Loading...

14 Jul 2026


Mudragada Padmanabham: ఏపీ రాజకీయాల్లో విషాదం.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు.

Ryan ten Doeschate: టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌లో మార్పులు?.. ర్యాన్‌ టెన్‌ డస్కటే వైదొలగనున్నారా?

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ ఆడుతోంది.

SIR: ఏపీలో 'సర్' గడువు మరో 10 రోజులు పొడిగింపు.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌-సర్‌) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరో 10 రోజుల గడువు ఇచ్చింది.

Eating Food: ఆహారం తింటే మనసుకు హాయిగా ఎందుకు అనిపిస్తుంది? అసలు కారణం ఇదే!

చాలామందికి ఒత్తిడిగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు లేదా ఆందోళనలో ఉన్నప్పుడు వెంటనే ఏదైనా రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుంది.

Clothes Last Longer: బట్టల మన్నిక పెంచుకోవాలా? ఈ ఐదు జాగ్రత్తలు మీకోసమే

ప్రతిరోజూ ధరించే బట్టలు ఎక్కువకాలం కొత్తగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Increase Savings: ఖర్చులు తగ్గించి పొదుపు పెంచుకోండి.. రోజువారీ అలవాట్లలో ఈ మార్పులు చేయండి

ప్రతి నెలా సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని చాలామంది భావిస్తారు.

Rainy Season: వర్షాకాలంలో ఇంట్లో తేమ సమస్యకు చెక్.. ఈ 5 సులభమైన చిట్కాలు పాటించండి

వర్షాకాలంలో ఇంట్లో తేమ, ఫంగస్ సమస్య సాధారణంగా కనిపిస్తుంది.

Largest Iceberg A23a: 50 ఏళ్ల ప్రయాణం ముగిసింది.. A23a మంచుకొండ ఇక చరిత్రే

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా గుర్తింపు పొందిన A23a ఐస్‌బర్గ్ దశాబ్దాల పాటు అంటార్కిటికా సముద్ర జలాల్లో తేలియాడిన తర్వాత చివరకు పూర్తిగా కనుమరుగైంది.

Earth From Orbit: భూమి అందాలను అంతరిక్షం నుంచి చూపించిన వ్యోమగామి.. వైరల్ అవుతున్న వీడియో

భూమిని అంతరిక్షం నుంచి చూడటం ప్రతి వ్యోమగామికి ఓ ప్రత్యేక అనుభూతి.

Toyota Innova Hycross Facelift: కొత్త లుక్‌తో వస్తోన్న ఇన్నోవా హైక్రాస్.. తొలి స్పై ఫోటోలు వైరల్

టాయోట తన ప్రముఖ ఎంపీవీ ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌లో తొలిసారిగా రోడ్ టెస్టింగ్ చేస్తుండగా కెమెరాలకు చిక్కింది.

India's EV Market: 2032 నాటికి భారత్‌లో ఈవీ మార్కెట్ 12 రెట్లు పెరగనుందా?

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ రాబోయే ఏళ్లలో భారీగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

EPFO: పీఎఫ్ వేతన పరిమితిపై కేంద్రం వెనక్కి.. ఉద్యోగులకు నిరాశ!

ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వేతన పరిమితి పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది.

Wholesale Inflation: జూన్‌లో 9.87% పెరిగిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం..

భారతదేశంలో జూన్ నెలకు సంబంధించిన హోల్‌సేల్ ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 9.87 శాతానికి చేరింది.

Retail Inflation : జూన్‌లో మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆహార ధరల పెరుగుదలతో 4.38 శాతానికి చేరిక

దేశంలో ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తోందన్న అంచనాల మధ్య జూన్ నెల గణాంకాలు మళ్లీ ఆందోళన కలిగించాయి.

layoffs: ఒకేసారి 1 లక్ష మంది ఉద్యోగుల తొలగింపు.. దిగ్గజ కంపెనీ షాకింగ్ నిర్ణయం?

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది వరకు ఉద్యోగులను తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒలివర్ బ్లూమ్ వెల్లడించారు.

Fazlur Rehman: 'యూనిఫాం తీసి ఎన్నికల్లో పోటీ చేయండి': పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్'కి జేఎయూఐ అధినేత సవాల్

పాకిస్థాన్‌లో రోజురోజుకూ అంతర్గత పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, దేశం క్రమంగా విచ్ఛిన్నమవుతోందని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్ (జేఎయూఐ) అధినేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

UNSC: భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు.. ప్రచారానికి శ్రీకారం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)లో 2028-2029 కాలానికి శాశ్వతేతర సభ్యత్వం దక్కించుకునేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది.

Iranian deputy ambassador: వాణిజ్య నౌకలపై క్షిపణి దాడి.. ఇరాన్ రాయబారులకు భారత్ సమన్లు

హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోవడం,పలువురు గాయపడడం నేపథ్యంలో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Renault Duster Adventure Edition: కొత్త Renault Duster Adventure ఎడిషన్ విడుదల.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో ధర ఎంతంటే.?

భారత మార్కెట్లో రెనాల్ట్ తన ఐకానిక్ ఎస్‌యూవీ డస్టర్‌కు కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.

Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి ..

తెలంగాణలో యూరియా పంపిణీని మరింత సులభతరం చేస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Ranveer Singh: 'ప్రళయ్' షూటింగ్‌కు సిద్ధమైన రణ్‌వీర్ సింగ్.. దీపావళి తర్వాత సినిమాలకు తాత్కాలిక విరామం

'ధురంధర్' సినిమా ఘన విజయంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.

Korean Kanakaraju: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌తేజ్ కొత్త అవతారం.. 'కొరియన్‌ కనకరాజు' టీజర్ విడుదల

ముక్కుమీద కోపంతో కాకుండా,చేతల్లోనే ఆ ఆవేశాన్ని చూపించే వ్యక్తిగా కనకరాజు పాత్ర కనిపించనుంది.

FIFA World Cup: ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు రంగం సిద్ధం.. స్పెయిన్‌, ఫ్రాన్స్‌ మధ్య కీలక మ్యాచ్

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠభరిత సమరానికి రంగం సిద్ధమైంది.

CSK: స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో సీఎస్‌కేలో కొత్త కోచ్ వేట.. రేసులో ఎవరెవరంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఒకటి.

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయిన రిఫరీ.. అనుమానాస్పదంగా మృతి

2026 ఫిఫా ప్రపంచకప్‌కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో నెదర్లాండ్స్‌కు చెందిన రిఫరీ రాబ్ డిపెరింక్ (38) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

FCI: ₹1,160 కోట్ల కాదు.. బియ్యం మళ్లింపు విలువ ₹5.63 లక్షలేనని ఎఫ్‌సీఐ స్పష్టం

మధ్యప్రదేశ్‌లో ఎథనాల్ తయారీ కోసం సబ్సిడీపై సరఫరా చేసిన బియ్యాన్ని అక్రమంగా మళ్లించారంటూ వెలువడిన ₹1,160 కోట్ల కుంభకోణం ఆరోపణలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పూర్తిగా ఖండించింది.

Apple: ఆపిల్ iOS 27 బీటా అందుబాటులోకి.. స్మార్ట్‌గా మారిన Siri AI ప్రత్యేకతలు ఇవే

Apple తన కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్ల పబ్లిక్ బీటాలను అధికారికంగా విడుదల చేసింది.

Gold Prices: బంగారం ధరలకు మళ్లీ బ్రేక్.. ఒక్కరోజులోనే భారీ పతనం.. తాజా రేట్లు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది.

Apple: ఆపిల్ లీగల్ పోరు.. ఓపెన్‌ఏఐ తొలి డివైస్ విడుదలపై ఉత్కంఠ

ఆపిల్ దాఖలు చేసిన ట్రేడ్ సీక్రెట్ దొంగతనం కేసు మధ్య కూడా తమ హార్డ్‌వేర్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని ఓపెన్‌ఏఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Idhupu Kayitham: డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'..

తెలంగాణ మాండలికంలో వినిపించే ప్రత్యేకమైన పదమైన 'ఇడుపు కాయితం' పేరుతో రూపొందుతున్న సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Dhurandhar Movie: పుష్ప-2ను రికార్డు బ్రేక్.. జపాన్ బాక్సాఫీస్ వద్ద దురంధర్‌కు ఊహించని ఎదురుదెబ్బ..

భారత బాక్సాఫీస్‌ను ఊపేసిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'దురంధర్' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, జపాన్ మార్కెట్‌లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని నమోదు చేయలేకపోయింది.

BBL: బీబీఎల్ 2026-27 షెడ్యూల్ విడుదల.. చెన్నైలో ప్రారంభ మ్యాచ్, కొత్త రూల్స్ అమలు

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ విదేశీ ఫ్రాంచైజీ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.

OTT This Week: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఆసక్తికర చిత్రాలు ఇవే..

కొత్త సినిమాల కోసం ఎదురుచూసే సినీప్రియులకు మరో ఆసక్తికరమైన వారం వచ్చేసింది.

Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన అద్భుతం.. 'రావు బహదూర్'పై సందీప్ రెడ్డి వంగా స్పందన వైరల్

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా విడుదలైన 'రావు బహదూర్' చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

Pawan kalyan: పవన్‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు.

US: ఇరాన్ నౌకాదళ మరమ్మతుల కేంద్రంపై అమెరికా డ్రోన్ దాడి.. వీడియో విడుదల

ఇరాన్‌లోని సబ్‌మెరైన్‌లు, యుద్ధ నౌకలకు మరమ్మతులు నిర్వహించే కీలక నౌకాదళ కేంద్రాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.

Amaravati Championship 2.0: జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2.0 పోటీలు.. పోస్టర్‌ను ఆవిష్కరించిన శాప్‌ ఛైర్మన్,ఎండీ

ఆంధ్రప్రదేశ్‌ను 'క్రీడాంధ్రప్రదేశ్‌'గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని శాప్‌ (SAAP) ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు తెలిపారు.

Usa-Iran: అమెరికా ఒప్పంద ఉల్లంఘనపై ఇరాన్‌ ఆగ్రహం.. తీవ్ర పరిణామాల హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అమెరికాపై మరోసారి తీవ్ర విమర్శలు చేసింది.

Gibraltar Border: 118 ఏళ్ల తర్వాత జిబ్రాల్టర్‌ సరిహద్దు తెరుచుకోనుంది.. స్పెయిన్‌తో స్వేచ్ఛాయుత రాకపోకలకు మార్గం

దశాబ్దాలుగా రాజకీయ, సార్వభౌమాధికార వివాదాలకు కేంద్రంగా నిలిచిన జిబ్రాల్టర్‌ సరిహద్దులో చారిత్రక మార్పు చోటుచేసుకోనుంది.

Gaza Reconstruction: గాజా పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల భారీ నిధి.. 65 దేశాల భాగస్వామ్యం

గాజాలో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల (1 బిలియన్ డాలర్ల) ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Andhra Pradesh: రెండో విడత జాబ్ క్యాలెండర్‌కు విడుదలకు కసరత్తు.. పోస్టుల భర్తీపై సీఎస్ సాయిప్రసాద్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Iran Hit List: 13 మంది విదేశీ నేతల పేర్లతో ఇరాన్ హిట్‌లిస్ట్.. పశ్చిమాసియాలో ఆందోళన

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా,తాజాగా మళ్లీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.

Amaravati: అమరావతిలో ఐదెకరాల్లో 'మినీ అమెజాన్'.. శాఖమూరు పార్కులో రూ.17.58 కోట్లతో కృత్రిమ రెయిన్‌ ఫారెస్ట్

దట్టమైన అడవి.. చిరుజల్లులతో నిండిన వాతావరణం.. కృత్రిమ జలపాతాల సవ్వడి.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతి మధ్య కాలినడకన సేదతీరే అవకాశం.. ఇవన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది.

Anti-Ballistic Defense Coalition: ఉక్రెయిన్‌తో కలిసి 10 ఐరోపా దేశాల రక్షణ కూటమి.. బాలిస్టిక్‌ ముప్పుకు సమష్టి వ్యూహం

బాలిస్టిక్‌ క్షిపణుల ముప్పును సమష్టిగా ఎదుర్కొనే లక్ష్యంతో ఉక్రెయిన్‌తో కలిసి మొత్తం 10 ఐరోపా దేశాలు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి.

Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Trump: మొజ్తాబా 90శాతం చనిపోయినట్లే..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అగ్ర నాయకత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

Lenin: 'లెనిన్' సక్సెస్ వేడుకలో తమన్ సర్‌ప్రైజ్.. జూలై 15న కొత్త పాట విడుదల

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకెళ్తోంది.

USA: హర్మూజ్‌లో ట్రంప్‌ 20% టోల్‌ ప్రతిపాదన.. ఒక్కో చమురు ట్యాంకర్‌పై రూ.287 కోట్లు?

హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌ అమల్లోకి వస్తే ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Mr. Middle Class Trailer: దేవుడిగా రాజేంద్రప్రసాద్.. భక్తుడిగా శ్రీకాంత్.. ఆకట్టుకుంటున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' ట్రైలర్

సీనియర్ నటులు శ్రీకాంత్,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్ర ట్రైలర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది.

Trump: ఇరాన్‌ అణు కేంద్రంపై మరో దాడికి ట్రంప్‌ సంకేతాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌ అణు కార్యక్రమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

CSK: సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు.. ప్రధాన కోచ్‌ పదవి వీడిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్

చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్కే) పేరు వినగానే మహేంద్రసింగ్‌ ధోనీతో పాటు అభిమానులకు వెంటనే గుర్తుకొచ్చే మరో వ్యక్తి స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌.

Araku Coffee: అరకు కాఫీకి గౌరవం .. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఇచ్చిన బాక్స్‌లో చోటు

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్‌ను కానుకగా అందించారు.

Ex-US military: ఇండో-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు

భారత్ నుంచి నేపాల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ అమెరికా పౌరుడిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

Andhra Pradesh: విద్యుత్‌ వినియోగదారులకు తీపికబురు.. వరుసగా రెండో ఏడాదీ తగ్గనున్న ఛార్జీలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.

Andhra Pradesh: ఏపీలో 8 ప్రైవేటు పారిశ్రామిక పార్కులు.. 4,196 ఎకరాల్లో పరిశ్రమలకు కొత్త అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

SIR: ఓటర్లకు కీలక హెచ్చరిక.. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వో) అందజేయడానికి మంగళవారమే చివరి రోజు.

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. అందరిచూపు రో-కో పైనే

టీ20 ప్రపంచ ఛాంపియన్ హోదాతో యూకే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు తొలి రెండు సిరీస్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా సైన్యంలో 14 మంది మృతి, 414 మందికి గాయాలు

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం ప్రాణనష్టంతో పాటు గాయాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తాజా సమాచారం వెల్లడైంది.

US-Iran War: హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్‌ దాడిలో భారతీయుడు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

Trump: హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ సంచలన ప్రకటన.. అమెరికా నియంత్రణ, 20% ఛార్జీల ప్రతిపాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్మూజ్‌ జలసంధికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.

13 Jul 2026


INDW vs ENGW: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లాండ్‌పై 270 పరుగులతో ఘన విజయం

భారత మహిళల క్రికెట్ జట్టు లార్డ్స్‌ మైదానంలో చరిత్ర సృష్టించింది.

Coriander: కొత్తిమీరలో దాగిన ఆరోగ్య రహస్యాలు.. గుండెకు, రక్త ప్రసరణకు అద్భుత ప్రయోజనాలు

వంటల్లో రుచి, సువాసన కోసం విరివిగా ఉపయోగించే కొత్తిమీర ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

Edamame Recipes: ఎడమామేతో 5 రుచికరమైన వంటలు.. ఆరోగ్యానికి కూడా మేలు

ఎడమామే (చిన్న సోయాబీన్స్)తో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారుచేయవచ్చు.

Remote Work Etiquette: రిమోట్ వర్క్‌లో విజయానికి ఈ 5 ప్రొఫెషనల్ అలవాట్లు తప్పనిసరి

ప్రస్తుతం రిమోట్ వర్క్ అనేది అనేక సంస్థల్లో సాధారణ పని విధానంగా మారింది.

Norway: నార్వేలో ట్రెక్కింగ్‌కు బెస్ట్‌ 5 ట్రైల్స్‌.. ప్రకృతి అందాలు, సాహసానికి అద్భుతమైన గమ్యస్థానాలు

నార్వేలోని ఫ్యోర్డ్‌లు (సముద్రం లోపలికి చొచ్చుకువచ్చిన లోతైన పర్వత లోయలు) ప్రపంచవ్యాప్తంగా తమ అద్భుతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందాయి.

