LOADING...

03 Nov 2024


Vijay: డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..  

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జమిలి' ఎన్నికల ప్రతిపాదనను ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ వ్యతిరేకించారు.

Rahul Gandhi: రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం: రాహుల్ గాంధీ 

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం దేశంలో ప్రధాన పోరాటంగా నిలిచిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Narne Nithiin: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న యువ కధానాయకుడు నార్నే నితిన్‌.. 

యువ కథానాయకుడు నార్నే నితిన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆదివారం, హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థం కార్యక్రమంలో రెండు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు.

TET Results: రేపే ఏపీలో టెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోవచ్చు

ఏపీలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాలను ఉన్నత విద్యా మండలి రేపు (సోమవారం) ప్రకటించనుంది.

USA: భారత్‌-అమెరికా భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది: డెమోక్రటిక్ లీడర్ మఖిజా

ప్రపంచంలో భారత్-అమెరికా సంబంధాలు అత్యంత కీలకమైనవని డెమోక్రటిక్ పార్టీకి చెందిన నీల్‌ మఖిజ వ్యాఖ్యానించారు.

Yogi Adityanath: సీఎం యోగిని చంపేస్తామని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, సార్వత్రిక ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అదుపులోకి తీసుకున్నారు.

Ap New Ration Card Details : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక అప్‌డేట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

Srinagar: టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు 

జమ్ముకశ్మీర్‌, శ్రీనగర్‌లోని ఫ్లీ మార్కెట్‌లో ఉన్న పర్యాటక శాఖ రిసెప్షన్ సెంటర్ (టిఆర్‌సి)పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు.

Whatsapp accounts: 85 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించిన వాట్సప్‌

మెటా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ భారతీయ వినియోగదారుల ఖాతాలపై అతిపెద్ద నిషేధాన్ని అమలు చేసింది.

Andhrapradesh: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు 

ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. ముఖ్యంగా ఇతర ప్రాంతాలతో అనుసంధానానికి కూడా ప్రాధాన్యం ఉంది.

Srilanka :శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలు.. ఆరుగురు సభ్యులతో సహా  190 మందిని అరెస్టు.. కారణమేటంటే..?

శ్రీలంకలో నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Amazon India: దీపావళి విక్రయంలో, ప్రీమియం ఉత్పత్తులదే ఆధిపత్యం

ఈ పండగ సీజన్‌లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమ్మకాలలో విశేషమైన వృద్ధి నమోదైంది.

Team India - WTC: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే..?

న్యూజిలాండ్ తో ఆడిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలై డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.

Telescope: అంతరిక్ష టెలిస్కోప్, భూమిపై టెలిస్కోప్ మధ్య తేడా ఏమిటి?

నాసాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర అంతరిక్ష సంస్థలు విశ్వం రహస్యాలను ఛేదించడానికి అనేక టెలిస్కోప్‌లను మోహరించాయి.

IND vs NZ: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఓటమి.. మూడో టెస్టూ కివీస్‌దే.. 

భారత జట్టు మూడో టెస్టులో కూడా దారుణంగా విఫలమైంది.147 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 121 పరుగులకే ఆలౌటైంది.

Mutual Fund SIP calculator: నెలవారీ Rs.5000 లేదా 10,000 సిప్ తో కోటీశ్వరుడు కావడానికి ఎంత సమయం పడుతుంది?

ప్రస్తుత రోజులలో స్టాక్ మార్కెట్లను సంపద సృష్టికి మార్గం మార్గంగా ఎంచుకుంటున్నారు. రిస్క్ ఉన్నప్పటికీ మంచి రాబడులు పొందవచ్చని వారు విశ్వసిస్తున్నారు.

Mata Guruprasad : ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య 

కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Iran : ఇరాన్ లో హిజాబ్ అమలుకు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ 

ఇరాన్‌లో మహిళల దుస్తులపై కఠిన నియమాలు అమల్లో ఉన్నాయి.ఇక్కడ మహిళలు తలకు స్కార్ఫ్‌లు, పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు తప్పనిసరిగా ధరించాలి.

Whatsapp: వాట్సాప్ చాట్ బార్‌లో కొత్త షార్ట్‌కట్‌.. ఎలా ఉపయోగించాలంటే?

వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది, ఇది వినియోగదారులకు గ్యాలరీ నుండి మీడియాను భాగస్వామ్యం చేయడాన్ని సులభతరం చేస్తుంది.

USA: మధ్యప్రాచ్యానికి చేరుకున్నఅమెరికా B-52 బాంబర్లు 

అమెరికా(USA)కు చెందిన బి-52 స్ట్రాటోఫొర్ట్రెస్ భారీ యుద్ధ విమానాలు పశ్చిమాసియాకు చేరుకున్నాయి.

Jharkhand Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం..  బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి  

జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాంచీలో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.

Jagathi: కిల్లర్ సినిమా నుండి జగతి ఫస్ట్ లుక్ రిలీజ్

పలు సూపర్ హిట్ సీరియల్‌లు, సినిమాల్లో నటించి పాన్ ఇండియా ప్రేక్షకుల ఆదరణ పొందిన జ్యోతి పూర్వజ్, సోషల్ మీడియాలోనూ అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించారు.

Jeff Bezos: $3B విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం 

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ (Jeff Bezos) తన ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన మరో ముఖ్యమైన వాటాను విక్రయించారు.

IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 29 పరుగులకే 5 వికెట్లు

భారత్,న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది.

Justin Trudeau: దీపావళి వేడుకల్లో ట్రూడో.. భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం వేళ  ఆసక్తికర పరిణామం

కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఆ విశేషాలు పంచుకున్నారు.

Cancer Symptoms: పురుషులలో ఈ 5 క్యాన్సర్ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి! 

ప్రముఖ ఏసీఎస్ జర్నల్‌లో ప్రచురిత ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారిన పడతారని తెలుస్తోంది.

Tollywood Movies: ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మూడు సినిమాలు

ఇటీవల కాలంలో కొన్ని బ్యానర్లు వరుసగా సినిమాలను తీస్తూ ఆకట్టుకుంటున్నాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా, ఒకేసారి రెండు లేదా మూడు చిత్రాలను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి.

Yogi Adityanath: బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం.. ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం 

ముంబై పోలీసులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేయబోతున్నట్లు ఒక బెదిరింపు సందేశం అందుకున్నట్టు సమాచారం.

AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. వారిపై కేసులు పెట్టేవారికి ర‌క్ష‌ణ‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలో కలకలం రేపుతోంది.

Ishan Kishan:భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య తొలి టెస్టులో వివాదం.. అంపైర్‌పై ఇషాన్‌ కిషన్ ఆగ్రహం! 

భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య జరిగిన అనధికారిక తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వివాదం చెలరేగింది.

2025 Honda City Facelift: 2025 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ రివీల్ : వివరాలు ఇవే 

కార్ల తయారీదారు హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది మొదట నవంబర్ 9 న బ్రెజిలియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. వచ్చే ఏడాది భారతదేశంలో లాంచ్ అవుతుంది.

Andhrapradesh: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

Warren Buffett: వారెన్ బఫెట్ వద్ద భారీ నగదు నిల్వలు: ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్ల విక్రయం 

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్‌కి చెందిన బెర్క్‌షైర్ హాథవే సంస్థ, ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన కంపెనీల షేర్లను క్రమంగా విక్రయిస్తుండటంతో, ప్రస్తుతం ఆయన ఖాతాలో సుమారు 325 బిలియన్ డాలర్లు (సుమారు రూ.27.30 లక్షల కోట్లు) నగదు ఉన్నట్లు తెలుస్తోంది.

Israel Iran war: ఇరాన్‌పై రాకెట్ దాడులకు బాధ్యత వహించిన టాప్ హిజ్బుల్లా కమాండర్‌ హతం.. 

ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులతో హిజ్బుల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్.

Sabarimala pilgrims: శబరిమల యాత్రికులకు టీడీబీ రూ. 5 లక్షల ఉచిత బీమా 

ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌ నేపథ్యంలో శబరిమల ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల ఉచిత బీమా అందించనున్నారు.

Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే

దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకీ అధికమవుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది.

02 Nov 2024


Hyderabad Metro :  మెట్రో రెండో దశలో ఐదు కారిడార్ల నిర్మాణానికి ఆమోదం

హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి కొత్త మార్గాల నిర్మాణానికి పరిపాలన అనుమతి లభించింది.

IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. రాణించిన భారత స్పిన్నర్లు 

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా ఆధిక్యం సాధించింది.

Air India: దుబాయ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు.. విచారణ ప్రారంభం!

భారత్‌లో ఇటీవల కొన్ని రోజులుగా విమాన సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విమానాలకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

IND vs NZ: టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు

ముంబైలో జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు.

NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 భాషల్లో వెబ్ సేవలు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) తాజాగా ఒక మొబైల్‌ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు సులభంగా సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

US Bans Indian Companies: రష్యా మద్దతు ఇచ్చిన 15 భారతీయ కంపెనీలపై అమెరికా చర్యలు

రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతు అందిస్తున్నారని ఆరోపిస్తూ 15 భారతీయ కంపెనీలతో సహా 275 వ్యక్తులు, ఆ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.

Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Elon Musk: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఎక్స్‌లో భారీగా లే ఆఫ్‌లు

ఈ ఏడాది ప్రారంభంలో ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత కంటెంట్ పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న 1,000 మంది సేఫ్టీ సిబ్బందిని కూడా ఎక్స్ నుంచి తొలగించారు.

Encounter: అనంత్‌నాగ్, శ్రీనగర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య రెండు వేర్వేరు చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి.

Shreyas Iyer: రిషబ్ పంత్ స్థానంలో శ్రేయస్‌కి కెప్టెన్సీ?.. భరోసా ఇచ్చిన జీఎంఆర్‌ గ్రూప్!

ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిటెన్షన్‌ లిస్ట్ రిలీజైన విషయం తెలిసిందే.

Poison gas leak : రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటనలో 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

IND Vs NZ: శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్.. టీమిండియా 263 పరుగులకే ఆలౌట్

వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.

Salman Khan: సల్మాన్‌ఖాన్‌కి అండర్‌ వరల్డ్‌నుంచి  బెదిరింపులు.. మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమీ అలీ, తన బాలీవుడ్ అనుభవాల సమయంలో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Matka Trailer: చిరంజీవి చేతుల మీదుగా 'మట్కా' ట్రైలర్‌ రిలీజ్

వరుణ్‌ తేజ్‌ హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మట్కా' నవంబరు 14న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

Niva Bupa IPO: 'ఐపీఓలోకి అడుగుపెట్టనున్న నివా బుపా'.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు వెల్లడించిన కంపెనీ!

ప్రముఖ ప్రయివేటు బీమా సంస్థ 'నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌' త్వరలో మార్కెట్లోకి తన ఐపీఓను ప్రవేశపెట్టనుంది. రూ.2,200 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఈ పబ్లిక్ ఇష్యు రానుంది.

WhatsApp: ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో వాట్సాప్‌లో ట్యా‌గ్‌ సదుపాయం.. ఎలా ఉపయోగించాలంటే!

ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో తాజాగా ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Pushpa 2 Movie: 'పుష్ప' 2లో ఐటమ్ సాంగ్.. సమంతతో పాటు శ్రీలీల?

'పుష్ప 2' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సినిమా చాలావరకు పూర్తి అయినా, ఐటమ్ సాంగ్ కోసం సరైన హీరోయిన్ ను ఎంపిక చేయలేదు.

Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు

తిరుపతి జిల్లా వడమాలపేటలో జరిగిన మూడేళ్ల బాలికపై హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Nara Lokesh: ముగిసిన నారా లోకేశ్ అమెరికా పర్యటన.. 100 కంపెనీలతో కీలక చర్చలు

అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది.

Bomb Threat: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు

దేశంలో వరుసగా బాంబు బెదిరింపు ఘటనలు కొనసాగుతుండటం కలకలం రేపుతోంది.

Ind Vs Nz: మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచ‌రీలు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడోవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అర్థ శతకాలు నమోదు చేశారు.

IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక

గత వందేళ్లలో అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది అక్టోబర్‌లో నమోదు కావడం గమనార్హం. 1901 నుంచి అక్టోబర్‌లో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది 1.23 డిగ్రీల మేర పెరిగడం విశేషం.

Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కర్ణాటక ఎన్నికల హామీలపై తనను విమర్శించిన మోదీకి కౌంటర్ ఇచ్చారు.

Darshan : చికిత్స కోసం బెంగళూరులో దర్శన్.. అభిమానులతో తూముకూరులో ఉద్రిక్తతలు

కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ, వెన్నునొప్పి సమస్యతో బెంగళూరులోని కంగేరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

Israel-Lebanon: లెబనాన్‌లో భీకర దాడులు.. 52 మంది దుర్మరణం

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, టెల్‌ అవీవ్‌ లెబనాన్‌పై తాజాగా దాడులు జరిపింది.

Israel-Iran: పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు అమెరికా కీలక నిర్ణయం.. భారీ సైనిక సామగ్రి తరలింపు

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై అణిచివేత చర్యగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.