IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. 65 రోజుల్లో మొత్తం 74 మ్యాచులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
US army: అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం?
అమెరికా ఆర్మీ సైనికుల కోసం సేకరించిన ఆహార నిధుల్లో అధిక భాగాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నట్లు మిలిటరీ డాట్ కామ్ తీవ్ర ఆరోపణలు చేసింది.
APSRTC : శ్రీశైలం మల్లన్న దర్శనానికి 453 బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
AP Govt : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!
త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Nita Ambani: అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.
Delhi: అనౌన్స్‌మెంట్ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు
దిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే ప్రధాన కారణంగా ఉందని పోలీసులు తెలిపారు.
University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం
జార్ఖండ్‌లోని ప్రసిద్ధ వినోబా భావే విశ్వవిద్యాలయంలో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నిర్వహించిన దర్యాప్తులో, విశ్వవిద్యాలయంలో రూ.44 లక్షల అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది.
Maha Kumbh 2025: కుంభమేళా అనవసరం.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు!
మహాకుంభమేళాపై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మ్యాచ్‌లు చూడాలనుకునే అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.
Maruti WagonR: మారుతి వ్యాగన్ఆర్ ధర పెంపు.. ఏ వేరియంట్లు ఎంత పెరిగాయంటే?
మారుతీ సుజుకీ తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ కారు ధర రూ. 15,000వేలు పెరిగింది.
Mumbai Indians: ఘజన్‌ఫర్‌కు గాయం.. ముంబై ఇండియన్స్‌లోకి కొత్త మిస్టరీ స్పిన్నర్ ఎంట్రీ
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ఆరంభంకానుంది.
Puri Jagannadh: 15 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Elon Musk: 'భూమిపైనే అత్యంత తెలివైన ఏఐ'.. గ్రోక్ 3 లాంచ్‌పై ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కీలక ప్రకటన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
Champions Trophy: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్‌పై గ్రూప్ స్టేజ్‌లో విజయం.. ఫైనల్‌లో చేదు అనుభవం!
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయ్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు కీలక ఆటగాళ్లు అందరూ దుబాయ్ చేరుకున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. 20 మంది న్యాయమూర్తుల తొలగింపు!
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ లేకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు.
Ashwini Vaishnav: తొలి స్వదేశీ చిప్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్
తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ విడుదలకు కేంద్రం సిద్ధమైంది.
Daaku Maharaaj : ఓటీటీలోకి 'డాకు మహారాజ్'.. విడుదల తేదీ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
Kishan Reddy: ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి : కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ.. టైటిల్ ఇదే!
సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఓ సినిమాతో ఆమె సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది.
Yogi Babu:ప్రముఖ కమెడియన్ యోగి బాబుకు యాక్సిడెంట్
కోలీవుడ్‌లో తన హాస్య నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Kick Day 2025: ప్రేమ విఫలమైన వారికోసం కిక్ డే.. కొత్త జీవితానికి స్వాగతం!
వాలెంటైన్ వీక్ ముగిసిన వెంటనే ప్రేమ విఫలమైన వారి కోసం యాంటీ వాలెంటైన్ వీక్ ప్రారంభమైంది.
BRICS Conference: బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై కీలక చర్చలు
బ్రెజిల్‌లోని రియో డి జనీరో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు వేదిక కానుందని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో శనివారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.
Sree Leela: శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్!
తెలుగమ్మాయి శ్రీలీల తన సినీ ప్రయాణాన్ని కన్నడ పరిశ్రమలో ప్రారంభించింది. అక్కడ సత్తా చాటిన ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్లుతోంది.
America : అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన రెండో విమానం.. ఈసారి 116 మంది వలసదారులు!
అమెరికా నుంచి 116 మంది అక్రమ వలసదారులతో ప్రయాణిస్తున్న విమానం శనివారం రాత్రి అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి
ముంబై ఇండియన్స్‌ను ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ గొప్ప విజయాన్ని సాధించింది. మ్యాచ్ విజయం ఎవరి సాధనమవుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది.
