27 Oct 2024

Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజామ్ స్థానంలో సీనియర్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నిమిస్తున్నట్లు ప్రకటించింది.

Bomb threats: ఇండియాలో విమానాలే టార్గెట్.. రెండు వారాల్లో 350 బెదిరింపులు

కేంద్ర ప్రభుత్వం విమాన బెదిరింపులపై గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఈ తరహా ఘటనలు కొనసాగుతుండటం గమనార్హం. ఇవాళ కూడా మరో 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.

Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు

తెలంగాణలో వారం రోజులు కొనసాగిన గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

Samsung: శాంసంగ్ W సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్లు, కెమెరా వివరాలివే!

శాంసంగ్ ప్రతేడాది చైనాలో విడుదల చేసే W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

TTD: తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే

తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

KTR: కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు అరెస్టు

హైదరాబాద్‌ ఓరియన్‌ విల్లాస్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Nimmala Ramanaidu: జగన్ అక్రమ ఆస్తులపై మంత్రి రామానాయుడు తీవ్ర విమర్శలు

పశ్చిమ గోదావరిలో పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!

పంజాబ్‌లో రైతుల నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం కారణమని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Vidya balan: 'తల్లితండ్రుల ఎదుటే నన్ను అవమానించాడు'.. విద్యాబాలన్‌

బాలీవుడ్ నటి విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనను అవమానించిన ఘటన గురించి స్పందించారు.

SBI: ఎస్‌బీఐ అరుదైన ఘనత.. దేశంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపిక

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు పొందింది.

Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు

ఉపాధి హామీ పనుల నాణ్యతపై రాజీ పడొద్దని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

David Warner: పుష్ప ఫోజుతో డేవిడ్ వార్నర్ కు అల్లు అర్జున్ విషెష్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇవాళ తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Parliament: నవంబర్‌ 26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. కారణమిదే?

భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తియైంది. ఈ సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

Iran: విషమంగా సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగం.. ఇరాన్ వారసత్వంపై ఆసక్తిరమైన చర్చ

ఇజ్రాయెల్‌ శనివారం టెహ్రాన్‌పై యుద్ధ విమానాలతో జరిపిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ అగ్ర ఫేవ‌రెట్ షో బిగ్‌ బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తి రేపుతూ ఎనిమిదో వారానికి చేరుకుంది.

Online Trading: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు

కొచ్చులూర్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధ మహిళను ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసంలో మోసం చేసి రూ.87 లక్షలు వసూలు చేశారు.

FPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ

దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను తగ్గిస్తూ భారీగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.

Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి

ట్రామీ తుపాను ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించింది.

TGSP : తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్

తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్ల ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Prakash Raj: పవన్ కళ్యాణ్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Renu Desai: మూగ జీవాల సంరక్షణలో రేణూ దేశాయ్‌కు ఉపాసన మద్దతు

నటి రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతున్న విషయం తెలిసిందే.

ISRO Chief: సోమనాథ్ కీలక ప్రకటన.. 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4 లాంచ్

ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసంలో ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ రాబోయే మిషన్లకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది పౌరుల మృతి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్‌ దళాలు ఉత్తర గాజాపై విరుచుకుపడింది.

26 Oct 2024

Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. లెబనాన్‌ సరిహద్దుల్లో సైరన్లతో ఉద్రిక్త వాతావరణం

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Bomb threats: గుజరాత్‌లోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రజలు 

గుజరాత్‌ రాజ్‌కోట్‌ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు చేసింది. విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడారు.

Road Accident: అనంతపురం జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు.. 11,746 కోట్లకు చేరిన లాభం

ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

IND vs NZ: పుణే టెస్టులో భారత్ పరాజయం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ 

పుణే వేదికగా జ‌రిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక

దేశ రాజధాని దిల్లీ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో యమునా నదిలో గురువారం దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా నిరసనగా స్నానమాచరించారు.

Kiran Abbavaram: నిరూపిస్తే సినిమాలను మానేస్తాను : కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'క' (KA) దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Kulgam: జమ్ముకశ్మీర్ లో ఆర్మీ వాహనం బోల్తా.. ఒక సైనికుడు మృతి.. తొమ్మది మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Maharashtra: మహారాష్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్లగా మోదీ, అమిత్ షా.. 40 మంది జాబితా విడుదల

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

Indigo-Air India: విజయవాడ-విశాఖపట్నం ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం 

విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారి సౌకర్యం కోసం మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Allu arjun: భారతీయ సినిమాల్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా 'పుష్ప-2' రికార్డు

పుష్ప 2 చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Trump-Harris: ట్రంప్‌, హారిస్‌ ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకున్న చైనా హ్యాకర్లు.. అసలు ఏమీ జరిగిందంటే?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థుల ప్రచారంపై చైనా హ్యాకర్లు దాడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Kamala Harris: కమలా హారిస్ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

TG Govt Scheme : తెలంగాణ మహిళలకు కొత్త అవకాశాలు.. త్వరలోనే కొత్త పథకం అమలు!

తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Samantha: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్నారు.

MS Dhoni: జార్ఖండ్‌ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ

జార్ఖండ్‌లో త్వరలో జరగే అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

IND vs NZ: న్యూజిలాండ్ 255 పరుగులకే ఆలౌట్.. భారత్ లక్ష్యం 359 పరుగులు

పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ముందు న్యూజిలాండ్‌ 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది.

Medicines Fail: దేశంలో 49 రకాల మందులు నాణ్యతలో ఫెయిల్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

దేశంలో సెప్టెంబర్ నెలలో జరిపిన ఔషధాల నాణ్యత పరీక్షల్లో 49% మందులు ఫెయిల్ అయినట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నారు.

Bomb threat: తిరుపతిలో కలకలం.. రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు 

తిరుపతిలోని మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది.

Iran-Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. స్పందించిన ఇరాన్ 

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్ స్పందించింది.

Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వ వసతి కేటాయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Ustad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు.. స్పష్టం చేసిన మూవీ టీమ్

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ వింటే పూనకాలు రావాల్సిందే.

Kriti Sanon: ప్రకృతి సౌందర్యమే అందం.. కాస్మోటిక్ సర్జరీలపై కృతి సనన్ వ్యాఖ్యలు

హీరోయిన్‌గా పేరు పొందిన నటి కృతి సనన్, తాజాగా నిర్మాతగానూ మంచి విజయాన్ని అందించారు.

Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం

తెలంగాణలో ఐటీ విప్లవాన్ని సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిలోనే, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు.

Iran- Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు చేపట్టింది. ఈ నేపథ్యంలో దానికి ప్రతీకారంగా టెల్‌ అవీవ్ స్పందిస్తూ, ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది.