Ratan Tata:దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ వచ్చిందంటే మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే.. వీటి రెసిపీలు ఇవిగో
తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగను ముఖ్యంగా ఆడపడుచులు జరుపుకుంటారు.
Vettaiyan: తెలుగు టైటిల్ పెట్టకపోవడానికి కారణం చెప్పిన 'వేట్టయన్' నిర్మాణ సంస్థ
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం 'వేట్టయన్'. దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది.
Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి.
Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల వివరాలు లీక్
భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా ప్రొవైడర్ అయిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, దాని కస్టమర్లపై ప్రభావం చూపే ఒక పెద్ద డేటా భద్రతా ఉల్లంఘనను ఎదుర్కొంటోంది.
Ram Charan: రామ్ చరణ్ న్యూ లుక్.. 'వావ్' అంటున్న అభిమానులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్మథనానికి గురవుతున్నట్టు సమాచారం.
Table tennis: ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల ఘనత.. తొలిసారిగా కాంస్య పతకం!
అసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారిగా కాంస్య పతకాన్ని సాధించిన చరిత్రకెక్కింది.
Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి విజయం సాధించింది. కమలం పార్టీ 48 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
Viral video: ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్'లో ప్రవేశించిన విమానం.. వీడియో వైరల్
ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్' ప్రభావం తీవ్రంగా గజగజ వణుకుతోంది.
Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
Nobel Prize 2024 : రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి.. ముగ్గురు శాస్త్రవేత్తలకు గౌరవం
2024 రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు.
PAN Card: మీ పాన్ కార్డ్ నంబర్ లో జనరేట్ అయ్యే అక్షరాలకు అర్థం ఏంటీ..? ఈ కోడ్ అర్థాలు చూద్దాం
అర్థిక లావాదేవీలు జరిపే ప్రతి భారతీయుడికి పాన్ కార్డు (PAN card) అవసరం. పాన్ ద్వారా ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తాయి.
Nagachaitanya:నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్?
గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తున్న అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.
Amazon: ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్లకు ఎక్కువ ప్రమోషన్లు.. 91శాతం మంది సీఈఓల అభిప్రాయం
ఇండియాలోని 91 శాతం సీఈఓలు రిమోట్ వర్కర్ల కంటే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతన పెంపులు, అనుకూలమైన ఆఫర్‌లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.
Hyundai IPO: హ్యుందాయ్ మోటార్ IPO.. 27,870 కోట్ల సమీకరణకు రంగం సిద్ధం
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 15 నుంచి కానుంది.
Trachoma: ట్రాకోమా అంటే ఏమిటి..?.. వైరస్ వల్ల కలిగే ఈ కంటి వ్యాధి నుండి భారతదేశం ఎలా విముక్తి పొందింది
ట్రాకోమా అంటే క్లామిడియా ట్రాకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి. ఈ వ్యాధి వల్ల ప్రపంచంలోని ప్రజలను పాక్షికంగా అంధత్వానికి ప్రభావితమవుతారు.
Delhi Capitals: ఐపీఎల్ 2025.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ ఖరారు!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Gamma Ray Telescope: లద్దాఖ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గామా రే టెలిస్కోప్.. ఇక్కడే ఎందుకంటే..?
ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌ను లద్దాఖ్‌లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన టెలిస్కోప్ కావడం విశేషం.
Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు ఆర్మీ జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
Hurricane Milton: దూసుకొస్తున్న హరికేన్ మిల్టన్.. భయం గుప్పిట్లో ఫ్లోరిడా..'100 సంవత్సరాలలో అత్యంత ఘోరమైన తుఫాను'
అమెరికాను ఒక తుపాను నుంచి బయటపడకముందే మరో తుఫాను భయాందోళనకు గురిచేస్తోంది.
Rohit Sharma: బిజీ రోడ్డుపై అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు. ముంబైలో ఓ సిగ్నల్ వద్ద తన అభిమానికి సెల్ఫీ ఇచ్చి, ఆమెతో చీరింగ్ గా మాట్లాడాడు.
Google Maps: గూగుల్ మాప్స్‌లో పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేసుకునే కొత్త ఫీచర్
గూగుల్, డ్రైవర్‌లకు పార్కింగ్ స్థలాలను నేరుగా తన ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తించి బుక్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ.
Samantha Alia Bhatt: జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "ఊ అంటావా మావా" సాంగ్ పాడిన ఆలియా
ఆలియా భట్ ఓ మల్టీ టాలెంటెడ్ నటి. నటనతోపాటు ఆమె పాటలు కూడా బాగా పాడగలదు.
