26 Feb 2025

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు 

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు.

ENG vs AFG : ఉత్కంఠ పోరులో అప్ఘాన్ గెలుపు.. ఇంగ్లండ్ ఇంటికి!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది.

AP Mlc Elections: రేపే ఎమ్మెల్సీ ఓటింగ్‌... తప్పులు చేయొద్దు, ఈ జాగ్రత్తలు పాటించండి!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది. ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Amberpet Flyover: అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగరవాసుల దశాబ్దాల కల నెరవేరింది!

హైదరాబాద్ నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు తెరుచుకుంది.

Revolt RV BlazeX: రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్‌ విడుదల.. ధర ఎంతంటే?

రివోల్ట్ మోటార్స్ భారత మార్కెట్‌లో తన ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని విస్తరించింది.

Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!

ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటు జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ముగింపునకు చేరుకుంది.

Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Bihar: ఎన్నికలకు ముందు..బీహార్ లో క్యాబినెట్‌ విస్తరణ.. ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు.కొత్తగా ఏడు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

Sanjay Dutt: సాయి ధరమ్ తేజ్ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్?

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించగా, మరికొన్ని ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నాడు.

UP Encounter: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌

ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు.

Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

మన దేశంలో రాజకీయ నాయకులు (Politicians) ఏదైనా క్రిమినల్ కేసుల్లో (Criminal cases) దోషులుగా నిరూపితమైతే, వారిపై ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేయడం నిషేధం విధించబడుతుంది.

Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే 

ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పూర్తిచేసింది.

Jharkhand: శివరాత్రి సందర్భంగా అల్లర్లు.. హజారీబాగ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ

శివరాత్రి పర్వదినం రోజున జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి.

Chhaava: తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్! 

రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీస్‌కి తిరిగి విక్కీ కౌశల్ జోష్‌ ఇచ్చాడు. ఛావా సినిమాతో ఆయన అప్‌కమింగ్ హీరోలకు ఆశాకిరణంగా మారాడు.

New rules for Kota hostels: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడానికి.. కోట హాస్టళ్లకు కొత్త మార్గదర్శకాలు 

ఉన్నత విద్యా కోచింగ్,ఉద్యోగాల కోసం ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

భారతదేశంలోని ప్రతి ఒక్కరి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Zee Telugu : సినిమా, సీరియల్స్, షోలతో 'జీ తెలుగు' మళ్లీ సందడి చేసేందుకు సిద్ధం!

జీ తెలుగు వరుసగా సూపర్ హిట్ సినిమాలు, వినూత్న కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది.

Jammu Kashmir: రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు.సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు.

MG Comet: ఎంజీ కామెట్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే!

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా తన కామెట్‌ విద్యుత్‌ కారును బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌లో విడుదల చేసింది.

Plane crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46మందిమృతి 

సూడాన్‌లో (Sudan) మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది.

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ టాప్‌-5లోకి విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి ప్రవేశించాడు.

#NewsBytesExplainer: ట్రంప్ $5 మిలియన్ల 'గోల్డ్ కార్డ్'ఎంట్రీ.. భారతీయులపై దీని ప్రభావం ఎంత..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసా (Gold Card Visa)ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు.

Pakistan team: పతనదిశలో పాక్ క్రికెట్.. గట్టెక్కాలంటే టీమిండియా మోడలే పరిష్కారమా?

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్‌ జట్టు పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగినా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలోనే ఓటమిని చవిచూసింది.

Lord Shiva: అక్బర్ కలలో శివుడు.. కలానౌర్ శివలింగం వెనుక ఉన్న నిజం ఇదే!

శివుణ్ని సాధారణంగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. దేవాలయాల్లో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు.

USA: అసభ్యకరమైన సందేశాలకు వేదికగా ప్రభుత్వ చాట్‌ టూల్‌.. ఇంటెలిజెన్స్‌ అధికారులపై వేటు

అమెరికాలో 100 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు వేసేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) సిద్ధమయ్యారు.

Blood Moon: ఆకాశంలో మరో అద్భుతం.. ఎరుపు రంగులో చంద్రుడు.. బ్లడ్‌మూన్ ఎఫెక్ట్..! ఎప్పుడు,ఎక్కడ,ఎలా చూడాలంటే..? 

ఆకాశంలో సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడటం సహజం. అయితే, కొన్ని సందర్భాల్లో గ్రహణాల సమయంలో ఆశ్చర్యకరమైన ఘటనలు చోటుచేసుకుంటాయి.

Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేసింది.

