Bathukamma: మొదలైన బతుకమ్మ పండుగ.. తొలి మూడ్రోజులు జరిగే సంప్రదాయాల గురించి తెలుసుకోండి
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ 'బతుకమ్మ'
Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 'ఏఐఎక్స్ కనెక్ట్' విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యింది.
Pawan Kalyan: అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయల్దేరారు. ఆయన అలిపిరి పాదాల మండపంలో పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు.
Hezbollah: 'కాంకర్ ద గలిలీ' పేరుతో దాడులకు సిద్ధంగా హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తరహా దాడులకు సిద్ధమవుతోందని హెజ్‌బొల్లా ఆరోపణలు చేసింది. దక్షిణ లెబనాన్ గ్రామాల్లో ఇళ్లపై దాడుల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ తెలిపారు.
Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
Rajinikanth: రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కీలక ప్రకటన
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Thailand:థాయ్‌ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. 25 మంది విద్యార్థులు దుర్మరణం
థాయిలాండ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్ సమీపంలో విద్యార్థులు, వారి టీచర్లతో ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుపోయింది.
Sunitha Returns: అంతరిక్షం నుంచి సునీతా తిరుగు ప్రయాణం.. ఫిబ్రవరిలో రాకకు సిద్ధం!
అంతరిక్ష ప్రయోగంలో భాగంగా సునీతా విలియమ్స్ టీమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
How to Apply for IPO: ఐపీవోలో పెట్టుబడి పెట్టడం ఎలా..? అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!
ఐపీవోలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం స్టాక్ బ్రోకర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్.. 2-0తో టెస్టు సిరీస్ కైవసం
భారత క్రికెట్ జట్టు మరోసారి అద్భుత విజయాన్ని సాధించింది. మ్యాచ్‌కు మొదటి రెండు రోజులు వర్షం అడ్డంకిగా మారినా, కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.
Musi River: మూసీ వరద పరిస్థితి.. ప్రవాహం, నీటిమట్టం వివరాలు
మూసీ నదిలో గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకొని కనీసం 1.50 లక్షల క్యూసెక్కుల నీటిప్రవాహం సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది.
NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి కథ ఖరారు.. హీరోయిన్ కూడా ఫైనల్!
గ్లోబల్ స్టార్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' చిత్రంతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా నిర్మిస్తున్నారు.
Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
మూసీ దాని పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది.
APSRTC : ప్రయాణికులకు శుభవార్త.. దసరా సందర్భంగా 6100 ప్రత్యేక బస్సులు
దసరా పండుగను పురస్కరించుకొని, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది.
Telangana: మూసీ రివర్‌బెడ్‌లో ఇళ్లు కూల్చివేత.. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
మలక్‌పేట శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్ ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.
Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?
తిరుమలలో నెయ్యి సరఫరా, నాణ్యతపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. సోమవారం సిట్ బృందం పలు కీలక వివరాలను పరిశీలించినట్లు తెలిసింది.
Musi River: మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
LPG Price Hike: హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ షాక్.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెంపు
చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించాయి.
Israel: ఇజ్రాయెల్ భూతల దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దృష్టి
గత రెండు వారాలుగా లెబనాన్‌పై గగనతలం నుంచి విరుచుకుపడిన ఇజ్రాయెల్, తాజాగా భూతల యుద్ధాన్ని ప్రారంభించింది.
Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Bollywood Actor Govinda: బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి.
Kavitha: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరో ముందడుగు వేసింది. సైబర్ నేరాల పెరుగుదల క్రమంలో ప్రతి జిల్లాలోనూ సైబర్ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని రెండు సంవత్సరాల పాటు అమలు చేయనుంది.
Game Changer: 'రా మచ్చా మచ్చా' సాంగ్ రిలీజ్.. తమన్ బీట్‌కి రామ్ చరణ్ మాస్ డాన్స్!
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
IND Vs BAN: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ
పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకాన్ని తీసుకొచ్చింది.
JK Polls: రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్.. పోలింగ్ సెంటర్ల దగ్గర బలగాలు మోహరింపు
జమ్ముకశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది.
Team India: టెస్టుల్లో టీమిండియా దూకుడు.. సిక్సర్లలో ప్రపంచ రికార్డు
టీమిండియా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది.
Sim Cards: సైబర్ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..?
భారత్‌లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Navratri 2024: నవరాత్రులను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఈ టైమ్‌లో కొన్ని బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!
మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. విభిన్న వ్యక్తులు, వివిధ అలవాట్లు ఉండడం వల్ల భారతదేశాన్ని సందర్శించేందుకు అందరిలో ఆసక్తి ఉంటుంది.
Somashila: తక్కువ ఖర్చుతో అనువైన పర్యటన.. తెలంగాణలో మినీ మాల్దీవులకు వెళ్లండి..!
వీకెండ్ వచ్చిందంటే, చాలామంది టూర్‌ను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎక్కడికి వెళ్ళాలో అనే దానిపై కొంత సందిగ్ధత ఉంటోంది.
mAadhaar APP: ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్‌లు ఒకే చోట!
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రూపొందించిన mAadhaar యాప్, మీ ఆధార్ సమాచారాన్ని డిజిటల్‌గా నిర్వహించేందుకు అత్యంత సులభమైన మొబైల్ యాప్‌గా ఉపయోగపడనుంది.
'Not a coffee shop...':'యా' అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఒక లాయర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.
TGSRTC: దసరాకు టీజీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు
దసరా పండుగను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
Pushpa-2: సస్పెన్స్ పెంచుతున్న పుష్ప-2.. మరో స్టార్ హీరో ఎంట్రీ..?
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ 'పుష్ప 2' కోసం అభిమానులు ఎంతో ఆతృతుగా ఎదురుచూస్తున్నారు.
EC: పట్టభద్రుల నియోజవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
US visa: యుఎస్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? రికార్డు స్థాయిలో మరో 250,000 వీసా అపాయింట్‌మెంట్‌లు
అమెరికా వెళ్లాలని భావిస్తున్న భారతీయులకు మరో అవకాశం లభించింది. అగ్రరాజ్యం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
Special Trains to Araku:రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అరుకు పర్యాటకుల కోసం ప్రత్యేక సర్వీసులు
వర్షాల సీజన్ ముగియడంతో అరకు ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి, మంచు కురుస్తోంది.
Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న తెలుగు వారు వీరే..
భారతీయ చిత్రసీమలో అత్యంత గౌరవప్రదమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.
Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు
తిరుపతి లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోర్టు తెలిపింది.
Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఏమిటి..? ఎందుకీ అవార్డు ఇస్తారు..?
మూవీ మొఘల్‌గా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే, అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే.1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని టింబక్ అనే గ్రామంలో జన్మించారు.
CBRT: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆడిట్ నివేదిక సమర్పణకు గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల 2023-24 సంవత్సరానికి ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికలను సమర్పించడానికి గడువును పొడిగించింది.
Ex-Google employee: CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్
ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని ఆకట్టుకునే విధంగా తమ రెజ్యూమెను రూపొందిస్తారు.
Supreme Court: 'బుల్‌డోజర్' చర్యపై అస్సాం ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సుప్రీంకోర్టు ఆదేశాలను అస్సాం ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి.
Ind vs Ban: ఇంగ్లండ్ రికార్డను బద్దలుకొట్టిన భారత్.. తక్కువ బంతుల్లో 50 పరుగులు
భారత ఓపెనర్లు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (IND vs BAN) అద్భుతమైన ప్రదర్శన చేసి, ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
New Rules From October:క్రెడిట్ కార్డ్,డెబిట్ కార్డు రూల్స్.. ఆదాయపు పన్ను, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో అక్టోబర్ నుండి రానున్న మార్పులివే..
అక్టోబర్ నెల ప్రవేశించడంతో, కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి.
Ravindra Jadeja: టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు.. రవీంద్ర జడేజా అరుదైన ఘనత
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. నాల్గవ రోజు భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
IND vs BAN: తోలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకే ఆలౌట్..
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో,బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది.
Delhi CM Atishi: అతిషి నేతృత్వంలో దిల్లీలో రోడ్ల పరిశీలన.. దీపావళిలోగా గుంతల రహిత రోడ్లు!
దేశ రాజధానిలో రోడ్ల పరిస్థితులను పరిశీలించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సోమవారం వీధుల్లోకి వెళ్లారు.
Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ప్రజలను, అధికారులను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Smartphones: భారతదేశం నుంచి అమెరికాకు పెరిగిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు.. అధిక వాటా ఆపిల్ ఐఫోన్లదే
భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు అత్యంత వేగంగా పెరిగాయి. గత మూడు త్రైమాసికాల్లో, వీటి విలువ నాన్ ఇండస్ట్రియల్ డైమండ్ల ఎగుమతులను అధిగమించింది.
Devi navaratrulu 2024: నవరాత్రి ఉత్సవాలు.. భారత్ నుండి అంతర్జాతీయ స్థాయికి సంప్రదాయాలు!
భారతీయులకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పండుగలలో దసరా పండుగ ఒకటి. ఈ సమయంలో దేవీ నవరాత్రుల భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి విశేష పూజలు చేస్తారు.
Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు జరుపుకుంటారు?
పూలను దైవంగా ఆరాధించే ప్రత్యేక వేడుక బతుకమ్మ, దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒక రోజు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ ప్రారంభమవుతుంది.
Duleep trophy: బీసీసీఐ కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీ పాత శైలిలో నిర్వహణ!
టీమిండియా క్రికెట్ లెజెండ్స్‌తో ఈ ఏడాది అద్భుతంగా సాగిన దులీప్ ట్రోఫీ, వచ్చే ఏడాది నుండి పాత శైలిలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Telangana DSC Results 2024: అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు వచ్చాయి. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.
