29 Dec 2024
Numaish: హైదరాబాద్‌లో నుమాయిష్ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం
హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) బుధవారం (జనవరి 1) ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా వేసింది.
Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క
రైతు భరోసా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Fake IPS: నకిలీ ఐపీఎస్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి!
నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Athiya Shetty: బేబీ బంప్‌తో కెమెరాలకు చిక్కిన అతియా శెట్టి
హీరోయిన్ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు అవుతున్న విషయం తెలిసిందే. ఈ జంట గత నెలలో తమ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకుంది.
Dileep Shankar :హోటల్ గదిలో నటుడు అనుమానాస్పద మృతి
మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆయన శవమై కనిపించారు.
ICC : ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన భారత ప్లేయర్ ఎవరంటే?
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం ఈ ఏడాది నామినేట్ అయిన ఆటగాళ్లను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలు యమునా నదిలో నిమజ్జనం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు.
Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు.
Pushpa 2: 'సూసేకీ అగ్గిరవ్వ మాదిరే' వీడియో సాంగ్ రిలీజ్
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2: ది రూల్' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
Taliban: 'ఖైబర్ ఫఖ్తుంఖ్వా మా భూభాగమే'.. తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి.
Yashasvi Jaiswal: మూడు క్యాచ్‌లు నేలపాలు.. జైస్వాల్ ఫీల్డింగ్‌పై రోహిత్ అసహనం
క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా నిలుస్తాయి. ఈ నిజాన్ని పొట్టి ప్రపంచకప్ ఫైనల్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు.
UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ నగరంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని కొట్టాడు.
PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో 117వ ఎపిసోడ్‌లో పలు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
AUS vs IND: మెల్‌బోర్న్ టెస్టులో టెయిలెండర్ల అడ్డుకట్ట.. ఆసీస్ స్కోరు 228/9
ఆస్ట్రేలియా టెయిలెండర్లు భారత బౌలర్లకు సవాల్ విసిరారు. నాథన్ లైయన్ (41*) మరియు స్కాట్ బోలాండ్ (10*) మధ్య పదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం ఏర్పడింది.
Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఒకే ఏడాదిలో సైబర్ నేరగాళ్లు రూ. 1,229 కోట్లను దోచుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
Norway: దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం తర్వాత.. ప్రమాదం నుంచి తప్పించుకున్న మరో రెండు విమనాలు
దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే, మరో రెండు విమానాలు వేర్వేరు దేశాల్లో ప్రమాదాలను తప్పించుకున్నాయి.
Kerala: గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు.. సీపీఎం నేత ప్రతిభ వివరణ
కేరళ ఎమ్మెల్యే, సీపీఎం నేత యు. ప్రతిభ కొడుకు గంజాయి కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
Ram Charan: 'గేమ్ ఛేంజర్' కోసం 256 అడుగుల కటౌట్.. అభిమానుల సంబరాల్లో అభిమానులు
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది.
Varun Sandesh: అంతర్జాతీయ స్థాయిలో వరుణ్ సందేశ్ 'నింద'కు ప్రత్యేక గుర్తింపు
టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ నటించిన 'నింద' చిత్రం క్రైం థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది.
China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ
చైనా వరుసగా కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు
ఇవాళ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది.
Constables Suicide: మెదక్ జిల్లాలో కలకలం.. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు సంచలనంగా మారాయి.
Donald Trump: 'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక ప్రకటన
హెచ్1 బీ వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
South Korea plane crash: ముయాన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. 179 మంది దుర్మరణం
ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి యాంత్రిక వైఫల్యమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Chiru Odela Project : చిరు, ఓదెల ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్.. క్రేజీ అప్డేట్‌తో సినిమాపై భారీ అంచనాలు!
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర'కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
South Korea plane crash: ల్యాండింగ్ గేర్ సమస్యతో విమానం పేలుడు
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి ల్యాండింగ్ గేర్ వైఫల్యమే కారణమని తెలిసింది.
Jasprit Bumrah: మెల్‌బోర్న్ టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా రికార్డు
ఆస్ట్రేలియా పర్యటనలో భారత బౌలర్ జస్పిత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.
PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్.. ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 30న రాత్రి 9.58 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
Koneru Hampi: వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌గా కోనేరు హంపి
తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన అద్భుత ప్రతిభను మరోసారి చాటుతూ ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది.
28 Dec 2024
US: 'అక్రమ వలసదారులకు ఉరి కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష'.. రిపబ్లిక్ అభ్యర్థి సంచలన వీడియో
అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు.
Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం రాజుకుంటోంది.
Pawan Kalyan: 'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు.
Year Ender 2024: ఈ ఏడాది మరచిపోలేని విషాద ఘటనలివే!
కొత్త ఏడాది (2025)కి అడుగుపెట్టేందుకు మనమంతా సిద్ధమవుతున్న ఈ తరుణంలో మనస్సు కొత్త ఆశలతో నిండిపోతుంది. అదే సమయంలో పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి.
PF Withdraw: పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పుడు, ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో తెలుసా!
పిఎఫ్ అంటే ఫ్రావిడ్ ఫండ్ అని, ఇది సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) దీనిని నిర్వహిస్తుంది.
Luxury car sales: 2024లో లగ్జరీ కార్ల జోరు.. గంటకు ఆరు కార్లు విక్రయాలు
భారతీయ వినియోగదారుల్లో లగ్జరీ కార్లపై ఆసక్తి అంచనాలకు మించి పెరుగుతోంది.
Game changer: గేమ్ ఛేంజర్' ట్రైలర్ ఆలస్యం.. ఆత్మహత్య చేసుకుంటానన్న అభిమాని
రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ట్రైలర్ విడుదల ఆలస్యమైన నేపథ్యంలో, ఒక అభిమాని ఆత్మహత్య చేసుకునేందుకు బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
Upcoming IPOs: ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు
ఈ ఏడాది దేశీయ మార్కెట్లో ఐపీఓల హవా కొనసాగిన విషయం తెలిసిందే.
111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక
నవంబర్ నెలలో కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ మొత్తం 111 ఔషధ నమూనాలను 'నాణ్యతకు తగ్గవిగా' (NSQ) గుర్తించింది.
Samantha: సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్.. నిజమేనా?
టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Telangana Police: మత్తు పదార్థాలు వినియోగిస్తే లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు.
Manmohan singh: పాడె మోసిన రాహుల్ గాంధీ.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి.
UK: డ్రెస్ కోడ్ ఉల్లంఘన.. మహిళా ఉద్యోగికి రూ.30లక్షల పరిహారం ఆదేశించిన ట్రైబ్యునల్
లండన్‌లోని ఓ కంపెనీకి ఉద్యోగ ట్రైబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. విచారణకు హోంమంత్రి ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ప్రస్తుతం ప్రజలకు వెల్ఫేర్ పథకాలను అందిస్తూ, రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Snowfall: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం వల్ల రవాణా సమస్యలు.. నిలిచిపోయిన 2వేల వాహనాలు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం తీవ్ర చలితో వణుకుతోంది.
Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. పండుగ సమయానికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది.
USA: టిక్‌టాక్ నిషేధంపై ట్రంప్ కీలక నిర్ణయం.. అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా
చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం విధించే అవకాశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
Nitish Kumar Reddy : టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు.
Gold Price : మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
ఈ ఏడాది డిసెంబర్‌లో బంగారం, వెండి ధరలు తరచూ పెరిగి, తగ్గుతూ వచ్చాయి.
SSMB 29: మహేశ్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్!
టాలీవుడ్ డైరెక్టర్ దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబోలో 'SSMB 29' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Corbyn's bash: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన కార్బిన్ బాష్
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ నమోదు కాని రికార్డును సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ నెలకొల్పాడు.
Sachin Tendulkar: ఎంసీసీ గౌరవ సభ్యత్వంతో 'సచిన్ తెందుల్కర్'కు సత్కారం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఘనంగా సత్కరించింది.
Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది.
Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు
భారత నౌకాదళం 2023 డిసెంబరు 28, 29 తేదీల్లో విశాఖపట్టణం సాగరతీరంలో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తోంది.
Amaravati: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం
రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థలు విస్తరిస్తున్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్‌డీఏ 35 ఎకరాలు ఇవ్వనుంది.
Spain: స్పెయిన్‌కు వెళ్తున్న బోటు బోల్తా.. 69మంది దుర్మరణం
స్పెయిన్‌కు వెళ్ళే బోటు బోల్తా పడటంతో 69 మంది మరణించినట్లు మాలి అధికారులు వెల్లడించారు.
Liquor Sales: మందు బాబులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ 31న అమ్మకాల వేళలు పొడిగింపు!
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను ప్రభుత్వం పొడిగించింది.
KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ రేసు కేసులో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు (KTR) ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
Nitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది.
Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి
కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.