22 Feb 2025

Aus vs Eng : ఇంగ్లిష్ వీరోచిత పోరాటం.. ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.

Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.

Hamas: హమాస్‌ కీలక ప్రకటన.. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు  సిద్ధం! 

ఇజ్రాయెల్‌ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తే, మిగిలిన బందీలను ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ పలుమార్లు ప్రకటించింది.

SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 గంటలైనా, ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.

Champions Trophy: పాకిస్థాన్‌లో ఊహించని ఘటన.. స్టేడియంలో మారుమోగిన 'జనగణమన'!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి?

దిల్లీ స్టాక్ మార్కెట్ కొన్ని వారాలుగా వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. లాభాల్లోకి వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నా, మెజారిటీ సెషన్లలో నష్టాల ప్రభావం కొనసాగుతోంది.

Tesla: భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ.. కొనుగోలుదారులకు పన్నుల భారం? 

టెస్లా చివరకు భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించనుంది.

Israel-Hamas: హమాస్ నుండి మరో ఆరుగురు బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

గాజాలో శాంతిస్థాపన కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

Amaravati: అమరావతి మళ్లీ ఊపందుకోనుందా? నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి ఈ పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు.

Venkatesh: టెలివిజన్ స్క్రీన్‌పై నవ్వులు పంచనున్న 'సంక్రాంతికి వస్తున్నాం'

సంక్రాంతి పండుగ కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్‌ 'సంక్రాంతికి వస్తున్నాం'.

Tesla: ఎలాన్ మస్క్‌తో చంద్రబాబు బంధం.. ఏపీకి టెస్లా ప్లాంట్ రాబోతోందా?

టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ భారత భూభాగంలో తన ఉనికిని విస్తరించేందుకు వేగంగా ముందుకు సాగుతోంది.

IND vs PAK: పాక్‌పై 60 బంతుల్లోనే సెంచరీ సత్తా ఆ ప్లేయర్‌కి ఉంది: యువరాజ్ సింగ్

కొద్దిసేపు ఓపిక పట్టగలిగితే, పాకిస్థాన్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదేస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన 

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23న నిర్వహించనున్న గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) స్పష్టతనిచ్చింది.

Brazil Nuts : థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ ఇవే!

నట్స్ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చే వారు తమ డైట్‌లో బ్రెజిల్ నట్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

PM Modi: మారిషస్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ

వచ్చే నెలలో జరగనున్న మారిషస్ 57వ స్వాతంత్య్ర దినోత్సవానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలమ్ అధికారికంగా ప్రకటించారు.

Special buses: మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజుల పాటు ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శైవక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

OpenAI: కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్‌ సేవలు ప్రారంభం!

ఓపెన్‌ఏఐ ప్రపంచానికి చాట్‌జీపీటీని పరిచయం చేసి, ఏఐ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఓ వివాదం చెలరేగింది.

New China Virus: కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు

కరోనా మహమ్మారి మానవాళిపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Odela 2: మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ రిలీజ్.. అంచనాలను పెంచేసిన మూవీ టీం

కరోనా కాలంలో విడుదలై మంచి స్పందన అందుకున్న 'ఓదెల రైల్వే స్టేషన్‌' సినిమాకు సీక్వెల్‌గా 'ఓదెల 2' రూపొందుతోంది.

Train Derailment in Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు.. దెబ్బతిన్న మూడు బోగీలు

ఇటీవల కాలంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

Indian fisherman: పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్ల విడుదల

పాకిస్థాన్‌ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం వారిని విడుదల చేశారు.

Power consumption: భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు రోజువారీ డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. శుక్రవారం మరోసారి అత్యధిక డిమాండ్‌ నమోదైంది.

zero for zero: అమెరికా ప్రతీకార సుంకాలకు చెక్‌!.. భారత్‌ 'సున్నా వ్యూహం'

అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను అమలు చేయనున్న నేపథ్యంలో భారత్‌ దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 'సున్నాకు సున్నా' టారిఫ్‌ వ్యూహాన్ని అనుసరించాలని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) సూచించింది.

Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ నియామకం.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం!

అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు.

chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు క్షీణించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

RCB vs MI: ఆఖరి వరకూ ఆర్సీబీ పోరాడినా.. చివరికి ముంబైదే విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో బ్రేక్ పడింది.

21 Feb 2025

AFG vs SA: అదరగొట్టిన సౌతాఫ్రికా.. 107 పరుగుల తేడాతో భారీ విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో గెలుపొందింది.

CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం

మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

Kedarnath Helicopter Service : ఇకపై కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రయాణం చాలా ఖరీదూ.. ఛార్జీలపై 5శాతం పెంపు

ప్రతేడాది లక్షలాది మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటారు.

Dehydration: ఎండాకాలంలో డీహైడ్రేషన్ ముప్పు : నీళ్లు తాగడమే కాదు, ఈ జాగ్రత్తలు పాటించాలి!

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తప్పదు. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే తక్కువగా చేరడం లేదు.

Deeply Troubling: యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు  

భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Ap Weather Updates : అమ్మబాబోయ్.! ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రాయలసీమ మీదుగా మరో ఉపరితల ద్రోణి

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రాంతానికి వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది.

Unni Mukundan: సినిమాల్లో ముద్దు, ఇంటిమేట్‌ సన్నివేశాలకు నో చెప్పిన నటుడు!

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ ఇటీవల మార్కో సినిమాతో విజయాన్ని అందుకున్నారు.

Bhole Baba: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన జ్యుడిషియల్‌ కమిషన్‌ 

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras Stampede) ఘటనలో గత సంవత్సరం 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Property Tax: త్వరగా చెల్లించండి.. 22 నుంచి స్పెషల్ పన్ను డ్రైవ్

ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం పిటిపి (ప్రాపర్టీ టాక్స్ పరిష్కార) కార్యక్రమాన్ని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారమూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య తెలిపారు.

Jio Hotstar Censor: ఓటీటీ ప్రేక్షకులకు ఊహించని షాక్.. జియోహాట్‌స్టార్ లోని అంతర్జాతీయ కంటెంట్‌ను సెన్సార్ చేయాలని నిర్ణయం 

ఇప్పటివరకు సెన్సార్ లేకుండా వీక్షిస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు భవిష్యత్తులో అందుబాటులో చూడ‌లేక‌పోవ‌చ్చు.

AP and Tamil Nadu: చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఏపీ-తమిళనాడు కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య చేనేత వస్త్రాల అమ్మకాల విషయంలో కీలక ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను ఆప్కో, కో-ఆప్టెక్స్ స్టోర్లలో విక్రయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది.

Chef Mantra Project K: ఆహా ఓటిటిలో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K'.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్దమైన సుమ

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టెలివిజన్ రంగంలో హోస్ట్, నిర్మాత, నటిగా అనేక భిన్న పాత్రల్లో ఆమె రెండు దశాబ్దాలకుపైగా దూసుకుపోతున్నారు.

Health insurance: గాలి నాణ్యతను పరిగణనలోకి తీసుకోనున్న ఆరోగ్య బీమా సంస్థలు!

ఆరోగ్య బీమా జారీ చేసే సమయంలో బీమా కంపెనీలు సాధారణంగా వ్యక్తి వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి, ధూమపానం అలవాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ నిర్ణయాలే కారణం

దేశీయ స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల ప్రభావంతో శుక్రవారం ఉదయం సూచీలు స్థిరంగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి.

IND vs PAK: ఆటలో కాదు.. మాటల్లోనూ హీటెక్కించే భారత్ - పాక్ మ్యాచ్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంతో బోణీ కొట్టగా, డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ మాత్రం న్యూజిలాండ్ చేతిలో పరాభవం చవిచూసింది.

Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మహిళా సమాఖ్య సభ్యులకు ప్రతేడాది రెండు చీరలు అందజేస్తామని ప్రకటించారు.

Student Shot Dead: పరీక్షలో చీటింగ్..రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదం..టెన్త్‌ విద్యార్థి కాల్చివేత‌

పదో తరగతి పరీక్షల్లో జరిగిన చీటింగ్ ఆరోపణలు విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.

Kamran Akmal: పాక్ జట్టుకు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అర్హత లేదు: కమ్రాన్‌ అక్మల్ సంచలన వ్యాఖ్యలు

స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌ నిరాశాజనకంగా ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

Hindi language row: ప్రధానిమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ.. స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి 

కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు.

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు మార్ఫింగ్‌.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫొటోల మార్ఫింగ్‌పై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

JNTU Hyderabad: విద్యార్థులకు శుభవార్త.. ప్రతి నెలా నాలుగో శనివారం హాలిడే!

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ కీలక ప్రకటన విడుదల చేసింది.

Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టిందిరో' ప్రోమో విడుదల!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది.

 Rekha Gupta: ఆప్‌ నుంచి విమర్శలు.. ఆతిశీకి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్‌

బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని దిల్లీ మాజీ సీఎం అతిషి మార్లెనా చేసిన విమర్శలకు కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు.

Auto shares fall: కొత్త ఈవీ పాలసీ రాబోతోందన్న వార్తల నేపథ్యంలో.. మహీంద్రా,టాటా మోటార్స్‌ షేర్లు డౌన్‌

టాటా మోటార్స్,మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ChatGPT: చాట్‌జీపీటీకి 400 మిలియన్లకు యాక్టివ్‌ యూజర్లు

ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ప్రజాదరణ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది.

Mahindra Scorpio N: భారత మార్కెట్‌లోకి మహీంద్రా స్కార్పియో N బ్లాక్ ఎడిషన్ వచ్చేస్తోంది.. 

మహీంద్రా అండ్ మహీంద్రా తమ స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్ విడుదలకు సిద్ధమవుతోంది.

Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!

కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లీటరుకు ఏకంగా రూ.5 పెంచేలా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం.

Tirupati Airport Expands Runway: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద రన్‌వే.. తిరుపతి విమానాశ్రయానికి నూతన గుర్తింపు

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వేను భారీగా విస్తరించారు. ఇకపై అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే ఏర్పాటు చేశారు.

DK Shivakumar: భగవంతుడు కూడా బెంగళూరు ట్రాఫిక్ ను మార్చలేడు: డీకే శివకుమార్‌

కర్ణాటక రాజధాని బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.

PM Modi: ప్రతి రంగంలో కొత్త నాయకత్వం అవసరం : సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 21వ శతాబ్దంలో జన్మించిన తరం 'అమృత తరం'గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. దిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ను భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి మోదీ ప్రారంభించారు.

Sonia Gandhi: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ.. వైద్యులు ఏమన్నారంటే?

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Tesla: భారత్‌లోఎంట్రీకి సిద్దమైన టెస్లా.. దిగుమతి సుంకంలో ఉపశమనం 

భారత ప్రభుత్వం మార్చి 2024లో కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించింది,అయితే త్వరలో దానిలో మార్పులు జరిగే అవకాశం ఉంది.

Emergency OTT Release: ఓటీటీలోకి 'ఎమర్జెన్సీ'.. స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన కంగనా!

కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందననే అందుకుంది.

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ  బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావ్.. స్పష్టం చేసిన మాజీ క్రికెటర్‌

టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సౌరబ్ గంగూలీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌కు హీరో ఎంపికైన విషయం వెల్లడైంది.

Anil Kumble: సీనియర్ల భవిష్యత్తుపై గంభీర్‌ కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు 

భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు.

Purnima Devi Barman: టైమ్‌ మ్యాగజైన్‌ విమెన్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు పూర్ణిమా దేవీ బర్మాన్‌ ఎంపిక 

భారతదేశానికి చెందిన ప్రముఖ జీవశాస్త్ర నిపుణురాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి పూర్ణిమాదేవి బర్మాన్‌ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

Tomato Purchase: టమాటా ధరల పతనంపై ప్రభుత్వ స్పందన - మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో టమాటా ధరలు పడిపోవడంతో, ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

Yuzvendra Chahal-Dhanashree: 'ఔను.. మేం విడిపోయాం' - చాహల్, ధనశ్రీ వివాహ బంధానికి ముగింపు!

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య నెలకొన్న విడాకుల పుకార్లకు ఇక ఫుల్‌స్టాప్ పడింది. వారి మధ్య చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వారిద్దరూ అధికారికంగా విడిపోయారు.

Paytm: సోలార్‌ సౌండ్‌ బాక్స్‌ను లాంచ్‌ చేసిన పేటీయం

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటియం(Paytm)మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తాజాగా సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను ప్రారంభించింది.

AFG vs SA: గ్రూప్-బిలో తొలి సమరానికి సిద్ధం.. సౌతాఫ్రికా-అప్ఘనిస్తాన్ క్రికెట్ యుద్ధం!

ఫిబ్రవరి 19న మొదలైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు గ్రూప్-ఏ జట్లు పోటీ పడ్డాయి.

Raja Singh: హేట్ స్పీచ్ ఆరోపణలు.. రాజా సింగ్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్

బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మెటా గట్టి షాక్‌ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగిస్తూ చర్యలు తీసుకుంది.

StarLink: టెస్లా తర్వాత, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ భారతదేశంలో ఆమోదం పొందవచ్చు

భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రారంభించడానికి ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ త్వరలో ఆమోదం పొందనుంది.

Gold Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.89 వేల దిశగా పసిడి పరుగులు!

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.

Google: భారతదేశంలో తన మొదటి రిటైల్ స్టోర్లను ప్రారంభించనున్నగూగుల్..  

గూగుల్ తన మొదటి రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం న్యూఢిల్లీ, ముంబయిలో స్థలం వెతుకుతున్నారు.

Jabardasth Abhi: హీరోగా జబర్దస్త్ అభి.. హారర్ మూవీ 'ది డెవిల్స్ చైర్'తో ఎంట్రీ!

తెలుగు టీవీ ప్రేక్షకులకు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్‌ అదిరే అభి ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

NTRNeel : ఎన్టీఆర్-నీల్ మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా గ్యాప్ లేకుండా వరుసగా ప్రాజెక్టులను సెట్స్‌పైకి తీసుకువెళుతున్నాడు.

Rohit Sharma-Axar Patel: హ్యాట్రిక్‌ మిస్‌.. అక్షర్‌ పటేల్‌కు రోహిత్ శర్మ స్పెషల్‌ ఆఫర్‌

ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు విజయంతో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

Donald Trump: టారిఫ్ విధిస్తానన్న తర్వాత బ్రిక్స్ మాటే వినిపించడం లేదు: ట్రంప్‌ 

బ్రిక్స్‌ (BRICS) కూటమిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేశారు.

Lemon Water: ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

చాలామందికి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే మంచి ఆరోగ్యకరమైన అలవాటు.

Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌

జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిలను చెల్లించని ఆస్తులను సీజ్‌ చేస్తోంది. తాజాగా నగరంలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు షాక్‌ ఇచ్చింది.

Gummadi Narsaiah: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సీఎంను కలవాలని కోరినా అనుమతి లేదు

తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించానని, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియజేయడానికి నాలుగుసార్లు కలవాలని యత్నించినా ఫలితం లేకపోయిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

AP Inter Exams: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కఠిన నిబంధనలు.. 10.58 లక్షల విద్యార్థుల హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్నాయి.

Sourav Ganguly: దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై సౌరవ్ గంగూలీ కారుకు ప్రమాదం.. లారీ సడెన్‌గా రావడంతో..

టీమిండియా మాజీ కెప్టెన్ మరియు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సమాచారం.

Electricity charges: విద్యుత్‌ ఛార్జీలు పెంపు లేకుండా నూతన టారిఫ్‌.. ప్రజలకు ఉపశమనం

ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.

Raa Raja : 'రా రాజా' విడుదలకు సిద్ధం.. నటీనటుల ముఖాలు కనిపించకుండా హారర్ సినిమా!

శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం 'రా రాజా.

Shankar: ప్రముఖ దర్శకుడు శంకర్‌ రూ.10 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ 

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్ ఇచ్చింది.

HYDRA: చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేయాల్సి ఉంటుంది: హైకోర్టు

జలవనరులు, రహదారులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు వ్యతిరేకం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏ నిర్ణయమైనా చట్టబద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది.

Sonia Gandhi: సర్‌ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ 

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్‌ గంగారాం ఆసుపత్రిలో చేరారు.

Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్‌ కాశ్‌ పటేల్‌ నియామకం 

అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ)డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియమితులయ్యారు.

KCR: కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే అనర్హత విధించాలి : హైకోర్టులో ఫిర్యాదు

కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్‌కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Hydra: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం 

హైడ్రా నిర్మాణాల కూల్చివేత విధానం పట్ల హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం

ఇజ్రాయెల్‌లోని బాట్‌యామ్‌ సిటీలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి మూడు బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి.

Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు 

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.

AP Govt: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. సిద్ధమైన ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

India:2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది: బెయిన్‌ అండ్‌ కంపెనీ,నాస్‌కామ్‌ నివేదిక 

భారత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన(వికసిత్ భారత్)దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.