Delhi : దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం
కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ayyappa: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 18 మెట్లు ఎక్కగానే నేరుగా అయ్యప్ప దర్శనం
అయ్యప్ప భక్తులకు శుభవార్త! ఇకపై ఇరుముడితో వచ్చే భక్తులకు సన్నిధానం వద్ద మరింత సులభతరం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు.
Krishnaveni: సినీ పరిశ్రమలో విషాదం.. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు.
Lava ProWatch X Smartwatch: మార్కెట్ లోకి లావా కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?
స్మార్ట్ గాడ్జెట్లు ప్రస్తుతం ట్రెండ్‌లో నిలిచాయి. ఏ వయస్సు వారైనా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగిస్తున్నారు.
BCCI: రోహిత్ శర్మను ఒప్పించిన బీసీసీఐ.. కొత్త కెప్టెన్ గా బుమ్రా?
భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించింది.
Ranveer Allahbadia: యూట్యూబర్ వ్యాఖ్యల వివాదం వేళ.. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన విడుదల చేసిన నటుడు రఘురామ్
'ఇండియాస్ గాట్ లాటెంట్' (IGL) షోలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Viswambhara:'విశ్వంభర' నుంచి మెగా అప్‌డేట్..త్వరలో చిరంజీవి ఇంట్రో సాంగ్
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర.
pani puri: నాగ్‌పూర్'లో పానీపూరీ ప్రియులకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు.. వెరైటీ ఆఫర్లు
చిరుతిళ్లలో పానీపూరీని ఇష్టపడని వారు చాలా అరుదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా తింటుంటారు.
Maharashtra: త్వరలో మహారాష్ట్రలో 'లవ్ జిహాద్'కు వ్యతిరేకంగా చట్టం? ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది.
Amaravati Brand Ambassador : రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. అర్హతలు, బాధ్యతలు ఏంటి?
రాష్ట్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
Thandel: కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న'తండేల్' .. రూ.100 కోట్ల దిశగా..
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన "తండేల్" సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది.
Pulsar NS125: ఏబీఎస్‌తో బజాజ్ కొత్త పల్సర్ NS125.. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి
పల్సర్ బైకులకు మార్కెట్లో ఎప్పటికీ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. బైక్ ప్రేమికులు ప్రధానంగా పల్సర్ మోడళ్లను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
Ashwin: ఇదేమీ జోక్ కాదు.. బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్
భారత్ తోజరిగిన రెండు సిరీస్‌లను ఇంగ్లండ్ కోల్పోయింది. మొదటగా, టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో నష్టపోగా, మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేకపోయింది.
Maha Kumbhmela: కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్ వందే భారత్ రైలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులకు శుభవార్త.
Sunita Williams:భూమికి తిరిగొచ్చాక పెన్సిల్ లేపినా వర్కౌటే.. గ్రావిటీతో సునీతా విలియమ్స్‌కు ఇబ్బందులు..!
ఆకస్మిక పరిచితుల కారణంగా, నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) అనివార్యంగా అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.
Canada : కెనడాలో అతిపెద్ద చోరీకి పాల్పడిన నిందితుడు.. చండీగఢ్‌లో రూ.173 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించాడు
2023 సంవత్సరంలో కెనడాలో జరిగిన పెద్ద బంగారు దొంగతనంలో కొత్త కోణం బయటపడింది.
Rahul Gandhi: 'AIపై మోదీ చర్యలు మాటలకే పరిమితం'..పారిశ్రామిక విప్లవానికి రాహుల్ గాంధీ పిలుపు
కృత్రిమ మేధ (AI) సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విఫలమవుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు.
Champions Trophy: 'బుమ్రా లేకపోవడం పెద్ద లోటే'.. అర్షదీప్ దాని నుంచి బయటపడాలి
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో వచ్చే గురువారం ప్రారంభం కానుంది.
Meta: సముద్రం కింద అతి పొడవైన కేబుల్‌ను వేయనున్న మెటా
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్,వాట్సాప్‌ల మాతృసంస్థ అయిన మెటా ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ వాటర్‌వర్త్‌ను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
OpenAI: కంపెనీని కొనుగోలు చేయాలన్న ఎలాన్ మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన ఓపెన్ఏఐ బోర్డు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ ఓపెన్‌ఏఐని కొనుగోలు చేయాలనే టెస్లా యజమాని ఎలాన్ మస్క్ ప్రతిపాదన నిజమయ్యేలా కనిపించడం లేదు.
