LOADING...

03 Feb 2025


Aaradhya Bachchan: 'ఇక లేరు' కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఆరాధ్య బచ్చన్

బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్‌-అభిషేక్‌ బచ్చన్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రచురించిన తప్పుడు కథనాలను తొలగించాలని కోరుతూ మరోసారి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Sonusood: ఏపీకి సాయం.. సోనూసూద్‌ను అభినందించిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని నటుడు, 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు.

RBI Rate Cut: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త.. 5 ఏళ్ల విరామం తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపు?

గతవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్ల తగ్గింపును కొనసాగించింది.

Ram temple: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన అయోధ్య రామాలయ ప్రధాన పూజారి

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నూతన చిత్రం 'కే-ర్యాంప్‌' లాంఛనంగా ప్రారంభం

'క' చిత్రంతో ఘన విజయాన్ని సాధించిన నటుడు కిరణ్ అబ్బవరం, మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Ashwini Vaishnav: తెలంగాణకు మరెన్నో వంద్ భారత్ రైళ్లు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయని, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

Maruti e Vitara : రూ.25వేలు టోకెన్‌తో మారుతి ఎలక్ట్రిక్ కారు బుకింగ్.. మీరు త్వరపడండి!

దేశంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును, E-Vitara సెడాన్‌ను, ఆటో ఎక్స్‌పోలో చక్కగా ప్రదర్శించింది.

Asteroid: మహాముప్పు భూమి వైపు ముంచుకొస్తోంది... నాసా నుండి ప్రపంచానికి హెచ్చరిక! 

యుగాంతం తప్పదని చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఇప్పటివరకు, ఇలాంటి వార్తలు నిజం కాలేదు.

Supreme Court: మణిపూర్‌లో హింస.. సీఎం ఆడియో టేపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం! 

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలతో కొంతకాలంగా రగిలిపోతోంది. హింసను ప్రేరేపించడం వెనుక ముఖ్యమంత్రి ఎన్. బీరెన్‌ సింగ్‌ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

KP Chowdary : గోవాలో అత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత

ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్‌) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

SwaRail Superapp: రైల్వే సూపర్‌ యాప్‌.. అద్భుత ఫీచర్లు, పరిమిత యూజర్లకు మాత్రమే!

భారతీయ రైల్వే తాజాగా అన్ని రైలు సేవలను ఒకేచోట అందించే సూపర్‌ యాప్‌ను విడుదల చేసింది. 'స్వరైల్‌' పేరుతో ఈ యాప్‌ను లాంచ్‌ చేశారు.

Stock market: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 

సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది.

GBS: మహారాష్ట్రలో జీబీఎస్ విజృంభణ.. ఐదుగురు మృతి.. 28 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స

మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 149 మంది అనుమానిత కేసులు నమోదయ్యాయి.

Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.

Grammy Awards: గ్రామీ అవార్డుల వేడుకలో షాకింగ్‌ ఘటన.. దుస్తులు తీసేసిన ర్యాపర్ భార్య

గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి.

OpenAI: ఓపెన్‌ఏఐ 'డీప్‌ రీసెర్చ్'.. చైనా 'డీప్‌సీక్‌'తో పోటీ పడుతున్న కొత్త ఏఐ టూల్

చైనా ఆధారిత 'డీప్‌సీక్' కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ సంస్థ గ్లోబల్ టెక్ దిగ్గజాలైన ఓపెన్‌ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు సవాళ్లు విసురుతోందని చెప్పొచ్చు.

Lemon Tree At Balcony: ఇంటి బాల్కనీలో నిమ్మకాయ మొక్క పెంచి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

నిమ్మకాయలు ఆరోగ్యానికి మేలు చేసే సహజ మందులుగా పరిగణిస్తారు.

Gautam Gambhir: కంకషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్ 

భారత్ - ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకునే నిర్ణయం వివాదాస్పదమైంది.

Pimples: వాలెంటైన్స్ డే ముందు ముఖంపై ఉన్న మొటిమలను ఎలా తగ్గించుకోవాలి?

యువతకు ఎదురయ్యే చర్మ సమస్యల్లో మొటిమలు ఒక ముఖ్యమైనది. మొటిమలు అనేక సందర్భాల్లో పెద్ద సమస్యగా మారిపోతాయి.

Prabhas: 'కన్నప్ప' మూవీ నుంచి ప్రభాస్‌ కొత్త లుక్‌ విడుదల

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ ఒక కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

TDP: హిందూపురం మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

Brahmanandam: ఇన్‌స్టా లోకి 'బ్రహ్మానందం' ఎంట్రీ.. ఫాలోవర్ల సంఖ్య క్షణాల్లో పెరిగిపోయింది

చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. తన నవ్వుల ద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు.

Grammys Awards: భారత సంతతి సింగర్ చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా ఎప్పుడూ ఎదురుచూసే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా లాస్‌ ఏంజెలెస్‌లో ఘనంగా జరిగింది.

South Africa: దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన అతి పెద్ద హిందూ ఆలయం

దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం దక్షిణార్ధగోళంలో అతి పెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక సముదాయం ప్రారంభమైంది.

AI University: దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలోనే!

మహారాష్ట్రలో దేశంలో తొలి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది.

Upcoming Telugu Movies: ఫిబ్రవరి మొదటి వారంలో థియోటర్, ఓటీటీల్లో వచ్చే చిత్రాలివే

సంక్రాంతి కానుకగా విడుదలైన అగ్ర హీరోల సినిమాలు, అనువాద చిత్రాలతో జనవరి బాక్సాఫీసు కళకళలాడినట్లుగా ఫిబ్రవరిలోనూ అదే సందడి కొనసాగనుంది.

Donald Trump: పనామా కాలువపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. తీవ్ర చర్యలుంటాయని హెచ్చరిక

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పనామా కాలువపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో వివాదాల తరువాత, ముక్కోణపు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

Coffee: కాఫీలోని 'చేదు' రహస్యం.. శాస్త్రవేత్తల పరిశోధనలో కీలక నిజాలు వెల్లడి 

కాఫీ చేదు రుచికి సంబంధించిన శాస్త్రీయ కారణాలను జర్మనీ శాస్త్రవేత్తలు పరిష్కరించారు. వారి పరిశోధన ప్రకారం, కాఫీ సేవించే వ్యక్తి జన్యు లక్షణాలు ఈ రుచి భావనను ప్రభావితం చేస్తున్నాయి.

Stock Market: భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్ ప్రారంభం 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఈ నష్టాల కారణమయ్యాయి.

Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్..  సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 

మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం వినియోగాన్ని కొంతవరకు తగ్గించి, గోధుమలు, జొన్నలు, రాగులు ఇతర చిరుధాన్యాలపై దృష్టి పెడుతున్నా, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహారంగా కొనసాగుతోంది.

Elections In AP: నేడు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం.. కౌంటింగ్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 3) పది కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరగనున్నాయి.

ISRO: నిర్దేశిత కక్ష్య చేరని ఎన్‌వీఎస్‌-02.. ఇస్రో ప్రయోగం విఫలమా?

కొద్ది రోజుల క్రితం నింగిలోకి ప్రయాణించిన ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో స్థాపించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

02 Feb 2025


IND vs ENG : ఇంగ్లండ్ చిత్తు.. 150 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచులో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 4-1తో భారత్ గెలుపొందింది.

IND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) అద్భుత శతకంతో విజృంభించాడు.

Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 

ఆంధ్రప్రదేశ్‌లో H15N వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు ఉదయం వచ్చే వరకు అనారోగ్యంతో మరణిస్తున్నాయి.

Sanju Samson: సంజు శాంసన్‌కు ఇంకా అవకాశాలు ఇవ్వాలి.. భారత మాజీ క్రికెటర్ 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత క్రికెటర్ సంజు శాంసన్ పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు

భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

Akhil: సీసీఎల్‌ 11వ సీజన్‌ మనదే.. అక్కినేని అఖిల్

సినీ తారల క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) దశాబ్దం కిందట మొదలై, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

Best sedan car : హోండా సిటీ కొత్త ఎడిషన్​.. ప్రీమియం ఫీచర్స్, ధర ఎంతంటే?

హోండా సిటీ, సెడాన్ సెగ్మెంట్లో దుమ్ముదులిపే ఓ మోడల్, తాజాగా ప్రీమియం టచ్‌తో కొత్త 'హోండా సిటీ అపెక్స్' ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Parliament: ఫిబ్రవరి 15న పార్లమెంటులో 'రామాయణం' సినిమా ప్రదర్శన

పార్లమెంట్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకోనుంది. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని ఫిబ్రవరి 15న ప్రదర్శించనున్నారు.

Thandel: 'తండేల్‌' ఈవెంట్‌లో పబ్లిక్‌కు నో ఎంట్రీ.. చిత్రబృందం కీలక ప్రకటన

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్‌'. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది.

liver Benefits: మటన్, చికెన్ లివర్.. ఆరోగ్యానికి మంచిదా, ప్రమాదమా?

నాన్‌వెజ్ అంటే ఇష్టపడని వారంటూ తక్కువే. కొంతమందికి అయితే ముక్క లేనిదే భోజనం పూర్తయ్యిందనే అనిపించదు. ముఖ్యంగా ఆదివారాలు నాన్‌వెజ్ లాగించాల్సిందే.

KA 11: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ 'K RAMP'.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం 'దిల్ రుబా' విడుదలకు సిద్ధంగా ఉంది.

MS Dhoni Politics: రాజకీయాల్లోకి ధోనీ?.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు నాలుగేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పినా, అతడి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.

U-19 Womens T20 World Cup: గొంగడి త్రిష మెరుపులతో అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత్ సొంతం!

అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది.

Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ

ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.

Virat Kohli: రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ.. రోజుకి పారితోషకం ఎంతంటే?

విరాట్ కోహ్లీ ప్రస్తుతం దిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు.

CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు.

Delhi Election 2025: నేడు దిల్లీలో తెలుగు సీఎంల పర్యటన.. ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 2, 3 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు.

Microsoft layoffs: పనితీరులో లోపాలు.. ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్‌ వేటు

పనితీరు మెరుగుపడని ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్‌ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

Ramdev Baba: పతంజలి వివాదం..రామ్‌దేవ్‌ బాబాకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ

యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది.

Road Accident: నాసిక్-గుజరాత్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం 

మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈరోజు ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు.

Trisha Gongidi: ఫైనల్‌లో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్

2024 టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.

Pooja Hegde: 'మీ సమస్య ఏంటి'?.. విలేకరిపై పూజాహెగ్డే ఆగ్రహం

పూజా హెగ్డే కథానాయికగా నటించిన బాలీవుడ్ చిత్రం 'దేవా'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పూజాహెగ్డే, నటుడు షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Wriddhiman Saha: ప్రేమించి పెళ్లి చేసుకున్న వృద్ధిమాన్ సాహా.. ఆమెతో 4ఏళ్లు పాటు గుట్టుగా సాగిన ప్రేమ 

క్రికెట్ ప్రపంచంలో పేరు సంపాదించిన వృద్ధిమాన్ సాహా తన 28 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతని వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది.

Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం

సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ బిల్లును ఆమోదించింది.

Budget 2025: విదేశీ ఖర్చులకు టీసీఎస్‌ పరిమితి పెంపు.. రూ.10 లక్షలు పంపితేనే పన్ను వసూలు

విదేశాల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించింది.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వాట్సాప్‌ టికెట్‌ బుకింగ్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ ఆధారిత సేవల్లో భాగంగా ఇకపై ఆర్టీసీ బస్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Donald Trump: కెనడా, మెక్సికో, చైనాలకు షాకిచ్చిన ట్రంప్ 

రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విధానంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

 Budget 2025: పదేళ్లలో 192% పెరిగిన అప్పు.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

దేశపు మొత్తపు అప్పు 2026 మార్చి 31 నాటికి రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

Israel: ఇజ్రాయెల్‌ నూతన సైన్యాధిపతిగా ఇయల్‌ జమీర్‌ 

ఇజ్రాయెల్‌ కొత్త సైన్యాధిపతిగా మాజీ మేజర్‌ జనరల్‌ ఇయల్‌ జమీర్‌ నియమితులయ్యారు.

Union Budget 2025: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ఆర్థిక సాయం కల్పించడంతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలిపింది.