02 Jan 2025
Game Changer Trailer: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటించారు.
Pig Butchering: గృహిణులు, విద్యార్థులు లక్ష్యంగా సైబర్ మోసాలు.. ఏమిటీ ఈ పిగ్ బుచరింగ్?
కేంద్ర హోంశాఖ తాజా నివేదిక ప్రకారం,నిరుద్యోగ యువత,గృహిణులు,విద్యార్థులు,పేదలను లక్ష్యంగా చేసుకొని,'పిగ్ బుచరింగ్ స్కామ్'లేదా'ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్'పేరుతో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి.
Taskin Ahmed: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్
బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మూడవ బౌలర్‌గా రికార్డును తన పేరుపై లిఖించాడు.
Nitish Kumar-Lalu Prasad Yadav: ''నీతీశ్‌కుమార్‌కు మా తలుపులు తెరిచే ఉన్నాయి".. నితీష్ కి లాలూ ఆఫర్
బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్'కు (Nitish Kumar) ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఓ ఆఫర్ ఇచ్చారు.
Mansukh Mandaviya: పదేళ్లలో ఉపాధి శాతం పెరిగింది..దశాబ్దకాలంలో ఎన్డీయే ప్రభుత్వం 17.19 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్ మాండవీయ
దేశంలో ఉపాధి శాతం గణనీయంగా పెరిగిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
Jani master: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జానీ మాస్టర్.. ఆ సమయంలో ఆ ఇద్దరు గుర్తుకు వచ్చారు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ సినిమాల షూటింగ్‌ల్లో చేరబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
UGC NET 2024: రేపటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు.. ముఖ్య వివరాలు, తీసుకెళ్లాల్సిన పత్రాలు,మార్గదర్శకాలు
యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలు రేపు (జనవరి 3) ప్రారంభం కానున్నాయి.
Ajit Pawar:'వివాదాలు ముగియాలి': పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలన్న అజిత్ తల్లి
పవార్ కుటుంబం మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? ఈ ప్రశ్నకు ప్రస్తుతం అవుననే సమాధానం వస్తోంది.
Maruti Suzuki Sales: డిసెంబర్‌లో రికార్డు సృష్టించిన స్విఫ్ట్.. 2,52,693 యూనిట్ల విక్రయం
మారుతీ సుజుకీ ఇండియా దేశంలో ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను చేరుకుంటూ, జాతీయ మార్కెట్లో దృష్టిని ఆకర్షించే ఏకైక కంపెనీగా నిలుస్తోంది.
Asaduddin Owaisi :ప్రార్థనా స్థలాల చట్టంపై అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే
1991 సంవత్సరంలో ప్రారంభమైన ప్రార్థనా స్థలాల చట్టాన్నిమరింత బలంగా అమలు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ₹6 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. ఈ మధ్య కాలంలో నష్టాలు లేదా స్వల్ప లాభాలతో కొనసాగిన సూచీలు, చివరికి భారీ లాభాలను నమోదు చేశాయి.
Rythu Bharosa: జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది.
Mamata Benarjee: బెంగాల్‌లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు.. బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Meta: త్వరలో ఏఐ బాట్స్‌ను పరిచయం చేయనున్న మెటా.. అసలేంటివి? ఏం చేస్తాయ్?
మెటా (Meta), ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ, కొత్త ఆవిష్కరణతో ముందుకొస్తోంది.
Khel Ratna award: ఖేల్ రత్న అవార్డుకు మహిళా షూటర్ మను భాకర్, చెస్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ఎంపిక
2024 సంవత్సరానికి గాను భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు మహిళా షూటర్ మను భాకర్,చెస్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ఎంపికయ్యారు.
China: 100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..!
చైనా డేటా ప్రసారం చేసే సాంకేతికతలో కీలకమైన ముందడుగు వేసింది.
Delhi Railway Station: రైల్వే స్టేషన్‌లో 'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఒక ఎన్నారైకు వీల్‌చైర్ సేవల కోసం రూ. 10 వేలు వసూలు చేసిన ఘటనను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు.
Hyundai Creta EV:క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్.. సింగిల్ ఛార్జ్‌తో 473km.. జనవరి 17న విడుదల
ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, క్రెటా విద్యుత్ కారు (Hyundai Creta EV)ను ఆవిష్కరించింది.
Shubman Gill: ₹450 కోట్ల కుంభకోణం.. శుభ్‌మన్ గిల్,మరో ముగ్గురు క్రికెటర్లకు సీఐడీ సమన్లు
క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. నలుగురు భారత క్రికెట్ ఆటగాళ్లకు గుజరాత్ రాష్ట్ర సీఐడీ క్రైం బ్రాంచ్ నోటీసులు పంపించింది.
Sanjay Raut: 2026 తర్వాత కేంద్ర ప్రభుత్వం కొనసాగడం కష్టం: సంజయ్‌రౌత్
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Ap Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.
"Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ రాజధాని దిల్లీ (Delhi)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Arun Roy: కొత్త ఏడాదిలో బెంగాలీ ఫిల్మ్ మేకర్ అరుణ్ రాయ్ మృతి
కొత్త ఏడాదిలో బెంగాలీ దర్శకుడు అరుణ్ రాయ్ 56 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000+..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడగా,నిఫ్టీ 24,000మార్కును దాటింది.
Chinmoy Krishna Das: హిందూ సన్యాసి చిన్మోయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఛటోగ్రామ్ కోర్టు..
బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించిన కారణంగా 2024 నవంబర్ 25వ తేదీన హిందూ ప్రచారకర్త, ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ జారీ చేసిన బెయిల్ పిటిషన్‌ను బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు (జనవరి 2) తిరస్కరించింది.
Keerthy Suresh:12వ తరగతిలో ఉన్నప్పటినుంచి ప్రేమించుకుంటున్నాం..తన ప్రేమ,పెళ్లి గురించి విశేషాలను పంచుకున్న కీర్తి సురేశ్
చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో కీర్తి సురేష్ గత కొద్ది రోజుల క్రితం ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు.
IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఆకాష్ దీప్ కు గాయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది.
Mahesh Babu - Rajamouli: ప్రారంభమైన రాజమౌళి - మహేశ్‌బాబు ప్రాజెక్ట్ ..!
దర్శకధీరుడు రాజమౌళి,హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తాజా సమాచారం అందింది.
Kidneys Health: కిడ్నీల ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను రోజూ తీసుకోండి
మానవ శరీరంలో ప్రతి అవయవం ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కిడ్నీల పాత్ర అత్యంత ముఖ్యమైనది.
Delhi: దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గురువారం ఉదయం ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపించింది.
Anand Devarakonda : మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ జోడి ..'బేబి' కాంబోలో మరో సినిమా
గత సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాల్లో 'బేబీ' ఒకటి.
Palestine: ఖతార్‌కు చెందిన అల్‌జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అథారిటీ నిషేధం
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య పోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది.
AUS vs IND: సిడ్నీ టెస్టు తుది జట్టులో రోహిత్ స్థానంపై గంభీర్ ఏమన్నాడంటే?
సాధారణంగా సిరీస్‌లో ఏదైనా మ్యాచ్‌లో కెప్టెన్ కనీసం ఒక ఇన్నింగ్స్‌లోనైనా తనదైన ఆటను ప్రదర్శిస్తాడు.
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Fish Venkat: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నటుడు.. ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్
ఆది సినిమాలో "తొడగొట్టు చిన్న" అనే డైలాగ్‌తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్, తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, విలన్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Bhopal Gas Tragedy:భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం.. టాక్సిక్ వేస్ట్ నుండి విముక్తి
భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 377 టన్నుల విషపూరిత వ్యర్థాలను భోపాల్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు.
ISRO: అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో.. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అంతరిక్షం నుంచి కాల్స్
భారతదేశం నేరుగా అంతరిక్షం నుండి కనెక్టివిటీని ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసేందుకు అనుమతించే ఒక విప్లవాత్మక అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది.
BGT 2024-25: ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. జట్టులోకి వరల్డ్‌కప్ విన్నర్.. బ్యూ వెబ్‌స్టర్
ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.
Rythu Bharosa: సంక్రాంతి కానుకగా రైతు భరోసా.. సెల్ఫ్ డిక్లరేషన్ తప్పదా..?
తెలంగాణ అన్నదాతలు రైతు భరోసా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Special Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. నేటి నుంచి బుకింగ్స్
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది.
Las Vegas: లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ముందు పేలుడు.. ఒకరు మృతి
అమెరికా లాస్ వెగాస్‌లో మరో ప్రమాదకర ఘటన జరిగింది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా కారులో భారీ పేలుడు సంభవించింది.
America: అమెరికాలో దారుణ ఘటన.. జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు.. 15కు చేరిన మరణాలు
కొత్త సంవత్సర వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Ap news: వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్ల కోసం స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని నిర్ణయించింది.
01 Jan 2025
Hyderabad: నగర వాసులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త అందించింది.
USA: అమెరికాలో తీవ్ర విషాద ఘటన.. జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 10 మంది మృతి!
నూతన సంవత్సరం సందర్భంగా అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
WhatsApp: వాట్సాప్‌లో కాల్స్ షెడ్యూల్ ఆప్షన్.. అది ఎలా సెట్ చేసుకోవాలంటే..?
మీరు వాట్సాప్ ఉపయోగిస్తే,ఈ ట్రిక్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య
ప్రస్తుతం దేశంలో భార్యల వేధింపులు తీవ్ర చర్చకు దిగుతున్నాయి.
GST collections: డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.77లక్షల కోట్లు.. వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి గణనీయమైన స్థాయిలో నమోదయ్యాయి.
Pakistan: నేటి నుంచి రెండేళ్లపాటు.. ఐరాస భద్రతా మండలిలో మెంబర్‌గా పాకిస్థాన్
పాకిస్థాన్ నేటి నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరుకుంది.
Stock market: 368 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. లాభాలతో కొత్త ఏడాది ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరం లాభాలతో ఆరంభించాయి.
First-in-India: దేశీయ రూట్లలో ఉచిత ఇన్-ఫ్లైట్ వై-ఫైని పరిచయంచేసిన ఎయిర్ ఇండియా
తరచుగా విమానాల్లో ప్రయాణించే వారు కిటికీ నుంచి బయటను చూడటంపై ఆసక్తి కోల్పోతుంటారు.
Youtube: మీ YouTube వీడియోల నుండి క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌ను ఎలా తీసివేయాలి?
YouTube కొత్త వీడియోను అప్‌లోడ్ చేయకుండానే మీ వీడియో నుండి క్లెయిమ్ చేసిన కంటెంట్‌ను తీసివేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌ను అందిస్తుంది.
Chandrababu: ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం.. 1,600 మంది పేదలకు లబ్ధి
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుండి నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం ప్రకటించారు.
cabinet meeting 2025: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ
2025 కొత్త సంవత్సరంలో ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
SSMB 29 : రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం SSRMB. ఈ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రానుండటంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
World Blitz Championship: చెస్ క్రీడా ప్రపంచంలో మరోసారి సత్తా చాటిన భారత్.... గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్యం
భారతదేశం మరోసారి ప్రపంచ చెస్ క్రీడలో తన సత్తా చాటింది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్య పతకం గెలుచుకుని దేశానికి గర్వకారణం అయింది.
Kerala: పురాతన సంప్రదాయానికి ముగింపు పలికిన కేరళ దేవాలయం.. పురుషులు దుస్తులు తొలగించే నియమాల తొలగింపు
కేరళలోని ఒక ప్రముఖ హిందూ సన్యాసి, దేవాలయాలలో పాటించబడుతున్న పురాతన సంప్రదాయాలకు స్వస్తి పలికారు.
EaseMyTrip: ఈజ్‌మై ట్రిప్ ప్లానర్స్ సీఈఓ నిశాంత్ పిట్టి రాజీనామా
దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) మాతృసంస్థ అయిన ఈజ్‌మై ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ సీఈఓ నిశాంత్ పిట్టి తన పదవికి రాజీనామా చేశారు.
H-1B Visa Row: అమెరికాకు తెలివైన వ్యక్తులు కావాలి.. హెచ్1బీ వీసా చర్చపై ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్1బీ వీసా (H-1B Visa) అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
Arvind Kejriwal: "బీజేపీ చేసిన తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇస్తుందా".. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి అరవింద్ కేజ్రీవాల్ లేఖ..
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు. అందులో పలు ప్రశ్నలు సంధించారు.
JSW MG: గత నెలలో JSW MG అమ్మకాలు 55 శాతం పెరిగాయి
నూతన సంవత్సరం (జనవరి 1) మొదటి రోజున, వాహన తయారీదారులు డిసెంబర్, 2024కి సంబంధించిన నెలవారీ విక్రయ గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించారు.
RAPO22: రామ్ 22 .. భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా, ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
AUS vs IND: ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లెమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల వర్షం
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఒత్తిడి ఏర్పడింది.
China: చైనా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం.. సోలార్ గ్రేట్‌వాల్ నిర్మాణం
చైనా మరో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఈసారి, వారు సోలార్ గ్రేట్‌వాల్‌ను నిర్మించే పనిలో పడారు.
Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.
2025 January Movies: జనవరిలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాలివే..
2024.. ఇలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది. సినిమాల పరంగా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది.
RRR: ఆర్‌ఆర్‌ఆర్‌పై వివిధ ఆకృతుల్లో నిర్మాణం.. రాజధానికి తగ్గనున్న వాహనాల తాకిడి
ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్)ఉత్తరభాగంలో నిర్మించబోయే నాలుగు వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానమవుతాయి.
GameChanger :'గేమ్ ఛేంజర్' ట్రైలర్ ట్రైలర్ డేట్, టైమ్ లాక్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం త్వరలోనే రాబోతోంది.
Key changes in 2025: కార్ల ధరలు, వీసా రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుండి అమలులోకి
గత ఏడాదిలో ఆర్థిక రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు కొత్త ఏడాదిలోను కొనసాగుతాయి.
Gas Trouble: గ్యాస్ రాకుండా ఉండేందుకు ఈ ఆహారాలను తినడం మానేయండి..
ఒకప్పుడు కేవలం జీర్ణ సమస్య ఉన్నవారికే గ్యాస్ సమస్య ఉండేది.కానీ ఇప్పుడు ఇది శిశువులకి కూడా పెద్ద సమస్యగా మారింది.
Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సమావేశం మంగళవారం జరిగింది.
TG TET - 2024: రేపటి నుండి టీజీ టెట్ - 2024 పరీక్షలు
టీజీ టెట్ 2024 అర్హత పరీక్షలు జానవరి 2 నుండి 20 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి.
Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2025 నూతన సంవత్సరాన్ని ఫ్లాట్‌గా స్వాగతించాయి.
Gautam Gambhir: ఆస్ట్రేలియా పర్యటనకు చెతేశ్వర్ పుజారాను కోరుకున్న గంభీర్..అభ్యర్థనను తిరస్కరించిన సెలక్టర్లు
టెస్టు క్రికెట్‌లో టీమిండియా పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ,హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి.
HP: AI ఆధారిత ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన హెచ్‌పి..వావ్ అనిపించే ఫీచర్లు
హెచ్‌పి సంస్థ మార్కెట్లో తమ అత్యంత శక్తివంతమైన AI ఆధారిత ల్యాప్‌టాప్‌లు HP EliteBook Ultra, HP OmniBook X ను విడుదల చేసింది.
Xi Jinping: "మమ్మల్ని ఎవరూ ఆపలేరు..."జి జిన్‌పింగ్ హెచ్చరిక
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Tejasvi Surya: పెళ్లి పీటలు ఎక్కనున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. వధువు ఎవరేంటే?
దేశంలో అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు.
Manipur: మణిపూర్ లో మరోసారి ఘర్షణ.. టియర్ గ్యాస్ ఉపయోగించిన భద్రతా దళాలు
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మంగళవారం కాంగ్‌పోక్పి జిల్లాలో కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు.
Whatsapp Payment: త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వాట్సప్ పేమెంట్.. పరిమితిని ఎత్తేసిన ఎన్‌పీసీఐ
వాట్సాప్‌లో ఇప్పుడు అందరికీ నగదు బదిలీ చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు.. భారీగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
Visakha Cruise Terminal: పూర్తి హంగులతో సిద్ధమైన విశాఖ క్రూజ్ టెర్మినల్..
విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలపడానికి క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది.
LPG Price Cut: శుభవార్త చెప్పిన ఆయిల్ కంపెనీలు.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
కొత్త సంవత్సరం తొలి రోజున చమురు కంపెనీలు సామాన్యులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నాయి.
HHVM : హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది.