02 Feb 2025

IND vs ENG : ఇంగ్లండ్ చిత్తు.. 150 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచులో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 4-1తో భారత్ గెలుపొందింది.

IND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) అద్భుత శతకంతో విజృంభించాడు.

Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 

ఆంధ్రప్రదేశ్‌లో H15N వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు ఉదయం వచ్చే వరకు అనారోగ్యంతో మరణిస్తున్నాయి.

Sanju Samson: సంజు శాంసన్‌కు ఇంకా అవకాశాలు ఇవ్వాలి.. భారత మాజీ క్రికెటర్ 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత క్రికెటర్ సంజు శాంసన్ పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు

భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

Akhil: సీసీఎల్‌ 11వ సీజన్‌ మనదే.. అక్కినేని అఖిల్

సినీ తారల క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) దశాబ్దం కిందట మొదలై, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

Best sedan car : హోండా సిటీ కొత్త ఎడిషన్​.. ప్రీమియం ఫీచర్స్, ధర ఎంతంటే?

హోండా సిటీ, సెడాన్ సెగ్మెంట్లో దుమ్ముదులిపే ఓ మోడల్, తాజాగా ప్రీమియం టచ్‌తో కొత్త 'హోండా సిటీ అపెక్స్' ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Parliament: ఫిబ్రవరి 15న పార్లమెంటులో 'రామాయణం' సినిమా ప్రదర్శన

పార్లమెంట్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకోనుంది. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని ఫిబ్రవరి 15న ప్రదర్శించనున్నారు.

Thandel: 'తండేల్‌' ఈవెంట్‌లో పబ్లిక్‌కు నో ఎంట్రీ.. చిత్రబృందం కీలక ప్రకటన

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్‌'. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది.

liver Benefits: మటన్, చికెన్ లివర్.. ఆరోగ్యానికి మంచిదా, ప్రమాదమా?

నాన్‌వెజ్ అంటే ఇష్టపడని వారంటూ తక్కువే. కొంతమందికి అయితే ముక్క లేనిదే భోజనం పూర్తయ్యిందనే అనిపించదు. ముఖ్యంగా ఆదివారాలు నాన్‌వెజ్ లాగించాల్సిందే.

KA 11: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ 'K RAMP'.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం 'దిల్ రుబా' విడుదలకు సిద్ధంగా ఉంది.

MS Dhoni Politics: రాజకీయాల్లోకి ధోనీ?.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు నాలుగేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పినా, అతడి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.

U-19 Womens T20 World Cup: గొంగడి త్రిష మెరుపులతో అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత్ సొంతం!

అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది.

Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ

ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.

Virat Kohli: రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ.. రోజుకి పారితోషకం ఎంతంటే?

విరాట్ కోహ్లీ ప్రస్తుతం దిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు.

CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు.

Delhi Election 2025: నేడు దిల్లీలో తెలుగు సీఎంల పర్యటన.. ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 2, 3 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు.

Microsoft layoffs: పనితీరులో లోపాలు.. ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్‌ వేటు

పనితీరు మెరుగుపడని ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్‌ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

Ramdev Baba: పతంజలి వివాదం..రామ్‌దేవ్‌ బాబాకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ

యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది.

Road Accident: నాసిక్-గుజరాత్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం 

మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈరోజు ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు.

Trisha Gongidi: ఫైనల్‌లో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్

2024 టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.

Pooja Hegde: 'మీ సమస్య ఏంటి'?.. విలేకరిపై పూజాహెగ్డే ఆగ్రహం

పూజా హెగ్డే కథానాయికగా నటించిన బాలీవుడ్ చిత్రం 'దేవా'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పూజాహెగ్డే, నటుడు షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Wriddhiman Saha: ప్రేమించి పెళ్లి చేసుకున్న వృద్ధిమాన్ సాహా.. ఆమెతో 4ఏళ్లు పాటు గుట్టుగా సాగిన ప్రేమ 

క్రికెట్ ప్రపంచంలో పేరు సంపాదించిన వృద్ధిమాన్ సాహా తన 28 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతని వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది.

Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం

సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ బిల్లును ఆమోదించింది.

Budget 2025: విదేశీ ఖర్చులకు టీసీఎస్‌ పరిమితి పెంపు.. రూ.10 లక్షలు పంపితేనే పన్ను వసూలు

విదేశాల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించింది.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వాట్సాప్‌ టికెట్‌ బుకింగ్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ ఆధారిత సేవల్లో భాగంగా ఇకపై ఆర్టీసీ బస్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Donald Trump: కెనడా, మెక్సికో, చైనాలకు షాకిచ్చిన ట్రంప్ 

రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విధానంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

 Budget 2025: పదేళ్లలో 192% పెరిగిన అప్పు.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

దేశపు మొత్తపు అప్పు 2026 మార్చి 31 నాటికి రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

Israel: ఇజ్రాయెల్‌ నూతన సైన్యాధిపతిగా ఇయల్‌ జమీర్‌ 

ఇజ్రాయెల్‌ కొత్త సైన్యాధిపతిగా మాజీ మేజర్‌ జనరల్‌ ఇయల్‌ జమీర్‌ నియమితులయ్యారు.

Union Budget 2025: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ఆర్థిక సాయం కల్పించడంతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలిపింది.

01 Feb 2025

Rishi Sunak: 'నమస్కారం చేయి' రిషి సునాక్ కు అత్త సూచన

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ శనివారం జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి అక్షతా మూర్తి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

GBS: గులియన్ బారే సిండ్రోమ్ కలకలం.. అప్రమత్త అవసరం

కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మర్చిపోలేని స్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు మరో కొత్త వైరస్ గులియన్ బారే సిండ్రోమ్ ఆందోళన కలిగిస్తోంది.

Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "తల్లికి వందనం","అన్నదాత సుఖీభవ" పథకాలపై మరోసారి కీలక ప్రకటన చేశారు.

Budget 2025:విదేశీ సహాయంలో మాల్దీవులకు నిధులు పెంపు..  ఈ జాబితాలో  ఏ  దేశం  అగ్రస్థానంలో ఉందంటే..?

కేంద్ర బడ్జెట్ 2025లో విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు.

Vishwak Sen:అంతర్జాతీయ గుర్తింపు సాధించిన విశ్వక్ సేన్ మూవీ

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహా శివరాత్రి సందర్భంగా గతేడాది మార్చి 8న విడుదలైంది. చాందిని చౌదరి, అభినయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Budget 2025: అంతరిక్ష రంగానికి రూ. 13,415 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్ తో ఇస్రోకు బూస్ట్.. !

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.13,415.20 కోట్లు ప్రకటించారు.

MahaKumbh: ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర మేళాకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. బీజాపూర్‌ జిల్లా గంగలూర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బడ్జెట్‌ విషయంపై ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు, తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి.

Gaza Ceasefire Deal: గాజా కాల్పుల విరమణ ఒప్పందం.. ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు బందీల విడుదల

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Gaza Ceasefire Deal) ప్రకారం బందీల విడుదల కొనసాగుతోంది.

Naveen Chawla: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా శనివారం 79 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

Budget 2025: బడ్జెట్‌లో ఈవీలకు సంబంధించి కీలక ప్రకటన.. ఇక తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు 

బడ్జెట్‌ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కీలక ప్రకటనలను చేశారు.

Udit Narayan : లైవ్ షోలో వివాదాస్పద లిప్ కిస్.. 69 ఏళ్ళ సీనియర్ సింగర్ పై విమర్శలు

ఇటీవల కాలంలో సింగర్స్ లైవ్ కాన్సర్ట్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

Rathasaptami 2025: ఈ నెలలోనే రథసప్తమి ఎప్పుడంటే? తేదీ, శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి

సనాతన ధర్మంలో రథసప్తమి రోజు సూర్యదేవుని ఆరాధనకు అంకితం చేయబడింది.

Sankarabharanam: తెలుగు సినిమా కీర్తి కిరీటం.. నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'

టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన కళాత్మక చిత్రం 'శంకరాభరణం' 1980 ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది. ఈ చిత్రం నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది.

People's Budget:"ప్రజల బడ్జెట్,పొదుపు,పెట్టుబడి పెరుగుతాయి".. బడ్జెట్‌పై స్పందించిన పీఎం మోదీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై (Union Budget) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు.

Thandel: 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పోస్ట్ వైరల్

నాగ చైతన్య నటించిన తాజా చిత్రం 'తండేల్'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి.

Virat Kohli: విరాట్ కోసం మళ్లీ మైదానంలోకి దూసుకొచ్చిన ముగ్గురు ఫ్యాన్స్‌!

విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడటంతో దిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.

Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్‌ మధ్య తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.

Champions Trophy 2025: పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నక్వీ, టీమ్ ఇండియాపై అనేక విమర్శలు చేశారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మాట్లాడారు.

Polavaram: బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు.. ఎంతంటే..? 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును ప్రస్తావించారు.

Budget 2025 : మహిళలకు వ్యాపార రంగంలో అవకాశాలు.. రూ. 2కోట్ల లోన్ పథకం ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.

Union Budget 2025: ఏది చౌకగా,ఏది ఖరీదైనది? ఈ జాబితా మీ కోసమే! 

కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ చట్టంలో కీలక మార్పులను చేసింది. అలాగే, ఏడు రకాల సుంకాలను తగ్గించింది.

Budget 2025: ఏఐ అభివృద్ధికి కేంద్రం రూ.500 కోట్ల కేటాయింపు.. భారత విద్యా రంగంలో కీలక మార్పులు 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Jharkhand: జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీతా సోరెన్ చూపు జేఎంఎం వైపు? 

జార్ఖండ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుసుంది. బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ తిరిగి జెఎంఎంలో చేరే అవకాశంపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

Income Tax: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. ప్రకటించిన నిర్మలా సీతారామన్ 

2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Budget 2025-26: బడ్జెట్2025-26.. రైతులకు సాయం, గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా, విద్యలో AI వంటి మరెన్నో కీలక ప్రకటనలు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు.

Union Budget 2025: మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌.. 2025-26 కేంద్ర బడ్జెట్ - ముఖ్యాంశాలు 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Union Budget 2025: స్టార్టప్‌లకు భారీగా రుణాల పెంపు.. ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్‌ ఉంటుందని తెలిపారు.

Union Budget 2025: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. బడ్జెట్‌లో ఆర్థిక వరాలు కురిశాయి. 

కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Income Tax: వేతన జీవులకు కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి కీలక ప్రకటన చేశారు.

Stock market: కేంద్ర బడ్జెట్‌ ప్రభావం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్నాయి.

Budget 2025 : 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించిన భారతదేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ రోజు ఆమె తన ఎనిమిదో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Union Budget 2025: వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా 

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Naga Chaitanya: శోభిత ఇచ్చే సలహాలు నాకు ఎంతో ముఖ్యం.. నాగచైతన్య

నటుడు నాగ చైతన్య తన జీవితంలోని ప్రతీ విషయం సతీమణి శోభితా ధూళిపాళ్లతో ఆనందంగా పంచుకుంటానని తెలిపారు.

Union Budget 2025: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌.. నిర్మలా సీతారామన్‌ ప్రసంగం ప్రారంభం (వీడియో)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగం ప్రారంభించారు.

Justin Trudeau: టారిఫ్‌ల యుద్ధం.. ట్రంప్‌ నిర్ణయంపై ట్రూడో ఘాటు వ్యాఖ్యలు! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కెనడా, మెక్సికోపై విధించిన 25 శాతం టారిఫ్‌లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా స్పందించారు.

Earth:  భూమి భ్రమణానికి సంబంధించిన వీడియో చూస్తారా.. వైరల్‌ అవుతున్న  అద్భుత దృశ్యాలు  

భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం

అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకోవడంతో గడిచిన ఐదేళ్లలో భవనాల పునాదుల చుట్టూ నీరు చేరిపోయింది.

Stock market: బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లకు లాభామా.. నష్టమా? .. గత పదేళ్లు ఎలా ఉన్నాయంటే?

స్టాక్ మార్కెట్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులపాటు ట్రేడింగ్ కొనసాగుతుంది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున మార్కెట్లు తెరుచుకోనున్నాయి.

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ 'బడ్జెట్' డే చీర..మధుబని కళకు అద్భుతమైన నివాళి

ఏటా బడ్జెట్‌ వేళ ఆర్థిక కేటాయింపుల పై మాత్రమే కాకుండా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది.

Stock Market: నేడు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభం.. ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శనివారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Budget 2025: విశాఖకు బడ్జెట్‌లో ఆశించిన నిధులు వచ్చేనా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై నగర ప్రజలు ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.

Sri Panchami, Vasantha Panchami: శ్రీ పంచమి, వసంత పంచమి ప్రాముఖ్యత ఏమిటి? పండితులు ఏం చెప్పారంటే?

జ్ఞానప్రాప్తి కోసం సరస్వతీ దేవిని ఆరాధించడం బ్రహ్మవైవర్త పురాణాల్లో నొక్కి చెప్పారు. ఆరాధన విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునికి బోధించినట్లు దేవీ భాగవతంలో వెల్లడైంది.

Coconut cultivation: ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ

తెలంగాణ ఇప్పుడు వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నా, మరికొన్ని పంటల సాగులోనూ ఈ రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకునే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది.

Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!

సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని భావిస్తారు. కానీ వాతావరణ మార్పుల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

BCCI: సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. బెస్ట్ క్రికెటర్లుగా బుమ్రా, మంధాన

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను 'జీవిత సాఫల్య' పురస్కారంతో గౌరవించనుంది.

Budget 2025: బడ్జెట్ బ్రీఫ్‌కేసు ఎరుపు ఉండటానికి కారణమేమిటి? దాని వెనుక దాగివున్న రహస్యమిదే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కూడా ఆమె చేతిలో ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్ (బడ్జెట్ బండిల్) కనిపిస్తోంది.

Tech Mahindra: సత్యం కేసులో టెక్ మహీంద్రకు హైకోర్టులో ఊరట

సత్యం కంప్యూటర్స్ స్కాంలో ఇరుక్కొన్న ఈ సంస్థను చేజిక్కించుకున్న టెక్ మహీంద్రకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది.

Nara Lokesh: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీ: నారా లోకేశ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

LPG Price: బడ్జెట్ ముందు సామాన్యులకు ఉపశమనం.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

ప్రతి నెలా 1వ తేదీ వచ్చీరాగానే గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటుచేసుకుంటుంది.

Andhra pradesh: నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు.. కొన్నిచోట్ల తగ్గింపు.. మరికొన్ని చోట్ల యథాతథం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.

Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ 2025-26.. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్ 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, ఈ రోజు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Philadelphia: ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో కూలిన విమానం.. ఆరుగురు మృతి  

అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక విమానం కుప్పకూలింది.