Triptii Dimri:'యానిమల్'లో నా పాత్రపై విమర్శలొచ్చాయి.. 'త్రిప్తి డిమ్రి' కీలక వ్యాఖ్యలు
నటి త్రిప్తి డిమ్రి 'యానిమల్' చిత్రం ద్వారా ఒక్కసారిగా ఫేమ్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు అందినట్టు తెలుస్తోంది.
Hamas:ఇజ్రాయెల్‌పై భారీగా ఆత్మాహుతి దాడులకు సిన్వార్ కుట్ర..వెల్లడించిన వాల్‌స్ట్రీట్ కథనం
హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేయాలని యాహ్యా సిన్వార్ ఆదేశించినట్లు సమాచారం.
israel: ఇజ్రాయెల్ కొత్త 'లైట్ బీమ్' డిఫెన్స్ సిస్టమ్.. అమెరికాలో ప్రదర్శన
ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చే రోజుల్లో అమెరికాలో తన సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.
Rahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
UK: బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్
గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలను వెల్లడించింది.
AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్.. ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 డిఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 3న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.
RBI MPC meet: డిజిటల్ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5వేలకు పెంపు
డిజిటల్ పేమెంట్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కీలక నిర్ణయాలను ప్రకటించింది.
Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచిన తరువాత, ముఖ్యమంత్రి పదవిని ఒమర్ అబ్దుల్లా చేపడుతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.
Rajinikanth: రజినీకాంత్ సినిమా 'వేట్టయాన్' రిలీజ్ .. హాలిడే ప్రకటించిన ప్రముఖ కంపెనీలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వేట్టయాన్'. సూర్యతో 'జై భీమ్' చిత్రం తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Sayaji Shinde: ఆలయాల్లో మొక్కల పంపిణీ.. నటుడు షాయాజీ షిండే ప్రతిపాదనపై స్పందించిన పవన్ కళ్యాణ్
షాయాజీ షిండే ప్రతిపాదించిన పర్యావరణ-ఆధ్యాత్మిక సమన్వయ ఆలోచనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
Ministry of Ayush: అద్భుత ఫలితాలంటూ ఆయుర్వేద, సిద్ధ ఔషధాలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధం
వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్
బిట్‌కాయిన్ మూలాలపై హెచ్‌బీవో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఇప్పుడు విశేష చర్చనీయాంశంగా మారింది.
Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్ జ్యుడిషియల్ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు
పూర్వ విధానంలోనే నాన్ జ్యుడిషియల్ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.
Ration Cards: ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం
అర్హత ఉన్న పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్ పెంపే ప్రభుత్వ లక్ష్యం
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన హైదరాబాద్‌ను ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల సమన్లు జారీ చేయడం ప్రతీకార రాజకీయాల కారణంగానే జరిగిందని మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
VV Vinayak: మాస్ డైరెక్టర్ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్ బర్త్‌డే స్పెషల్
టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కో వ్యక్తికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కానీ యాక్షన్ సినిమాల ప్రపంచంలో వినాయక్ పేరు చెప్పగానే ప్రేక్షకులు మాస్ యాక్షన్ సన్నివేశాలు, సుమోలు గాల్లో లేవడాన్ని గుర్తు చేసుకుంటారు.
Petrol Price: లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటనతో.. కుప్పకూలుతున్న చమురు ధరలు.. 5 శాతం డౌన్..
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుంది. పరస్పర దాడులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.
Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ' బోర్డు పెట్టారని వ్యాఖ్యానించారు.
Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య యుద్ధంతో అట్టుడుకుతోంది. హిజ్బుల్లాకు చెందిన ఓ అధికారి లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించారని సమాచారం.
Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కొనసాగిస్తున్న పథకాల్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టంది.
Heavy Discounts: వోక్స్వ్యాగన్ టిగన్ నుండి వర్టస్ పై భారీ తగ్గింపులు
కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ పండుగ ఆఫర్‌లో భాగంగా తన భారతీయ లైనప్‌లోని వాహనాలపై డిస్కౌంట్లను అందిస్తోంది.
Brazil: 40 రోజుల నిషేధం తర్వాత.. బ్రెజిల్‌లో మళ్లీ ప్రారంభం కానున్న 'ఎక్స్' సేవలు
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' సుదీర్ఘ నిషేధం తర్వాత బ్రెజిల్‌లో తన సేవలను తిరిగి ప్రారంభించనుంది. దేశం అటార్నీ జనరల్ మద్దతును అనుసరించి ఆపరేషన్ చేయడానికి బ్రెజిల్ సుప్రీం కోర్ట్ X అనుమతిని మంజూరు చేసింది.
ICC Women T20 World Cup 2024: భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి
భారత మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పాకిస్థాన్‌పై గెలుపుతో కోలుకున్న భారత జట్టు కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. మొదటి టెస్టుకుకీలక ఆటగాడు దూరం
భారత్ ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. దీని చివరి మ్యాచ్ అక్టోబర్ 12న జరగనుంది.
Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.
Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన
జమ్ముకశ్మీర్,హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలో వస్తోంది.
Whatsapp: వాట్సాప్‌లో 'సెర్చ్ ఇమేజ్ ఆన్ వెబ్ ' ఫీచర్.., ఇక నకిలీ ఫోటోలను గుర్తించడం సులభం
వాట్సాప్ 'సెర్చ్ ఇమేజ్ ఆన్ వెబ్' అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.
Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు.
Trump-Putin: రష్యా అధ్యక్షుడితో డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్ ఫోన్ కాల్స్..!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న వేళ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
AP Liquor Shops Tenders: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు..
ఏపీ (AndhraPradesh) ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూలును సవరించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు.
USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి కుట్ర.. ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు
వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Indrakeeladri: మూలానక్షత్రం.. సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం భక్తులకు దర్శనమిస్తున్నారు.
Hyderabad Metro: మెట్రోరైలు రెండోదశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక.. క్యాబినెట్ ఆమోదించాక కేంద్రానికి..
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకున్నాయి.
Haryana Assembly Elections 2024: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ .. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఎలా గెలిచిందంటే..?
హర్యానాలో పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో భారతీయ జనతా పార్టీ (BJP) అప్రమత్తమైంది.
Nagarjuna Family At Court : కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున ఫ్యామిలీ వాంగ్మూలం రికార్డ్
సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ మధ్య సాగుతున్న వివాదం క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు దిశగా వెళ్లింది.
Haryana Results: హర్యానాలో గెలుపుపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. కలిసిరాని జాట్లు, జిలేబీ..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌కు మింగుడుపడని ఫలితాలు వచ్చాయి.
Raja Saab: మారుతీ బర్త్‌డే స్పెషల్ 'రాజాసాబ్' మేకింగ్ వీడియో విడుదల.. చూసి ఎంజాయ్ చేయండి
గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ఒకటి రాజాసాబ్. హార్రర్ కామెడీ శైలిలో రూపొందుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
Robert Vadra: హర్యానా ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. రాబర్ట్ వాద్రా పోస్ట్ వైరల్
హర్యానా రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో నిలిచింది.
Pushpa-2: అల్లు అర్జున్ ఫాన్స్ కి క్రేజీ అప్డేట్.. 'పుష్ప ది రూల్' ఫస్ట్ ఆఫ్ లాక్‌డ్
రాబోయే రెండు నెలల్లో 'పుష్ప' సందడి మొదలవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా అంతా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప ది రూల్' (Pushpa The Rule).
Birds: పక్షులు చెట్టు కొమ్మలపై నిద్రపోతున్నప్పుడు నేలమీద ఎందుకుపడవో తెలుసా?.. కారణమిదే!
చెట్లు, ప్రకృతి, పక్షులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా పక్షులు, చెట్ల కొమ్మలపై సురక్షితంగా నిద్రపోతాయి.
Chandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు
రెండు రోజుల దిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరుస సమావేశాలతో బీజీగా గడుపుతున్నారు.
Jairam Ramesh: కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు.. తోసిపుచ్చిన ఈసీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.
PAN: ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందాలా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే!
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) లేకుండా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ లావాదేవీలు చేయడం అసాధ్యం.
Nobel Prize in Physics 2024: భౌతికశాస్త్రంలో జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు నోబెల్ పురస్కారం
భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇద్దరు శాస్త్రవేత్తలకు లభించింది.
Free Train: ఈ ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ..!
రైలు ప్రయాణం చేయాలంటే సాధారణంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
Game Changer: దసరాకు కాకపోతే దీపావళికి 'గేమ్ ఛేంజర్' టీజర్.. క్లారిటీ ఇచ్చిన తమన్
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
CM Revanth Delhi Tour: మెట్రో ఫేజ్2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్‌లో, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకరించాలని కోరారు.
Garba dance: నవరాత్రి పండుగలో గర్భా, దాండియా ప్రాముఖ్యత.. ఎందుకు ఆడతారు తెలుసా?
నవరాత్రి వేడుకలు అంటే కేవలం దుర్గా పూజ, ఉపవాసం, రావణ దహనం మాత్రమే కాదు. గర్భా, దాండియా వంటి ప్రత్యేక నృత్యాలు కూడా ఉండటం ఈ పండుగకు ప్రత్యేకతని ఇస్తుంది.
Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన పర్యటన రెండవ రోజు కొనసాగిస్తున్నారు.
Bathukamma festivals: లండన్‌లో చేనేత బతుకమ్మ.. వైభవంగా దసరా ఉత్సవాలు
తెలంగాణతెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి.
Kolkata: జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక మలుపు.. 50 మంది రాజీనామా
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యాచారం కేసు ఒక కీలక మలుపు తిరిగింది.
Farooq Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం పదవి ఒమర్‌దే.. ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ దూసుకెళ్తోంది.
Haryana election results: జులానా స్థానం నుంచి వినేష్ ఫోగట్ విజయం
కుస్తీ యోధురాలు, కాంగ్రెస్ నాయకురాలు వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు.
Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్ ఖాతాలో జమ్మూకశ్మీర్
హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేశాయి.
Gorre Puranam: సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్!
టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరో సుహాస్, ఇటీవల తన కొత్త చిత్రం 'గొర్రెపురాణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయం సాధించాడు.
Mohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు.
Devara 2: 'దేవర 2' పై అంచనాలు పెంచేసిన కొరటాల.. కథలో అసలు మలుపు ఆ పార్ట్ లోనే..
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'దేవర'ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
Instagram Down: ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్యలు.. సేవల్లో అంతరాయం
మెటా పరిధిలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు బుధవారం సేవల్లో అంతరాయం ఏర్పడింది.
IRE vs RSA: ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐరిష్ జట్టు!
క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్థాన్ ను బంగ్లాదేశ్ ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఐర్లాండ్ దక్షిణాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించింది.
Google: గూగుల్-ఎపిక్ కేసు: ప్లే స్టోర్‌లో థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశం
గూగుల్ ప్లే స్టోర్‌లో పోటీపడే థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లను అనుమతించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
Shreyas Iyer: ముంబై రంజీ జట్టు ప్రకటన.. శ్రేయాస్ అయ్యర్‌కు మళ్లీ నిరాశే.. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఖాయం
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టీమ్‌ఇండియాలో ఆడే అవకాశాలు తగ్గిపోయినట్టే కనిపిస్తున్నాయి.
Bharti Airtel: డిజిటల్ టీవీ సెగ్మెంట్‌లో భారతీ ఎయిర్‌టెల్ దూకుడు.. టాటా ప్లేని కొనుగోలు చేసేందుకు చర్చలు
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన డిజిటల్ టీవీ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
Paris Olympics 2024: ప్రైజ్‌మనీ పెంచండి.. ఒలింపిక్ విజేత స్వప్నిల్ తండ్రి డిమాండ్!
భారత షూటర్ స్వప్నిల్ కుశాలే పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
70th National Film Awards: నేడే 70వ జాతీయ అవార్డు వేడుక..
70వ జాతీయ అవార్డు వేడుక నేడు (అక్టోబర్ 8) జరగనుంది.భారతీయ చిత్రసీమకు ప్రత్యేకమైన రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది.
Iran Israel War: ఒకే గంటలో 100 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం.. లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారింది. నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై 130 క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.
Iltija Mufti: జమ్ముకశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి చెందారు.
Axar Patel: తండ్రి కాబోతున్న టీమిండియా ఆల్ రౌండర్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన
టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించాడు.
Shruti Hassan : 'డెకాయిట్'లో మార్పులు.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న శృతిహాసన్
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Hong Kong Sixes Tournament: 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?
ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ 'హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్' మరలా అభిమానులను అలరించడానికి సిద్దమైంది.
Omar Abdullah: జమ్ముకశ్మీర్ లో ఆధిక్యంలో నేషనల్ కాన్ఫరెన్స్..సెల్ఫీ పోస్టు చేసిన ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.90 స్థానాలున్న రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం,ఎన్‌సీ,కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది.
Haryana: హర్యానాలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజ..లీడింగ్‌లో బీజేపీ అభ్యర్థి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ సర్వత్రా ఆసక్తికరంగా కొనసాగుతోంది.