Maha Kumbh Mela: మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్​ వాంగ్​ చుక్

ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మహాకుంభమేళా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.

Punjab Kings: ఐపీఎల్ 2025 కోసం కొత్త స్పాన్సర్.. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపిన పంజాబ్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ పూర్తి డిజిటల్ బీమా ప్రొవైడర్ 'క్షేమ జనరల్ ఇన్సూరెన్స్' తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Vallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు 

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది.

UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్

చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన యూపీఐ లైట్ సేవల వినియోగం క్రమంగా పెరుగుతోంది.

Tvk First Anniversary: మహాబలిపురంలో టీవీకే వార్షికోత్సవ సభ.. విజయ్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్

విజయ్ పార్టీ "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) ఆవిర్భావ దినోత్సవం మహాబలిపురంలో జరుగనుంది.

Rebal Star : బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్.. మహాశివరాత్రి కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్?

రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు ఏ పాత్ర అయినా సరే, ప్రభాస్ కటౌట్‌కి సూపర్‌గా సరిపోతుంది.

PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Samantha: నటనా నా ఫస్ట్ లవ్.. ఇక నుంచి విరామం లేదు! : సమంత

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న స్టార్ నటి సమంత. కొంతకాలంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

JMM:మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారు ట్రక్కును ఢీకొట్టడంతో జేఎంఎం ఎంపీ మహువా మజీకి గాయలు 

మహాకుంభమేళా (Maha Kumbh) నుండి తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజీ (Mahua Maji) వాహనం ప్రమాదానికి గురైంది.

Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో మాతృభాష బోధనపై కీలక నిర్ణయం తీసుకుంది.

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలు

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

Mahashivratri: శివలింగ అభిషేక రహస్యం.. లోకాలను రక్షించే మహాదేవునికి ఈ రోజు ఎందుకింత ప్రాముఖ్యం? 

మహాశివరాత్రి పర్వదినాన్ని జగత్మంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంది. 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీమంత్రాన్ని ఒక్కసారి ఉచ్ఛరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

Qatar Airways flight: పక్క సీట్లో మృతదేహంతో విమాన ప్రయాణం.. ఖతార్ ఎయిర్‌వేస్ లో  జంటకు ఎదురైన అనుభవం 

ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో తమ సీటు పక్కనే ఒక మృతదేహాన్ని ఉంచారని, దీని వల్ల ఎదురైన అనుభవాన్ని ఓ ఆస్ట్రేలియన్ జంట మీడియాకు వెల్లడించింది.

Aadhi Pinisetty: నిక్కీతో విడాకులు? అసలు నిజం ఇదే: స్పందించిన ఆది పినిశెట్టి 

టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి 'శబ్దం'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

SIP Investment: మీ లక్ష్యం రూ.5 కోట్లు అయితే సిప్‌లో నెలకు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి

చిన్న చిన్న పొదుపులతోనే గొప్ప సంపదను కూడబెట్టుకోవచ్చు. ఒక్కో రూపాయి పొదుపు చేస్తే వందలు అవుతాయి,తరువాత లక్షలు, చివరకు కోట్లకు చేరతాయి.

Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్‌.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు

హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌ సందర్శకులకు భారీ షాక్‌ ఎదురైంది. ప్రభుత్వం అన్ని రకాల టికెట్‌ ధరలను పెంచింది.

CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుసుకున్నారు.

Tata Sierra: పూణేలోని FC రోడ్‌లో కొత్త టాటా సియెర్రా స్పైడ్ టెస్టింగ్.. ఫీచర్లు ఇవే..

టాటా మోటార్స్ ఐకానిక్ కారు సియెర్రా మళ్లీ పునరాగమనం చేయనుంది. ఇది ICE, EV ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంటుంది. టాటా సియెర్రా 1991 - 2003 మధ్య ఉత్పత్తి చేయబడింది.

Donald Trump: ట్రంప్‌ పేరిట అమెరికాలో 250 డాలర్ల నోట్ల ముద్రణకు యత్నాలు

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోరు కొనసాగుతూనే ఉంది.

ICC Champions Trophy 2025: ఐసీసీ టోర్నీలో భద్రతా సమస్య.. వంది మంది పోలీసులపై వేటు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.

Copilot: కోపైలట్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో మైక్రోసాఫ్ట్ వాయిస్,థింక్ డీప్ టూల్స్‌ 

మైక్రోసాఫ్ట్ తన Copilot AI అసిస్టెంట్‌లో కొన్ని ఫీచర్లను వినియోగదారులందరికీ ఉచితంగా అందించింది.

Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు!

తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.

Infosys: ఇన్ఫోసిస్‌లో అర్హులైన ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి లేఖలు జారీ.. 20% ఇంక్రిమెంట్‌!

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును (Salary Hike) ప్రకటించింది.

ICC Champions Trophy 2025: పాక్‌ క్రికెట్ పతనం.. బాబర్ అజామ్ నేతృత్వంపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాకిస్థాన్‌కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస పరాజయాలతో ఘోర నిరాశ ఎదురైంది.

xAI Grok: xAI గ్రోక్ 3 కోసం వాయిస్ ఇంటరాక్షన్ మోడ్‌ 

xAI దాని Grok 3 కృత్రిమ మేధస్సు (AI) మోడల్ కోసం కొత్త వాయిస్ ఇంటరాక్షన్ మోడ్‌ను ప్రారంభించింది, ఇది AIతో మాట్లాడటానికి అనుమతిస్తుంది.

Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ బాట?.. పంజాబ్ కాంగ్రెస్ నేత బజ్వా ఆరోపణ  

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురించి ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.

Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ 

నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌లోని నవనాథుల స్తూపం మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ముస్తాబైంది.

Elon Musk: నన్ను చంపాలని డెమోక్రట్లు చూస్తున్నారు.. ఎలాన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలో ఉన్న సమయంలో, ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Telugu actors as Lord Shiva : తెలుగు సినీ పరిశ్రమలో శివుడిగా మెప్పించిన నటులు వీరే!

తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు అనగానే సీనియర్‌ ఎన్టీఆర్‌ గుర్తొస్తారు.

Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్‌ కేంద్రాలు ఏర్పాటు 

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ ఉచితంగా నేర్పిస్తున్నారు.

Champions Trophy: ఇంగ్లాండ్‌కు లక్కీ బ్రేక్ - ఆఫ్గానిస్థాన్‌కు సెమీస్ ఆశలు సజీవం!

ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రూప్-బి నుంచి సెమీఫైనల్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు.

Pollution: హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక 

హైదరాబాద్‌ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది.

Congo: కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. వైరస్ సోకిన కేవలం 48 గంటల్లోనే 50 మందికిపైగా మృతి  

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన కొన్నేళ్లకే, కాంగోలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.

AJTIH : అదిరే మాస్ లుక్‌లో అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ డేట్ ఫిక్స్! 

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.

US flight Video: విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేపై అడ్డంగా మరో జెట్‌.. తప్పిన ప్రమాదం

అమెరికా షికాగో మిడ్‌వే అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.

Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు! 

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం నేటితో ముగియనుంది.

ATLAS: 'అట్లాస్‌' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం!

తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం (అట్లాస్) రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Thandai: శివరాత్రి ఉపవాసం సమయంలో ఆకలిగా అనిపిస్తుందా? శక్తి కావాలంటే ఈ తాండై పానీయం తాగండి! 

మహా శివరాత్రి రోజున ఎంతో మంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాస సమయంలో కొన్ని రకాల పండ్లు, పానీయాలు తీసుకోవచ్చు.

Chandrababu: మే నెలలో తల్లికి వందనం.. బడులు తెరిచే నాటికి టీచర్‌ పోస్టుల భర్తీ

''కేంద్ర ప్రభుత్వ సహాయంతో,ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మెల్లగా గాడిలో పెడుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం.

Gold Card Visa: డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన.. సంపన్న వలసదారుల కోసం 'గోల్డ్‌ కార్డ్‌' వీసా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం

తమిళనాడులో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో, కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌.. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు 

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రదేశం తీవ్రమైన ఊబిలా మారింది.

DOGE: ఎలాన్‌ మస్క్‌కు షాక్‌.. డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా

ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో భాగస్వామ్యం కావడానికి మేము సిద్ధంగా లేమని ప్రకటిస్తూ, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ సంస్థలో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

25 Feb 2025

CAG Report : ఢిల్లీ మద్యం పాలసీ వల్ల వేల కోట్ల నష్టం.. కాగ్ నివేదిక.. 

దిల్లీ ఎక్సైజ్ విధానం,మద్యం సరఫరా నియమాల అమలులో తీవ్రమైన లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG)తాజా నివేదిక వెల్లడించింది.

AP Fibernet: ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య 

ఏపీ ఫైబర్‌నెట్‌ (AP Fibernet) ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య (Praveen Aditya) నియమితులయ్యారు.

Hyperloop: 3 గంటల్లోపే హైదరాబాద్ టూ దిల్లీ.. హైపర్‌లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..

భారతదేశం ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అమలుకు సిద్ధమవుతోంది.

Ashwin Yardi: వారానికి 47.5-గంటల పని..వారాంతంలో నో ఇ-మెయిల్‌స్:క్యాప్‌జెమినీ CEO 

ఇటీవల పనిగంటల విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది.ఈ సందర్భంలో క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది (Ashwin Yardi) తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Mad Square: మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్ వ‌చ్చేసింది.. నవ్వులే . . నవ్వులు 

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ "మ్యాడ్ స్క్వేర్" (MAD Square) రాబోతోంది.

Preity Zinta: ₹18 కోట్ల రుణ మాఫీ ఆరోపణలను ఖండించిన ప్రీతి జింటా 

బాలీవుడ్ నటి, ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta)కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Solar Manufacturing: సోలార్ తయారీని పెంచేందుకు $1 బిలియన్ల సబ్సిడీకి భారత్ ప్రణాళిక..!

భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 సోలార్ పవర్ దేశంగా మారేందుకు కృషి చేస్తోంది.

Viral Video: నాసా వ్యోమగాములు అంతరిక్షంలో  బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో      

భూమిపై దుస్తులు ధరించడం చాలా సులభం. అయితే, అంతరిక్షంలో దుస్తులు మార్చుకోవడం మాత్రం ఓ సవాలుగా మారుతుంది.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణం

దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల ప్రభావంతో మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, చివరి వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

Supreme Court: దేవినేని అవినాష్‌,జోగి రమేశ్‌, మరో 20 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు 

చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో జరిగింది.

Ducati: భారతదేశంలో లాంచ్ అయ్యిన డుకాటీ డిజర్ట్‌ ఎక్స్‌ డిస్కవరీ.. ధర రూ. 21.78 లక్షలు..!

ఇటలీకి చెందిన డుకాటీ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త డిజర్ట్‌ ఎక్స్‌ డిస్కవరీ బైక్‌ను ఆవిష్కరించింది.

Samsung: శాంసంగ్‌ ట్రై-ఫోల్డ్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

ఫోల్డబుల్‌ ఫోన్ల ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది! టెక్నాలజీ మార్కెట్‌లో మడత ఫోన్ల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ట్రై-ఫోల్డబుల్‌ మొబైల్‌ సెగ్మెంట్‌లోకి ప్రముఖ బ్రాండ్ హువావే అడుగుపెట్టింది.

1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష 

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ (Sajjan Kumar) తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసులో జీవితఖైదు పడింది.

Telangana: 22 శాతం పూర్తయిన ఖరీఫ్‌ సీఎంఆర్‌.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్‌ (సీఎంఆర్‌) ద్వారా బియ్యంగా మారుతోంది.

Tata Capital: టాటా క్యాపిటల్‌ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం 

టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్‌ (Tata Capital) పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడులు.. కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నకుంకీ ఏనుగులు ఎక్కడ?   

ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకురావాలని ఒప్పందం కుదిరి ఐదు నెలలు గడిచినా ఆ ఏనుగుల రాక మాత్రం ఇంకా జరగలేదు.

Best Time To Study: పరీక్షల కోసం ఏ టైమ్ బెస్ట్? మెదడు ఎప్పుడు చురుకుగా ఉంటుంది?

కొద్ది రోజుల్లో పరీక్షలు రాబోతున్నాయి. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

Bangladesh: మాకెప్పుడు ఇచ్చారు: $29 మిలియన్ USAID మంజూరుపై బంగ్లాదేశ్‌

భారతదేశంలో ఓటింగ్‌ను పెంచేందుకు జో బైడెన్ పరిపాలనలో అమెరికా అందించిన సహాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే విమర్శలు చేస్తున్నారు.

Maruti Suzuki Ciaz: మారుతీ సుజుకీ సియాజ్​పై బిగ్​ అప్డేట్​! ఈ మోడల్​కి మారుతీ సుజుకీ గుడ్​బై

మారుతీ సుజుకీ తన ప్రీమియం సెడాన్ సియాజ్ ఉత్పత్తిని 2025 మార్చిలో నిలిపివేయాలని నిర్ణయించింది.

YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Iran: ఇరాన్ షాడో ఆయిల్ ఫ్లీట్,ట్యాంకర్ ఆపరేటర్లు,మేనేజర్లపై అమెరికా ఆంక్షలు ..భారత్‌పై ప్రభావమెంత..? 

ఇరాన్ నుండి చమురును ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది.

NBK: మరోసారి గోపిచంద్‌తో బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది.

Champions Trophy: ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ప్లేయ‌ర్ ఔట్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

Kerala: కేరళలో యువకుడి దారుణం.. ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!

