IND vs ENG: తొలి వన్డేలో భారత్ ఘన విజయం
ఇంగ్లండ్ పై టీ20 సిరీస్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా,వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది.
Zomato to Eternal: జొమాటో పేరు 'ఎటర్నల్'గా మార్పు.. ఆమోదించిన బోర్డు
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato Ltd) తమ కంపెనీ పేరును మార్చింది.
Deportation:అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ.. వలసదారుల భద్రత కోసం భారతదేశం కొత్త చట్టాన్ని పరిశీలిస్తోంది
అమెరికా నుంచి భారతీయ వలసదారులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో, విదేశాలకు ఉపాధి కోసం సురక్షితమైన, నియంత్రిత వలసల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.
Laila Movie Trailer: 'లైలా' ట్రైలర్ విడుదల.. అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సేన్ ఎంత అందంగా ఉన్నాడో
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లైలా'.
Ravindra Jadeja : జడేజా ప్రపంచ రికార్డు.. 600 వికెట్లు పూర్తి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా భారీ ఘనత సాధించాడు.
IND vs ENG: తొలి వన్డేలో ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 249
టీమిండియాతో మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
PM Modi: కాంగ్రెస్'కి 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్' సాధ్యం కాదు.. రాజ్యసభలో మోదీ
ఈ దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పాలించింది. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైంది.
AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు
ఏపీలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి,దీంతో ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు .
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనా ఆస్ట్రేలియా జట్టు సారథి.. అధికారికంగా ప్రకటించిన బోర్డు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులకు ఈసీ అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిచ్చింది.
Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన మిరాజ్ 2000 యుద్ధవిమానం.. పైలట్లకు గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో మిరాజ్ 2000 యుద్ధవిమానం కూలింది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 213 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి.
Yadadri Bhuvanagiri Collector :సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్.. ఏకంగా విద్యార్థి ఇంటికి వెళ్లి..
ఉదయం 5 గంటలు కావస్తున్నాయి..! "భరత్ చంద్ర" అనే పేరుపిలుపు వినిపిస్తోంది.
Chandrayaan 4: చంద్రయాన్-4 మిషన్ 2027లో చేపడతాం: జితేంద్ర సింగ్
భారతదేశం 2027లో చంద్రయాన్ 4 మిషన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
Chandrababu: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Yellamma Movie: 'ఎల్లమ్మ' సినిమాకి ముహూర్తం ఫిక్స్
బలగం సినిమా తర్వాత అందరి దృష్టి టాలీవుడ్ దర్శకుడు వేణుపై పడింది.
Telangana: తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల.. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్‌ను జారీ
తెలంగాణలో పీఈ సెట్,ఎడ్ సెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
SBI Q3 Results: త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ.. 84 శాతం వృద్ధి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిసెంబర్ 2024లో ముగిసిన మూడో త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలు ప్రకటించింది.
Deportation: అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదు: జై శంకర్
అమెరికా నుండి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ (డిపోర్టేషన్) కొత్తది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తెలిపారు.
Saif Ali Khan stabbing case:సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక పురోగతి.. నిందితుడు షరీఫుల్ ఇస్లాంను గుర్తించిన సిబ్బంది
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక ముందడుగు పడింది.
Rahul Gandhi: 'రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థమయ్యేలా చెప్పాలి': కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన తాజా ముసాయిదా నిబంధనలను బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
TFC : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 6 "తెలుగు సినిమా దినోత్సవం"
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Mahindra XUV400 : మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ మోడల్‌పై భారీగా తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే..
దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగదారులకు శుభవార్తను వెల్లడించింది.
IND vs ENG ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం..!
భారత్-ఇంగ్లాండ్ మధ్య నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది.
Marcus Stoinis: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకి షాక్.. జట్టుకు మరో ఆల్‌రౌండర్ దూరం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు.
Thaman : తలసేమియా బాధితులకు తోడుగా ఎన్టీఆర్ ట్రస్ట్ - తమన్ గ్రాండ్ మ్యూజికల్ నైట్ 'యుఫోరియా'
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ 'యుఫోరియా' పేరుతో అద్భుతమైన మ్యూజికల్ నైట్‌ను నిర్వహిస్తున్నారు.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
Rohit And Gambhir: ప్రధాన కోచ్ గంభీర్‌తో రోహిత్‌కు మనస్పర్థలు.. ఒక్క వీడియోతో దొరికిన క్లారిటీ
భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి.
Samsung Galaxy S25: బిగ్‌బాస్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25.. 10 నిమిషాల్లో డెలివరీ
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారైన శాంసంగ్ ఇటీవల కొత్త మొబైల్ ఫోన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Valentine's Getaway: ప్రియమైన వ్యక్తితో ప్రేమకు చిహ్నాలుగా ఉన్న ఈ ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్ళండి
వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే రోజ్ డేతో తమ వేడుకలను ప్రారంభిస్తారు.
Happy Rose Day 2025: వాలెంటైన్స్ వీక్‌లో మీ ప్రియమైనవారికి ఇచ్చే వివిధ రంగుల రోజాలకు అర్థాలు ఇవే!
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే (Valentine's Day) ను జరుపుకుంటారు.
Argentina: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అర్జెంటీనా వైదొలగుతున్నట్లు ప్రకటించిన జేవియర్ మిలీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పనితీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Valentine's Week Road Trips: ప్రేమికుల రోజున లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునేవారికి.. ఇవి బెస్ట్ రోడ్ వేలు
లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు. చాలా మంది తమ స్నేహితులతో లేదా తమ ప్రియమైన వారితో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్లిపోతుంటారు, ఇది మీకు తెలిసిన విషయమే.
Spinal problems: యువతలో వెన్నెముక సమస్యలు.. జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల సమస్యలు
ఇటీవలి కాలంలో యువతలో వెన్నెముక సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి.
BlackRock: భారత్‌లో బ్లాక్‌రాక్.. AI కార్యక్రమాల కోసం 1,200 ఉద్యోగాలు
ప్రపంచంలో ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ అయిన బ్లాక్‌రాక్ ఇంక్. (BlackRock) భారతదేశంలో సుమారు 1,200 కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది.
Road Transport and Highways: తెలంగాణకు జాతీయ రోడ్డు రవాణా శాఖ 176.5 కోట్లు విడుదల
జాతీయ రోడ్డు రవాణా శాఖ"రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం" కింద తెలంగాణ రాష్ట్రం కీలకమైన మైల్ స్టోన్ లను సాధించినందుకు అదనపు ప్రోత్సాహక సహాయం అందుకుంది.
Tamilnadu: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు.
Pariksha Pe Charcha 2025: పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీతో ఈసారి బాలీవుడ్ నటులు
విద్యార్థుల్లో పరీక్షల విషయమైన భయాన్ని తొలగించడానికి ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి 'పరీక్షా పే చర్చ' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ChatGPT: చాట్‌జీపీటీ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్‌జీపీటీ పనిచేయకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
USA: ట్రంప్ ఆఫర్ ఎఫెక్ట్.. 40,000 మందికి పైగా ఫెడరల్ కార్మికులు రాజీనామా
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది.
Rashmika: ఒకరిపై ఒకరు దయతో ఉండండి.. రష్మిక ఇన్‌స్టా పోస్ట్ వైరల్
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న (Rashmika) ఇటీవల పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Deepseek: చైనాకు చెందిన ఏఐ చాట్‌బాట్ డీప్‌సీక్‌పై దక్షిణ కొరియా నిషేధం
ఏఐ రంగంలో తాజా సంచలనం కలిగించిన చైనా సంస్థ డీప్‌సీక్ (Deepseek) ఒకవైపు దూసుకెళ్తోంది,
Donald Trump: పనామా కెనాల్ విషయంలో పంతం నెగ్గించుకున్న ట్రంప్.. అమెరికా నౌకలు ఫ్రీగా ప్రయాణించేందుకు కుదిరిన ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకొన్నారు.
APTDC: విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి
ఏపీలో పర్యాటకుల అభిరుచి ప్రకారం 'క్రూజ్ పర్యటన'పై నిర్వాహకులు దృష్టి సారించారు.
Stock Market: ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలకు ముందు.. ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినా, వాణిజ్య యుద్ధ ఆందోళనలు ఇంకా మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయి.
ChatGPT: లాగిన్ లేకుండానే చాట్‌జీపీటీ సెర్చ్ ఫీచర్.. ప్రకటించిన ఓపెన్ఏఐ
లాగిన్ లేకుండానే అందరికీ చాట్‌జీపీటీ సెర్చ్ అందుబాటులో ఉంటుందని ఓపెన్ఏఐ ప్రకటించింది.
visakha Division: నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్.. ముసాయిదా డీపీఆర్ సిద్ధం చేయాలని రైల్వేశాఖ ఆదేశాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి.
Bangladesh: బంగ్లాలో నిరసనకారుల విధ్వసం.. షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బంగబంధుగా పేరుగాంచిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై నిరసనకారులు దాడి చేసి, నిప్పు పెట్టారు.
Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే.
Donald Trump: ట్రంప్‌కు గోల్డెన్ పేజర్ గిఫ్ట్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్-గాజా యుద్ధం తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే.
Rythu bharosa: సీఎం ఆదేశాలతో.. 17 లక్షల మంది ఖాతాల్లో రైతుభరోసా జమ
రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకూ సాగు భూములు కలిగిన రైతులకు బుధవారం నిధులు విడుదలయ్యాయి.
IND vs ENG: నాగపూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో మొదటి నేడు వన్డే.. భారత్‌కు కూర్పే పెద్ద సమస్య
టీ20ల్లో యువ భారత్ చేతిలో 4-1తో ఓటమి చెందిన ఇంగ్లండ్ జట్టుతో రోహిత్ శర్మ సేన ఢీకొనబోతోంది.
Tuition fees: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు సంవత్సరానికి ఒకసారి ట్యూషన్ ఫీజును పెంచుకునే అవకాశం ఉంటుంది.
Team India New Jersey: భారత జట్టు జెర్సీలో పలు మార్పులు.. కొత్త జెర్సీ విడుదల చేసిన బీసీసీఐ
ఇంగ్లండ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందుగా భారత జెర్సీలో మార్పులు చేసిన బీసీసీఐ, కొత్త జెర్సీని అధికారికంగా విడుదల చేసింది.
Delhi Exit Polls: దిల్లీలో బీజేపీకే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!
దేశ రాజధానిలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి,ఇందులో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Robinhood: స్టైలిష్‌గా సిగరెట్ వెలిగిస్తున్న 'సామి'.. రాబిన్‌హుడ్‌లో 'దేవ్ దత్తా' స్టన్నింగ్ లుక్ వైరల్
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రాబిన్‌హుడ్".
Vijay Mallya: 'బ్యాంకులు అనేక రెట్లు రుణాలను రికవరీ చేస్తున్నాయి'.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా
బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా (Vijay Mallya) కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించారు.
APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్
ఏపీఎస్ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Delhi Exit Polls: దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
దిల్లీని ఎవరు పాలించబోతున్నారు? ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ఎన్నికల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ నేత అధిరోహించబోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అందించబోయే కీలక ఘట్టాన్ని కొద్ది గంటల్లోనే చూడబోతున్నాం.
Samantha: నా జీవితంలో అసూయ భాగం కావడాన్ని కూడా అంగీకరించను: సమంత
తన మాజీ భాగస్వామి కొత్త సంబంధంలోకి ప్రవేశించిన విషయంపై నటి సమంత (Samantha) స్పందించారు.
Congress: చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్న విషయం విదితమే.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై చర్యలు
హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
Stock market: నష్టాలలో ముగిసిన దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు.. 23,700 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు, ముఖ్యమైన వెయిటేజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందికి తొలగించాయి.
Bill Gates: "ఆమె నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్".. పౌలా హర్డ్‌తో రిలేషన్‌షిప్‌పై బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) తన వ్యక్తిగత జీవితాన్ని గురించి వెల్లడించారు.
Iran rial: 'ట్రంప్' దెబ్బ.. రికార్డు స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. డాలరుకు 8.50లక్షల రియాల్స్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న చర్యల వల్ల అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Krithi Shetty: ఐటెం సాంగ్ లో చిందులు వెయ్యడానికి రెడీ అయ్యిన కృతి శెట్టి..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అందాల తార, ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ, అసలు సిసలు హిట్ మాత్రం మిస్ అయింది.
ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టిన భారత ప్లేయర్లు.. రెండో ర్యాంక్‌లో అభిషేక్ శర్మ
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ (IND vs ENG)లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు.
OLA Roadster:రెండు కొత్త మోటార్ సైకిళ్లను లాంచ్ చేసిన ఓలా.. 501 కిలోమీటర్ల రేంజ్‌తో రోడ్‌స్టర్ ఎక్స్+
విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన రోడ్‌స్టర్ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను తాజాగా లాంచ్ చేసింది.
Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి
దిగుమతి సుంకం తగ్గడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది. దీని ద్వారా పెళ్లిళ్ల , పండగ సీజన్ కారణంగా 2024లో పసిడి డిమాండ్ 5% పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) వెల్లడించింది.
Sam Altman: AI కోసం భారతదేశం ఒక అద్భుతమైన మార్కెట్.. ఓపెన్ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్
ఓపెన్‌ఏఐకి చెందిన ఎ.ఐ. చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT)ను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగిస్తున్నారు.
LIC: కస్టమర్లు జాగ్రత్త.. ఎల్ఐసి ఫేక్ యాప్..జాగ్రత్తగా ఉండండి..కంపెనీ నోటీసు
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆర్ధిక మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.
Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లుపై అదిరిపోయే వార్త చెప్పిన కబీర్ దుహన్ సింగ్
టాలీవుడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్న తెలిసిందే.
Indian Migrants: అమెరికా నుంచి అమృత్‌సర్ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంది.
Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ (Visakhapatnam) కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Rahul Gandhi: 'ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారు?': అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ విమర్శలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో,లోక్‌సభ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు), కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పై తీవ్ర విమర్శలు చేశారు.
Google's U-turn: ఆయుధాల కోసం AIని నిర్మించకూడదని ఆంక్షలను సడలించుకొంది
కృత్రిమ మేధ పాలసీ పరంగా గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకొంది.
ChatGPT- DeepSeek: చాట్‌జిపిటి, డీప్‌సీక్‌లను దూరంగా ఉండండి..ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు
చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులకు సూచించింది. ప్రభుత్వ డేటా, డాక్యుమెంట్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Nissan -Honda: నిస్సాన్- హోండా విలీన ప్రక్రియ లేనట్లేనా..?
జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్(Honda Motor), నిస్సాన్ మోటార్ (Nissan Motor) మధ్య విలీనం కోసం గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తాజా సమాచారం తెలిపింది.
Valentines Day 2025: ప్రేమికుల రోజున మీ లవర్‌కు గులాబీలు ఇస్తున్నారా? పువ్వుల సంఖ్య ఆధారంగా అర్థం మారుతుందట!
ప్రేమించగల మనస్సు ఉన్న ప్రతి వ్యక్తి కోసం వాలెంటైన్స్ డే అనేది ప్రత్యేకమైన రోజు.
pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి హమాస్.. అప్రమత్తమైన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు
ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
BombThreat: నోయిడాలోని 4 పాఠశాలలకు బాంబు బెదిరింపు..
ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టించాయి.
Rocket rush: అంతరిక్ష రంగానికి చారిత్రాత్మక రోజు.. 20 గంటల్లో 5 రాకెట్ల ప్రయోగం
ఫిబ్రవరి 4 అంతరిక్ష రంగానికి గొప్ప రోజు, కేవలం 20 గంటల్లో 5 రాకెట్లను ప్రయోగించారు.
Virat-Cummins:"కోహ్లి,నువ్వు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు".. కోహ్లీపై పాట్ కమిన్స్ స్లెడ్జింగ్
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గత ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన విషయం తెలిసిందే.
Donald Trump: ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పోటీ చేయకుండా నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు.
Bhavish Aggarwal: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కృత్రిమ్ ఏఐలో ఓలా గ్రూప్ రూ.2వేల కోట్లు పెట్టుబడులు
ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తన కృత్రిమ మేధ సంస్థ 'కృత్రిమ్ ఏఐ'లో పెట్టుబడులను దశల వారీగా పెంచుతున్నారు.
TRAI: 18,000 కోట్ల 5G స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ మార్గం సుగమం
దేశంలో టెలికాం సేవల సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
PM Modi: మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవంగా ఖ్యాతి పొందిన మహాకుంభమేళా (Kumbh Mela)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు.
Australia: ప్రభుత్వ పరికరాల్లో డీప్‌సీక్ AI ప్రోగ్రామ్‌ను నిషేధించిన ఆస్ట్రేలియా
అన్ని ప్రభుత్వ వ్యవస్థలు,పరికరాల నుండి చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ డీప్‌సీక్ సేవలను ఆస్ట్రేలియా నిషేధించింది.
USA: సీఐఏ సంస్థలోని ఉద్యోగుల బైఅవుట్ ఆఫర్ చేసేందుకు రంగం సిద్ధం
తనను ఇబ్బందికి గురి చేసిన డీప్‌స్టేట్‌ను సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన ప్రకటన ఒక్కోకటిగా నిజమవుతోంది.
BJP: దిల్లీ సీఎంపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు.. రూ.5 లక్షలతో పోలీసులకు చిక్కిన పీఏ
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Trump-Iran: అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యం.. ఇరాన్‌కు ట్రంప్ చెక్
ఇరాన్ అణ్వాయుధాల తయారీకి వేగంగా ప్రయత్నాలు చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారికి గట్టి ప్రతిస్పందన ఇచ్చారు.
Maruti Nexa:ఈ నెలలో మారుతి నెక్సా కార్లపై ధమాకా ఆఫర్.. ఏ మోడళ్లకో తెలుసుకోండి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్ నుండి ఫిబ్రవరిలో విక్రయించిన వాహనాలపై డిస్కౌంట్లను ప్రకటించింది.
Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Ind vs Eng:వన్డే సిరీస్ కి ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. జేమీ స్మిత్ తొలి రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశం
ఇంగ్లాండ్ టీమ్ టీమిండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కోల్పోయింది.
Google: AI రంగంలో గూగుల్ రూ.6,500 బిలియన్ల పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ టెక్నాలజీని బలోపేతం చేయడానికి గూగుల్ 2025లో $ 75 బిలియన్లు (దాదాపు రూ. 6,500 బిలియన్లు) ఖర్చు చేస్తుంది.
Delhi elections: మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్యెల్యే దినేష్ మొహానియా.. కేసు నమోదు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. కారును ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం (వీడియో )
భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్, టీ20 ప్రపంచకప్ 2024 విజేత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
South Cinema: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
ప్రఖ్యాత సినీ నటి పుష్పలత (87) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, నిన్న చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
Rashid khan: టీ20ల్లో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు.
Delhi assembly elections: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
Aga Khan: ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ కన్నుమూత
ప్రఖ్యాత బిలియనీర్, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు అయిన ఆగాఖాన్ (Aga Khan) ఇక లేరు.
Donald Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.