టెంబర్‌లో భారత స్టాక్ మార్కెట్లు గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

Tasty Food: పనీర్ ప్రియులా.. ఈ రెసిపీలను ట్రై చేయండిలా..

పనీర్ అనేది మన భారతీయ చీజ్‌లో ఒక రకం. ఇది ఎలాంటి వంటకాల్లోకైనా చక్కగా కలిసిపోతుంది.

IMF: ప్రపంచ వృద్ధి రేటులో భారత్‌కే అగ్రస్థానం..

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన అగ్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా అంచనాలు వెల్లడించాయి.

Monsoon mayhem: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఢిల్లీ నుంచి కేరళ వరకు వరదల బీభత్సం

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులకు దారితీశాయి.

Cleaning Tips: వర్షాకాలంలో మీ ఇంటిని తక్కువ ఖర్చుతో శుభ్రంగా ఉంచుకునే పద్ధతులివే..

వర్షాకాలంలో ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా తేమ, మురికిని నిరంతరం తట్టుకోవడం పెద్ద సమస్య.

Lpg cylinders: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3 వేల ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు కీలక సూచనలు

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Healthy Food: పనసపండు అంటే ఇష్టమా? ఈ వంటకాలు మీకోసమే..

పనసపండు ఒక అద్భుతమైన పండు. దీన్ని చాలా రకాల వంటల్లో వాడొచ్చు.

Vijay: విజయ్ అభిమానులకు శుభవార్త.. విడుదలకు సిద్ధమైన 'జన నాయగన్'!

తమిళ నటుడు, తమిళనాడు రాజకీయ నాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Chabahar: మంటల్లో చాబహార్ పోర్టు.. భారత్‌ ప్రాజెక్టుపై ఆందోళన

ఇరాన్ ఆగ్నేయ తీర ప్రాంతంపై అమెరికా సైన్యం మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది.

Donald Trump: ఇరాన్‌ దాడి చేస్తే 20 రెట్లు బలమైన ప్రతీకారం తీర్చుకుంటాం.. ట్రంప్‌ ఘాటు హెచ్చరిక

ఇరాన్‌ నుంచి అమెరికాపై లేదా తమ మిత్రదేశాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి అత్యంత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Chabahar: భారత్‌కు టెన్షన్.. చాబహార్ పోర్టు లక్ష్యంగా అమెరికా దాడులు

ఇరాన్‌లోని అత్యంత కీలక సముద్ర నౌకాశ్రయమైన చాబహార్ పోర్టుపై అమెరికా సైన్యం భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం వెలువడింది.

Gulf countries: గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్‌.. పెరిగిన ఉద్రిక్తతలు

మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Ali Khamenei: అమెరికా దాడుల్లో ధ్వంసమైన ఖమేనీ నివాస సముదాయం.. వీడియో విడుదల చేసిన ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తొలి రోజే అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) మరణించిన విషయం తెలిసిందే.

US-Iran Strikes: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు.. గల్ఫ్ దేశాల్లో అత్యవసర హెచ్చరికలు

అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

PM Modi: భారత ఇంధన రంగానికి ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరా.. వ్యూహాత్మక భద్రతపై భారత్ కీలక ఒప్పందాలు

భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి.

Special TET: సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Fifa World Cup: బెల్జియం దెబ్బకు అమెరికా నిష్క్రమణ.. ఆతిథ్య దేశాల ప్రయాణానికి ముగింపు

ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశాలుగా బరిలోకి దిగిన జట్ల ఆశలు ఒక్కొక్కటిగా ముగిశాయి.

Fifa World Cup: 'మమ్మల్ని మోసం చేశారు.. మెస్సిని నిలబెట్టేందుకే అలా చేశారు'.. ఫిఫాపై ఈజిప్ట్ తీవ్ర ఆరోపణలు

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా నాకౌట్ అంచు వరకు వెళ్లి చివరికి గట్టెక్కింది.

Novak djokovic: ఐదు గంటలకుపైగా ఉత్కంఠ పోరు.. వింబుల్డన్ సెమీస్‌లో జకోవిచ్

రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ మరో కీలక అడుగు ముందుకు వేశాడు.

Fifa World Cup: నేడు మొరాకోతో ఫ్రాన్స్‌కు క్వార్టర్ ఫైనల్‌ సవాల్

ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మరింత ఉత్కంఠగా మారింది. టైటిల్‌ కోసం పోటీ పడుతున్న జట్ల సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి పరిమితమైంది.

Andhrapradesh: మరో 79 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల నమోదు సంఖ్యలో చోటుచేసుకున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించింది.

Revanth reddy: తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్‌తో కీలక చర్చలు

తెలంగాణలో పెట్టుబడులు విస్తరించడంతో పాటు ఉన్నత విద్యా రంగంలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.

Conductor posts: టీజీఎస్‌ఆర్టీసీలో 1,500 కండక్టర్‌ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 1,500 కండక్టర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

US Attacks: బహ్రెయిన్‌, కువైట్‌లను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ క్షిపణి దాడులు

అమెరికా-ఇరాన్‌ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) తర్వాత కొంతకాలంగా ప్రశాంతంగా కనిపించిన పశ్చిమాసియా ప్రాంతం మరోసారి యుద్ధ వాతావరణంలోకి జారుకుంది.

Telangana: ఉన్నత విద్యలో తెలంగాణకు నాలుగో స్థానం.. జీఈఆర్‌లో మెరుగైన ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ప్రతి 100 మందిలో 46.60 మంది డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని 'అఖిల భారత ఉన్నత విద్య సర్వే (AISHE) 2023-24' వెల్లడించింది.

Super computer: రూ.9,560 కోట్లతో బ్రిటన్‌ భారీ సూపర్‌ కంప్యూటర్‌ నిర్మాణం

ప్రపంచ స్థాయి సాంకేతిక సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా బ్రిటన్‌ అత్యంత ప్రతిష్ఠాత్మక సూపర్‌ కంప్యూటర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Union Ministry of Power: భవనాలకు ఇకపై తప్పనిసరి 'స్టార్ రేటింగ్'.. కేంద్రం కొత్త మార్గదర్శకాల ముసాయిదా విడుదల

దేశంలో నిర్మించే భారీ భవనాల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది.

Chris city: క్రిస్‌ సిటీలో పరిశ్రమల భూముల ధర ఎకరాకు రూ.1.74 కోట్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక కారిడార్ల పరిధిలో అభివృద్ధి చెందుతున్న కొప్పర్తి, ఓర్వకల్లు, క్రిస్‌ సిటీ (కృష్ణపట్నం) పారిశ్రామిక నోడ్‌లలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Ukraine: ఉక్రెయిన్‌కే పేట్రియాట్‌ క్షిపణి రక్షణ వ్యవస్థల తయారీకి అమెరికా గ్రీన్‌సిగ్నల్

రష్యా నుంచి కొనసాగుతున్న క్షిపణి దాడులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక భరోసా ఇచ్చారు.

Donald Trump: ట్రంప్ హెచ్చరికల తర్వాతే.. ఇరాన్‌పై మరోసారి అమెరికా వైమానిక దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటలకే అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో విడత దాడులకు దిగింది.

Gold Rate Today: శుభవార్త.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే

భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఎప్పటి నుంచో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.

Fifa World Cup: పెనాల్టీ షూటౌట్‌లో స్విస్ విజయం.. కొలంబియా టోర్నీకి వీడ్కోలు

ఫుట్‌ బాల్ ప్రపంచకప్‌లో చివరి క్వార్టర్‌ఫైనల్ బెర్తును స్విట్జర్లాండ్ దక్కించుకుంది.

Hormuz: ఒమన్‌ కారిడార్‌పై ఇరాన్‌ అభ్యంతరం.. హర్మూజ్‌లో చిక్కుకున్న 9 భారత ట్యాంకర్లు

అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Passport: జూలై 11న అదనపు పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ స్లాట్లు అందుబాటులోకి

పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన అదనపు అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ప్రకటించారు.

Sourav ganguly: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సౌరభ్ గంగూలీ

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి ఆయన 54వ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అరుదైన గౌరవాన్ని అందించింది.

Telangana: 16 జిల్లాల్లో వర్షాభావ ప్రభావం..నెమ్మదిగా వరి నాట్లు!

తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, మరో 17 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.

King Charles III of Britain: ఉరిశిక్ష అమలైన ఏడు దశాబ్దాల తర్వాత మహిళకు క్షమాభిక్ష

ఏడు దశాబ్దాల క్రితం ఉరిశిక్ష అమలైన ఓ మహిళకు తాజాగా బ్రిటన్ రాజు ఛార్లెస్-III షరతులతో కూడిన క్షమాభిక్ష మంజూరు చేశారు.

Khamenei: నేడే ఖమేనీకి అంతిమ వీడ్కోలు

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఫిబ్రవరి 28న ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం నాయకుడు, 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీకి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

USA: అమెరికాలో వీసా అక్రమాలపై దర్యాప్తు.. కాగ్నిజెంట్‌పై విచారణ

అమెరికాలో హెచ్-1బీ (H-1B), పీఈఆర్‌ఎం (PERM) ఉద్యోగ వీసాలకు సంబంధించిన అక్రమాలపై ఫెడరల్‌ అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

Iran - USA: పశ్చిమాసియాలో తారాస్థాయికి ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

Peddi: ఓటీటీలోకి అడుగుపెట్టిన 'పెద్ది'.. అదనపు సన్నివేశాలతో అభిమానులకు ప్రత్యేక ట్రీట్

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన 'పెద్ది' చిత్రం తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.