LOADING...

20 Jan 2025


Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం

డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్‌కు అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.

Executive Order: US అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పరిగణించే 'ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్' అంటే ఏంటి?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక కీలక అంశాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.

Donald Trump Inauguration: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సానికి సర్వం సిద్ధం.. ఎలా జరగనుంది,ఎవరెవరు వస్తున్నారు

రిపబ్లిక్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Joe Biden: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి గంటల ముందు.. ఆంటోనీ ఫౌచీ, మార్క్‌ మిల్లె తదితరులకు జో బైడెన్‌ క్షమాభిక్షలు

అమెరికా అధ్యక్ష పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగియనున్న సందర్భంలో, జో బైడెన్‌ (Joe Biden) కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Tik Tok: టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు 

అమెరికాలో టిక్‌ టాక్‌పై నిషేధం విధించే నిర్ణయానికి ముందు, ఆ గడువును పొడిగించారు.

Moody's-GDP: భారత్‌ వృద్ధిరేటు అంచనాలలో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ'స్‌..!

ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీ'స్‌ (Moody's) భారత్‌ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది.

RG Kar rape-murder case: కేసు పోలీసుల చేతుల్లో ఉంటే.. సంజయ్‌కు జైలు శిక్షపై మమతా బెనర్జీ అసంతృప్తి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

Bhairavam: పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో 'భైరవం' టీజర్‌.. సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ డైలాగ్స్ సూపర్స్

'భైరవం' ఒక యాక్షన్ మూవీ, ఇందులో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ కలిసి నటిస్తున్నారు.

Zomato Q3 results: జొమాటో ఆదాయం 64% పెరిగింది.. లాభాల్లో మాత్రం క్షీణిత

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?  

రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో (Budget Session 2025) ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

Telangana Beers: తెలంగాణ మందు బాబులకు ఊరట.. బీర్ల సరఫరాపై యూబీ కీలక ప్రకటన

యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ బీర్ల ప్రియులకు శుభవార్త అందించింది.

TDP: 'లోకేశ్‌కు డిప్యూటీ..' ఈ అంశంపై కీలక ప్రకటన చేసిన టీడీపీ 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవికి న్యాయంగా నియమించాలని టీడీపీ క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Pawan Kalyan: గ్రామ పంచాయతీల క్లస్టర్ విభజనకు కమిటీ ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని సూచించారు.

X: ఎక్స్ లో ప్రారంభమైన వీడియో ట్యాబ్.. దీని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటే..?

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X అంకితమైన వీడియో ట్యాబ్‌ను పరిచయం చేసింది, ఇది వీడియోలను రీల్స్ ఫార్మాట్‌లో చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Champions Trophy 2025: గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు.. మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ ప్రశంసలు

2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన సమయంలో వైస్ కెప్టెన్సీ చర్చ హాట్ టాపిక్‌గా మారింది. చివరికి రోహిత్ శర్మకు డిప్యూటీగా శుభ్‌మన్ గిల్‌ను నియమిస్తూ జట్టు సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 454, నిఫ్టీ 141 పాయింట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అలాగే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బెంచ్‌మార్క్ సూచీలు ప్రదర్శన ఇచ్చాయి.

Prabhas: ఫస్ట్ టైం బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్.. ఫౌజీ షెడ్యూల్ లాక్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

America: అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే జీతభత్యాలు, సౌకర్యాల వివరాలు ఇవే!

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ సారిథిగా రిషబ్ పంత్ నియామకం

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది.

Intra Circle Roaming: ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం 

దేశంలో మొబైల్‌ సేవలు విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొంతమేర మారుమూల గ్రామాల్లో సిగ్నల్‌ సమస్యలు కొనసాగుతున్నాయి.

Baba Ramdev:: పతంజలి కేసు కీలక మలుపు.. బాబా రామ్‌దేవ్‌పై అరెస్టు వారెంట్ 

కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు, యోగా గురువు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది.

Kolikapudi: టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ముందు హాజరయ్యారు.

Instagram Reels : ఇన్​స్టాగ్రామ్​లో ఇక 3 నిమిషాలు రీల్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం కీలక అప్డేట్!

Kolkata: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

Jr. NTR : 'వార్-2' యంగ్ టైగర్ ఫస్ట్ లుక్.. అభిమానుల కోసం ఆసక్తికర అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో డెబ్యూ చేస్తున్న చిత్రం 'వార్ 2' షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరింది.

Sharon Raj murder: బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసులో యువతికి కేరళ కోర్టు ఉరిశిక్ష

తిరువనంతపురం న్యాయస్థానం (Kerala Court) ప్రియుడిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు ప్రకటించింది.

Cab fare: ఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా క్యాబ్‌ చార్జీలు.. నెట్టింట కొత్త డిబేట్‌! 

టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు అనుసరించే ధరల విధానంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.

Daredevils: కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ 'డేర్‌డెవిల్స్‌' సరికొత్త వరల్డ్ రికార్డు

భారత ఆర్మీకి చెందిన 'డేర్‌ డెవిల్స్‌' (Daredevils) ఒక కొత్త రికార్డును సృష్టించింది.

Iran Pop Singer: ప్ర‌వ‌క్త‌ను అవ‌మానించిన కేసులో ఇరాన్ పాప్ స్టార్ టాటాలూకు  మరణశిక్ష

మొహమ్మద్ ప్రవక్తను అవమానించాడని ఇరాన్ పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు (Iran Pop Singer) ఇరాన్ కోర్టు మరణశిక్ష విధించింది.

Kantara 2: 'కాంతార చాప్టర్ 1' షూటింగ్.. అటవీ ప్రాంతం నాశనం? కేసు నమోదు!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కాంతార చాప్టర్‌ 1'. 2022లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Rinku Singh-Priya Saroj: రింకూ సింగ్,ఎంపీ ప్రియా సరోజ్‌ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం 

టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌,క్రికెటర్ రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను (Rinku Singh-Priya Saroj) పెళ్లి చేసుకోనున్నాడు.

Akkineni Akhil: అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!

తాజాగా అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే.

Vijaya Rangaraju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత

టాలీవుడ్ సినీ ప్రముఖుడు విజయ రంగరాజు (రాజ్ కుమార్) సోమవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.

Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది.

Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం

తెలంగాణకు కేంద్రం నుండి నిధుల విడుదల కేవలం నామమాత్రంగా మాత్రమే ఉందని, ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

vijay Rangaraju: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత

టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు (Vijay Rangaraju) కన్నుమూశారు.

Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు

పంజాబ్ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.

Bamboo Cultivation: తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యంగా ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగు విస్తరణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు

తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి కొత్త ఫీజులను నిర్ణయించడానికి 157 బీటెక్, 102 బీఫార్మసీ కళాశాలలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేశాయి.

Para Gliding: అరకు ఉత్సవాలకు ముందు పారా గ్లైడింగ్‌ ట్రయల్ విజయవంతం

అరకులో ఈ నెలాఖరులో జరగనున్న అరకు ఉత్సవాల్లో పారా గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Millets: చిరుధాన్యాలకు చిరునామాగా దక్షిణ భారత రాష్ట్రాలు .. ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనం

ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) చేసిన ఒక అధ్యయనంలో, దక్షిణ భారత రాష్ట్రాలు చిరుధాన్యాల పంటల సాగు, వినియోగంలో పెరుగుదల చూపిస్తున్నాయని వెల్లడించింది.

Chris Martin: కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో బుమ్రా క్లిప్‌.. క్షమాపణ కోరిన క్రిస్ మార్టిన్‌ 

రెండు రోజులపాటు సాగిన తమ కాన్సర్ట్‌ను కొద్దిసేపు మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్‌కు ఎదురైంది.

Electricity Charges: యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలనుందా?

యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలేలా కన్పిస్తోంది.

Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ మాజీ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.

Karnataka: కర్ణాటక బీజేపీలో చీలికలు.. రాష్ట్ర అధ్యక్షుడిపై గోకాక్ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ఘర్షణలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అని అనుకున్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా బయటపడ్డాయి.

Kannappa: 'కన్నప్ప' నుంచి పరమశివుడిగా అక్షయ్‌కుమార్‌ పోస్టర్‌ రిలీజ్‌

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆధ్వర్యంలో డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'.

BCCI: బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు!

భారత క్రికెట్‌ వ్యవస్థలో మార్పులు చేర్పులు తీసుకురావడంలో బీసీసీఐ తాజాగా 10 పాయింట్లతో కూడిన నియమావళిని రూపొందించింది.

Suma Kanakala: 'ప్రేమంటే' చిత్రంతో మరోసారి వెండితెరపై యాంకర్‌ సుమ..

స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి చెప్పుకోవడం అంటే బుల్లితెరపై ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవడమే.

Himani Mor: USAలో చదువు, టెన్నిస్ ప్లేయర్, నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఏటువంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకుని, అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు.

Kolikapudi Srinivasa Rao: టీడీపీ క్రమశిక్షణా కమిటీ తీర్పు.. కొలికపూడి పరిస్థితి ఏమిటి?

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ రోజు టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరుకానున్నారు.

Upcoming Telugu Movies: ఈ వారం థియోటర్, ఓటిటిలో విడుదలవుతున్న చిత్రాలివే

ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో, ఓటిటి వేదికపై కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం వాటి గురించి తెలుసుకుందాం.

America: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో వాషింగ్టన్ ఏవ్ లో జరిగిన కాల్పుల్లో ఒక తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Donald Trump: 'సూర్యాస్తమయం నాటికి...': అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన విక్టరీ ర్యాలీని నిర్వహించారు.

Narendra Modi: ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం

దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.

Saif Ali Khan attack case: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటన.. వెలుగులోకి నిందితుడికి సంబంధించి కీలక విషయాలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన ప్రధాన నిందితుడు పోలీసులు అరెస్టు చేసిన విషయం ఇప్పటికే వెల్లడైంది.

Andhra News: నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు హైవే.. చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ

బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేకు సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంపై ప్రణాళికలు జరుగుతున్నాయి.

Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం

దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే చెన్నై, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడి నుంచి నడుపుతున్న విషయం తెలిసిందే.

Stock Market: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం..ఒడిదొడుకుల్లో భారత స్టాక్‌ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

Israel-Hamas ceasefire : కాల్పుల విరమణ ఒప్పందం అమలు.. ఇజ్రాయెల్ నుంచి 90 మంది పాలస్తీనా ఖైదీల విడుదల

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.

Joe Biden: అమెరికా అధ్యక్షుడిగా చివరి రోజు దక్షిణ కరోలినాలో బైడెన్‌

అమెరికా అధ్యక్షుడిగా గద్దె దిగబోతున్న జో బైడెన్ తన పదవీకాలంలో చివరి రోజు ఆదివారం దక్షిణ కరోలినాలో గడిపారు.

Hot Water: చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఇవే..! 

వేడి నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతారు.

Chandrababu-Revanth Reddy: ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్తున్నారు.

Araku Utsav 2025: అరకు ఉత్సవ్‌‌కు భారీ ఏర్పాట్లు.. సమీక్ష నిర్వహించిన కలెక్టర్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన అరకు ఉత్సవ్‌ను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది.

Kho Kho World Cup: మహిళల,పురుషుల భారత ఖోఖో ప్రపంచకప్‌లు మనవే..

భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన కాసేపటికే, భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.

Sankranthiki Vasthunam: ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిన 'సంక్రాంతికి వస్తున్నాం'

సంక్రాంతి పండగ సందర్భంగా వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని సాధించిన అగ్ర కథానాయకుడు వెంకటేష్ (Venkatesh) ఈ పండగ సీజన్‌ను మరింత రంజుగా మార్చారు.

Andhra Pradesh: ఏపీలో వ్యవసాయానికి 50 శాతం విద్యుత్ అందించే మొట్టమొదటి ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు అవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టు గురించి మీకు తెలుసా?

Neeraj Chopra: ఓ ఇంటివాడైన ఒలింపిక్స్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా .. అమ్మాయి ఎవరంటే..?

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) పెళ్లి పీటలు ఎక్కి ఓ ఇంటివాడయ్యాడు.

Donald Trump: అమెరికా నూతనాధ్యక్షుడిగా నేడే ట్రంప్ ప్రమాణస్వీకారం

అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30) తన పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.

19 Jan 2025


Donald Trump: ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే 100 కీలక ఆర్డర్స్‌పై సంతకం 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డి.సీ.లోని యూఎస్ క్యాపిటల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

Nadda on Rahul: రాహుల్‌పై నడ్డా నిప్పులు.. చరిత్ర గురించి అవగాహన లేదని మండిపాటు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్రపై అవగాహన లేని వ్యక్తిగా అభివర్ణించారు.

Education Minister: విద్యార్థుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారాలే కారణం : విద్యాశాఖ మంత్రి

రాజస్థాన్‌లోని కోటా పట్టణం, ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లకు ప్రఖ్యాతిగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్న విషయం తీవ్ర ఆందోళనకు కారణమైంది.

Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

Rohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2023 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2019 ప్రపంచ కప్ మాదిరిగానే రాణిస్తారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశారు.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసు.. నిందితుడిపై 5 రోజుల పోలీస్ కస్టడీ

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

BMW Electric Car : అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు

బీఎండబ్ల్యూ ఇండియా తన కొత్త బీఎండబ్ల్యూ కారు ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారుకి ధర రూ.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

Shakibal Hasan: ఢాకా కోర్టు నుంచి షకీబ్‌ అల్ హసన్‌కు అరెస్ట్ వారెంట్

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇటీవల కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి.

Kolkata Murder Case: నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి

ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.

Team India: U19 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు తమ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నారు.

Manu Bhakar: రోడ్డు ప్రమాదంలో మను భాకర్ కుటుంబ సభ్యులు మృతి

భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే రాష్ట్రపతి చేతులమీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఆమెకు ఈ విషాద సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది.

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక

ఐపీఎల్ ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తన తదుపరి కెప్టెన్‌గా భారత బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Abhinaya: వివాదాస్పద సీన్‌పై స్పందించిన నటి అభినయ

హీరోయిన్ అభినయ 'శంభో శివ శంభో' టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా మలయాళ చిత్రమైన 'పని'లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.

VT15: వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త హారర్ కామెడీ సినిమా ప్రకటన

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన 34వ వసంతంలోకి అడుగు పెట్టాడు.

Goa: పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదం.. ఇద్దరు మృతి

పారాగ్లైడింగ్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు వంద అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో ఒక మహిళా పర్యటకురాలు, ఇన్‌స్ట్రక్టర్ మరణించారు.

CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు.

Anushka: అనుష్క 'ఘాటీ' మూవీపై కీలక అప్డేట్

అనుష్క శెట్టి తన ఫస్ట్ మూవీతోనే సరికొత్త గుర్తింపు తెచ్చుకుంది. 'అరుంధతి' సినిమాలో ఆమె చేసిన పాత్రతో మంచి పేరు పొందిన అనుష్క, 'బాహుబలి' సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.

PM Modi: ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్.. లెక్స్‌ ఫ్రిడ్‌మాన్ ప్రకటన

అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని ప్రకటించారు.

TikTok: అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్ తమ సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నేరుగా యూజర్లకు తెలియజేసింది.

Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం

ఈ ఏడాది దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.4 శాతంగా ఉండే అవకాశం ఉందని హెచ్‌ఆర్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెర్సెర్ అంచనా వేసింది.

Elon Musk: సాఫ్ట్‌వేర్ రంగంలో డిగ్రీ అవసరం లేదన్న మస్క్.. టాలెంట్‌కే పెద్దపీట!

ప్రపంచప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు

జమ్ముకశ్మీర్‌లోని బుధల్ గ్రామంలో మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Netanyahu: అమల్లో కాల్పుల విరమణ ఒప్పందం.. కానీ యుద్ధం చేసే హక్కు మాకు ఉంది : నెతన్యాహు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

Tamil Nadu: జ్వరానికి గోమూత్రం ఔషధం.. ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు వివరణ

గోమూత్రం తాగితే జ్వరం తగ్గిపోతుందని, అప్పుడప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు కామకోటి తెలిపారు.

Saif Ali Khan: సైఫ్‌ దాడి కేసులో అసలైన నిందితుడి అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.