26 Jan 2025
Australian Open 2025: సినర్‌దే విజయం.. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ కైవసం
ఇటలీ ఆటగాడు యానిక్ సినర్ వరల్డ్ నంబర్ వన్‌గా తన స్థాయిని నిరూపించుకుంటూ వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
Hit 3: హిట్ 3 అఫీషియల్ లుక్ రిలీజ్.. అర్జున్ సర్కార్‌గా నాని సెల్యూట్
గతేడాది దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం హిట్ ప్రాంఛైజీలో భాగమైన హిట్ 3లో నటిస్తున్నాడు.
Nadendla Manohar: దుష్ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వొద్దు.. పార్టీ నాయకులకు నాదెండ్ల సూచన
సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ లేదా కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాలను పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Rythu Bharosa: అర్ధరాత్రి తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ
ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
AP Film Chamber of Commerce: కర్నూలులో ఏపీ ఫిల్మ్ ఛాంబర్.. అధ్యక్షుడిగా టీజీ వెంకటేష్ నియామకం
ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కర్నూలులో స్థాపించారు.
Donald Trump:వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యయాలు తగ్గించే చర్యలను ముందుకెళ్తున్నారు.
Paralysis: పక్షవాతం వచ్చే ముందు కనిపించే ముందస్తు సంకేతాలివే!
పక్షవాతం అనేది శరీరంలో కొన్ని భాగాలు పని చేయడం ఆగిపోవడం వల్ల ఏర్పడే వ్యాధి. ఇది మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాల్లో సమస్యల వల్ల జరుగుతుంది.
U19 Womens T20 WC: టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు.. వరుసగా నాలుగో విజయం
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది.
Draupadi Murmu: వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి మేలు చేస్తుంది: రాష్ట్రపతి
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Android 16: ఫోల్డబుల్, టాబ్లెట్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ 16 బీటా విడుదల
ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్, తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 16 బీటా 1ను విడుదల చేసింది.
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడి వేలిముద్రలు ఎక్కడ?
ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నా ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది.
Sedans Price hike: ఫిబ్రవరిలో మారుతీ సుజుకీ, హోండా అమేజ్ కార్ల ధరలు పెరిగే అవకాశం!
ముడి సరుకుల ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
AP New Airport : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఆ ప్రాంత రూపురేఖలు మార్చే ప్రణాళిక!
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది.
Road accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ, ఆటోలపై దూసుకెళ్లంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మామునూర్ హైవేపై జరిగింది.
Jana Nayagan: విజయ్ అభిమానులకు శుభవార్త.. దళపతి కొత్త చిత్రానికి టైటిల్ అనౌన్స్
సినిమాల నుంచి రాజకీయాల ప్రపంచంలో అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, తన తాజా చిత్రం కోసం అభిమానులు ఎంతో అతృతుగా ఎదురుచూస్తున్నారు.
Tilak Varma : తిలక్ వర్మ ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు.. కోహ్లీని దాటిన తెలుగు కుర్రాడు
ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 2 వికెట్లతో విజయం సాధించింది.
RC 16: 'ఆర్‌సీ 16' పై వస్తున్న రూమర్స్‌పై స్పందించిన టీమ్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్‌సీ 16'. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
Ravi Teja: 'మాస్ జాతర' సినిమాలో రవితేజ న్యూ లుక్.. గ్లింప్స్ మీరూ చూసేయండి
రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ జాతర' చిత్రంలో రవితేజ కొత్తగా మాస్ లుక్‌లో కనిపించి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
SBI: కొత్త ఆదాయపు పన్ను విధానం.. కేంద్రం ప్రణాళికలు, ప్రయోజనాలివే!
ఈసారి బడ్జెట్లో పాత ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలోని అన్ని రాయితీలను తొలగించి, పూర్తిగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది.
Draupadi Murmu: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. దిల్లీలో వైభవంగా గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆమె సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Dr.K.M Cherian: ప్రముఖ భారత హార్ట్ సర్జన్ ఎం.చెరియన్ కన్నుమూత
ప్రఖ్యాత భారత హార్ట్ సర్జన్ డా. కే. ఎం. చెరియన్(82) శనివారం రాత్రి కన్నుమూశారు. చెరియన్ బెంగళూరులో ఓ పెళ్లిలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురయ్యారు.
Vijay Deverakonda :విజయ్ దేవరకొండ ప్రాజెక్టులో బాలీవుడ్ బిగ్ బీ?
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'లైగర్' చిత్రం నిరాశపరచడంతో అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్ సాయంతో స్వచ్ఛమైన గాలి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభ మేళా కోసం కోట్లాది భక్తజనాలు చేరుకుంటున్నారు.
Ajith: మా నాన్న జీవించి ఉంటే గర్వపడేవాడు.. పద్మ అవార్డుపై అజిత్ భావోద్వేగం
సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Narendra Modi : మహనీయుల సేవలను స్మరించుకుందాం : నరేంద్ర మోదీ
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Suryakumar Yadav: క్లిష్ట సమయంలో యువ ఆటగాళ్లు చూపించిన ప్రతిభ అద్భుతం : సూర్యకుమార్ యాదవ్
చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. తిలక్ వర్మ (72*) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అమెరికా అభినందనలు
భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసింది.
Chennai Airport: బాంబు బెదిరింపులతో కలకలం: చెన్నై ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం అర్ధరాత్రి హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. టేకాఫ్ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు బెదిరింపులకు పాల్పడి, దానిని పేల్చేస్తామంటూ హెచ్చరించారు.
25 Jan 2025
IND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరిగింది.
Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం 2025 నాటి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 139 మందికి 'పద్మ' అవార్డులు ప్రకటించారు.
Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్ సింగ్
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు.
ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు స్థానం
ఐసీసీ 2024 సంవత్సరానికి గాను మహిళల T20 జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో భారత దేశానికి చెందిన ముగ్గురు ఆటగాళ్లకు స్థానం దక్కింది.
BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను 'సంకల్ప పత్ర-Part 3' పేరుతో విడుదల చేసింది.
Asif Bashir: భారతీయ యాత్రికులను కాపాడిన పాక్ అధికారికి 'సితారే-ఇంతియాజ్' పురస్కారం
గతేడాది హజ్ యాత్రలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 1,300 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే.
India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్, ఇండోనేషియా సహకారం
భారత్, ఇండోనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో 15% వృద్ధి.. నికర లాభం రూ.11,792 కోట్లు
ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను శనివారం విడుదల చేసింది. ఈ జట్టుకు వరల్డ్‌కప్ గెలుపు సారథి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా నియమించారు.
Israel-Hamas: 477 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీలకు విముక్తి
గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా శనివారం హమాస్, నలుగురు మహిళా బందీలను విడుదల చేసింది.
Yoshitha Rajapaksa: శ్రీలంకలో సంచలనం.. అవినీతి కేసులో మహింద రాజపక్స కుమారుడు అరెస్టు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స రెండో కుమారుడు యోషితా రాజపక్స అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయ్యారు.
Republic Day Sale : రూ. 20వేలు కంటే తక్కువలో ఐఫోన్ 16.. వెంటనే కొనుగోలు చేయండి!
క్రోమా రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16ని 50శాతం వరకు తగ్గించి రూ.39,490కి అందిస్తున్నారు.
Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న మహా కుంభమేళాలో బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది.
Ravi Teja : రవితేజ 'మాస్ జాతర' గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా, గట్టి హిట్ మాత్రం లభించలేదు. గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన ఫలితం దక్కలేదు.
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కేసులో సంచలనం.. విభిన్నంగా సైఫ్, కరీనా వాంగ్మూలాలు
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ జరుగుతోంది. ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు, అయితే కరీనా వాంగ్మూలం మాత్రం తేడాగా ఉంది.
Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు
ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధస్సు) గురించి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
PAK vs WI: నోమన్ అలీ హ్యాట్రిక్.. పాకిస్థాన్ తొలి స్పిన్నర్‌గా రికార్డు
వెస్టిండీస్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు.
Emergency: ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు.. భారత్ నేతలపై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్
బ్రిటన్‌లో ఎమర్జెన్సీ చిత్రం స్క్రీనింగ్‌ను కొంతమంది సిక్కులు అడ్డుకోవడంతో థియేటర్‌లో చిత్రం ప్రదర్శనను నిలిపి వేయాల్సి వచ్చింది.
Delhi Assembly Elections:ఆప్ పోస్టర్ వివాదం.. రాహుల్, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన ఆమ్‌ఆద్మీ
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య తీవ్ర విమర్శల్ని సూచించే పోస్టర్ల వలయాలు వేస్తున్నాయి.
Dil Raju: తనిఖీలు సాధారణమే.. ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
Brian Niccol: టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌ను కూడా దాటిన బ్రియాన్ నికోల్ వేతనం
స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్, తన మొదటి నాలుగు నెలల వేతనంగా 96 మిలియన్ డాలర్లను (సుమారు రూ.827 కోట్లు) పొందారని బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది.
IND vs ENG: అభిషేక్ శర్మకు గాయం? నూతన ఓపెనర్ కోసం భారత జట్టు అన్వేషణ!
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది.
SSMB29: రాజమౌళి 'సీజ్ ద లయన్' వీడియోతో SSMB29 షూటింగ్ ప్రారంభం
మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక యాక్షన్-అడ్వెంచర్ మూవీపై సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా
వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.
CDSCO: సీడీఎస్‌సీఓ నివేదిక.. నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు
కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ డిసెంబర్ నెలలో సేకరించిన మందుల నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసింది.
Mumbai Attacks: తహవూర్ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన భీకర ఉగ్రదాడి ఇప్పటికీ దేశ ప్రజలను కలవరపెడుతుంది.
Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి.. క్షేమంగా ఉన్నారని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి
పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్‌షిప్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై జరిగిన దాడి క్రీడా ప్రపంచంలో కలకలం రేపింది.
Indian fisherman: పాకిస్థాన్ జైల్లో భారతీయులపై నిర్లక్ష్యం: మరో మత్స్యకారుడు మృతి
పాకిస్థాన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారత మత్స్యకారుడి ప్రాణం బలైంది.
Uttar Pradesh: తాగుబోతు భర్తల నుంచి విముక్తి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఒక విభిన్న ఘటన చోటు చేసుకుంది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు
అగ్రరాజ్యమైన అమెరికాలో అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తన పాలనలో కీలక నిర్ణయాలతో జోరు పెంచింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చినట్లు ట్రంప్ ప్రకటించారు.
KCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసిఆర్ సోదరి అనారోగ్యంతో మరణించారు.