Jani Master: చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల..
అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే బెయిల్ పొంది చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
Ind vs NZ: భారత్‌లో తొలి టెస్టు సిరీస్ విజయంపై న్యూజిలాండ్ దృష్టి.. 301 పరుగుల ఆధిక్యం
పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.
Love Reddy : ప్రేమజంటను విడదీశాడని కోపంతో.. 'లవ్ రెడ్డి' నటుడిపై ప్రేక్షకురాలి దాడి
ఇటీవల కాలంలో, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బలమైనదే కావాలనే భావన ప్రేక్షకులలో పెరుగుతోంది.
Pakistan: పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి.. 10 మంది సరిహద్దు పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది.
AP Free Gas Cylinders: దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు
ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది.
Ratan Tata's will: రతన్ టాటా ఆస్తిలో బట్లర్ సుబ్బయ్యకు వాటా..కుక్క 'టిటో'కు 'అపరిమిత సంరక్షణ'
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ అయిన రతన్ టాటా తన వీలునామాలో తన జర్మన్ షెఫర్డ్ కుక్క అయిన టిటో గురించి ప్రస్తావిస్తూ, "అపరిమిత సంరక్షణ" అందించాలనే ఆశయాన్ని వ్యక్తం చేశారు.
Swiggy: కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ
త్వరలో పబ్లిక్ ఇష్యూకు రాబోయే ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలు.. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
PPF: పీపీఎఫ్ మెచ్యూరిటీ తర్వాత కూడా మీకు వడ్డీ లభిస్తుంది.. ఈ ఆప్షన్ ఎలా పని చేస్తుందంటే?
ప్రజల ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొందరు త్వరితగతిలో ఎక్కువ రాబడులను ఆశిస్తే, మరికొందరు దీర్ఘకాలికంగా సురక్షితమైన ఆదాయాన్ని కోరుకుంటారు.
Crops digital survey: రాష్ట్రంలో పంటల డిజిటల్ సర్వే ప్రారంభం.. సర్వేలో పాల్గొన్న ఏఈవోలు
తెలంగాణలో పంటల డిజిటల్ సర్వే ఎట్టకేలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 మంది వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈవో)లు గురువారం మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి సర్వేలో పాల్గొన్నారు.
Digital Tribal university: డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు
గిరిజనుల సంస్కృతి,జీవన విధానం గురించి మరింత సమాచారం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.
Western Australia: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త ఫీట్.. 52/2 నుండి 53 ఆలౌట్!
క్రికెట్‌లో బౌలర్లపై బ్యాటర్లదే హవా అంటుంటారు. అది తప్పని బౌలర్లు నిరూపిస్తుంటారు.
Sai Durgha Tej: రాజకీయాల్లోకి అడుగు..: సాయిదుర్గా తేజ్ ఏమన్నారంటే
సినీ నటుడు సాయిదుర్గా తేజ్ (Sai Durgha Tej) రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
India-Germany: నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల కోసం జర్మనీ వీసాలు.. 20వేలు నుండి 90వేలుకు పెంపు.. ప్రధాని మోదీ
నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామిక శక్తికి అందించే వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయం తీసుకుంది.
YouTube: కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్‌తో మరింత ఆదాయం!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) కంటెంట్ క్రియేటర్లకు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఒక కొత్త సదుపాయాన్ని అందించింది.
Deep Blue Aerospace: స్పేస్ టూరిజం వ్యాపారంలోకి చైనాకి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్.. ఆన్‌లైన్‌లో అంతరిక్ష యాత్రకు టిక్కెట్లు
అంతరిక్ష యాత్ర అనేది ఒక ఆసక్తికరమైన సాహసం. ఈ ప్రయాణం ఎవరికి కావాలనిపించినా, అందరికీ అది సులభంగా అందుబాటులో లేదు.
Point Nemo: భూమి, అంతరిక్షం మధ్య దగ్గరగా ఉండే వింత ప్రదేశం.. ఏంటో తెలుసా?
భూమి, అంతరిక్షం మధ్య దూరం చాలా తక్కువగా ఉండే ఓ అరుదైన ప్రదేశం ఉంది.ఈ ప్రదేశం నుండి అంతరిక్షం కేవలం 250 మైళ్ల దూరంలో ఉంటుంది.
Sunrise: ఏడాదికి రెండుసార్లు మాత్రమే సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏంటో తెలుసా?
విశ్వంలో ఎన్నో ఆశ్చర్యకరమైన వింతలు, అద్భుత వాస్తవాలు ఉన్నాయి. అవి మనకు పెద్దగా తెలియవు.