కేరళలో ఘోర ఘటన చోటుచేసుకుంది.ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు.

Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం  

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పార్టీని వీడే అవకాశముందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' రీ-రిలీజ్ డేట్ ఖరారు

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్.

Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికపై దుమారం.. అతిషి సహా ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

దిల్లీ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.బీజేపీ ప్రభుత్వం శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది.

New Zealand: సిబ్బంది భుజంపై చేయి.. న్యూజిలాండ్ మంత్రి రాజీనామా..! 

న్యూజిలాండ్ నేత ఆండ్రూ బేలీ (Andrew Bayly) తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Tata Play- Airtel Digital TV: ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, టాటా ప్లే విలీనం చర్చలు

కంటెంట్‌ పంపిణీ సంస్థ టాటా ప్లే (Tata Play),భారతీ ఎయిర్‌ టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ (Airtel Digital TV) త్వరలో విలీనం కానున్నట్లు సమాచారం.

Kia Syros: 20,000 దాటిన కియా సైరస్ బుకింగ్ 

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటర్స్ కాంపాక్ట్ SUV సైరోస్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి వార్తల్లో నిలుస్తోంది.

2024 YR4: భూమిని ఢీకొనే మార్గంలో వచ్చి  తప్పుకున్న గ్రహశకలం 2024 YR4: నాసా  

ఈ వారం 2024 వైఆర్4 అనే భారీ ఆస్టరాయిడ్ (గ్రహశకలం) భూమిని తాకే అవకాశముందని ప్రచారం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

Anthropic: 300 బిలియన్ల నిధులను సమీకరించేందుకు ఆంత్రోపిక్ సన్నాహాలు  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ క్లౌడ్ మేకర్ ఆంత్రోపిక్ తన కొత్త నిధుల రౌండ్‌ను $3.5 బిలియన్లకు (సుమారు రూ. 300 బిలియన్లు) పెంచాలని యోచిస్తోంది.

Warangal Special Bus: వరంగల్ నుంచి వివిధ పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు

ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Bael Patra Benefits: శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో తెలుసా?

హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలు వివిధ ఆకుల వినియోగంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

US Tariffs: కెనడా,మెక్సికోలపై 25% టారిఫ్‌లు.. మార్చి 4 నుంచి అమల్లోకి.. 

అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాలను (USA Tariffs) విధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేసిన విషయం తెలిసిందే.

Sexual Abuse: ఫ్రాన్స్‌లో 300 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన మాజీ సర్జన్‌

ఒక వైద్యుడి బాధ్యత రోగులను నయం చేయడమే కాని, ఆయన కీర్తిని మసకబార్చేలా మానవత్వాన్ని కోల్పోయాడు.

Aaqib Javed: పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డులో ప్రకంపనలు.. కోచ్‌ అకిబ్‌పై వేటు?

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీగా ఓడి టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించడం ఆ దేశ క్రికెట్‌ బోర్డులో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

Visakhapatnam: విశాఖ ఉక్కులో వీఆర్‌ఎస్‌ అమలుపై వివాదం 

విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) అమలు విషయంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (డీపీఈ) మార్గదర్శకాలను విస్మరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Maha Kumbh: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. 15,000 మంది పారిశుధ్య కార్మికులతో క్లీన్‌నెస్ డ్రైవ్‌.. 

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Telangana Tourism: టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక దేశీయ పర్యాటకుల సందర్శనతో రికార్డు 

హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంగా వెలుగొందుతున్న గోల్కొండ కోట, చార్మినార్‌లు పర్యాటక రంగంలో విశేష గుర్తింపును పొందాయి.

Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం 

నాగార్జునసాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు ముందుగా సమావేశమై, నీటి అవసరాలను ముందు పక్కాగా తేల్చాలి.

Trump-Musk: మస్క్‌కు జవాబు ఇవ్వకపోతే.. ఉద్యోగులకు వేటు తప్పదు: 'మెయిల్‌' డిమాండ్‌కు ట్రంప్‌ మద్దతు 

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

SLBC tunnel collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి 72 గంటలు (మూడు రోజులు) పూర్తయినప్పటికీ, సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు.

Virat Kohli: అదే నా వీక్నెస్ గా మారింది: విరాట్‌ కోహ్లి

పేలవ ఫామ్‌ను అధిగమిస్తూ విరాట్‌ కోహ్లీ తన అద్భుతమైన శతకంతో ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్‌ ఔట్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా 6వ మ్యాచ్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.

Earthquake today: బంగాళాఖాతంలో భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు 

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.