08 Jan 2025
Telangana: బీర్ల ధరలు పెంచకపోవడంతో తెలంగాణకు సరఫరా నిలిపిన యూబీఎల్
తెలంగాణకు బీర్ల సరఫరా నిలిచిపోయింది. ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నట్లు చెప్పి, యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ఈ నిర్ణయం తీసుకుంది.
CT 2025: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అఫ్గానిస్తాన్ మెంటార్‌గా పాక్ దిగ్గజం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Kannappa:'చాలా నమ్మకం ఉంది'.. కన్నప్ప మూవీపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకల్లో మోహన్‌బాబు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పలు సరదా కార్యక్రమాలలో పాల్గొని, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై మరోసారి వివాదం.. ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యలు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Vijay Devarakonda: 'మోసపోకండి. నేను మూర్ఖుడిని కాదని' చెప్పిన విజయ్ దేవరకొండ
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హీరో విజయ్ దేవరకొండ సూచించారు.
Haindava: హైందవ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల ..
బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
KTR : కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు
ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన లంచ్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.
PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖపట్నంలో ఘనంగా స్వాగతం లభించింది.
OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కోసం పాట పాడిన శింబు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా 'ఓజి'. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల తల్లిదండ్రుల హక్కులను కాపాడేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
Swayambhu: స్వయంభు మ్యూజిక్ ప్లానింగ్.. నిఖిల్, రవి బస్రూర్ కలిసి ఏం చేస్తున్నారంటే?
టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ తెలుగు చిత్రసీమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుల్లో ఒకరు.
HMPV: దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల పెరుగుదల.. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్ ముమ్మరం
దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ISRO Spacex: ఇస్రో స్పేస్ X మిషన్ మొదటి స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని రేపు నిర్వహించనుంది,ఎప్పుడు... ఎక్కడ... ఎలా చూడాలో తెలుసుకోండి..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష డాకింగ్ ప్రయోగం (SPADEX) మిషన్ కింద రేపు (జనవరి 9) మొదటి స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని నిర్వహించనుంది.
Aishwarya Rajesh : జర్నలిస్టును కొట్టిన ఐశ్వర్య రాజేష్.. అసలు ఏమైంది?
అదేంటి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక జర్నలిస్టుని కొట్టడం ఏమిటి? అని మీకు అనుమానం కలగవచ్చు.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 23,700 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి.
Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక
తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్-10లోకి రిషభ్ పంత్, బోలాండ్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి టాప్-10లోకి ప్రవేశించాడు.
Honey Rose: హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ వ్యాపార వేత్త.. వయనాడ్‌లో అరెస్ట్
ప్రఖ్యాత మలయాళ నటి హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mosquitoes: "టాక్సిక్" వీర్యంతో దోమలను పెంచాలనుకుంటున్న శాస్త్రవేత్తలు .. ఎందుకంటే..?
ఇళ్లలో,పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వడం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు పెరిగి, అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.
Sheikh Hasina: కేంద్రం కీలక నిర్ణయం.. షేక్ హసినా భారత్‌లో ఉండేందుకు మరింత సమయం
అనూహ్యంగా తన పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై స్వదేశంలో తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
TTD: వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల ఆధారంగాను దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
Chiranjeevi-Anil Ravipudi: చిరంజీవి -అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాతో పూర్తిగా బిజీగా ఉన్నారు.
MK Stalin: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నాయూనివర్సిటీ ప్రాంగణంలో ఓవిద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Jasprit Bumrah: బుమ్రాకు గాయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై సందేహాలు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్టులో టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడారు.
Kerala High Court: కేరళ హైకోర్టు కీలక తీర్పు.. శరీరాకృతిపై కామెంట్లు కూడా లైంగిక వేధింపులే
కేరళ హైకోర్టు మహిళపై లైంగిక వేధింపుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల శరీరాకృతి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం, వారి గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమే అని హైకోర్టు పేర్కొంది.
BJP: ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేశ్ బిదురిపై బీజేపీ చర్యలు!
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిదురి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
#NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే?
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు.
Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రకటించారు.
Ap Highcourt : గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
సంక్రాంతి కానుకగా జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ చెంజర్" సినిమా, జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
2025 Bajaj Pulsar RS200: 2025 బజాజ్ పల్సర్ RS200 సమాచారం లీక్.. సమాచారం లీక్
బజాజ్ రాబోయే పల్సర్ RS200 వివరాలు అధికారిక లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. బయటకు వచ్చిన చిత్రాలలో దీని లక్షణాలు వెల్లడయ్యాయి.
Yuzvendra Chahal: మరో అమ్మాయితో హోటల్‌లో చాహల్.. వైరల్ అవుతున్న వీడియో
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మల మధ్య విడాకులు తీసుకునే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Beauty tips: చలికాలంలో చర్మాన్ని మెరిపించడానికి ఈ హోం రెమెడీస్.. మీ కోసమే..!
చలికాలంలో చర్మం రంగు మారిపోయి, నల్లబడినట్లు, కళావిహీనంగా మారుతుంది.
Zomato: 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. జొమాటో రీ ఎంట్రీ
జొమాటో 15 నిమిషాల క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీని మరింత పెంచేందుకు జొమాటో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Sankrathi Special Sakinalu: కరకరలాడే తెలంగాణ స్పెషల్ సకినాల తయారీ విధానం
సకినాలు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఒక పిండి వంటకం.ఇది బియ్యపుపిండి ఉపయోగించి వృత్తాకారంలో తయారుచేసి నూనెలో వేయిస్తారు.
BCCI: టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ.. సీనియర్ల భవిష్యత్తు ఏమిటి?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణమైన ప్రదర్శనతో 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలకు దారులు మూసుకుపోయాయి.
Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్.. అరిసెలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి
సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంట్లో అరిసెలు తయారు చేసుకోవడం సహజం.
Getty Images: షటర్‌స్టాక్-గెట్టీ ఇమేజెస్ విలీనం.. 31,700 కోట్లు విలువైన డీల్
షటర్‌స్టాక్‌ను గెట్టీ ఇమేజెస్ కొనుగోలు చేస్తున్నాయి, ఈ రెండు సంస్థల విలీనం ద్వారా 3.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31,700 కోట్ల) విలువతో విజువల్ కంటెంట్ కంపెనీ ఏర్పడనుంది.
Mark Zuckerberg: మెటాలో సెన్సార్‌షిప్ విధానాలను సవరించినట్లు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన
నకిలీ, హానికర సమాచారాన్నిఅరికట్టేందుకు అనుసరిస్తున్న సెన్సార్‌షిప్ విధానాల్లో మెటా సంస్థ గణనీయమైన మార్పులు చేసింది.
Poonam Dhillon: డైమండ్ నెక్లెస్ కోసం ప్రముఖ నటి ఇంట్లో చోరీ.. పట్టుబడిన నిందితుడు
బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో చోరీ జరిగింది. రూ.లక్ష విలువైన డైమండ్ నెక్లెస్, రూ.35 వేల నగదు చోరీకి గురయ్యాయి.
Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖ, తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అధికారులను ఆదేశించారు.
Ramya: 'హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె'.. వీడియో తొలగించాలని కోర్టుకెళ్లిన రమ్య
నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య నగరంలోని వాణిజ్య వాజ్యాల న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన అనుమతి లేకుండా తన వీడియోలను హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె సినిమాలో వాడుకున్నాడని ఆరోపించారు.
Council of Higher Education: ఆ విద్యా సంస్థలపై కఠిన చర్యలు.. ఉన్నత విద్యామండలి హెచ్చరిక
కళాశాలల ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగించే విద్యా సంస్థలపై ఉన్నత విద్యామండలి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
AP Inter:సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలకు ప్రతిపాదనలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!
ఇంటర్మీడియట్‌లో అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
UGC: యూజీసీ కీలక నిర్ణయం.. నెట్ అర్హత లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పదోన్నతుల కోసం నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ను తొలగించేలా కీలక నిర్ణయం తీసుకుంది.
Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్ మేనేజర్ నియామకం!
విశాఖ ఆధారంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది.
Pushpa 2: పుష్ప 2 అభిమానులకు సర్‌ప్రైజ్.. 11వ తేదీ నుంచి అదనపు యాక్షన్ సీన్స్
అల్లు అర్జున్, రష్మిక మంధాన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Gautam Adani: అదానీ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను తప్పుపట్టిన రిపబ్లికన్ నేత
బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) ఆయన కంపెనీలపై విచారణ చేపట్టాలని ఇటీవలి సమయంలో అమెరికా సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Hyderabad: చారిత్రక హుస్సేన్‌సాగర్ చుట్టూ సరికొత్త అందాలు.. స్కైవాక్, సైకిల్‌ట్రాక్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ సరస్సు పరిసర ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన పర్యాటక స్థానాలైన నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, లుంబినీపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్, ట్యాంక్‌బండ్ ఈ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.
Los Angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. 30వేల మందిని తరలింపు
లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదం తీవ్రంగా మారింది. గంటల్లోనే మంటలు శరవేగంగా విస్తరించాయి.
