16 Oct 2024
ICC: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్, ఐసీసీ 'స్పెషల్-20' క్లబ్‌లో చేరాడు.
Haryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం
ఇటీవల అసెంబ్లీ ఎన్నిలకల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం
దక్షిణ లెబనాన్‌లోని ఖనా నగరంపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ దాడులు జరిపింది.
USA: క్యాన్సర్ ఆరోపణల నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ జరిమానా విధింపు
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ ఆరోగ్యానికి ప్రమాదకరమని వస్తున్న ఆరోపణలు తాజాగా మళ్లీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Bomb Threats: విమానాలపై వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల గుర్తింపు
భారత విమానయాన సంస్థలకు వరుసగా మూడు రోజులుగా బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
Telangana: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్ కొట్టివేత
డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్‌లకు హైకోర్టులోనూ ఊరట లభించలేదు.
Nigeria: నైజీరియాలో ఇంధన ట్యాంకర్ పేలుడు.. 100 మంది మృతి.. 50 మందికి పైగా గాయాలు
ఉత్తర నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలడంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం పోలీసులు ప్రకటించారు.
ICC Hall of Fame: భారత మహిళా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్ఠాత్మక గౌరవం
భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కి ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది.
TG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రాబోయే అయిదు రోజులు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ కాగా, తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
Allu Arjun Fan: అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన యూపీ ఫ్యాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 2021లో విడుదలైన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అయింది.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే
గత ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చిట్టచివరినా నిలిచిన ముంబై ఇండియన్స్ రానున్న సీజన్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
Waaree Energies IPO: సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ ఐపీఓ.. అక్టోబర్ 21న ప్రారంభం
సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ వారీ ఎనర్జీస్ (Waaree Energies IPO) మార్కెట్ ద్వారా రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూ తీసుకురానుంది.
Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
న్యూజిలాండ్, భారత్‌ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు.
Jagmeet Singh: ఆర్‌ఎస్‌ఎస్, భారత్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేసిన కెనడాకు చెందిన జగ్మీత్ సింగ్ ఎవరు?
కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డిపి) నాయకుడు జగ్మీత్ సింగ్ చేసిన ప్రకటనతో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారతదేశం, కెనడా మధ్య సంబంధాలలో దూరం మరింత పెరిగింది.
Predator drone: చైనా కదలికలపై నిఘా - ప్రిడేటర్ డ్రోన్లతో భారత్ సన్నాహాలు
ప్రిడేటర్ డ్రోన్ల వినియోగం రెండు విధాలుగా కీలకంగా మారనుంది. ఇవి అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణలోనూ, శత్రువును గుర్తించి దాడులు చేయడంలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి.
Aus vs Eng:యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.. యాషెస్ సిరీస్ ఓపెనింగ్ టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పెర్త్
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది.
Director Son: తండ్రి తేజ దర్శకత్వంలో హీరోగా అమితోవ్ డెబ్యూ.. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఇవ్వడం సహజమే. హీరోల నుంచి హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల వారసులు కూడా వివిధ రంగాల్లోకి అడుగుపెట్టడం సాధారణంగా మారింది.
MUDA scam: ముడా కుంభకోణం చిచ్చు.. ఆరోపణల మధ్య మరిగౌడ రాజీనామా
కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది.
Security threat: బెంగళూరు నుండి బయలుదేరిన రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్.. దారి మళ్లింపు
దిల్లీ నుండి బెంగళూరు పయనించే ఆకాశ ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలర్ట్ వచ్చినట్లు సమాచారం.
Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2' ప్రారంభం.. పూజలో పాల్గొన్న నారా బ్రాహ్మణి, తేజస్విని
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2 - తాండవం' తెరకెక్కుతోంది. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Jaishankar: పాకిస్తాన్ గడ్డ పై నుంచే ఆ దేశానికి చురకలంటించిన జైశంకర్.. మూడు చెడులను ఎదుర్కోవాలని ఎస్‌సీఓ సమ్మిట్‌లో పిలుపు..
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది.
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ప్రమాదం.. బీసీసీఐ వర్గాలు ఏమన్నాయంటే?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ లీగ్ స్టేజ్‌లోనే నిలిచిపోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Baba Siddique murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో యూట్యూబ్ చూసి శిక్షణ పొందిన షూటర్లు.. ఇన్‌స్టా లో కమ్యూనికేషన్
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసు సంచలనం సృష్టించింది.
AUS vs IND: విరాట్ కోహ్లీని ఫోకస్ చేస్తూ పోస్టర్. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ అభిమానులు
ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య నవంబర్ మూడో వారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పబోతున్నది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం.
Babar Azam: బాబర్ అజామ్‌పై సెలక్షన్ కమిటీ నిర్ణయం..పీసీబీని హెచ్చరించిన రమీజ్ రజా
ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది.
YouTube: కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టిన యూట్యూబ్.. అదేంటంటే..?
యూట్యూబ్ (YouTube) తన యూజర్లను మరింత ఆకర్షించడానికి కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Job seeker: చాట్‌జీపీటీ సహాయంతో ఉద్యోగ దరఖాస్తు.. సీవీని చూసి షాకైన కంపెనీ సీఈఓ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని పొందడం కోసం అభ్యర్థులు ఎంతగా శ్రమిస్తారో అందరికీ తెలుసు.
Mani Ratnams Movie: రజనీకాంత్-మణిరత్నం కాంబోలో కొత్త ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన సుహాసిని
సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో 1991లో విడుదలైన 'దళపతి' సినిమా అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే.
Blinkit: బ్లింకిట్ కొత్త సేవలు.. 10 నిమిషాలలోనే రిటర్న్‌లు,ఎక్స్ఛేంజ్
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ (Blinkit) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది.
Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు.
Lufthansa: యూదు ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అడ్డుకొన్న లుఫ్తాన్సా.. $4 మిలియన్ల జరిమానా విధించిన అధికారులు
జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు అమెరికా అధికారాలు భారీగా జరిమానా విధించారు.
Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్
బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Chennai Rains: చెన్నైలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు.. 300 ప్రాంతాలు జలమయం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా, చెన్నై సహా పరిసర జిల్లాల్లో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు..సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ- స్కూళ్లు బంద్..!!
బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Monsoon: పూర్తైన నైరుతి రుతుపవనాల తిరోగమనం..దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం
నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయింది. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా తేదీకి ముందు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
IND vs NZ: బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్ ఆట కష్టమే!
టీ20 సిరీస్‌తో అభిమానులను అలరించిన టీమిండియా ఇప్పుడు మరో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది.
Chandrababu: భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు.
Heavy Rains: వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
India-Canada Row: కెనడా ఆరోపణలకు అమెరికా మద్దతు.. "సహకరించాలని" భారత్‌కి అభ్యర్థన
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మద్దతుగా అమెరికా స్వరం కలిపింది. ఆయన చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవనిగా అభివర్ణించింది.
Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది!
జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి కాంగ్రెస్ అయిష్టత చూపిస్తున్నట్లు సమాచారం. బయటి నుండి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Andhrapradesh: నేడు ఏపీ మంత్రివర్గ భేటీ .. వాలంటీర్లు,అమ్మకు వందనం,ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
Akhanda2: అఖండ 2 పోస్టర్ రిలీజ్.. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యాన్స్ కు పండగలా ఉంటుంది.
AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు
సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి పేర్లను సిఫార్సు చేసింది.
USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం
అమెరికాలో టెక్సాస్‌లోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
Donald Trump: 'డిక్షనరీలో ఆ పదం అంటే నాకు నాకు ఇష్టం': సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికాలో (USA) పాలనా పగ్గాల కోసం పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల (Tariffs) అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
US-Israel:30 రోజుల్లో మానవతా సాయం పెంచండి లేదంటే.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా
ఇరాన్‌పై ప్రతిదాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన హామీపై తాజా వార్తలు బయటకు వచ్చాయి.
AP Liquor Policy: నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు.. ప్రారంభం కానున్న 3396 కొత్త షాపులు..
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి.మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తయింది.
Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Whatsapp: వాట్సాప్'లో మీడియా ఫైల్‌ల కోసం ఆటో-సేవింగ్.. సులభంగా ఎలా ఆపాలో తెలుసుకోండి
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్, డౌన్‌లోడ్ చేసిన మీడియా ఫైల్‌లను వారి స్మార్ట్ ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్ గా సేవ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
Revanth Reddy: నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది.
Bomb Threat: 48 గంటలలోపు 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఏవియేషన్ బాడీ ఆదేశం
గత 48గంటల్లో 10విమానాలకు బాంబు బెదిరింపులు రావడం విమాన ప్రయాణాలను గందరగోళంలోకి నెట్టేసింది.
15 Oct 2024
Tourism : మన దేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు.. మరే దేశంలోనూ లేవు
భారతదేశ టూరిజం అంటే సాధారణంగా గోవా, ఊటీ, షిమ్లా వంటి ప్రసిద్ధ పర్యాటక స్థలాలను సందర్శించడం అనుకుంటారు.
CAT: కేటాయింపుల్లో మార్పు లేదు.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాలని క్యాట్ స్పష్టం
తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులుగా వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్ రాస్, గి. సృజనలు, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT) ను ఆశ్రయించారు.
Hathurusinghe: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘన.. బాంగ్లాదేశ్ ప్రధాన కోచ్ హతురసింఘపై వేటు వేసిన బీసీబీ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) హెడ్ కోచ్ చండికా హతురసింఘపై వేటు వేసింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను అతనితో చేసిన ఒప్పందాన్ని మంగళవారం రద్దు చేసింది.
Citadel: సమంత, వరుణ్ ధావన్ 'సిటాడెల్' ట్రైలర్ విడుదల.. యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్టైనర్!
వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన అత్యంత ఆసక్తికర యాక్షన్ సిరీస్ 'సిటాడెల్. హనీ బన్నీ' ట్రైలర్ విడుదలైంది. అభిమానులు ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
India-Canada: దిగజారుతున్న భారత్-కెనడా దౌత్య సంబంధాలు.. వ్యాపార సంబంధాలను దెబ్బతీస్తాయా?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు తగ్గిపోతోంది. మరోవైపు, కొందరు ఎంపీలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Reels On WhatsApp: వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నేరుగా వాట్సాప్‌లో చూడడం అనేది వినియోగదారుల కోసం మెటా తీసుకొచ్చిన కొత్త ఫీచర్.
EC: ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉంటే ఈవీఎంలను ఎందుకు నిందిస్తారు?విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తాయని సూచించినా, చివరికి బీజేపీ విజయం సాధించింది.
Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
Balayya-Boyapati: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా.. రేపు టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్!
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' సినిమా ఒక ప్రత్యేకమైన విజయాన్ని అందించింది. ఇది ఆయన కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
NTR: దేవర బ్లాక్ బస్టర్.. స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎన్టీఆర్
సెప్టెంబర్ 27న విడుదలైన దేవర సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరి, ఇప్పటికీ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది.
Rajnath Singh: రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్‌నాథ్ సింగ్
దేశానికి ఎంతో కీలకమైన ప్రాజెక్ట్ ప్రారంభించడం ఎంతో హర్షణీయమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Election Schedule: మహారాష్ట్ర.. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Congress: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించినట్లు ఏఐసీసీ ఉత్తర్వులు విడుదల చేసింది.
Whatsapp: పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఒక్క నెలలో 80 లక్షల వాట్సప్ ఖాతాలపై నిషేధం!
మెటాకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను (WhatsApp) మన దేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్నారు.
Flying taxis: త్వరలో బెంగళూరును పలకరించనున్న ఎగిరే ట్యాక్సీలు..1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే!
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport)త్వరలో ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా,తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.
Rohit Sharma: టీమిండియా బిగ్ షాక్.. మహ్మద్ షమీ ఫిట్‌నెస్ రోహిత్ శర్మ కీలక ప్రకటన
ప్రపంచ కప్‌లో కాలి గాయం కారణంగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోలుకోవడం గురించి భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ఏరియల్ యూనిట్ అధిపతి మృతి
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ ఏరియల్ యూనిట్ అధిపతి సమీర్ అబు దక్కా మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ, షిన్ బెట్ భద్రతా సంస్థలు సంయుక్తంగా వెల్లడించాయి.
Iran: ఇరాన్ ప్రభుత్వ టీవీలో కనిపించిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ
హెజ్‌బొల్లా చీఫ్ హత్య కేసులో ఇరాన్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ ప్రముఖంగా వినిపించింది. ఇన్నాళ్లు ఎవరికి కనిపించిన ఆయన తాజాగా బాహ్య ప్రపంచానికి కనిపించారు.
Predator Drones: అమెరికాతో భారత్ కీలక డీల్.. దాదాపు $4 బిలియన్ల మెగా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు
భారత సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిరంతరం ఉన్న ముప్పు దృష్ట్యా, సైన్యాన్ని మరింత బలపరిచే దిశగా భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది.
Rashmika: సైబర్ సేఫ్టీకి జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
నటి రష్మిక మందన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
Virat Kohli: కివీస్ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..అధిక వడ్డీ రేట్లతో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంక్‌లలో ఒకటి. ఈ మధ్యనే బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది, కొన్ని ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం చేసింది.
Cancer: 2045 నాటికి భారతదేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతాయి: ICMR
క్యాన్సర్.. ప్రపంచంలో అధిక మరణాలకు కారణమవుతున్న రెండవ అతి పెద్ద ఆరోగ్య సమస్య.మొదటి స్థానంలో గుండె జబ్బులు ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ ఉంది.
Murine Typhus: కేరళలో మరో అరుదైన వ్యాధి.. మురిన్ టైఫస్ లక్షణాలు,చికిత్స, నివారణ
కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల అరుదైన బ్యాక్టీరియా వ్యాధి మురిన్ టైఫస్ సోకింది.
RBI : నిబంధనలు పాటించనందుకు SG ఫిన్‌సర్వ్‌కి ఆర్బీఐ భారీ జరిమానా
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ ) ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్‌కు రూ. 28.30 లక్షల జరిమానా విధించింది.
India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్ ఇండియా మొబైల్స్ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ
దిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Naga Chaitanya: మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య? పీఆర్వో టీం క్లారిటీ
అక్కినేని నాగచైతన్య ఇప్పటికే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'దూత' వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు.
Supreme court: ఎన్నికల ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. ఈసీకి నోటీసులు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై ఓ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది.
India-Canada: అగ్ర దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్,కెనడా..ఇరుదేశాల మధ్య క్షిణిస్తున్న సంబంధాలు..ఈ వివాదంలో ఏమి జరుగబోతోంది
భారత్ ప్రభుత్వం ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించడానికి నిర్ణయించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
#SDT18: ధైర్యం, ఆశ ఆధారంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్!
వైవిధ్యమైన కథలతో ముందుకు సాగుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నారు.
Taiwan: తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు.. 153 యుద్ధ విమానాలు చక్కర్లు
తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే!
భారత జట్టు సొంతగడ్డపై టెస్టు ఫార్మాట్‌లో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ను ఘనంగా ఓడించి, వరుసగా 18వ సిరీస్‌ను గెలుచుకుంది.
India-Canada: భారత్ పై ఆంక్షలకు సిద్ధమవుతున్న కెనడా..!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు.
AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
SCO Summit: SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ
నేటి (మంగళవారం) నుంచి పాకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ప్రారంభం కానుంది.
Telangana Rain Alert: హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. మూడ్రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
Devara: 'దేవర' మరో ఘనత.. ఆ ఏరియాల్లో ఇప్పటివరకు రోజూ కోటి రూపాయలు వసూలు
జూనియర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ 'దేవర' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
Andhra Pradesh: ఏపీలో మహిళలకు మరో పథకం అమలుకు సిద్ధం.. దీపావళి మరుసటి రోజు నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
India-Canada: కెనడా, భారత్ సంబంధాలు.. ఆంక్షల దిశగా అడుగులు!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్ పై కెనడా చర్యలకు సిద్ధంగా ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి.
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్
త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారాల్లో దూకుడు పెంచారు.
Filter coffee : ఫిల్టర్ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు.. తాగితే ఫిల్టర్ కాఫీనే!
సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఇప్పుడు మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందింది.
Google: గూగుల్ ఫోటోలలో భాగస్వామి భాగస్వామ్యాన్ని సెటప్ చేయడం సులభం, ఎలాగంటే..?
గూగుల్ Google ఫోటోలలో భాగస్వామి భాగస్వామ్య లక్షణాన్ని అందిస్తుంది. ఇది నిర్దిష్ట వ్యక్తులతో భాగస్వామ్య ఆల్బమ్‌లను సృష్టించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
Chennai: భారీ వర్షాల కారణంగా చెన్నై అప్రమత్తం.. విద్యా సంస్థలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు వంటి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.
Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Netanyahu: ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడి చేయబోం :అమెరికాకి ఇజ్రాయెల్ హామీ..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Tangalan: నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్.. దీపావళి కానుకగా రిలీజ్
పా ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో విడుదలైన 'తంగలాన్' ఈ ఏడాది ప్రేక్షకులను అలరిచింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సాధించినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
Viswam: ఓటీటీలోకి గోపిచంద్ మూవీ విశ్వం.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ కాంబోలో తాజగా విడుదలైన విశ్వం సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్ మ్యాచ్.. భారత్-పాకిస్తాన్ పోరుకు తిలక్ వర్మ సారథ్యం!
ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్ 2024 అక్టోబర్ 18న ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 దేశాల ఏ జట్లు పాల్గొంటున్నాయి.
Jharkhand polls: జేఎంఎం నేతృత్వంలోని కూటమి మొత్తం 81 స్థానాల్లో పోటీ చేస్తుంది: హేమంత్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జేఎమ్‌ఎం నేతృత్వంలోని కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని 81 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
Damagundam Foundation: దామగుండం నేవీ రాడార్‌కు నేడు శంకుస్థాపన.. 3200 కోట్లతో 2900 ఎకరాల్లో ఏర్పాటు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత నౌకాదళానికి సంబంధించిన `వెరీ లో ఫ్రీక్వెన్సీ' కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌కి శంకుస్థాపన చేయనున్నారు.
India-Canada: నిజ్జర్ హత్య కేసు.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి భారత్ కుట్ర?.. కెనడా తీవ్ర ఆరోపణలు
కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Honda Activa 7G: త్వరలో హోండా యాక్టివా 7జీ.. మైలేజ్ ఎంతంటే..?
ప్రస్తుతం, భారతదేశంలో స్కూటీల అమ్మకాలు బైక్లను సమానంగా తాకుతున్నాయి. ఇందులో టీవీఎస్, హోండా కంపెనీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి.
Nasa: యూరోపా క్లిప్పర్ మిషన్‌ను ప్రారంభించిన నాసా.. మంచుతో నిండిన చంద్రుని అధ్యయనం
బృహస్పతి మంచు చంద్రుడు యూరోపాపై అధ్యయనం చేసేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిన్న (అక్టోబర్ 14) యూరోపా క్లిప్పర్ మిషన్‌ను ప్రారంభించింది.
Netanyahu:'హెజ్‌బొల్లానే లక్ష్యం.. లెబనాన్ ప్రజలు కాదు'.. నెతన్యాహు స్పష్టం
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బంది లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
AP TG Roads: ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసింది.
Whatsapp: వాట్సాప్ స్టేటస్‌లో స్నేహితుడిని ట్యాగ్ చేయడం ఎలా? ఇక్కడ పద్ధతి తెలుసుకోండి
మెటా తన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే అనేక కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Test series: భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కి ఛాలెంజ్.. రోహిత్ సేనను కివిస్ ఆపగలదా?
ఇండియా-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. టీమిండియా సొంత గడ్డపై జైత్రయాత్ర సాగుతోంది.
Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటన
దేశంలో మరోసారి ఎన్నికల సైరెన్ మోగబోతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వ సన్నద్ధంగా ఉంది.
Australia: ఆస్ట్రేలియా వర్కింగ్ హాలిడే మేకర్ వీసా.. 1,000 వీసాలకు 40వేల దరఖాస్తులు
ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన వర్కింగ్ హాలిడే మేకర్ వీసా కార్యక్రమానికి భారతీయుల నుండి అపార స్పందన లభిస్తోంది.
Foxconn: ఫాక్స్‌కాన్‌కు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు.. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'హోన్ హాయ్ టెక్నాలజీ' గ్రూప్‌కి చెందిన 'ఫాక్స్‌కాన్' సంస్థ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తి వ్యక్తం చేసింది.
ATC: రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ.. కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి
తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో కలిసి తొలి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ శర్మ ముందు 5 రికార్డులు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ బుధవారం (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం కానుంది.