15 Dec 2024
Zakir Hussain: తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Omar Abdullah: ఎన్నికల్లో ఓడినప్పుడే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదు
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mohan Babu: జర్నలిస్టులకు క్షమాపణ.. రంజిత్‌ను పరామర్శించిన మోహన్ బాబు
హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్‌ను ప్రముఖ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు.
ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన
డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
WPL 2025 Auction: 16 ఏళ్ల అమ్మాయికి రికార్డు ధర.. సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం బెంగళూరు వేదికగా నిర్వహిస్తున్న మినీ వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది.
Jairam Ramesh : ఎన్డీఏ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నెహ్రూ పేరు ప్రస్తావన
ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జవహర్‌లాల్ నెహ్రూ పేరును వాడుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది.
AAP : ఆప్ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, ఆతిశీ పోటీ ఎక్కడినుంచంటే?
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది.
Amit Shah: అమిత్ షా పర్యటనలో ఉద్రిక్తత.. ఐఈడీ పేలుడు, జవాన్‌కు గాయాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బంది కీలక సోదాలు చేపట్టారు.
Ghaati Release Date : 'ఘాటి' విడుదల తేదీ ప్రకటించిన అనుష్క.. ఎప్పుడంటే?
వేదం, కంచె వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన జాగర్లమూడి కృష్ణ (క్రిష్) ఘాటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Jasprit Bumrah: టెస్టుల్లో అల్‌టైమ్ రికార్డు.. కపిల్‌దేవ్‌ను దాటేసిన బుమ్రా
టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా మరోసారి తన ప్రతిభతో చరిత్ర సృష్టించాడు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ట్రూత్ సోషల్ సీఈఓకి కీలక బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ కార్యవర్గాన్ని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తున్నారు.
WPL 2025 Auction: మహిళా ప్రీమియర్ లీగ్.. వేలంలో ఆకట్టుకునే ప్లేయర్లు ఎవరంటే?
2024 ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులో జరిగే ఈ వేలంలో 120 మంది దేశీయ, విదేశీ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
FPIs rebound: భారత మార్కెట్‌కు ఫారిన్ ఫండ్ ఇన్‌ఫ్లో.. రూ.22,766 కోట్ల పెట్టుబడులు
అమెరికా ఫెడ్‌రల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును అంగీకరించిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడుదారులు తిరిగి భారత్‌కు తమ పెట్టుబడులను మళ్లించారు.
Kia Seltos : 2025 కియా సెల్టోస్.. హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లోకి..!
భారతదేశంలో తమ బెస్ట్-సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన కియా మోటర్స్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను సిద్ధం చేస్తోంది.
Allu Arjun: అరెస్ట్ తర్వాత చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
స్టార్ నటుడు అల్లు అర్జున్ తన మేనమామ చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
Jamili elections: జమిలి ఎన్నికల బిల్లుల గురించి కేంద్రం పునరాలోచన!
జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. బీహార్ కూలీలతో పాటు ఉగ్రవాది హతం
మణిపూర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలున్నారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని కూడా పోలీసులు హతమార్చారు.
AUS vs IND: వరుసగా ట్రావిడ్ హెడ్ రెండో సెంచరీ.. ఆసీస్ స్కోరు 234/3
భారత్‌తో జరుగుతున్న గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా అడుతున్నారు.
Amit Shah: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (జమిలి ఎన్నికలు) విధానంపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్పందించారు.
Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించింది. 15 రోజులు క్రితం పెళ్లి చేసుకున్న నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Taapsee Pannu: 2023 డిసెంబర్‌లోనే పెళ్లి అయింది.. తాప్సీ సంచలన ప్రకటన
నటి తాప్సీ పన్ను తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Atul Subhash: అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు.. భార్య నిఖితా సింఘానియా అరెస్ట్
భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34 కేసు కీలక మలుపు తీసుకుంది.
Rishabh Pant: టెస్టుల్లో రిషబ్ పంత్ అరుదైన ఘనత.. మూడో వికెట్ కీపర్‌గా రికార్డు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో క్యాచ్ పట్టడం ద్వారా టెస్టుల్లో 150 డిస్‌మిస్సల్స్ పూర్తి చేశాడు.
Andrapradesh: బిగ్ అలర్ట్.. రెండు వారాల్లో మూడు అల్పపీడనాలు
బంగాళాఖాతం ప్రస్తుతం అల్పపీడనాల కేంద్రంగా మారింది. ఈ నెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలతో ముంచెత్తింది.
#NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో జమిలి ఎన్నికల ప్రభావం.. ఎవరికి మేలు?.. ఎవరికి చేటు?
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
14 Dec 2024
Syria:అసద్ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు
సిరియా తిరుగుబాటుదారుల చేతిలో రాజధాని డమాస్కస్ సహా ముఖ్య ప్రాంతాలు స్వాధీనం కావడంతో, అసద్ పాలనలో సాగిన క్రూరకాండలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Mega DSC : తెలంగాణలో మరో 6వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. భట్టి విక్రమార్క
తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా రికార్డు!
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్‌ల ఆట మాత్రమే కొనసాగింది.
Syria: సిరియాలో అసద్ కుటుంబం వేసవి నివాసంపై ప్రజల దాడి.. సామగ్రి ధ్వంసం
సిరియాలో తిరుగుబాటుదళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచిపోయారు.
Rajamouli: 'లంచ్ కొస్తావా' పాటకు రాజమౌళి దంపతులు అదిరిపోయే స్టెప్పులు(వీడియో)
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా త్వరలో పెళ్లి పీటలకు ఎక్కబోతున్నాడు.
Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్.. 17 మందికి గాయాలు
శంభు సరిహద్దు వద్ద మరోసారి రైతుల ఉద్యమం తీవ్రంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి గాను రైతులు చేపట్టిన 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
Rahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kiren Rijiju: భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి
లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
South Korea: దక్షిణకొరియా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ.. పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి ఆమోదం
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ అసెంబ్లీ ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తాజా ఓటింగ్‌లో మద్దతు లభించింది.
Hero MotoCorp: మూడు మోడళ్లకు గుడ్‌బై.. హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం
ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారు హీరో మోటోకార్ప్ మూడు మోటార్ సైకిళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది.
Crop loan: రైతులకు శుభవార్త.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం
రైతుల పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం అందించే రుణ పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Manchu Vishnu: విల్‌స్మిత్-మంచు విష్ణు కలయిక.. తరంగ వెంచర్స్ ద్వారా కొత్త ప్రయాణం!
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, విద్యా రంగ నిర్వాహకుడిగా పలు రంగాల్లో ప్రతిభను చాటిన మంచు విష్ణు, తాజాగా టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.
Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది!
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది.
Babar Azam: టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజామ్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబార్ అజామ్ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచింది.
Aadhaar free update: ఆధార్ అప్‌డేట్‌కి గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది జూన్ 14 వరకు అవకాశం
భారతదేశంలో ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక ప్రకటన చేసింది.
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్.. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విజయవంతంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను అంగీకరించించింది.
Delhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
రైతు సంఘాలు పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కల్పించేందుకు మరోసారి దిల్లీకి చలో కార్యక్రమం నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి.
Economist: భారత్‌లో ఆదాయ అసమానతలను తగ్గించాలంటే సంపన్నులపై పన్నులు పెంచాలి : ఫ్రెంచ్ ఆర్థికవేత్త
భారతదేశంలో ఆదాయ అసమానతలు అత్యధికంగా ఉన్నాయని ప్రముఖ ఫ్రెంచ్ ఆర్థికవేత్త 'క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ' పుస్తక రచయిత థామస్ పికెట్టీ అభిప్రాయపడ్డారు.
Cars registrations: తెలంగాణలో కార్ల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆదాయ వృద్ధిలో వెనుకబడిన రవాణా శాఖ
తెలంగాణ రవాణా శాఖ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడింది.
Swiggy: స్విగ్గీ ఎంట్రీ.. జొమాటోకు పోటీగా డైనింగ్, టికెట్ బుకింగ్ అప్లికేషన్
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త సేవలతో మళ్లీ ముందుకొచ్చింది. క్విక్ కామర్స్ విభాగంలో ఇప్పటికే రాణిస్తున్న స్విగ్గీ, తాజాగా డైనింగ్, లైవ్ ఈవెంట్స్, టికెట్ బుకింగ్‌ల రంగంలో కూడా ప్రవేశించడానికి సిద్ధమైంది.
TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు, 1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16న పరీక్షలు నిర్వహించనున్నారు.
Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం
ప్రస్తుతం భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఆకర్షణీయంగా నమోదు కావడం లేదు.
Shakib Al Hasan: బౌలింగ్ యాక్షన్ వివాదం.. షకీబ్ అల్ హసన్‌పై ఈసీబీ నిషేధం
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించింది.
OpenAI: అనుమానాస్పద స్థితిలో ఓపెన్ ఏఐ వేగు మృతి
ఓపెన్‌ఏఐ సొంత సంస్థకు చెందిన సర్చ్‌బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ రద్దు చేస్తానంటూ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
LK Advani: బీజేపీ అగ్రనేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత
బీజేపీ అగ్రనేత LK అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
IND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.
Allu Arjun: 'అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు'.. అల్లు అర్జున్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
#NewsBytesExplainer: అల్లు అర్జున్ అరెస్ట్.. రిమాండ్ నుంచి హైకోర్టు బెయిల్ వరకు జరిగిన పరిణామాలు ఇవే!
డిసెంబరు 4 రాత్రి హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలపాలవడంతో సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.