16 Nov 2024

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి.

Kasthuri Shankar: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు 

చెన్నైకి చెందిన నటి కస్తూరి శంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pushpa 2 Trailer: అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!

'పుష్ప 2' మూవీ రిలీజ్‌కు దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Zomato District: జొమాటో కొత్త యాప్.. గోయింగ్ అవుట్ బిజినెస్ కోసం ప్రత్యేక సేవలు

ఫుడ్ డెలివరీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న జొమాటో, ఇప్పుడు టికెటింగ్ సేవల రంగంలోకి అడుగుపెట్టింది.

Fahad Faasil : ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన ఫహద్

మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ తన పాత్రకు సంబంధించిన పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో

రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ దిల్లీలో సరోజిని నగర్ వద్ద దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించారు.

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌ అరుదైన రికార్డు

త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి సంచలన రికార్డును సృష్టించారు.

BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడినట్లు తెలిసింది.

Drones Seized: పంజాబ్‌లో 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ సుమారు 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Sukhbir Singh Badal: సీఏడీ పార్టీకి షాక్‌.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా

శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడిగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.

Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత 

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం చెందారు.

Elon Musk: ఓపెన్‌ఏఐ దావాలోకి టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ పేరు చేర్చిన మస్క్‌

ఎలాన్ మస్క్‌ ఓపెన్‌ఏఐను స్థాపించిన సమయంలో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించారంటూ, ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై మరోసారి దావా వేశారు.

Iran-US: 'ట్రంప్‌ను హత్య చేసే ఉద్దేశం లేదు'.. ఇరాన్‌ స్పష్టీకరణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌పై జరిగిన హత్యాయత్నాలు ఆగరాజ్యంలో తీవ్ర ప్రకంపనలు రేపాయి.

jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కళాశాలలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Nayanthara-Dhanush : హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు

హీరో ధనుష్‌పై నటి నయనతార సంచలన ఆరోపణలు చేసింది. తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై నయనతార మండిపడ్డారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మాద్ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి.

Markram: తమ ప్ర‌ణాళికలు స‌రిగ్గా అమ‌లు కాలేదు.. టీ20 సిరీస్ ఓటమిపై మార్క్రమ్ కామెంట్స్ 

భార‌త్ చేతిలో ద‌క్షిణాఫ్రికా జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను ఓడిపోయింది

Nara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్నారు.

UK: బ్రిటన్‌కి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య క్షీణత.. ఇదే కారణం!

ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని అనుకునే భారతీయ విద్యార్థులు ఇప్పుడు యూఎస్‌, కెనడా, యూకే వంటి దేశాలకు వెళుతున్నారు.

Mike Tyson: బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓటమి

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కమ్ బ్యాక్ మ్యాచ్ చప్పగా సాగింది. ఏ మాత్రం పోరాటం చేయకుండానే మైక్ టైసన్ నిష్క్రమించారు.

IndiGo:రన్‌వే‌పై ఇరుక్కున్న ట్రాక్టర్.. 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం

పట్నా జయప్రకాశ్‌ నారాయణ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

Disha Patani: మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు 

బాలీవుడ్‌ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్‌ డిప్యూటీ ఎస్పీ జగదీశ్‌ సింగ్‌ పటానీ భారీ మోసానికి గురయ్యాడు.

Fire Accident: శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి విషాద ఘటన జరిగింది.

Imsha Rehman: పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్

సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోల లీక్‌లు వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి.

Suresh Sangaiah: తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య కన్నుమూత

తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం... భయాందోళనలో ప్రయాణికులు

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

IND Vs AUS: విదేశీ గడ్డపై సిరీస్ కైవసం.. చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ, సంజూ శాంసన్

జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ అద్భుత సెంచరీలతో టీమిండియా సంచలన రికార్డులను సృష్టించింది.

Rohit Sharma: మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంలో ఆనందం నెలకొంది. అతని సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

15 Nov 2024

APSRTC: వృద్దులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ .. 25 శాతం రాయితీ.. మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) వృద్ధులకు బస్సుల్లో ప్రయాణించడానికి రాయితీ టికెట్లు జారీ చేసే విధానం పై మార్గదర్శకాలను సిబ్బందికి మరోసారి జారీ చేసింది.

Kubera Movie: ధనుష్‌ కుబేర గ్లింప్స్‌ విడుదల

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush), శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కుబేర (Kubera).

Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ రద్దు.. కారణం ఏంటంటే?

ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ (Champions Trophy tour) విషయంలో పాకిస్థాన్‌ అనైతిక యత్నాలకు ఐసీసీ (ICC) చెక్‌ పెట్టింది.

GST Meeting: డిసెంబర్ 21న నుండి 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 21న ఢిల్లీలో జరగనుంది.

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ - నివేదిక

ఢిల్లీలో తన లైవ్-ఇన్ భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం.

Mercedes Benz: 3 శాతం ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా 

ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా, తన కార్ల ధరలను 3 శాతం పెంచాలని నిర్ణయించింది.

Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు

ఇటీవల గాడిద పాల గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.

Samsung India:శాంసంగ్‌ ఇండియా కీలక నిర్ణయం.. ఆ ఫోన్‌లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్..  

శాంసంగ్‌ ఇండియా (Samsung India) గ్రీన్‌ లైన్‌ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లకు మళ్లీ శుభవార్త అందించింది.

Rahul Gandhi helicopter: జార్ఖండ్‌లోని గొడ్డాలో చిక్కుకున్న రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌.. లభించని ఏటీసీ క్లియరెన్స్‌

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిలిచిపోయింది.

PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది.

Chandrababu: పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి.. ఇళ్లు కట్టించి ఇస్తాం: చంద్రబాబు 

గ్రామాలలో పేదలకు 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల భూమి అందజేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Kim Jong un: 'ఆత్మహుతి డ్రోన్ల' ఆయుధాల్ని తయారుచేయండి కిమ్ జోంగ్-ఉన్ 

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భారీ స్థాయిలో ఆత్మాహుతి డ్రోన్ల తయారీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

Special Train: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త 

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది.

Team India: బుమ్రా, రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర చర్చ .. బీసీసీఐ వీడియో

భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది.

Banana Phobia: స్వీడిష్ మంత్రికి వింత ఫోబియా.. ఆమె వస్తే అరటిపండ్లు కన్పించకుండా చేస్తారట.. ఎందుకో తెలుసా?

స్వీడన్‌కు చెందిన మహిళా మంత్రి పౌలీనా బ్రాండ్‌బర్గ్ అరుదైన ఫోబియాతో బాధపడుతున్నారు.

DRDO: పినాక రాకెట్ లాంచ‌ర్‌ను విజయవంతంగా ప‌రీక్షించిన డీఆర్డీవో

డీఆర్డీవో (DRDO) పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.

Allegro Micro Systems: తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అలెగ్రో మైక్రో సిస్టమ్స్‌

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో, పలు అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Champions Trophy: నవంబర్ 16 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్‌ కవ్వింపు చర్యలు!

ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ విషయంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ టోర్నమెంట్‌ కోసం పాకిస్థాన్‌ వెళ్లబోమని బీసీసీఐ (BCCI) స్పష్టంగా చెప్పింది.

BMW M340i: భారత్‌లో విడుదలైన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ 

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, తన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

Canada- India Row: కెనడా టొరంటోలో ఇండియన్ సింగర్ ఏరియాలో కాల్పుల కలకలం 

భారత్-కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, టొరంటో నగరంలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది.

Kubera: కుబేర గ్లింప్స్ అప్‌డేట్ పోస్టర్‌ విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Donald Trump: 'భారత్‌ కొన్ని అంశాల్లో సిద్ధంగా ఉండాలి'.. వెల్లడించిన ట్రంప్‌ మాజీ సహాయకురాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన రెండోసారి పాలనలో కూడా భారత్‌ విషయంలో పెద్ద మార్పు చూపించరని ఆయన పూర్వ సహాయకురాలు లీసా కర్టిస్‌ అన్నారు.

Narayana Murthy: ఆరు పని దినాల విధానానికే తుదివరకు తన మద్దతు: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి

భారతీయులు శ్రమించి పనిచేస్తేనే దేశం పురోగతి సాధిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తెలిపారు.

Best retro bike : యువతకు పిచ్చెక్కించే డిజైన్​, లుక్స్​తో సరికొత్త రెట్రో స్టైల్​డ్​ బైక్స్.. ఇండియాలో లాంచ్​కు రెడీ

ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ ఇండియాలో రీ-లాంచ్​ అవుతోంది. కొత్త రెట్రో డిజైన్​తో 2025 జనవరిలో రెండు కొత్త బైక్ మోడళ్లు విడుదల అవనున్నాయి.

Sri Lanka Election Results: మెజారిటీ సాధించిన అధ్యక్షుడు దిస్సానాయకే పార్టీ.. ఎన్ని సీట్లు గెలిచాయంటే..?

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగుతోంది.

SBI MCLR Rate Hike: MCLR కింద రుణ రేట్లను 0.05% పెంచిన SBI

మీరు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే.

Diljit Dosanjh: హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు

ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు.ఆయన లైవ్ షోలతో పాటు వాటికీ సంబంధించి ఉండే వివాదాలు దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వినియోగదారులు సందేశాలను డ్రాఫ్ట్ చేయగలరు

వాట్సాప్ 'మెసేజ్ డ్రాఫ్ట్' అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది, ఇది వినియోగదారులు అసంపూర్ణ సందేశాలను సేవ్ చేయడంలో సహాయపడుతుంది. సందేశం అసంపూర్ణంగా ఉన్నప్పుడు, అది చాట్‌లో డ్రాఫ్ట్‌గా కనిపిస్తుంది.

NBK 109: బాలయ్య కొత్త సినిమా టైటిల్‌ ఇదే.. టీజర్‌ కూడా విడుదలైంది

తెలుగు సినిమా ప్రపంచంలో ఓ కొత్త సంచలనాన్ని సృష్టించేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

KL Rahul Injury: టీమిండియా ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్‌ మ్యాచ్‌.. స్టార్‌ బ్యాటర్‌ కేఎల్ రాహుల్‌కు గాయం 

ఆస్ట్రేలియా (AUS vs IND) పర్యటన కోసం వెళ్లిన భారత జట్టు ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో పాల్గొంది.

Pranahita chevella project: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వార్ధా ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి.. త్వరలో పనుల ప్రారంభానికి నీటిపారుదలశాఖ ప్రణాళికలు 

తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తెలంగాణ నీటిపారుదలశాఖ కొత్త ఉద్ధేశ్యంతో ముందుకు సాగుతోంది.

Doug Collins: అమెరికా వెటరన్స్ వ్యవహారాల కార్యదర్శిగా మాజీ జార్జియా ప్రతినిధి డౌగ్ కాలిన్స్‌ 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జట్టును ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.

Elon Musk: రహస్య ప్రదేశంలో ఇరాన్ యుఎన్ రాయబారితో ఎలాన్ మస్క్ సమావేశం 

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?

రాజధాని దిల్లీలో గాలి నాణ్యత ప్రస్తుతం అత్యంత క్షీణ స్థాయిలో ఉంది. గురువారం,ఢిల్లీలో ఏక్యూఐ స్థాయి 400 దాటింది, ఇది తీవ్ర కాలుష్యాన్ని సూచిస్తుంది.

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారంటే..?

ఉసిరి చెట్టు లేదా ఉసిరికాయ (ఆమ్లా) చెట్టు హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

Ntr Bharosa Pensions: కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పెన్షన్‌ అమౌంట్‌ పెంచడం మొదటి చర్యగా చేపట్టింది.

Shambhavi Choudhary:బాలికల విద్య కోసం ఐదేళ్ల జీతం.. ఉదారత చాటుకున్న బీహార్ ఎంపీ 

బిహార్‌లోని లోక్‌సభ సభ్యురాలు శాంభవి చౌదరి, తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే మొత్తం జీతాన్ని బాలికల విద్య కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

'Whistleblower':'రూ.53 కోట్లు ఇస్తే ఈవీఎంహ్యాక్ చేస్తా'.. మహారాష్ట్ర ఎన్నికల వేళ కలకలం 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఒక హ్యాకర్‌ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో తెలిపారు.

Trump: ఆరోగ్య కార్యదర్శిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ ఎంపిక.. ట్రంప్ కీలక ప్రకటన 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

SA vs IND: దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆఖరి టీ20 నేడు.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

జొహానెస్‌బర్గ్‌లో ఉత్కంఠభరిత పోరుకు సమయం దగ్గరపడింది. సిరీస్‌ గెలుపుపై నజర్‌ పెట్టిన భారత జట్టు (టీమిండియా) చివరి నాలుగో టీ20లో నేడు సౌత్ ఆఫ్రికా జట్టును (SA vs IND) ఎదుర్కోనుంది.

Hyderabad: హైదరాబాద్‌ మహా నగరాన్ని రక్షించేందుకు మహా ప్రణాళిక.. వరద మళ్లింపే కీలకం

హైదరాబాద్‌ను వరద ముప్పు నుంచి రక్షించేందుకు మహా ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.

Facebook: ఫేస్‌బుక్‌పై భారీ పెనాల్టీ విధించిన ఈయూ

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నియంత్రణ సంస్థ ఫేస్‌ బుక్ మాతృసంస్థ మెటాపై దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది.

Tim Southee : ఇంగ్లండ్ సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టిమ్ సౌథీ 

న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్,మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ (Tim Southee) తన క్రికెట్ కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.