LOADING...

28 Oct 2024


Richest Indian cricketer: టీమిండియాలో అత్యంత ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి ఆస్తుల నికర విలువ ఎంతంటే..?

సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో ఒక ఎవరెస్ట్ శిఖరమై నిలిచాడు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ మాస్టర్ బ్లాస్టర్,2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మెగా వేలానికి ముందు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐదుగురు కీలక ఆటగాళ్లను తమ జట్టులో కొనసాగించడానికి నిర్ణయించుకుంది.

Top 10 Richest Sports Leagues: మోస్ట్ వాల్యాబుల్ స్పోర్ట్స్ లీగ్స్ జాబితాలో IPL స్థానం ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వినోదం పంచే ప్రముఖ రంగాల్లో క్రీడలు మొదటి స్థానంలో నిలుస్తాయి. క్రీడలపై ఆసక్తి చూపే అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

Telangana : రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు.. 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖలో మార్పులను ప్రారంభించారు. ఆయన పుట్టిన రోజున, 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఒకే సమయంలో బదిలీ కావడం గమనార్హం.

AP : రహస్య జీవోలను బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలను బహిర్గతం చేయాలని పేర్కొంది.

Cricket: క్రికెట్ బంతుల రంగులు.. ఎరుపు, తెలుపు, పింక్ బాల్స్ వెనుక ఉన్న కథ ఇదే!

క్రికెట్‌ను ఎంతోకాలం నుంచి ఆడుతున్నారు. ఈ ఆట ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే క్రికెట్ మ్యాచ్‌ను ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయి.

India's defence exports: రూ.22,000 కోట్లకు చేరుకున్నభారతదేశ రక్షణ ఎగుమతులు..అమెరికాతో సహా మన దగ్గర కొనుగోలు చేసే దేశాలు ఇవే..

ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలకు విదేశాలలో డిమాండ్ పెరుగుతోంది.

Russia Visa: పర్యాటకులకు శుభవార్త.. 2025 నుంచి రష్యాకు వీసా అవసరం లేదు!

భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు రష్యా ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. వీసారహిత పర్యటనలకు అనుమతి ఇవ్వాలనే అంశంపై కీలక చర్చలను సాగిస్తోంది.

Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతు.. యూఎన్‌లో ఇరాన్ ఎమర్జెన్సీ మీటింగ్

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య హోరాపోరీగా యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ శనివారం ఇరాన్ వైమానిక స్థావరాలపై దాడులు జరిపింది.

PawanKalyan: విజయ్ రాజకీయ అరంగ్రేటం.. ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్ తన రాజకీయ ప్రవేశంపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్పందించారు.

 Mahesh Babu: 'దేవకీ నందన వాసుదేవ'లో స్పెష‌ల్ క్యారెక్టర్ చేస్తున్న మహేశ్ బాబు.?

'హీరో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అశోక్ గల్లా. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva).

EPF pension alert: దీపావళి పండగ వేళ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. ఆ తేదీలోపే వారి ఖాతాల్లోకి డబ్బులు.. 

ఈ సంవత్సరం దీపావళి పండగ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో, ప్రజలు తమ షాపింగ్ పూర్తిచేస్తున్నారు.

Andhra Pradesh Formation Day: నిరాహార దీక్షతో 'ఆంధ్రప్రదేశ్‌' ఆవిర్భావం.. 1956లో జరిగిన చరిత్ర ఇదే!

1956లో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది.

Pappu Yadav: 'సల్మాన్ ఖాన్ కేసుకు దూరంగా ఉండు'.. బీహార్ ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య వంటి అంశాలతో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

SSMB 29: రెండు పార్టులుగా మహేశ్‌ బాబు, జక్కన్న మూవీ.. రికార్డు బడ్జెట్‌తో చిత్రీకరణ!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం దృష్టికి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి తీసుకెళ్లారు.

Bomb Threats: 2 వారాల్లో 400 బాంబు బెదిరింపులు.. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంపు

ఇటీవల దేశంలో వరుస బాంబు బెదిరింపులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విమానాలకు సంబంధించి ఈ బెదిరింపులు పెద్ద కష్టాలను సృష్టిస్తున్నాయి.

Araku-Lambasingi: అరుకు, లంబసింగి అందాలను చూసేందుకు ఇదే సరైన సమయం.. ప్రకృతి అందాలకు స్వాగతం

అరకు, లంబసింగి ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే చల్లని ప్రకృతి అందాలు పర్యాటకులకు పరవశం కలిగిస్తాయి.

Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు.. 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు

లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. అయితే ఇప్పటికే,నగరంలో మరో 10 హోటళ్లకు వచ్చిన బెదిరింపులు వచ్చాయి.

Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

హైదరాబాద్ నగరంలోని నందినగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.

Gandikota: ఫిరంగుల కంచుకోట.. శత్రుదుర్భేధ్య 'గండికోట'.. రహస్యమిదే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట, పెన్నా నది తీరంలో ఉన్న ఒక గొప్ప చారిత్రక కోట.

Air India: ఎయిర్ ఇండియా రూమ్ షేరింగ్ పై వివాదం.. చట్టవిరుద్దమన్న ఏఐసీసీఏ

ఎయిర్ ఇండియా తన కేబిన్ సిబ్బందికి గదులు పంచుకోవాలని ప్రతిపాదించడంపై వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రతిపాదనపై ఆల్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్ (AICCA) చీఫ్ లేబర్ కమిషనర్‌కు లేఖ రాసింది.

IRCTC Vikalp Scheme: దీపావళికి సొంత ఊర్లకు వెళ్లేవాళ్లకు రైల్వే కొత్త స్కీమ్.. ఈ స్కీమ్‌తో మీ 'సీట్‌ కన్ఫర్మ్‌'

ఈ పండుగల సీజన్‌లో,ముఖ్యంగా దీపావళి, ఛత్ పండగల సమయంలో రైలు ప్రయాణం చాలా పెద్ద సవాలుగా మారుతోంది.

Telangana: ఆస్తి కోసం యువతి ఘాతుకం..ప్రేమికుడితో కలిసి భర్త హత్య.. కర్ణాటకకు మృతదేహం తరలింపు.. అక్కడే దహనం 

భువనగిరికి చెందిన నిహారిక (29) తన జీవితంలో ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుంది. ఆస్తి కోసం ఆమె తన ప్రియుడితో కలిసి మూడో భర్త రమేశ్‌కుమార్‌ను హత్య చేయడం కలకలం రేపింది.

Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్ ఆలస్యం.. కొత్త గడువు తేదీ ఎప్పుడో చెప్పిన ఇస్రో చీఫ్ 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇప్పుడు దేశం మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష మిషన్ 'గగన్‌యాన్'ని 2025లో కాకుండా 2026లో ప్రారంభించనుంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కొత్త గడువును ప్రకటించారు.

Washington Sundar: అద్భుత ఆటతో దూసుకుపోతున్న వాషింగ్టన్ సుందర్.. సీనియర్ల నుంచి ప్రశంసలు

ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్స్‌లో అద్భుత ప్రదర్శనతో యువ క్రీడాకారుడు వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నాడు.

MS Dhoni: ఐపీఎల్ 2025.. ధోనీని రిటైన్ చేసేందుకు CSK సిద్ధం

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో మళ్లీ ఎంఎస్ ధోని చోటు సంపాదించనున్నట్లు సమాచారం.

Edible oil price hike : సామాన్యుడిపై మరింత భారం!.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

పండుగ సీజన్‌లో సామాన్యులపై ధరల భారం మరింత పెరుగుతోంది. వంట నూనెల ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి.

Gary Kirsten: పాక్‌కు గుడ్‌బై చెప్పిన గ్యారీ కిరిస్టెన్‌..కొత్త కోచ్ కోసం పీసీబీ పావులు!

భారత్‌కు 2011 వరల్డ్ కప్ అందించిన సక్సెస్‌ఫుల్ కోచ్ గ్యారీ కిరిస్టెన్.. అయితే పాకిస్థాన్ జట్టుకు పరిమిత ఓవర్ల కోచ్‌గా నియమించినా నుంచి ఆ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ మొదటి మూవీకి ఎమ్‌.ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్  - సినిమా బ‌డ్జెట్ ఎంతంటే..?

దళపతి విజయ్ తమిళ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్‌ స్టేటస్‌ను సంపాదించాడు.

Google: గూగుల్‌కు భారీ ఫైన్‌.. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తొక్కేసినట్లు ఆరోపణలు

సెర్చ్ ఇంజిన్ దిగ్గజమైన గూగుల్ భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తన స్వార్థం కోసం తొక్కేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.

Rohit-Virat: సచిన్ లాగే కోహ్లీ, రోహిత్ ఎందుకు రంజీలలో ఆడకూడదు.. ప్రశ్నించిన మాజీ సెలెక్టర్!

భారత టెస్టు క్రికెట్‌లో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్‌ ఓటమి ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Lacquer figures: శుభకార్యాలకు ప్రత్యేకంగా ఏటికొప్పాక లక్క బొమ్మలు.. సంప్రదాయానికి ప్రతీక!

లక్క బొమ్మలు... చిన్నప్పుడు పిల్లలతోపాటు పెద్దవారిని కూడా మంత్రముగ్ధులను చేసే కళ.

Elon Musk: బైడెన్‌ ఫెడరల్ బడ్జెట్‌లో దుబారా ఖర్చులు.. రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చు: మస్క్  

త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ.168 లక్షల కోట్లు ఆదా చేయగలమని టెస్లా CEO, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు.

VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం 

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా కృష్ణా నదిలో సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ప్రారంభించనున్నారు.

Mirzapur : మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌ను సినిమాగా తీసుకురానున్న మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

వెబ్‌సిరీస్‌ ప్రేక్షకులను భాషలతో సంబంధం లేకుండా ఆకట్టుకుని, ఓటిటిలో సూపర్ హిట్‌గా నిలిచిన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ 'మీర్జాపూర్‌'.

Zelensky: రష్యా-ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి భారత్ వేదికగా మారొచ్చు: జెలెన్‌స్కీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక శక్తి సామర్థ్యాలున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.

Nara Lokesh: అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్నారు.

Andhra Pradesh New Railway Line: ఏపీలో మరో కొత్త రైల్వే లైనుకు శ్రీకారం.. కొవ్వూరు-భద్రాచలం రోడ్డు కొత్త మార్గం

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ప్రగతి దిశగా సాగుతున్నాయి.

BCCI: ఫీల్డింగ్‌లో 'పెనాల్టీ' పరుగులకు చెక్.. బీసీసీఐ నూతన మార్గదర్శకాలు

బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో మార్పులను తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకుంది.

BCCI: అభిమానులతో పాటు బీసీసీఐకి భారత సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ క్షమాపణలు 

భారత దేశానికి చెందిన సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్ షమీ, తన అభిమానులనూ, బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు.

Jammu Kashmir: అఖ్నూర్‌ ఎల్‌ఓసీ సమీపంలో ఆర్మీ అంబులెన్స్‌ను టార్గెట్ చేసిన  ఉగ్రవాదులు  

ఈ రోజు ఉదయం 7 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ శివాలయం సమీపంలోని బట్టల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు.

Suryakantham: తెలుగు సినిమా గర్వించదగిన గయ్యాళి అత్త.. 'సూర్యకాంతం' జీవిత విశేషాలివే!

తెలుగు చిత్రసీమలో ఒక అపూర్వ నటీమణి, నటిగా పేరు గాంచిన గయ్యాళి పాత్రల రాణి.

TATA Aircraft Complex: సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్‌, స్పెయిన్‌ ప్రధానులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ,స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి గుజరాత్‌లోని వడోదరలో సి-295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

Census of India: 2025లో జనగణన..  2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన! 

జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం అందింది.

Araku Coffee: అరకులో పండే అరుదైన 'కాఫీ'.. రుచి, పరిమళంలో అద్భుతం! 

ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికులకు ఏకమైన మధుర అనుభూతిని ఇచ్చేది 'అరకు కాఫీ'.

Digital Arrest Scam: 4 నెలల్లో రూ.120 కోట్లు కోల్పోయిన భారతీయులు.. దీనిని ఎలా నివారించాలి?

భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ పెద్ద ముప్పుగా మారింది.

Tirupathi: తిరుపతి ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో, ఆలయ భద్రతను పెంచారు.

Satyam Sundram: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'సత్యం సుందరం'.. కార్తీ, అరవింద్ స్వామి నటన అద్భుతం 

కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం 'సత్యం సుందరం'.

Spanish PM Sanchez: భారత పర్యటన కోసం వడోదర చేరుకున్న స్పెయిన్ ప్రధాని శాంచెజ్ 

స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని వడోదర చేరుకున్నారు.

Bobbili Veena: మూడొందల ఏళ్లుగా సంగీతాన్ని పలికిస్తున్న బొబ్బిలి వీణలు.. అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు

తెలుగునాట 'వీణ' అంటే అందరూ బొబ్బిలి వైపే చూస్తారు. బొబ్బిలి,విశేషమైన వీణల తయారీకి ప్రఖ్యాతి పొందిన ప్రదేశం.

Iran Supreme Leader: ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ.. రెండు రోజుల్లోనే 'ఎక్స్‌' ఖాతా సస్పెన్షన్‌!

గత వారం ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై జరిపిన దాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.

Atreyapuram Pootharekulu: నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పూతరేకులకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఆత్రేయపురం 

పూతరేకులు అనగానే మనకు గుర్తువచ్చేది ఆత్రేయపురం. ఆత్రేయపురం పూతరేకులకు అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు లభించింది.

China: చైనాలో జననాల రేటు క్షీణత.. మూతపడుతున్న పాఠశాలలు 

చైనా ఇటీవల తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ పాలసీలు

ఆంధ్రప్రదేశ్'లో ఎన్డీయే ప్రభుత్వానికి ముందున్న ప్రధాన సవాళ్లు పారిశ్రామికీకరణ, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం.

Srikanth Iyengar : క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి!

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

Hyderabad metro 2nd phase: నాలుగేళ్లలో మెట్రో రెండోదశ.. కేంద్రం ఆమోదానికి డీపీఆర్‌..

మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు విజయవంతం కావడంతో, రెండో దశను మరింత విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు పీపీపీ విధానంలో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Pooja Khedkar: మహారాష్ట్ర ఎన్నికలలో పూజా ఖేద్కర్ తండ్రి పోటీ.. వివాదాస్పదమైన అఫిడవిట్‌ 

తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన పూజా ఖేద్కర్‌ (Pooja Khedkar) అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

IND vs NZ: న్యూజిలాండ్ తో చివరి టెస్ట్.. మూడు మార్పులతో టీమిండియా!  

భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్ ఓటమిని ఎదుర్కొంది. తొలి టెస్టులోలాగే రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాటర్లు పేలవంగా ఆడారు.

US elections: వలస దుమారం! అమెరికా అధ్యక్ష ఎన్నికల అత్యంత వివాదాస్పదం 

అమెరికా వెళ్లాలనేది ఎంతోమంది కల. ఉపాధి అవకాశాలు పొందడానికి, స్థిరపడటానికి అనేక దేశాల ప్రజలు అక్కడికి వలస వెళ్లాలని కలలు కంటారు.

27 Oct 2024


Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజామ్ స్థానంలో సీనియర్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నిమిస్తున్నట్లు ప్రకటించింది.

Bomb threats: ఇండియాలో విమానాలే టార్గెట్.. రెండు వారాల్లో 350 బెదిరింపులు

కేంద్ర ప్రభుత్వం విమాన బెదిరింపులపై గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఈ తరహా ఘటనలు కొనసాగుతుండటం గమనార్హం. ఇవాళ కూడా మరో 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.

Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు

తెలంగాణలో వారం రోజులు కొనసాగిన గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

Samsung: శాంసంగ్ W సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్లు, కెమెరా వివరాలివే!

శాంసంగ్ ప్రతేడాది చైనాలో విడుదల చేసే W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

TTD: తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే

తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

KTR: కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు అరెస్టు

హైదరాబాద్‌ ఓరియన్‌ విల్లాస్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Nimmala Ramanaidu: జగన్ అక్రమ ఆస్తులపై మంత్రి రామానాయుడు తీవ్ర విమర్శలు

పశ్చిమ గోదావరిలో పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!

పంజాబ్‌లో రైతుల నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం కారణమని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Vidya balan: 'తల్లితండ్రుల ఎదుటే నన్ను అవమానించాడు'.. విద్యాబాలన్‌

బాలీవుడ్ నటి విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనను అవమానించిన ఘటన గురించి స్పందించారు.

SBI: ఎస్‌బీఐ అరుదైన ఘనత.. దేశంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపిక

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు పొందింది.

Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు

ఉపాధి హామీ పనుల నాణ్యతపై రాజీ పడొద్దని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

David Warner: పుష్ప ఫోజుతో డేవిడ్ వార్నర్ కు అల్లు అర్జున్ విషెష్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇవాళ తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Parliament: నవంబర్‌ 26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. కారణమిదే?

భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తియైంది. ఈ సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

Iran: విషమంగా సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగం.. ఇరాన్ వారసత్వంపై ఆసక్తిరమైన చర్చ

ఇజ్రాయెల్‌ శనివారం టెహ్రాన్‌పై యుద్ధ విమానాలతో జరిపిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ అగ్ర ఫేవ‌రెట్ షో బిగ్‌ బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తి రేపుతూ ఎనిమిదో వారానికి చేరుకుంది.

Online Trading: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు

కొచ్చులూర్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధ మహిళను ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసంలో మోసం చేసి రూ.87 లక్షలు వసూలు చేశారు.

FPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ

దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను తగ్గిస్తూ భారీగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.

Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి

ట్రామీ తుపాను ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించింది.

TGSP : తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్

తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్ల ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Prakash Raj: పవన్ కళ్యాణ్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Renu Desai: మూగ జీవాల సంరక్షణలో రేణూ దేశాయ్‌కు ఉపాసన మద్దతు

నటి రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతున్న విషయం తెలిసిందే.

ISRO Chief: సోమనాథ్ కీలక ప్రకటన.. 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4 లాంచ్

ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసంలో ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ రాబోయే మిషన్లకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది పౌరుల మృతి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్‌ దళాలు ఉత్తర గాజాపై విరుచుకుపడింది.