19 Nov 2024
Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. 21 పరుగులు చేస్తే చాలు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుండి మొదలుకానుంది.
Raja Singh: రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తీసుకోవాలి.. హైదరాబాద్ పోలీసుల్ని కోరిన బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ సంచలన ట్వీట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజలను అనుమతించవద్దని కోరారు.
Chandra Babu: ఔట్‌సోర్సింగ్‌తో రహదారుల నిర్వహణ.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
రహదారుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త ఆలోచనతో ముందుకు తెచ్చారు.
Mallikarjun Kharge: మణిపూర్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ చీఫ్ లేఖ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొంతకాలంగా మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన
థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు 80 గంటలపాటు ఎయిర్ పోర్టులోనే చిక్కుకొన్నారు.
Putin India tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.
#Newsbytesexplainer: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన డైరెక్ట్ సముద్ర మార్గం భారత్‌కు ఆందోళన కలిగిస్తుందా?
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు లేవు.
South Africa: టెస్టు సిరీస్‌కి ముందు దక్షిణాఫ్రికాకు శుభవార్త.. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టుకు శుభవార్త అందింది.
Blind T20 World Cup: పాకిస్థాన్ వేదికగా అంధుల టీ20 ప్రపంచ కప్.. వైదొలిగిన భారత్!
నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు పాకిస్థాన్‌లో అంధుల టీ20 ప్రపంచకప్ జరుగనున్నది.
CBSE: ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ, నకిలీ వార్తలపై నోటీసు జారీ
సీబీఎస్‌ఈ (CBSE) వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే వార్తలపై స్పందించింది.
Gold loans: ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు
ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ఒక సాధారణ ప్రక్రియగా మారింది.
Telangana: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జారీ చేసిన జీవో 16ను హైకోర్టు రద్దు చేసింది.
Stock market: నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి.
Baltic Sea: బాల్టిక్ సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం.. రష్యాపై అనుమానాలు!
బాల్టిక్ సముద్ర గర్భంలో రెండు ముఖ్యమైన ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతినడంతో యూరోప్ అంతటా కలకలం రేగింది.
Mechanic Rocky : మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ రిలీజ్.. విశ్వక్ సేన్ మాస్ ఎమోషన్ సూపర్బ్
వరుస హిట్స్‌తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్, ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నాడు.
Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి డిప్యూటీ సీఎం?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
TVS Apache RTR 160 4V కొత్త వేరియంట్ లాంచ్.. ఇందులో కొత్తగా ఏముందంటే..?
TVS మోటార్ అపాచీ RTR 160 4Vని కొత్త రేంజ్-టాపింగ్ వేరియంట్‌తో అప్‌డేట్ చేసింది.
International Men's Day 2024: మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి
నవంబర్ 19న ప్రతేడాది జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
RBI governor deepfake:సోషల్ మీడియాలో ఆర్‌బీఐ గవర్నర్'డీప్‌ఫేక్' వీడియోలు.. ప్రజలకు అలర్ట్
డీప్‌ఫేక్ సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం కలకలం రేపుతోంది.
Gmail: స్పామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ Shielded Email పేరిట కొత్త ఫీచర్
మనలో చాలా మంది వ్యక్తిగత అవసరాలకు ఒక మెయిల్ ఐడీ, ఆఫీసు అవసరాలకు మరో మెయిల్ ఐడీని వాడుతుంటారు.
IND vs AUS: నవంబర్ 22 నుండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఈ మ్యాచ్ ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలంటే..
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా, టీమిండియా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
NATO: ఆహారం, ఔషధాలు నిల్వ చేయండి.. యుద్ధ భయాల నడుమ నాటో దేశాలు హెచ్చరిక
రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి ఆయుధాలతో దాడి చేయడానికి అమెరికా నుంచి అనుమతి రావడం, నాటో కూటమిలో వివిధ దేశాల్లో ఉద్రిక్తతలు కలిగిస్తోంది.
Sunita Williams: ఎట్టకేలకు తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సునీతా విలియమ్స్.. ఏమన్నారంటే..?
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ నెల నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటున్నారు.
PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన
కేంద్ర ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటాలను విక్రయించాలన్న ఆలోచనలో ఉందని సంబంధిత వర్గాల నుండి సమాచారం అందింది.
Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలం..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడంపై మౌనం వీడిన రిషబ్ పంత్
ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా జెడ్డాలో నిర్వహించనున్నారు.
PSU banks:4 PSU బ్యాంకుల్లో మైనారిటీ వాటా విక్రయానికి ప్రభుత్వం ప్లాన్ : నివేదిక
కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాలను విక్రయించేందుకు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని వార్తలు సూచిస్తున్నాయి.
Saudi Royal family : ప్రపంచ కుబేరులను మించిన సౌదీ రాజు కుటుంబం సంపద
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ సంపద నవంబర్ 2024 నాటికి బ్లూంబర్గ్ బిలియనైర్స్ ఇండెక్స్ ప్రకారం $313 బిలియన్లుగా ఉంది.
Ntpc Green Energy IPO: నేడు ప్రారంభం కానున్న NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ IPO.. లేటెస్ట్ జీఎంపీ,ఇతర వివరాలు చూద్దామా..
స్టాక్ మార్కెట్‌లో మరో పెద్ద ఐపీఓ రాబోతోంది. NTPC లిమిటెడ్ పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) IPO నేడు (నవంబర్ 19) ప్రారంభమవుతోంది.
IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ రూల్స్ మార్చిన ఐఆర్‌సీటీసీ..!
భారతదేశంలో ఎక్కువ మంది రైల్వేను తమ ప్రయాణ సాధనంగా ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణం అనుభవించవచ్చని భావిస్తారు.
Gopal Rai: దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ
దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా దిగజారుతోంది.
2023 ODI World Cup final: కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 క్రికెట్ అభిమానులకు గొప్ప ఉత్సాహాన్ని అందించిన విషయం అందరికీ తెలిసిందే.
Air pollution: కాలుష్య కోరల్లో హైదరాబాద్.. వాహన రద్దీ, పరిశ్రమల ప్రభావమే కారణం
హైదరాబాద్‌లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతోంది. దీనికి ప్రధాన కారణాలు వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలుష్య నియంత్రణలో లోపాల అని చెప్పొచ్చు.
Annadata Sukhibhava: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలే అవుతోంది.
Thandel: 'తండేల్' ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.
Prabhas: 'స్పిరిట్'లో ప్రభాస్ మూడు విభిన్న లుక్స్.. కొత్త లుక్స్‌పై సస్పెన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'స్పిరిట్'.
Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయి అరెస్టు
బాలీవుడ్ స్టార్‌లు, రాజకీయ నాయకులను బెదిరించే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ తాజాగా కాలిఫోర్నియాలో అరెస్ట్ అయ్యాడు.
IND Vs AUS: పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్ట్.. మ్యాచ్ సమయం, సెషన్స్ వివరాలు
2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ 22వ తేదీ నుండి పెర్త్‌లో ప్రారంభం కానుంది.
Google: గూగుల్ క్రోమ్ విక్రయించాలని డీవోజే ఆదేశం
అమెరికా డిపార్ట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించడానికి సిద్ధమైంది.
Telangana: నాగార్జునసాగర్ డ్యాంను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలి
తెలంగాణ, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సంబంధించి త్వరలో జరగనున్న సమావేశానికి ముందే నాగార్జునసాగర్ డ్యాంను తెలంగాణ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కోరుతోంది.
Methanol: సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్ తయారీకి ముందడుగు!
సింగరేణి సంస్థ మరో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Jaishankar: బ్రెజిల్ వేదికగా భారత్-చైనా విదేశాంగ మంత్రులు భేటీ
చైనా, భారత విదేశాంగ మంత్రులు రియో డి జనిరోలో భేటీ అయ్యారు. జీ20 సదస్సులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యారు.
Pushpa 2 : 'పుష్ప 2' టికెట్ ధరలు భారీగా పెంపు?.. ప్రభుత్వంతో మైత్రి మూవీ మేకర్స్ చర్చలు!
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం పుష్ప ది రూల్.
Meloni-Modi: బ్రెజిల్ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమయ్యారు.
Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. తాజాగా, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచిక 500 మార్క్‌ను చేరింది.
Sivakarthikeyan : రూ. 300 కోట్ల క్లబ్‌లో 'అమరన్'.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు!
శివ కార్తికేయన్ తాజా చిత్రం 'అమరన్' భారీ విజయాన్ని సాధించింది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Rafael Nadal: నాదల్ బరిలో దిగుతాడా? అభిమానుల్లో ఉత్కంఠ!
డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు మంగళవారం పోటీపడనున్నాయి.
Google Chrome: గూగుల్ క్రోమ్ ఓఎస్‌ని ఆండ్రాయిడ్‌గా మార్చాలనుకుంటోంది.. ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి
గూగుల్ తన క్రోమ్ ఓఎస్‌ని ఆండ్రాయిడ్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది.
Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. ముంచంగిపుట్టులో సింగిల్ డిజిట్ టెంపరేచర్
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఉదయాన్నే బయటకు రావాలంటే చలి తీవ్రతకు ప్రజలు వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి.
Border-Gavaskar Trophy: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు, ఎలా మొదలైంది,ఈ పేరెలా వచ్చిందంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Warangal: హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. రూ. 4962.47 కోట్లు కేటాయింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించి వరాల జల్లు కురిపించింది.
Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్ పోస్ట్ వైరల్
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
IND Vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. పెర్త్ టెస్ట్‌కు 'వెటోరి' దూరం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25, నవంబర్ 22న ప్రారంభం కానుంది.
Ukraine war briefing: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో 1000 రోజులు.. నష్టం లెక్కలివీ..!
రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరోప్ లో చోటుచేసుకున్న అత్యంత భీకరమైన సంఘటన ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Russia-Ukraine War).
Hydrogen fuel : పర్యావరణహిత విమానాలు.. హైడ్రోజన్ ఇంధనపై ప్రయోగాలు!
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత విమానాల కల సాకారమవుతోంది.
Maharastra: మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. రాళ్ల దాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రికి గాయాలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మధ్య ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
GSAT-20: నింగిలోకి దూసుకెళ్లిన 4,700 కిలోల జీశాట్-20 ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్-20 (జీశాట్-N2) విజయవంతంగా నింగిలోకి ప్రవేశించింది.
Coast Guard: పాకిస్తాన్ చెర నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్
అరేబియా సముద్రంలో పాకిస్థాన్ అధికారుల చెర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను భారత కోస్ట్‌గార్డ్ (Indian Coast Guard) సాహసోపేతంగా రక్షించింది.
18 Nov 2024
Kondapur Archaeological Museum: 200 ఏళ్ల పురాతన వస్తువులతో కొండాపూర్ పురావస్తు మ్యూజియం
కొండాపూర్ పురావస్తు మ్యూజియం మన పురాతన జీవనశైలిని ప్రతిభింబిస్తోంది.
Air pollution: పంజాబ్ నగరాల్లో తీవ్ర కాలుష్యం.. లాహోర్, ముల్తాన్‌లో లాక్‌డౌన్
గాలి కాలుష్యం దృష్ట్యా దిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Allu Arjun: కిరణ్ అబ్బవరంకు అల్లు అర్జున్ క్షమాపణలు
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Virat Kohli: ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ అదరగొట్టే అవకాశం : గావస్కర్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది.
TTD: శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 2 నుండి 3 గంటల్లోగా దర్శనం కల్పించడానికి టీటీడీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇక నుంచి మూడు గంటల్లోనే దర్శనం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 54వ పాలకమండలి సమావేశం నేడు నిర్వహించి పలు ప్రధాన అంశాలపై చర్చించింది.
AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలను మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
SBI Branches: మరో 500ఎస్‌బిఐ శాఖలు ప్రారంభం..మొత్తం నెట్‌వర్క్‌ను 23,000కి: నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరింత విస్తరణకు సిద్ధమైందని వెల్లడించారు.
Doug Bracewell: కొకైన్ పరీక్షలో బ్రేస్‌వెల్‌కు పాజిటివ్.. నెల రోజుల పాటు నిషేధం
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డగ్ బ్రేస్‌వెల్ తన కెరీర్‌లో మరో వివాదంలో చిక్కుకున్నాడు.
Pushpa 2: పుష్ప - 2 ట్రైలర్ లో సగం గుండుతో కనిపించిన నటుడు ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రూల్' చిత్ర ట్రైలర్ ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా విడుదలైంది.
Amit Shah: 'ది సబర్మతి రిపోర్ట్' నిజాలను ధైర్యంగా బయటపెట్టింది.. అమిత్ షా ప్రశంసలు
ఇటీవల విడుదలైన 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రాన్నికేంద్ర మంత్రి అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తారు.
Bluesky: అనతికాలంలోనే ప్రాచుర్యం పొందిన కొత్త సామాజిక మాధ్యమం 'బ్లూ స్కై'.. యూజర్లు 'ఎక్స్'ను ఎందుకు వీడుతున్నారు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత డొనాల్డ్ ట్రంప్ విజయం, అలాగే ఎలాన్ మస్క్ షేర్లు రాణించడం అందరికీ తెలిసిందే.
Justin Trudeau: వలసల విధానంలో దుర్వినియోగం జరిగింది.. ట్రూడో సంచలన వ్యాఖ్యలు
కెనడా వలస నియంత్రణ విధానంలో సమతౌల్యతను తీసుకురావడమే లక్ష్యంగా కొత్త మార్పులు ప్రవేశపెట్టినట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
Share Market: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో క్షీణత..ఇవే కారణాలు కావచ్చు
భారత స్టాక్ మార్కెట్ సోమవారం (నవంబర్ 18) క్షీణించింది, సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ క్షీణించాయి.
Virat Kohli : ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వస్తే.. జట్టులో కీలక మార్పులు: మంజ్రేకర్
ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.
Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి
గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందారు.
Mokshagna: డిసెంబర్ మూడో వారం నుంచి మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్ షూటింగ్
నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు, టాక్ షోలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల అయన సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.
Pushpa -2 : ఓవర్సీస్ లో పుష్ప -2ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన చిత్రం పుష్ప 2.
MyAadhaar vs MAadhaar: ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?
భారతదేశంలో ఆధార్ ప్రస్తుతం పౌరుల అత్యవసరమైన డిజిటల్ గుర్తింపు కార్డుగా మారింది.
PF Pension: 60 ఏళ్ల వయసులో పెన్షన్ లెక్కింపు.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా?
భారతదేశంలో ప్రయివేటు రంగంలో పనిచేసే ప్రతి వ్యక్తికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా ఉంటుంది.
Kailash Gahlot: ఆమ్‌ఆద్మీకి గుడ్‌బై చెప్పి .. బీజేపీలో చేరిన కైలాశ్ గహ్లోత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Indian aviation : కొత్త మైలురాయిని చేరుకున్న విమానయాన సంస్థలు.. ఒక్కరోజులోనే 5 లక్షల మంది!
భారతదేశంలో విమానయాన రంగం కొత్త ఘట్టాన్ని చేరింది. 2024 నవంబర్ 17న ఒక్కరోజులోనే 5 లక్షల మంది దేశీయ ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు.
Vande Bharat Sleeper: 2025లో 10 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ.. రూట్‌లు, కొత్త ఫీచర్లను ఇవే..!
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు అధిక సౌకర్యాలను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
Delhi Pollution: దిల్లీ గాలి నాణ్యత క్షీణిత.. సుప్రీంకోర్టు ఆప్ సర్కార్ పై ప్రశ్నలు!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజు రోజుకూ దిగజారిపోయింది.
Kia Seltos: 2025 కియా సెల్టోస్ హైబ్రిడ్‌లో కొత్తగా రూపొందించిన లైటింగ్ సెటప్.. లుక్ ఎలా ఉంటుందంటే
కార్ల తయారీదారు కియా మోటార్స్ తదుపరి తరం సెల్టోస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని దక్షిణ కొరియాలో పరీక్షిస్తున్నారు.
Lipstick: లిపిస్టిక్ రాస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి!
లిప్‌స్టిక్ ఒక అందం ఉత్పత్తి మాత్రమే కాదు. ఇది మహిళలకు విశ్వాసాన్ని, ఆకర్షణను పెంచుతుంది.
Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ట్రయల్ రన్ ప్రారంభం
భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. డిసెంబర్ చివర్లో ట్రయల్ రన్ జరగనుండగా, వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది.
RAKKAYIE: నయనతార బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. ఐదు బాషలలో కొత్త సినిమా ప్రకటన
నయనతార బర్త్ డే సందర్భంగా, ఆమె కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది.
Hallmarking Gold Rules: హాల్‌మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కేంద్రం ప్రకటన..!
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలు విక్రయాలు జరుగుతున్నాయి.
Nayanathara Brithday: నయనతార పుట్టిన రోజు.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న 'లేడీ సూపర్ స్టార్'
కెరీర్‌లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నయనతార, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది.
RSS Remarks Case: ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబాన్‌తో పోల్చిన గీత రచయితకి బిగ్ రిలీఫ్
బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్‌కు పెద్ద ఊరట లభించింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను తాలిబాన్‌తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించబడింది.
AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది.
Vijay-Rashmika :మరోసారి స్క్రీన్ పై రష్మిక, విజయదేవరకొండ.. అభిమానుల్లో ఆనందం
టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
NSE: ఐదు కీలక స్టాక్స్‌ను ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ నుండి నిషేదించిన స్టాక్ ఎక్స్చేంజ్
నేడు జాతీయ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐదు స్టాక్స్‌పై ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ నిషేధం విధించింది.
UK: యూకేలో హత్యకు గురైన భారతీయ సంతతికి చెందిన మహిళ.. భర్త కోసం పోలీసులు వేట
యూకేలో భారత సంతతికి చెందిన మహిళ హర్షితా బ్రెల్లా దారుణ హత్యకు గురైంది.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఉత్కంఠ.. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌పై కాసుల వర్షం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
CEO fires Employees: మీటింగ్ కి అటెండ్ కాలేదని.. 99మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ
అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాకపోవడంతో ఏకంగా 99 మంది ఉద్యోగులను తొలగించారు.
AlluArjun : పుష్ప-2 ట్రైలర్ సంచలనం.. 'గుంటూరు కారం' రికార్డు బద్దలు
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కావడంతో టాలీవుడ్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి.
Tata Group: ఐఫోన్ ప్లాంట్ కొనుగోలు చేసిన టాటా.. తైవాన్ సంస్థ పెగాట్రాన్‌తో ఒప్పందం
భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అత్యంత పెద్ద సంస్థగా టాటా గ్రూప్ నిలుస్తోంది.
Stock Market: 200 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 23,500 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.
Britain Royal Family: రాజ కుటుంబం భవనంలో దొంగతనం కలకలం.. క్యాజిల్ భద్రతపై ప్రశ్నలు
బ్రిటన్‌లో అత్యంత భద్రత కలిగిన రాజ కుటుంబానికి చెందిన విండ్సర్ క్యాజిల్‌లో దొంగతనం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
Apple: ఆపిల్ టీవీ సెట్‌ను ప్రారంభించగలదు.. 15 సంవత్సరాల క్రితమే ప్లాన్
ఆపిల్ ప్రస్తుతం టీవీ సెట్ల తయారీని పరిశీలిస్తోంది.
Cop conference: అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి.. భారత్ హెచ్చరిక
బాకు వేదికగా జరుగుతున్న కాప్-29 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన సాయం అందించడంలో అభివృద్ధి చెందిన దేశాలు వెనుకడుగు వేస్తున్నాయని భారత్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Punjab: పంజాబ్' భారీగా తగలబెట్టిన పంట వ్యర్థాలు.. ఒక్కరోజులోనే 404 కేసులు నమోదు.. మరింత దిగజారిన వాతావరణం
పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజులో 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం తీవ్ర అల్లర్లు, నిరసనలతో రగిలిపోతుంది.
AP Assembly Session: ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ సభ ముందుకు పంచాయతీ రాజ్, మున్సిపల్ లా సవరణ బిల్లులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి. సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు.
Hezbollah: హిజ్బుల్లా మీడియా చీఫ్ మహ్మద్ అఫీఫ్ హతం.. ధృవీకరించిన హిజ్బుల్లా
ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు చెందిన మరో కీలక నేతను హతమార్చింది.
Whatsapp: మీ వాట్సాప్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాలంటే.. ఈ విషయాలను గుర్తుంచుకోండి
వాట్సాప్ మా సంభాషణలను సురక్షితంగా, గోప్యంగా ఉంచుతుంది, అయితే సైబర్ సెక్యూరిటీ బెదిరింపుల నుండి రక్షణ చాలా ముఖ్యం.
KUDA: వరంగల్ అభివృద్ధికి కొత్త దశ.. 'కూడా' ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
G-20 Summit: బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. సంస్కృత మంత్రాలతో స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ఉదయం నుంచి 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ)-4' కింద మరిన్ని కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి.
Bharat Forge: రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్,రాష్ట్రానికి రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు రాబోతోంది.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తాను రేసులో లేనప్పటికీ, చివరకు సీఎం కావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.
Electric vehicle policy: ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ
విద్యుత్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేయాలనుకునే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.