01 Nov 2024
Advance Booking: రైలు టికెట్ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!
భారత రైల్వే బోర్డు రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
IND Vs NZ: న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో, న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.
Hezbollah: 70 శాతం హెజ్‌బొల్లా డ్రోన్లను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ తమకు ముప్పుగా మారిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లా డ్రోన్ యూనిట్ 127 పై తీవ్ర దాడులు చేసి దాదాపు 70 శాతం డ్రోన్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల బరిలో 7,994 మంది.. 921 మంది నామినేషన్లు తిరస్కరణ
నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తియైంది.
Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం.. టీ చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించారు.
Elon Musk: 'ప్రతిభావంతులకు గ్రీన్ కార్డు కష్టమే'.. సీఈఓ పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందన
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపినట్టు ప్రకటించారు.
Free Bus: మహిళలకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ మహిళలకు త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్టు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
Viswam OTT: గోపిచంద్ అభిమానులకు సూపర్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో ' విశ్వం'
దసరా సందర్భంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రం 'విశ్వం' ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.
Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) మృతిచెందారు.
VenkyAnil3 : 'సంక్రాంతికి వస్తున్నాం'.. వెంకీ-అనిల్ రావిపూడి కొత్త సినిమాకు ఫస్ట్ లుక్ విడుదల!
విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'వెంకీఅనిల్03' ప్రాజెక్టు హైదరాబాద్ లోని ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ జరుగుతోంది.
KA Movie: 'క' సినిమా కలెక్షన్లలో సంచలనం.. తొలి రోజే రూ. 6.18 కోట్లు!
కిరణ్ అబ్బవరం తన క్రియాత్మక ప్రతిభతో సూపర్ హిట్ కొట్టాడు.
Rajinikanth : టీవీకే సభ విజయవంతమైంది.. విజయ్ పై రజనీ కాంత్ ప్రశంసలు
తమిళ సినీ నటుడు విజయ్ దళపతి, రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పార్టీని స్థాపించి, ఇటీవల భారీ బహిరంగ సభను నిర్వహించారు.
WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. మీ ఆలోచనలకు అనుగుణంగా చాట్‌లను ఫిల్టర్ చేయండి!
ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్, యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
Prabhas: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రం ప్రారంభం!
సందీప్ రెడ్డి వంగా, తన తొలి సినిమాతో అర్జున్ రెడ్డి ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ప్రత్యేకంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Matsya-6000: సముద్రతలంలో 6,000 మీటర్ల లోతుకు ప్రయాణించే 'మత్స్య-6000'.. భారత్ ప్రగతిలో మరో ముందడుగు
భారతదేశం అంతరిక్ష అన్వేషణల్లోనూ, ఇప్పుడు సముద్రాన్వేషణల్లోనూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో 'సముద్రయాన్' ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
India vs New Zealand: టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్.. బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్, మూడో టెస్టులోనూ భారత్‌ను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది.
Credit Cards: నేటి నుంచి మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్.. రివార్డ్స్, ఈఎంఐ, చార్జీలపై తాజా మార్పులు
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య సమాచారం. తాజాగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు ప్రవేశపెట్టాయి.
US elections: అమెరికాలో ఎన్నికల హడావుడి.. ముందస్తు ఓటింగ్‌లో కొత్త ఓటింగ్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటి వరకు 6.1 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
Delhi Pollution: టపాసుల మోత.. దిల్లీలో దట్టమైన పోగ.. అంధకారమైన రహదారులు
దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగ కమ్ముకుంది.
31 Oct 2024
IPL: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. ఏ జట్లు ఎవరిని నిలుపుకున్నాయో తెలుసా?
2025 ఐపీఎల్ రిటెన్షన్‌పై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను గురువారం ప్రకటించాయి.
IPL Retention: రిటెన్షన్‌లో సన్ రైజర్స్ సంచలనం.. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు,మిగతా ప్లేయర్లకు భారీ ఆఫర్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోవడానికి ఏకంగా రూ. 23 కోట్ల భారీ మొత్తాన్నిసన్‌రైజర్స్ హైదరాబాద్ ఖర్చు చేసింది.
IPL: వేలంలోకి పంత్, రాహుల్, అయ్యర్.. భారీ ధర పలకనున్న స్టార్ ప్లేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ జాబితా విడుదలైంది. ఐపీఎల్-2024 మెగా వేలానికి ముందు పది జట్లు తమకు నమ్మకమైన ఆటగాళ్లను నిలుపుకున్నాయి.
North Korea: యునైటెడ్ నేషన్స్ తీర్మానాల ఉల్లంఘనపై అమెరికా విమర్శ.. క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా తన కొత్త అంతర్గత బాలిస్టిక్ క్షిపణిని తూర్పు తీర సముద్రంలో ప్రయోగించినట్లు ధ్రువీకరించింది.
IND vs SA T20: నవంబర్ లో భారత్ తో టీ20 సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికా తన స్వదేశంలో భారత్‌తో తలపడే నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించింది.
BPL: బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ ఇకలేరు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ (95) వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Amaran Special Show: ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం 'అమరన్' స్పెషల్ షో.. శివకార్తికేయన్, సాయి పల్లవికి ప్రశంసలు
శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్' దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే.
Jai Hanuman Theme Song: 'జై హనుమాన్' థీమ్ సాంగ్ విడుదల.. ఫ్యాన్స్ నుండి భారీ స్పందన
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది మరో సరికొత్త చిత్రం.
Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్!
అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న 'పుష్ప 2' కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Narendra Modi: కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.
Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార కూటమి, విపక్షాలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి.
IPL 2025 Retention Players: ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్టు.. ఏ జట్టు కీలక ఆటగాళ్లను కొనసాగించనుందో తెలుసా?
సెప్టెంబర్ 31, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేయనున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి చివరి తేదీ.
Number plate for vehicles: ఫ్యాన్స్ నుంచి ఇండియాకి.. వాహనాలకు నంబర్ పేట్ల వ్యవస్థ ఎలా వచ్చిందంటే?
ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ ఉండటం తప్పనిసరి. దీనిద్వారా ఆ వాహనం గురించి వివరణాత్మక సమాచారం తెలుసుకోవచ్చు.
Vettaiyan OTT Release: స్ట్రీమింగ్ కోసం సిద్ధమైన 'వేట్టయన్'.. ఎప్పుడంటే!
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'వేట్టయన్' అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది.
Indian IPOs: ఐపీఓల సంచలనం.. ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్లు!
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐపీఓల (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.
Idly: ఇడ్లీ పుట్టుక రహస్యం.. అసలు ఇది భారతదేశం వంటకం కాదా?
మన దేశంలో ఇడ్లీ ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకమని చెప్పొచ్చు.
Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఆస్తుల నుంచి ప్రేమకథ వరకు..!
భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా, భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా నియమితులైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
India: విమానాలపై బాంబు బెదిరింపులు.. దర్యాప్తుకు ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ మద్దతు
విమానాలకు సంబంధించి ఈ మధ్య బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి.
Nara Lokesh: సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులపై చర్చలు
ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు అందించడమే లక్ష్యంగా విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 విమాన సర్వీసుల రద్దు
చికాగో సహా అమెరికాలోని వివిధ నగరాలకు విమానాలు రద్దయ్యాయి.
Telangana Secretariat: టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు
తెలంగాణ సచివాలయం భద్రత మరోసారి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) ఆధీనంలోకి వచ్చింది.
KA Movie Review: 'క' తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. కిరణ్ అబ్బవరం హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా!
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే అనాథ రక్షక నిలయంలో పెరిగిన యువకుడు.
BenStokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం
ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.