LOADING...

11 Feb 2025


JEE Main 2025 Results : జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదల.. 100 పర్సంటైల్‌తో ఇద్దరు తెలుగు విద్యార్థులు శభాష్!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదలయ్యాయి.

Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం డేటాని తొలగించొద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి డేటాను తొలగించకూడదని దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఏమిటని ప్రశ్నించింది.

Dragon Telugu Trailer: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ విడుదల.. ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్!

ప్రదీప్ రంగనాథన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Manipur: మణిపుర్‌ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై 'పార్టీ హైకమాండ్‌దే నిర్ణయం': బీజేపీ ఎమ్మెల్యేలు!

మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో, తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Ongole Breed Cow: ఒంగోలు జాతి ఆవుకు వంద కోట్ల గిరాకీ.. ప్రపంచ రికార్డు సృష్టించిన వయాటినా-1

ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులకు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ ఉంది.

Super commuter: ఉద్యోగం కోసం ప్రతిరోజూ 700 కి.మీ ప్రయాణించే సూపర్-మామ్!

మీరు ఆఫీసుకు ఎలా వెళ్తారు? ఎంత దూరం ప్రయాణిస్తారు? అనే ప్రశ్నకు మనం సాధారణంగా ఏ బస్సులోనో, ఏ కార్లోనో వెళ్తానని సమాధానం ఇస్తాం.

Virat Kohli: ఇంగ్లండ్‌తో చివరి వన్డే.. సంచలన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

భారత్‌ మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది.

Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ 

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

Chandrababu: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.

PM Modi: ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కృత్రిమ మేధ (ఏఐ) అంశంలో అన్ని దేశాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Telangana: పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా రద్దు... సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోరాటం

పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Stock market crash: వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. ₹9 లక్షల కోట్లు ఆవిరి.. కారణం ఏంటంటే!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా, వరుసగా ఐదవ రోజు కూడా మార్కెట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది.

Deepika Padukone: విద్యార్థులు సమస్యను దాచుకుని బాధపడొద్దు .. బయటకు చెప్పండి: 'పరీక్షా పే చర్చ'లో దీపికా పదుకొణె

స్కూల్లో చదువుకునే రోజుల్లో తాను కూడా అల్లరి పిల్లగానే ఉండేదానని అంటున్నారు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె.

Prudhvi Raj: ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ 

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఇటీవల జరిగిన లైలా ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Salaries in India: భారతదేశంలో జీతాలు,ఉద్యోగాలలో పెరుగుదల.. 2025లో ఏ మేరకు పెరుగుతుందంటే..?

ఈ ఏడాది కూడా భారతదేశంలోని ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

IND vs ENG: క్లీన్‌స్వీప్‌పై దృష్టి.. మూడో వన్డేలో భారత్ తుది జట్టులో 4 మార్పులు

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Mandha Krishna Madiga: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికపై ప్రభుత్వానికి సూచనలు

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.

Adani: రూ.6,000 కోట్ల పెట్టుబడితో 'అదానీ హెల్త్‌ సిటీస్‌'

అదానీ గ్రూప్ రూ.6,000 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

 Venkatesh: సంక్రాంతికి మరోసారి.. విక్టరీ వెంకటేష్ బిగ్ అనౌన్స్‌మెంట్!  

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఘనవిజయం సాధించింది.

Immigration Crackdown:ట్రంప్ తరహాలో యూకే.. ఇండియన్ రెస్టారెంట్లలో వేట.. అక్రమ వలసదారులు ఉంటే..

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

Google Messages: గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ నుంచి నేరుగా వాట్సప్‌ వీడియో కాల్‌!  

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ గూగుల్ మెసేజెస్ (Google Messages) మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది.

Arvind Kejriwal-Bhagwant Mann: పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు వార్తల వేళ.. ఆప్‌ అధినేత, పంజాబ్ సీఎం సమావేశం 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

Telangana Govt-CRISP: మంత్రి సీతక్కతో క్రిస్ప్ సెక్రటరీ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్

సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్కను క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్. సుబ్రమణ్యం కలిశారు.

Nani: 'దిప్యారడైజ్' గ్లింప్స్‌ రిలీజ్‌కి ముహుర్తం ఫిక్స్.. స్పెషల్‌గా ప్లాన్ చేసిన నాని!

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్-3'లో నటిస్తున్న నాని, 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

Virat Kohli:ఎయిర్ పోర్టులో మహిళకు కోహ్లీ హగ్.. ఆ అదృష్టవంతురాలు ఎవరంటే?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Whatsapp: వాట్సాప్‌లో గూగుల్ 'పిక్సెల్ బెస్టీస్' ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..

గూగుల్ 'Pixel Besties' అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది సంభాషణలను సులభతరం చేస్తుంది.

Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ముగించుకుని తిరిగి వస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

2025 Vespa 125: రూ. 1.32 లక్షలతో 2025 వెస్పా స్కూటర్ లైనప్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్ అదుర్స్!  

వెస్పా 2025 మోడల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.

Ranveer Allahbadia row: వివాదాస్పద 'ఇండియాస్ గాట్ లాటెంట్' ఎపిసోడ్‌ను తొలగించిన యూట్యూబ్ 

ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై ప్రశ్నించిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్‌ అల్హాబాదియా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Champions Trophy 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఎనిమిది జట్లు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.

Kannappa: 'కన్నప్ప' నుండి ఫస్ట్ సాంగ్.. శివ శివ శంకర వచ్చేసింది 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కన్నప్ప'.

IND vs ENG: గంభీర్ తీరుపై ఆగ్రహం.. రాహుల్‌ను తక్కువగా చూసే అవసరం ఉందా?

ఇంగ్లండ్‌ను టీ20ల్లో ఓడించిన భారత జట్టు, వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. విజయ పరంపర కొనసాగుతున్నా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చ కొనసాగుతోంది.

USA: జాన్‌ ఎఫ్‌ కెన్నడీ మర్డర్‌ సీక్రెట్స్‌.. 2,400 ఫైల్స్‌ను గుర్తించిన ఎఫ్‌బీఐ  

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.

Ginger Plant: ఇంట్లోనే అల్లం మొక్కను పెంచుకునే విధానం ఇదే.., ఈ చిట్కాలతో సులభంగా పెంచుకోవచ్చు

అల్లం అనేక వంటకాల్లో ప్రధానమైన పదార్థం. మాంసాహార వంటకాలకు అల్లం తప్పనిసరి, శాకాహారంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.

Mouth Brooding: పునరుత్పత్తిలో విభిన్నం.. పిల్లలకు జన్మనిచ్చే మగ జీవి ఇదే!

భూమిపై ఉన్న జీవ వైవిధ్యం అనేక రకాల జంతుజాతులు, జీవులతో సమతుల్యత సాధిస్తుంది. అయితే ప్రతి జీవి పునరుత్పత్తి విధానం ఒకేలా ఉండదు.

Bhu Bharati: వారసత్వ భూ బదిలీకి ఆన్లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ.. చట్టంలోని అంశాల ఆధారంగా ఐచ్ఛికాలు

కొత్త రెవెన్యూ చట్టం 'భూ భారతి' వీలైనంత త్వరగా అమలులోకి తెచ్చేందుకు తెలంగాణ రెవెన్యూశాఖ కృషి చేస్తోంది.

Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం

ఈ ఏడాది గరిష్ట గ్రిడ్ డిమాండ్‌ 13,347 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.

Tirupati laddu row: కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం.. ఇతర కంపెనీల ద్వారా సరఫరా

తిరుమల తిరుపతి దేవస్థానంకి (తితిదే) కల్తీ నెయ్యి సరఫరా జరిగిన విషయంలో సిట్‌ (SIT) విచారణలో విస్తృత స్థాయిలో మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.

AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, దీని వల్ల లక్షల మందికి భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

Electricity Department: వేసవికి విద్యుత్‌ శాఖ ముందస్తు సన్నాహాలు

వేసవి కాలం విద్యుత్‌ శాఖకు సవాల్‌గా మారనుంది.