E85 Flex-Fuel Motorcycles: భారత్‌లో అందుబాటులో ఉన్న E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు ఇవే!

ఎథనాల్ మిశ్రమ ఇంధనంపై చర్చలు పెరుగుతున్న వేళ, భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన మోటార్‌సైకిళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

Renault Triber: జులైలో రెనో ట్రైబర్‌పై భారీ ఆఫర్లు.. రూ.60 వేల వరకు డిస్కౌంట్

రెనో ఇండియా తన ప్రముఖ 7 సీటర్ ఎంపీవీ ట్రైబర్‌పై జులై నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

Gaganyaan: గగన్‌యాన్ ప్రయోగం దగ్గరపడుతోందా? మూడు కీలక పరీక్షలు పూర్తి చేసిన ఇస్రో

భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ (Gaganyaan) మిషన్ మరో కీలక ముందడుగు వేసింది.

Stock Market: ఒడిదుడుకుల మధ్య ముగిసిన స్టాక్‌ మార్కెట్‌.. చివర్లో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది.

Claude AI: భారత్‌లో క్లాడ్ AI ప్లాన్‌ల ధరలు ప్రకటించిన ఆంత్రోపిక్.. ఎంతంటే?

ఆంత్రోపిక్ తన ప్రముఖ AI చాట్‌బాట్ క్లాడ్ (Claude) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు భారత మార్కెట్ కోసం ప్రత్యేక ధరలను ప్రకటించింది.

Earth's Expiry Date: భూమిపై జీవానికి గడువు ఉందా? కొత్త అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

భూమిపై జీవానికి కూడా ఒక గడువు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Google Pixel 11Pro Fold: గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధర లీక్.. పిక్సెల్ 10ప్రో ఫోల్డ్‌పై భారీ తగ్గింపు

గూగుల్ నుంచి మరో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

E20 fuel: E20 ఫ్యూయల్‌పై మెర్సిడెస్‌ కీలక ప్రకటన.. వినియోగదారులకు భరోసా

దేశంలో E20(20 శాతం ఎథనాల్ మిశ్రమం ఉన్నపెట్రోల్)పై వివాదం కొనసాగుతున్న వేళ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అధికారికంగా స్పందించింది.

#NewsBytesExplainer: ఫామ్-6లో కీలక మార్పు.. తల్లిదండ్రుల SIR సమాచారం ఎందుకు అడుగుతున్నారు?

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక మార్పు చేసింది.

Dead man's switch: ఒకవేళ ఇరాన్ ట్రంప్‌ను చంపితే ఏమవుతుంది? వైరల్ 'డెడ్ మ్యాన్స్ స్విచ్' కథలో నిజమెంత?

సోషల్ మీడియాలో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతున్న వార్తల్లో 'డెడ్ మ్యాన్స్ స్విచ్' (Dead Man's Switch) ఒకటి.

Supreme Court: పౌరసత్వ నిర్ధారణలో పారదర్శకత తప్పనిసరి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియతో పాటు ఒక వ్యక్తిని విదేశీయుడిగా గుర్తించే విధానం కూడా పూర్తిగా పారదర్శకంగా,న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Southwest Monsoon: రుతుపవనాల జాడే లేదు.. తెలంగాణలో ఏప్రిల్‌ను తలపిస్తున్న 40 డిగ్రీల ఎండలు

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి

'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

Weather Report: జులైలోనూ తగ్గని ఎండల తీవ్రత.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

తెలంగాణలో జులై నెల రెండో వారంలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.

Emirates A380: హైదరాబాద్‌కు ఎమిరేట్స్‌ ఎ-380 సేవలు త్వరలో.. సీఎం రేవంత్‌తో కీలక చర్చలు

హైదరాబాద్‌ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఎమిరేట్స్‌ ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్‌ వైమానిక సంస్థ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ సార్థన్‌ వెల్లడించారు.

Amaravati Quantum Valley: సమాచార భద్రతకు భరోసా పీక్యూసీ.. పోస్ట్‌ క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ హబ్‌గా అమరావతి

ప్రపంచ దేశాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న అతిపెద్ద సైబర్‌ భద్రతా సవాళ్లలో ఒకటిగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను నిపుణులు భావిస్తున్నారు.

El Niño: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. రాష్ట్రంలో వరిసాగు సగానికి పడిపోవచ్చని అంచనా

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

Mission March SSC-2027: పదో తరగతిలో శతశాతం ఫలితాలే లక్ష్యం.. 'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' ప్రారంభం

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచి శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ 'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' కార్యక్రమాన్ని ప్రారంభించింది.

qatar: హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం.. సముద్ర రవాణా నిలిపేసిన ఖతార్,ఇరాన్‌పై ఒమన్ ఆగ్రహం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

Nepal: నేపాల్‌లో మళ్లీ భగ్గుమన్న జెన్-జీ ఆందోళనలు.. నిర్వాసితుల తరలింపుపై యువత ఆగ్రహం

నేపాల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్కడి జెన్-జీ యువత మరోసారి ఆందోళన బాట పట్టింది.

Iran vs US : ఇరాన్‌కు అమెరికా 24 గంటల గడువు.. హర్మూజ్‌లో దాడులు ఆపాలంటూ హెచ్చరిక

హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' టీజర్ విడుదల

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don't Trouble the Trouble) సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

NTR: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు.. స్పష్టత ఇచ్చిన అభిమానుల సంఘం

అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియా, కొన్ని వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

Vaibhav Sooryavanshi: వింబుల్డన్‌లో వైభవ్ సూర్యవంశీ సందడి.. ఫేవరెట్‌ ప్లేయర్ ఎవరంటే..?

వింబుల్డన్ ఫైనల్‌లో యానిక్ సినర్ విజేతగా నిలిచిన సందర్భంగా పలువురు భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు స్టేడియంలో సందడి చేశారు.

FIFA World Cup: వచ్చే ఫిఫా ప్రపంచకప్‌లో 64 జట్లు? భారత్‌కు అర్హత అవకాశాలపై కొత్త చర్చ

ఫిఫా ప్రపంచకప్-2026లో తొలిసారిగా 48 జట్లు బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్‌లో దీపికా పడుకోణె? డ్రీమ్ గర్ల్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో తరాలు మారినా తమ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న నటీమణుల్లో హేమ మాలిని అగ్రస్థానంలో ఉంటారు.

Canada: 9 ఏళ్లకే పైథాన్‌.. 12 ఏళ్లకే ఏఐ కంపెనీ.. భారత చిన్నారి అరుదైన ఘనత

కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థిని మన జంపాలా కేవలం 12 ఏళ్ల వయసులోనే ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారిత స్టార్టప్‌ను స్థాపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

Israel: అక్టోబర్ 27న ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలు.. యుద్ధ వాతావరణంలో ఓటర్ల తీర్పుకు సిద్ధమైన నెతన్యాహు

ఒకవైపు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రజల తీర్పును స్వీకరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Sheikh Hasina: షేక్ హసీనా వార్తలపై ఆంక్షలు.. ప్రింట్, టీవీ, సోషల్ మీడియాకు బంగ్లాదేశ్ హెచ్చరిక

షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Ather Energy: విస్తరణకు సిద్ధమైన అథర్ ఎనర్జీ.. కొత్త నిధుల సమీకరణపై నిర్ణయం

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ జూలై 15న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.

Masked Man: అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన మిస్టరీ వ్యక్తి ఎవరంటే?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా నల్ల ముసుగు ధరించి ముందు వరుసలో నిలబడ్డ ఓ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

Mojtaba Khamenei: అజ్ఞాతం వీడనున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తొలి సభకు సన్నాహాలు

ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు ప్రజల ముందుకు రాని మొజ్తబా ఖమేనీ త్వరలో తొలిసారి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

Bugatti Bolide: బుగట్టి బొలైడ్‌కు స్ట్రీట్ లీగల్ హోదా.. లాంజాంటే సరికొత్త మార్పులు

ప్రపంచంలో అత్యంత అరుదైన హైపర్‌కార్లలో ఒకటైన బుగట్టి బొలైడ్ ఇప్పుడు రోడ్లపై కూడా పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.

Apple: 1.5TB ర్యామ్‌తో ఆపిల్ ఎం7 అల్ట్రా చిప్.. 2028లో మార్కెట్‌లోకి?

మాక్ కంప్యూటర్ల కోసం అత్యంత శక్తివంతమైన ఎం7 అల్ట్రా (M7 Ultra) చిప్‌ను ఆపిల్ అభివృద్ధి చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

Apple: యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆపిల్ పెన్సిల్ బ్యాటరీ మార్చుకోవడం ఇక ఈజీ

ఆపిల్ తన ఆపిల్ పెన్సిల్ స్టైలస్‌లకు కొత్త తరం మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Nag Ashwin: 'నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు'.. 'కల్కి' విమర్శలకు నాగ్ అశ్విన్ కౌంటర్

సోషల్ మీడియాలో సాధారణంగా ఎక్కువగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్, ఈసారి తనపై వస్తున్న విమర్శలకు స్వయంగా సమాధానం ఇచ్చారు.

Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

బంగారం ధరల్లో సోమవారం గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

Nepal: నిరుద్యోగంపై ఆగ్రహం.. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు పెరుగుతున్న వ్యతిరేకత

నేపాల్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది.

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Kathmandu: కాఠ్మాండు రణరంగం.. ఒకవైపు వరదలు, మరోవైపు అణచివేత

పునరావాసం కల్పించకుండా నిరుపేద కుటుంబాలను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ నేపాల్‌లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి.

Ukraine: ఉక్రెయిన్‌ ప్రధాని రాజీనామా.. ప్రభుత్వంలో కీలక మార్పులు

ఉక్రెయిన్‌ ప్రధాన మంత్రి యులియా స్విరిడెన్‌కో ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.

Lindsey Graham: అమెరికా రాజకీయాల్లో విషాదం.. సెనేటర్‌ లిండ్సే గ్రాహం కన్నుమూత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ నేత, సెనేటర్‌ లిండ్సే గ్రాహం (71) ఆకస్మికంగా కన్నుమూశారు.

Maa Inti Bangaram: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'మా ఇంటి బంగారం'.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

ఓటిటి ప్రేక్షకులకు శుభవార్త. సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' త్వరలో డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.

Almatti: ఆలమట్టిలోకి 1,31,940 క్యూసెక్కులు.. నాలుగు రోజుల్లో మరింత తగ్గే అవకాశం

కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Netanyahu:ట్రంప్‌కు ముందుగా దౌత్యమే ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు

ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడించారు.

INDW vs ENGW: లార్డ్స్‌లో భారత్‌ మహిళల జట్టు ఆధిపత్యం.. చారిత్రక విజయానికి అడుగు దూరం

చారిత్రక లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయానికి మరింత చేరువైంది.

Wimbledon: వింబుల్డన్‌ కిరీటాన్ని నిలబెట్టుకున్న సినర్‌.. కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్

వింబుల్డన్‌లో ఇటలీ స్టార్‌ యానిక్‌ సినర్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

Qatar: ఖతార్ అభివృద్ధికి పునాది వేసిన మాజీ పాలకుడి మృతి

ఖతార్ మాజీ పాలకుడు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) కన్నుమూశారు.

US-Iran War: మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా.. ఇరాన్‌లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా

పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

China: చైనా దురుద్దేశాలకు ఇదే నిదర్శనం.. అమెరికా యుద్ధనౌక త్రీడీ నమూనా కలకలం

చైనా సైనిక వ్యూహాలపై మరోసారి అంతర్జాతీయ దృష్టి పడేలా తాజా ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh: ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు

మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఉన్న ఇళ్లు,ఫ్లాట్లు,దుకాణాలు,వాణిజ్య భవనాలు,ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

SIR: జులై 14లోగా ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు ఉండదు

ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఇంకా 27,93,334 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తి కాలేదు.

US: హర్ముజ్ జలసంధి తెరిచే ఉంది.. వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం లేదన్న అమెరికా

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించినప్పటికీ, వాణిజ్య నౌకల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది.

Crude Oil: గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు.. 3%కుపైగా పెరిగిన అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గల్ఫ్ ప్రాంతంలో మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

Bangkok: బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి, 63 మందికి తీవ్ర గాయాలు

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం భారీ విషాదానికి దారితీసింది.