LOADING...

14 Jan 2025


Los angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. హాలీవుడ్ నటి సజీవదహనం

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో కొద్ది రోజులుగా కార్చిచ్చు భారీగా చెలరేగిపోయింది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం

సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈసారి మాల్డాలో టీఎంసీ నేత, పార్టీ కార్యకర్తపై కాల్పులు జరిగాయి.

Kerala: కేరళలో దళిత క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు.. 44 మంది అరెస్టులు

కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక హింసకు పాల్పడ్డ ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ICC: రెండోసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్న జస్ప్రిత్ బుమ్రా

డిసెంబర్ 2024లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఎంపికయ్యాడు. అతను పురుషుల విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు.

Saudi Arabia Work Visa: సౌదీ వర్క్‌ వీసా నిబంధనలు మరింత కఠినతరం.. ముందస్తు వెరిఫికేషన్ తప్పనిసరి

సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే భారతీయులకు నూతన నిబంధనల ప్రకారం మరో సమస్య ఎదురైంది.

Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దులో ల్యాండ్ మైన్ పేలుడు.. ఆరుగురు జవాన్లకు గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద మంగళవారం జరిగిన ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు.

Hyderabad : నార్సింగి గుట్టపై జంట హత్యలు.. దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు

నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.

Bengaluru: మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకుంది.

Warren Buffett: వారెన్‌ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన హువర్డ్‌ బఫెట్‌

ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి తన వారసుడిగా తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్‌ను ఎంపిక చేశారు.

Nitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.

Sankranthiki Vasthunnam Review: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ.. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించాడా?

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేష్‌లో ఇప్పటికే వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు విజయవంతమయ్యాయి. తాజాగా వీరద్దరి కలయికలో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.

HCL Tech: హెచ్‌సీఎల్ టెక్‌ షేర్లు 10శాతం పతనం.. రూ. 46,987 కోట్లు ఆవిరైన మార్కెట్ విలువ

ప్ర‌ముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా

లాస్‌ ఏంజెలెస్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది.

Hari Hara Veera Mallu :'హరిహర వీరమల్లు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. పవన్ కళ్యాణ్ వాయిస్ హైలైట్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.

Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది.

Israel-Hamas: గాజా-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. యుద్ధం ముగిసే సూచనలు!

గాజా-ఇజ్రాయెల్‌ మధ్య సాగుతున్న యుద్ధం చివరికి ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్‌,ఖతార్‌ మధ్యవర్తిత్వంతో రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావచ్చు.

Rohit - Gambhir: రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా 

ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య వివాదం గురించి వచ్చిన వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు.

LOS ANGELES: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. మరోవైపు ఎమ్మీ అవార్డు చోరీ

లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు కారణంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. తద్వారా దొంగలు, మోసగాళ్లు ఆ స్థలం వనరుగా మార్చుకున్నారని అధికారులు తెలిపారు.

Raja Saab Poster: సంక్రాంతి సందర్భంగా 'రాజాసాబ్' స్పెషల్ పోస్టర్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాజాసాబ్'పై భారీ అంచనాలు ఉన్నాయి.

Yashasvi Jaiswal: టీమిండియా కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్? గౌతమ్ గంభీర్ కీలక సూచన!

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విషయంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ, ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.

India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే? 

భారత్‌-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ క్రీడాభిమానులకు ఎప్పుడూ ఉత్కంఠను రేపిస్తుంది.

Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారతదేశం కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామి, ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్నారు.

Stock Market: మదుపర్ల కొనుగోళ్ల జోరు.. లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

South Africa Gold Mine: భూగర్భ గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి

దక్షిణాఫ్రికాలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఒక భూగర్భ బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది అక్రమ మైనింగ్ కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.

National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం

ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డు‌ను వర్చువల్‌ రూపంలో ప్రారంభించనున్నారు.

Manchu Vishnu: 120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు ప్రకటించారు.

TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం! 

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికాలో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటోంది.

Cyber Crime: జాగ్రత్త.. పర్యాటకశాఖ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు!

సూర్యలంక బీచ్ రిసార్ట్‌కు పర్యాటకుల నుండి ఉన్న భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని, కొందరు నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా పర్యాటకులను మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి.

Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు

సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు.

13 Jan 2025


Earthquake: జపాన్‌లో భూకంపం కలకలం.. 6.9 తీవ్రతతో ప్రకంపనలు

జపాన్ నైరుతి ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైన ఈ భూకంపం గురించి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు

హైదరాబాద్‌ నగరంలో సీజనల్‌ వ్యాధులతో పాటు స్కార్లెట్‌ జ్వరం కేసులు పెరిగిపోతున్నాయని పిల్లల డాక్టర్లు తెలియజేస్తున్నారు.

India-Bangladesh: బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు

భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌ను సోమవారం పిలిపించింది.

Game Changer:'గేమ్‌ ఛేంజర్‌' లీక్ బెదిరింపులు.. విచారణ ప్రారంభంభించిన సైబర్‌ పోలీసులు 

'గేమ్‌ ఛేంజర్‌' సినిమా విడుదలకు ముందు, సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను లీక్‌ చేస్తామని బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది.

Omar Abdullah: మోదీ మాట నిలబెట్టుకోవడంతో సీఎం అయ్యా.. ఒమర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన 'మహా కుంభమేళా'కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయం కేవలం 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Trinadha Rao Nakkina: నటి అన్షుపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు తెలిపిన దర్శకుడు

తాజాగా, నటి అన్షుపై టాలీవుడ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు తెలిపాడు.

OLA S1Z: పండగ సీజన్‌లో ఓలా EVపై భారీ డిస్కౌంట్.. రూ. 24 వేలు తగ్గింపు!

పండగ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్‌ కల్యాణ్‌ బోర్డు తమ కమ్యూనిటీని విస్తరించేందుకు నూతన చర్యలు చేపట్టింది.

Virat Kohli: కోహ్లీకి నచ్చకపోతే అవకాశాలు ఇవ్వడు.. అందుకే రాయుడును తప్పించారు : రాబిన్ ఉతప్ప

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rangoli Colours: సంక్రాంతి ముగ్గుల కోసం ఇంట్లోనే రంగులు సులభంగా తయారు చేసుకోండి 

సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని అనుకుంటే, అందమైన రంగులు తప్పనిసరి. కానీ మార్కెట్‌లో రంగులు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకుంది.

Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్ముకశ్మీర్‌ గందర్బల్‌ జిల్లాలో జెడ్-మోర్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీ 12వసారి జమ్ము కాశ్మీర్‌ను సందర్శించనున్నారు.

 HMPV: చైనాలో హెచ్ఎంపీవీ కేసులు తగ్గుదల.. ఇండియాలో 17 నమోదు

చైనాలో మానవ మెటాప్న్యూమోవైరస్‌ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

Rangoli Tips: పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!

భోగి, సంక్రాంతి పండుగలలో ఇంటి ముందు ముగ్గు వేయడం, దానిని అందంగా అలంకరించడం అనేది ప్రతి ఇంటి ఆచారం.

Pappu Chakodilu: సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ

సంక్రాంతి పండుగ అంటే అనేక రకాల పిండివంటలతో కూడిన ఆనందం. అందులో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన వంటకం పప్పు చకోడీలు.

Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.

Bhogi Mantalu: భోగి మంటల వెనక శాస్త్రీయ కారణాలు.. అవి ఎలా పనిచేస్తాయంటే?

భోగి మంటలు వేయడం అనేది సంప్రదాయంలో భాగంగా రావడంతో పాటు, దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి.

flying Kites: ఈ సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! 

సంక్రాంతి పండుగ అంటే సరదా ఆటలు, పిండివంటలు, ముగ్గులు, అలాగే గాలిపటాలు ఎగరేయడం అనేది ప్రత్యేకంగా ఆనందాన్ని కలిగిస్తుంది.

Sankranti Food: సంక్రాంతి వేళ శనగపిండి, బెల్లంతో రుచికరమైన లడ్డూల తయారీ.. ఎలా చేయాలంటే?

మకర సంక్రాంతి సందర్భంగా శెనగపిండితో బెల్లం కలిపి చేసిన లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో నువ్వులు వేసి మరింత రుచిని పెంచవచ్చు.

Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది.

E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు

తెలంగాణ ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల ప్రవేశం మరింత పెరుగుతోంది. మార్చి నాటికి దశలవారీగా 314 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను రోడ్లపై తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది.

Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం

తెలంగాణలో చెక్‌డ్యాంల నిర్మాణాలు నిలిచిపోనున్నాయి. నాబార్డు నిధులతో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన పనుల్లో మూడోవంతు మాత్రమే పూర్తి అయ్యాయి.

Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం

మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Konaseema: ఆత్రేయపురంలో కేరళ తరహా డ్రాగన్ బోటింగ్ పోటీలు

పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్‌ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి.

Atchutapuram: మత్స్యకారులకు వరించిన అదృష్టం.. ఆ 'కచిడి' చేపల ధర రూ. 1.40 లక్షలు!

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది.

Cockfighting: భోగి వేడుకల్లో అట్టహాసంగా కోడి పందెలా సందడి

భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తున్నారు.

Indira Bhawan : ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న సోనియా గాంధీ

దేశంలోని పురాతన పార్టీ కాంగ్రెస్ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయాన్ని దిల్లీలో ప్రారంభించేందుకు సిద్ధమైంది.

Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.

Fire Explosion : యెమెన్‌లో మళ్లీ కలకలం.. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు వల్ల 15 మంది మృతి

యెమెన్‌లో గ్యాస్ స్టేషన్‌లో జరిగిన ఘోర పేలుడులో భారీ అగ్నిప్రమాదం సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం

జమ్ముకశ్మీర్‌లో గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్‌ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.

Startups: 2025లో అంకురాల హవా.. 25 స్టార్టప్స్ ఐపీఓ కోసం సిద్ధం

అంకుర సంస్థలు (స్టార్టప్స్) వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటంతో పాటు ఆర్థిక సంస్థలు కావాల్సినంత నిధులు అందించడంలో ఆసక్తి చూపడం లేదు. తమ అభివృద్ధి దశలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటలిస్టులను ఆశ్రయించాయి.

Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది.