Loading...

22 Jul 2026


JP Nadda: పేపర్ లీక్‌లపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చకు సిద్ధం: జేపీ నడ్డా

నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రకటించారు.

Samsung: శాంసంగ్‌ కొత్త ఫోల్డబుల్స్‌ విడుదల.. ఫోల్డ్‌ 8, అల్ట్రా, ఫ్లిప్‌ 8 ధరలు ఇవే

దక్షిణ కొరియాకు చెందిన టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ తన తాజా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Telangana: తెలంగాణలో జూలై 24న విద్యాసంస్థల బంద్.. ఎందుకంటే..?

నీట్ పరీక్షలో వెలుగుచూసిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

Balakrishna: బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే.

Oil Prices: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల జోరు.. మళ్లీ 95 డాలర్ల పైకి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి.

Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న లలిత్ మోదీ.. ట్రైబ్యునల్ తీర్పుతో కీలక నిర్ణయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ దాదాపు 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు.

TSMC: చిప్‌ల ధరల పెంచనున్న టీఎస్‌ఎంసీ.. స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదు?

ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ(TSMC)వచ్చే ఏడాది నుంచి చిప్‌ల తయారీ ధరలను గరిష్ఠంగా 10శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Rahul Gandhi: 10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాల లీక్‌లు.. కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Naimisha Pradhan: నీట్‌ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్‌ కుమార్తెపై ట్రోల్స్‌.. ఖాతాలు డీయాక్టివేట్

నీట్‌ (NEET) ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.

Trump: ట్రంప్‌కు అసలు నిజం తెలియదా? అమెరికా ఆయుధ నిల్వలపై కొత్త అనుమానాలు

ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో,అమెరికా సైనిక సామర్థ్యంపై అధికారులు,రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pakistan: పాకిస్థాన్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నివేదిక

ఆఫ్ఘనిస్తాన్'లోని ఓ డ్రగ్ రీహాబిలిటేషన్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్‌పై ఈ ఏడాది మార్చిలో జరిగిన క్షిపణి దాడిపై పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన ఆరోపణలు చేసింది.

NEET Row: నీట్ వివాదం.. ఐదు దేశాల్లో భారతీయుల నిరసనలు

నీట్ (NEET) వివాదం,అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ భారత్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా భారతీయ ప్రవాసులు ఐదు దేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Oats with jaggery: క్విక్ ఓట్స్ బెల్లంతో 5 నిమిషాల్లో చేసుకునే అద్భుత రెసిపీ ఇదే..

క్విక్ ఓట్స్ బెల్లంతో చేసుకునేది చాలా సులభమైన, పోషకమైన అల్పాహారం. దీన్ని కేవలం 5 నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు.

Gaia Sausage Crash: 10 బిలియన్ ఏళ్ల క్రితం ఢీకొట్టిన గెలాక్సీతో పాలపుంత దిశ మారిందా?

మనం నివసిస్తున్న పాలపుంత (మిల్కీ వే)గెలాక్సీ ఒకప్పుడు పూర్తిగా భిన్నమైన రూపంలో ఉండేదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Food: వర్షాకాలంలో తక్కువ ఖర్చుతో చేసుకునే వంటకాలివే..

వర్షాకాలంలో వెచ్చని, రుచికరమైన భోజనం చేయడం చాలా బాగుంటుంది.

CAFE III: 2027 నుంచి కొత్త CAFE-III నిబంధనలు.. కారు కొనేవారిపై ప్రభావం ఏంటి?

భారత్‌లో ప్రయాణికుల కార్ల ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

Healthy Food: కొబ్బరి క్రీమ్‌తో అద్భుత వంటకాలు చేసుకోండిలా..

కోకనట్ క్రీమ్ అనేది అనేక వంటకాల్లో ఉపయోగించే ఒక అద్భుతమైన పదార్థం.

Atlantic ocean: 74 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన పాన్ యామ్ విమాన శకలాలు.. అట్లాంటిక్‌లో గుర్తింపు

ఏడు దశాబ్దాలకు పైగా అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిన పాన్ యామ్ విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Iran Attacks: ఒకవైపు దౌత్య ప్రయత్నాలు.. మరోవైపు యుద్ధం మరింత ఉధృతం!

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం మంగళవారంతో పదో రోజుకు చేరుకుంది.

ASML: 2030 వరకు ఉద్యోగంలో ఉంటే రూ.20 లక్షలకుపైగా షేర్లు.. ASML భారీ నిర్ణయం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం రెండు విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి.

Stock Market: సెన్సెక్స్‌కు భారీ షాక్.. 800 పాయింట్లు పతనం, 24 వేల దిగువకు నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

African beadwork: ఆఫ్రికన్ పూసలతో బొమ్మలు ఎలా తయారు చేస్తారో తెలుసా?

ఆఫ్రికన్ బీడ్‌వర్క్ అనేది ఒక సంప్రదాయ కళ. ఇది తరతరాలుగా కొనసాగుతోంది. దీనిలోని క్లిష్టమైన డిజైన్లు, రంగురంగుల మెరుపు అందరినీ ఆకట్టుకుంటాయి.

Tasty Food: ఆఫ్రికా వంటకాల్లో పొద్దుతిరుగుడు విత్తనాలు.. తప్పక రుచి చూడాల్సినవి ఇవే..

పొద్దుతిరుగుడు గింజలు ఆఫ్రికాలోని చాలా వంటకాల్లో ప్రధానంగా ఉంటాయి.

Instagram posts: పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు పాటను మార్చుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

E20 petrol: ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజ్ 5% తగ్గొచ్చు: కేంద్రం

ఈ20 పెట్రోల్ వినియోగంతో ఈ10 ఇంధనానికి అనుగుణంగా తయారైన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ సుమారు 3 నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Mars: అంగారక గ్రహం ఉపరితలం కింద మాగ్మా నదులు.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

సూర్యుడి నుంచి నాలుగో గ్రహమైన అంగారక గ్రహం (మార్స్) ఉపరితలం కింద ఒకప్పుడు మాగ్మా (కరిగిన శిలలు) నదుల్లా ప్రవహించాయని తాజా పరిశోధన వెల్లడించింది.

Threads: ఇక థ్రెడ్స్‌లో పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులే తెలుసుకోగలరు.. కొత్త పేరెంటల్ సూపర్‌విజన్ ఫీచర్లు తీసుకొచ్చిన మెటా

తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్ (Threads) కోసం కొత్త పేరెంటల్ సూపర్‌విజన్ (Parental Supervision) ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మెటా (Meta) ప్రకటించింది.

AP: మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది.

TVK: నీట్‌ రద్దే పరిష్కారం.. విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి: టీవీకే

నీట్‌ పరీక్ష వ్యవహారంపై దిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు తమిళనాడుకు చెందిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ మద్దతు ప్రకటించింది.

Heavy Rains: తెలంగాణలో జోరందుకున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. తాలిపేరు నుంచి వరద నీటి విడుదల

వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురిశాయి.

Amit Shah: జూలై 26న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు.

National Handloom Award 2025: ఆరు గజాల చీరలో ప్రకృతి అందాలు.. జాతీయ చేనేత అవార్డుకు గంజి వెంకటేశ్

ప్రకృతి అందాలను,అందులోని విభిన్న జీవజాలాన్ని ఆరు గజాల పట్టు చీరపై అద్భుతంగా ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్‌ (55) జాతీయ చేనేత పురస్కారం-2025కు ఎంపికయ్యారు.

COVID: ఏపీలో కొత్తగా ఏడు కరోనా కేసులు.. 26కు చేరిన మొహమ్మారి

కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండియన్‌ ఆదేశించారు.

Anantapur: అనంతపురం శాస్త్రవేత్తకు డెన్మార్క్‌ నుంచి రూ.3.6 కోట్ల ఫెలోషిప్

అనంతపురం జిల్లాలోని రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న బాతినేని విమలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

Andhra Handloom Weavers: రాష్ట్రానికి గర్వకారణం.. ఇద్దరు నేతన్నలకు జాతీయ చేనేత పురస్కారాలు

చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్'కి చెందిన ఇద్దరు నేతన్నలు ప్రతిష్ఠాత్మక జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికయ్యారు.

Range Rover: సెడాన్‌ను తలపించే డిజైన్‌తో రాబోతున్న రేంజ్ రోవర్ కొత్త GT ఎలక్ట్రిక్ కారు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తన రేంజ్ రోవర్ శ్రేణిలోకి కొత్తగా రేంజ్ రోవర్ GT మోడల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Thammineni: రూ.4 కోట్ల భూమి కేసు.. తమ్మినేని సీతారాంకి హైకోర్టులో ఎదురుదెబ్బ

వైకాపా నేత,మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం,ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్‌ చిరంజీవి నాగులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Balakrishna: గాయపడిన బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్

కాకినాడలో సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.

Sharad Pawar-PM Modi: ప్రధాని మోదీని కలిసిన శరద్‌ పవార్‌.. రాజకీయాల్లో కొత్త చర్చ

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

RBI:విదేశీ స్టాక్‌ మార్కెట్లలో భారత కంపెనీల నమోదుకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ బి ఐ) కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.

Donald Trump: ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ

2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.

HCLTech CEO Salary: హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓకి రూ.175 కోట్ల భారీ పారితోషికం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (HCLTech) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సి. విజయకుమార్‌కు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.175 కోట్ల (18.13 మిలియన్‌ డాలర్లు) పారితోషికం లభించింది.

Football World cup: స్పెయిన్‌ ప్రపంచకప్‌ విజయానికి స్వదేశంలో ఘన స్వాగతం.. వేడుకల్లో 20 లక్షల మంది అభిమానులు

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌ జట్టుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది.

Tariffs on Canada: కెనడాపై ట్రంప్‌ టారిఫ్‌ కొరడా.. దిగుమతులన్నింటిపై 50 శాతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పొరుగు దేశం కెనడాపై మరోసారి కఠిన వాణిజ్య చర్యలకు దిగారు.

Jananayagan Release Date: 'జన నాయగన్' లీక్ వెనుక కుట్రేనా..? దర్శకుడు హెచ్‌.వినోద్‌ క్లారిటీ

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమా విడుదలకు ముందే కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

Israel: గాజా సరిహద్దులో భారీ మట్టిగోడ.. ఇజ్రాయెల్‌ వ్యూహంపై ఆందోళనలు

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోవైపు గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ తన వ్యూహాన్ని మరింత వేగవంతం చేస్తోంది.

Zelensky: ఉక్రెయిన్‌లో నిరసనల మధ్య ఆర్మీ చీఫ్‌ను తొలగించిన జెలెన్‌స్కీ

రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Trump: ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక.. 'ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది'

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్.. కోర్టులో నేరం అంగీకారం

ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడిగా నిలిచాడు.

Bondi Beach Shooting: బాండీ బీచ్‌ కాల్పుల్లో ప్రాణాలు కాపాడిన హైదరాబాదీకి.. ఆస్ట్రేలియా అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్‌లో గతేడాది డిసెంబర్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో హైదరాబాద్ పేరు కూడా చర్చనీయాంశమైంది.

Amitabh Bachchan: నాకు ఎలాంటి సర్జరీ జరగలేదు.. ఆరోగ్యంగా ఉన్నాను: అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలకు ఆయన స్వయంగా తెరదించారు.

2026 Mercedes-Maybach GLS 680: 2026 మెర్సిడెస్-మేబ్యాక్ GLS 680 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ.. కొత్త లుక్‌తో లగ్జరీ కార్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన అత్యంత ప్రీమియం ఎస్‌యూవీ 2026 మెర్సిడెస్-మేబ్యాక్ GLS 680ను పలు కీలక మార్పులతో పరిచయం చేసింది.

Supreme Court: 'కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు'.. సీజేపీ కేసులో సుప్రీంకోర్టు

సీజేపీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించారంటూ దాఖలైన అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట.. రూ.10.65 కోట్ల జరిమానా రద్దు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2009 సీజన్ నిర్వహణకు సంబంధించిన విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కేసులో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీకి కీలక ఉపశమనం లభించింది.

Assam: అస్సాంలో వరదల విధ్వంసం.. ఒక్కరోజే 21 మంది మృతి, 5.64 లక్షల మందిపై తీవ్ర ప్రభావం

అస్సాంలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది.

Jupiter Moon Europa: జీవం ఆనవాళ్ల కోసం ఆశలు రేకెత్తిస్తున్న 'యూరోపా'.. మంచు పొరల కింద మహాసముద్రం!

గురుగ్రహానికి (జూపిటర్) చెందిన ఉపగ్రహం యూరోపా బయటకు చూస్తే పూర్తిగా మంచుతో కప్పబడిన, ప్రాణం లేని నిర్జీవ ప్రపంచంలా కనిపిస్తుంది.

US: వామ్మో.. ఇరాన్ యుద్ధానికి అమెరికా ఇంత ఖర్చు పెట్టిందా!

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా అమెరికా ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు.

Telangana: ప్రభుత్వ విప్‌లకు మంత్రి హోదా.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు

తెలంగాణలో శాసనసభ వ్యవహారాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Trump: సౌదీతో అమెరికా 30 ఏళ్ల అణు ఒప్పందానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్

పశ్చిమాసియాలో కీలక వ్యూహాత్మక పరిణామం చోటుచేసుకుంది.

UAE Visa on Arrival: యూఏఈ వీసా ఆన్ అరైవల్.. భారతీయులకు కొత్త రూల్స్ ఇవే!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లే భారతీయులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక సమాచారం ఇది.

Norton Atlas First Ride Review: ఆత్మవిశ్వాసానికే పెద్దపీట వేసిన మిడ్‌వెయిట్ అడ్వెంచర్ బైక్

గత కొన్నేళ్లలో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగం వేగంగా అభివృద్ధి చెందింది.

High Court: 25 శాతం ఉచిత కోటా కింద మహిళకు చికిత్స అందించాలి.. బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు ఆదేశం

ప్రభుత్వం జారీ చేసిన జీవోల నిబంధనలను అమలు చేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Telangana: లిఫ్ట్ ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త బిల్లు సిద్ధం

తెలంగాణలో తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది.

BCCI: భారత దేశవాళీ క్రికెట్‌లో కొత్త నిబంధనలు.. కావాలనే నో బాల్ వేస్తే మ్యాచ్ మొత్తానికి సస్పెన్షన్!

భారత దేశవాళీ క్రికెట్‌ను మరింత పారదర్శకంగా, పోటీ తత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

Vijeta Dahiya: బర్గర్ వీడియో వివాదం.. పార్టీ పదవి కోల్పోయిన విజేత దహియా

విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న సమయంలో బర్గర్ తింటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించింది.

Mamitha Baiju: మూడు వారాల్లో మూడు భాషలు.. మమిత బైజూ అరుదైన రికార్డు!

మలయాళ సూపర్ హిట్ 'ప్రేమలు' తెలుగు డబ్బింగ్ విడుదలైన తర్వాత నటి మమిత బైజూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

OpenAI: షాకింగ్: హగ్గింగ్ ఫేస్ సిస్టమ్‌లోకి చొరబడిన ఓపెన్‌ఏఐ ఏఐ మోడల్

కృత్రిమ మేధ (AI) రంగంలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది.

Google Gemini 3.6: గూగుల్ నుంచి జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల.. ఏఐలో మరో కీలక అడుగు

కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ డీప్‌మైండ్ తన జెమినీ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది.

Rishab shetty: రిషబ్‌ శెట్టి కోసం హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సన్నాహాలు!

'కాంతార' చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు రిషబ్‌ శెట్టి ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌: ఛత్రపతి శివాజీ మహారాజ్‌'లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా సాగుతున్నాయి.

Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు 9 రోజుల సెలవులు.. తేదీల వారీగా పూర్తి జాబితా

ప్రభుత్వ సెలవులు, జాతీయ పండుగలు, వారాంతాల కారణంగా ప్రతి నెలా బ్యాంకులకు నిర్దిష్ట రోజుల పాటు సెలవులు ఉంటాయి.

India Test Squad: శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కొత్త ఆల్‌రౌండర్‌కు ఛాన్స్?

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Kumki Elephants: మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు.. పవన్ ఆదేశాలు!

అడవి ఏనుగుల దాడులతో పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్వతీపురం మన్యం జిల్లా రైతులు, గ్రామస్థులకు త్వరలోనే కొంత ఊరట లభించనుంది.

SPIRIT Karnataka Rights : 'స్పిరిట్' కన్నడ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ.. అధికారిక ప్రకటన

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'స్పిరిట్' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Cristiano ronaldo : క్రిస్టియానో రొనాల్డో - అర్జెంటీనా టీమ్‌ మధ్య 'ఇన్‌స్టా లైక్‌' వివాదం!

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

El Niño Impact: ఎల్‌నినో ఎఫెక్ట్‌: రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా?

ఇప్పుడు నిర్లక్ష్యంగా వృథా చేస్తున్న ప్రతి నీటి బొట్టు.. రాబోయే రోజుల్లో అమూల్యమైన వనరుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

AP: ఏపీలో 123 పురపాలికల్లోనూ ఎన్నికలు.. పురపాలక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు,నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది.

Sai nachiketh bhatraju: కొత్త షట్లర్‌ సంచలనం.. చరిత్ర సృష్టించిన సాయి నచికేత్

బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీ పేరు వినగానే భారత అభిమానులకు ముందుగా ప్రకాశ్‌ పదుకొనే, పుల్లెల గోపీచంద్‌ విజయాలు గుర్తుకొస్తాయి.

AYUSH: ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఆయుష్ సేవలు.. ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) పరిధిని మరింత విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Most affordable city: ఖర్చులు తక్కువ.. జీతాలు కూడా తక్కువే.. ప్రపంచంలో చౌకైన నగరాల్లో దిల్లీ

ప్రపంచంలో నివసించేందుకు అత్యంత చౌకైన నగరాల్లో దిల్లీ ఒకటిగా నిలిచింది.

Trump: ఇరాన్‌తో చర్చలకు ఇప్పుడు ఆసక్తి లేదు: ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

world brain day: నేడు వరల్డ్‌ బ్రెయిన్‌ డే.. మీ మెదడు ఆరోగ్యం ఎంత సురక్షితం?

తలనొప్పి, నడుము నొప్పి, కడుపు నొప్పి వంటి శారీరక సమస్యలు వస్తే వెంటనే మందులు వేసుకుని చికిత్స తీసుకుంటాం.

Trump: జనరిక్‌ మందులపై ట్రంప్‌ కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి సున్నా సుంకం

అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్‌ ఔషధాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం ప్రకటించారు.

Vande Bharat : దసరా నాటికి విజయవాడ డివిజన్‌లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

భారతీయ రైల్వేలో మరో కీలక మార్పుకు శ్రీకారం చుడుతూ వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

Sikkim: మీథేన్ వాయువు పేలుడే కారణం.. సిక్కిం సొరంగ దుర్ఘటనలో 20 మంది మృతి

సిక్కింలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

US tariff policy: ట్రంప్‌ సుంకాల విధానం అద్భుతం.. త్వరలో మరిన్ని: అమెరికా వాణిజ్య ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన టారిఫ్‌ల విధానం ఆశించిన ఫలితాలను ఇచ్చిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్ తెలిపారు.

Dharmendra Pradhan: నీట్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం.. కాంగ్రెస్ రాజకీయాలకే ప్రాధాన్యం: ధర్మేంద్ర ప్రధాన్

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన వివాదంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

Pakistan: అమెరికాను 10 బిలియన్ డాలర్ల సాయం కోరిన పాకిస్తాన్

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్, విదేశీ మారక ద్రవ్య నిల్వలను బలోపేతం చేసి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరినట్లు సంబంధిత వర్గాల సమాచారం ఆధారంగా రాయిటర్స్ వెల్లడించింది.

21 Jul 2026


Rahul Gandhi: మోదీ నివాసం వద్ద కాంగ్రెస్‌ ధర్నా.. రాహుల్‌ గాంధీ సహా నేతల అరెస్ట్

నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఘటనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

Arizona Desert: అరిజోనా ఎడారిలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే!

హాట్ ఎయిర్ బెలూన్‌లో అరిజోనా ఎడారిని చూడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. విశాలమైన మైదానాలు, రంగుల సూర్యాస్తమయాలు, ఇంకా వీటన్నిటి పైన గాలిలో తేలియాడుతూ వెళ్లడం ఒక మర్చిపోలేని సాహసం.

Green Bonds : భారత్‌లో గ్రీన్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టాలా?.. కొత్తవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

భారతదేశంలో గ్రీన్ బాండ్స్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి, పర్యావరణ అనుకూల మార్గం.

african batik wall art : మీ ఇంటికి కొత్త లుక్.. ఆఫ్రికన్ బాటిక్ వాల్ ఆర్ట్ తయారీ రహస్యాలు!

ఆఫ్రికన్ బాటిక్ వాల్ ఆర్ట్ అనేది మీ ఇంటికి ఒక సాంస్కృతిక అందాన్ని జోడించడానికి చాలా చక్కని మార్గం.

From Streets to Stocks: వాంగ్‌చుక్ దీక్ష, CJP ఆందోళనలు.. షేర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయా?

దిల్లీలో కొనసాగుతున్న CJP నిరసనలు,సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై పెట్టుబడిదారులు కూడా నిశితంగా గమనిస్తున్నారు.

Langsat fruit : లాంగ్‌సాట్ పండు తింటే ఎన్నో లాభాలు.. ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు!

లాంగ్‌సట్ అనేది ఆగ్నేయాసియాకు చెందిన ఒక ఉష్ణమండల పండు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు.

UKs first AI minister: యూకేలో తొలి ఏఐ మంత్రిగా కనిష్క నారాయణ్‌.. మరోసారి లీసా నాండీకి ఛాన్స్

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్‌ (56) బాధ్యతలు స్వీకరించడంతో ఆయన తొలి మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు లభించాయి.

Maruti Suzuki: మారుతి సుజుకీ షాక్.. వచ్చే నెల నుంచి పెరగనున్న కార్ల ధరలు

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

Greek Weddings: గ్రీకు పెళ్లిళ్లలో ఇప్పటికీ కొనసాగుతున్న 5 అపూర్వ సంప్రదాయాలు!

గ్రీకు పెళ్లిళ్లు అంటే పురాతన ఆచారాలు, ఆధునిక వేడుకలు రెండూ కలగలిసిన ఒక అద్భుతమైన సమ్మేళనం.

Kesarbai Kerkar: భూమి దాటి విశ్వంలోకి చేరిన భారతీయ శాస్త్రీయ సంగీతం.. ఎవరీ కేశర్ బాయి కేర్కర్?

భారత్ చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో దశాబ్దాల ముందే, ఓ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్రం విశ్వ యాత్రను ప్రారంభించింది.

AR. Rahman: ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు.. ఏఆర్ రెహమాన్ ఫ్యామిలీ అరుదైన ఘనత!

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కుటుంబం సంగీతానికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.

Mrunal Thakur: మూడేళ్ల తర్వాత విడుదల.. నేరుగా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్ మూవీ!

మూడేళ్లుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న మృణాల్ ఠాకూర్ చిత్రం 'పూజా మేరీ జాన్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

AP Food Cluster: దావోస్‌లో కుదిరిన ఒప్పందానికి కార్యరూపం.. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి,విదేశీ పెట్టుబడుల ఆకర్షణ దిశగా మరో కీలక ముందడుగు పడింది.

Lionel Messi: అర్జెంటీనా ఓటమిపై మెస్సీ ఎమోషనల్ లెటర్.. అభిమానులకు ప్రత్యేక లేఖ!

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి పాలైన తర్వాత ఆ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ తొలిసారి స్పందించాడు.

Delhi: ప్రధాని ఇంటి ముందు.. రాహుల్‌, ప్రియాంక బైఠాయింపు

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం, విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ మంగళవారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది.

Amitabh Kant: టైగర్ గ్లోబల్ తీర్పు ప్రభావం.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఎత్తేయాలి: అమితాబ్ కాంత్

టైగర్ గ్లోబల్ పన్ను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపిందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు.

Martinez: హృదయ విజేత మార్టినెజ్‌.. ఓడినా ప్రపంచం మెచ్చిన గోల్‌కీపర్‌!

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు భావించినా.. మ్యాచ్‌ పూర్తిగా స్పెయిన్‌ ఆధిపత్యంలోనే కొనసాగింది.

Stock market: లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 238 పాయింట్లు డౌన్!

మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి.

