06 Oct 2024
Sonam Wangchuk: లద్దాఖ్ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్ వాంగ్‌చుక్
పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన అనుచరులతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. లద్దాఖ్ భవన్, దిల్లీని వేదికగా చేసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం ఇవాళ దిల్లీకి చేరుకున్నారు.
SBI: ఎస్‌బీఐలో 10,000 కొత్త ఉద్యోగాలు.. మార్చి 2024 లోపు నియామకాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనుంది.
Pawan Kalyan: ఉద్యోగ భద్రత కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన పలువురు ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
RBI: వడ్డీ రేట్లలో మార్పు లేకుండానే.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద కొనసాగించనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరో సువర్ణ అవకాశాన్ని అందించనుంది.
Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం
హైదరాబాద్ నగరవాసులకు ఓ సువర్ణావకాశం లభించింది.
Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 6 డాలర్ల వరకు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సమాచారం.
T10 Tournament: యూఎస్‌ఏలో టీ10 లీగ్.. క్రికెట్‌కు విభిన్న ఫార్మాట్లు కొత్త వెలుగులు
అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. గత టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఎస్ఏ అతిథిగా వ్యవహరించిందన్న సంగతి తెలిసిందే.
Digital Arrest: డిజిటల్ అరెస్ట్.. కొత్త తరహా సైబర్ మోసాల పెనుముప్పు
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్ది, సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు.
IND vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్
ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ మహిళల జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Indrakeeladri: అమ్మలగన్నమ్మ.. ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహత్యం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి విశిష్టమైన చరిత్ర ఉంది. 'విజయవాడ' అనే పేరు విజయ వాటిక నుంచి పుట్టింది.
Mumbai : ముంబైలో ఘోర విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం
మహారాష్ట్రలోని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Real Estate: హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి
హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నెరవేర్చుకోవడం అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి ఉంటుంది.
IPL 2025 : ఆర్‌సీబీలో ఫాఫ్ కొనసాగడం కోహ్లీకి ఇష్టమే.. ఏబీ డివిలియర్స్
ఐపీఎల్ 2025 కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది.
Bomb threat: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. దర్యాప్తు ప్రారంభం
తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం, గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు.
Cerebral Palsy Day: ఇవాళ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. లక్షణాలు, చికిత్స మార్గాలను తెలుసుకోండి
ప్రపంచం మొత్తం ఇవాళ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డేను జరుపుకుంటోంది.
Amit Shah: మావోయిస్టుల నిర్మూలనకు కృషి.. సరికొత్త వ్యూహాలను రచిస్తోన్న కేంద్రం
వామపక్ష అత్యవసర గ్రూపులు, ముఖ్యంగా నక్సలైట్లు, సాధారణంగా 'తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలి' అనే ఆలోచనతో కూడిన విప్లవాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Zomato: జొమాటో ఉద్యోగులకు అదిరే సర్‌ప్రైజ్.. 330 కోట్ల షేర్ల కేటాయింపు!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తమ ఉద్యోగులకు 12 మిలియన్ల స్టాక్‌లు కేటాయించనున్నట్లు ప్రకటించింది.
War: యుద్ధంలో అత్యంత శక్తివంతమైన దేశాలివే.. దేశాల పవర్ ఇండెక్స్ వివరాలివే!
పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారింది.
Trump and Harris: ట్రంప్ vs హారిస్.. స్వింగ్ రాష్ట్రాల్లో విజేత ఎవరు..?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్ (డెమోక్రాటిక్ పార్టీ), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ) తమ దృష్టిని ప్రధానంగా స్వింగ్ రాష్ట్రాలపై కేంద్రీకరిస్తున్నారు.
Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించడం అవసరమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ చర్య కీలకమని చెప్పారు.
CM Chandrababu: వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై కేంద్రంతో కీలక సమావేశం.. ఇవాళ దిల్లీకి చంద్రబాబు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ దిల్లీ ప్రయాణం కానున్నారు.
Jani Master: జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ.. జాతీయ అవార్డు నిలిపివేత
ప్రసిద్ధ నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి గానూ ప్రకటించిన జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ శనివారం ప్రకటించింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సభకు ఎలాన్ మస్క్ హాజరు.. రాజకీయ వేదికపై కొత్త ఉత్సాహం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు.
Chandra Babu: అభిమాని చివరి కోరికను నెరవేర్చిన సీఎం చంద్రబాబు.. నెటిజన్లు ప్రశంసలు
తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన 30 ఏళ్ల యువకుడు పసుపులేటి సురేంద్రబాబు కేన్సర్‌తో బాధపడుతున్నాడు.
Bathukamma: బతుకమ్మ పండుగ.. ఏడు,ఎనిమిది,తొమ్మిది రోజున సమర్పించే పూలు ఏంటి.. వాటి ఔషధ గుణాలు గురించి తెలుసుకోండి
ఆశ్వయుజ మాసం రాగానే, బతుకమ్మ పండగ సమీపిస్తున్నదని అర్థం. భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండుగను ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుతారు.
05 Oct 2024
IND vs AUS: టీమిండియాలో 'బెస్ట్ స్లెడ్జర్' రిషభ్ పంత్.. ఆసీస్ క్రికెటర్లు
క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య తరుచూ మాటల యుద్ధం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఈ మాటల యుద్ధం అత్యంత ఉత్సాహభరిత స్థాయికి చేరుతుంది.
MP Son Arrested: రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ ఎంపీ కుమారుడు అరెస్ట్
కాంగ్రెస్ ఎంపీ చంద్రకాంత్ హందోర్ కుమారుడు గణేష్ హందోర్ కారుతో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
Nitish Kumar: నితీష్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్.. వేడెక్కిన బీహర్ రాజకీయాలు
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో)
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు సభా వేదికపైనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది.
Matka: 'మట్కా' టీజర్ రిలీజ్.. కొత్త లుక్‌లో వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Supreme Court:'ఇదే మీకు చివరి అవకాశం'.. రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చివరి హెచ్చరిక
రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆలస్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Devara 2: 'దేవర 2'పై స్పందించిన ఎన్టీఆర్.. కొరటాల శివకు హాలీడేస్ ఇచ్చా
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' భారీ విజయాన్ని సాధించి అభిమానులను ఉత్సాహభరితులుగా మార్చింది.
Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో గట్టిషాక్... నస్రల్లా వారసుడు హతం
ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థపై తీవ్రమైన దాడులను చేస్తోంది.
IndiGo: ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశ వ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ
దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా, ప్రధాని నరేంద్ర మోదీ "కిసాన్ సమ్మాన్ నిధి" పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు.
Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన
1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యాసిన్ మాలిక్ ఇప్పుడు తాను మారిపోయినట్లు ప్రకటించారు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం.. 11 ఏళ్ల బాలిక హత్య..?
కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన మరవకముందే బెంగాల్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కోచింగ్ క్లాస్‌కు వెళ్ళిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.
Mahindra XUV 700 : విక్రయాల్లో మహీంద్రా ఎస్‌యూవీలు రికార్డు.. సెప్టెంబర్‌లో టాటాను మించిన అమ్మకాలు
దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అరుదైన ఘనతను సాధించింది. పాపులర్ ఎస్‌యూవీల విక్రయాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది.
Nagarjuna Akkineni: నాగార్జునపై క్రిమినల్ కేసు.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర అభ్యంతరాలు
సినీ నటుడు అక్కినేని నాగార్జునపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు.. సావర్కర్ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరోసారి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. పుణే లోని ప్రత్యేక కోర్టు అక్టోబర్ 23న కోర్టుకు హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు ఇచ్చింది.
Darshan: రేణుకా స్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది.. జైలులో నటుడు దర్శన్ అవేదన
కోలీవుడ్ నటుడు దర్శన్ ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Bomb Threat: గుజరాత్‌లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదర, రాజ్‌కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్‌లో రనౌట్ డ్రామా.. అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్ అగ్రహం
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఓ రనౌట్ వివాదం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది.
Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ వివాదం.. సెబీ బాస్‌కు పీఏసీ సమన్లు
సెబీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24న కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.
Israel - Hezbollah: లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ కీలక నేత మృతి
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య తాజా దాడుల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్ అతల్లా మరణించినట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు.. కారణమిదే!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మంపై రాజకీయ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Rajinikanth: అక్టోబర్ 15న షూటింగ్‌లో అడుగుపెట్టనున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని గురువారం రాత్రి 'ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Chandra Babu: తిరుమల పవిత్రతను కాపాడండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
తిరుమలలోని పవిత్రతను కాపాడుతూ, భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Burkina Faso: బుర్కినా ఫాసోలో మారణహోమం.. గంటల్లో 600 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఆగస్టులో జరిగిన ఓ క్రూర ఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Manu Bakar: యువతకు ఆదర్శంగా మను బాకర్.. హర్యానా ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన స్టార్ షూటర్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.