IND vs NZ: భారత్ 462 పరుగులకు ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు అల్ ఔట్ అయ్యి, కివీస్‌కు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Jharkhand assembly polls: కాంగ్రెస్-జేఎంఎం కూటమి 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
Mamata Banerjee: "నిరాహారదీక్షను విరమించండి".. అల్టిమేటం తర్వాత జూడాలకు సీఎం మమత ఫోన్
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఒక వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశాన్ని కుదిపేసింది.
J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..
జమ్ముకశ్మీర్ కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది.
Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?.. బాలయ్య ప్లాన్ మాములుగా లేదుగా..!
తెలుగు సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణలో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు
ఒడిశా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!
సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?
భారత విమానయాన రంగంలో వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.
HDFC &Kotak Bank Q2 results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.16,821 కోట్లు.. కోటక్ లాభంలో 5 శాతం వృద్ధి
ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
NCW: జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియామకం
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు.
Rohit Sharma: RCBలో చేరాలని రోహిత్ శర్మకు అభ్యర్ధన.. భారత కెప్టెన్ రియాక్షన్ వైరల్!
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ (RTM) అవకాశాలను ఎలా వినియోగించుకుంటాయన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది.
Junior Ntr: దేవరతో ఎన్టీఆర్ జోరు.. వార్ 2 కోసం ముంబైకి వెళ్లిన మాస్ హీరో
జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవరతో బాక్సాఫీస్‌ను కుదిపేశాడు. దేశం నలుమూలల, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం బాగా ఆడుతోంది.
Diwali 2024: 5 రోజుల దీపావళి.. ఏ రోజు ఏం జరుపుకుంటారో తెలుసుకోండి..
దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి వేడుకలు ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి నుంచి భాయ్ దూజ్ వరకు కొనసాగుతాయి.
Jio Hotstar:హాట్‌స్టార్‌లో రిలయన్స్ జియో సినిమా విలీనం.. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లన్నీ అక్కడే!
రిలయన్స్, డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించిన తాజా వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన డ్రోన్
పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు.
Subrahmanyan Chandrasekhar: నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్.. పుట్టినరోజు స్పెషల్
నక్షత్రాల జీవితచక్రాన్ని వివరించి చెప్పిన శాస్త్రవేత్తలు కొద్దిమందే ఉన్నారు. ఆ గౌరవాన్ని అందుకున్న వారిలో ప్రముఖ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు.
North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..!
ఉత్తర కొరియా,దక్షిణ కొరియా మధ్య శత్రుత్వం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయం. ఈ రెండు దేశాల మధ్య విరోధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది.
Vladmir Putin:'భారతీయ చిత్రాలకు అత్యంత ప్రజాదరణ...': బాలీవుడ్‌పై వ్లాద్మీర్ పుతిన్ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు.
Railway Line: తెలంగాణలో పెండ్యాల్-హసన్‌పర్తి బైపాస్ రైల్వేలైన్‌కు నోటిఫికేషన్
తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించారు.
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. దుబాయ్ నుంచి రూ.2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కి వరుస బెదిరింపులు వస్తున్నాయి.
Vikash Yadav: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో దోపిడీ.. పన్నూన్ కేసులో 'వాంటెడ్'.. రా మాజీ అధికారి అరెస్టు
సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా (USA) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.
Diwali 2024: దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..అక్టోబర్ 31,నవంబర్ 1నా?
చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ.. దీపావళి. విజయం సంకేతంగా జరుపుకునే ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీప కాంతులతో ప్రకాశిస్తుంది.
Google Techie: గూగుల్ టెక్కీకి చేదు అనుభవం .. ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున చర్చ
ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి దరఖాస్తు చేసినప్పుడు, కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తారు.
India-Canada: భారతదేశం మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం: కెనడా విదేశాంగ మంత్రి
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్‌ర్ ను కెనడా అనుమానితునిగా పేర్కొనడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి.
Andhrapradesh: ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది.
Vikram Prabhu: ఆహాలో విక్రమ్ ప్రభు థ్రిల్లర్ 'రైడ్'..తమిళ్ లో సూపర్ హిట్
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు సెంచరీ..
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) సెంచరీ సాధించాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే ఈ ప్రత్యేక మార్క్‌ను తాకాడు.
Tech Mahindra: టెక్ మహీంద్రా Q2 నికర లాభంలో 153% వృద్ధి పెరిగి రూ.1,250 కోట్లుగా నమోదు
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా (Tech Mahindra) రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది.
Bomb Threat: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా విమానాలకు బాంబు బెదిరింపులు
విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆరు రోజుల్లో 20కి పైగా విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ జావేద్ మియాందాద్ 2024 వెర్షన్: సంజయ్ మంజ్రేకర్
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు.
Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ తలపై బుల్లెట్ గాయం..పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను హతమార్చింది. తాజా సమాచారం ప్రకారం, సిన్వార్ పోస్టుమార్టం రిపోర్టులో ఆతడి మరణానికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Ola Electric: కొత్త BOSS ఆఫర్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్.. S1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 వరకు తగ్గింపు
పండుగ సీజన్ ను పురస్కరించుకొని, భారతదేశంలో అతిపెద్ద ప్యూర్-ప్లే ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, తన 'బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ - BOSS' క్యాంపెయిన్ లో భాగంగా పలు కొత్త ఆఫర్లను ప్రకటించింది.
CM Stalin vs Governor Ravi: తమిళనాడులో 'ద్రవిడ' పదంపై చర్చ.. గవర్నర్‌ను రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్..
తమిళనాడు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై తీవ్ర విమర్శలు చేశారు.
Andhrapadesh: ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రోన్ సిటీ.. 30 వేల మందికి ఉపాధి
రాబోయే ఐదేళ్లలో డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని కీలకంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం ఉంది.
Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది మృతి
ఇజ్రాయెల్ దాడులు గాజా పైన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజా ప్రాంతంలో చేసిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా పౌరులు దుర్మరణం చెందారని, దీనిని గాజా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ పై కొత్త వెబ్ సిరీస్..టైటిల్ ఏంటంటే..?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
Civil Servants Village: భారతదేశంలోని ఈ గ్రామం నుంచి 100 మందికి పైగా ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు..వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
లక్షల మంది జనాభా ఉన్న పట్టణాల నుంచి ఒకరిద్దరు సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేస్తే అదే గొప్పగా ప్రచారం జరుగుతుంది.
Ratan Tata: రతన్ టాటా ఆస్థి వారికేనా..! టాటా కల నెరవేర్చేది ఎవరంటే..?
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా (86) ఇటీవల ముంబైలో కన్నుమూశారు. దీంతో, రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్‌కి కొత్త ఛైర్మన్‌గా ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటా బాధ్యతలు చేపట్టారు.
IND vs NZ: టెస్టుల్లో 9000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ
టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు.
Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్
మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు పెద్ద ఊరట లభించింది.
Yahya Sinwar: హత్యకు గురైన హమాస్ నాయకుడిని ఇజ్రాయెల్ సైనికులు గుర్తించిన తీరు ఇదే!
ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడికి ప్రధాన సూత్రధారి అయిన హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ అక్టోబర్ 16న ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాడు.
IND vs NZ: దురదృష్టకరరీతిలో ఔట్.. కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ శర్మ!
బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ వికెట్ కోల్పోయాడు.
Google: గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్.. ప్రభాకర్ రాఘవన్..ఆయన ఎవరో తెలుసా?
గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ప్రభాకర్ రాఘవన్ నియమితులైనట్లు సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
PM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.
Telangana: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం
తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Samsung Galaxy A16 5G: డైమెన్సిటీ 6300 SoC, ఆరేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో తో శాంసంగ్ కొత్త మొబైల్.. భారతదేశంలోప్రారంభం
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తాజాగా తన 'ఏ' సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Supreme Court: ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!
సుప్రీంకోర్టు చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Gold prices: ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి బంగారం ధర.. కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవలి మూడు రోజులుగా బంగారం ధరలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధోరణి కారణంగా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాలను చేరడానికి ప్రయత్నిస్తున్నాయి.
Yahya Sinwar: యాహ్యా సిన్వార్ హత్య తర్వాత, హమాస్‌కు ఎవరు నాయకత్వం వహించే అవకాశం ఉంది?
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న పోరులో ప్రాణాలు కోల్పోయిన యాహ్యా సిన్వర్(Yahya Sinwar)హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.
Annadata Sukhibhava: ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయడంలో కసరత్తు చేస్తోంది.
Ajay Banga: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వృద్ధి రేటు మెరుగు :అజయ్ బంగా
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వృద్ధి రేటు మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు.
Supreme Court: బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని వ్యక్తిగత చట్టాల ద్వారా అడ్డుకోలేము: సుప్రీం
బాల్య వివాహాలను అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.
Jammu Kashmir Portfolios: పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం.. ఎవరెవరికి ఏఏ శాఖలంటే..?
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం శాఖలను కేటాయించారు.
Jai Hanuman: 'జై హనుమాన్ ' చిత్రంలో కన్నడ స్టార్ హీరో.. ప్రశాంత్ వర్మ ప్లాన్ తో దద్దరిల్లనున్న థియేటర్స్
ఈ ఏడాది సంక్రాంతికి భారీ సినిమాలతో పోటీకి దిగుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా 'హను-మాన్'.
AP Govt: ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న సమయంలో, ఎన్నికల హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
North Korean cyber criminal: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. సంస్థ డేటాను హ్యాక్ చేసిన ఉత్తర కొరియా సైబర్ నేరస్థుడు
ఉత్తర కొరియా నుండి వచ్చిన సైబర్ నేరస్థుడు ఒక ప్రైవేట్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి, ఆ సంస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడు.
Suriya: 'రోలెక్స్' మూవీ గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'విక్రమ్'.
Zelensky: రష్యా కోసం..ఉక్రెయిన్‌కు చేరుకున్న10,000 ఉత్తర ఉత్తర కొరియన్ సైనికులు: జెలెన్స్కీ
సుదీర్ఘకాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాదిమంది మృతి చెందారు.
Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్
జమ్ముకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.
PKL 2024: నేటి నుండి ప్రో కబడ్డీ 2024.. ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలంటే?
కబడ్డీ కూతకు వేళైంది. కార్పొరేట్ హంగులు అద్దుకున్న భారతదేశ పల్లే క్రీడ కబడ్డీ మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది.
Israel-Hamas:యాహ్యా సిన్వర్ మృతి.. ఇజ్రాయెల్‌తో యుద్ధం మరింత తీవ్రతరం.. తీవ్రంగా స్పందించిన హెజ్‌బొల్లా
పశ్చిమాసియా ఇప్పుడు నిప్పుల కొలిమిలా ఉన్నది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar)ను ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Meta: 'స్కామ్ సే బచో'.. ఆన్‌లైన్ భద్రత గురించి మెటా కొత్త ప్రచారం
ఆన్‌లైన్ స్కామ్‌ల నుండి సురక్షితంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెటా గురువారం 'స్కామ్ సే బచో' పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించింది.
Intel Layoffs:USలో 2,000 మంది ఉద్యోగులను తొలగించిన ఇంటెల్
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Wipro Q2 results: విప్రో Q2 ఫలితాలు..21% పెరిగిన నికర లాభం..1:1 బోనస్ షేర్ల ప్రకటన
ఐటీ దిగ్గజం విప్రో 2024 సెప్టెంబర్ 31తో ముగిసే త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది.విప్రో నికర లాభం రూ.2,646 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.3,209 కోట్లకు పెరిగింది.
Mohammed Shami: బెంగళూరు స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నమహ్మద్ షమీ!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మెరిశాడు.
Yahya Sinwar: సోఫాలో కూర్చొని యాహ్యా సిన్వార్ చివరి క్షణాలు..డ్రోన్ వీడియో వైరల్
ఇజ్రాయెల్ (Israel-Hamas Conflict)తో యుద్ధంలో హమాస్ (Hamas)కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
Whatsapp: 'రీసెంట్ ఎమోజీ మెసేజ్ రియాక్షన్' ఫీచర్‌పై పనిచేస్తున్న వాట్సాప్.. ఇది ఎలా ఉపయోగించాలంటే?
వాట్సాప్ దాని వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తుంది.
Salman Khan: సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు..'ప్రాణాలతో ఉండాలంటే లారెన్స్ బిష్ణోయ్‌కు రూ. 5 కోట్లు ఇవ్వు '
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరోసారి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్నశత్రుత్వానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు చెల్లించాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులు పంపారు.
AP Budget: నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు..'సూపర్ సిక్స్'పై కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు.
Gurpatwant Singh Pannun: పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారు : అమెరికా
గత సంవత్సరం ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నినట్లు అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది.
Nitin Gadkari: వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుండటంతో,రానున్న రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని తెలిపారు.
Netanyahu: హమాస్ చీఫ్ హత్య.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చినట్లు ప్రకటించింది.