22 Dec 2024

West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి!

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో ఒక అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు.

Allu Arjun: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి

హైదరాబాద్‌లో హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ సభ్యులు ఆందోళనకు దిగారు.

DMK: అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. డీఎంకే కీలక తీర్మానం ఆమోదం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో డిసెంబర్ 17న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Abhijeet :గాంధీ పాకిస్థాన్ పితామహుడు.. అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్‌ ప్రభుత్వం అత్యున్నత గౌరవ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌'ను అందించింది.

Ravichandran Ashwin: ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Child Marriage: బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు.. 416 మంది అరెస్టు

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠిన చర్యలను కొనసాగిస్తోంది.

Raj-Uddhav Reunite: రాజకీయ శత్రువుల కలయిక.. పెళ్లి వేడుకల్లో కలుసుకున్న రాజ్-ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువులైన రాజ్‌ ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల ముంబైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు.

China: తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం

తైవాన్‌కు 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన విషయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.

Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Bandi Sanjay: సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్‌ రెడ్డి.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

కేంద్రమంత్రి బండి సంజయ్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని తీవ్ర విమర్శలు గుప్పించారు.

IRCTC Andaman Tour 2025 : అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. న్యూ ఇయర్ సందర్భంగా IRCTC టూర్ ప్రత్యేక ప్యాకేజీ 

IRCTC టూరిజం నూతన సంవత్సర సందర్భంగా "AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18)" పేరుతో అండమాన్ టూర్ ప్యాకేజీని ప్రారంభిస్తోంది.

Rahul Gandhi: కులగణన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది.

Family In Guinness World Records : ఆ కుటుంబంలో ప్రతి సభ్యునికీ గిన్నిస్ రికార్డు

చైనా దేశంలోని చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

Robin Utappa: 'నేను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయలేదు'.. పీఎఫ్ కేసుపై రాబిన్ ఉతప్ప వివరణ

భారత జట్టు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

Rohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్

భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

Earthquakes : ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటకి పరుగులు

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Bomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు

దిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

Allu Arjun: బుక్ మై షోలో 'పుష్ప 2' నెంబర్ 1 రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

U19: అండర్-19 మహిళల ఆసియా టీ20 ఛాంపియన్‌గా భారత్

భారత జట్టు అండర్-19 మహిళల క్రికెట్ జట్టు ఆసియా టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి విజయాన్ని అందుకుంది.

Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!

కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

Game Changer: 'గేమ్ ఛేంజర్' నుంచి 'దోప్' సాంగ్ విడుదల

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గేమ్ ఛేంజర్' నుంచి కొత్త లిరికల్ సాంగ్ 'దోప్' విడుదలైంది.

Honda Activa 125cc: నయా లుక్‌లో ఆక్టివా 125 స్కూటర్.. ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తన బెస్ట్-సెల్లింగ్ 'స్కూటర్ ఆక్టివా 125'ను కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది.

Chiranjeevi : తమిళ డైరెక్టర్ మిత్రన్‌కు మెగాస్టార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు.

Pegasus: పెగాసస్‌ వివాదం.. అమెరికా తీర్పుతో మెటాకు ఊరట.. ఎన్‌ఎస్‌ఓకు ఎదురుదెబ్బ

వాట్సాప్‌ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్‌ స్పైవేర్‌ను చొప్పించిందనే ఆరోపణలపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

USA: యెమెన్‌ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న పోరు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తతంగా మార్చాయి.

Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

21 Dec 2024

Allu Arjun: 'నాపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉంది'.. అల్లు అర్జున్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటనపై ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్పందించారు.

Most Popular Film Stars: ఆర్మాక్స్ సర్వే.. మోస్ట్ పాపుల‌ర్ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత

ఆర్మాక్స్ ఇటీవలే తన కొత్త సర్వేలో అత్యంత పాపులర్ నటీనటుల జాబితాను ప్రకటించింది.

Arvind Kejriwal  : లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది.

Vidudala 2: 'ఓటిటి వేదికపై 'విడుదల 2' ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌.. ప్రేక్షకుల కోసం కొత్త అనుభవం!

విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'విడుదల పార్ట్ 2' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా, దానికి మంచి స్పందన లభించింది.

Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు 

తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో వినూత్న ఘటన చోటు చేసుకుంది.

Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. తైవాన్‌ రక్షణ కోసం భారీ సాయం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్‌కు భారీ రక్షణ సాయం అందించడానికి ఆమోదం తెలిపారు.

Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినీ ప్రస్థానానికి వీడ్కోలు చెప్పనుందా..?

టాలీవుడ్‌ ప్రముఖ నటి కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తత్తిల్‌ తట్టిల్‌ను గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

CM Revanthreddy: బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపుపై నిషేధం.. సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు.

Delhi: బంగ్లాదేశ్‌ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్‌.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు 

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలస వచ్చిన పిల్లలను గుర్తించాల్సిందిగా పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది.

Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ మీద సీఎం కీలక వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Ola: 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ.. ఓలా డాష్‌ మళ్లీ మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ!

దేశంలో క్విక్‌ డెలివరీ యాప్‌లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ప్రముఖ క్యాబ్‌ సేవల కంపెనీ ఓలా ఈ రంగంలోకి అడుగుపెట్టింది.

Virat Kohli Pub: విరాట్ కోహ్లీ పబ్‌కు ఫైర్ సేఫ్టీ నోటీసులు.. వారం రోజుల్లో స్పందించకపోతే చర్యలు

బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన 'వన్ 8 కమ్యూన్' పబ్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.

Multibaggar stock : మీరు కొన్నారా..?.. 5ఏళ్లలో 26000శాతం పెరిగిన స్టాక్!

స్టాక్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.

Range Rover: భారత్‌లో తొలి Made in India రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్

రేంజ్ రోవర్ తన తొలి 'Made in India' రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Robin Utappa: రాబిన్ ఉతప్పపై అరెస్టు వారెంట్.. కారణమిదే!

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పీఎఫ్ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్నాడు.

Ravichandran Ashwin: అశ్విన్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన హర్భజన్ సింగ్! 

భారత క్రికెట్‌లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్‌.. భార్య ప్రీతి నారాయణన్‌ ఏం చెప్పారంటే?

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల తన రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు అశ్చర్యానికి గురయ్యారు.

Honey Singh: 'షారుక్‌తో నాకు ఎలాంటి వివాదం లేదు'.. తొమ్మిదేళ్ల తర్వాత స్పందించిన హనీ సింగ్!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, సింగర్ హనీ సింగ్ మధ్య కొంతకాలంగా వివాదం ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

Sritej Health Bulletin: సంధ్య థియేటర్ ఘటన.. కోలుకుంటున్న శ్రేతేజ్

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.

earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటికి!

ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.

Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఇప్పటికే అమరావతిలో వివిధ నిర్మాణాలు ప్రారంభించారు. ః

Uday Kiran: ఉదయ్ కిరణ్ కోసం రాసుకున్న కథతో రాజమౌళి తీసిన సినిమా ఇదే!

ఉదయ్ కిరణ్ పేరును వింటే మనసులో ఎలాంటి భావోద్వేగాలు కలుగుతాయో చెప్పలేం.

German: క్రిస్మస్ మార్కెట్‌లో కారు దూసుకెళ్లి ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు

జర్మనీలో మాగ్డేబర్గ్ నగరంలోని క్రిస్మస్ మార్కెట్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది.

Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్

ధనాబాద్ జంక్షన్ నుంచి అలప్పుళ వెళ్లే అలప్పుళ్ల ఎక్స్‌ప్రెస్ రైలు (13351) కేరళ రాష్ట్రంలోని మధుకరై స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది.

Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.

Canada: ట్రూడోపై అవిశ్వాస తీర్మానం.. జగ్మీత్‌సింగ్ కీలక నిర్ణయం

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.

Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు

1999లో జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లో చోటు చేసుకున్న భీకర యుద్ధం భారతీయులకు చిరస్మరణీయం.