LOADING...

02 Oct 2024


Vettaiyan Trailer: రజనీకాంత్‌ 'వేట్టయన్‌' ట్రైలర్‌ రిలీజ్.. అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం!

సూపర్ స్టార్ రజనీకాంత్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వేట్టయన్‌' ట్రైలర్‌ ఎట్టకేలకు విడుదలైంది.

Prashant Kishor: కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. 'జన్ సురాజ్ పార్టీ'గా నామకరణం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. 'జన్ సురాజ్ పార్టీ' (Jan Suraj Party) అనే పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు.

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్ సెంచరీ.. ముంబై తరుపున తొలి బ్యాటర్‌గా అద్భుత రికార్డు! 

రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ రెస్ట్ ఆఫ్‌ ఇండియా, ముంబయి మధ్య జరుగుతున్న ఇరానీ కప్‌లో ముంబయి తరఫున ఆడుతున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Bihar:వరద నీటిలో ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే? 

బిహార్‌లో వరద బాధితులకు సహాయం చేస్తుండగా ఐఏఎఫ్ చాపర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

Tigers died: వియత్నాంలో 47 పులులు మృతి.. కారణమిదే?

దక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌1) తీవ్ర కలకలం రేపుతోంది.

Israel- Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య గొడవలెందుకు..? ఘర్షణకు దారి తీసిన పరిస్థితులు ఇవే! 

ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.

John Amos: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత 

హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. 84 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.

Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మళ్లీ నెంబర్ స్థానంలోకి బుమ్రా

టీమిండియా సీనియర్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (870 రేటింగ్ పాయింట్లు) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను రవిచంద్రన్‌ అశ్విన్‌ (869)ని వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

దేశ రాజధాని దిల్లీలో అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టైంది. సౌత్‌ దిల్లీలో జరిగిన దాడుల్లో దిల్లీ పోలీసులు 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను అందించారు.

Iran-Israel:పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భారీ క్షిపణుల దాడి

ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి.

Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Prakash Raj: 'మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

'జస్ట్‌ ఆస్కింగ్‌' పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నటుడు ప్రకాష్ రాజ్ వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో వరుసగా ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.

Chandra Babu: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. చెత్త పన్ను రద్దు 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.

Babar Azam: కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబార్ అజామ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుండి అతను తప్పుకోవడం ఇది రెండోసారి.

Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్‌.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం

ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2024ని నిర్వహిస్తోంది.

Bomb Threat: రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు.. రాజస్థాన్‌లో అధికారులు అప్రమత్తం

దేశంలో తరచూ బాంబు బెదిరింపులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

WhatsApp: వాట్సప్‌‌లో కొత్త ఫీచర్.. వీడియో కాల్స్ మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం 

ప్రాముఖ్యత గల మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను ఒక సమగ్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రయత్నాలను చేస్తోంది. ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్తోంది.

Pawan Kalyan: తిరుమల శ్రీవారిని దర్శించిన పవన్‌ కళ్యాణ్.. ప్రాయశ్చిత దీక్ష విరమణ 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.

Hydra: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు హైడ్రాకు హైపవర్‌

హైదరాబాద్‌లోని హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం తెలిపారు.

Amaravati: రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం

అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పనులు సాగుతున్నాయి.

Yadadri: యాదాద్రి ఆలయ స్వర్ణతాపం ఆకృతి ఖరారు.. త్వరలోనే పనులు ప్రారంభం

యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపనం ఆకృతిని అధికారులు తాజాగా ఖరారు చేశారు.

Helicopter Crash: పుణే జిల్లాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మరణం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ఇంజినీర్లు మరణించారు.

Iran-Israel: 'మాతో యుద్ధానికి రావొద్దు'.. ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అధ్యక్షుడి హెచ్చరిక

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మంగళవారం భారీ క్షిపణుల దాడులు జరిపింది.

Mohammed Shami: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను టీమిండియా నవంబర్ 22 నుంచి ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది.

Pawan Kalyan: మణిరత్నం, లోకేశ్ కనగరాజ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన సినిమాలను పూర్తి చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు.

Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌‌లో గాంధీజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ 

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించారు.

01 Oct 2024


Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 'ఏఐఎక్స్ కనెక్ట్' విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యింది.

Pawan Kalyan: అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయల్దేరారు. ఆయన అలిపిరి పాదాల మండపంలో పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు.

Hezbollah: 'కాంకర్ ద గలిలీ' పేరుతో దాడులకు సిద్ధంగా హెజ్‌బొల్లా

ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తరహా దాడులకు సిద్ధమవుతోందని హెజ్‌బొల్లా ఆరోపణలు చేసింది. దక్షిణ లెబనాన్ గ్రామాల్లో ఇళ్లపై దాడుల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ తెలిపారు.

Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

Rajinikanth: రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కీలక ప్రకటన 

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Thailand:థాయ్‌ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. 25 మంది విద్యార్థులు దుర్మరణం

థాయిలాండ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్ సమీపంలో విద్యార్థులు, వారి టీచర్లతో ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుపోయింది.

Sunitha Returns: అంతరిక్షం నుంచి సునీతా తిరుగు ప్రయాణం.. ఫిబ్రవరిలో రాకకు సిద్ధం!

అంతరిక్ష ప్రయోగంలో భాగంగా సునీతా విలియమ్స్ టీమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

How to Apply for IPO: ఐపీవోలో పెట్టుబడి పెట్టడం ఎలా..? అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!

ఐపీవోలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం స్టాక్ బ్రోకర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.

IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం

భారత క్రికెట్ జట్టు మరోసారి అద్భుత విజయాన్ని సాధించింది. మ్యాచ్‌కు మొదటి రెండు రోజులు వర్షం అడ్డంకిగా మారినా, కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.

Musi River: మూసీ వరద పరిస్థితి.. ప్రవాహం, నీటిమట్టం వివరాలు

మూసీ నదిలో గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకొని కనీసం 1.50 లక్షల క్యూసెక్కుల నీటిప్రవాహం సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది.

NTR Neel: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీకి కథ ఖరారు.. హీరోయిన్ కూడా ఫైనల్!

గ్లోబల్ స్టార్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' చిత్రంతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా నిర్మిస్తున్నారు.

Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 

మూసీ దాని పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది.

APSRTC : ప్రయాణికులకు శుభవార్త.. దసరా సందర్భంగా 6100 ప్రత్యేక బస్సులు

దసరా పండుగను పురస్కరించుకొని, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది.

Telangana: మూసీ రివర్‌బెడ్‌లో ఇళ్లు కూల్చివేత.. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు 

మలక్‌పేట శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్ ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.

Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?

తిరుమలలో నెయ్యి సరఫరా, నాణ్యతపై సిట్ దర్యాప్తు‌ను ముమ్మరం చేసింది. సోమవారం సిట్‌ బృందం పలు కీలక వివరాలను పరిశీలించినట్లు తెలిసింది.

Musi River: మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

LPG Price Hike: హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ షాక్.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెంపు

చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించాయి.

Israel: ఇజ్రాయెల్ భూతల దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దృష్టి

గత రెండు వారాలుగా లెబనాన్‌పై గగనతలం నుంచి విరుచుకుపడిన ఇజ్రాయెల్, తాజాగా భూతల యుద్ధాన్ని ప్రారంభించింది.

Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Kavitha: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైబర్‌ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరో ముందడుగు వేసింది. సైబర్‌ నేరాల పెరుగుదల క్రమంలో ప్రతి జిల్లాలోనూ సైబర్‌ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని రెండు సంవత్సరాల పాటు అమలు చేయనుంది.