Maharashtra: మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తుది ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ముంబై అజాద్ మైదానంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
OG: 'ఓజీ'లో మరో స్టార్ హీరో..? ట్విస్ట్ ఇచ్చిన డైరక్టర్ సుజీత్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై యాక్షన్ చిత్రం 'OG'. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా మారింది.
PV Sindhu:సయ్యద్ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం.. ఫైనల్‌కు అర్హత
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో పివి.సింధు అద్భుత ప్రదర్శన చేసింది.
Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది.
Cricketers Arrest: దక్షిణాఫ్రికా క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు.. ముగ్గురు క్రికెటర్లు అరెస్టు
దక్షిణాఫ్రికా క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చిన 2015-16 రామ్‌స్లామ్ టీ20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం మరోసారి వార్తల్లో నిలిచింది.
Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే?
ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ ఇలా ప్రతీదాంట్లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. రిలయెన్స్ గురించి ప్రతి చిన్న వార్త కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
Rahul Gandi: వయనాడ్ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్ గాంధీ
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజల అభివృద్ధి కోసం తాము నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు.
Mouth Cancer: ఈ అలవాట్లు ఉంటే నోటీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. ఏం చేయాలి?
నోటి క్యాన్సర్ కేసులు ఈ మధ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతేడాది లక్షలాది మంది ఈ క్యాన్సర్ భారీన పడుతున్నారు.
Honda Amazon facelift: డిసెంబర్ 4న హోండా అమేజ్ 2024 లాంచ్.. సెడాన్‌లో కొత్త ఫీచర్లు!
జపనీస్ ఆటో దిగ్గజం హోండా తమ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ 2024 ఫేస్‌లిఫ్ట్‌ను డిసెంబర్ 4న విడుదల చేయనుంది.
Anthony Albanese : యాషెస్‌ను తలదన్నేలా భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ : ఆస్ట్రేలియా ప్రధాని
ఆసీస్ ప్రైమ్‌మినిస్టర్స్ XI వార్మప్ మ్యాచ్ సందర్భంగా క్రికెటర్లను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కలుసుకుని వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు.
Highest Paid Indian Cricketers: సంపాదనలో రిషబ్ పంత్ నంబర్ వన్.. తర్వాతి స్థానంలో ఎవరంటే?
2025 ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఈసారి వేలంలో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు.
Priyanka Gandi: ఎంపీగా ప్రియాంక గాంధీ.. తొలిసారి వయనాడ్ పర్యటన
తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మూడవ వ్యక్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ చరిత్ర సృష్టించారు.
Iraq-Israel : ఇరాక్ డ్రోన్ల దాడి.. నేలకూల్చిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి ఉన్నా, ఉల్లంఘనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Liquor prices reduced: మందుబాబులకు గుడ్ న్యూస్.. రాయల్ ఛాలెంజ్, మాన్షన్ హౌస్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు!
మందుబాబులకు రాష్ట్ర శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా చీప్ లిక్కర్ ధరను రూ.99కే అందిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే.
Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు
బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ సమాజం నిరసనలు కొనసాగిస్తున్నాయి.
Amaran : 'అమరన్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
Zomoto: జొమాటోలో కొత్త చిరునామా జోడించాలా? ఇది ఎలా చేయాలో తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌గా ప్రసిద్ది చెందిన జొమాటోలో మీరు చిరునామాను సులభంగా అప్డేట్ చేయడానికి లేదా కొత్త చిరునామాను జోడించడానికి అవకాశం కల్పిస్తోంది.
Ram Charan: 'RC16'లో మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ.. హైప్ పెంచుతున్న డైరక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Rajendra Prasad: మూడు నెలలు సరిగ్గా అన్నం తినలేదు.. ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : రాజేంద్రప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
Cyclone Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. తమిళనాడులో రవాణా సేవలు, విమాన రాకపోకలపై అంతరాయం
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది.
TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.
Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Prices of Soaps: వినియోగదారులకు మరో ఎదురుదెబ్బ.. సబ్బులతో పాటు టీ పొడి ధరలూ పెరిగాయ్
హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), విప్రో సహా పలు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజాలు సబ్బుల ధరలను 7-8శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
TTD: ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
Mohammed Shami: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గాయపడ్డ షమీ?.. ఫిట్‌నెస్‌పై సందేహాలు!
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరిగి అడుగుపెట్టే ప్రణాళికలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలేదు.
Zelensky: నాటోలో చేర్చితేనే కాల్పుల విరమణ.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.
Rythu Panduga: రైతులకు గుడ్‌న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ
మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రైతు పండగ శనివారం ఘనంగా ముగియనుంది.
Shilpa Shetty: రాజ్ కుంద్రా కేసు ..శిల్పా శెట్టిని అనవసరంగా లాగొద్దని లాయర్ హెచ్చరిక!