Apple and Google: 20 కంటే ఎక్కువ యాప్ లను తొలగించిన గూగుల్,ఆపిల్ .. వివరాలివే

ఆపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్‌ల నుండి 20కి పైగా యాప్‌లను తొలగించాయి.

UN Security Council: IS-Kని అణచివేసేందుకు ట్రంప్‌ సర్కారు ప్రాధాన్యం: ఐరాసలో అమెరికా 

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్‌ ఖోరసాన్‌ (ఐసిస్‌-కే) ఇప్పటికే బలంగా ఉంది అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి డోరోథీ షియా పేర్కొన్నారు.

Bollywood: హీరో సంజయ్ దత్‌కి ఆస్తిదానం చేసిన అభిమాని.. ఆమె ఎవరంటే?

సినీ స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొందరు అభిమానులు తమ అభిమాన నటుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

Donald Trump:హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

PM Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడి విందుకు హాజరైన మోదీ.. బుధవారానికి అమెరికా ప్రయాణం 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం దిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయనకు పారిస్‌లో ఘన స్వాగతం లభించింది.

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 77,111, నిఫ్టీ 23,309 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ట్రేడింగ్ ప్రారంభించాయి.

Keir Starmer: హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న మొదటి ప్రధాని స్టార్మర్‌

బ్రిటన్‌ (UK) ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్‌ (Keir Starmer) హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు.

CM Chandrababu: ఏపీ బడ్జెట్ సమావేశాల ముందు సీఎం కీలక సమావేశం.. ఫైళ్ల క్లియరెన్స్, పథకాల అమలుపై సమీక్ష 

ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం సచివాలయంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

Sam Altman-Elon Musk: ఓపెన్ఏ ఐ కొనేందుకు మస్క్ భారీ ఆఫర్.. తిరస్కరించిన సామ్ ఆల్ట్‌మాన్‌

ప్రముఖ వ్యాపారవేత్త,'ఎక్స్‌'అధినేత ఎలాన్ మస్క్‌ దృష్టి ఇప్పుడు కృత్రిమ మేధ సంస్థ 'ఓపెన్‌ఏఐ'పై పడింది.

Madhya Pradesh: ఇక నుంచి మహిళలకు నెలకు రూ. 3వేలు.. సీఎం కీలక హామీ!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్త. ఇప్పటివరకు నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ.3,000 పొందనున్నారు.

India Deports: అక్రమ వలసదారులపై భారత్ ఉక్కుపాదం.. ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది విదేశీయులు 

తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే.

Jasprit Bumrah: బీసీసీఐ తుది నిర్ణయం నేడే.. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా?

భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాడా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Illegal Migration: వలసదారులపై బ్రిటన్‌ కఠిన చర్యలు.. భారతీయ రెస్టరంట్‌లే లక్ష్యం 

అమెరికా తరహాలోనే, బ్రిటన్ ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.

Donald Trump: ట్రంప్ వలస విధానం.. భారతీయుల భవిష్యత్తుకు ముప్పా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Vijayawada: విజయవాడ మెట్రో రైలుకి తొలి అడుగు.. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాలకి ప్రతిపాదన

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి తొలి అడుగు పడింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 91 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) అధికారులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

Nepal: నేపాల్‌లో 23 మంది భారతీయులు అరెస్టు.. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ రాకెట్‌ను నడుపుతున్నారని ఆరోపణలు

నేపాల్‌ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్‌లోని బాగమతి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.

America: అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు  

అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రైవేట్‌ జెట్‌ను మరో విమానం గుద్దుకుంది.

New Ration Card: ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ జరుగుతున్న విషయం తెలిసిందే.

10 Feb 2025


Manipur: సీఎం బిరెన్ సింగ్ రాజీనామా.. మణిపూర్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

మణిపూర్‌లో ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ, క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేసింది.

Speaker Ayyanna Patrudu: ప్రతిపక్ష హోదా జగన్‌కు లేదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు

ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Sankranthiki Vasthunam OTT:'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ కంటే ముందు టీవీలో..?

ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్ రాబట్టింది.

Reliance spinner: స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ సంస్థ.. స్పిన్నర్‌ పేరిట బ్రాండ్‌ ఆవిష్కరణ 

శీతల పానీయాల మార్కెట్లోకి కాంపా కోలా ద్వారా ప్రవేశించిన రిలయన్స్‌.. ఇప్పుడు స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ విభాగంలో అడుగుపెట్టింది.

Team India:ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే!

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పట్టుమని పది రోజులు కూడా లేదు. అన్ని జట్లు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకునేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి.

Valentines Day Gifts : ప్రేమికుల దినోత్సవం స్పెషల్.. రూ.5వేల లోపు బెస్ట్ గాడ్జెట్ గిఫ్ట్స్ ఇవే! 

వాలెంటైన్స్ డే సందర్భంగా భాగస్వామికి అద్భుతమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? కానీ బడ్జెట్ పరిమితంగా ఉందా? బాధపడాల్సిన అవసరం లేదు!

Ranveer Allahbadia: వివాదాస్పదంగా రణవీర్ అల్లబాడియా వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్..

ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహాన్ని రేకెత్తించాయి.

Illegal Migration: అక్రమ వలసదారులపై యూకే ఉక్కుపాదం.. ప్రధాని స్టార్మర్ కఠిన నిర్ణయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చట్టవ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Stock Market : ట్రంప్‌ షాక్‌తో ₹6 లక్షలు కోట్లు ఆవిరి.. నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల కారణంగా వరుసగా నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టపోతూనే ఉన్నాయి.

Happy Promise Day 2025: ప్రామిస్ డే రోజున మీ భాగస్వామికి ఈ ప్రత్యేక సందేశాలు పంపండి 

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా...రోజ్ డే,ప్రపోజ్ డే, చాకొలేట్ డే, టెడ్డీ డే తరువాత ఫిబ్రవరి 11న ప్రామిస్ డే జరుపుకుంటారు.

Matthew Breetzke:మాథ్యూ బ్రీట్జ్‌కే సంచలనం.. వన్డే క్రికెట్‌లో అద్భుత రికార్డు 

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య వన్డే ఫార్మాట్‌లో ముక్కోణపు సిరీస్ జరుగుతోంది.

Promise Day In Valentine Week: వాలెంటైన్ వీక్‌లో 'ప్రామిస్ డే' ప్రాముఖ్యత ఏమిటి?

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న 'ప్రామిస్ డే'ను జరుపుకుంటారు.

Sunil Gavaskar : ఎంసీసీ నిబంధనల మార్పుపై గావస్కర్ అసంతృప్తి

మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో అనుభవజ్ఞులు తక్కువగా ఉన్నారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Sam Altman on AI agents: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల స్థానంలో AI ఏజెంట్లు వస్తారా? ఓపెన్‌ఏఐ సీఈఓ ఏమన్నారంటే..?

ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ ఇటీవల ఏఐ ఏజెంట్లను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలను వెల్లడించారు.

Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం! 

దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Cycle Tracks:మురికివాడల్లో పరిశుభ్రమైన నీరు లేవంటే.. ప్రజలు సైకిల్‌ ట్రాక్‌ల గురించి పగటి కలలు కంటున్నారా? సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

దేశవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు నిర్మించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Dhanush: ధనుష్ 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' ట్రైలర్ విడుదల 

'పా పాండి', 'రాయన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత, ధనుష్ మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Chandrayaan 3: 'శివశక్తి' పాయింట్‌ వయసు 3.7 బిలియన్ సంవత్సరాలా? ఇస్రో సంచలన అధ్యయనం!

చంద్రయాన్-3 మిషన్‌తో భారత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.

Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త దరఖాస్తులు, మార్పుల వివరాలు ఇవే!

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విధానంలో పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు ఆశావహులను కొంత అయోమయానికి గురిచేశాయి.

Apple Watch scheme: ఆపిల్ వాచ్ కోసం క్యాష్‌బ్యాక్ ప్రారంభించిన HDFC Ergo.. ఆ తరువాత స్కీం ఎందుకు ఆపేశారంటే..?

ఆపిల్ వాచ్ కోసం ఫుల్ మనీ బ్యాక్ స్కీమ్ నుండి వైదొలగినందుకు సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో స్టెప్-కౌంట్ ఆధారంగా చెల్లింపులు చేయడం ప్రారంభించింది.

Ranveer Allahbadia: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా,సమయ్ రైనా పై ఫిర్యాదు

ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్ కు చెందిన రణ్‌వీర్ అలహాబాదియా వివాదంలో చిక్కుకున్నారు.

PM Modi: ట్రంప్‌తో సమావేశం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు దొరికిన అవకాశం: ప్రధాని మోదీ 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదవిని చేపట్టిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారిగా అమెరికా (USA) పర్యటన చేయనున్నారు.

Swiggy: కుదేలైన స్విగ్గీ షేర్లు.. రూ.40,250 కోట్లు ఆవిరి!

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవడంతో, కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో వరుసగా పతనమవుతున్నాయి.

Sonia Gandhi: తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా గాంధీ

కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన నిర్వహించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

Paytm- Agoda: పేటీఎం యాప్‌లో అగోడా హోటళ్లను బుక్‌ చేసుకునే సదుపాయం 

పేటియం(Paytm) బ్రాండ్‌ పేరుతో సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ డిజిటల్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ అగోడా (Agoda)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Boycott Laila : 'లైలా' సినిమాపై సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్.. కారణమిదేనా? 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లైలా' చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక వర్గానికి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.

Apple iPhone SE 4 :రేపు విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 .. డిజైన్, ఫీచర్లు తెలుసుకోండి!

కొత్త ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆపిల్ ప్రేమికులకు శుభవార్త.

Pariksha Pe Charcha : పరీక్షలంటే భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. విద్యార్థులతో ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతేడాది విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు 'పరీక్షా పే చర్చ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Teddy Day Wishes: టెడ్డీ డే రోజున మీ ప్రియమైన వారికి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు అందమైన సందేశాలు

ప్రపంచంలోని ప్రేమికులు ప్రతి ఏడాది వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Tollywood: టాలీవుడ్‌లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్.. గ్రాండ్‌గా తొలి చిత్రం లాంచ్

టాలీవుడ్‌లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Teddy Day 2025: మీ ప్రియమైన వ్యక్తికి టెడ్డీ బహుమతి ఇచ్చే ముందు - ప్రతి రంగు టెడ్డీకి అర్ధమేంటో తెలుసుకోండి! 

ప్రేమికులు ఎంతో ఆనందంగా వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుంటున్నారు. ఈ వారంలో నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా టెడ్డీ డేని జరుపుకుంటారు.

Sanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

దేశ రాజధాని దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది.

China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా

పాకిస్థాన్ (Pakistan) నిర్వహిస్తున్న అమన్‌-2025 యుద్ధ విన్యాసాల్లో తాజాగా చైనా (China) కూడా భాగస్వామి అయింది.

Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా తరహాలోనే బుమ్రా.. చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తోన్న బీసీసీఐ

మరో తొమ్మిది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

E-Auto:ఈ-రిక్షా విభాగంలోకి బజాజ్ ఆటో.. మార్చి చివరికి మార్కెట్‌లోకి.. 

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Paris AI Summit: ప్రధాని మోదీ సహ అధ్యక్షత వహించే పారిస్ AI యాక్షన్ సమ్మిట్  లక్ష్యం ఏంటి ?

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Thandel: ఆర్టీసీ బస్సులో 'తండేల్' ప్రదర్శన.. ఫైరసీపై బన్నివాసు అగ్రహం

తాజాగా విడుదలై హిట్‌ టాక్‌ను అందుకున్న చిత్రం 'తండేల్‌'. ఈ సినిమా విడుదలైన రోజునుంచే పైరసీ సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు తీవ్రంగా స్పందించారు.

Rohit Sharma: ఫ్యాన్స్‌కి అసలైన కిక్.. సిక్సర్‌తో రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ సెంచరీ చేసుకొనే సమయంలో సాధారణ ఆటగాళ్లలా ఆచితూచి ఆడేవాడు కాదు. 90 పరుగుల మార్క్ చేరుకున్నప్పుడు చాలామంది నెర్వస్‌గా మారుతారు.

Kumbh Mela: మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం 

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరొందిన మహా కుంభమేళాలో (Kumbh Mela) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

The Aero India 2025: 'ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్‌': రాజ్‌నాథ్‌ సింగ్‌

బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 ప్రదర్శన ప్రారంభమైంది.

upcoming telugu movies: వాలెంటైన్ వీక్ సినిమాల హంగామా.. థియేటర్, ఓటీటీలో ఈ వారం విడుదలైన చిత్రాలు

ప్రేమికుల రోజున ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన 'లైలా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Automated Fitness Test : ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ కార్లకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది ?  

ఈ సంవత్సరం నోయిడాలో ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభమవుతోంది. ఇది వాహనాల తనిఖీకి సమర్థమైన సాంకేతికతను అందించనుంది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..కొత్త పెన్నీల ముద్రణ నిలిపివేత 

అమెరికా కరెన్సీలో అత్యల్పమైన విలువ కలిగిన పెన్నీల (సెంట్స్‌)తయారీని పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

Lok Sabha: నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.

Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Sony Play Station: సోనీ ప్లేస్టేషన్ ప్లస్ సభ్యులకు 5 అదనపు రోజుల సేవను అందిస్తుంది.. కారణం ఏంటంటే 

ఇటీవల గ్లోబల్ అవుట్‌టేజ్‌కు గురైన ప్లేస్టేషన్ నెట్‌వర్క్ (PSN) వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను Sony భర్తీ చేస్తోంది.

Donald Trump: గాజాను సొంతం చేసుకుంటాం.. పునరుద్ఘాటించిన డొనాల్డ్‌ ట్రంప్‌

హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే, తమ సహనం తగ్గిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025 

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షోగా గుర్తింపు పొందిన 'ఏరో ఇండియా' 15వ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది.

Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుండి లభిస్తున్న బలహీన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

Jasprit Bumrah's Injury Update: జస్ప్రీత్ బుమ్రా గాయంపై కీలక అప్‌డేట్.. త్వరలోనే బౌలింగ్ ప్రారంభించే అవకాశం 

భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Srisailam: తిరుపతి తొక్కిసలాటతో అప్రమత్తం.. శ్రీశైలంలో శివరాత్రి ఏర్పాట్లపై నేడు ఆరుగురు మంత్రుల పరిశీలన 

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

Trump: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై.. 25 శాతం దిగుమతి సుంకం పెంపు

ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ తన పాలన ఎలా ఉంటుందో సూచనలు ఇచ్చారు.

Rohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ 90 బంతుల్లో 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాది సెంచరీ నమోదు చేశాడు.

Telangana: తుదిదశకు చేరుకున్న యాదగిరిగుట్ట స్వర్ణ విమానం పనులు.. 19 నుంచి మహా కుంభాభిషేకం 

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానం (గోపురం) స్వర్ణ తాపడం పనులు తుదిదశకు చేరుకున్నాయి.

Dunki Route:డంకీ రూట్‌లో అమెరికాకు ప్రయాణం.. మార్గమధ్యంలో పంజాబీ యువకుడు మృతి

అమెరికా తన దేశానికి అక్రమంగా వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల తిరిగి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా అమెరికా వెళ్లే మార్గాలపై చర్చ మళ్లీ ఊపందుకుంది.

Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తును ప్రారంభించింది.

Pariksha Pe Charcha: నేటి నుండి పరీక్షా పే చర్చ కార్యక్రమం.. Live ఎలా చూడాలంటే?

పరీక్షా పే చర్చా 2025 ఎనిమిదో సీజన్ ఫిబ్రవరి 10న ప్రారంభంకానుంది.

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధం 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అధికారులు సిద్ధం చేశారు.

Andhra Pradesh: రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌!

రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్‌ కిలోమీటర్ల గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.