Rajinikanth:'వేట్టయన్' కథలో మార్పులు చేయమని నేనే సూచించా: రజనీకాంత్
రజనీకాంత్ నటించిన 'వేట్టయన్' చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల కానుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Telangana: తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Devara OTT: ఆ పండగ రోజున.. ఓటీటీలోకి ఎన్టీఆర్ 'దేవర'..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం దేవర.
ISSF Junior World Championships: జూనియర్ షూటింగ్ ఛాంపియన్ షిప్స్‌లో ముకేశ్ సత్తా.. 5 స్వర్ణాలు, 2 కాంస్యాలతో రికార్డు
పెరూలో జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ 24 పతకాలు సాధించగా, 19 ఏళ్ల ముకేశ్ ఏకంగా ఏడు పతకాలు సాధించి సత్తా చాటాడు.
Sri Lanka Coach: శ్రీలంక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య నియామకం.. అధికారికంగా ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
ప్రముఖ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలకడంతో గత కొన్నేళ్లుగా నిరాశజనకమైన ప్రదర్శన చూపిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు ఇటీవల మెరుగైన ప్రదర్శనను ఇస్తోంది.
Election Results: హర్యానాలో హోరాహోరీ .. జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి జోరు
హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మంగళవారం కొనసాగుతోంది.
IND vs BAN: రెండో టీ20లో మార్పులు.. నితీష్ అవుట్.. హర్షిత్ రాణా అరంగేట్రానికి సర్వం సిద్ధం!
భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు రెండో టీ20కి సిద్దమవుతోంది.
Kanuguva: 'కంగువ' కోసం ప్రభాస్.. తెలుగు వర్షన్ కోసం వాయిస్ ఓవర్
తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న సూర్య 'కంగువ' చిత్రం నవంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.
Jammu Kashmir Elections: నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకంపై చర్చ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏవీ?
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు చర్చనీయాంశంగా మారారు.
Honda vs Hero: హీరోను దాటేసిన హోండా.. రిటైల్ విక్రయాలలో హోండా టాప్
పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్'కు 'హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' షాక్ ఇచ్చింది.
Gold Rate Today: ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
కొన్నేళ్ల తరువాత మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ప్రారంభంలో మూడు రోజుల పాటు గణనీయంగా పెరిగిన బంగారం ధర, తర్వాత రెండు రోజులు స్థిరంగా నిలిచింది.
Space-X: ESA హేరా మిషన్‌ను ప్రారంభించిన స్పేస్-ఎక్స్ , ఇది భూమిని రక్షించడంలో ఉపయోగపడుతుంది
ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్-X గత రాత్రి (అక్టోబర్ 7) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) హీరా మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ ఫ్లోరిడాలోని కెనావెరల్ స్పేస్ స్టేషన్ నుండి రాత్రి 08:22 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో ప్రయోగించబడింది.
Kamala harris: అమెరికాకు అధ్యక్షురాలిగా ఎన్నికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవను: కమలా హారిస్
అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో ఉన్నారు.
Election Results: కాంగ్రెస్ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యం
హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Election Results) కౌంటింగ్ మంగళవారం జరుగుతోంది.
Onions And Tomato Prices: ఆంధ్రప్రదేశ్ లో సబ్సిడీ ధరలకే టమాటా, ఉల్లిపాయలు
భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి.
Telangana: ఏడాదిలో 321 కంపెనీలు.. 25,277 మందికి ఉద్యోగావకాశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పది నెలల కాలంలో, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో భారీ పెట్టుబడులు అందాయి.
Farooq Abdullah: బీజేపీని అడ్డుకునేందుకు పొత్తులకైనా సిద్ధం.. ఫరూఖ్ అబ్దుల్లా
బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు, ఎన్నికల ఫలితాల అనంతరం 'వ్యూహాత్మక పొత్తు' కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి) సిద్ధంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.
Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు
అమరావతికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చడమే కాక, పోలవరం మొదటి దశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంగీకార ముద్ర వేసింది.
Elections Results: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. దీని కోసం ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది.
Hamas: సజీవంగా ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్
అక్టోబర్ 7న జరిగిన దాడులకు సూత్రధారి, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Road Accident: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి,11 మందికి గాయాలు
రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సు ప్రమాదానికి గురైంది.
Indrakeeladri: ఆధ్యాత్మిక కాంతితో శ్రీమహాలక్ష్మీ రూపంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక వైభవంతో నిండి, ఆరో రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం శుభవార్త: రూ. 2,800 కోట్ల నిధుల విడుదల
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త అందించింది.కేంద్రం రూ. 2,800 కోట్ల నిధులను విడుదల చేసింది.