20 Jul 2026
Jammu Kashmir: జమ్ముకశ్మీర్'లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
జమ్ముకశ్మీర్'లోని పూంచ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Punjab Farmers: అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఛలో ఢిల్లీ .. జూలై 21న మహాపంచాయత్
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మరో కొత్త సవాలు ఎదురుకానుంది.
Vijay: విజయ్ చివరి సినిమాకు ఊహించని క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'జన నాయగన్' రికార్డు!
దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జన నాయగన్' విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
Esmaeil Baghaei: అమెరికా భూతల దాడి చేస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్ ఘాటు హెచ్చరిక
భూతల దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.
Pakistan: పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. కోరలు చాస్తున్న పేదరికం
దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతోంది.
Prabhas Fauzi:'ఫౌజీ'లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్.. దేశభక్తి కథతో పాన్ ఇండియా మూవీ!
పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
CJP-Nadda: జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు ఇటీవలి కాలంలో వివిధ నియామక, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Rag Mayur : నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో తెలుగు నటుడి సత్తా.. ఉత్తమ నటుడిగా రాగ్ మయూర్!
వైవిధ్యమైన కథలు, భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు రాగ్ మయూర్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
Google Maps: ఆండ్రాయిడ్ ఆటో యూజర్లకు గుడ్‌న్యూస్.. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడోమీటర్
ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లైవ్ స్పీడోమీటర్ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువస్తోంది.
Ebola Outbreak: కాంగోలో ఎబోలా విజృంభణ.. 2,344 కేసులు,930 మందికి పైగా మృతులు
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Japan: ఎండల నుంచి ఉపశమనం.. జపాన్ రూపొందించిన 'హ్యూమన్ రిఫ్రిజిరేటర్'
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
Rohit- Virat: రో-కోపై క్లారిటీ ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ కీలక సూచన!
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే కెరీర్ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ, జట్టు యాజమాన్యానికి సూచించాడు
LTCG Tax: ఎల్‌టీసీజీ ట్యాక్స్ కొనసాగుతుంది.. రద్దుపై ఎలాంటి ఆలోచన లేదన్న కేంద్రం
ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, అలాంటి నిర్ణయంపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
New Aadhaar App: కొత్త ఆధార్ యాప్‌లో వేలిముద్రలు, ఐరిస్‌ను లాక్, అన్‌లాక్ ఎలా చేయాలంటే..?
ఆధార్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కీలక వివరాలను వెల్లడించింది.
Sitara ghattamaneni: 'నా లిటిల్ స్టార్' అంటూ సితారకు మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమార్తె సితార ఘట్టమనేనికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
TDS: ఉద్యోగం మారారా? TDS కట్ అయినా రూ.1.69 లక్షల ట్యాక్స్ పడొచ్చు.. కారణం ఇదే!
ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారిన ఉద్యోగులు ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
Stock market: బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు.. 443 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయంగా ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరగడం, విదేశీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, దేశీయ బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
Lenin : అఖిల్ బాక్సాఫీస్ సెన్సేషన్.. 10 రోజుల్లో 'లెనిన్' రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లు!
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తోంది.
NASA: సౌర తుఫాన్లపై కొత్త హెచ్చరిక.. అంచనాలకంటే తీవ్రంగా ఉండొచ్చన్న నాసా
భూమిని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ల తీవ్రతను ఇప్పటివరకు తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Whatsapp Usernames: వాట్సాప్‌లో యూజర్‌నేమ్స్ రోల్‌అవుట్ ప్రారంభమైందా? తాజా వివరాలు ఇవే..
వాట్సాప్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.
Fashion: వర్షాకాలంలో స్టైలిష్ లుక్ కావాలా? సెలబ్రిటీల బెస్ట్ పొంచో స్టైల్స్ ఇవే!
వర్షాకాలంలో ఫ్యాషన్ అంటే చాలామందికి కాస్త కష్టమే. కానీ, సెలబ్రిటీలు మాత్రం పొంచోలతో ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చూపించారు.
Restaurant Service Charges: రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జీ చెల్లిస్తున్నారా..? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే తిరిగి మీ అకౌంట్లోకి డబ్బులు..
రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు భోజనం అనంతరం ఇచ్చే బిల్లులో 'సర్వీస్ ఛార్జీ' పేరుతో అదనపు మొత్తం కనిపించడం సాధారణమే.
concentration: ఏకాగ్రత పెరగాలంటే ఇవే బెస్ట్.. రోజూ చేయాల్సిన 5 సులభమైన స్ట్రెచెస్
మీరు ఉదయం చేసే పనుల్లో (మార్నింగ్ రొటీన్) కదలికలతో కూడిన స్ట్రెచ్‌లను (డైనమిక్ స్ట్రెచ్‌లు) చేర్చుకోవడం వల్ల ఆ రోజు అంతా మీరు చేసే పనులపై దృష్టి (ఫోకస్) బాగా పెరుగుతుంది.
Basil seeds: సబ్జా గింజలతో ఈ 5 రుచికరమైన రెసిపీలు ట్రై చేయండి.. ఆరోగ్యం, రుచి రెండూ మీ సొంతం!
సబ్జా గింజలు అంటే ఒక మంచి సుగంధ ద్రవ్యం. ఇది చాలా వెజిటేరియన్ వంటల రుచిని పెంచుతుంది. వాటికి ఉన్న ప్రత్యేకమైన రుచి వల్ల, మీ భోజనానికి ఒక కొత్తదనాన్ని, మంచి రుచిని ఇస్తుంది.
Hair Care Tips: జుట్టు పలుచగా ఉందా? ఈ 5 నేచురల్ హెయిర్‌స్టైల్స్ మీ లుక్‌ను మార్చేస్తాయి!
మీ జుట్టు పలుచబడితే, దానికి నచ్చిన స్టైల్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది.
Sesame Seed Dishes: ఈరోజు నువ్వులతో ఈ టేస్టీ వంటకాలు ట్రై చేయండి.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
నువ్వులు చాలా వంటకాల్లో ప్రధానంగా వాడతారు, ఇవి వంటలకు ఒక రకమైన కమ్మదనాన్ని, పంటికి తగిలేలా కరకరలాడే రుచిని ఇస్తాయి.
Salman khan: 'మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది'..? హెల్త్ రూమర్లపై సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
Tripura: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ అనుమానాస్పద మృతి..
త్రిపుర పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Rohit Sharma: నేను ఆడుతున్నంత కాలం ఇవి కామన్.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్
భారత జట్టు కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు మరోసారి పూర్తి స్థాయిలో తెరదించాడు.
Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేని ఎక్కడ?.. సౌదీ కథనంతో మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ
ఇరాన్‌కు చెందిన నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Mojtaba Khamenei: ట్రంప్ సంతకానికి విలువ లేదా..? ఒప్పందం ఉల్లంఘనపై ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకానికి విశ్వసనీయత లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Toxic:'టాక్సిక్' నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. యష్‌తో రొమాన్స్‌కు తారా సుతారియా రెడీ!
కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Deportation: అమెరికాలో వలసదారులపై కఠిన చర్యలు.. 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
Accenture: వేతన పెంపు విధానంలో యాక్సెంచర్ కీలక మార్పులు..
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
Bengaluru: తప్పు అడ్రస్‌కు ఆర్డర్.. బ్లింకిట్ డెలివరీ బాయ్ నుంచి జీవిత పాఠం
బెంగళూరుకు చెందిన మాన్సీ శర్మ అనుకోకుండా బ్లింకిట్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ తప్పు చిరునామాను ఎంపిక చేసింది.
Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. కారణమేంటంటే ?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ ఒత్తిడిలో ట్రేడయ్యాయి.
CJP Protest: పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. ఢిల్లీలో టియర్ గ్యాస్,లాఠీచార్జ్
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తొలి రోజే దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Hyundai Motor: హ్యుందాయ్ గుడ్‌న్యూస్.. 'మైహ్యుందాయ్' యాప్‌లో 30 వేలకుపైగా చార్జింగ్ పాయింట్లు
ఈవీ వినియోగదారులకు హ్యుందాయ్ శుభవార్త చెప్పింది.
PV Sindhu: రాజమౌళి సినిమాకు పీవీ సింధు గ్రీన్ సిగ్నల్.. హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలంటూ సరదా ట్వీట్!
భారత బ్యాడ్మింటన్ స్టార్ 'పివి.సింధు' మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
Apple: కస్టమర్ సేవల కోసం లైవ్ నోట్స్‌ను పరీక్షిస్తున్న ఆపిల్
ఆపిల్ తన ఎంపిక చేసిన కొన్ని రిటైల్ స్టోర్లలో 'లైవ్ నోట్స్' పేరుతో కొత్త కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను పరీక్షిస్తున్నట్లు సమాచారం.
Maruti Suzuki: ఎస్‌యూవీల దెబ్బతో మారుతి సుజుకి మార్కెట్ వాటా తగ్గుదల
భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్న మారుతి సుజుకీ మార్కెట్ వాటా గణనీయంగా తగ్గింది.
Ferrari Amalfi Spider: భారత్‌లో ఫెరారీ కొత్త సూపర్‌కార్ లాంచ్.. 3.3 సెకన్లలో 100 కిమీ వేగం, ధర రూ.4.60 కోట్లు!
ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం 'ఫెరారీ' భారత మార్కెట్లో తన కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ 'అమాల్ఫీ స్పైడర్ (Amalfi Spider)'ను అధికారికంగా విడుదల చేసింది.
Aston Martin: కాల్ ఆఫ్ డ్యూటీ కోసం ఆస్టన్ మార్టిన్ 'డ్రెడ్‌నాట్' ఎస్‌యూవీ
ఆస్టన్ మార్టిన్ ప్రముఖ వీడియో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ: మోడర్న్ వార్‌ఫేర్ 4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డ్రెడ్‌నాట్' అనే మిలిటరీ శైలిలోని 4x4 ఎస్‌యూవీని ఆవిష్కరించింది.
Parliament : పార్లమెంటులో తొలి రోజే నిరసనలు.. లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
Sai Pallavi: స్టార్ హీరోయిన్ అయినా సింపుల్ లైఫ్.. సాయి పల్లవి ఇంటి లోపల ఇలా ఉంటుందా?
సహజ నటిగా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న సాయి పల్లవి ప్రస్తుతం తన సినీ కెరీర్‌లో అత్యున్నత దశను ఆస్వాదిస్తున్నారు.
YouTube: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో యూట్యూబ్ PiP బగ్‌ను ధృవీకరించిన గూగుల్..
యూట్యూబ్‌లోని పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌లో లోపం ఉన్నట్లు గూగుల్ అధికారికంగా ధృవీకరించింది.
Apple: మ్యాక్ ప్రో కోసం ఎక్స్‌ట్రీమ్ చిప్‌లను రద్దు చేసిన ఆపిల్
ఆపిల్ తన మ్యాక్ ప్రో కంప్యూటర్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ఎం2 ఎక్స్‌ట్రీమ్,ఎం3 ఎక్స్‌ట్రీమ్ చిప్‌లను మార్కెట్లోకి తీసుకురాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Mojtaba Khamenei: అమెరికా దాడులు కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే: ఖమేనీ
అమెరికా దాడులు కొనసాగితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Ukraine: గిడ్డంగులు,చమురు కేంద్రాలే లక్ష్యంగా రష్యాలో భారీ డ్రోన్ దాడులు.. 9 మంది మృతి
రష్యాలోని పలు నగరాల్లో ఉన్న చమురు క్షేత్రాలు,భారీ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ శనివారం విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించింది.
Shubman Gill - Rohit Sharma: రోహిత్ రిటైర్ అవుతానని చెప్పలేదు.. రూమర్లకు చెక్ పెట్టిన శుభ్‌మన్ గిల్!
ఇటీవలి కాలంలో తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.
COVID-19: దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఆందోళన వద్దు.. అప్రమత్తతే కీలకం
దేశంలోని పలు నగరాల్లో ఇటీవల కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, కొత్తగా లేదా మరింత ప్రమాదకరమైన వైరస్ వేరియంట్ వెలుగులోకి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా బిగ్ సర్‌ప్రైజ్.. కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వస్తుందా?
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా కొనసాగిస్తోంది.
Donald Trump: ఇరాన్‌పై అమెరికా వైఖరి మారదు.. ట్రంప్ తాజా హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.
Telangana: గ్రామాల్లో జలసిరి జోరు.. ఇంకుడు గుంతలు, రీఛార్జి నిర్మాణాలకు శ్రీకారం
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది.
Yemen Coast: యెమెన్ తీరంలో వాణిజ్య ట్యాంకర్ హైజాక్.. సోమాలియా దొంగలపై అనుమానం
యెమెన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న టాంజానియా జెండాతో కూడిన ఓ వాణిజ్య ట్యాంకర్‌ను గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు హైజాక్ చేశారు.
Jung Ho-Yeon: ఫిఫా వేదికపై చరిత్ర సృష్టించిన 'స్క్విడ్ గేమ్' స్టార్.. తొలి కొరియన్ నటిగా అరుదైన గౌరవం!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి జంగ్ హో-యోన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Rain: వానల కోసం ఎదురుచూపులు.. రాష్ట్రంలో 462 మండలాల్లో లోటు వర్షపాతం
తెలంగాణలో వానాకాలం ప్రారంభమై దాదాపు 50 రోజులు పూర్తవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.
Guyana: గయానా సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 49 మంది గల్లంతు!
దక్షిణ అమెరికా దేశమైన గయానాలో ఘోర ఫెర్రీ ప్రమాదం చోటుచేసుకుంది.
Omicron RF.5: ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5పై ఆందోళన వద్దు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం
ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఆర్‌ఎఫ్.5 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) స్పష్టం చేసింది.
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు.. కీవ్‌లో ఆరుగురు మృతి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
FIFA: 'ఎన్నటికీ మర్చిపోలేని ఫైనల్'.. స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ ఎమోషనల్ పోస్ట్!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించిన స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
CJP March: పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు.. జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం 'చలో పార్లమెంట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
UPI-Bizum: భారత్-స్పెయిన్ మధ్య యూపీఐ-బిజుమ్ లింక్‌కు ముందడుగు
భారత్, స్పెయిన్ దేశాలు తమ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), బిజుమ్ (Bizum)లను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించాయి.
PM Modi: యుద్ధాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశం ఐక్యంగా ముందుకు సాగాలి: మోదీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.
The Odyssey Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ది ఒడిస్సీ'.. 3 రోజుల్లో రూ.2,548 కోట్ల భారీ వసూళ్లు!
భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హాలీవుడ్ విజువల్ ఎపిక్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Kalshi: ఫిఫా వరల్డ్‌కప్ జోష్‌తో దూసుకెళ్లిన కల్షీ.. 30 లక్షల కొత్త యూజర్లు
ఫిఫా ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రిడిక్షన్ మార్కెట్లకు భారీ ఊపు లభించింది.
Tamil Nadu: విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను ఉద్దేశించి బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
NBK 111 : రిలీజ్‌కు ముందే బాలయ్య రికార్డు.. NBK111 ఓటీటీ హక్కులు భారీ ధరకు సేల్!
'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'NBK111'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Telangana: తెలంగాణలో ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులు.. మూడు నెలల బియ్యం ఒకేసారి
తెలంగాణలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
Prasanna Kumar: టాలీవుడ్ యూనియన్ వార్‌కు ఎండ్ కార్డ్.. బాలయ్య ఎంట్రీతో సెట్ అయిన వివాదం!
టాలీవుడ్‌లో ఇటీవల డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.
Gold Price Today: బంగారం,వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే?
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి.
Iran war: హర్మూజ్ గుండా చమురు రవాణా నిలిపేస్తాం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
Oil prices: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. 90 డాలర్లు దాటిన బ్రెంట్ చమురు ధర!
ప్రపంచ చమురు మార్కెట్‌లో సోమవారం భారీ ఒత్తిడి కనిపించింది.
Abbas Araghchi: ఫ్యామిలీతో అదే చివరి కాల్ అనిపించింది: ఇరాన్ మంత్రి అరాఘ్చి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Golden Boot Facts: ఎంబాపె ఖాతాలో మరో గోల్డెన్ బూట్.. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు గురించి మీకు తెలుసా?
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ విజేతగా నిలవగా, వ్యక్తిగత విభాగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'గోల్డెన్ బూట్' అవార్డును ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపె సొంతం చేసుకున్నాడు.
US-Iran: ఇరాన్ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.
Miami: ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ, ట్రిస్టన్ అరెస్టు .. మయామీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ టేట్,ట్రిస్టన్ టేట్‌లను అమెరికాలోని మయామీలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi: 'చలో సంసద్'కు ముందు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 5 వేల మంది పోలీసులతో హై అలర్ట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు దేశ రాజధాని దిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
Spirit : 'స్పిరిట్' పోస్ట్‌పోన్ అవుతుందా?.. అసలు నిజం చెప్పిన సందీప్ రెడ్డి వంగా!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు నాలుగో సంతానం.. . అమెరికా రాజకీయాల్లో చారిత్రక రికార్డు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతుల కుటుంబంలో మరో కొత్త సభ్యుడు చేరాడు.
OpenAI: చాట్‌జీపీటీ సంస్థలో తెలుగు నిపుణుడికి అత్యున్నత పదవి
అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐలో తెలుగు నిపుణుడు ఉదయ్ రుద్దర్రాజు కీలక బాధ్యతలు చేపట్టారు.
IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియాకు షాక్.. రోహిత్ సెంచరీ వృథా.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్!
భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ పర్యటన నిరాశాజనకంగా ముగిసింది.
Parliament Monsoon: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక చట్టాలకు కేంద్రం,ఆందోళనలకు ప్రతిపక్షం
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
FIFA World Cup: మెస్సి కల చెదిరింది.. ప్రపంచకప్‌ను ముద్దాడిన స్పెయిన్!
ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరోసారి స్పెయిన్ తన సత్తా చాటింది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం.. ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్,రాజౌరీల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Sonam Wangchuk: సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి వాంగ్‌చుక్ లేఖ.. ప్రభుత్వం ముందుకు 3 షరతులు
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీల అంశాలపై జరుగుతున్న ఆందోళన మరో కీలక దశకు చేరుకుంది.
SCCL Mines: సింగరేణిలో ఓబీఆర్ పెరుగుతుంటే బొగ్గు ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది?
సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో తవ్వుతున్న మట్టి (ఓవర్ బర్డెన్ రిమూవల్-ఓబీఆర్) పరిమాణానికి, వెలికితీస్తున్న బొగ్గు ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది.
Watershed 3.0 Project: వాటర్‌షెడ్ 3.0కు రాష్ట్రం భారీ ప్రతిపాదనలు.. రూ.3,520 కోట్ల ప్రణాళిక
వర్షాభావ ప్రాంతాల్లో భూసారాన్ని మెరుగుపరచడం,నీటి వనరులను సంరక్షించడం,దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన-వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపొనెంట్ (WDC) 3.0 కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Andhra Pradesh: ఏరోస్పేస్,రక్షణ రంగంలో ఏపీ దూకుడు.. రాష్ట్రానికి ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులు
ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా ఎదుగుతోంది.
Iran-US: ఐఆర్జీసీ లక్ష్యంగా అమెరికా దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్, జోర్డాన్‌లపైకి టెహ్రాన్ క్షిపణులు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి.
Earthquake: పెరూలో 5.5 తీవ్రత భూకంపం.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో శక్తివంతమైన భూకంపం సంభవించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
19 Jul 2026
Samosa: సమోసాలు చేసేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..
సమోసా అనేది భారతదేశంలో అందరూ ఇష్టపడే ఒక పాపులర్ స్నాక్.
Hyderabad: హైదరాబాద్‌లో ఒక్క రోజేనా? అయితే ఈ 5 ప్రదేశాలు, అనుభవాలు అస్సలు మిస్ అవొద్దు!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను 'దక్షిణ భారతదేశపు మయామి' అని పిలుస్తారు.
Prabhas: ఒకేసారి మూడు మెగా ప్రాజెక్టులు.. మూడు విభిన్న అవతారాలు.. ప్రభాస్ ఫుల్ స్వింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో కెరీర్‌లో అత్యంత బిజీ దశను ఆస్వాదిస్తున్నారు.
Yuvraj Singh: లార్డ్స్‌లో యూవీకి అరుదైన గౌరవం.. ఐకానిక్ బెల్ మోగించిన పదో భారతీయుడిగా గుర్తింపు
భారత క్రికెట్ దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
Lalchand Rajput: మరో రెండేళ్లు నిరాటంకంగా ఆడే సత్తా రోహిత్‌కు ఉంది.. హిట్‌మ్యాన్‌పై తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ విశ్వాసం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహం అవసరం లేదని మాజీ క్రికెటర్, తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు.
Apple tea:రోజూ ఆపిల్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి!
ఆపిల్ టీ అనేది పోషకాలు నిండిన, ఆరోగ్యకరమైన పానీయం.
Viral Look: గుర్తుపట్టలేనంతగా మారిన సల్మాన్ ఖాన్.. 'భాయ్‌జాన్' లుక్‌పై అభిమానుల్లో ఆందోళన
బాలీవుడ్ స్టార్ హీరో, 'భాయ్‌జాన్'గా అభిమానుల మన్ననలు పొందిన సల్మాన్ ఖాన్ తాజా రూపం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది.
NEET UG Re-Exam 2026: నీట్-యూజీ రీ టెస్ట్ ఓఎంఆర్ షీట్లపై ఎన్‌టీఏ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు!
నీట్-యూజీ రీ టెస్ట్ 2026 (NEET UG Re-Exam 2026) ఫలితాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
PV Sindhu: పడి లేచి బంగారు చరిత్ర సృష్టించిన తెలుగింటి స్టార్.. పీవీ సింధు మరో అరుదైన ఘనత!
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి తన సత్తా చాటింది.
Skin Tips: మాన్‌సూన్‌లో ఈ 5 అలవాట్లు మీ చర్మాన్ని నాశనం చేస్తాయి.. వెంటనే మానేయండి!
వర్షాకాలం చర్మానికి చాలా సవాళ్లతో కూడుకున్నది. ఈ సమయంలో ఉండే తేమ, ఉక్కపోత వల్ల చర్మంలో చాలా సమస్యలు వస్తుంటాయి.
Monsoon season: వర్షాకాలంలో ఆఫీస్‌కు వెళ్తున్నారా? స్టైలిష్‌గా కనిపించేందుకు ఈ దుస్తులే బెస్ట్!
మాన్‌సూన్ వాతావరణాన్ని మాత్రమే కాదు, ఆఫీస్ వాతావరణాన్ని కూడా చాలా మారుస్తుంది.
Unai simon: గోల్‌పోస్ట్ ముందు అభేద్యమైన గోడ.. అర్జెంటీనాకు అసలు పరీక్ష ఉనై సైమన్!
2026 ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఫ్రాన్స్ స్టార్ క్లియాన్ ఎంబాపె సెమీఫైనల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయాడు.
Sonam Wangchuk: పార్లమెంట్ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి.. ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ కీలక సందేశం
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తన మద్దతుదారులకు కీలక పిలుపునిచ్చారు.
Bollywood: బాలీవుడ్‌లో మళ్లీ జోరందుకున్న కామెడీ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం
బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో మరోసారి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
Coffee: కాఫీ గురించి మీకు తెలిసింది నిజమేనా? చాలామందికి తెలియని 5 పెద్ద అపోహలు!
కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడి తాగే పానీయం. అయితే, కాఫీ గురించి మనలో చాలా అపోహలు ఉన్నాయి.
Facebook: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు డౌన్
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో సాంకేతిక అంతరాయం నెలకొంది.
Childrens: పిల్లల కోసం షూస్ కొనేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండిలా..
పిల్లల కోసం షూస్ కొనడం చాలా ముఖ్యమైన పని. సరైన షూస్ వాళ్ల పాదాలకు సౌకర్యంగా ఉండటమే కాదు, వాళ్ళు ఆడుకోవడానికి, నడవడానికి కూడా సులువుగా ఉంటాయి.
El Nino Effect: వర్షాల కొరత వేళ రైతులకు కీలక సూచనలు.. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఈసారి నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదు.
Skin care: ప్రపంచానికి కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు నచ్చుతాయి? 5 కారణాలివే..
కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ప్రపంచమంతా చాలా పాపులర్ అయ్యాయి.
Face cleaning: చల్లటి నీటితో ముఖం కడుగుతున్నారా? ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీకోసమే!
చాలామంది ముఖాన్ని కడగడానికి వేడి నీటిని వాడాలని అనుకుంటారు.
Travel Tips: విమాన ప్రయాణమా? ఈ 5 సింపుల్ హ్యాక్స్ పాటిస్తే జర్నీ సూపర్ కంఫర్ట్!
విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది కాస్త టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్ నుంచి లగేజ్ చెక్ చేసే వరకు చాలా పనులు ఉంటాయి.
Mint leaves: పుదీనా ఆకులు పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండిలా..