IPL 2025: "ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ అవసరం": బీసీసీఐ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్.. ఆనందోత్సహాలలో అభిమానులు
ప్రతి సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సమీపిస్తే, 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోని పేరు చర్చలోకి వస్తుంది.
Nita Ambani: నీతా అంబానీ ప్రత్యేక విందు.. హాజరైన ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడాకారులు
ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
Devara: 'దేవర' వసూళ్ల ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. రూ.300 కోట్ల గ్రాస్
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన "దేవర" చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది.
SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ భేటీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంపై దర్యాప్తును గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ వేగవంతం చేసింది.
Hydra: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కూల్చివేతలు శని, ఆదివారాల్లో ఎందుకు?
తెలంగాణ హైకోర్టు హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరుగుతున్న కూల్చివేతలపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Amit Shah: ఖర్గే ఆరోగ్యంగా ఉండి.. 2047 నాటి వికసిత్ భారత్‌ను చూడాలి: అమిత్ షా
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
Janvi Kapoor : ఐఫాలో జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్‌ఏ) అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల ముగిసింది.
Dasara Jammi Chettu: జమ్మి చెట్టు ప్రాముఖ్యత ఏమిటి? దసరా రోజు ఈ చెట్టును ఎందుకు పూజిస్తారు?
హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది.
Special Trains: దసరా కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఏకంగా 6వేల ప్రత్యేక రైళ్లు
పండగ సీజన్ ప్రారంభం కావడంతో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది.
Dussehra Festival: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? ప్రాముఖ్యత ఏంటి.?చరిత్ర ఏం చెప్తోందంటే..!
దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. విజయాల పర్వదినంగా పరిగణించబడే విజయదశమి అందరి జీవితాల్లో సంతోషం, విజయాలను తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు.
IND Vs BAN: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇక ఆక్టోబర్ 6 నుంచి భారత్‌తో టీ20 మ్యాచులను ఆడనుంది.
Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ సరికొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు
రాష్ట్రంలో పెట్టుబడిదారుల సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Lebanon - Israel:లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి..100 మందికి పైగా మరణం.. ఏడుగురు కమాండర్లను కోల్పోయిన హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ ఆదివారం నాడు మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్‌పై వరుసగా బాంబు దాడులు చేపట్టింది.
Nani: ఓటీటీలో దుమ్మురేపుతోన్న 'సరిపోదా శనివారం'.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో!
నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'సరిపోదా శనివారం' థియేటర్‌లో విజయవంతంగా రన్ అయ్యింది.
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
మన దేశంలో సినీ రంగానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'సమీకృత ఇంధన పాలసీ' (IEP)ని రూపొందించింది.
Nasa: అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-9 ఎంట్రీ.. స్వాగతం పలికిన సునీతా విలియమ్స్, విల్మోర్
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా చేపట్టిన ప్రయత్నాలు సఫలమవుతున్నాయి.
Oben Rorr: ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేసి ఐఫోన్‌ను గెలుచుకొండి..
ఒబెన్ ఎలక్ట్రిక్ తన ఒబెన్ రోర్ బైక్‌పై దసరా ఆఫర్‌ను ప్రకటించింది. దీని కింద అక్టోబర్ 12 వరకు ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుపై రూ.30,000 ఆదా చేసుకోవచ్చు.
Ajit Doval France Visit: ఫ్రాన్స్‌లో అజిత్ దోవల్ పర్యటన.. రాఫెల్ డీల్‌పై కీలక చర్చలు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇవాళ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాఫెల్ డీల్ ప్రధాన చర్చల అంశంగా ఉండనుంది.
Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసుపై నేడు సుప్రీంకోర్టు విచారణ
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
Pakistan- IMF Deal: IMF ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ 1.5 లక్షల ఉద్యోగాల కోత.. ఆరు మంత్రిత్వ శాఖల రద్దు
పాకిస్థాన్ (Pakistan) గత కొంతకాలంగా తన ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
International Translation Day: నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం.. దాని ప్రాముఖ్యత, విశేషాలు ఇవే..
విభిన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒకరినొకరు కనెక్ట్ అవడం, పరస్పరం సంభాషించడానికి అనువాదం ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.
Pawan Kalyan : హరిహర వీరమల్లు లుక్‌లో పవన్ కళ్యాణ్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' కోసం కష్టపడుతున్నారు. రాజకీయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, ఆయన సినిమాలపై కూడా దృష్టి సారించారు.
Israeli strike: బీరుట్‌లోని భవనంపై ఇజ్రాయెల్ దాడి.. నలుగురు మృతి
ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా దాడులను మరింత తీవ్రతరం చేసింది.
Strikes in Syria: సిరియాపై అమెరికా సైన్యం దాడి.. 37 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి
లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ వరుస దాడులు జరపడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఆరు కారిడార్లు.. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయ మార్గానికి సీఎం ఆమోదం
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో ప్రతిపాదిత కారిడార్ల ఎలైన్‌మెంట్లు తుది రూపం పొందాయి.
DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు మరికొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రకటించనున్నారు.