GBS Outbreak in Maharashtra: 207కి పెరిగిన గ్విలియన్-బారే సిండ్రోమ్ కేసులు..
మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS)వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది.
Elon Musk: 'నా బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి'.. సోషల్ మీడియా వేదికగా ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలనం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)గురించి రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు.
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) - 2025 టోర్నమెంట్ గ్రాండ్‌గా ఆరంభమైంది.
Nandamuri Balakrishna: తమన్ కు అదిరిపోయే గిఫ్ట్.. ఇది కదా బాలయ్య అంటే..
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్'పై విచారణకు ఆదేశించిన కేంద్రం
దిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'శీష్ మహల్' (Sheeshmahal) వివాదాస్పదంగా మారింది.
Ranveer Allahbadia:రణవీర్ అల్లబదియా ముంబై ఫ్లాట్ లాక్.. మళ్లీ సమన్లు ఇచ్చిన పోలీసులు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లబదియా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
Marco Ebben: యూరప్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
నెదర్లాండ్స్‌కు చెందిన డ్రగ్ ట్రాఫికర్,యూరోప్‌లో అత్యంత కావలసిన నేరస్థుడు, 32 ఏళ్ల మార్కో ఎబ్బెన్ (Marco Ebben) మెక్సికోలో హత్యకు గురయ్యాడు.
Suriya : టాలీవుడ్ లో సూర్య స్ట్రెయిట్ ఎంట్రీ .. దర్శకుడు ఎవరేంటే.?
తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది.
The Hundred League: ది హండ్రెడ్ లీగ్‌లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. రూ.3,257 కోట్ల పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగుల్లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రవేశిస్తున్నాయి.
Donald Trump: ఏప్రిల్ 2 నుంచి ఆటోమొబైల్ పై కొత్త టారిఫ్‌లు: డొనాల్డ్
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే పరస్పర పన్నుల విషయంలో వెనుకడుగు వేయబోమని ప్రకటించారు.
Jaishankar: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో నేను ఏకీభవించను: ఎస్.జైశంకర్
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే అభిప్రాయాన్ని తాను సమర్థించనని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ అన్నారు.
USA: ట్రంప్ ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్లు మిలిటరీలో చేరకుండా అమెరికా ఆర్మీ నిషేధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Slap Day 2025: ప్రేమ వ్యతిరేకుల వారం ప్రారంభం.. స్లాప్ డే ఎలా జరుపుకుంటారు, ఆ రోజు ఏం చేస్తారో తెలుసా..?
ప్రేమను వ్యక్తపరచడానికి, గెలుచుకోవడానికి వాలెంటైన్ వీక్ ని ఎంతోమంది ప్రత్యేకంగా జరుపుకుంటారు.
TPCC: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Pope Francis: బ్రోన్కైటిస్‌తో రోమ్ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్..
పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 88 సంవత్సరాలు.
KA 10 : దిల్ రూబా విడుదల తేదీ అనౌన్స్ చేసిన మేకర్స్
యంగ్ టాలెంటెడ్, హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త చిత్రం 'దిల్ రూబా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్- ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
మహాకుంభమేళాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
Jayalalitha:జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత !
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను బెంగళూరులోని కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి శుక్రవారం అప్పగించారు.
Mass Layoffs: 10,000 మంది కార్మికులను తొలగించిన ట్రంప్ సర్కార్
అమెరికాలో ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Indian Migrants: అమెరికా డిపోర్టేషన్‌లో భాగంగా మరికొందరు భారతీయులు.. అమృత్‌సర్‌కు చేరుకోనున్న విమానం
దేశంలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని ఒక అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్‌సర్‌కు చేరుకోనుంది.
HMDA: మహానగరానికి ఉత్తరాన సరికొత్త వెలుగులు.. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొత్త ఎలివేటెడ్ కారిడార్లతోపాటు మెట్రో విస్తరణకు రంగం సిద్ధమవుతోంది.