21 Oct 2024

AP Cyclone Effect : ఏపీకి ముంచుకొస్తున్న తుపాను ప్రభావం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు 

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Supreme court: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ.. మోడీ డిగ్రీ కేసులో కీలక పరిణామం

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది.

Mohammed Shami: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ

గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి క్రికెట్‌‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Raja saab : గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు.

PM Kisan FPO Scheme : రైతుల కోసం కేంద్రం ప్రత్యేక పథకం.. పీఎంకేఎఫ్‌పీఓ కింద రూ.15 లక్షల ఆర్థిక సాయం

భారతదేశంలో సగం కంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

Air quality: దిల్లీలో దారుణంగా క్షీణించిన గాలి నాణ్యత.. 'వెరీ పూర్' ఎయిర్ క్వాలిటీ

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. సోమవారం ఉదయం దానిని ప్రతిబింబించే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 349 వద్ద నిలిచింది.

Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్

విమానయాన భద్రతపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

MS Dhoni : ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో క్లారిటీ.. అక్టోబర్ 31న తేలనున్న సస్పెన్స్!

చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంశంపై సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ భవిష్యత్తుపై అక్టోబర్ 31లోపు స్పష్టత ఇవ్వనున్నారని ఆయన స్పష్టం చేశారు.

Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు.

e-Shram Card Apply : ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా సులభంగా రూ. 3 వేల పింఛన్, బీమా పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!

అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఈ-శ్రమ్ యోజన' పథకాన్ని ప్రారంభించింది.

Antarctica: అంటార్కిటికాలో పెరుగుతున్న పచ్చదనం.. ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు 

పచ్చదనం పెరగడం మంచిదని అందరం అనుకుంటాం. ప్రస్తుతం ప్రపంచం అంతా అదే కోరుకుంటుంది.

Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

సినీ హీరో అల్లు అర్జున్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నంద్యాలలో ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఆయన కోరారు.

Cyclone Dana : దానా తుపాను ఎఫెక్టు.. ఏపీలో తేలికపాటి వర్షాలు, ఒడిశా-పశ్చిమ బెంగాల్‌కు భారీ ముప్పు!

ఒడిశా తీరం వైపు దూసుకెళుతున్న 'దానా' తుపాను, రాష్ట్రంలో ప్రజలన్ని భయాందోళనకు గురి చేస్తోంది.

Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో గత రెండు రోజులుగా అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

TG Ration Cards: ప్రజలకు శుభవార్త.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సిద్ధం 

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!

రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టిన రోజును అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ఈసారి ఆయన బర్త్ డే వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక

దేశంలో ఇటీవల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు

హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తాకడం ఖాయమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.

Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ పై నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) క్లారిటీ ఇచ్చింది.

Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక

రాష్ట్రంలోని అనేక మధ్య, చిన్నతరహా జలాశయాల్లో పూడిక పెరుగుతున్నట్లు కేంద్ర జలసంఘం చేపట్టిన రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర జలసంఘం రూపొందించింది.

Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల

నాగార్జునసాగర్ జలాశయంలో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

AP Rains: తూర్పు తీర రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ

తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం, మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది.

Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ నిర్వహణపై ఇంకా అనుమానాలు నెలకొని ఉన్నాయి.

Citadel: హిందీ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది : సమంత

సమంత, వరుణ్ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ' అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుల ఆధారంగా, భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని వైద్యుడిని, వలస కార్మికులను చంపిది మేమే.. TRF ప్రకటన

జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఆదివారం జరిగిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు చనిపోయిన ఘటనకు పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ప్రకటించాయి.

Archery World Cup Final 2024: ఆర్చరీ వరల్డ్ కప్‌ ఫైనల్.. రజత పతకాన్ని కైవసం చేసుకున్న దీపికా కుమారి 

భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఈసారి రజత పతకంతోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరుకున్న ఆమెకు చైనా ఆర్చర్ లి జియామన్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది.

Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్‌ అధ్యక్షుడు.. రష్యా పర్యటన రద్దు

బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో తలకు గాయమైంది.

Nara Lokesh: అమిత్‌ షాతో మంత్రి లోకేశ్‌ భేటీ.. రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం కలిశారు.

Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

20 Oct 2024

kishanreddy: హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి

హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను (MMTS) పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ.. 

సూపర్ స్టార్ సాయి కుమార్ కుమారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఆది సాయి కుమార్ తన నటనతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు..ఒక్క రోజే 32 విమానాలకు

భారతదేశంలోని విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.

Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా

దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల జరిగిన పేలుడు కలకలం సృష్టిస్తోంది.

Home Made Face Pack: వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో మీ ఫేస్ తెల్లగా మార్చుకోండి 

రూపాయి ఖర్చు లేకుండా మీ ఫేస్ తెల్లగా మార్చుకోవాలని అనుకుంటున్నారా.

Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం..99 మంది అభ్యర్థుల తొలి లిస్ట్ రిలీజ్

మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైంది. 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

Unstoppable Season 4: మొదలైన అన్‌స్టాపబుల్ సీజన్-4.. సీఎం చంద్రబాబు సందడి..

సినీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించే టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్-4కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు.

WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ  

భారత్‌కు స్వదేశంలో టెస్టు ఓటమి ఎదురైంది. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Tirupathi Ralway Station: వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్‌.. భక్తులకు కొత్త అనుభూతి 

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌కి మహత్తరమైన మార్పులు రాబోతున్నాయి.

Sanjay raut: ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ ఓటర్ల జాబితా తారుమారు చేస్తోంది..  సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు 

శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎన్నికల సంఘం (ఈసీ) సాయంతో బీజేపీ ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేస్తున్నదని పేర్కొన్నారు.

TDP: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 

ఏపీకి సంబంధించిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ISIS:యాజిదీ పిల్లలను చంపి వండి తమను తినేలా చేసింది..: ఐసిస్‌ బందీ 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇటీవల లెబనాన్‌లో ఐసిస్‌ (ISIS) చేతిలో బందీగా ఉన్న ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను రక్షించి, ఆమెను ఆమె కుటుంబానికి అప్పగించింది.

Honda CB300F: హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్.. భారతదేశంలో ధర రూ. 1.70 లక్షలు

'హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా' తమ తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది, దీనికి CB300F అని పేరు పెట్టింది.

Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..

గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన ఆందోళనలు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశాయి.

Gun Firing: ఈశాన్య ఢిల్లీ వెల్‌కమ్ ఏరియాలో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ఒక మహిళకు  గాయలు 

ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో భారీ కాల్పులు జరిగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 60 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది.

Rishab Shetty: తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో.. త్వరలో షూటింగ్ 

తేజా స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌ను-మాన్ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

IND vs NZ: తొలి టెస్టు.. టీమిండియా పై ఎనిమిది వికెట్లతో గెలిచిన న్యూజిలాండ్ 

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్, లంచ్ బ్రేక్‌కు ముందు స్కోర్‌ను ఛేదించింది.

International Marathon: మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..

ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్‌లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.

Primary Market Schedule: రూ. 11,000 కోట్ల విలువైన 9 IPOలు, 3 లిస్టింగ్‌లు.. వచ్చేవారం మార్కెట్‌లో పలు ఐపీఓలు

ఐపీఓ (IPO)ల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. మెయిన్‌బోర్డ్ ,ఎస్‌ఎంఈ విభాగంలో ఐపీఓలు రానున్నాయి.

Lawrence Bishnoi: జైలులో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు  ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు.. !

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది.

Canadian Police:భారత్‌ మీడియాపై కెనడా పోలీసులు అక్కసు..తప్పుగా రిపోర్టింగ్‌ చేస్తోందంటూ..

భారత క్రిమినల్ గ్యాంగ్‌ల నుండి కెనడా వాసులకు ప్రస్తుతం ఎలాంటి ముప్పులేదు అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారిణి బ్రిగెట్ గౌవిన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

Elon Musk: రోజూ ఒక వ్యక్తికి 1 మిలియన్ డాలర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్ .. ఎందుకో తెలుసా..? 

అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన వ్యక్తికి అధ్యక్ష ఎన్నికల వరకు ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు.

Vasundhara Oswal: ఉగాండాలో నిర్బంధంలో ఉన్న బిలియనీర్ కుమార్తె.. వసుంధర ఓస్వాల్ ఎవరు? 

భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ (26) ఉగాండాలో అక్రమంగా అరెస్టయ్యారు.

OG Movie: 'ఓజీ' కవర్‌ పోస్టర్‌ విడుదల.. డార్క్‌ షేడ్స్‌లో పవన్‌ లుక్‌

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Delhi Blast: దిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ స్కూల్ వెలుపల భారీ పేలుడు 

దిల్లీ నగరంలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది.

Chandra Arya: కెనడాలోని హిందువులు తమ భద్రత కోసం భయపడుతున్నారు.. కెనడా ఎంపీ  చంద్ర ఆర్య స్టేట్‌మెంట్..వైరల్‌ అవుతున్న వీడియో 

నిజ్జర్ల ఊచకోత విషయంలో భారత్,కెనడాల మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ గందరగోళంలో, కెనడాలో నివసిస్తున్న హిందువుల భద్రతపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఒక పెద్ద ప్రకటన చేశారు.

OG: ఓజి సినిమా షూటింగ్ లో అడుగుపెట్టిన ఇమ్రాన్ , ప్రియాంక 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలను తిరిగి ప్రారంభించారు.

 Rajasthan: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది మృతి

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్ కోచ్ బస్సు ఒక టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Israel-Iran: ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు.. లీకైన అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాలు!  

గత ఏడాది అక్టోబర్‌ 1న జరిగిన దాడికి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధం చేసిన ప్లాన్లను పెంటగాన్‌ లీక్ చేసింది.

Buying a car: కొత్త కారు కొంటున్నారా..? కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే..

కారు కొనుగోలు చేసేముందు ధర, మైలేజీ, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లను చూస్తుంటాం.

India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కేవలం 107పరుగుల లక్ష్యం.ఇప్పుడు కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది.

Israel-Hamas: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 73 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై దాడులు చేసింది, ఇందులో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ వార్తా సంస్థ ఈ సమాచారాన్ని అందించింది.

GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 

జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరలపై జీఎస్‌టీ తగ్గించాలని నిర్ణయించింది.