05 Oct 2024

IND vs AUS: టీమిండియాలో 'బెస్ట్‌ స్లెడ్జర్‌' రిషభ్ పంత్‌.. ఆసీస్‌ క్రికెటర్లు

క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య తరుచూ మాటల యుద్ధం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఈ మాటల యుద్ధం అత్యంత ఉత్సాహభరిత స్థాయికి చేరుతుంది.

MP Son Arrested: రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ ఎంపీ కుమారుడు అరెస్ట్

కాంగ్రెస్‌ ఎంపీ చంద్రకాంత్ హందోర్ కుమారుడు గణేష్ హందోర్ కారుతో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Nitish Kumar: నితీష్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌.. వేడెక్కిన బీహర్ రాజకీయాలు

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో)

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు సభా వేదికపైనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది.

Matka: 'మట్కా' టీజర్ రిలీజ్.. కొత్త లుక్‌లో వరుణ్ తేజ్ 

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

Supreme Court:'ఇదే మీకు చివరి అవకాశం'.. రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చివరి హెచ్చరిక

రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆలస్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

Devara 2: 'దేవర 2'పై స్పందించిన ఎన్టీఆర్‌.. కొరటాల శివకు హాలీడేస్‌ ఇచ్చా

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'దేవర' భారీ విజయాన్ని సాధించి అభిమానులను ఉత్సాహభరితులుగా మార్చింది.

Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో గట్టిషాక్... నస్రల్లా వారసుడు హతం

ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థపై తీవ్రమైన దాడులను చేస్తోంది.

IndiGo: ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశ వ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావం 

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.

PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ

దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా, ప్రధాని నరేంద్ర మోదీ "కిసాన్ సమ్మాన్ నిధి" పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు.

Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన 

1990లో కశ్మీర్‌ వేర్పాటువాద ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యాసిన్ మాలిక్‌ ఇప్పుడు తాను మారిపోయినట్లు ప్రకటించారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం.. 11 ఏళ్ల బాలిక హత్య..? 

కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన మరవకముందే బెంగాల్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కోచింగ్ క్లాస్‌కు వెళ్ళిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.

Mahindra XUV 700 : విక్రయాల్లో మహీంద్రా ఎస్‌యూవీలు రికార్డు.. సెప్టెంబర్‌లో టాటాను మించిన అమ్మకాలు 

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అరుదైన ఘనతను సాధించింది. పాపులర్ ఎస్‌యూవీల విక్రయాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది.

Nagarjuna Akkineni: నాగార్జునపై క్రిమినల్ కేసు.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర అభ్యంతరాలు

సినీ నటుడు అక్కినేని నాగార్జునపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు.. సావర్కర్ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మరోసారి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. పుణే లోని ప్రత్యేక కోర్టు అక్టోబర్ 23న కోర్టుకు హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు ఇచ్చింది.

Darshan: రేణుకా స్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది.. జైలులో నటుడు దర్శన్ అవేదన

కోలీవుడ్ నటుడు దర్శన్‌ ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Bomb Threat: గుజరాత్‌లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు   

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదర, రాజ్‌కోట్‌ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.

Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్‌లో రనౌట్‌ డ్రామా.. అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్‌ అగ్రహం 

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఓ రనౌట్‌ వివాదం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది.

Madhabi Puri Buch: సెబీ చీఫ్‌ మాధబి పురీ బచ్‌ వివాదం.. సెబీ బాస్‌కు పీఏసీ సమన్లు

సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురీ బచ్‌ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24న కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.

Israel - Hezbollah: లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. హమాస్‌ కీలక నేత మృతి

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య తాజా దాడుల్లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్‌ అతల్లా మరణించినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మధురైలో కేసు.. కారణమిదే! 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మంపై రాజకీయ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సమయంలో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

Rajinikanth: అక్టోబర్ 15న షూటింగ్‌‌లో అడుగుపెట్టనున్న రజనీకాంత్‌

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని గురువారం రాత్రి 'ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

Chandra Babu: తిరుమల పవిత్రతను కాపాడండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు 

తిరుమలలోని పవిత్రతను కాపాడుతూ, భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Burkina Faso: బుర్కినా ఫాసోలో మారణహోమం.. గంటల్లో 600 మంది మృతి 

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఆగస్టులో జరిగిన ఓ క్రూర ఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Manu Bakar: యువతకు ఆదర్శంగా మను బాకర్.. హర్యానా ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన స్టార్ షూటర్ 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

04 Oct 2024

Batukamma: బతుకు చిత్రం ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు

బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవంగా జరుపుకుంటారు.

Dasara 2024: జమ్మి చెట్టు వల్లే ఆ ఊరికి ఆ పేరు..ఆ ఊరు ఎక్కడ ఉందో,ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా?

కొన్ని గ్రామాల పేర్లు, ప్రాంతాల పేర్లు విచిత్రంగా ఏర్పడుతుంటాయి.ఈ పేర్లు సాధారణంగా ఆ ప్రాంతంలో అనుసరించే కొన్ని సహజ పద్ధతులు లేదా నిర్వహించే ప్రత్యేకమైన కార్యకలాపాల ఆధారంగా ఏర్పడతాయి.

Dasara2024: దసరాకి బొమ్మల కొలువు..సంప్రదాయాలకు నెలవు 

దసరా ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉంటుంది, అయితే మైసూర్‌లో ఈ పండుగ మరింత విశేషంగా జరుపుకుంటారు.

Train Facts: రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?

ట్రాఫిక్‌లో రెండు నిమిషాల కంటే ఎక్కువ వేచి ఉంటే, ఇంధనాన్ని ఆదా చేయడానికీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికీ బైకులు, బస్సులు, ఆటోలు వంటి వాహనాలు ఇంజన్ ఆఫ్ చేస్తాం.

Devara Collections: 'దేవర' మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Papikondalu: దసరా సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఛాయిస్ పాపికొండలు టూర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో, కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ అనేక పర్యాటక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి.

Dussehra 2024: సర్వరోగ నివారిణి జమ్మి.. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! 

ఈ భూమిపై ఉన్న చెట్లు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చెట్లకు మనం పూజలు కూడా చేస్తాం.

Elon Musk: 'ఎక్స్‌'లో 200 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న మొద‌టి వ్యక్తిగా ఎలాన్ మస్క్

టెక్ బిలియనీర్, టెస్లా, స్పేస్‌-X ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్)లో ఓ విశేషమైన మైలురాయిని చేరుకున్నారు.

Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్ ఇక మూడు నిమిషాలు.. ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి..

వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ గురువారం ఒక శుభవార్త ప్రకటించింది.

oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?.. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లెబనాన్‌లో ఇజ్రాయెల్ సేనలు చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ బుధవారం భారీ ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Arvind Kejriwal: సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.

Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Vijay Devarakonda: నాగచైతన్య, సామ్‌ విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ 

తెలుగు సినీ పరిశ్రమలో స‌మంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో ఫ్యామిలీ కార్డుల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు.

Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్

విఖ్యాత దసరా ఉత్సవాల సందర్భంగా రాజవంశాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించి గురువారం జరిగిన ప్రైవేటు దర్బారు ఘట్టం అద్భుతంగా సాగింది.

Dasara: మైసూరులో తొమ్మిది రోజులపాటు దసరా సంబరాలు.. ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 

కర్ణాటక పర్యాటక రంగానికి కీలకమైన మైసూరు నగరం గురువారం మరోసారి రంగుల దసరా ఉత్సవాలను ఘనంగా ప్రారంభించింది.

adulterated ghee: ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ఏ నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు 

మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం, ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ఏ నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

TTD Ghee Issue: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన వైవీ, భూమన

సుప్రీంకోర్టు టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలోని స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

Coffee: ఐదేళ్లలో కాఫీ సాగు విస్తరణ.. ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు

రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కాఫీ సాగును విస్తరించే కార్యాచరణను రూపొందించింది.

Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువునష్టం దావా.. విచారణ వాయిదా 

సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబ వ్యక్తిగత విషయాలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Junior NTR: దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..

దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి.

IPL 2025: "షారుక్ ఖాన్ శ్రేయాస్ అయ్యర్‌ని వెళ్ళనివ్వడని నేను భావిస్తున్నాను": ఆకాష్ చోప్రా

బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) రిటెన్షన్ విధానంపై స్పష్టత ఇచ్చింది. రైట్ టు మ్యాచ్‌తో సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతించింది.

Supreme Court: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. ఐదుగురితో స్వతంత్ర సిట్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

America: బంగ్లాదేశ్ హిందువులపై హింసను ఆపండి.. న్యూయార్క్ ఆకాశంలో ఎగురుతున్న బ్యానర్ 

అమెరికాలోని న్యూయార్క్‌లో గురువారం ఆకాశంలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఇక్కడ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎయిర్‌లైన్ బ్యానర్‌ను ప్రదర్శించారు.

West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా క్యాబినెట్ కమిటీని అత్యవసరంగా సమావేశం కావాలంటూ పిలుపునిచ్చారు.

Pushpa2 : ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే ..? 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న "పుష్ప 2" పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Apple Store: భారతదేశంలో 4 కొత్త ఆపిల్ స్టోర్లు.. ప్రారంభమైన ఐఫోన్ 16 ప్రో మోడల్ తయారీ 

టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఆపిల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది.

Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌లో అలజడి.. ఆటగాళ్లకు కనీసం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బోర్డు

పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి, బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగడం, బోర్డులో మార్పులపై విమర్శలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, దీనిలో 13 మంది కూలీలతో వాహనం ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది.

Andhrapradesh: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళిక రవాణా సేవలను మెరుగుపరుస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు .

Rajinikanth: హాస్పిటల్ నుంచి రజనీకాంత్‌ డిశ్చార్జ్‌.. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి

చెన్నై అపోలో ఆసుపత్రి నుండి రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గురువారం రాత్రి 11 గంటలకు ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. కొత్త స్టేటస్ లైక్, మెన్షన్ ఫీచర్‌ను పొందుతారు

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త స్టేటస్ , మెన్షన్ ఫీచర్‌ను విడుదల చేస్తోంది.

Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు.. అతని సంపాదన అంటే..?

మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జూకర్ బర్గ్ ఇప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.

Classical language: 5 భాషలకు శాస్త్రీయ హోదా.. కేంద్ర కేబినెట్ నిర్ణయం.. మొత్తం 11కి చేరిన క్లాసికల్ లాంగ్వేజెస్ సంఖ్య.. 

కేంద్ర కేబినెట్ గురువారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఐదు భాషలకు కొత్తగా "శాస్త్రీయ హోదా" (క్లాసికల్ స్టేటస్)ని ప్రకటించింది.

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ పెళ్లి.. ఫొటోలు వైరల్‌

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఆయన తన పెళ్లి ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో నిర్వహించారు.

Pawan Kalyan: సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించిన పవన్.. కీలక అంశాలు ఇవే..!

తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మానికి సంబంధించిన ప్రధాన డిక్లరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Womens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్దమైన టీమిండియా ఉమెన్ .. 

ఈసారి కప్పు కలను నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు,టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌కి సిద్ధమైంది.

Israel strike: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ దాడి 

ఇజ్రాయెల్‌ మరో భారీ వైమానిక దాడి లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిపినట్లు సమాచారం.