పుదీనా అనేది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Dressing Style: తక్కువ బట్టలతోనే బోలెడన్ని అవుట్‌ఫిట్‌లు ఎలా వేసుకోవచ్చు?
సాధారణంగా మహిళలు తమ వార్డ్‌రోబ్‌లోని బట్టల సంఖ్యను తగ్గించుకోవాలని అనుకుంటారు.
Health Tips: అల్లం పొడి వల్ల అద్భుత లాభాలివే..
అల్లం పొడి అనేది ఒక మసాలా. దీన్ని మన భారతీయ వంటకాల్లో చాలా ఎక్కువగా వాడుతుంటాం.
Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కీలక సూచనలు చేశారు.
Mojtaba khamenei: దాడులు ఆగకపోతే అమెరికాకు గట్టి గుణపాఠం తప్పదు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక
అమెరికా తన సైనిక చర్యలను నిలిపివేయకపోతే మరచిపోలేని విధంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
RC 17 : రామ్‌చరణ్-సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్‌లో గ్రాండ్ లాంచ్!
టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ జోడీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
NASA: భూమికి సమీపంలోని రహస్య ఖగోళ వస్తువు అసలు తోకచుక్కేనని గుర్తించిన నాసా
భూమికి సమీపంలో సంచరిస్తున్న ఓ రహస్య ఖగోళ వస్తువు గురించి ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న సందేహాలకు నాసా శాస్త్రవేత్తలు తెరదించారు.
H1B visa: హెచ్-1బీ వీసా అభ్యర్థులకు షాక్.. ఈ ఏడాది రెండో లాటరీకి నో ఛాన్స్
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) కీలక అప్డేట్ ఇచ్చింది.
Mahindra: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ఏ మోడల్ వచ్చే అవకాశముంది?
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత మార్కెట్‌లో కొత్త వాహనాన్ని పరిచయం చేయడం మహీంద్రా అండ్ మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది.
US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి ప్రతీకార దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
Sonam Wangchuk: 'సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై నమ్మకం కోల్పోయాను'.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనం వాంగ్‌చుక్ భార్య
విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీర్ఘకాలంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Canada: కెనడా కార్చిచ్చుల పొగతో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. వాషింగ్టన్‌ను కమ్మేసిన దట్టమైన పొగ
వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాలో అడవి కార్చిచ్చులు తీవ్రరూపం దాలుస్తున్నాయి.
Rohit Sharma Retirement: లార్డ్స్ వన్డేపై ఉత్కంఠ.. రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ క్లారిటీ..
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో విజేతను నిర్ణయించే మూడో, చివరి మ్యాచ్ నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది.
All-Party Meeting: పార్లమెంట్‌కు ముందే రాజకీయ రగడ.. ఆల్ పార్టీ మీటింగ్ నుంచి ఇండియా కూటమి వాకౌట్
జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన 'ఆల్ పార్టీ సమావేశం' రాజకీయంగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.
Chandrababu: జాతీయ అవార్డులతో టాలీవుడ్ జోరు.. విజేతలందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సాధించిన విజేతలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Iran Attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మృతి
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
Ramayana Pratham Sankalp event: 'రామాయణ'లో శ్రీరాముడిగా నటించడం నా అదృష్టం.. రణ్‌బీర్ కపూర్ భావోద్వేగ వ్యాఖ్యలు
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటైన 'రామాయణ' విడుదలకు ముందే దేశవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Shamshabad airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలర్ట్.. విమానాలకు పెరుగుతున్న లేజర్ ముప్పు!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పరిసర ప్రాంతాల్లో విమానాల భద్రతకు కొత్త తరహా ప్రమాదం ఎదురవుతోంది.
Rohit sharma: ఇంగ్లాండ్‌తో భారత్‌కు నేడు నిర్ణయాత్మక మూడో వన్డే.. అందరి దృష్టి రోహిత్‌పైనే
ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. ఆదివారం జరిగే మూడో, చివరిదైన వన్డేకు సిద్ధమైంది.
Rahul Gandhi: అయోధ్య రామమందిరం విరాళాల వివాదం.. ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే సంయుక్త లేఖ
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Skyroot: స్కైరూట్ చరిత్ర సృష్టించింది.. విక్రమ్-1తో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం!
భారత అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. ఒకప్పుడు ఇస్రోలో కలిసి పనిచేసిన ఇద్దరు యువ శాస్త్రవేత్తల కల ఇప్పుడు దేశ గర్వకారణంగా మారింది.
ENG Vs IND: భారత్‌కు షాక్.. మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ దూరం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తుది సమరానికి రంగం సిద్ధమైంది.
Netanyahu: న్యూయార్క్‌కు వస్తే నెతన్యాహు అరెస్ట్?.. మేయర్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ దుమారం!
ఐక్యరాజ్య సమితి (ఐరాస) సదస్సు కోసం న్యూయార్క్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేసే అవకాశంపై న్యూయార్క్ నగర మేయర్ 'జోహ్రాన్ మామ్దానీ' చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Mirabai chanu: కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని మోయనున్న మీరాబాయి చాను
2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో భారత జాతీయ పతాకాన్ని ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మోసే గౌరవం దక్కించుకుంది.
AP Rain Alert :ఏపీకి భారీ వర్షాల అలర్ట్..ఈ 11 జిల్లాల్లో పిడుగులతో వానలు, గంటకు 50 కి.మీ వేగంతో గాలులు
ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో జూన్, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు.
Parliament: పార్లమెంట్ సమావేశాలకు కౌంట్‌డౌన్.. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులపై ఉత్కంఠ
అధికార, విపక్షాల సంఖ్యాబలంలో చోటుచేసుకున్న మార్పులు, కీలక బిల్లుల ప్రవేశపెట్టే అవకాశాల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
PV Sindhu: జపాన్ ఓపెన్ ఛాంపియన్‌గా పీవీ సింధు.. చరిత్ర సృష్టించిన తొలి భారత షట్లర్
భారత స్టార్ షట్లర్, తెలుగు క్రీడాకారిణి పీవీ.సింధు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
Gold price: బంగారం కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడలో నేటి గోల్డ్ రేట్లు చెక్ చేసుకోండి!
భారతీయ బంగారం మార్కెట్‌లో ఆదివారం పసిడి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి.
PV Sindhu: జపాన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది.
2027 ODI World Cup: సెలెక్టర్ల నిర్ణయాలపై మహ్మద్ కైఫ్ అసంతృప్తి.. రోహిత్, కోహ్లీపై కీలక వ్యాఖ్యలు!
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక అభిప్రాయాలు వెల్లడించాడు.
Bhogapuram Airport: ఉత్తరాంధ్రకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది.
FIFA World Cup 2026 Final: మెస్సీ-యమాల్ మెగా ఫైట్.. ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా-స్పెయిన్ అమీతుమీ!
ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది.
Omicron RF.5: ఏపీలో కొవిడ్ కొత్త వేరియంట్ అలర్ట్.. 'ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5'గా నిర్ధారణ!
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నమోదైన కొవిడ్-19 పాజిటివ్ కేసులకు 'ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 (RF.5)' ఉప వేరియంట్ కారణమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Sharwanand : మహాభారతం కథాంశంతో శర్వానంద్ కొత్త మూవీ.. 'నాగబంధం' దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
టాలీవుడ్‌లో కథల ఎంపికలో ప్రత్యేకతను చాటుకుంటూ తనదైన ప్రయాణం సాగిస్తున్న హీరో శర్వానంద్ వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.
Chennamma: దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం.. చెన్నమ్మ మృతిపై చంద్రబాబు, లోకేశ్ సంతాపం!
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి చెన్నమ్మ శనివారం కన్నుమూశారు.
INS Malvan: భారత నౌకాదళంలోకి మరో శక్తి.. జులై 22న ఐఎన్‌ఎస్ మాలవన్ ప్రారంభం!
భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచే మరో అత్యాధునిక యుద్ధనౌక త్వరలో సేవల్లోకి రానుంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్‌ఎస్ మాలవన్‌ను అధికారికంగా నౌకాదళానికి అంకితం చేయనున్నారు.
Polavaram: పోలవరం పనులకు స్పీడ్.. 2027 లక్ష్యంగా 43 అంశాలతో మాస్టర్ ప్లాన్!
పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.
Ukraine: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. అగ్నికి ఆహుతైన భారీ గిడ్డంగులు!
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ డ్రోన్ దాడులకు తెగబడింది.
FIFA World Cup 2026: ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. తొలిసారి ప్రపంచకప్ కాంస్య పతకం సొంతం!
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.