01 Dec 2024
Pushpa 2: పుష్ప 2' పీలింగ్స్ లిరికల్ వీడియో.. అల్లు అర్జున్- రష్మిక డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా
సినీ అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన 'పుష్ప 2' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి
కర్నూలు జిల్లా నుంచి బిహార్‌కు వెళుతున్న ఓ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. కర్నూలు నుండి బిహార్‌లోని చంపారన్‌కు రోగిని తరలిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
PMXI vs IND: ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌పై టీమిండియా ఘన విజయం
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ వార్మప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Badminton: సయ్యద్ మోదీ సూపర్ 300.. గాయత్రి-ట్రీసా జోడీ టైటిల్ విజయం
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
CM Revanthreddy: సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు.
Coconut Water: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగాలి లేదా వద్దా?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ గుణాలు శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
Mohanlal: 'లూసిఫర్ 2' షూటింగ్ పూర్తి.. అభిమానులకు మోహన్‌లాల్ స్పెషల్ మెసేజ్
మోహన్ లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన 'లూసిఫర్ 2: ఎంపురాన్' చిత్రీకరణ ముగిసింది.
Micro Electric Car : రూ. 4.79 లక్షలకే మైక్రో ఈవీ..చిన్న ఫ్యామిలీకి సరిపోయే బుజ్జి కారు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోంది.
Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎం పదవి పై సస్పెన్స్ ముగిసిందా? హింట్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ ఇంకా తీరలేదు.
Canada: కెనడా-అమెరికా సరిహద్దు చొరబాట్లలో భారతీయులే పైచేయి
అమెరికాలోకి కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Arvind Kejriwal: పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం : కేజ్రీవాల్ కీలక ప్రకటన
వచ్చే ఏడాది దిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Jai Shah: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతల స్వీకరణ.. క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన ఛైర్మన్‌గా ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Ajay Misra : TASA నూతన కమాండర్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా సికింద్రాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు.
Bank Holidays: ఈనెలలో బ్యాంకులకు 17 సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?
డిసెంబర్ నెలలో బ్యాంక్ లు 17 రోజుల పాటు మూతపడనున్నాయి. జాతీయ, స్థానిక పండుగలు, సెలవులు, ఇతర కారణాల వల్ల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
Hyderabad: గచ్చిబౌలిలో 20 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారం నిరంతరం పెరుగుతూనే ఉంది.
Upcoming Smart Phones : డిసెంబర్ 2024లో విడుదలయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
2024 సంవత్సరం ముగిసేలోపు, పెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాయి.
Cyclone Fengal: ఫెయింజల్ తుపాను వల్ల విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమానాలు రద్దు
ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Rohit Sharma: రోహిత్ శర్మ కొడుకు పేరు అదిరిపోయింది!
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక తమ కుమారుడి పేరు 'అహాన్ శర్మ' అని నిర్ణయించారు.
Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు
ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Raj Kundra: పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు..?
అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
Joe Root: జో రూట్ సంచలన రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు.
IndiGo: ఫెయింజల్ తుఫాను కారణంగా ఇండిగో విమానానికి తప్పిన ముప్పు (వీడియో)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Pushpa The Rule: 'పుష్ప ది రూల్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఖరారు!
ఇటీవల విడుదల కానున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన హైప్ వేరే లెవెల్‌లో ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
LPG Price Hike: వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన LPG గ్యాస్ ధరలు
2024 డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లలో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.
Australia: మస్క్ vs ఆస్ట్రేలియా ప్రభుత్వం.. సోషల్ మీడియా నిషేధంపై వివాదం
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.
Kiran Abbavaram: 'క' బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ రివీల్!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ మీద ఉన్నాడు.
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు దుర్మరణం
అనంతపురం జిల్లా విడపనకల్లు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Mulugu: ములుగు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
డండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఎప్పుడూ పచ్చగా కనిపించే అటవీప్రాంతం, రక్తసిక్తమై ఎరుపెక్కింది.
30 Nov 2024
Maharashtra: మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తుది ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ముంబై అజాద్ మైదానంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
OG: 'ఓజీ'లో మరో స్టార్ హీరో..? ట్విస్ట్ ఇచ్చిన డైరక్టర్ సుజీత్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై యాక్షన్ చిత్రం 'OG'. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా మారింది.
PV Sindhu:సయ్యద్ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం.. ఫైనల్‌కు అర్హత
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో పివి.సింధు అద్భుత ప్రదర్శన చేసింది.
Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది.
Cricketers Arrest: దక్షిణాఫ్రికా క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు.. ముగ్గురు క్రికెటర్లు అరెస్టు
దక్షిణాఫ్రికా క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చిన 2015-16 రామ్‌స్లామ్ టీ20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం మరోసారి వార్తల్లో నిలిచింది.
Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే?
ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ ఇలా ప్రతీదాంట్లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. రిలయెన్స్ గురించి ప్రతి చిన్న వార్త కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
Rahul Gandi: వయనాడ్ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్ గాంధీ
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజల అభివృద్ధి కోసం తాము నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు.
Mouth Cancer: ఈ అలవాట్లు ఉంటే నోటీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. ఏం చేయాలి?
నోటి క్యాన్సర్ కేసులు ఈ మధ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతేడాది లక్షలాది మంది ఈ క్యాన్సర్ భారీన పడుతున్నారు.
Honda Amazon facelift: డిసెంబర్ 4న హోండా అమేజ్ 2024 లాంచ్.. సెడాన్‌లో కొత్త ఫీచర్లు!
జపనీస్ ఆటో దిగ్గజం హోండా తమ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ 2024 ఫేస్‌లిఫ్ట్‌ను డిసెంబర్ 4న విడుదల చేయనుంది.
Anthony Albanese : యాషెస్‌ను తలదన్నేలా భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ : ఆస్ట్రేలియా ప్రధాని
ఆసీస్ ప్రైమ్‌మినిస్టర్స్ XI వార్మప్ మ్యాచ్ సందర్భంగా క్రికెటర్లను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కలుసుకుని వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు.
Highest Paid Indian Cricketers: సంపాదనలో రిషబ్ పంత్ నంబర్ వన్.. తర్వాతి స్థానంలో ఎవరంటే?
2025 ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఈసారి వేలంలో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు.
Priyanka Gandi: ఎంపీగా ప్రియాంక గాంధీ.. తొలిసారి వయనాడ్ పర్యటన
తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మూడవ వ్యక్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ చరిత్ర సృష్టించారు.
Iraq-Israel : ఇరాక్ డ్రోన్ల దాడి.. నేలకూల్చిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి ఉన్నా, ఉల్లంఘనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Liquor prices reduced: మందుబాబులకు గుడ్ న్యూస్.. రాయల్ ఛాలెంజ్, మాన్షన్ హౌస్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు!
మందుబాబులకు రాష్ట్ర శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా చీప్ లిక్కర్ ధరను రూ.99కే అందిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే.
Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు
బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ సమాజం నిరసనలు కొనసాగిస్తున్నాయి.
Amaran : 'అమరన్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
Zomoto: జొమాటోలో కొత్త చిరునామా జోడించాలా? ఇది ఎలా చేయాలో తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌గా ప్రసిద్ది చెందిన జొమాటోలో మీరు చిరునామాను సులభంగా అప్డేట్ చేయడానికి లేదా కొత్త చిరునామాను జోడించడానికి అవకాశం కల్పిస్తోంది.
Ram Charan: 'RC16'లో మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ.. హైప్ పెంచుతున్న డైరక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Rajendra Prasad: మూడు నెలలు సరిగ్గా అన్నం తినలేదు.. ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : రాజేంద్రప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
Cyclone Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. తమిళనాడులో రవాణా సేవలు, విమాన రాకపోకలపై అంతరాయం
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది.
TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.
Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Prices of Soaps: వినియోగదారులకు మరో ఎదురుదెబ్బ.. సబ్బులతో పాటు టీ పొడి ధరలూ పెరిగాయ్
హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), విప్రో సహా పలు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజాలు సబ్బుల ధరలను 7-8శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
TTD: ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
Mohammed Shami: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గాయపడ్డ షమీ?.. ఫిట్‌నెస్‌పై సందేహాలు!
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరిగి అడుగుపెట్టే ప్రణాళికలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలేదు.
Zelensky: నాటోలో చేర్చితేనే కాల్పుల విరమణ.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.
Rythu Panduga: రైతులకు గుడ్‌న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ
మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రైతు పండగ శనివారం ఘనంగా ముగియనుంది.
Shilpa Shetty: రాజ్ కుంద్రా కేసు ..శిల్పా శెట్టిని అనవసరంగా లాగొద్దని లాయర్ హెచ్చరిక!
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఈడీ సోదాల వార్తలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
Fire Accident: నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు దగ్ధం
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యాసంస్థల బస్సు దగ్ధమైంది.
IND vs AUS: ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం
భారత్-ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి.