23 Nov 2024
PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సపోర్టుతో గెలిచా.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది.
KA Movie OTT: ఓటీటీలోకి 'క' మూవీ.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
తెలుగు సినిమాల్లో చిన్న సినిమాగా తెరపై అడుగు పెట్టి బాక్సాఫీస్ వద్ద 'క' సినిమా భారీ విజయాన్ని సాధించింది.
Hyderabad: ఓయూ కీలక నిర్ణయం.. హిందీ మహావిద్యాలయ అనుమతుల రద్దు
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) హిందీ మహావిద్యాలయం అనుమతులను రద్దు చేసింది.
Priyanka Gandhi: 'మీ ప్రేమ, నమ్మకానికి రుణపడి ఉంటాను'.. విజయంపై ప్రియాంక గాంధీ ఎమోషనల్
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తన తొలి పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం.. మహాకూటమికి బిగ్ షాక్
బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎన్డీఏ అభ్యర్థులు బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీ నియోజకవర్గాల్లో విజయం సాధించి మహాకూటమి (ఇండియా కూటమి) ప్రభావాన్ని చూపలేకపోయింది.
IND vs AUS: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. భారీ అధిక్యంలో భారత జట్టు
2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Adani: సోలార్ కాంట్రాక్టుల కోసం లంచం..? అదానీపై అమెరికాలో క్రిమినల్ కేసు!
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది.
Shreyas Iyer: ఐపీఎల్ మెగా వేలం ముందు శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. 57 బంతుల్లో 130
క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ప్రారంభం కానుంది.
BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల
భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరలు త్వరలో మరింత ప్రీమియం కానున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా, తన వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది.
Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..!
ప్రజల తరఫున పోరాటం తనకు కొత్త కాదని, 30 ఏళ్లుగా గృహిణిగా ఉన్నానని, ఇప్పుడు ప్రజల గళమెత్తడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు వయనాడ్ ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి.
Heavy Rains: ఏపీకి వాయుగుండం హెచ్చరిక.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి.
Jayamangala venkata ramana: వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్ బై చెప్పిన కైకలూరు ఎమ్మెల్సీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి పార్టీకి గుడ్ బై చెప్పారు.
Elon Musk: 344 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. కుబేరుల జాబితాలో అగ్రస్థానం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Tilak Varma: హ్యాట్రిక్ సెంచరీలు.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్‌గా తిలక్ వర్మ కొత్త రికార్డు
టీ20 క్రికెట్లో తిలక్ వర్మ మంచి జోరు మీద ఉన్నాడు.
Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యం.. సీఎం ఎవరో తెలుసుకోండి!
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయం సాధించనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండగా, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఇప్పటికే డబుల్ సెంచరీ సీట్లు దాటింది. దీంతో ఆ పార్టీ కొత్త రికార్డును సృష్టించనుంది.
CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
Priyanka Gandi: విజయం దిశగా ప్రియాంక గాంధీ.. వయనాడ్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది.
Pushpa 2 : 'పుష్ప 2' నుంచి 'కిస్సిక్' ప్రొమో రిలీజ్.. పూర్తి పాట కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
Maharashtra results: 72 గంటల డెడ్‌లైన్.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై ఉత్కంఠ!
ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
IND Vs AUS: జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు కుప్పకూలిన ఆసీస్.. 104 పరుగులకు ఆలౌట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించారు.
Naga Chaitanya : నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తండేల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Donald Trump: 'హష్ మనీ' కేసులో కొత్త మలుపు.. న్యాయపరంగా ట్రంప్‌కు భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. న్యూయార్క్ కోర్టు ఈ కేసులో శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి జోరు కొనసాగిస్తుండగా, ఝార్ఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
Jasprit Bumrah: 'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ఊరట లభించింది.
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
22 Nov 2024
Air quality check: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని మీరే తెలుసుకోవచ్చు
గూగుల్ ఇటీవల గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ ఫీచర్ ను ప్రారంభించింది.
Nagarjuna: 'ఇండియాలో ఎక్కడా లేదు 'పుష్ప 2'తో ప్రారంభం' : హీరో నాగార్జున
భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (IFFI) కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
AR Rahman: రెహమాన్, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman)తన భార్య సైరా బాను (Saira Banu) విడాకులపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు.