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఈడీ సోదాల వార్తలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
Fire Accident: నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు దగ్ధం
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యాసంస్థల బస్సు దగ్ధమైంది.
IND vs AUS: ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం
భారత్-ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
NTR Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే.
GDP: భారతదేశం GDP వృద్ధి డౌన్.. Q2లో 5.4% శాతానికే పరిమితం.. 7-త్రైమాసికాల్లో అత్యల్పం
భారత ఆర్థిక వృద్ధి రెండేళ్లలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
Samantha: సినీ నటి సమంత కుటుంబంలో విషాదం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కొంత సమయం క్రితం కన్నుమూశారు.
Special Task Force: జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసిన కొత్త పంబన్ బ్రిడ్జి (New Pamban Bridge) చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.
Pushpa 2: విడుదల పరంగా పుష్ప 2 మరో రికార్డు.. వరల్డ్ వైడ్‌గా 12000 వేల స్క్రీన్స్
ఆరు రోజుల తర్వాత "పుష్ప 2" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదలకై బన్నీ అభిమానులు,సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,100 ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభంలో సూచీలు స్వల్పంగా స్థిరంగా ప్రారంభమై, ఇంట్రాడే సమయంలో గణనీయమైన లాభాలను సాధించాయి.
Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV గ్లోబల్ డెబ్యూ కి ముహూర్తం ఫిక్స్..
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల ప్రజల ఆసక్తి, ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నాయి.
IAEA: భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఇరాన్ ప్లాన్..6,000 అదనపు సెంట్రిఫ్యూజ్‌ల ఏర్పాటు
ఇరాన్ భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధి పనులను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పేర్కొంది.
Maharastra: మహారాష్ట్రలో బస్సు బోల్తా.. 10 మంది మృతి, పలువురికి గాయలు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భందారా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
AP News: మరో 6 గంటల్లో తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
GDP, CPI series: ఫిబ్రవరి 2026 నాటికి భారతదేశం కొత్త GDP, CPI సిరీస్‌లనుప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచన
భారతదేశం ఫిబ్రవరి 2026 నాటికి సవరించిన GDP,వినియోగదారుల ధరల సూచీ (CPI) సిరీస్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని గణాంకాలు, ప్రాజెక్ట్ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) కార్యదర్శి సౌరభ్ గార్గ్ తెలిపారు.
U.N. Peacebuilding Commission: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్‌కి తిరిగి ఎంపికైన భారత్
భారత్ 2025-26 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్ (పిబిసి)కు మళ్లీ ఎన్నికైంది.
Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు ఏక్‌నాథ్ షిండే
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి.
Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు.. స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు
దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు నవంబర్ 28 న బెదిరింపు సందేశం వచ్చింది.
Pushpa2: పుష్ప 2 నుండి 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2.
EPFO 3.0: ఏటీఎం ద్వారా PF నగదు ఉపసంహరణ.. భారతదేశం త్వరలో ఈపీఎఫ్ఓ 3.0 ప్రణాళిక
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారుల కోసం సౌలభ్యం, సౌకర్యాన్ని పెంచే లక్ష్యంతో సమగ్ర EPFO 3.0 పథకాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Sambhal Violence: ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో ఉన్న షామీ జామా మసీదు కమిటీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది
Green Road :అమర్‌పూర్ పంచాయతీ నిర్మించిన ఆకుపచ్చ రహదారి.. ఎందుకు వేశారో తెలుసా?
నీలిరంగు రహదారికి ప్రేరణగా, ఇప్పుడు తూర్పు బర్ద్వాన్ జిల్లాలో మరో అద్భుతం గ్రీన్ రోడ్ రూపంలో ప్రత్యక్షమైంది.
Keerthy Suresh: తిరుమలలో కీర్తి సురేష్ సందడి.. వచ్చే నెలలో గోవాలో పెళ్లి
కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ప్రస్తుతం బాగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె కాబోయే జీవిత భాగస్వామి గురించి ఇంకా అధికారికంగా చాలా వివరాలు బయటకు రాలేదు.
Game Changer: డిసెంబర్ రెండోవారంలో గేమ్‌ఛేంజర్ నాలుగో సింగిల్
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్.
Parliament Winter Session: అదానీ అవినీతి అంశం.. రాజ్యసభ సోమవారానికి వాయిదా
భారత పారిశ్రామికవేత్త అదానీపై అవినీతి ఆరోపణలు, యూపీలోని సంభల్ జిల్లాలో జరిగిన హింసాత్మక సంఘటనలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ప్రభావితం చేస్తున్నాయి.
India vs Prime Minister's XI: అడిలైడ్ టెస్టుకు ముందు భారత జట్టు మరో వార్మప్ మ్యాచ్.. శుభ్‌మన్ గిల్ సిద్ధం..!
భారత యువ క్రికెటర్ శుభమన్ గిల్, వేలికి గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే (AUS vs IND) తొలి టెస్టుకు దూరమైనప్పటికీ, వేగంగా కోలుకుంటున్నాడు.
Visakhapatnam: చల్లటి మంచు ఆస్వాదించాలనుకుంటే.. అద్భుతమైన వంజంగి కొండలు చూడాల్సిందే..
చలికాలం ప్రారంభం అయినప్పటి నుండి ఉమ్మడి విశాఖపట్టణం,అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది.
Enviro Infra Listing:ఎన్విరో ఇన్‌ఫ్రా IPO వాటాదారులకు బంపర్ లాభాలు; 49% ప్రీమియంతో లిస్టింగ్
సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఇటీవల దలాల్ స్ట్రీట్ (స్టాక్ మార్కెట్)లో తమను పరిచయం చేసుకుంది.
Mokshagna:''యాక్షన్ కోసం సిద్ధమా?''.. మోక్షజ్ఞ న్యూ లుక్ వైరల్
నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తాజాగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
custard apple: బాలానగర్‌లో పండే సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు.. ఉద్యాన వర్సిటీ కసరత్తు
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఉత్పత్తి అయ్యే సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (Geographical Indication - GI) పొందేందుకు శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.
Raj Kundra: రాజ్‌కుంద్రా నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో రాజ్ కుంద్రా భర్త వివాదంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల దాడి చెందారు.
IFFI 2024 :అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 వేడుకలు.. విజేతలు వీరే
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ముగింపు వేడుక 2024 నవంబర్ 28న గోవాలో ఘనంగా జరిగింది.
Nayanthara-Dhanush: డాక్యుమెంటరీలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు.. ధనుష్ దావాపై స్పందించిన నయనతార
నటి నయనతార (Nayanthara) ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)పై ధనుష్ (Dhanush) కేసు వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది.
500-kg of Crystal Meth: అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో పలువురు
సముద్ర గుండా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నఒక ముఠాను అధికారులు పట్టుకున్నారు.
Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన
మహారాష్ట్రలో (Maharashtra CM Post) కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా స్ఫష్టత రాలేదు.
Putin: పారిస్‌లో రహస్యంగా జీవిస్తున్న పుతిన్ కుమార్తె.. ఉక్రెయిన్ టివి ఇన్వెస్టిగేషన్ కథనంలో వెల్లడి
ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతీ రోజు వార్తల్లో మారిపోయే అంశంగా నిలుస్తున్నారు.
RCB: ఈ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడే.. ఏబీ డివిలియర్స్ క్లారిటీ!
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు, జట్లన్నీ తమ స్క్వాడ్‌లను మెగా వేలంతో తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.
Whatsapp: వాట్సాప్ ఛానెల్‌లకు క్యూఆర్ కోడ్ ఫీచర్.. ఇప్పుడు ఛానెల్స్ షేర్ చేయడం ఎంతో సులభం
వాట్సాప్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
Stock market today: బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు; 24,000 దగ్గర నిఫ్టీ50
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత సెషన్‌లో భారీ నష్టాలు ఎదుర్కొన్న ఈ సూచీలు ఈ రోజు కోలుకోవడంతో ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి.
Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
Naga Chaitanya-Sobhita: ఘనంగా నాగచైతన్య, శోభితా హల్దీ వేడుక .. ఫొటోలు వైరల్
టాలీవుడ్ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
UGC: విద్యార్థులు డిగ్రీ కోర్సు వ్యవధిని మార్చుకోవచ్చు.. యూజీసీ కొత్త విధానం
డిగ్రీ పూర్తిచేసుకోవాలంటే ఇక మూడు లేదా నాలుగేళ్ల పాటు వేచిచూడాల్సిన అవసరం లేదు.
Manipur Violence: మణిపూర్‌లో హింసాకాండ.. 13 రోజుల విరామం తర్వాత నేటి నుండి పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్
మణిపూర్‌లో జాతుల మధ్య ఉత్పన్నమైన వైరాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నది.
Trump-Putin: ట్రంప్ ప్రాణాలకు ప్రస్తుతం రక్షణ లేదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.
Nitish Kumar Reddy: ఐపీఎల్ టు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ.. నితీశ్ కుమార్ రెడ్డి జర్నీ
2024 ఏప్రిల్ 5న, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఐపీఎల్‌లో ఓ కొత్త యువ క్రికెటర్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.
Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఉల్లంఘనకు గురైంది.
PM Modi: వైరల్‌గా మారిన ప్రధాని మోదీ భద్రతలో మహిళా కమాండో ఫొటో.. అసలు విషయం ఏంటంటే..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతలో మహిళా కమాండోలు ఉన్నారా? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
10th class: పదో తరగతి వార్షిక పరీక్షలలో కీలక మార్పులు.. ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది.
Heavy Rains: నేడు,రేపు భారీ వర్షాలు.. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.