US: 'అక్రమ వలసదారులకు ఉరి కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష'.. రిపబ్లిక్ అభ్యర్థి సంచలన వీడియో
అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు.
Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం రాజుకుంటోంది.
Pawan Kalyan: 'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు.
Year Ender 2024: ఈ ఏడాది మరచిపోలేని విషాద ఘటనలివే!
కొత్త ఏడాది (2025)కి అడుగుపెట్టేందుకు మనమంతా సిద్ధమవుతున్న ఈ తరుణంలో మనస్సు కొత్త ఆశలతో నిండిపోతుంది. అదే సమయంలో పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి.
PF Withdraw: పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పుడు, ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో తెలుసా!
పిఎఫ్ అంటే ఫ్రావిడ్ ఫండ్ అని, ఇది సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) దీనిని నిర్వహిస్తుంది.
Luxury car sales: 2024లో లగ్జరీ కార్ల జోరు.. గంటకు ఆరు కార్లు విక్రయాలు
భారతీయ వినియోగదారుల్లో లగ్జరీ కార్లపై ఆసక్తి అంచనాలకు మించి పెరుగుతోంది.
Game changer: గేమ్ ఛేంజర్' ట్రైలర్ ఆలస్యం.. ఆత్మహత్య చేసుకుంటానన్న అభిమాని
రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ట్రైలర్ విడుదల ఆలస్యమైన నేపథ్యంలో, ఒక అభిమాని ఆత్మహత్య చేసుకునేందుకు బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
Upcoming IPOs: ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు
ఈ ఏడాది దేశీయ మార్కెట్లో ఐపీఓల హవా కొనసాగిన విషయం తెలిసిందే.
111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక
నవంబర్ నెలలో కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ మొత్తం 111 ఔషధ నమూనాలను 'నాణ్యతకు తగ్గవిగా' (NSQ) గుర్తించింది.
Samantha: సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్.. నిజమేనా?
టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Telangana Police: మత్తు పదార్థాలు వినియోగిస్తే లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు.
Manmohan singh: పాడె మోసిన రాహుల్ గాంధీ.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి.
UK: డ్రెస్ కోడ్ ఉల్లంఘన.. మహిళా ఉద్యోగికి రూ.30లక్షల పరిహారం ఆదేశించిన ట్రైబ్యునల్
లండన్‌లోని ఓ కంపెనీకి ఉద్యోగ ట్రైబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. విచారణకు హోంమంత్రి ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ప్రస్తుతం ప్రజలకు వెల్ఫేర్ పథకాలను అందిస్తూ, రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Snowfall: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం వల్ల రవాణా సమస్యలు.. నిలిచిపోయిన 2వేల వాహనాలు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం తీవ్ర చలితో వణుకుతోంది.
Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. పండుగ సమయానికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది.
USA: టిక్‌టాక్ నిషేధంపై ట్రంప్ కీలక నిర్ణయం.. అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా
చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం విధించే అవకాశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
Nitish Kumar Reddy : టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు.
Gold Price : మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
ఈ ఏడాది డిసెంబర్‌లో బంగారం, వెండి ధరలు తరచూ పెరిగి, తగ్గుతూ వచ్చాయి.
SSMB 29: మహేశ్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్!
టాలీవుడ్ డైరెక్టర్ దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబోలో 'SSMB 29' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Corbyn's bash: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన కార్బిన్ బాష్
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ నమోదు కాని రికార్డును సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ నెలకొల్పాడు.
Sachin Tendulkar: ఎంసీసీ గౌరవ సభ్యత్వంతో 'సచిన్ తెందుల్కర్'కు సత్కారం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఘనంగా సత్కరించింది.
Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది.
Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు
భారత నౌకాదళం 2023 డిసెంబరు 28, 29 తేదీల్లో విశాఖపట్టణం సాగరతీరంలో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తోంది.
Amaravati: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం
రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థలు విస్తరిస్తున్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్‌డీఏ 35 ఎకరాలు ఇవ్వనుంది.
Spain: స్పెయిన్‌కు వెళ్తున్న బోటు బోల్తా.. 69మంది దుర్మరణం
స్పెయిన్‌కు వెళ్ళే బోటు బోల్తా పడటంతో 69 మంది మరణించినట్లు మాలి అధికారులు వెల్లడించారు.
Liquor Sales: మందు బాబులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ 31న అమ్మకాల వేళలు పొడిగింపు!
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను ప్రభుత్వం పొడిగించింది.
KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ రేసు కేసులో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు (KTR) ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
Nitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది.
Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి
కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
Reliance Jio: రిలయన్స్ జియో డేటా వోచర్‌ల వాలిడిటీలో మార్పు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది.
All We Imagine As Light: ఓటీటీలోకి 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'.. ఎప్పుడు , ఎక్కడ చూడాలి
కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' (All We Imagine as Light) ఒక ప్రత్యేకమైన కథతో రూపొందించబడిన డ్రామా ఫిల్మ్.
Germany: జర్మనీ పార్లమెంట్ రద్దు.. ఫిబ్రవరి 23న ఎన్నికలు
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ శుక్రవారం నాడు పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ICAI CA Final Results: సీఏ ఫైనల్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్ ర్యాంక్
ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్‌స్టిట్యూట్ (ICAI) సీఏ తుది పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు.
Venkatesh: వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? 'తన వల్ల నాకు వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు': వెంకటేష్
హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Chayote Health Benefits: సీమ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
మన దేశంలో అనేక మంది వారి రోజువారీ ఆహారంలో అన్నం, కూరగాయలు, చేపలు, మాంసం వంటి వంటకాలను ముఖ్యంగా తీసుకుంటారు.
Osamu Suzuki: సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసామూ సుజుకీ కన్నుమూత
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకీ (94) గత 25న లింఫోమా (బ్లడ్ క్యాన్సర్)తో కన్నుమూశారని కంపెనీ ప్రకటించింది.
Sankranti holidays: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
NASA Spacecraft: సూర్యుడికి అత్యంత దగ్గరగా పార్కర్ సోలార్ ప్రోబ్.. 'సురక్షితంగానే ఉంది': నాసా
సూర్యుడి పరిశోధన కోసం ప్రత్యేకంగా రూపొందించిన పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) పూర్తి సురక్షితంగా ఉందని నాసా (NASA) శుక్రవారం ప్రకటించింది.
The Accidental Prime minister: 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'.. మన్మోహన్ సింగ్ పాత్రను ఎందుకు తిరస్కరించానంటే: అనుపమ్ ఖేర్
భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (92) మృతిచెందారు.
Rupee: డిసెంబరు రూపాయికి అత్యంత దారుణమైన నెల, రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం (డిసెంబర్ 27) సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి 85.73కి చేరుకుంది.
Zomato report: జొమాటో వార్షిక నివేదిక.. సెకన్‌కు 3 బిర్యానీలు.. ఒక్కడే ₹5 లక్షల బిల్లు!
స్నేహితులు కలిసి సమావేశమైనప్పుడు లేదా ఇంట్లో వంట చేసుకోవడం కుదరకపోయిన సందర్భాల్లో ఎక్కువగా ఆర్డర్ చేసే ఫుడ్ ఏదని అడిగితే, చాలా మంది ఠక్కున చెప్పే సమాధానం బిర్యానీ.
Abdul Rehman Makki: 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ముంబై ఉగ్రదాడి కుట్రదారు,లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ శుక్రవారం(డిసెంబర్ 27) పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు.
Allu Arjun: అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్.. తదుపరి విచారణను వచ్చే సోమవారం కి వాయిదా వేసిన కోర్టు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరయ్యారు.
Union Budget: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లు తగ్గే అవకాశం
రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను తగ్గించడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
Mufasa Collections: ఫస్ట్ వీక్‌లో 74 కోట్ల కలెక్షన్స్ సాధించిన ముఫాసా
మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన "ముఫాసా: ది లయన్ కింగ్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది.
AUS vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 164/5
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
Hyderabad Housing Sales Report: హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. కారణం ఏంటంటే..?
హైదరాబాద్ ఇళ్ల మార్కెట్ దారుణపరిస్థితిని ఎదుర్కొంటోంది.
BGauss RUV 350: బిగాస్ ఆర్‌యూవీ 350 ఈ-స్కూటర్ .. సింగిల్ ఛార్జ్‌తో 120 కి.మీ రేంజ్
మీరు సిటీ డ్రైవ్ కోసం మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా?
Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డీఎంకే, బీజేపీ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది.
Google TV Streamer: అల్ ఇన్ వన్ స్మార్ట్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ .. దీని ఫీచర్లు అదుర్స్
ఈ రోజుల్లో సినిమాలు, టీవీ షోలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ స్ట్రీమింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది.
Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లులో పవన్ కల్యాణ్ పాడిన పాట లాంచ్'కు టైం ఫిక్స్..!
టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ "హరిహర వీరమల్లు".
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు
జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.
Manmohan Singh: 'చరిత్ర నాపై దయ చూపుతుంది'.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగం వైరల్ !
ఎవరెన్ని విమర్శలు చేసినా, తన పనిని మౌనంగా కొనసాగిస్తూ, ముందుకు వెళ్లిన మన్మోహన్ సింగ్ .. నేటి రాజకీయాల్లో 'మిస్టర్ క్లీన్' అని పిలవడంలో సందేహం లేదు.
Manmohan Singh:మన్మోహన్ సింగ్ ఏమి చదువుకున్నారు?అయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు. ఈ వార్త దేశానికి తీవ్ర విషాదాన్ని కలిగించింది.
PM Modi: మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు
భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల సూత్రధారిగా పేరుపొందిన మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు.
Manmohan Singh: ఆర్థిక సంస్కరణల సారథి.. మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) వయోపరమైన సమస్యల కారణంగా నిన్న రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించారు.
Amitabh Bachchan: 'నేను అల్లు అర్జున్ వీరాభిమానిని..' అల్లు అర్జున్‌పై అమితాబ్ బచ్చన్ మరోసారి ప్రశంసలు..
'పుష్ప 2' చిత్రం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధించిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (బన్నీ) గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా మరోసారి ప్రశంసలు గుప్పించారు.
Manmohan Singh: మన్మోహన్ సింగ్‌కు సినీ ప్రముఖుల సంతాపం
భారతదేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణించారు.
Manmohan Singh: ఆర్బీఐ గవర్నర్ నుండి రాజకీయాల్లోకి..మన్మోహన్ సింగ్ ప్రస్థానం ఇదే..
మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలపై చెరగని ముద్ర వేశారు.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@23,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Virat Kohli: మెల్‌బోర్న్‌లో కలకలం.. కోహ్లీపై చేయి వేసిన అభిమాని
ఆస్ట్రేలియా-భారత్ జట్ల (AUS vs IND) మధ్య మెల్‌బోర్న్ టెస్టు రెండో రోజు జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Tax Relief: 10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు.. గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు శుభవార్తను అందించేందుకు సిద్ధమైంది.
Lunch: మీరు లంచ్ టైమ్‌లో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు
రోజూ మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తుంటాము.
ChatGPT Down: చాట్‌జీపీటీ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం
ఈరోజు (డిసెంబర్ 27వ తేదీ), ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ కారణంగా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Venkatesh: సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్ సాంగ్.. ఏడేళ్ల తర్వాత మళ్లీ పాట పాడనున్న వెంకటేష్.. వీడియో రిలీజ్
హీరోలు నటనతో మాత్రమే కాకుండా తమ గాత్రాన్ని ఉపయోగించి మంచి సింగర్స్ అని నిరూపించుకున్నవారి జాబితాలో విక్టరీ వెంకటేష్ ఒకరు.
ECI: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
AUS vs IND: బాక్సింగ్ డే టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్నబాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల వద్ద ఆలౌటైంది.
WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ (Tedros Adhanom) తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు.
Manmohan Singh : మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం
భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.
Manmohan Singh: 1991 సంస్కరణలు, కొత్త ఆర్థిక యుగం ఆర్కిటెక్ట్
రెండేళ్ల క్రితం శ్రీలంకలో లీటర్ పాల ధర రూ.1,100, గ్యాస్ ధర రూ.2,657కి చేరిందని వార్తలు వచ్చాయి.