Volkswagen-JSW: వోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యాపారంలో మెజారిటీ వాటా కోసం జేఎస్‌డబ్ల్యూతో చర్చలు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత వ్యాపారంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

PIB Fact Check: కేబుల్,DTH ఛార్జీలు 4-6 రెట్లు పెరగనున్నాయా?.. వాస్తవాన్ని వెల్లడించిన PIB ఫ్యాక్ట్ చెక్

దేశంలో త్వరలోనే 11 కోట్ల టీవీలు మూగబోనున్నాయని,కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల కేబుల్‌,డీటీహెచ్‌ సేవలు భారీగా ఖరీదవుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

New labour code: ప్రతి నెల 7వ తేదీలోపు జీతం..జీతం ఆలస్యమైతే కంపెనీలకు చిక్కులు..కొత్త కార్మిక కోడ్ ఏమి చెబుతోంది?

నెలాఖరులో జీతం ఖాతాలో పడుతుందా లేదా అన్న ఒక్క ప్రశ్నపైనే కోట్లాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది.

Bhagyashri Borse about Unlucky tag: నన్ను అన్‌లక్కీ అన్నారు.. కానీ బాధపడలేదు: భాగ్యశ్రీ బోర్సే

'లెనిన్' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న నటి 'భాగ్యశ్రీ బోర్సే' ఈ సక్సెస్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు.

Ramayana Full Cast: 'రామాయణ'లో ఎవరు ఏ పాత్రలో..? రణ్‌బీర్ నుంచి యశ్ వరకు పూర్తి స్టార్‌కాస్ట్ ఇదే!

ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు తెరపై చూసినా కొత్త అనుభూతిని కలిగించే భారతీయ ఇతిహాసం 'రామాయణం'.

Noida: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. రూ.లక్ష పరిహారం చెల్లించాలన్న కమిషన్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో వీధి కుక్కల దాడికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(District Consumer Disputes Redressal Commission) కీలక తీర్పు ఇచ్చింది.

Spain: టికి-టాకాకు దూకుడు జోడించి.. ప్రపంచకప్‌ను గెలిచిన స్పెయిన్!

డిఫెండింగ్ ఛాంపియన్, మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా.. లియోనెల్ మెస్సి వంటి దిగ్గజ ఆటగాడు ఉన్న జట్టు.

Kerala Sailor: పెళ్లి కలలు కలగానే ముగిశాయి.. ఉక్రెయిన్‌లో కేరళ సెయిలర్ మృతి

ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని, మెరుగైన ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న కేరళ యువ నావికుడు అఖిల్ జోయాన్‌ (26) జీవితం విషాదాంతమైంది.

Nagarjuna: 'రిలీజ్ డేట్ ప్రకటిస్తే మార్చొద్దు'.. చిత్ర పరిశ్రమకు నాగార్జున కీలక సూచన

సినిమాల విడుదల తేదీల విషయంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Simhadri: 'సింహాద్రి'లో అదే అతిపెద్ద రిస్క్.. అందరూ వద్దన్నా రాజమౌళి వెనక్కి తగ్గలేదు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో 2003లో విడుదలైన 'సింహాద్రి' తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Naga chaitanya: 'లెనిన్' కథ ఒప్పుకున్నప్పుడే అఖిల్ హీరో అయ్యాడు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్

అక్కినేని కుటుంబంతో పాటు అభిమానులంతా ప్రస్తుతం 'లెనిన్' సినిమా విజయోత్సాహంలో మునిగిపోయారు.

Skoda Slavia Monte Carlo: షిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే రంగుల్లో స్కోడా స్లావియా

భారత మార్కెట్లో స్కోడా ఇండియా తన స్లావియా మోంటే కార్లో ఎడిషన్ సెడాన్‌కు రెండు కొత్త లిమిటెడ్-రన్ కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Pickaxe Mountain: పికాక్స్‌ పర్వతానికి వేలాది అణు సెంట్రిఫ్యూజ్‌లు తరలించిన ఇరాన్‌!

ఇరాన్‌ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ చేపడుతున్న చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

Parliament: నీట్ పేపర్ లీక్‌పై విపక్ష ఆందోళన.. పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

Telangana: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన

తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.

GATE 2027: గేట్‌-2027లో కొత్త రోబోటిక్స్‌ పేపర్‌.. సిలబస్‌లో కీలక మార్పులు

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2027 పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో నాలుగు రోజులపాటు వర్షాలు

ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Rohit-Kohli: రోహిత్-కోహ్లీని జట్టు నుంచి తప్పిస్తే రచ్చే.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టు నుంచి తప్పించడం అంత సులభం కాదని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

RF.5 COVID Variant: కరోనా కొత్త వేరియంట్‌ RF.5పై ఆందోళన వద్దు.. నిపుణుల సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్‌ RF.5 గుర్తింపు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం: సీఎం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Crop Insurance: ఖరీఫ్‌ పంటలకు బీమా.. జులై 31లోగా ప్రీమియం చెల్లించండి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పంటల బీమా చేయించుకోవడం ఎంతో కీలకమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

Toxic: 'టాక్సిక్' రెండో పాట విడుదల.. యశ్-తారా సుతారియా రొమాన్స్‌తో సోషల్ మీడియా షేక్!

రాకింగ్ స్టార్ 'యశ్' హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలకు సిద్ధమవుతోంది.

Andhra Pradesh: తల్లీబిడ్డల కోసం త్వరలో 500 అధునాతన ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

మాతాశిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

CJP protest: గాయపడిన నిరసనకారులను పరామర్శించిన జేపీ నడ్డా

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలో సోమవారం జరిగిన ఆందోళనల్లో గాయపడిన నిరసనకారులను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం పరామర్శించారు.

OG :'ఓజీ' టీవీ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్.. 'OG 2'పై కూడా బిగ్ అప్‌డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG)' విడుదలై దాదాపు పది నెలలు గడిచినా.. ఆ సినిమాపై అభిమానుల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

Balakrishna: కాకినాడ షూటింగ్‌లో బాలకృష్ణకు గాయాలు

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్పంగా గాయపడ్డారు.

Trainee IPS: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. కేసులో కీలక మలుపు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Amazon Data Center: అమెజాన్‌ డేటా సెంటర్‌ లక్ష్యంగా ఇరాన్‌ డ్రోన్‌ దాడులు..

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

God of War: 'గాడ్ ఆఫ్ వార్'లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు..? బాలీవుడ్ బ్యూటీల పేర్లు వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'గాడ్ ఆఫ్ వార్' ఒకటి. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫైలింగ్‌లో ఐటీఆర్‌-1 లేదా ఐటీఆర్‌-2..ఏది ఫైల్‌ చేయాలి?

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేందుకు గడువు ముగియడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి.

NBK 112: బాలయ్య-కొరటాల మూవీలో ఐశ్వర్య రాజేశ్..? ఈసారి విలన్‌గా కనిపించనున్నారా!

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో 'NBK112' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Citroen Basalt X: రూ.8.75 లక్షలకు సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో సిట్రోయెన్ తన బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ను విడుదల చేసింది.

E20 Fuel: ఈ20 పెట్రోల్‌తో ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు: కేంద్రం

ఈ20 (E20)పెట్రోల్ వల్ల దేశవ్యాప్తంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Jana Nayagan: 'జన నాయగన్' పూర్తి రీమేక్ కాదు.. అసలు నిజం బయటపెట్టిన దర్శకుడు వినోత్!

తమిళ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

UPI without internet: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. త్వరలో కొత్త NFC ఫీచర్

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.

Maruthi: మారుతితో వరుణ్ తేజ్ సినిమా..? వైరల్ వార్తలపై షాకింగ్ ట్విస్ట్!

'రాజాసాబ్' ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో దర్శకుడు 'మారుతి' తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

Parliament: ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదా

పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో తీవ్ర గందరగోళం నెలకొంది.

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 20 మంది మృతి,100 మందికిపైగా గల్లంతు

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఈశాన్య నూరిస్థాన్ ప్రావిన్స్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి.

FIFA: స్పెయిన్‌ ఆటగాళ్లతో ఘర్షణ.. అర్జెంటీనా ఆటగాళ్లపై ఫిఫా దర్యాప్తు

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన అనంతరం మైదానంలో అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కలకలం రేపింది.

PM Modi: నీట్ పేపర్ లీక్ మహా పాపం.. మొదటిసారి స్పందించిన ప్రధాని మోదీ

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లీక్స్.. కొత్త రంగులపై అభిమానుల అసంతృప్తి!

ఆపిల్ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన పలు లీక్స్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

Irumudi: రవితేజ 'ఇరుముడి' నుంచి ఎమోషనల్ డైలాగ్ వైరల్.. డబ్బింగ్ పనులు షురూ!

మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న 'ఇరుముడి' చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Race back to US: సెప్టెంబర్‌ 15లోగా యూఎస్‌కు చేరండి.. భారత విద్యార్థులకు కీలక హెచ్చరిక

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు కీలక సూచనలు చేశారు.

Russian Diplomat: న‌లుగురు భార‌తీయ నావికులు మృతి.. రష్యా దౌత్యవేత్తకు సమన్లు

ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.

New Bajaj Pulsar: 25 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. త్వరలో లాంచ్?

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఐకానిక్ మోడల్‌గా గుర్తింపు పొందిన బజాజ్ పల్సర్ 150 త్వరలో కొత్త అవతారంలో మార్కెట్లోకి రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Indus Waters Treaty: ఉగ్రవాదానికి ముగింపు పలికితేనే నదీ జలాలపై కొత్త ఒప్పందం: భారత్

భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

Google: జెమినీ వేగం పెంచేందుకు 'ఫ్రోజన్ v2' చిప్‌పై గూగుల్ కసరత్తు

జెమినీ కృత్రిమ మేధ (AI) మోడళ్ల పనితీరును మరింత వేగవంతం చేసేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కొత్త సర్వర్ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

Space: అంతరిక్షం నుంచి షాకింగ్ దృశ్యం.. భూమిని కప్పేసిన కార్చిచ్చు పొగ, ఫొటో వైరల్!

భారీ అటవీ కార్చిచ్చుల వల్ల వ్యాపించిన పొగ ఎంత విస్తారంగా వ్యాపించిందో అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపించింది.

Math Mystery: 87 ఏళ్ల గణిత సమస్యను ఛేదించిన ఏఐ.. నిపుణులకే షాక్

గణిత నిపుణులను 87 ఏళ్లుగా సవాలు చేస్తున్న సమస్యకు కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారం చూపినట్లు వెల్లడైంది.

BCCI New Rules: దేశీయ క్రికెట్‌లో భారీ మార్పులు.. చివరి ఓవర్, వైడ్, నోబాల్ రూల్స్‌పై బీసీసీఐ కొత్త నిర్ణయం!

బీసీసీఐ (BCCI) 2026-27 దేశీయ సీజన్‌కు ముందు పలు కీలక నిబంధనల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది.

Stock Market: లాభాలతో మొదలై నష్టాల్లోకి జారిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఆరంభంలో కనిపించిన లాభాలు ఎక్కువసేపు నిలవలేదు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా ఒత్తిడిలో ట్రేడవుతున్నాయి.

IND vs ZIM: భారత్ vs జింబాబ్వే టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఈసారైనా టీమిండియా గెలుస్తుందా?

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో గెలుచుకున్నప్పటికీ, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో ఘోర పరాజయం పాలైన టీమిండియా ఇప్పుడు ఆ నిరాశను మరచి కొత్త సవాల్‌కు సిద్ధమైంది.

Farmers Protest: ఢిల్లీలో రైతుల మహా పంచాయత్‌.. భారత్-అమెరికా ఒప్పందంపై ఆగ్రహం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీలోకి చేరుకున్నారు.

CJP: నేడు మళ్లీ 'చలో సంసద్‌'!.. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

పార్లమెంట్‌ వైపు చేపట్టిన 'చలో సంసద్‌' మార్చ్‌ దిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. మంగళవారం కూడా ఆందోళనను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ప్రకటించింది.

Nepal: నేపాల్‌ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూపాయి నాణెంలో భారత్‌ భూభాగాల తొలగింపు

భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రంగా ఉన్న లింపియాధుర, లిపులేఖ్‌, కాలాపానీ ప్రాంతాలను చూపించే మ్యాప్‌ను నేపాల్‌ తన ఒక రూపాయి నాణెం నుంచి తొలగించనుంది.

Bab el-Mandeb: బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత.. హూతీల కీలక ప్రకటన

హర్మూజ్‌ జలసంధి మూసివేత ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Chennai LoveStory : కిరణ్ అబ్బవరం సినిమాకు చిరు సపోర్ట్.. 'చెన్నై లవ్‌స్టోరీ' ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Sikkim: సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్‌దుంగ్-మామరింగ్ టన్నెల్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Oil Prices: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. 89 డాలర్లకు చేరువలో బ్రెంట్

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

Arjun Irigesi: గుకేశ్‌పై సంచలన విజయం.. క్వాంట్‌బాక్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన అర్జున్ ఇరిగేసి

తెలంగాణకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి క్వాంట్‌బాక్స్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2026లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

Hamas: హమాస్‌కు కొత్త అధినేతగా ఖలీల్‌ అల్‌ హయ్యా

గాజాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్‌ సంస్థ హమాస్‌కు కొత్త అధినేతగా ఖలీల్‌ అల్‌ హయ్యా ఎన్నికయ్యారు.

PV Sindhu: జపాన్ ఓపెన్ టైటిల్ వెనుక కోహ్లీ సపోర్ట్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పివి.సింధు ఎట్టకేలకు మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటింది.

Heavy Rains: జమ్మూకశ్మీర్‌,ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వర్షాలు.. నిలిచిపోయిన చార్‌ధామ్, అమర్‌నాథ్‌ యాత్రలు

ఉత్తరాఖండ్‌,జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి.

Telangana: ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌కు 60,792 మంది వెబ్‌ ఆప్షన్లు

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ రెండో విడతకు 60,792మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసి బీటెక్‌ సీట్ల కోసం పోటీలో నిలిచారు.

AP Data on Loans: స్టాండప్‌, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు

స్టాండప్‌ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ లబ్ధిదారులకు అందుతున్న బ్యాంకు రుణాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Andhra Pradesh: 19కి చేరిన కరోనా కేసులు.. కడప జిల్లాలోనే 8 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 19కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు రూ.521.58 కోట్లతో విద్యుత్‌ మౌలిక సదుపాయాలకు ఆమోదం

2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు చేపట్టనున్న విద్యుత్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్కరణల కమిటీ (ఎస్‌డీఆర్‌సీ) ఆమోదం తెలిపింది.

Masoud Pezeshkian: అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

Rain Alert: తెలంగాణలో నేడు పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షాలు

తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Ayodhya: అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపునకు ఎస్‌బీఐ కొత్త బృందం

విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టారు.

Britain: బ్రిటన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్‌హామ్

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా లేబర్‌ పార్టీ నాయకుడు ఆండీ బర్న్‌హామ్‌ (56) సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

Ukraine: ఉక్రెయిన్‌లో వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.