Vitamin D: విటమిన్ -D పొందడానికి సరైన సమయం ఏదో తెలుసా ?
విటమిన్ -Dని సన్‌షైన్ విటమిన్ అని పిలుస్తారు. ఎందుకంటే మనకు ఈ విటమిన్ ప్రధానంగా సూర్యకాంతి ద్వారా లభిస్తుంది.
Railway: భారతదేశంలోని ఈ రైలుస్టేషన్ల నుండి విదేశాలకు ప్రయాణం చేయచ్చని.. మీకు తెలుసా?
విదేశాలకు వెళ్లాలంటే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి విమాన టిక్కెట్లు కొనాల్సిన అవసరం లేదు.
venture capital fund: 'అంతరిక్ష' రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం రూ.వెయ్యి కోట్లు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
కేంద్ర క్యాబినెట్ గురువారం అంతరిక్ష రంగంలో కొత్తగా ఏర్పడే స్టార్టప్‌ల కోసం రూ.వెయ్యి కోట్ల 'వెంచర్ క్యాపిటల్ ఫండ్' ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Tummala Nageswar Rao: మలేషియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్ విత్తన కేంద్రం: మంత్రి తుమ్మల
తెలంగాణలో కూడా మలేషియాలో మాదిరిగా పామాయిల్ విత్తన కేంద్రం (సీడ్ గార్డెన్)ను స్థాపించి, అవసరమైన విత్తనాలను సొంతంగా అందుబాటులోకి తెచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. అపప్రమత్తమైన పోలీసులు
తిరుపతిలోని పలు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం గందరగోళం సృష్టించింది.
Rail Coach Factory: కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్.. వచ్చే ఆగస్టుకు సిద్ధం.. 3 వేల మందికి ఉపాధి..
కాజీపేటలో ఏర్పాటవుతున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
Telangana Tourism:పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. సోమశిల-శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..
నల్లమల అటవీ ప్రాంతంలో, కొండకోనల మధ్య కృష్ణా నది ఒడ్డున విహారయాత్రకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తోంది.
CM Chandrababu: వచ్చే నెలలో పోలవరానికి చంద్రబాబు.. జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్ష
పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వం సూచించిన గడువులో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Andhrapradesh: పంటల వారీ నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలి: వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
2019 వరకు అమలులో ఉన్న పంటల బీమా విధానాన్ని కొనసాగిస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు.
Chiranjeevi- Nagarjuna: చిరంజీవిని కలిసిన నాగార్జున.. ఎందుకంటే?
ఈ నెల (అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి.
Justin Trudeau: ట్రూడో సర్కిల్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులు.. హైకమిషనర్ సంజయ్‌వర్మ తీవ్ర ఆరోపణలు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పనిచేసిన సీనియర్ దౌత్యాధికారి సంజయ్ కుమార్ వర్మ ఆరోపించారు.
Tollywood: '35 చిన్న కథ కాదు' సినిమాకు అరుదైన ఘనత.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగ్
'35 చిన్న కథ కాదు' చిత్రంలో విశ్వదేవ్ ఆర్. ప్రియదర్శి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Telangana: తెలంగాణాలో పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయం.. ముస్తాబైన మూడో ద్వీపం
చుట్టూ నీళ్లు.. మధ్యలో బస ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంది కాదూ!
Google: గూగుల్ ఫోటోలలో కొత్త ఫీచర్.. AIతో రూపొందించిన చిత్రాలను వినియోగదారులు సులభంగా గుర్తించగలరు
ఫోటో ఎడిటింగ్ ఇప్పుడు చాలా సులభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో అందుబాటులోకి వచ్చింది.
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓకి 63% పెరిగిన వేతనం..ఇప్పుడు ఎంతంటే..?
ప్రసిద్ధ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం 2024 ఆర్థిక సంవత్సరంలో 79.1 మిలియన్ డాలర్లకు చేరింది.
KA Trailer: ఆసక్తిరంగా.. క ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు.
Gurpatwant Singh Pannun: CRPF పాఠశాలలను మూసివేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక
భారత్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశారు.
David Warner: డేవిడ్ వార్నర్ పై 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఇటీవల తన టెస్టు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరటనిచ్చే వార్త క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు వెల్లడించింది.
WhatsApp: 'గెట్ లింక్ ఇన్ఫో ఆన్ గూగుల్ ' ఫీచర్‌ని ప్రవేశపెట్టిన వాట్సాప్
వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం 'గూగుల్‌లో లింక్ సమాచారాన్ని పొందండి' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది.
OpenAI: డిసెంబర్‌లో కొత్త AI మోడల్ 'ఓరియన్'ని విడుదల చేయనున్న ఓపెన్ఏఐ , GPT-4 కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది
ఓపెన్ఏఐ తన కొత్త AI మోడల్ 'Orion'ని డిసెంబర్ నాటికి విడుదల చేయాలని యోచిస్తోంది.
Zeeshan Siddique: అజిత్ పవార్ ఎన్‌సిపిలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీ శుక్రవారం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో చేరారు.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ గురించి సమాచారం ఇస్తే Rs.10 లక్షల రివార్డ్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య వంటి విషయాలతో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ పేరు ప్రస్తుతానికి పెద్దగా చర్చనీయాంశంగా మారుతోంది.
Largest Airport : మన దేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడుందో మీకు తెలుసా?
ఎయిర్‌పోర్ట్‌లు విమానాల నిలుపుదల, టర్మినళ్లు, రన్‌వేలు మరియు ప్యాసింజర్ పార్కింగ్ కోసం ఎక్కువ స్థలాన్ని అవసరం పడతాయి.
Onion Juice For Hair: జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..
మీ జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? తరచుగా షాంపూలు, కండీషనర్స్ లో ఉండే రసాయనాలు మీ జుట్టును నిర్జీవంగా మారుస్తున్నాయా?
Dhanteras : ధన త్రయోదశి రోజు బంగారం కొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే భారీ నష్టం తప్పదు..
ధన త్రయోదశి పండుగ రోజున బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఒక సంప్రదాయం.
Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం
అమరావతి మీదుగా రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. పొడవు ఉన్న రైల్వే లైన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
India-China: తూర్పు లద్దాఖ్ కీలక ప్రాంతాల నుంచి.. వెనక్కి వస్తున్న భారత, చైనా బలగాలు
భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలకు పరిష్కారం కుదిరేలా ఇటీవల రెండు దేశాలు కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
Gaza- Israel War: గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 17 మంది మృతి
ఇజ్రాయెల్ గాజాపై దాడులను కొనసాగిస్తూ, హమాస్ అధినేత యాహ్య సిన్వర్ మరణంతో తాము మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించింది.
Cyclone Dana: ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..
దానా తుఫాన్ ఒడిశా తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య సమయానికి తుఫాన్ తీరం తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
J&K: జమ్ముకశ్మీర్'లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు సైనికులకు గాయలు
జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)కి సమీపంలోని గుల్‌మార్గ్‌లోని బోటాపాత్ర్‌లోని నాగిన్ ప్రాంతం సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Planes Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానాలు గాలిలో ఇంధనాన్ని ఎందుకు వదులుతాయి? ఇంధనం ఎక్కడికి వెళుతుంది?
సుదూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో భారీగా ఇంధనం నింపుతారు. కొన్ని విమానాలు 5,000 గ్యాలన్ల వరకూ ఇంధనాన్ని తమ ఫ్యుయెల్ టాంకుల్లో నింపుకుని బయలుదేరతాయి, ఇది సుమారు మూడు ఏనుగుల బరువుకు సమానం.
Free Gas: పీఎం ఉజ్వల స్కీమ్ ద్వారా ఉచితంగా సిలిండర్ ఎలా పొందాలి?.. ఇలా అప్లై చేసుకోండి..
భారతదేశంలోని ఏ ఒక్క గృహిణికి వంట పొగ సమస్యలను అధిగమించేందుకు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కేంద్రం ద్వారా అమలవుతోంది.
Pension alert: 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త.. ఎడిషనల్ బెనిఫిట్స్.. కీలక వివరాలు ఇవే..!
రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లభిస్తుంది, ఇది వారికి వృద్ధాప్యంలో అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుంది.
Aadhaar: ఆధార్ అప్‌డేట్స్ కోసం .. ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే..?
ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు అనేది చాలా అవసరమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది.
Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణం: చంద్రబాబు
రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Suriya: తల్లి తీసుకున్న బ్యాంక్‌లోన్ తీర్చడానికే సినీ పరిశ్రమకు వచ్చా: సూర్య
కోలీవుడ్ హీరో సూర్య (Suriya) తన అద్భుతమైన నటనతో ఫాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఓ ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది.
Dragon Fruit Cultivation: ఒక్కసారి పంట వేస్తే 20 ఏండ్ల వరకు దిగుబడి.. ఎకరాకు రూ.లక్ష చొప్పున ఆదాయం
డ్రాగన్ ఫ్రూట్స్ పంట పండించడం ఎంతో సులభం. ఈ పంట ద్వారా రైతులకు అధిక దిగుబడులు లభిస్తున్నాయి.
Railway Free Service: ప్రయాణీకుల కోసం రైల్వే అందించే 6 ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా?
భారతీయ రైల్వే సీనియర్ ప్యాసింజర్లకు రాయితీ టిక్కెట్లతో సహా అనేక సౌకర్యాలను నిలిపివేసింది.
Money: వృద్ధాప్యంలో నెలకు రూ.3,000 ఫిక్స్‌డ్ పెన్షన్.. ఈ స్కీమ్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తోడ్పాటు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ రకాల పథకాలను రూపొందిస్తోంది.
Blinkit: కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చిన బ్లింకిట్ .. ఆ కొనుగోళ్లకు వర్తింపు
జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (Blinkit) కొత్తగా ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Home loan: డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కొనడానికి... హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ప్రస్తుతం బ్యాంకులు అన్ని రకాల అవసరాలకు లోన్‌లు అందిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా లోన్‌లను పొందడం, విచారణ చేయడం సులువైంది.
Dhanteras 2024 date: ధనత్రయోదశి ఎప్పుడు, పూజా విధానం, కొనడానికి అనుకూలమైన సమయం, ఏమి కొనాలి?
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి సంవత్సరం దీపావళికి ముందుగా జరుపుకునే ధన త్రయోదశి పండుగ దీపావళి ప్రారంభానికి సంకేతం.
Gold: ధనత్రయోదశికి బంగారం ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?
ధన త్రయోదశి పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి ఆచారంగా మారింది.
Dhanteras: ధనత్రయోదశి రోజున కుటుంబానికి భవిష్యత్తులో ఉపయోగపడేవి కొనొచ్చు.. అవేంటో తెలుసా..?
దీపావళి పండుగ సమయంలో ప్రతి ఇల్లు దీపాలతో మెరిసిపోతుంది, పువ్వులు, ఇతర అలంకరణలతో ఇల్లు ముస్తాబవుతుంది.
silver price: దీపావళికి వెండి ధరలు ₹1.2 లక్షలకు చేరుకునే అవకాశం.. నిపుణులేం అంటున్నారు?
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో, గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి.
#NewsBytesExplainer: 2024లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 12.4 మిలియన్ కేసులు నమోదు.. వ్యాప్తికి కారణమేమిటి?
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది డెంగ్యూ కొత్త మహమ్మారిలా విస్తరిస్తోంది.
Nvidia CEO: భవిష్యత్తులో భారతదేశం టోకెన్‌లను ఉపయోగించి AIని ఎగుమతి చేస్తుంది: నివిడియా సీఈఓ
భారతదేశం కంప్యూటర్ రంగంలో ప్రపంచానికి చాలా సుపరిచితమైందని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో కూడా తన ప్రతిభను చాటబోతుందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు.
Jani Master :కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.
Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "పుష్ప 2" రిలీజ్ డేట్ గురించి వస్తున్న వార్తలు నిజమయ్యాయి.
Glow Up this Diwali : దీపావళి రోజున అందంగా కనిపించేందుకు టిప్స్
దీపావళి సమీపిస్తోంది ఈ సమయంలో మీరు కూడా దీపంలా కాంతివంతంగా కనిపించాలని అనుకుంటున్నారా?
Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ గైర్హాజరు..
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.
Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే మరో అడుగు వేసింది. పప్పుల రాయితీని విస్తరించి, 'భారత్' బ్రాండ్ ద్వారా వీటిని అందించడానికి చర్యలు తీసుకుంది.
Restrictions On Rice Exports: బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది.
Tungabhadra: తుంగభద్ర జలాశయానికి ఉధృతంగా వరద నీరు
తుంగభద్ర నదిలో వరద నీటిమట్టం కొంతమేర తగ్గినా, సగటు 1 లక్ష క్యూసెక్కులకు చేరుకుంది.
Bengaluru Rains: బెంగళూరులో కుండపోత వర్షంతో రహదారులు జలమయం.. ఎడతెగని వానతో కడగండ్లు
బెంగళూరు ఉద్యాననగరిలో బుధవారం ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి పూర్తిగా మారిపోయింది.
Belagavi woman: కలలు సాకారం చేసుకున్న మల్లవ్వ..
చిన్నప్పటి నుంచి మల్లవ్వ భీమప్పకు చదువు ఒక కలగా మిగిలింది. ఉద్యోగం సాధించడం ఇంకొక పెద్ద కల.
Types of Apples: యాపిల్స్ లో ఎన్ని వెరైటీలో.. వీటిని ఎప్పుడైన తిన్నారా..?
యాపిల్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి తెలిసిన సాధారణ యాపిల్స్ కాకుండా, వాటిలో అనేక వెరైటీలు ఉన్నాయి.
Gujarat: ఈ దారిలో పయనిస్తే స్వర్గంలో విహరిస్తున్నంత ఫీల్.. ఇంతకీ ఆ రహదారి ఎక్కడంటే..
భారతదేశం అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలకు నిలయం. ఏ ప్రదేశానికైనా వెళ్లినా, అక్కడకు ప్రత్యేకమైన జలపాతాలు, ప్రకృతిశోభలు మన మనసులను ఆకర్షిస్తాయి.
Andhrapradesh: ఉత్తరాంధ్ర, కోస్తా చెరువుల్లో జలకళ.. రాష్ట్రంలో 840 టీఎంసీల నీటి నిల్వ.. సీఎంకి జలవనరులశాఖ నివేదిక
ఈ వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల ఆంధ్రప్రదేశ్'లో 983 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 840 టీఎంసీలను నింపారు.
Cyclone Dana: తీవ్ర రూపం దాల్చిన 'దానా' తుపాను.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో 'దానా' తుపాను తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికి ఇది తీవ్ర తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Nasa's Crew-8: ISS నుండి తిరిగి వస్తున్న క్రూ-8 మిషన్ వ్యోమగాములు.. రేపు భూమికి చేరుకునే అవకాశం
నాసా క్రూ-8 మిషన్‌లోని నలుగురు వ్యోమగాములు భూమికి తిరిగి వస్తున్నారు. ఇప్పుడు , వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి బయలుదేరారు.
Canada: ట్రూడో నాయకత్వం పట్ల స్వపక్షంలోనే అసంతృప్తి.. రాజీనామా చేయాలనీ డిమాండ్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆయన స్వపక్షంలోనే అసంతృప్తి భగ్గుమంది. 24 మంది లిబరల్ సభ్యులు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు .. కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Border - Gavaskar Trophy: 'ఇనఫ్ ఈజ్ ఇనఫ్':డేవిడ్ వార్నర్ 'యూ టర్న్'వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విమర్శలు
'భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో నా అవసరం ఉంటే ఓపెనర్‌గా తిరిగి వస్తాను .. అందుకోసం నేను సిద్ధంగా ఉన్నాను' అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Telangana Rains: తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి- మోస్తరు వర్షాలు.. ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం అందించారు.
RBI: మరొక ద్రవ్యోల్బణం వల్ల దేశం కొత్త రిస్క్‌ను తీసుకోకూడదు: శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
IPL Retention : ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించింది.
NISAR Mission: NISAR మిషన్ కోసం ISRO రిఫ్లెక్టర్, భారతదేశానికి పంపిన నాసా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్) మిషన్‌పై పని చేస్తోంది.
Ind vs NZ: పుణేలో రెండో టెస్ట్ .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభం అవుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది, భారత్‌ను ఫీల్డింగ్‌కి ఆహ్వానించింది.
Canada: వలసదారుల కోటాలను భారీగా తగ్గిస్తున్న కెనడా
కెనడా ప్రభుత్వం వలసల నియంత్రణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు సిద్ధమైంది.
Cyclone Dana:దానా తుఫాన్ ఎఫెక్ట్.. కోల్‌కతా.. భువనేశ్వర్ విమానాశ్రయాల్లో రేపటి వరకు కార్యకలాపాలు నిలిపివేత..
దానా తుపాన్ తీరాన్ని తాకకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అనేక తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలు సిద్ధం చేయగా, దాదాపు 10 లక్షల మందిని తరలించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Israel-Hezbollah War: టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీని టార్గెట్ చేసిన హిజ్బుల్లా.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలలో, హిజ్బుల్లా గ్రూప్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.
PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..
సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ గురువారం రోజు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ముందు హాజరు కావాల్సి ఉంది.
Hyderabad: సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్.. ఎయిర్‌పోర్టు అథారిటీకి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు
సికింద్రాబాద్ జంక్షన్ నుండి ప్యారడైజ్, తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీ ఫాం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా రూపొందించబడింది.
Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై భారీ సైబర్ దాడులు..!
రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. బుధవారం ఈ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖపై సైబర్ దాడులు జరిగినట్లు అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.