Navjot Singh Sidhu: పసుపు,వేపాకు,నిమ్మరసంతో.. స్టేజ్-4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య..
మాజీ క్రికెటర్,రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌పై విజయవంతంగా పోరాడి విజయం సాధించారు.
Gautam Adani: గౌతమ్ అదానీ ఇండియాలో లంచమిస్తే.. అమెరికాలో కేసు ఎందుకు..?
అదానీ గ్రూప్ స్వతంత్ర భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా పేరుగాంచింది.
Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge),అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కుశుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందాయి.
IPL 2025 Auction: ఈ దశాబ్దంలోనే IPL 2025 అతిపెద్ద మెగా వేలం - ఎందుకంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రతి సీజన్ తో మరింత ప్రాచుర్యం పొందుతూనే ఉంది.
PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కొత్త ఛైర్మన్‌గా జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియమితులయ్యారు.
Heater in car: చలికాలంలో కారు లోపల హీటర్‌తో ఏసీని నడపడం సరైనదా, కాదా?
కారులోని ఎయిర్ కండీషనర్ (ఏసీ) వేసవి కాలంలో మాత్రమే వినియోగిస్తారని చాలా మందికి తెలుసు. చలికాలంలో వారు హీటర్ (బ్లోవర్) నడపడానికి ఇష్టపడతారు.
Sardar jokes: సిక్కు సమాజంపై జోకులను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో విచారణకు రాబోతున్న అంశం..
సుప్రీంకోర్టు గురువారం సిక్కు కమ్యూనిటీపై జోకులను ప్రదర్శించే వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.
Stock Market: భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్.. 1,961 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
దలాల్ స్ట్రీట్‌లో చాలా రోజుల తర్వాత కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. వరుస నష్టాలతో సూచీలు 5 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో, అనూహ్యంగా వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఈ రోజు పెరిగాయి.
Honeymoon Destinations India: కొత్త జంటలు హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి.. అవేంటంటే..?
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ శరవేగంగా కొనసాగుతుంది. పెళ్లి కాబోయే జంటలు, కొత్త జీవితం ప్రారంభించేందుకు హనీమూన్‌ను ఎక్కడ ఆరంభించాలో ఆలోచిస్తున్నారు.
India vs Australia: తొలి టెస్టులో మొదటి రోజు ముగిసిన ఆట.. ఆసీస్ ఏడు వికెట్లు డౌన్..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Kannappa: కన్నప్ప నుండి కొత్త పోస్టర్ రిలీజ్.. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప' భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమ ఐదు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు.
Pushpa 2: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 అరుదైన రికార్డు.. అదేంటంటే..?
టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule).
Ola Electric layoffs: పునర్వ్యవస్థీకరణలో భాగంగా 500 ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్
ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 500 మందిని లేఆఫ్ చేసినట్లు సమాచారం.
Divyenndu Sharma: రామ్‌చరణ్ RC16 సినిమాలో 'మీర్జాపూర్' నటుడు.?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
AP legislative council: 8 కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన 8 ముఖ్యమైన బిల్లులకు శుక్రవారం శాసనమండలి తమ ఆమోదాన్ని తెలిపింది.
Gautam Adani: నేడు కూడా కొనసాగుతున్న అదానీ సంస్థల షేర్ల పతనం.. ఒకశాతం పెరిగిన అంబుజా సిమెంట్స్ షేర్లు
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా మరికొందరిపై దాదాపు రూ. 2,000 కోట్ల అవినీతి ఆరోపణలు అమెరికా నుంచి వెలువడడంతో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Kejriwal Rewari Par Charcha: 'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం 'రేవారీ పే చర్చా' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.
Adilabad: సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలు.. లాభాలు గడిస్తున్న ఆ జిల్లాలోని రైతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలను ప్రవేశపెట్టి మంచి లాభాలను సాధిస్తున్నారు.
IPO: నేడే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓ చివరి రోజు.. ఈ షేర్ల GMP ఎలా ఉందొ చూద్దామా..
స్టాక్ మార్కెట్‌లో మరో భారీ ఐపీఓ ప్రవేశించింది. NTPC లిమిటెడ్‌కు అనుబంధంగా ఉండే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ఐపీఓ నవంబర్ 19న ప్రారంభమైంది.
Apple: కొత్త సిరిని ప్రారంభించనున్న ఆపిల్.. చాట్‌జిపిటి,జెమిని AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయి
ఆపిల్ 2026లో కొత్త సిరి అసిస్టెంట్‌ని లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త వాయిస్ అసిస్టెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ని ఉపయోగిస్తుంది.
Pushpa 2: పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
MLAs disqualification issue: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు
తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక తీర్పును వెలువరించింది.
AUS vs IND: ఆసీస్‌తో తొలి టెస్టులో విఫలమైన భారత బ్యాటర్లు.. 150 పరుగులకు ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న (AUS vs IND) తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగుల వద్ద ఆలౌటైంది.
Whatsapp: మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. వాయిస్ సందేశాల ట్రాన్స్క్రిప్షన్లను చదవడానికి అనుమతి
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ప్రధాన స్థానాన్ని సంపాదించుకుంది.
NGT: చెట్ల తగ్గుదలపై నివేదికలు ఇవ్వండి.. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన ఎన్జీటీ
చెట్ల తగ్గుదల దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను, తమ ప్రాంతాల్లో హరిత హరణం, అడవుల స్థితిగతులపై నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
EPFO: ఉద్యోగుల యూఏఎన్ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, ఉద్యోగులు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్‌ఐ) పథకం ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందేందుకు వారి యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) సక్రియంగా ఉండాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది.
RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో జగపతిబాబు.. కమాండింగ్ పాత్రలో కనిపించనున్న వర్సటైల్ యాక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఈరోజు చిత్రీకరణ ప్రారంభించింది.
Manish Sisodia: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లి మాజీ డిప్యూటీ సిఎం..రెండు వారాల తర్వాత కేసు విచారణను షెడ్యూల్.
ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది.
Naga Chaitanya-Sobhita: 'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య
హీరో నాగ చైతన్య ,నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.
Canada-India: భారతదేశానికి వచ్చే ప్రయాణికుల అదనపు స్క్రీనింగ్‌ను నిలిపేసిన కెనడా
భారత్ వెళ్లే ప్రయాణికులకు చేసే అదనపు తనిఖీలను కెనడా విరమించుకుంది.
OpenAI:కాపీరైట్ లో ఓపెన్ఏఐ సాక్ష్యాలను నాశనం చేసింది.. క్లెయిమ్ చేసిన న్యూయార్క్ టైమ్స్
న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసును దాఖలు చేసింది.
Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌రెడ్డి (23) తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ప్రాణాలు కోల్పోయారు.
Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..!
ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు దర్యాప్తు అధికారుల దృష్టికి దొరక్కుండా చాలా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది.
Chattisgarh: సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకులమోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
IPL 2025: 2025 మార్చి 14న ప్రారంభం కానున్న ఐపీఎల్.. తదుపరి మూడు సీజన్ల తేదీలు వచ్చేశాయ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
Collide Two Boats: భారత నౌకాదళ నౌకలు ఢీ.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్..
గోవాలో భారతీయ ఫిషింగ్ బోట్ 'మార్తోమా',భారత నౌకాదళ నౌకలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.
India-Canada: 'మోదీ,విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పేర్లు ప్రస్తావించలేదు'.. భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా
ఖలిస్థానీ అనుకూలవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారతదేశం, కెనడా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి వార్తల్లో నిలిచాయి.
Us Dollar: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.50 వద్ద సరికొత్త కనిష్టానికి చేరుకుంది
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరోసారి క్షీణించింది. మునుపెన్నడూ లేని విధంగా రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకొని 84.50 వద్ద ముగిసింది.
USA: రష్యాతో విధ్వంసానికి ముప్పు.. యుఎస్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ కంపెనీలకు హెచ్చరిక
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో మాస్కో,అమెరికా మధ్య సంబంధాలు మరింత కఠినంగా మారుతున్నాయి.
Gautam Adani indicted: అదానీ లంచం కేసు వ్యవహారం.. అమెరికా అధ్యక్ష భవనం స్పందన ఇదే..
ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మరియు బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికాలో నమోదైన కేసు గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది.
Heavy rain: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.