14 Nov 2024

Rents surge: ఢిల్లీతో సహా 7 ప్రధాన భారతీయ నగరాల్లో 70% పెరిగిన అద్దెలు 

గత ఆరేళ్లలో ఏడు ప్రధాన భారతీయ నగరాల్లో ఇళ్ల అద్దెలు 70% వరకు పెరిగాయి.

Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం

ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతో యోగి ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

Boeing layoffs: బోయింగ్ భారీగా ఉద్యోగుల తొలగింపులు.. 17 వేల మందిపై ఎఫెక్ట్‌

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing) తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సిద్ధమైంది.

Robinhood Teaser: ఆసక్తిగా నితిన్‌ 'రాబిన్‌హుడ్‌' టీజర్‌

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరోసారి వచ్చిన సినిమా 'రాబిన్ హుడ్'.

'Anti-Telugu' speech: అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరి శంకర్‌'కి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

సీనియర్ నటి కస్తూరి శంకర్‌ తెలుగువారిపై చేసిన వ్యాఖ్యల కేసులో మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Piyush Goyal: రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్ 

డొనాల్డ్ ట్రంప్‌ పాలనలో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ అన్నారు.

Strawberry plants: చలికాలంలో మీ బాల్కనీలో స్ట్రాబెర్రీలు మొక్కలను ఎలా పెంచాలంటే..?

స్ట్రాబెర్రీలు అనేవి రుచికరమైన పండ్లు మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం

దిల్లీలో (Delhi) కమ్ముకున్న దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా రెండోరోజు వాయు నాణ్యతా సూచీ అత్యధికంగా 400కు పైగా నమోదైంది (severe category).

Stock market crash: స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత ఉంది.. నిపుణులు ఏమన్నారంటే..? 

భారత స్టాక్ మార్కెట్ ఈరోజు (నవంబర్ 14) ఆరో రోజు క్షీణతను చవిచూస్తోంది.

Social Media X: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత.. 'ఎక్స్' కు 115,000 మంది యూజర్లు గుడ్‌బై

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్‌'ను వదిలినట్లు తెలుస్తోంది.

PM-KUSUM: 'పీఎం కుసుమ్‌' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

రాష్ట్రంలో రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.

Nimmala Rama Naidu: 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం: నిమ్మల రామానాయుడు 

జూన్ 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

CM Chandrababu: గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానిస్తాం.. జలవనరులపై సమీక్షలో సీఎం

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నా, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Maredumilli: కొండల్లో ట్రెక్కింగ్, జలపాతాల్లో సందడి.. మారేడుమిల్లికి 2 రోజుల టూర్ ప్యాకేజీలివే..

మరొకసారి కాంక్రీట్ జంగిల్‌లోంచి విముక్తి కావాలనుకుంటున్నారా? అప్పుడు ప్రకృతితో నిండిన ఈ అద్భుతమైన ప్రదేశం మీకు నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది.

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది.

Kanguva Sequel: కంగువ సీక్వెల్ పై కీలక అప్డేట్ చెప్పిన ప్రొడ్యూసర్

ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో "కంగువ" ఒకటి. పలుసార్లు వాయిదా పడిన తర్వాత, నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 11,000 స్క్రీన్లపై విడుదలైంది.

Astro Tips 2025: 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు.. ఎప్పుడంటే?

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలోకి రాగానే సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తాయి.

Viral: ఈ గార్డెన్ లో చేతితో తయారు చేసిన కృత్రిమ పుష్పాలు, మొక్కలు.. దేంతో తయారు చేశారో తెలుసా?

ఈ గార్డెన్ ఊటీ బోట్ హౌస్ ఎదుట ఉన్న నీలగిరి ప్రాంతంలో ఉంది. ఇందులో 350 రకాల పుష్పాలు ఉన్నాయి, ఇవి సహజమైనవి కాక, కృత్రిమంగా తయారు చేశారు.

Spirit: 'స్పిరిట్‌' సినిమా విడుదల తేదీపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు 

'కల్కి 2898 AD' చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన 'రాజా సాబ్‌', 'ఫౌజీ' చిత్రాలను చేస్తున్నారు.

Brazil Supreme Court: బ్రెజిల్‌లోని సుప్రీంకోర్టు సమీపంలో పేలుళ్లు.. ఒకరు మృతి 

బ్రెజిల్ సుప్రీంకోర్టు సమీపంలో ఇవాళ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు.

Bomb Threat: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం

మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి.

SDM assault case: రాజస్థాన్‌లో చెలరేగిన హింస.. టోంక్‌లో 60 మంది అరెస్టు 

రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా, డియోలీ ఉనియారాలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ

భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ త్వరలో సమావేశం కాబోతున్నట్లు సమాచారం.

Varun Chakravarthy: వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అరుదైన రికార్డు.. అశ్విన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చక్రవర్తి నిలిచాడు.

OpenAI: స్వంత AI ఏజెంట్‌ను తయారు చేస్తున్న ఓపెన్ఏఐ.. వచ్చే ఏడాది ప్రారంభం 

ఓపెన్ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్ 'ఆపరేటర్'ని సృష్టిస్తోంది, ఇది కంప్యూటర్‌ను సొంతంగా రన్ చేయగలదు.

Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు కొంత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి.

Biden-Trump: వైట్ హౌస్‌ వేదికగా జో బైడెన్‌తో.. డోనాల్డ్ ట్రంప్ భేటీ 

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత బుధవారం (నవంబర్ 13) తొలిసారిగా వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు.

Maharashtra: అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. తృటిలో తప్పించుకున్న గర్భిణి 

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో గంభీర ప్రమాదం చోటుచేసుకుంది.అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీ,ఆమె కుటుంబం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Tulsi Gabbard: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంపిక.. ఎవరీ తులసీ గబ్బార్డ్‌.. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి తోడ్పడిన వారికి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక పదవులను కేటాయిస్తున్నారు.

Revanth Reddy: ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది ఏళ్ల పరిపాలన కాలంలో రూ.20 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గంపై పన్ను భారం తగ్గింది.

Delhi Air Pollution: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. పలు విమానాల దారి మళ్లింపు

దేశ రాజధాని దిల్లీని బుధవారం అత్యంత దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది.దీని వలన సమీప దృశ్యాలు కూడా పూర్తిగా కనబడటం లేదు (జీరో విజిబిలిటీ).

13 Nov 2024

Sreeleela: పుష్ప 2 ఐటెం సాంగ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ తప్పుకోవడానికి కారణమిదే.. ఆఖర్లో శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్

పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' సినిమాలో ఐటెం సాంగ్ కోసం మొదట శ్రీలీలను కాదని బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను ఎంచుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.

Pardhiv Patel: గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పార్థివ్ పటేల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ పార్థివ్ పటేల్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది.

Cog: కాగ్‌ నివేదికలో 'వైసీపీ' ఆర్థిక విధానాలపై ప్రశ్నలు

కాగ్‌ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా నివేదికలో వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్‌ విమర్శలు

సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యలపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Sankranthiki vasthunnam: అనిల్‌ రావిపూడి స్పెషల్‌ అప్‌డేట్‌.. 18 ఏళ్ల తర్వాత ఆ హిట్‌ కాంబో రిపీట్‌..

విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'.

Supreme Court: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్‌కు 'సుప్రీం' నుంచి ఎదురుదెబ్బ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Jharkhand Polls: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!

జార్ఖండ్‌లో 13న తొలి విడత ఎన్నికల పోలింగ్ సమపూర్ణంగా ముగిసింది. రాష్ట్రం మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా, ఈసారి 43 నియోజకవర్గాల్లోనే తొలి విడత ఓటింగ్ జరిగింది.

Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

Imran Khan: సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో.. పాకిస్థాన్‌ మాజీ ప్రధానికి ఊరట.. 

పలు కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)కు తాజాగా ఊరట లభించింది.

Stock market today: వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సూచీలు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడి, రిటైల్‌ ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు దిగజారిపోయాయి.

Kulgam Encounter : కుల్గామ్‌లో 24 గంటల్లో రెండో ఎన్‌కౌంటర్.. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

8th Pay Commission: 8వ పే కమిషన్‌లో కనీస వేతనం రూ.34,500 కావచ్చు.. అడ్వైజరీ బాడీ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం 

ఇప్పటివరకు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

AP Govt: హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను అమరావతిలోనే ఉంచుతాం : ఏపీ ప్రభుత్వం

హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ల తరలింపుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

#NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్‌లో కన్నడ సూపర్ స్టార్..?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోంది.

KA Movie: 'క' మూవీ మలయాళ వర్షన్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క'(KA) టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు.

Nitish-Modi: మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్‌.. వీడియో వైరల్

బిహార్‌ దర్భంగాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఓ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

Rana Daggubati Show: ది రానా దగ్గుబాటి షో.. ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్

ఆహా వీడియోలో ఇప్పటికే ఉన్న ఎన్బీకేతో(NBK) అన్‌స్టాపబుల్(Unstoppable) షో గురించి తెలుసు కదా?

AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశ‌పెట్టిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు-2024 బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.

BSNL Live TV: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానల్స్ 

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) కొత్త సేవలను ప్రారంభించింది.

Sanju Samson: ధోనీ, కోహ్లీ, రోహిత్‌లు నా కొడుకు కెరీర్‌ను దెబ్బతీశారు.. సంజూ శాంసన్ తండ్రి అవేదన

టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chennai : చెన్నైలో దారుణం.. తల్లికి సరైన వైద్యం చేయలేదని వైద్యుడిని కత్తితో పొడిచిన కొడుకు 

చెన్నైలోని గిండీ ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి తగిన వైద్యం అందలేదన్న కోపంతో 26 ఏళ్ల యువకుడు అక్కడి వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు.

AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం,విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో మాట్లాడుతూ, మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు, జాబ్ చార్టులపై సంబంధిత శాఖలతో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు.

Retirement planning: రిటైర్‌మెంట్ ప్లానింగ్.. EPF, PPF, SIPలో ఏది బెస్ట్? 

ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు చాలా అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. అందులో రిటైర్మెంట్ ప్లాన్లు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

Bus Falls Into River:పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి.. ప్రాణాలతో బయటపడిన వధువు 

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Passport: పాస్‌పోర్ట్‌కు రెన్యువల్ ప్రాసెస్‌ ఏంటి? ఛార్జీలు ఎంతో అవుతాయో తెలుసా?

వివిధ అవసరాలకు, ముఖ్యంగా ఉన్నత విద్య, ట్రావెలింగ్‌, బిజినెస్ వంటి కారణాల కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతోంది. వాకా స్టేడియం వేదికగా ప్రాక్టీస్‌ సెషన్‌ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాక్టీస్‌ను అభిమానులకు అనుమతించలేదు.

Manipur: ఉగ్రవాదులు హతమైన తర్వాత ఉద్రిక్తత.. మరో 20 CAPF కంపెనీలను పంపిన కేంద్రం 

మణిపూర్‌లో తాజాగా హింస చెలరేగడంతో, కేంద్ర ప్రభుత్వం 20 అదనపు కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) రాష్ట్రంలో మోహరించింది. వీరిలో దాదాపు 2,000 మంది సైనికులు ఉన్నారు.

NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధం

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) యాజమాన్యంలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ, ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది.

Salman Khan: స‌ల్మాన్ ఖాన్‌ను బెదిరించిన సాంగ్‌రైట‌ర్‌ అరెస్టు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. ఈ సారి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తి మెసేజ్ పంపించాడు.

Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ

కేంద్రం నుండి అనుమతులు అందిన వెంటనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

USA: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే.. న్యాయమూర్తులను నియమిస్తున్న డెమోక్రట్లు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే అధ్యక్షపదవిని స్వీకరించనున్నారు.

Air Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విజిబిలిటీపై తీవ్ర ప్రభావం!

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రమైంది. 15 రోజులుగా గాలి నాణ్యత సూచీ అత్యంత అధ్వానంగా మారింది.

On This Day:  శ్రీలంకపై రోహిత్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు.. ఇప్పటికీ 'పది'లం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులు నమోదు చేసుకున్నారు.

Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ 8% ప్రీమియంతో ఇవాళ లిస్టింగ్

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో తన ఐపీఓతో మార్కెట్లో ప్రవేశించింది. మదుపర్లు దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐపీఓ షేర్లు ఇవాళ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి.

Supreme Court: ఏకపక్షంగా బుల్డోజర్‌ కూల్చివేతలు తగదు.. బుల్డోజర్‌ న్యాయంపై సుప్రీం తీర్పు 

వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.

Blueberry Health Benefits: బ్లూ బెర్రీస్ ప్రతిరోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలుసా... 

ఆరోగ్యకరమైన జీవనశైలి కోరుకునే ప్రతి ఒక్కరికి సరైన ఆహారం చాలా ముఖ్యమైనది.

Medak: తెలంగాణలో చలి తీవ్రత.. మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.2°C

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా రాత్రి, ఉదయం సమయాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి.

New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల

రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి రూ. 2.27 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

Richest Indian states:భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏదో తెలుసా? ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయంటే?

2024లో జీడీపీ లెక్కల ప్రకారం, మహారాష్ట్ర దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా నిలిచింది.

Kavach System: రైలు ప్రమాదాల నివారణకు తెలంగాణలో 'కవచ్' వ్యవస్థ

తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణ కోసం 'కవచ్' వ్యవస్థ అమలు కానుంది.

Polavaram: ఆస్ట్రియా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో పోలవరం డిజైన్లు.. కేంద్ర జలసంఘం డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ను ఏర్పాటు

పోలవరం ప్రాజెక్టులో డిజైన్ల రూపకల్పన, ఆమోద ప్రక్రియ ప్రస్తుతం విదేశీ నైపుణ్యంతోనే కొనసాగనుంది.

Polavaram: పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన

పోలవరం ప్రాజెక్టు కోసం డిజైన్ల రూపకల్పన, ఆమోదం ప్రక్రియలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

Claim Settlement: బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో జాగ్రత్తలు.. మీ హక్కులను ఎలా పొందాలంటే?

బీమా పాలసీలు సాధారణంగా అనేక రకాలుగా ఉంటాయి. కానీ వాటి ద్వారా క్లెయిమ్ చేసే ప్రక్రియలో చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు.

Best Foods for Hair Growth: పొడవైన, ఒత్తైన జుట్టు పెరుగుదలకు 9 అద్భుతమైన సూపర్ ఫుడ్స్

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్నాయన్న సంగతి తెలిసిందే.

Laapataa Ladies: 'లాపతా లేడీస్‌' పేరు మారింది.. ఆస్కార్‌ క్యాంపెయిన్‌లో భాగంగా చిత్రబృందం నిర్ణయం 

దర్శక నిర్మాత కిరణ్ రావు రూపొందించిన "లాపతా లేడీస్"చిత్రం 2025 ఆస్కార్‌ పురస్కారాలకు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైంది.

Aerial taxi vertiport: వైమానిక టాక్సీ వెర్టిపోర్ట్‌కు దుబాయ్ ఆమోదం.. అందుబాటులోకి ఎప్పుడు వస్తుందంటే..

2026 నుంచి దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలు ఆకాశంలో ఎగురుతాయి. ఇందుకోసం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ వెర్టిపోర్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Cyber Crime: ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు

సైబర్ మోసాల పంథా రోజురోజుకు కొత్త కోణాల్లో అమాయకులను మోసం చేస్తోంది.

Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు.

Song Jae Rim: దక్షిణ కొరియా నటుడు సాంగ్ జే రిమ్ కన్నుమూత

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ జే రిమ్ (39) తన నివాసంలో మృతి చెందారు.

Netanyahu:ఇజ్రాయెల్ కంటే ఖమేనీకి ఇరాన్ ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు: నెతన్యాహు 

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) టెహ్రాన్ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు

కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి బోర్లు వేసే ప్రతిపాదనను ఆపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారు.

Nasa: బడ్జెట్ సంక్షోభం.. వందలాది మంది ఉద్యోగుల తొలగించనున్న నాసా.. 

అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన ఉద్యోగులను తొలగించనుంది. NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) నిన్న (నవంబర్ 12) ఒక మెమోరాండం పంపింది.

AP Dy Speaker: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ, చీఫ్‌ విప్‌లుగా అనురాధ, ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును ఎంపిక చేశారు.

Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో సుపరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Degree new syllabus: డిగ్రీకి కొత్త సిలబస్‌.. త్వరలో సబ్జెక్టు రివిజన్‌ కమిటీల నియామకం

తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలి, ఆరు సంవత్సరాల తరువాత డిగ్రీ పాఠ్య ప్రణాళికను సమీక్షించి, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించింది.

Patnam Narender Reddy : కలెక్టర్‌పై దాడి.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కొత్త మలుపు తలెత్తింది.

CRDA Limits: సిఆర్‌డిఏ పరిధి పెంపు.. క్యాబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి ఇటీవల పరిధిని కుదించడంతో, తాజాగా ప్రభుత్వం ఈ మార్పులను పూర్వపు స్థితికి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Delhi Pollution: దిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. 400 దాటిన ఏక్యూఐ

దేశరాజధాని దిల్లీపై దట్టమైన పొగమంచు వదలకుండా ఉంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.

SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు

సెంచూరియన్ వేదికగా ఇవాళ రాత్రి 8:30 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

Donald Trump: ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌, వివేక్‌ రామస్వామిలకు ఎఫిషియెన్సీ బాధ్యతలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చే డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు

ఇండియా టుడే నివేదిక ప్రకారం, దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు.