AUS vs IND: పింక్ బాల్ టెస్టులో తొలి రోజు ముగిసిన ఆట.. ఆస్ట్రేలియాదే పైచేయి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్,భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఈ రోజు ప్రారంభమైంది.
NRI: ఎన్నారైలు భారతదేశంలో డబ్బు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీని పొందుతారు.. నిబంధనలను మార్చిన ఆర్బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ ఖాతా FCNR (B) డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. ఇప్పుడు బ్యాంకులు డిసెంబర్ 6, 2024 నుండి కొత్త FCNR (B) డిపాజిట్లను ఆమోదించడానికి అనుమతించబడతాయి.
First International Cricket Match: క్రికెట్లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే.
'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ
బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ, బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక లేఖ రాశారు.
RBI: మ్యూల్ ఖాతాలను కనుగొనడానికి MuleHunter.AI.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచన
సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద పెద్ద సమస్యగా మారింది.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 56 పాయింట్లు,నిఫ్టీ 35 పాయింట్ల చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మదుపర్లను ఆకర్షించకపోవడంతో ఐదు రోజుల లాభాలకు ముగింపు పడింది.
INS Tushil: ఇండో-రష్యన్ నౌకాదళ సహకారంలో కొత్త శకం.. ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధనౌక
భారతీయ నౌకాదళంలోకి మరో కొత్త యుద్ధ నౌక ప్రవేశించనుంది. డిసెంబర్ 9న ఐఎన్ఎస్ తుషిల్ (INS Tushil) నౌకాదళంలో భాగమవుతోంది.
Jaat Movie Teaser: సన్నీ డియోల్ 'జాట్' టీజర్ రిలీజ్
గత ఏడాది 'గదర్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
Oneplus: వన్‌ప్లస్ కీలక నిర్ణయం.. గ్రీన్‌లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. అన్ని స్మార్ట్‌ఫోన్లపై లైఫ్‌టైమ్ వారెంటీ
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) కీలక నిర్ణయం తీసుకుంది.
US H-1B Visa: అమెరికాలో 2025 ఏడాదికి H-1B వీసా కోటా ఫుల్.. అభ్యర్థులకు మరో ఛాన్స్ లేదా?
అమెరికాలో H-1B వీసాల కోటా పిటీషన్ల సంఖ్య పరిమితికి చేరుకుందని అమెరికా పౌరసత్వం వలసల సేవా విభాగం (USCIS) ప్రకటించింది.
ICC Rankings System: క్రికెట్ ప్లేయర్లకు ICC ఇచ్చే ర్యాంకింగ్స్ ను ఎలా లెక్కిస్తుందో తెలుసా?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసే ర్యాంకులు ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో చాలా కీలకమైనవి.
'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు
దేశంలో రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాట బాట పట్టారు.
Kalidas Kolambkar: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్‌కర్
బీజేపీ సీనియర్ నాయకుడు కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
Truecaller : ట్రూకాలర్‌లో వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను ఎలా చుడచ్చో తెలుసా?
ప్రభుత్వ సేవల కోసం అధీకృత నంబర్‌లను యాక్సెస్ చేయడానికి ట్రూకాలర్( Truecaller) మిమ్మల్ని అనుమతిస్తుంది.
Pushpa 2: 'పుష్ప 2' స్క్రీనింగ్‌కు అంతరాయం- హాలులో స్ప్రే కలకలం- ఇబ్బంది పడ్డ ప్రేక్షకులు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం 'పుష్ప 2' ముంబయిలోని బాంద్రా గెలాక్సీ థియేటర్‌లో ప్రదర్శన జరుగుతుండగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది.
Maruti Suzuki: వాహన ధరలను పెంచిన మారుతీ సుజుకీ.. జనవరి నుంచి అమల్లోకి..
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది.
Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం
పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నులు, సుంకాలు ద్వారా ఐదు సంవత్సరాల, ఆరు నెలల సమయంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 38,41,573 కోట్లు ఆదాయం అందిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్ గోపి పేర్కొన్నారు.
Bangladesh: పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో కిల్లర్ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తరచుగా దాడులు చేపట్టడం కొనసాగిస్తోంది. ఇటీవల, టర్కీలో తయారైన బేరక్తర్ టీబీ2 డ్రోన్‌ను పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో మోహరించారు.
Anant-Radhika:న్యూయార్క్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024'లో రాధిక మర్చంట్,అనంత్ అంబానీ..
ప్రపంచ ధనవంతులలో ల్లో ఒకరైన ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది.
OnePlus Community Sale: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ అయిన వన్‌ప్లస్, తాజా సేల్‌ను ప్రకటించింది.
Home Decor Tips: ఇల్లు క్లాసీగా, రిచ్‍గా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి!
ఇల్లు క్లాసీ, రిచ్ లుక్‌తో ఆకట్టుకునే విధంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.
Kanguva: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన కంగువ.. రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' దాని భారీ పీరియాడిక్ యాక్షన్ థీమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Donald Trump: శ్వేతసౌధం క్రిప్టో జార్ పదవికి 'పేపాల్' మాఫియాలోని కీలక సభ్యుడు..!
బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లను దాటిన నేపథ్యంలో, మరోవైపు క్రిప్టో కరెన్సీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు.
Rajyasabha: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్లు.. సభ్యుల ఆందోళన
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలంపై ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గురువారం జరిగిన సమావేశంలో, కాంగ్రెస్ సభ్యుడి కుర్చీ వద్ద కరెన్సీ నోట్లను గుర్తించారు.
Team India: స్టార్ క్రికెటర్ల 'అ' ఫార్ములా- కుమారులకు 'A' సిరీస్‌లోనే పేర్లు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుకుకు 'అహాన్' అనే పేరు పెట్టారు. ఈ పేరు సంస్కృత భాష నుండి తీసుకోబడింది, దీని అర్థం "మేల్కొలుపు", "అవగాహన".
Indian Cricketers Phobia : టీమిండియా క్రికెటర్ల ఫోబియాలు- మనోళ్లకు అవంటే చచ్చేంత భయాలట!
మనుషుల్లో కొందరికి వివిధ రకాల ఫోబియాలు ఉంటాయి. ఈ భయాలు ఇతరులకు అనకోవచ్చు, కానీ అవి వారి మానసిక స్థితికి సంబంధించినవి.
10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నది.
Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
దక్షిణ భారతదేశంలో పుట్టిన ఫెంగల్ తుపాను, తీరం దాటడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Handloom marks: తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్క్
తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసే చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్‌షీట్లు,ఇతర వస్త్రాలకు ప్రస్తుతం హ్యాండ్లూమ్ మార్క్‌లను ఆవిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Ap Inter Exams: మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమవ్వనున్నాయి.
Polavaram: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి.. మరో రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం: సీఆర్ పాటిల్
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు .. బాధ్యులపై పీడీ యాక్టు ప్రయోగం
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు సమస్యపై, కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
RBI: కీలక వడ్డీరేట్లు యథాతథం.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంపై దృష్టి: ఆర్బీఐ
కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం
దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సెల్‌ఫోన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి.
Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు
రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు ప్రాంతంలో 'ఢిల్లీ చలో' పేరుతో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Canada: 324 రకాల తుపాకీలపై కెనడా ప్రభుత్వం నిషేధం.. ఉక్రెయిన్‌కు తుపాకులను విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదన
ప్రపంచవ్యాప్తంగా తుపాకీ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు పలు దేశాలు చర్యలు చేపడుతున్నాయి.
Border-Gavaskar Trophy: భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు.. ఉత్సాహంతో బరిలోకి టీమిండియా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికర సమరం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ మొదలుకానుంది.
Myntra: క్విక్ కామర్స్‌లోకి మింత్రా.. 30 నిమిషాల్లో ఉత్పత్తుల డెలివరీ
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించింది.
Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్ గడ్కరీ
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!
వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ (2025) పై ఉన్న సందిగ్ధతను తొలగించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Pushpa 2 Collection: 'పుష్ప2' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప: ది రూల్' (Pushpa 2) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Earthquake: : కాలిఫోర్నియాలో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
ఉత్తర కాలిఫోర్నియాలోని తీర ప్రాంతంలో గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది.
Devendra Fadnavis: మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుదీరింది.. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం 'మహాయుతి' ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
Supreme Court: మెరుగుపడుతున్న ఢిల్లీ గాలి నాణ్యత.. GRAP-4 ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి
ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) గాలి నాణ్యతలో మెరుగుదల ఉందని, GRAP IV కింద చర్యలు ఇకపై అవసరం లేదని పేర్కొన్న తర్వాత GRAP IV దశను సడలించడానికి సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది.
IMDb: ఐఎండీబీ మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితా విడుదల.. టాప్ టెన్‌లో ఉంది ఎవరంటే!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ అయిన ఐఎండీబీ(IMDb) తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది.
Free Fire x Pushpa 2 event: ఆన్ లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మాక్స్ లో సందడి చేయనున్న 'పుష్పరాజ్'
థియేటర్లలో హీట్ క్రియేట్ చేస్తోన్న పుష్ప 2 సినిమా, ఇప్పుడు ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మాక్స్ లో కూడా సందడి చేయనుంది.
Rapo 22: రాపో 22 అప్‌డేట్.. మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు వచ్చే టైం ఫిక్స్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాపో 22 (RAPO 22).
Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. త్వరలో వెలువడనున్న ఆర్బీఐ కొత్త పాలసీ
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతుండటంతో పాటు ఆర్బీఐ పాలసీ త్వరలో విడుదల కానుందన్న వార్తల కారణంగా మార్కెట్ ఉత్సాహంగా కనిపించింది.
Auto Ram Prasad: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ కి గాయలు?
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
PSLV-C59: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించింది.
Year Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..!
2024వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. అయితే ఈ ఏడాది దేశంలో పలు కొత్త వ్యాధులు ప్రజలందరిని భయభ్రాంతులకు గురి చేశాయి.
TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో అప్డేట్.. ఇంటి నమూనా విడుదల
తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది.
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 11 మంది ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల కేబినెట్‌ను విస్తరించారు.
Vishal Mega Mart IPO: డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న విశాల్ మెగామార్ట్ ఐపీఓ..₹8 వేల కోట్లు సమీకరణే లక్ష్యం
గురుగ్రామ్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లను నిర్వహించే విశాల్ మెగామార్ట్ తన తొలి పబ్లిక్ ఇష్యూను (Vishal Mega Mart IPO) ప్రకటించింది.
Delhi Air pollution: ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయుకాలుష్యం.. 165గా నమోదైన ఏక్యూఐ లెవల్స్
దిల్లీలో గాలి కాలుష్యం కాస్త మెరుగుపడింది.
Sanjay Raut: షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.
Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఉర్విల్ పటేల్ అత్యంత తక్కువ బంతుల్లో వరుసగా సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
NASA: లూనార్ రెస్క్యూ సిస్టమ్‌ను డెవలప్ చేసేవారికి.. 20వేల డాలర్ల నజరానా ప్రకటించిన నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో చంద్రుడిపై యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Proba-3 mission: ప్రోబా-3 పేరుతో ఐరోపా అంతరిక్ష సంస్థ వినూత్న ప్రయోగానికి శ్రీకారం.. ఇది ఎందుకు కీలకం?
సూర్యుని భగభగల వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుని వెలుపలి పొర అయిన కరోనా గురించి ఇంకా ఎంతో సమాచారం తెలుసుకోవాల్సి ఉంది.
Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
పేదల కల ఆత్మగౌరవంతో జీవించడమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించారు.
New Vande Bharat: త్వరలో ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్.. ఈ రూట్‌లోనే!
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే కొత్త వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది.
Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ఇప్పట్లో లేనట్టే.. కేంద్రంపై బ్యాంకు ఉద్యోగుల అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదనను పెండింగ్‌లో ఉంచిన విషయంపై బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
MUDA scam case: ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య చుట్టు బిగుస్తున్న ఉచ్చు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది.
Winter Season: ఈసారి తక్కువగానే చలి.. భారత వాతావరణ శాఖ అంచనా
వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం చలి తక్కువగా ఉంది. డిసెంబరు నెల ప్రారంభమైనప్పటికీ అనేక ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి లేదు.
Eco Tourism policy: తెలంగాణాలో త్వరలో ఎకో టూరిజం పాలసీ.. అటవీశాఖ నివేదిక విడుదల చేసిన మంత్రి సురేఖ
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది.
MS Dhoni : సినీ ప్రముఖులను వెనక్కి నెట్టి ఆ విషయంలో అగ్రస్థానంలో నిలిచిన ధోనీ
మైదానంలో ఎంఎస్ ధోని కనిపించే సమయం కేవలం రెండు నెలలు మాత్రమే. మిగతా కాలం అతను వ్యక్తిగత జీవితానికే కేటాయిస్తాడు
Tim Cook: టిమ్ కుక్ తాను ఇంకా ఎంతకాలం ఆపిల్ సీఈఓగా పనిచేయనున్నారంటే..?
టెక్ దిగ్గజం అయిన ఆపిల్(Apple)ను టిమ్ కుక్ దాదాపు దశాబ్ధకాలం నుంచి నడిపిస్తున్నారు.
Hemoglobin foods: రక్తం తక్కువగా ఉందా.. అయితే ఇవి తినండి..!
మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాల్లో రక్తం ఒకటి. రక్తం సక్రమంగా ఉంటే మన శరీరంలో వ్యాధులు ఎక్కువగా దరి చేరవు.
Aus vs Ind: భారత్‌తో పింక్‌బాల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టులో ఒక మార్పు
అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా - భారత్ (AUS vs IND) జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది.
TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9న ప్రారంభం కావడంతో, గవర్నర్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం,ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Samantha: ఇన్‌స్టాలో సమంత పెట్టిన స్టోరీలు వైరల్.. ఏంటంటే..?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ,సమంత తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Bangladesh: బాంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది ఉగ్రవాదులు, నేరగాళ్లు పరార్
బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్ధలు కొట్టడంతో పెద్ద సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన నేరస్తులు పరారయ్యారు.
Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
Salmankhan: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి షూటింగ్ సెట్ లో..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి.
France: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం.. అవిశ్వాస తీర్మానంలో ఫ్రాన్స్ ప్రధాని ఓటమి
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంలో ప్రధాని మిచెల్ బార్నియర్ ఓడిపోవడంతో, ఆయన పదవిని కోల్పోయారు.
Bitcoin: రికార్డు స్థాయిలో 100,000 డాలర్ల మార్కును దాటిన బిట్‌కాయిన్..
బిట్ కాయిన్ (Bitcoin) క్రిప్టోకరెన్సీ విలువ ప్రస్తుతం 1,00,000 డాలర్ల (రూ.84 లక్షల పైగా) మార్కును దాటింది.
Pushpa 2: హైదరాబాద్‌లో 'పుష్ప 2' స్క్రీనింగ్‌లో తొక్కిసలాట.. మహిళ మృతి, కుమారుడికి గాయాలు
పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి 9.30 గంటలకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు తీవ్ర ఉత్సాహంతో ఎగబడటంతో తొక్కిసలాట ఏర్పడింది.
VIDA V2: హీరో మోటోకార్ప్ VIDA V2 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది
ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తన తాజా విద్యుత్ స్కూటర్ 'విడా వీ2'ను మార్కెట్లోకి పరిచయం చేసింది.
NASA Chief: నాసా తదుపరి చీఫ్‌గా జేర్డ్ ఐజాక్‌మెన్‌ను ఎంపిక.. ప్రకటించిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలకవర్గంలో నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
Mens Junior Hockey Championship: పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ భారత్ కైవసం
పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది.
South Central Railway: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. ప్రతి రైల్లో నాలుగు జనరల్ బోగీలు!
దక్షిణ మధ్య రైల్వే తెలిపిన ప్రకారం, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచే ప్రణాళికను చేపట్టింది.
Israel: ఇజ్రాయెల్ డ్రోన్ల నుండి శిశువుల ఏడుపు శబ్దాలు.. ఎందుకోసమంటే..?
ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా ప్రాంతంలో పరిస్థితులు మరింత అస్తవ్యస్తమవుతున్నాయి.
Pushpa 2 Review: అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన 'పుష్ప2: ది రూల్' ప్రేక్షకులను మెప్పించిందా?
ఒక పాత్ర బ్రాండ్‌గా మారిపోయిందన్నా... ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్నా, దానికి కారణం "పుష్ప: ది రైజ్."