LOADING...

03 Mar 2025


Supreme Court: భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు ఆర్థం చేసుకోవాలి : సుప్రీం కోర్టు

భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: అంధులకు న్యాయ సేవలో చోటు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

న్యాయ సేవలో చేరాలనుకునే దృష్టిలోపం ఉన్నవారికి సుప్రీం కోర్టు పెద్ద ఊరటనిచ్చింది.

PM Modi:మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ  

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL) సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

International Women's Day 2025: అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళలు వీరే..! 

అంతరిక్ష పరిశోధనలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) అగ్రగామిగా పేరొందింది.

Mercedes-Benz: 2027 నాటికి 22 కొత్త కార్లు విడుదల చేయనున్న మెర్సిడెస్-బెంజ్

ప్రసిద్ధ జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ రాబోయే రెండేళ్లలో విస్తరించేందుకు ప్రణాళికను రూపొందిస్తోంది.

Hometown web series : ఏప్రిల్ 4న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'హోం టౌన్' వెబ్ సిరీస్!

తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Cancer Patients: క్యాన్సర్ బాధితులకు శుభవార్త.. 3 నెలల్లో 5 మంది రోగులను నయం చేసిన వ్యాక్సిన్‌..!  

హాంకాంగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు విప్లవాత్మక పరిష్కారంగా మారనున్న CAR-T ఇంజెక్షన్ గురించి వెల్లడించారు.

International Womens Day: కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక కథ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు దీని గురించి సందేశాలు వచ్చి ఉంటాయి.

International women's day 2025: భారతదేశాన్ని గర్వపడేలా చేసిన వీరనారిమణులే వీరే!

ప్రతేడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటారు. 1908లో ప్రారంభమైన ఈ వేడుకలకు ఐక్యరాజ్య సమితి 1975లో అధికారిక గుర్తింపు ఇచ్చింది.

Navratna Status: నవరత్న హోదా పొందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం రైల్వేకు చెందిన రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది.

Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,119 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, కొంతసేపటికి నష్టాల్లోకి మళ్లాయి.

Ranveer Allahbadia: యూట్యూబర్‌ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట

'ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌' వేదికపై యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

USA: ఉత్తర, దక్షిణ కరోలినాలో భయానక కార్చిచ్చు.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు 

అమెరికాలోని ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ కార్చిచ్చు విస్తరించింది.

IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా అంజిక్యా రహానే

ఐపీఎల్ 2025 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.

Sunita Williams: 9 నెలల తరువాత భూమికి సునీతా విలియమ్స్.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసా? 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే తేదీని నాసా అధికారికంగా ప్రకటించింది.

TG Govt: తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు

తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది.

SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.

AP SSC Hall Tickets : ఏపీ పదోతరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేయడం ఎలా? ...

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో వీటిని అందుబాటులో ఉంచారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 2025 మహాశివరాత్రి పండుగ రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.

Rohit Sharma: రోహిత్‌పై కాంగ్రెస్‌ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్పందించిన బీసీసీఐ 

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) గురించి కాంగ్రెస్‌ నేత శమా మహమ్మద్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్టు పెద్ద దుమారాన్ని రేపింది.

MK Stalin: త్వరగా పిల్లల్ని కనండి.. తమిళ ప్రజలకు సీఎం విజ్ఞప్తి 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Piyush Goyal: త్వరలో ప్రారంభంకానున్న భారత్-అమెరికా వాణిజ్య చర్చలు.. ఎజెండా ఏంటంటే..? 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై పరస్పర సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తామని ఇటీవల చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే.

TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! 

తెలంగాణలో బోర్డు పరీక్షలు ప్రారంభకానున్న నేపథ్యంలో విద్యాశాఖ సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది.

Women's Day 2025: మహిళామణులకు ఈ అందమైన కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండిలా!

తల్లిగా ముద్దాడి, చెల్లిగా తోడుగా నిలిచి, భార్యగా సంరక్షణగా మారి, సేవకురాలిగా అహర్నిశలు శ్రమిస్తుంది... మహిళ!

Pratima Puri: భారతదేశపు తోలి మహిళా టెలివిజన్ న్యూస్ రీడర్.. ఎవరంటే..?

ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, శ్రావ్యమైన గాత్రం, సమకాలీన పరిజ్ఞానం - న్యూస్ రీడర్ కావాలనుకునే వారికి అవసరమైన ముఖ్యమైన లక్షణాలు ఇవే.

International Women's Day 2025:మార్చి 8నే మహిళ దినోత్సవం ఎందుకు?.. ఆ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతేడాది మార్చి 8న జరుపుకుంటారు.

Madhabi Puri Buch: స్టాక్‌ మార్కెట్‌ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్‌కు తాత్కాలిక ఊరట

స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు కొంతవరకు ఊరట లభించింది.

Andhra Pradesh: ఏపీలో 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలపై కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చిందని మంత్రి అనగాని వెల్లడించారు.

Bajinder Singh: ప్రముఖ పంజాబ్ క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు 

పంజాబ్‌కు చెందిన ప్రముఖ పాస్టర్, స్వయం ప్రకటిత క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.

The Paradise Glimpse: కడుపు మండిన కాకుల కథ.. నాని 'ప్యారడైజ్' గ్లింప్స్ అదిరింది!

నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 'దసరా'తో మాస్ అవతార్‌లో అలరించిన నాని, ఇప్పుడు మరింత యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు చేస్తున్నాడు.

IPL 2025: ఐపీఎల్ 2025 కోసం KKR న్యూజెర్సీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 క్రికెట్ మహోత్సవం ఐపీఎల్-2025 (IPL-2025) రాబోతోంది.

Virat Kohli: అక్షర్‌ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. నెటిజన్లు ఫిదా!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. కివీస్‌ను 205 పరుగులకే పరిమితం చేసి గ్రూప్ Aలో అగ్రస్థానాన్ని సాధించింది.

Ola: 1,000 మంది ఉద్యోగాలను తొలగించనున్న ఓలా.. 

ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది.

Supreme Court: ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌..కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు  

సమాచార సాంకేతిక నిబంధనలను (2009) సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది.

Women's Day Special: ఉమెన్స్ డే స్పెషల్.. తెలుగు తెరపై నిలిచిపోయిన మహిళా ప్రాధాన్యత సినిమాలివే!

సాధారణంగా కమర్షియల్ సినిమాల ఫార్ములా బయటకు వెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఆలోచించడమే భయపడుతుంటారు.

Women Athletes India: భారత క్రీడారంగంలో తమదైన ముద్ర వేసిన 'మహిళా మణులు' వీరే..!

గతంలో క్రీడలు ప్రధానంగా పురుషాధిక్యతతో కనిపించేవి. కొన్ని అరుదైన ఆటలలో మాత్రమే మహిళలు పాల్గొనేవారు.

Champions Trophy: రేపటి సెమీఫైనల్ కోసం సిద్ధమైన భారత్.. పిచ్, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో చూడండి! 

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో తేలిపోనుంది.

Israel: ఇజ్రాయెల్‌-జోర్డాన్ బోర్డర్‌లో కాల్పులు.. కేరళకు చెందిన థామస్ గాబ్రియేల్ మృతి

జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

China: ట్రంప్ టారిఫ్ బెదిరింపు.. అమెరికా  వ్యవసాయోత్పత్తులపై  చైనా టార్గెట్.. గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి 

అమెరికా టారిఫ్‌లకు ప్రతిస్పందించేందుకు చైనా సన్నద్ధమైందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.

Anora: రికార్డుల మోత మోగించిన 'అనోరా'.. ఐదు అస్కార్ అవార్డులను గెలుచుకున్న మూవీ!

ఈ ఏడాది ఆస్కార్ వేదికపై అత్యంత హాట్ టాపిక్‌గా నిలిచిన సినిమా 'అనోరా'. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినా ఈ చిత్రం ఐదు విభాగాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

AP Assembly Budget Sessions: డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

Rohit Sharma: రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్‌

భారత క్రికెట్ జట్టు సారథి, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకురాలు బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు.

Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

కుంభమేళా, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాలకు హాజరు కాకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు మరింతగా ముదిరాయి.

JD Vance: జేడీ వాన్స్‌కు నిరసన సెగ.. ఉక్రెయిన్‌ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించిన అమెరికన్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

Trump-Putin: పుతిన్ కంటే అక్రమ వలసదారులే పెద్ద ముప్పు.. ట్రంప్ పోస్టు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

upcoming telugu movies:ఈ వారంలో ఓటీటీలో 11 కొత్త సినిమాలు.. ఇక థియేటర్లలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా! 

మార్చి నెల మొదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల సమయం కావడంతో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్‌లు కావడం లేదు.

IND vs AUS : టీమిండియాపై గెలుపొందేందుకు ఆసీస్ సూపర్ స్ట్రాటజీ.. రంగంలోకి కొత్త ఆల్‌రౌండర్

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 కీల‌క ద‌శ‌కు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్త‌య్యాయి. సెమీఫైన‌ల్స్‌కు భార‌త్, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు క్వాలిఫై అయ్యాయి.

Gut Health: వేసవికాలంలో పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

వేసవి రాగానే మన జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది చల్లని పానీయాలు, కోలాలు, స్ట్రీట్ ఫుడ్స్ వంటివాటిపై ఆధారపడతారు.

Rebal Star : ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీ .. ఉగాది కానుకగా అనౌన్స్‌మెంట్?

'బాహుబలి' తర్వాత ప్రభాస్ లైన్‌అప్ చూస్తే, ఎప్పుడు ఎవరితో ఏ జానర్‌లో సినిమా చేస్తాడో ఊహించలేం.

TTD: తిరుమలలో కాలినడక మార్గాలు,ఘాట్ రోడ్లలో ప్రయాణించేవారికీ.. టీటీడీ గుడ్‌న్యూస్‌ 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను పెంపొందించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది.

Oscar 2025: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన 'ఐ యామ్ స్టిల్ హియర్' 

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకల్లో ఆస్కార్ ఒకటి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడమీ అవార్డుల విజేతలను ప్రకటించారు.

Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!

అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన ఐకానిక్‌ టవర్ల పనులపై ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. ఐదు టవర్ల నిర్మాణాన్ని ఐదేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభించేందుకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.

Himani Narwal: కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య.. నిందితుడిని అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు 

హర్యానాలో కాంగ్రెస్‌ నాయకురాలు హిమాని నర్వాల్‌ దారుణంగా హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.

Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ సూచీలు..

గతవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో కొంత స్థిరత్వం సాధించాయి.

Bitcoin : ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ 95,000 డాలర్లను దాటింది!

అగ్రరాజ్యాన్ని ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాపిటల్‌గా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

Oscar 2025: ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ.. ఉత్తమ నటి మైకీ 

యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

AA23 : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో తమిళ హీరో..?

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ అల్లు అర్జున్‌కు మరో తిరుగులేని విజయాన్ని అందించింది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్లను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..? ప్రజల్లో పెరుగుతున్న అయోమయం!

కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

Oscar 2025: 'అనుజ'కు నిరాశ.. ఆస్కార్‌లో దక్కని చోటు

97వ ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో 'అనూజ' (Anuja) మాత్రమే భారత్‌ నుంచి పోటీలో నిలిచింది.

World Wildlife Day 2025: ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం.. ప్రాముఖ్యత, చరిత్ర ఇదే..!

అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Zelenskyy: ట్రంప్‌తో డీల్‌కూ సిద్ధమే.. జెలెన్‌స్కీ "కృతజ్ఞత" వీడియో 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య ఇటీవల మీడియా ఎదుట జరిగిన వాగ్వాదం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

PM Modi: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు.

Moon Landing: చరిత్ర సృష్టించిన 'ఫైర్‌ఫ్లై' ఏరోస్పేస్‌ సంస్థ.. చంద్రుడిపై 'బ్లూ ఘోస్ట్‌' 

అమెరికా ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌' సరికొత్త చరిత్ర లిఖించింది.

oscars 2025: ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!

సినీ ప్రపంచం అంతటా ఆస్కార్ అవార్డుల సంబరం ఉత్సాహంగా ప్రారంభమైంది.

02 Mar 2025


IND vs NZ: న్యూజిలాండ్‌పై గెలుపు.. సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న భారత్ 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో న్యూజిలాండ్‌పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది.

IND vs NZ: రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌

మధ్యప్రదేశ్ రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Thandel OTT release: నాగచైతన్య 'తండేల్' ఓటీటీలో సందడి

నాగ చైతన్య హీరోగా నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్' (Thandel) ఇటీవల భారీ విజయాన్ని సాధించింది.

Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్‌.. ఆకాశ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు 

బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Pink Forest: పాడేరులో 'పింక్ ఫారెస్ట్'.. ఉత్తరాంధ్రలో కొత్త పర్యాటక ఆకర్షణ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రాంతంలో కొత్త పర్యాటక ఆకర్షణగా 'పింక్ ఫారెస్ట్'ఉంది.

Adani: అదానీ గ్రూప్‌కు ట్రంప్ వరం? అమెరికాలో పెట్టుబడులు.. దీని వెనుక అసలు కథ ఇదేనా? 

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడుల ప్రణాళికలను మళ్లీ పునరుద్ధరిస్తోంది.

Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి నియమితులయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతుండగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Samsung Galaxy:ఏఐ టెక్నాలజీతో శాంసంగ్‌ గెలాక్సీ A56, A36, A26 లాంచ్‌ 

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ గ్లోబల్‌గా మూడు కొత్త మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.

Dilruba : 'దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి 

టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Ramadan Mubarak 2025: రంజాన్ ముబారక్! మీ ప్రియమైనవారికి ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు పంపండి!

ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర మాసాన్ని గడుపుతున్నారు.

Sunil kumar: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌

సీఐడీ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

IND vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాంట్.. బ్యాటింగ్ ఎవరిదంటే? 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.

#NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే!

వాషింగ్టన్‌లో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Robinhood : మార్చి 28 బాక్సాఫీస్‌ సమరం.. 'రాబిన్‌హుడ్‌', 'మ్యాడ్‌ స్క్వేర్‌' రిలీజ్‌కి రెడీ

టాలీవుడ్‌ హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్‌' (Robinhood). 'భీష్మ' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vidya Balan: అవి ఫేక్ వీడియోలు.. నెటిజన్లకు విద్యాబాలన్ సూచన 

సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్న తన వీడియోల గురించి బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ స్పష్టతనిచ్చారు.

Sunil Gavaskar: కివీస్‌ను ఓడించి ఆసీస్‌తోనే భారత్ సెమీస్‌ ఆడాలి: సునీల్‌ గావస్కర్ 

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Maruti Suzuki Sales : భారత మార్కెట్లో మారుతి సుజుకి హవా.. ఫిబ్రవరిలో 1.6 లక్షల కార్ల విక్రయాలు 

భారతదేశంలో మారుతీ సుజుకీకి ఎనలేని డిమాండ్ ఉంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో పోటీ పడి, కార్ల అమ్మకాల్లో తిరుగులేని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటోంది.

PM Modi: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించింది.

Zelenskyy: ఉక్రెయిన్‌-యూకే కీలక ఒప్పందం.. 3.1 బిలియన్‌ డాలర్ల రుణ సాయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వివాదం అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ యూకే పర్యటనలో కొంత ఊరట పొందారు.

Deepseek: ఏఐ విప్లవంలో డీప్‌సీక్‌ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం

చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ (Deepseek) తన విప్లవాత్మక మోడళ్లతో పరిశ్రమను షేక్‌ చేస్తోంది. వీ3, ఆర్‌1 మోడళ్ల విడుదలతో గ్లోబల్‌ టెక్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Haryana: హర్యానాలో దారుణం.. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ హత్య 

హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ (22) హత్యకు గురయ్యారు.

Posani: పోసానీ ఛాతీ నొప్పి డ్రామా.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు

సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైళ్ల అధికారులను, పోలీసులను అయోమయానికి గురిచేశారు. అనారోగ్యంగా ఉన్నానంటూ చెప్పి భయాందోళనకు గురి చేశారు.

IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్.. సెమీస్‌ ప్రత్యర్థి తేలేదీ నేడే! 

భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడిచినా లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావడం అత్యంత సవాల్‌గా మారింది.

Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం 

బొలీవియాలో శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Rushikonda: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు తాత్కాలిక రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌ పేరొందింది. అయితే తాజాగా ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది.

Amaravati: అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం

కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టిసారిస్తూ కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది.