11 Dec 2024
Year Ender 2024: ఈ దేశాల్లో హనీమూన్ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!
కొద్దిరోజుల్లో 2024కు టాటా చెప్పనున్నాం. ఈ క్రమంలో 2024లో పర్యాటకులను ఆకర్షించిన దేశాలను మనం పరిశీలిద్దాం.
Dhandoraa : లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ 'దండోరా' మూవీ ప్రారంభం
నేషనల్ అవార్డ్‌ను సాధించిన చిత్రం 'కలర్ ఫోటో', బ్లాక్‌బస్టర్ మూవీ 'బెదురులంక 2012' సినిమాలు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాయి. ఈ మూవీలను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి.
#NewsBytesExplainer: అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి.. ఎవరికి వ్యతిరేకంగా తీసుకురావచ్చు?
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రచ్చ రచ్చ జరిగింది.
Railway Bill: లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ
రైల్వే సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
Manchu Mohanbabu: హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట.. పోలీసు విచారణ నుంచి మినహాయింపు
తెలంగాణ హైకోర్టు మోహన్ బాబుకు ఊరట కల్పించింది. మంచు కుటుంబ వివాదంలో మోహన్ బాబుపై పోలీసుల విచారణకు హాజరయ్యే విధంగా రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Jayathi :డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఆల్బమ్‌తో అభిమానుల మనుస్సు దోచిన వెన్నెల జయతి
తెలుగు ప్రేక్షకులకు జయతి పేరు ఇప్పట్లో గుర్తిండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె జెమినీ మ్యూజిక్‌లో ప్రసారం అయిన వెన్నెల షో ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది.
M Jethamalani: సోరోస్-సోనియా గాంధీ లింక్స్‌పై విరుచుకుపడిన మహేష్ జెఠ్మలానీ..
బీజేపీ సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ వెల్లడించింది.
Rajinikanth: తలైవా బర్త్ డే కానుకగా.. 'కూలీ' నుండి అభిమానులకు డబుల్ ట్రీట్
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రేపు (12న) తన 74వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు.
OpenAI: సోరా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చేందుకు భారతీయ కళాకారుల సాయం అవసరం : ఓపెన్‌ఏఐ
ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా సృష్టించిన 'సోరా' సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపర్చేందుకు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కళాకారులు, సృజనాత్మకులు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. న్సెక్స్ 16 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి.
WTC : డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఆగ్రస్థానానికి వెళ్లాలంటే.. ఇలా జరగాల్సిందే!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టాప్ 2 స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజులు వర్షాలు.. వెల్లడించిన వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారి కేంద్రీకృతమైంది.
Kareena Kapoor: ప్రధాని మోదీతో కపూర్ కుటుంబం సమావేశం.. ఆటోగ్రాఫ్ పొందిన కరీనా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కపూర్ కుటుంబ సభ్యులు ఇటీవల ప్రత్యేకంగా కలిశారు.
Ande Sri: తెలంగాణ తల్లి విగ్రహంపై అందె శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ"ను రచించిన అందెశ్రీ తెలంగాణ తల్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Guinness Record: భగవద్గీత పారాయణ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్, ఉజ్జయినిల్లో నిర్వహించిన గీతా పారాయణం ప్రపంచ గిన్నిస్ రికార్డును సాధించింది.
Truecaller: ఏఐ ఆధారిత 'Message ID' తో ట్రూకాలర్‌లో కొత్త ఫీచర్
ప్రపంచంలో ప్రధానమైన కమ్యూనికేషన్ యాప్ అయిన ట్రూకాలర్, ఒక కొత్త ఫీచర్ 'Message ID'ని లాంచ్ చేసింది.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-30లో చోటు కోల్పోయిన రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.
AUS vs IND: గబ్బా పిచ్ రిపోర్ట్.. మూడో టెస్టు కోసం క్యురేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని ప్రసిద్ధ గబ్బా మైదానంలో జరుగనుంది.
Perni Nani Wife: పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు
వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది.పేర్నినాని వైసీపీ హయాంలో బందరు రోడ్‌లోని పొట్లపాడు గ్రామంలో జయసుధ పేరిట గిడ్డంగిని నిర్మించి సివిల్ సప్లైకు అద్దెకు ఇచ్చారు.
YouTube: కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్.. ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..?
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్తగా ఏఐ ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Manchu Manoj: 'మంచు' ఫ్యామిలీ వివాదంపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రసిద్ధ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.
Iran: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణ
సిరియా పతనం నుంచి పూర్తి ప్రయోజనం పొందేందుకు ఇజ్రాయెల్ తన చర్యలను ముమ్మరం చేసింది.
Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Year Ender 2024: ఇండియా నుంచి గ్రీక్ వరకూ.. అత్యుత్తమ వంటకాలు అందించిన టాప్ దేశాలివే!
ప్రసిద్ధి ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది.
Rammohan Naidu: 2026 జూన్ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్ నాయుడు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కీలకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
Year Ender 2024: ఈ ఏడాది క్రీడా విశేషాలు.. చరిత్ర సృష్టించిన మను భాకర్.. పీవీ సింధు వివాహం..దీపా కర్మాకర్ వీడ్కోలు!
ఈ ఏడాది పారిస్ ఒలిపింక్స్‌లో భారత్ అశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. ఒక్క మాను భాకర్ మాత్రమే సత్తా చాటారు
China: చైనా హెచ్చరిక.. తైవాన్ చుట్టూ బలగాల మోహరింపు
తైవాన్ సమీప సముద్ర జలాల్లో చైనా తన సైనిక దూకుడును పెంచింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో తైవాన్ చుట్టుపక్కల సైనిక చర్యలు చైనా చేపట్టింది.
CBN Collectors Meeting: రేషన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానంతరం రాష్ట్ర పునరుద్ధరణ కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి సంక్షోభంలో అవకాశాలను వెతకడం నాయకత్వ లక్షణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Spirit : కొత్త లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్.. రఫ్ లుక్‌లో అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్
ప్రభాస్ తన ప్రతి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు.
Manish Sisodia: మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట.. మద్యం పాలసీ కేసులో బెయిల్, షరతులు సడలింపులు
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది, ఇందులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరటను అందించింది.
Year Ender 2024: ఈ ఏడాది యువతను కట్టిపడేసిన టాప్ 5 బైక్‌లివే.. ఇందులో మీ ఫేవరెట్ మోడల్ ఉండొచ్చు!
2024లో వాహన రంగంలో కొత్త వాతావరణం క్రియేట్ చేస్తూ, బైకుల తయారీ కంపెనీలు పాత స్టైల్ బైక్‌లను ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువచ్చాయి.
Ravichandran Ashwin : ప్రపంచ రికార్డుకు దగ్గర్లో రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Year Ender 2024: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్.. అవేంటంటే?
2024 జనవరి నుంచి 2025 వరకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ, గూగుల్ వారి 'ఇయర్ ఇన్ సర్చ్' రిపోర్ట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను ప్రకటించింది.
Mohan Babu: హెల్త్ బులెటిన్.. మోహన్ బాబు ఎడమ కంటికి గాయం
మంచు మోహన్ బాబు మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఇండియా బ్లాక్ నిరసన.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాహుల్ గాంధీ గులాబీ, త్రివర్ణ పతాకం అందజేత!
ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో, పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.
Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్
భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
OpenAI: ఓపెన్ఏఐ తన కొత్త AI టూల్ 'కాన్వాస్'ని ప్రారంభించింది.. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్న ఓపెన్ఏఐ అనే సంస్థ 'కాన్వాస్' అనే కొత్త టూల్ ని ప్రారంభించింది, ఇది ChatGPTకి రాయడం, కోడింగ్ చేయడంలో సహాయపడుతుంది.
Year Ender 2024: 2025 మెగా వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన టాప్ 5 ఆటగాళ్ల జాబితా
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాళ్ల మిలియన్ల కొద్దీ ఖర్చు చేశాయి.
Delhi: ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.
Funky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా టైటిల్ అనౌన్స్.. ఏంటంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రాలతో భారీ అంచనాలు సృష్టిస్తున్నారు.
Kazipet Railway station: మారిపోనున్న'కాజీపేట్ రైల్వే స్టేషన్' రూపురేఖలు
తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోతున్నాయి. రైల్వే శాఖ "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" ద్వారా ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు అభివృద్ధి పనులు చేపడుతోంది.
Manchu Manoj: మా నాన్న దేవుడు.. కన్నీరు పెట్టుకున్న మంచు మనోజ్
తన తండ్రి మోహన్‌బాబు, అన్న మంచు విష్ణు తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు తెలిపినట్లు నటుడు మంచు మనోజ్ వెల్లడించారు.
Nagababu: నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి
ప్రముఖ నటుడు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే
Mohammed Shami: మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్? ఫిట్‌నెస్‌పై సందేహాలు!
భారత క్రికెట్ జట్టు బోర్డర్-గావస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించింది.
AAP-Congress: కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పేసిన కేజ్రీవాల్
వచ్చే ఏడాది ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో,ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.
Samantha: సమంత పోస్ట్ వైరల్.. 2025లో ప్రేమ, పిల్లలంటూ..!
సినీ నటి సమంత తాజా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన రాశి గురించి 2025 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను వివరిస్తూ, సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం షేర్ చేశారు.
Fetus brain 3d images: పిండంలో మెదడు.. 3డీ హై రిజల్యూషన్ చిత్రాలతో విప్లవాత్మక పరిశోధన
మానవ మెదడు అనేక అద్భుతాలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
AUS vs IND: "ఆ నిర్ణయాలను జడ్జ్ చేయడం నా పని కాదు".. హర్షిత్ రాణా ఎంపికపై వివాదంపై కపిల్ దేవ్
ఆస్ట్రేలియాతో జరిగిన పర్యటనలో (AUS vs IND) ఇద్దరు కొత్త క్రికెటర్లు అరంగేట్రం చేసారు.
Allu Arjun: త్రివిక్రమ్-అల్లు అర్జున్ కొత్త సినిమా.. మార్చిలో షూటింగ్ ప్రారంభం?
దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన 'పుష్ప 2' ఇప్పటికీ రికార్డులను కొల్లగొడుతోంది.
Tesla: త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నటెస్లా.. దిల్లీలో షోరూమ్ కోసం ప్రయత్నాలు
టెస్లా (Tesla) దిల్లీలో తన షోరూమ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుపుతోంది.
New Year Events: హైదరాబాద్ లో సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈవెంట్స్ జాబితా ఇదిగో
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ముందుగానే చాలామంది ప్లాన్‌లు తయారుచేస్తారు.
Warangal Airport: భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వరంగల్ రైతులు.. ఎయిర్ పోర్టు పునరుద్ధరణలో సవాల్
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణలో రైతుల భూమి పరిష్కారాన్ని సంబంధించి పరిష్కారం కనుగొనని ప్రస్తుత పరిస్థితే హోరెత్తుతోంది.
Donald Trump: USలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టే వారికి వేగంగా అనుమతులు.. ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, మరికొన్ని రోజుల్లో తన బాధ్యతలు చేపట్టబోతున్నారు.
INDIA Bloc: మమతా బెనర్జీకి పరోక్ష మద్దతు.. విపక్ష పార్టీల్లో కొత్త చర్చలకు ముడిపెడుతున్న లాలూ!
విపక్ష 'ఇండియా' కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి క్రమంగా మరింత మద్దతు పెరుగుతోంది.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,600 పైన ట్రేడవుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమై, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త ప్రకటించింది.
People Empowerment Platform : పీపుల్ ఎంపవర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్.. గూగుల్‌తో హిమాచల్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్
హిమాచల్ ప్రదేశ్‌లో వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అధునాతన సాంకేతికత విప్లవాత్మక మార్పులు తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు అన్నారు.
Shaheen Shah Afridi: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి వంద వికెట్లు తీసుకున్న తొలి పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు.
Mohan Babu: మీడియాపై దాడి కేసు.. మోహన్ బాబును విచారణకు పిలిచిన పోలీసులు
హైదరాబాద్ జల్పల్లిలోని ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో పోలీసులు సోదాలు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.
Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న మాల్‌వేర్‌ల కారణంగా రాబోయే కాలంలో సైబర్ ముప్పులు మరింత పెరగనున్నాయి.
Joe Biden: నేనో 'స్టుపిడ్'.. నేను ఆలా చేయలేక తప్పుచేశా : బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో తన పదవీ కాలాన్ని ముగించనున్నారు.
Syria: సిరియాలో ఉద్రిక్తతలు.. 75 మంది భారతీయులు తరలింపు.. విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే..
సిరియాలో తిరుగుబాటు దళాలు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిరియాను విడిచి వెళ్లిపోయారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌పై క్రికెట్ అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది.అయితే ఐసీసీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది.
Amaravati: రాజధాని అమరావతిలో మరో రూ.8,821.14 కోట్ల పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ₹8,821.14 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం ఇచ్చింది.
New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
పర్యాటకరంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది.
10 Dec 2024
Indian rupee: USDతో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గింది. మంగళవారం (డిసెంబర్ 10) ప్రారంభ ట్రేడింగ్‌లో 84.75 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, 9 పైసలు క్షీణించి 84.83 కు చేరుకుంది.
Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..
బెంగళూరులో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన సంఘటనలో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Zomato: కొత్త 'రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్' ఫీచర్ విడుదల చేసిన జొమాటో
వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మారేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో (Zomato) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
Disease X: కాంగోను వణికిస్తున్నమిస్టీరియస్ ఫ్లూ.. డబ్ల్యూహెచ్‌వో ఊహించిన ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో, దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఏవిధమైన అంచనాలవల్లనూ స్పష్టంగా తెలియలేదు.
MobiKwik IPO: రేపు మోబిక్విక్ ఐపీఓ ప్రారంభం.. GMP, ముఖ్య తేదీలు, ఇష్యూ పరిమాణం, ఇతర వివరాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ (Mobikwik) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా పబ్లిక్ మార్కెట్‌లో ప్రవేశించనున్నది.
Year Ender 2024:2024 గూగుల్ సెర్చ్‌లలో.. భారతదేశంలో ఆసక్తి కలిగించిన అంశాలు ఇవే..
2024 ముగింపు దశకు చేరుకుంది.మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది.
Year Ender 2024: ఈ ఏడాది నింగికెగిసిన క్రీడా దిగ్గజాలు వీరే !
అసాధారణ ప్రదర్శనతో పాటు సంచలన విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న క్రీడాకారులు ఈ ఏడాది నేల రాలారు.
Telangana: హైదరాబాద్'కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము .. ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష
శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ను సందర్శించనున్నారు.
YesMadam: చిన్న కారణంతో.. ఏకంగా 100 మంది వరకు ఉద్యోగుల తొలగింపు.. అదిరిపోయిన ట్విస్ట్
ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయ వనరులు పెరిగాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో స్వల్పంగా పడిపోయినప్పటికీ చివరికి కొంత కోలుకుని స్థిరంగా ముగిశాయి.
US Student Visa: US F-1 వీసాలలో తగ్గిన భారతీయ విద్యార్థులు వీసాలు
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం అనేది చాలా మందికి కల. ముఖ్యంగా అమెరికాలో చదవాలని మరింత మంది ఆకర్షితులవుతున్నారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్.. పోలీసుల అదుపులో ఆగంతకుడు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ ఓ వ్యక్తి ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేయడం, సందేశాలు పంపడం కలకలం రేపింది.
Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచ మహమ్మారిపై శాస్త్రవేత్తల రీసెర్చ్.. తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ''మహమ్మారి'' ఇదేనా..?
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం అందరికీ తెలిసిందే.
AUS vs IND: ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్టు.. టికెట్లకు ఫుల్ డిమాండ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సిరీస్ అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది.
Moto G35 5G: మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన మోటోరొలా.. వివరాలు ఇవే..
ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా తమ 'జీ' సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.
Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Jagdeep Dhankhar: రాజ్యసభ ఛైర్మన్,ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇండియా కూటమి
పార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
#NewsBytesExplainer: సిరియాలో తిరుగుబాటు ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?
1957వ సంవత్సరంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అమెరికా ప్రయాణానికి వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించారు.
Crystal Clear Beach: ఇండియాలోనూ క్రిస్టల్ క్లియర్ బీచ్‍లు.. ఎక్కడ, ఎలా వెళ్లాలంటే?
భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి.ఇవి చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.
Lalu Prasad Yadav: ఇండియా బ్లాక్ కి మమతా బెనర్జీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా : లాలూ ప్రసాద్ యాదవ్
ఇండియా కూటమి నాయకత్వాన్ని చేపట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్నట్లు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) తెలిపారు.
Parliament: నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ చిత్రాలు మద్రించిన బ్యాగుతో.. పార్లమెంటుకు విపక్షాలు.. క్యూట్‌గా ఉందన్న రాహుల్
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలని విపక్షాలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే.
Mohammed Shami:భారత అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాదు!.. లెజెండరీ వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ పై వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్ ప్రశంసలు కురిపించారు.
Manchu Manoj v/s Mohan Babu: మంచు మనోజ్ v/s మోహన్ బాబు మధ్య కుటుంబ కలహాలు.. అసలేం జరుగుతోంది..?
టాలీవుడ్ నటుడు మంచు మోహన్‌బాబు, అతని కుటుంబం మధ్య ఉన్న వివాదం ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశమైంది.
Boeing lays off : బోయింగ్ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు
అమెరికాలోని బోయింగ్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడాన్ని ప్రకటించింది.
UnitedHealthcare CEO: యునైటెడ్ హెల్త్‌కేర్ CEO హత్యలో అరెస్టయిన 26 ఏళ్ల లుయిగి మాంగియోన్ ఎవరు?
యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థ సీఈవో బ్రియాన్ థాంప్సన్‌ను కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ నగరంలో హత్య చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.
Google: విల్లో క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించిన గూగుల్.. క్లిష్టతరమైన గణాంక సమస్యకు ఐదు నిమిషాల్లోనే పరిష్కారం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతి సాధించింది.
Harry Brook: ప్రపంచంలో ఉత్తమ ఆటగాడు ఎవరో చెప్పిన జో రూట్
ప్రస్తుత క్రికెట్ ఫ్యాబ్ 4లో భాగమైన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్, ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరో చెప్పాడు.
Andhrapradesh: ఏపీ రెరా వద్ద పెండింగ్‌లోని 85 దస్త్రాల పరిష్కారం
కొత్త గృహనిర్మాణ ప్రాజెక్టులు,లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 85 పెండింగ్ దస్త్రాలను సోమవారం ఒకే రోజు పరిష్కరించారు.
Telangana: శాసనసభలో అయిదు బిల్లులను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం అయిదు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టింది.
Farmers: రైతులకు ఆధార్ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
దేశంలోని రైతుల కోసం పథకాల సమర్థవంతమైన అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది.
Handloom loan waiver: రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధి కోసం రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
Rajnath Singh:నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ.. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై ఉన్నత స్థాయి సమావేశం
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (డిసెంబర్ 10) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావచ్చని సమాచారం.
Year Ender 2024: 2024లో లాంచ్ అయ్యిన కొత్త కార్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉందా?
2024లో విడుదలైన కొన్ని అద్భుతమైన బడ్జెట్ కార్లు ఆటో మొబైల్ పరిశ్రమలో మరింత దృష్టిని ఆకర్షించాయి.
AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానున్న పథకంపై కీలక అప్డేట్ వచ్చింది.
NBK 109: డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాగా "డాకు మహారాజ్" లో నటిస్తున్నాడు.
Belagavi: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులోని బెళగావిపై మరోసారి వివాదం..
శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
Telangana GOVT: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు.. జీవో 46పై కేసు
తెలంగాణ రాష్ట్రంలో 5,010 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46పై దాఖలైన పిటిషన్లతో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Thangalan: ఎట్టకేలకు 'తంగలాన్' ఓటీటీకి లైన్ క్లియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం'తంగలాన్'. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఓటీటీ విడుదల పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
World Chess Championship 2024: ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఓటమి
ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిక్యాన్ని కొనసాగించి ఒత్తిడి లేకుండా టైటిల్‌ను సాధించే గొప్ప అవకాశాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చేజార్చుకున్నాడు.
Karnataka: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సోమనహళ్లి మల్లయ్య కృష్ణ (ఎస్‌ఎం కృష్ణ) 92 ఏళ్ళ వయస్సులో మరణించారు.
Nagababu: త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు.. ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Call Centre Scam: రష్యాలో భారీ స్కామ్.. భారతీయులతో సహా లక్ష మంది లక్ష్యంగా గ్లోబల్ కాల్ సెంటర్ స్కామ్
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల ముఠాను వెలుగులోకి తీసుకొచ్చింది.
Hyderabad: హైదరాబాద్‌లో మరిన్ని స్కైవాక్‌లకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం.. త్వరలో ట్రిపుల్‌ఐటీ, విప్రో కూడళ్లలో నిర్మాణం
పాదచారుల సౌలభ్యం కోసం సమస్యాత్మక కూడళ్లలో ఆకాశ మార్గాలను నిర్మించడానికి జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలో పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టుతున్నారు.