LOADING...

10 Oct 2024


Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Vijayawada Names: శాతవాహనుల కాలం నుంచి విజయవాడ ప్రస్తావన.. చరిత్రలో విజయవాడకి అనేక పేర్లు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడ ప్రస్తావన శాతవాహనుల కాలం నుంచి శాసనాల్లో కనిపిస్తుంది.

Khel Khatam Darwaja Bandh: 'ఖేల్ ఖతం దర్వాజా బంద్' ఫస్ట్ లుక్ లాంచ్

"డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి ప్రత్యేక చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్.

Nobel 2024 - Literature: సాహిత్యంలో  నోబెల్ బహుమతిని గెలుచుకున్న దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ 

సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ (Han Kang)కు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి (Nobel Prize 2024) లభించింది.

Mahakali: తొలి మహిళా సూపర్ హీరో చిత్రం 'మహకాళి'.. ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హను-మాన్' సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు సాధించారు.

Meesho: 'మీషో' ఉద్యోగులకు 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు..' ల్యాప్‌టాప్‌లు,ఇమెయిల్‌లు,సమావేశాలు లేవు' 

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో (Meesho) తన ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. సంస్థ 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Rafael Nadal: ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్ 

ప్రొఫెషనల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ (Rafael Nadal) తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

EPFO: ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ.. ఉత్పాదకత లింక్డ్ బోనస్‌ను ప్రకటన.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.13,816 

తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది.

Taskin Ahmed: ప్రపంచంలో భారత ఆటగాళ్లే బెస్ట్‌.. వారు అన్ని పరిస్థితుల్లోనూ బాగా బ్యాటింగ్ చెయ్యగలరు: తస్కిన్‌ అహ్మద్‌

భారత క్రికెటర్ల (Team India)అసాధారణ ఆటతీరు బంగ్లాదేశ్‌ బౌలర్‌ తస్కిన్‌ అహ్మద్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.

Noel Tata: టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్ గా నోయల్ టాటా.. అయన ఎవరంటే..?

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ నాయకత్వంపై చర్చలు ముమ్మరంగా సాగాయి. ఈ పాత్ర కోసం నోయెల్ టాటా పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు.

Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్‌ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్

శ్రీలంక చేతిలో రెండు టెస్టుల సిరీస్‌ను ఓడిన న్యూజిలాండ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రేసులో ఉన్న కివీస్‌ ఒక్కసారిగా కిందికి దిగజారింది.

Digital Library: డిజిటల్ లైబ్రరీ ఇంటర్నెట్ ఆర్కైవ్‌లోని 3.1 కోట్ల మంది వినియోగదారుల డేటా లీక్ 

ఇంటర్నెట్ ఆర్కైవ్ అధికారిక వెబ్‌సైట్ ని సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేశారు. దీని కారణంగా దాని వినియోగదారులలో చాలా మంది సున్నితమైన డేటా లీక్ చేయబడింది.

Ratan Tata's Documentary: 'మెగా ఐకాన్' రతన్ టాటా డాక్యుమెంటరీ.. మిమ్మల్ని పెద్దగా కలలు కనేలా ప్రేరేపిస్తుంది

గొప్ప విలువలు కలిగిన మనసున్న వ్యక్తి పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇక లేరనే వార్త ఎంతోమందిని కలచివేస్తోంది.

CBN Tributes to Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం.. ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌

ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. అజెండా అంశాలపై చర్చను క్యాబినెట్ వాయిదా వేసింది.

Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ మారిందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా రాబోయే పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.

Underground Cities: భూగర్భంలో దాగి ఉన్న వింత నగరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. కొత్త అభివృద్ధులతో నిర్మాణ రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయి.

Bharat Ratna to Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.

Laknavaram Lake: పర్యాటకులను ఆకర్షిస్తున్న లక్నవరం సరస్సు.. మీరు ఓ లుక్కేయండి..

తెలంగాణ పర్యాటక క్షేత్రాలలో ఒక ముఖ్యమైన ప్రదేశం లక్నవరం సరస్సు.ఇది ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలంలో బుస్సాపూర్ శివారులో ఉంది.

TATA Family Tree: జామ్‌సెట్జీ టాటా నుండి రతన్ టాటా వరకు.. టాటా వంశవృక్షం ఇదే..

టాటా గ్రూప్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. ఈ గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా ఉత్పత్తులు ప్రపంచంలోని 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

Tata Indica: భారతీయ కార్ల పరిశ్రమకు ఆ కారు చాలా ప్రత్యేకం..అదేంటంటే..?

టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం.

Ratan Tata :నానో కారును తయారు చేసి ఆటోమొబైల్ ప్రపంచాన్ని షేక్ చేసిన రతన్ టాటా

లక్ష రూపాయలకే కారు. అంతే దాంట్లో మరో మాట లేదు. లక్ష రూపాయలు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ రోజు బైక్ కొనేందుకు పెట్టే ఖర్చు.

Nitish Kumar Reddy: రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు.

Kamala Harris: 2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి కమలా హారిస్..ప్రచారానికి విరాళాల వెల్లువ..$1 బిలియన్లను వసూలు 

వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం "క".. దీపావళి రేస్ లో కుర్ర హీరో

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం 'క'. దర్శక ద్వయం సుజీత్,సందీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది.

Water Fall In Rishikesh: భారతదేశంలో ఉన్న ఈ రహస్య జలపాతం గురించి మీకు తెలుసా..?

ఉత్తరాఖండ్‌లో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో రిషికేశ్ ఒకటి. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు అనేకం, ముఖ్యంగా జలపాతాలు. రిషికేశ్‌లోని ప్రసిద్ధ జలపాతాల గురించి తెలుసుకుందాం.

S. S. Rajamouli: ఫ్లాప్ ఫేస్ చేయని ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్‌‌.. ఈ డైరెక్టర్ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు...

ఎస్.ఎస్. రాజమౌళి ఏ సినిమా తీసినా 10కి 10 మార్కులు పడాల్సిందే. యాదృచ్ఛికంగా ఆయన పుట్టినరోజు కూడా 10/10కి సంబంధించింది.

Saddula Batukamma Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా 

పూలనే దేవతల రూపంలో కొలిచే అందమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం.

Ratan Tata Best Quotes: భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం,స్ఫూర్తినిచ్చే.. రతన్ టాటా..  రతనాల మాటలు

బిజినెస్‌ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు.

Ratan Tata: అమితాబ్ బచ్చన్ తో రతన్ టాటా సినిమా..అదేంటో తెలుసా? 

దిగ్గజ పారిశ్రామికవేత్త మరియు టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా కన్నుమూశారు.

Hyderabad Traffic : సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో.. హైద్రాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు 

సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగరం ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం..

ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది క్షణాల్లో ప్రారంభంకానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.

Ratan Tata: 'వీడ్కోలు నేస్తమా'.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్

దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత,టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.

Tata Group Next Gen : టాటా గ్రూప్ భవిష్యత్తులో ఎవరి చేతులోకి వెళుతుంది? తర్వాతి తరం లీడర్స్ వీరేనా?

రతన్ టాటా మరణం భారతీయ ప్రజల మనస్సులలో శూన్యతను సృష్టించింది. భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది.

Turkish Airlines: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. అత్యవసరంగా ల్యాండింగ్‌.

సీటెల్‌ నుండి ఇస్తాంబుల్‌ వెళ్లే టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది, కారణం పైలట్‌ చనిపోవడమే.

TGSRTC: దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC షాక్.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా వసూలు

తెలంగాణలో అతిపెద్ద పండగ దసరా. నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ పండక్కి సొంతూళ్ల బాట పడతారు.

TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి 

విశాఖపట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ సుముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది.

Race Course: మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌ స్థలానికి ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ?

హైదరాబాద్‌ నగరంలోని ప్రఖ్యాత రేస్‌క్లబ్‌ను ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి కేటాయించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది.

Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం వెల్లడించారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ 

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.

Ratan Tata: రతన్ టాటా అంటే గుర్తొచ్చే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవే..

టాటా గ్రూప్ అనేది అన్ని రంగాల్లో, ఆర్థిక రంగం నుండి ఉక్కు పరిశ్రమ వరకు విస్తరించిన ఒక ప్రముఖ సంస్థ.

09 Oct 2024


Ratan Tata:దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత  

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ వచ్చిందంటే మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే.. వీటి రెసిపీలు ఇవిగో

తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగను ముఖ్యంగా ఆడపడుచులు జరుపుకుంటారు.

Vettaiyan: తెలుగు టైటిల్‌ పెట్టకపోవడానికి కారణం చెప్పిన 'వేట్టయన్‌' నిర్మాణ సంస్థ

రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'వేట్టయన్‌'. దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది.

Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి.

Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల వివరాలు లీక్

భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా ప్రొవైడర్ అయిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, దాని కస్టమర్లపై ప్రభావం చూపే ఒక పెద్ద డేటా భద్రతా ఉల్లంఘనను ఎదుర్కొంటోంది.

Ram Charan: రామ్ చరణ్‌ న్యూ లుక్.. 'వావ్' అంటున్న అభిమానులు 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్మథనానికి గురవుతున్నట్టు సమాచారం.

Table tennis: ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల ఘనత.. తొలిసారిగా కాంస్య పతకం!

అసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారిగా కాంస్య పతకాన్ని సాధించిన చరిత్రకెక్కింది.

Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు

హర్యానాలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి విజయం సాధించింది. కమలం పార్టీ 48 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్‌ 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

Viral video: ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్'లో ప్రవేశించిన విమానం.. వీడియో వైరల్

ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్' ప్రభావం తీవ్రంగా గజగజ వణుకుతోంది.

Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్‌ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

Nobel Prize 2024 : రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి.. ముగ్గురు శాస్త్రవేత్తలకు గౌరవం

2024 రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు.

PAN Card: మీ పాన్ కార్డ్ నంబర్ లో జనరేట్ అయ్యే అక్షరాలకు అర్థం ఏంటీ..? ఈ కోడ్ అర్థాలు చూద్దాం

అర్థిక లావాదేవీలు జరిపే ప్రతి భారతీయుడికి పాన్ కార్డు (PAN card) అవసరం. పాన్ ద్వారా ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తాయి.

Nagachaitanya:నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్? 

గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తున్న అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.

Amazon: ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్లకు ఎక్కువ ప్రమోషన్లు.. 91శాతం మంది సీఈఓల అభిప్రాయం

ఇండియాలోని 91 శాతం సీఈఓలు రిమోట్ వర్కర్ల కంటే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతన పెంపులు, అనుకూలమైన ఆఫర్‌లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.

Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్‌ IPO.. 27,870 కోట్ల సమీకరణకు రంగం సిద్ధం

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ అక్టోబర్‌ 15 నుంచి కానుంది.

Trachoma: ట్రాకోమా అంటే ఏమిటి..?.. వైరస్ వల్ల కలిగే ఈ కంటి వ్యాధి నుండి భారతదేశం ఎలా విముక్తి పొందింది

ట్రాకోమా అంటే క్లామిడియా ట్రాకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి. ఈ వ్యాధి వల్ల ప్రపంచంలోని ప్రజలను పాక్షికంగా అంధత్వానికి ప్రభావితమవుతారు.

Delhi Capitals: ఐపీఎల్ 2025.. ఢిల్లీ క్యాపిటల్స్‌ రిటెన్షన్ లిస్ట్‌ ఖరారు!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Gamma Ray Telescope: లద్దాఖ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గామా రే టెలిస్కోప్.. ఇక్కడే ఎందుకంటే..?

ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌ను లద్దాఖ్‌లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన టెలిస్కోప్ కావడం విశేషం.

Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి 

జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు ఆర్మీ జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

Rohit Sharma: బిజీ రోడ్డుపై అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు. ముంబైలో ఓ సిగ్నల్ వద్ద తన అభిమానికి సెల్ఫీ ఇచ్చి, ఆమెతో చీరింగ్ గా మాట్లాడాడు.

Google Maps: గూగుల్ మాప్స్‌లో పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేసుకునే కొత్త ఫీచర్ 

గూగుల్, డ్రైవర్‌లకు పార్కింగ్ స్థలాలను నేరుగా తన ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తించి బుక్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ.

Samantha Alia Bhatt: జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "ఊ అంటావా మావా" సాంగ్ పాడిన ఆలియా 

ఆలియా భట్ ఓ మల్టీ టాలెంటెడ్ నటి. నటనతోపాటు ఆమె పాటలు కూడా బాగా పాడగలదు.

Triptii Dimri:'యానిమల్‌'లో నా పాత్రపై విమర్శలొచ్చాయి.. 'త్రిప్తి డిమ్రి' కీలక వ్యాఖ్యలు 

నటి త్రిప్తి డిమ్రి 'యానిమల్‌' చిత్రం ద్వారా ఒక్కసారిగా ఫేమ్‌ అందుకున్నారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు అందినట్టు తెలుస్తోంది.

Hamas:ఇజ్రాయెల్‌పై భారీగా ఆత్మాహుతి దాడులకు సిన్వార్‌ కుట్ర..వెల్లడించిన వాల్‌స్ట్రీట్‌ కథనం 

హమాస్‌ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేయాలని యాహ్యా సిన్వార్‌ ఆదేశించినట్లు సమాచారం.

israel: ఇజ్రాయెల్‌ కొత్త 'లైట్‌ బీమ్‌' డిఫెన్స్‌ సిస్టమ్‌.. అమెరికాలో ప్రదర్శన 

ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వచ్చే రోజుల్లో అమెరికాలో తన సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.

Rahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన రాహుల్‌ గాంధీ

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

UK: బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్

గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలను వెల్లడించింది.

AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌.. ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ నవంబర్ 3న విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 డిఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 3న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.

RBI MPC meet: డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితి రూ.5వేలకు పెంపు 

డిజిటల్‌ పేమెంట్స్‌ సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI)కీలక నిర్ణయాలను ప్రకటించింది.

Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్‌ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచిన తరువాత, ముఖ్యమంత్రి పదవిని ఒమర్ అబ్దుల్లా చేపడుతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.

Rajinikanth: రజినీకాంత్ సినిమా 'వేట్టయాన్‌' రిలీజ్ .. హాలిడే ప్రకటించిన ప్రముఖ కంపెనీలు

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వేట్టయాన్‌'. సూర్యతో 'జై భీమ్' చిత్రం తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Sayaji Shinde: ఆలయాల్లో మొక్కల పంపిణీ.. నటుడు షాయాజీ షిండే ప్రతిపాదనపై స్పందించిన పవన్ కళ్యాణ్ 

షాయాజీ షిండే ప్రతిపాదించిన పర్యావరణ-ఆధ్యాత్మిక సమన్వయ ఆలోచనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు.

Ministry of Ayush: అద్భుత ఫలితాలంటూ ఆయుర్వేద, సిద్ధ ఔషధాలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధం

వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్

బిట్‌కాయిన్‌ మూలాలపై హెచ్‌బీవో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఇప్పుడు విశేష చర్చనీయాంశంగా మారింది.

Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు

పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.

Ration Cards: ఏపీలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం

అర్హత ఉన్న పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం 

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన హైదరాబాద్‌ను ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల సమన్లు జారీ చేయడం ప్రతీకార రాజకీయాల కారణంగానే జరిగిందని మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

VV Vinayak: మాస్‌ డైరెక్టర్‌ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్‌ బర్త్‌డే స్పెషల్‌ 

టాలీవుడ్‌ దర్శకుల్లో ఒక్కో వ్యక్తికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కానీ యాక్షన్‌ సినిమాల ప్రపంచంలో వినాయక్‌ పేరు చెప్పగానే ప్రేక్షకులు మాస్‌ యాక్షన్‌ సన్నివేశాలు, సుమోలు గాల్లో లేవడాన్ని గుర్తు చేసుకుంటారు.

Petrol Price: లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటనతో.. కుప్పకూలుతున్న చమురు ధరలు.. 5 శాతం డౌన్..   

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుంది. పరస్పర దాడులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.

Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు 

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ' బోర్డు పెట్టారని వ్యాఖ్యానించారు.

Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు 

పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య యుద్ధంతో అట్టుడుకుతోంది. హిజ్బుల్లాకు చెందిన ఓ అధికారి లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించారని సమాచారం.

Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కొనసాగిస్తున్న పథకాల్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టంది.

Heavy Discounts: వోక్స్వ్యాగన్ టిగన్ నుండి వర్టస్ పై భారీ తగ్గింపులు

కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ పండుగ ఆఫర్‌లో భాగంగా తన భారతీయ లైనప్‌లోని వాహనాలపై డిస్కౌంట్లను అందిస్తోంది.

Brazil: 40 రోజుల నిషేధం తర్వాత.. బ్రెజిల్‌లో మళ్లీ ప్రారంభం కానున్న 'ఎక్స్' సేవలు

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' సుదీర్ఘ నిషేధం తర్వాత బ్రెజిల్‌లో తన సేవలను తిరిగి ప్రారంభించనుంది. దేశం అటార్నీ జనరల్ మద్దతును అనుసరించి ఆపరేషన్ చేయడానికి బ్రెజిల్ సుప్రీం కోర్ట్ X అనుమతిని మంజూరు చేసింది.

ICC Women T20 World Cup 2024: భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి

భారత మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పాకిస్థాన్‌పై గెలుపుతో కోలుకున్న భారత జట్టు కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధమైంది.

IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్‌.. మొదటి టెస్టుకుకీలక ఆటగాడు దూరం

భారత్ ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. దీని చివరి మ్యాచ్ అక్టోబర్ 12న జరగనుంది.

Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..

నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.

Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన 

జమ్ముకశ్మీర్,హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలో వస్తోంది.

Whatsapp: వాట్సాప్‌లో 'సెర్చ్ ఇమేజ్‌ ఆన్ వెబ్ ' ఫీచర్.., ఇక నకిలీ ఫోటోలను గుర్తించడం సులభం 

వాట్సాప్ 'సెర్చ్ ఇమేజ్‌ ఆన్ వెబ్' అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు.

Trump-Putin: రష్యా అధ్యక్షుడితో డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్‌ ఫోన్‌ కాల్స్‌..!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న వేళ, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

AP Liquor Shops Tenders: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు..

ఏపీ (AndhraPradesh) ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూలును సవరించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు.

USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి కుట్ర.. ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు  

వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Indrakeeladri: మూలానక్షత్రం.. సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ 

దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం భక్తులకు దర్శనమిస్తున్నారు.

Hyderabad Metro: మెట్రోరైలు రెండోదశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక.. క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి..

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకున్నాయి.