22 Oct 2024
Bengaluru Rains: బెంగళూరులో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం .. శిథిలాల క్రింద 17 మంది కార్మికులు
తీవ్ర వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 17మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు పేర్కొన్నారు.
Sarfaraz vs KL Rahul: గిల్ రీ ఎంట్రీ.. వేటు అతనిపైనే!
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఇక ఈ రెండో టెస్టుకు ముందు టీమిండియా జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు.
Meta-AP: వాట్సప్ ద్వారా పౌర సేవలు.. ఢిల్లీలో మంత్రి లోకేష్ సమక్షంలో మెటాతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
నేటి జనరేషన్‌కు ఆండ్రాయిడ్ ఫోన్లు, వాట్సాప్ వంటి టెక్నాలజీలపై అవగాహన ఉండడం సహజం.
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను సాధించాడు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం కొలువుదీరనుంది.
BRICS Summit: రష్యాలో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. ఈ సమావేశం రష్యాలోని కజాన్ నగరంలో జరగనుంది.
BSNL: కొత్త లోగోను ఆవిష్కరించిన BSNL.. స్పామ్ బ్లాకింగ్ సొల్యూషన్‌తో సహా 7 కొత్త సేవలు
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు శుభవార్త. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
IMD: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ
తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగిన ఆవర్తనం మంగళవారం నాటికి బలహీనపడింది.
Paytm Q2 Results:పేటీఎం క్యూ2 ఫలితాల ప్రకటన.. రూ.928 కోట్ల నికర లాభం
పేటియం బ్రాండ్ పేరుతో పరిచయమైన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నష్టాల నుంచి తిరిగి తేరుకుంది.
AP News: కేంద్రమంత్రితో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ భేటీ.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ
కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో సమావేశమయ్యారు.
SSMB29: మహేష్ బాబుతో సినిమా.. 'ఆర్ఆర్ఆర్' మించి సన్నివేశాలు : రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రూపొందించేందుకు సిద్ధమవుతోంది.
Bikes under 1 Lakh: బజాజ్ పల్సర్ N125 లేదా Hero Xtreme 125R, ఏ బైక్ బెస్ట్ ?
పండుగల సీజన్‌లో సందడి చేసేందుకు బజాజ్ ఆటో భారత మార్కెట్‌లోని వినియోగదారుల కోసం కొత్త పల్సర్ ఎన్125 మోడల్‌ను విడుదల చేసింది.
Surya: మన దేశంలో 'కంగువా' లాంటి సినిమాలు రావాలి.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందంజలో ఉంటాడు.
SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?
ఎస్.ఎస్.రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి రాబోతున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29).
Most popular hero and heroine: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ (Ormax media) ఇటీవల మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది.
AP Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్టు.. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు అలర్ట్!
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది.
India-China: ఎల్‌ఏసీపై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి ?
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారతదేశం,చైనా ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాయి.
Hyderabad: బాంబు బెదిరింపుతో సికింద్రాబాద్ పాఠశాల వద్ద హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీ చేపడుతున్న పోలీసులు
సికింద్రాబాద్ జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పోలీసుల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు.
Chandrababu: భవిష్యత్తులో డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్‌గా మారనున్నట్లు చెప్పారు.
Unstoppable4: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో వచ్చేసింది.. సందడి చేసిన బాలయ్య, బాబు
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటల నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.
Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు.. రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారించనున్నారు.
NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్.. కారణమిదే!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో NASA-SpaceX Crew-8 మిషన్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
Money: వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?.. ప్రధాని ముద్రా యోజన ద్వారా రూ.10 లక్షలు పొందండి ఇలా..
ఈ రోజుల్లో చదువుకున్నవారు ఉద్యోగాలు చేయడానికన్నా సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేవారు ఎక్కువగా ఉన్నారు.
CWG 2026: కామన్వెల్త్ క్రీడల షెడ్యూల్‌లో భారీ మార్పులు.. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్
2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
Meet Pam Kaur: HSBC హోల్డింగ్స్ 160 సంవత్సరాల చరిత్రలో మొదటి మహిళా CFO.. పామ్ కౌర్ ఎవరు ?
HSBC హోల్డింగ్స్ మంగళవారం జార్జెస్ ఎల్హెద్రీ స్థానంలో పామ్ కౌర్‌ను మొదటి మహిళా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమించింది.
Pakistan: పాకిస్తాన్‌లో మళ్లీ పోలియో కేసుల కలకలం
పాకిస్థాన్ లో పోలియో మళ్లీ విస్తరిస్తోంది. గత నెలలో 1 మిలియన్ల పైగా పిల్లలు తమ టీకాల తీసుకోలేదని అధికారులు గుర్తించారు.
Satyam Sundaram: సినీ ప్రేమికులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సత్యం సుందరం'
కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సత్యం సుందరం' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
Facial Recognition: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్.. ప్రకటించిన మెటా
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను తిరిగి తీసుకురావాలని మెటా నిర్ణయించింది. ఇది సాంకేతికత మోసపూరిత ప్రకటనలను గుర్తించడంలో సహాయపడుతుంది.
Delhi Air Quality: ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెచ్చరించింది.
Diwali: దీపావళికి 14,086 బస్సులు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు!
దీపావళి పండుగ సందర్బంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్ 14,086 ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Pushpa 2 Pre Release Business: రూ.1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప-2
2021 డిసెంబర్‌లో విడుదలైన సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప-1' చిత్రం, అల్లు అర్జున్ హీరోగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
AP Free Gas Cylinders 2024 : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు- అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా 'దీపం పథకం'ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు.
Telangana: తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను ఎన్‌ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు ధ్రువీకరించింది.
Diwali 2024: దీపావళికి ఈ సింపుల్ టిప్స్ తో మీ ఇంటిని అలంకరించుకొండి
హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో దీపావళి ముఖ్యమైనది. ఇది చీకట్లను తొలగించి, వెలుగులను నింపడమే కాకుండా, పటాకులు కాలుస్తూ సందడి చేయడం కూడా.
Prithvi Shah: రంజీ జట్టుకు పృథ్వీ షా దూరం.. అధిక బరువే కారణమా?
ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాడు.
Phone Pe: 2800 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త సర్వర్, డేటా సెంటర్లను నిర్మిస్తున్న ఫోన్ పే
ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్ పే భారతదేశంలోని దాని సర్వర్లు, డేటా సెంటర్లలో రూ. 2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది.
Rajashekar : ప్రేక్షకుల ముందుకు మళ్లీ 'మగాడు'.. టైటిల్‌ను ప్రకటించేందుకు సిద్ధమైన రాజశేఖర్
ఏదైనా సినిమా కోసం టైటిల్ ఎంపిక చేయడం చాలా కీలకం. ముఖ్యంగా అది పవర్‌ఫుల్‌గా ఉంటే, ఆ సినిమాకు విజయవంతమవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు 'రెడ్ అలర్ట్'
బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి వీడియో.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్?
స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి ప్రియదర్శన్ వెండితెరకు పరిచయమైంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..!
జమ్ముకశ్మీర్‌లో పోలీసులు భారీ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టారు. వరుసగా నిర్వహించిన సోదాల్లో కొత్తగా ఏర్పాటైన ఉగ్రగ్రూప్ తెహ్రీక్ లబైక్ యా ముస్లీమ్ (TLM)ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Adani Group: ఓరియంట్ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్
గౌతమ్ అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో తన దూకుడుని కొనసాగిస్తోంది.
Hyundai IPO: హ్యుందాయ్ మోటార్స్ షేర్లు 1% నష్టంతో లిస్ట్ అయినట్లే!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా అనుబంధ సంస్థగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఇవాళ మార్కెట్‌లో తన ఐపీఓ (IPO) షేర్లను నమోదుచేసింది.
Nuclear Missile: నౌకాదళం నాల్గవ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్
భారత్ అణు శక్తిని పెంచుకోవడానికి మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ తీరంలో నౌకాదళం 4వ అణు సామర్థ్యంతో కూడిన దేశంలోనే తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్)ని ఆవిష్కరించింది.
IND Vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. గాయంతో కేన్ విలియమ్సన్ దూరం
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో టెస్టు అక్టోబర్ 24న పుణెలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
Araku: నేటి నుండి అరకులోయలో ఎగరనున్న బెలూన్లు.. ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పర్యాటకలు.. స్థానికులు..
అరకు పర్యాటకులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, దాని అందాలను ఆకాశం నుంచి చూడాలనుకునే పర్యాటకులకు ఇప్పుడు గుడ్ న్యూస్.
Kamala Harris-Donald Trump: కమలా హారిస్ ఇంటర్వ్యూపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు .. CBS న్యూస్ మీడియా సంస్థపై చట్టపరమైన చర్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రతి అభ్యర్థి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పిస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
AP High Court: హైకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం.. నలుగురు ఐఏఎస్‌లకు వారెంట్లు
ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులకు బెయిలబుల్ వారెంట్లను రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది.
Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ
జమ్ముకశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లా సోన్‌మార్గ్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో జరిగిన దాడి ఉగ్రవాదుల కారణంగా ఆదివారం రాత్రి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Prabhas: 'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Narayana: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.. రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కీలకమైన అడుగులు పడుతున్నాయి.
Telangana: సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన.. నీటి వనరుల ప్రాజెక్టులపై దృష్టి
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది.
Guwahati: తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే.. షాక్ అయ్యిన పోలీసులు
అస్సాంలోని గౌహతిలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Polavaram : పోలవరం నిర్మాణంపై కీలక సమీక్షలు.. రేపు సీఎంతో నిర్మాణ సంస్థల భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే.
Tesla: రోబోటాక్సీ ప్రోగ్రామ్‌లో AI ఇమేజ్‌ని ఉపయోగించిన టెస్లా..కేసు నమోదు
టెస్లా ఇటీవల తన 'వీ, రోబోట్' ఈవెంట్‌లో స్టీరింగ్ వీల్ లేని 'సైబర్‌క్యాబ్' రోబోటాక్సీని ఆవిష్కరించింది.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఉండవు!
సీఎం కాన్వాయ్ వెళ్తుందంటే రోడ్లపై ఏర్పడే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడడం సర్వసాధారణం.
Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో తన సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, ఇంట్లో కూడా మరింత సంతోషం నెలకొంది.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ఎన్‌కౌంటర్.. కర్ణి సేన రూ.1.11 కోట్ల రివార్డు
జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసినందుకు కర్ణి సేన భారీ రివార్డును ప్రకటించింది.
Hit 3 : 'హిట్ 3'లో మృదుల పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
నేచురల్ స్టార్ నాని ఇటీవల 'సరిపోదా శనివారం'తో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు.
Whatsapp: వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫీచర్.. స్టేటస్‌లో వినియోగదారులు పాటను పెట్టుకోవచ్చు
వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Anantapur: అనంతపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న 'పండమేరు'.. నీట మునిగిన పలు కాలనీలు
అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షాల కారణంగా పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
Israel-Hezbollah: బీరుట్‌లోని ఆసుపత్రి కిందహెజ్బొల్లా బంకర్.. లాకర్‌లో 500 మిలియన్ డాలర్లు నగదు, బంగారం..!
ఇజ్రాయెల్ సోమవారం కీలక ప్రకటన చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ ఆసుపత్రి కింద హెజ్బొల్లా ఆర్ధిక కేంద్రం ఉందని తమ నిఘా వర్గాలు గుర్తించాయని తెలిపింది.
Iran- Israel: ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేపడితే.. దానికి పూర్తి బాధ్యత అమెరికాదే.. ఇరాన్ హెచ్చరిక
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ఎక్కువవుతున్నాయని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా..
అక్టోబర్ 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత్-ఎ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది.
BRICS Summit 2024: నేడు నుంచి రష్యాలోనిబ్రిక్స్ సమ్మిట్ 2024.. ప్రధాని మోదీ - అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ..
బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సు రష్యాలోని కజాన్ వేదికగా ప్రారంభం కానుంది.
Prabhas Birthday: హ్యాపీ బర్త్ డే డార్లింగ్ - యంగ్ రెబెల్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ప్రభాస్ ప్రస్థానమిది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తెలియని వారు ఇండియాలో అసలే లేరని చెప్పొచ్చు.
21 Oct 2024
AP Cyclone Effect : ఏపీకి ముంచుకొస్తున్న తుపాను ప్రభావం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Supreme court: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ.. మోడీ డిగ్రీ కేసులో కీలక పరిణామం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది.
Mohammed Shami: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ
గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
Raja saab : గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు.
PM Kisan FPO Scheme : రైతుల కోసం కేంద్రం ప్రత్యేక పథకం.. పీఎంకేఎఫ్‌పీఓ కింద రూ.15 లక్షల ఆర్థిక సాయం
భారతదేశంలో సగం కంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
Air quality: దిల్లీలో దారుణంగా క్షీణించిన గాలి నాణ్యత.. 'వెరీ పూర్' ఎయిర్ క్వాలిటీ
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. సోమవారం ఉదయం దానిని ప్రతిబింబించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 349 వద్ద నిలిచింది.
Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్
విమానయాన భద్రతపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
MS Dhoni : ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో క్లారిటీ.. అక్టోబర్ 31న తేలనున్న సస్పెన్స్!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంశంపై సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ భవిష్యత్తుపై అక్టోబర్ 31లోపు స్పష్టత ఇవ్వనున్నారని ఆయన స్పష్టం చేశారు.
Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు.
e-Shram Card Apply : ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా సులభంగా రూ. 3 వేల పింఛన్, బీమా పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!
అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఈ-శ్రమ్ యోజన' పథకాన్ని ప్రారంభించింది.
Antarctica: అంటార్కిటికాలో పెరుగుతున్న పచ్చదనం.. ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు
పచ్చదనం పెరగడం మంచిదని అందరం అనుకుంటాం. ప్రస్తుతం ప్రపంచం అంతా అదే కోరుకుంటుంది.
Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
సినీ హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నంద్యాలలో ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఆయన కోరారు.
Cyclone Dana : దానా తుపాను ఎఫెక్టు.. ఏపీలో తేలికపాటి వర్షాలు, ఒడిశా-పశ్చిమ బెంగాల్‌కు భారీ ముప్పు!
ఒడిశా తీరం వైపు దూసుకెళుతున్న 'దానా' తుపాను, రాష్ట్రంలో ప్రజలన్ని భయాందోళనకు గురి చేస్తోంది.
Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో గత రెండు రోజులుగా అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
TG Ration Cards: ప్రజలకు శుభవార్త.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సిద్ధం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!
రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టిన రోజును అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ఈసారి ఆయన బర్త్ డే వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక
దేశంలో ఇటీవల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తాకడం ఖాయమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ పై నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) క్లారిటీ ఇచ్చింది.
Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక
రాష్ట్రంలోని అనేక మధ్య, చిన్నతరహా జలాశయాల్లో పూడిక పెరుగుతున్నట్లు కేంద్ర జలసంఘం చేపట్టిన రిమోట్ సెన్సింగ్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్ సర్వేల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర జలసంఘం రూపొందించింది.
Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల
నాగార్జునసాగర్ జలాశయంలో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
AP Rains: తూర్పు తీర రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ
తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం, మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది.
Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ నిర్వహణపై ఇంకా అనుమానాలు నెలకొని ఉన్నాయి.
Citadel: హిందీ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది : సమంత
సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ' అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుల ఆధారంగా, భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని వైద్యుడిని, వలస కార్మికులను చంపిది మేమే.. TRF ప్రకటన
జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఆదివారం జరిగిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు చనిపోయిన ఘటనకు పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ప్రకటించాయి.
Archery World Cup Final 2024: ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్.. రజత పతకాన్ని కైవసం చేసుకున్న దీపికా కుమారి
భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఈసారి రజత పతకంతోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరుకున్న ఆమెకు చైనా ఆర్చర్ లి జియామన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది.
Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. రష్యా పర్యటన రద్దు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో తలకు గాయమైంది.
Nara Lokesh: అమిత్ షాతో మంత్రి లోకేశ్ భేటీ.. రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం కలిశారు.
Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.