Razakar: ఓటిటిలోకి రజాకార్ సినిమా.. ఎప్పుడంటే?
తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా 'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' ను యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
Donald Trump:'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్ హెచ్చరిక
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికార బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయాలని కోరారు.
Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్.. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు వివిధ వివరాలను సేకరిస్తున్నారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయికి
2023లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వార్షిక సగటు డిమాండ్ 2917 మెగావాట్ల నుంచి 2024లో 3218 మెగావాట్లకు పెరగడం విశేషం.
Florida airport: ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన దారుణం..విమాన ల్యాండింగ్ గేర్ లో మృతదేహాలు
అమెరికాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని ఓ విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు కనపడ్డాయి, ఇది పెద్ద సంచలనాన్ని సృష్టించింది.
Narayanan: ఇస్రో చైర్మన్‌గా నారాయణన్.. కొత్త అధ్యాయానికి శ్రీకారం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,641 నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య, సూచీలు ప్రారంభం తర్వాత త్వరగా నష్టాల్లోకి జారుకున్నాయి.
One Nation One Election: జమిలి ఎన్నికలు.. నేడు పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం
"ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన"కు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) మొదటి సమావేశం ఈ రోజు (జనవరి 8) జరుగనుంది.
Champions Trophy 2025: రోహిత్ శర్మకు మరో అవకాశం.. ఛాంపియన్ ట్రోఫీకి కెప్టెన్‌గా కొనసాగించనున్న బీసీసీఐ
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చివరి అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
Sam Altman: ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై సోదరి సంచలన ఆరోపణలు..
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు చేశారు.
Formula E Car Racing Case: నేడు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ ప్రారంభం
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణలో ఏసీబీ, ఈడీ కీలక పాత్ర పోషించనున్నాయి.
YS Jagan UK Tour: మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్.. యూకే టూర్‌కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Apple: ఛారిటీ నిబంధనను దుర్వినియోగం చేశారంటూ 185 మందిపై వేటు వేసిన ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ 185 మంది ఉద్యోగులను తొలగించింది.ఈ పరిణామం "ఇండియన్ కమ్యూనిటీస్ పేరిట మోసాలు జరుగుతున్నాయా?","ఆపిల్ సంస్థ నిధులు పక్కదారి పట్టాయా?" వంటి ప్రశ్నలను చర్చనీయాంశాలుగా మారుస్తోంది.
PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ.. రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Elon Musk: భారత్, చైనాలో జనాభా క్షీణతపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా తగ్గుదలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
Amaravati: డాకు మహారాజ్, గేమ్ చేంజర్ కు ఏపీ లో అధిక ధరలు.. హైకోర్టులో పిటిషన్
ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న డాకు మహారాజ్ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Chandrababu: చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా నిర్వహణలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు చేరికయ్యాయి.
Tirupati: తిరుపతికి ఆరు వరుసల రహదారి.. అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లే వారికి నాయుడుపేట-రేణిగుంట మధ్య ప్రయాణం ఇంతకాలం నరకంలా అనిపించేది.
Justin Trudeau: మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చిన ట్రంప్.. స్పందించిన ట్రూడో
కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను "51వ రాష్ట్రంగా విలీనం చేయాలి" అనే తన ప్రతిపాదనను మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.
07 Jan 2025
#NewsBytesExplainer: టిబెట్‌లో భారీ భూకంపం.. భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు తప్పవా?
టిబెట్‌ను భారీ భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది.
Kerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు
2005లో కేరళలో సంచలనం సృష్టించిన సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Israel: స్థానికంగా భారీ బాంబుల తయారీకి ఇజ్రాయెల్ సిద్ధం!
ఇజ్రాయెల్ ఆయుధ సరఫరాలో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో కీలకమైన అడుగులు వేస్తోంది.
Stock market today: మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మన మార్కెట్లను ఓ మోస్తరుగా రాణింపజేశాయి.
New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?
దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఇంధన విధాన పత్రాన్ని (న్యూ ఎనర్జీ పాలసీ) జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Indiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ, రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
H1B Visa: స్వదేశానికి రావాల్సిన అవసరం లేదు.. అమెరికాలోనే హెచ్-1బీ రెన్యువల్
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వీసా కష్టాలు త్వరలో తగ్గనున్నాయి.
Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో వారి పనితీరును ప్రోత్సహించే పాయింట్లను ఇచ్చే ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అమలు చేయాలని యోచిస్తోంది.
Delhi Elections: ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
Minister Narayana: రేరా నిబంధనలపై కీలక మార్పులు.. అనుమతుల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రంలోని స్థిరాస్తి వ్యాపార రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 'రెరా' నిబంధనలను సులభతరం చేసే దిశలో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
CM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక
సౌర, పవన విద్యుత్తుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ,తాజాగా కుప్పంలో కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించారు.
MG Windsor EV: విండ్సార్ ఈవీ ధర పెంపుతో పాటు ఫ్రీ ఛార్జింగ్ సదుపాయం నిలిపివేత!
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, తన ప్రాచుర్యం పొందిన విద్యుత్ కారు విండ్సార్ EV ధరలను రూ.50,000 పెంచినట్లు ప్రకటించింది.
Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు
కేసుల వేగవంతమైన విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత్‌పోల్ అనే నూతన పోర్టల్‌ను ప్రారంభించారు.
Indo Farm Equipment: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఇండోఫార్మ్ షేర్ల శుభారంభం
ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ షేర్లు మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో ఘనంగా లిస్ట్ అయ్యాయి.
Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల ఘర్షణ
నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ISRO: అంతరిక్షంలో మొలకల నుంచి ఆకుల దాకా.. ఇస్రో సైన్సులో సరికొత్త అధ్యాయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రోదసిలో చేపట్టిన కీలక ప్రయోగంలో అలసంద విత్తనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయి.
HMPV: హెచ్ఎంపీవీ అంటే ఏమిటి? వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలివే!
ఇండియాలో హెచ్ఎంపీవీ (హ్యుమన్ మెటాప్న్యూమోవైరస్) పేరుతో ఓ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
Sankranti Recipe: సంక్రాంతి ప్రత్యేకం.. చెరుకు రసంతో టెస్టీ జంతికలు ఎలా తయారు చేయాలంటే!
సంక్రాంతి పండుగ అంటే జంతికలు, అరిసెలు, సున్నుండలు, సకినాలు వంటివి మనకు గుర్తుకువస్తాయి. వాటిలో ప్రత్యేకంగా తీపి జంతికలు (తీపి మురుకులు)ను పరిచయం చేస్తాం.
TGSRTC Special Buses : సంక్రాంతి సందర్భంగా 1740 ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్ళిపోవడంతో, తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సుల సేవలను ఏర్పాటు చేస్తోంది.
Pakistan Record: పాకిస్థాన్ 136 ఏళ్ల క్రికెట్ చరిత్రలో కొత్త మైలురాయి!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో చరిత్ర సృష్టించింది. ఫాలో ఆన్ ఆడి, అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాక్ రికార్డు సృష్టించింది.
KTR: ఫార్ములా ఈ-రేసు కేసు.. కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Nayanthara: నయనతారకు నోటీసులు పంపలేదు.. క్లారిటీ ఇచ్చిన 'చంద్రముఖి' నిర్మాతలు
సినీ నటి నయనతారకు 'చంద్రముఖి' సినిమా నిర్మాతలు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టంచేశారు.
HMPV Virus: మహారాష్ట్రలో ఇద్దరికి హెచ్‌ఎంపీవీ వైరస్.. ఆరోగ్యశాఖ అప్రమత్తత!
చైనాలో ప్రబలుతున్న 'హ్యూమన్ మెటాన్యుమో వైరస్' (హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో శివం ఢోల్ బ్యాండ్ హైలైట్
అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఆయన రెండవ టర్మ్‌కు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి
నేపాల్-టిబెట్ సరిహద్దును భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో జరిగిన ఈ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది.
Canada: ట్రూడో రాజీనామా.. కెనడా ప్రధాని పదవికి భారత సంతతి నేతల పోటీ
కెనడాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయాలని ప్రకటించారు.
Allu Arjun: శ్రీతేజ్‌కు అల్లు అర్జున్ పరామర్శ.. ధైర్యం చెప్పిన ఐకాన్ స్టార్
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు పరామర్శించారు.
Nallamala:నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం నిర్మాణం.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు భాగంగా ప్రణాళికలు
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్ నిర్మాణం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
Allu Arjun: పోలీసుల అనుమతితో నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Delhi Elections 2025: నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. దిల్లీలో పెరిగిన రాజకీయ వేడి
త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించనుంది.
Bird Flu: అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా తొలి మరణం.. వైరస్ వ్యాప్తిపై ఆందోళన
అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం తీవ్ర సంచలనం రేపుతోంది.
Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఉత్తర భారతంపై ప్రభావం
నేపాల్‌ను మంగళవారం ఉదయం మరోసారి భూకంపం వణికించింది.