Delhi: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు. నిరసన చేపట్టిన సిక్కులు
కెనడాలో ఖలిస్థాన్ అనుకూల గుంపు హిందూ దేవాలయంపై దాడి జరిపిన ఘటనపై, న్యూదిల్లీలోని కెనడా హైకమిషన్ ముందు ఆదివారం సిక్కు కార్యకర్తలు నిరసన చేపట్టారు.
SBI in Canada: కెనడాలో ఎస్‌బీఐకి ఎలాంటి అంతరాయం లేదు.. చీఫ్ ప్రకటన
కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక
విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహారం, పానీయాల ధరలను తగ్గించే ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకోనుంది.
Sanju Samson: సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా మారే అవకాశాలు!
భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
Amaravati: అమరావతి అభివృద్ధి దిశగా కీలక ఆమోదం.. రూ.15వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్
అమరావతి నగర నిర్మాణం, సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణ సహకారం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sonu Sood : సోనూ సూద్ కి అరుదైన గౌరవం.. థాయ్‌లాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Narendra Modi: ఐక్యతే భద్రతకు మూలం.. ప్రజలు ఐక్యంగా ఉండాలి: ప్రధాని మోదీ
కాంగ్రెస్-జేఎంఎం ప్రజల్లో విభజన రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా ఆయన మాట్లాడారు.
Maruti Suzuki: రేపు మారుతి సుజుకి డిజైర్ కొత్త మోడల్ లాంచ్.. ప్రీబుకింగ్స్ ప్రారంభం
భారత మార్కెట్లో మారుతీ సుజుకీ తన నూతన మోడల్, కొత్త డిజైర్‌ను రేపు విడదల చేయనుంది.
Mexico : మెక్సికో బార్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
మెక్సికోలోని క్వెరెటారో పట్టణంలో బార్‌లో కాల్పులు జరిగాయి.
Pawan Kalyan: కూటమి ప్రభుత్వం మెతక కాదు.. అధికారులకు పవన్ హెచ్చరిక
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రభుత్వం మెతక తీరును అనుసరించదని, ఇదే సమయంలో మంచి పరిపాలన అందించడంలో వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.
Swiggy: రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు
బెంగళూరులోని డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీఓ షేర్ కేటాయింపును ఈరోజు ఖరారు చేయనుంది.
New York: న్యూయార్క్ నగరాన్ని కమ్ముతున్న కార్చిచ్చు పొగ.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
న్యూయార్క్ నగరం కార్చిచ్చు పొగతో మూసుకుపోయింది. అల్‌స్టర్, సుల్వాన్ కౌంటీల్లో మొదలైన అగ్ని ప్రమాదాలు 80 మైళ్ళ దూరంలో ఉన్న నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ హ్యాట్రిక్.. వంద కోట్ల దిశగా 'లక్కీ భాస్కర్'
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు చిత్రాలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు.
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం.. బడ్జెట్‌పై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి.
BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భాజపా తన 'సంకల్ప్ పత్ర'ని రిలీజ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను ప్రకటించారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ చర్చలు.. రద్దయ్యే ఛాన్స్?
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Bangladesh : బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలకు 'షేక్ హసీనా' పార్టీ ప్లాన్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచి మూడు నెలలు అయింది.
USA: ట్రంప్ గెలుపుతో హుతీలపై అమెరికా మొదటి దాడి
యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా యుద్ధ విమానాలు భీకర దాడులు చేశాయి.
kidambi srikanth - Shravya Varma : ఆర్జీవీ మేనకోడలితో కిదాంబి శ్రీకాంత్ వివాహం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ల పెళ్లి హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది.
SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం
భారత జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది.
Rashmika: థాంక్యూ మై డియర్.. అల్లు అర్జున్‌కు సిల్వర్‌ను కానుకగా ఇచ్చిన నేషనల్ క్రష్
నటుడు అల్లు అర్జున్, నటి రష్మిక మందన్నా 'పుష్ప ది రూల్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీపావళి సందర్భంగా అల్లు అర్జున్‌కు రష్మిక ప్రత్యేకంగా ఓ కానుకను పంపించారు. అల్లు అర్జున్ ఈ కానుక గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
TCS: ఆఫీసు హాజరును బట్టి 'టీసీఎస్'లో బోనస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఉద్యోగులకు ఇచ్చే త్రైమాసిక బోనస్‌లలో కోత వేసింది.
Weather Report : అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Israel Airstrike: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. చిన్నారులతో సహా 40 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్ మీద జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృత్యువాత పడ్డారు.
AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన
భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది.
Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఉన్న ఒక హోటల్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది.
Kollywood :తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. ఢిల్లీ గణేష్ కన్నుమూత
ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్(80) కన్నుమూతతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.
Game Changer: 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. చరణ్ అదరగొట్టాడు గా!
పాన్ ఇండియా హీరో రామ్ చరణ్, టాప్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్' ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
TGSRTC: శబరిమల యాత్రికులకు స్పెషల్ ఆఫర్.. బస్సుల్లో ప్రత్యేక రాయితీలు
శబరిమల యాత్రకు బయలుదేరే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది.
Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ
ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ తన ఉద్యోగుల కోసం కొంతకాలం నిలిపివేసిన ఉచిత పానీయాల సదుపాయాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
Air India: విస్తారా విలీనానికి ముందు.. ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు
విస్తారా ఎయిర్‌లైన్స్‌తో ఎయిర్ ఇండియా విలీనానికి ముందు మేనేజ్‌మెంట్‌లో మార్పులు జరుగుతున్నాయి.
Amit shah: మత రిజర్వేషన్లను ఒప్పుకోం.. రాహుల్‌పై అమిత్ షా ఫైర్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Railway Worker : బరౌనీ రైల్వే జంక్షన్‌లో విషాదం.. ఇంజిన్, కోచ్ మధ్య చిక్కుకొని కార్మికుడి మృతి
బిహార్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 5లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Kangana Ranaut: కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్.. ఇంట్లో తీవ్ర విషాదం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
IND Vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు నిరాశ.. రెండో టెస్టులోనూ ఓటమి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లను సరైన విధంగా ఉపయోగించడం లేదు.
Chandrababu: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఇవాల దర్శించుకున్నారు.
Allu Arjun: ఓవర్సీస్‌లో విడుదలకు ముందే 'పుష్ప-2' సెన్సేషన్ రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'పుష్ప 2'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Hero Splendor Bike: రూ. 80 వేలకే హీరో స్ప్లెండర్ - అమ్మకాల్లో తిరుగులేని హీరో
హీరో మోటోకార్ప్ అక్టోబర్ 2024లో దేశంలోనే నంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీదారుగా గుర్తింపు పొందింది.
Road accident: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మందికి గాయాలు
శనివారం తెల్లవారుజామున ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Kannappa : 'కన్నప్ప' నుంచి లీకైన ప్రభాస్ ఫోటో.. స్పందించిన మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప' నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ లీక్ కావడం పట్ల చిత్ర బృందం స్పందించింది.
Gurpatwant Singh Pannun: గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులు.. ఆస్ట్రేలియా టుడే ఎడిటర్ సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియా మీడియా సంస్థ 'ఆస్ట్రేలియా టుడే' తమపై వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులు చేసిందని పేర్కొంది.
Elon Musk: మూడేళ్ల తర్వాత 300 బిలియన్ మార్క్ దాటిన ఎలాన్ మస్క్ సంపద
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీంతో మస్క్ సంపద భారీగా పెరిగింది.
Natasa Stankovic: 'సెర్బియాకు వెళ్లను, అగస్త్య కోసం ఇక్కడే ఉంటా'.. హార్దిక్ విడాకులపై నటాషా స్పందన
టీమిండియా క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో విడాకుల ప్రకటన తర్వాత సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్ మరోసారి వార్తల్లో నిలిచింది.
Prabhas: 'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ
నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది.
Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!
అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త రైల్వే లైన్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు వంటి ప్రాజెక్టులతో ముందుకెళ్తోంది.
South Korea: ఉత్తర కొరియా 'జీపీఎస్' జామింగ్.. దక్షిణ కొరియాలో నిలిచిన విమనాలు, ఓడలు
ఉత్తర కొరియా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ను జామింగ్ చేయడంతో అక్కడి విమానాలు, నౌకల రవాణా సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
Virat Kohli: విరాట్ కోహ్లీని 'చీకు' అని పిలవడం వెనుక ఉన్న కారణాలివే!
అందరిలాగే స్టార్ క్రికెటర్లకు కూడా ముద్దు పేర్లు ఉంటాయి. ఒకానొక సందర్భంలో అవి బయటపడతాయి. ఇంటర్వ్యూలు, మ్యాచులు జరుగుతున్న సమయంలో ఈ పేర్లు లీక్ అవుతుంటాయి.
Pakistan: పాకిస్తాన్‌లో రైలు బయలుదేరే సమయంలో భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి
పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది.
SA vs IND: సంజు శాంసన్ ఆటపై మార్క్రమ్ ప్రశంసలు.. రెండో మ్యాచులో రాణిస్తాం
భారత క్రికెటర్ సంజు శాంసన్ వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికాపై కేవలం 50 బంతుల్లో 107 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Salman Khan: హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్ 'సికిందర్' షూటింగ్.. సెట్స్ వద్ద 70 మందితో భారీ భద్రత
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'సికిందర్' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ సరసన హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది.
AHA : 'ఆహా' రైటర్స్ టాలెంట్ హంట్ ప్రారంభం.. రచయితలకు కొత్త అవకాశాలు
ప్రతిభ గల రచయితలకు అవకాశాలు కల్పించేందుకు టాలెంట్ హంట్‌ను 'ఆహా' ఓటిటి ప్రకటించింది.
Swiggy-Zomato: రెస్టారెంట్లకు అనుకూలంగా జొమాటో, స్విగ్గీ కీలక ఒప్పందాలు.. సీసీఐ నివేదిక
ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీలు పోటీచట్టాలను ఉల్లంఘించినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో వెల్లడించింది.
Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Israel Hamas War: హమాస్‌ను బహిష్కరించేందుకు ఖతార్ ఆమోదం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రతరమైన దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
Train Derailed: నల్పూర్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో ఈ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.