06 Mar 2025

Coal Mine: మధ్యప్రదేశ్‌లో బొగ్గు గనిలో కూలిన పైకప్పు.. ముగ్గురు మృతి

ఓ బొగ్గు గనిలో అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో గనిలో పనిచేస్తున్న కార్మికుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

#NewsBytesExplainer: ఉక్రెయిన్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం అమెరికా ఎందుకు ఆపివేసింది? యుద్ధంపై ప్రభావం ఎలా ఉంటుంది?

ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. అంతకుముందు, అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో వాదన తర్వాత, ట్రంప్ ఉక్రెయిన్‌కు US సైనిక సహాయాన్ని నిషేధించారు.

Mumbai Attacks: శిక్ష నుంచి తప్పించుకునేందుకు మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కిన తహవూర్ రాణా.. భారత్‌పై ఆరోపణలు

ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో దోషిగా తేలిన తహవూర్‌ రాణా (Tahawwur Rana) తనను భారత్‌కు అప్పగించవద్దని (Extradition) అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు.

Mohammed Shami: మహ్మద్ షమీ ఉపవాసం పాటించకపోవడంపై..ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం సమాజం 

భారత క్రికెట్ స్టార్ మహ్మద్ షమీ పై ముస్లిం మత పెద్ద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

UAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!

యూఏఈలో హత్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు చేశారు.

Rajinikanth: శ్రీదేవితో లవ్‌ ట్రాక్ నడిపిన సూపర్ స్టార్ రజనీకాంత్ 

ఇండియన్‌ సినిమా ఐకానిక్‌ హీరోయిన్లలో శ్రీదేవి (Sridevi) అగ్రస్థానంలో నిలుస్తుంది.

Viral Video : రైలు నుంచి చెత్త పారబోసిన ఉద్యోగి.. వీడియో వైరల్.. స్పందించిన భారతీయ రైల్వే

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెత్త రహిత భారత్‌ను రూపొందించేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చించి స్వచ్ఛ భారత్ (Swachh Bharat)వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ,ప్రజలను స్వచ్ఛత పాటించమని ప్రోత్సహిస్తోంది.

Stock market: రెండో రోజూ లాభాల్లో సూచీలు.. నిఫ్టీ @ 22,500 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో మన మార్కెట్‌లో కొనుగోళ్లకు మద్దతు లభించింది.

Holi Color Stains: బట్టలకు,ముఖానికి ఉన్నహోలీ మరకలు  తొలగించడానికి.. ఇలా చేయండి!

దేశవ్యాప్తంగా హోలీ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. చిన్నా పెద్దా అనే భేదం లేకుండా రంగులతో ఆడుకుంటూ కలసి ఆనందిస్తారు.

SLBC tunnel collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌.. 

శ్రీశైలం ఎడమ గట్టు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 13 రోజులు గడిచినా, లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

Holi Special Songs : టాలీవుడ్ సినిమాలలోని ఈ హోలీ పాటలు వింటే డ్యాన్స్ చేయకుండా ఉండలేం.. 

హోలీ పండగ అంటే పిల్లలు, పెద్దలు అందరికీ సరదానే! దేశమంతటా రంగుల హోలీ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Happy Holi 2025: Holi Wishes : హోలీ బెస్ట్ విషెస్ చెప్పండి ఇలా

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Team India: కేఎల్‌ రాహుల్‌ను జట్టులో స్పేర్‌టైర్‌ కంటే ఘోరంగా వాడేశారు: నవజ్యోత్ సిద్ధూ

టీమిండియాలో సైలెంట్ కిల్లర్ గా పేరొందిన కేఎల్ రాహుల్‌ (KL Rahul)ను మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పొగడ్తలతో ముంచెత్తాడు.

Pakistan Gold Discovery: పాకిస్థాన్ పసిడిమయం.. సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు..  

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని నౌషెరా ఒక వెనుకబడి ప్రాంతం. అయితే, ఇక్కడ జరిగిన పరిశోధనల్లో బంగారు నిక్షేపాలు కనుగొనడంతో ఈ ప్రాంతం ఇప్పుడు బంగారు భూభాగంగా మారిపోయింది.

Harvard scientist: దేవుడు ఉన్నాడు..గణిత సూత్రంతో దేవుడి ఉనికి కనుగొనే ఛాన్స్.. శాస్త్రవేత్త సంచలన పరిశోధన...

దేవుడు ఉన్నాడా లేదా? ఉంటే ఎక్కడ ఉంటాడు? ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమవడం సహజమే.

YouTube Premium Lite: యూట్యూబ్‌లో వీడియోలను ప్రకటనలు లేకుండా చూసేందుకు.. యూట్యూబ్‌ ప్రీమియం లైట్‌  

గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ (YouTube) తన ప్రీమియం వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Holi Festival: హోలీ ఆడుతున్నప్పుడు మీ కళ్లలో రంగులు పడితే.. ఇలా కాపాడుకోండి!

హోలీ రోజున రంగుల ఉత్సవంలో అందరూ మునిగిపోతారు. అయితే, రంగులను వేస్తున్నప్పుడు అవి హానికరమైనవా లేదా అనే విషయాన్ని పెద్దగా ఆలోచించరు.

Organic Holi Colours : హోలీకి ఇంట్లోనే పూలతో సహజ రంగుల తయారీ.. 

హోలీ పండుగ సమీపిస్తోంది! ఈ రంగుల వేడుకలో రసాయన రంగుల వాడకాన్ని నివారించాలన్న ప్రచారం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది.

HBD Janhvi Kapoor: 'RC 16' నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

AP High Court: పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట.. ఆ కేసులలో కీలక ఆదేశాలు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) కీలక ఊరట లభించింది.

Tesla: ముంబై షోరూమ్ కోసం టెస్లా నెలకు ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా..?

టెస్లా (Tesla) భారత మార్కెట్‌లోకి ప్రవేశించనున్న విషయం తెలిసిందే.

Ram : యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో రామ్ పోతినేని..? 

మన టాలీవుడ్ యంగ్, టాలెంటెడ్ హీరోలలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు.

India vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని భారత్ అధిగమించగలదా? 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌ వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

IRCTC: ఐఆర్సీటీసీ స్పెషల్ సర్వీస్.. లైఫ్ లో ఒక్కసారైనా ఎక్కాల్సిందే.. 

రైలు ప్రయాణికులకు రాజకీయ లగ్జరీ అనుభూతిని అందించేందుకు ఐఆర్సీటీసీ కొత్త ప్రత్యేక సర్వీసును ప్రారంభిస్తోంది.

SLBC tunnel Collapse: ఉబికివస్తున్న నీరు.. 13 రోజులైనా జాడలేని మృతదేహాలు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ఉద్ధృతంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా,వారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

South Korea: దక్షిణకొరియా సైనిక శిక్షణలో అపశ్రుతి.. సొంత పౌరులపై బాంబులు

దక్షిణ కొరియాలో గురువారం నిర్వహించిన సైనిక శిక్షణలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Rohit Sharma: ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలంటే రోహిత్‌లా దూకుడుగా ఆడాలి: సునీల్ గావస్కర్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ఆటతీరుపై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఖండించాడు.

Womens Day Special: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టిన అందగత్తెలు వీరే!

హీరోయిన్లు తమ ప్రతిభతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

Telangana: విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు

తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరల మార్పును పరిశీలిస్తోంది.

Summer: మార్చి మొదటి వారంలోనే వడగాలుల దడ.. రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

మార్చి తొలి వారంలోనే భయపెట్టే స్థాయిలో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.

Rajasthan Governor: న్యూటన్ కంటే ముందే వేద గ్రంథాలలో గురుత్వాకర్షణ: రాజస్థాన్ గవర్నర్

రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.1687లో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని(Theory of Gravity)గుర్తించడానికి చాలా ముందే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని తెలిపారు.

USA: భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం.. కీలక వాణిజ్య చర్చలు ప్రారంభం 

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆటో మొబైల్ రంగంపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

Healthy drinks: మండే ఎండల్లో శరీరాన్ని ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంచే చల్లటి పానీయాలివే! 

వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మరో మూడు నెలల పాటు భీకరమైన ఎండలు ఉండబోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Sourav Ganguly: నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌ 'ఖాకీ 2'లో సౌరభ్‌ గంగూలీ.. వైరలవుతోన్న పిక్‌!

భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Stock Market : లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి.

Ration Cards: కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్.. డేట్ ఫిక్స్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది.

Trump: హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌, బందీలను విడుదల చేయండి..ఇదే మీకు చివరి అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

IIT Madras: మిస్సైళ్ల దాడికీ ఈ గోడలు కూలవు.. బలమైన నిర్మాణ వ్యవస్థపై ఐఐటీ మద్రాస్‌ పరిశోధన 

యుద్ధాల సమయంలో ఉగ్రవాద దాడులు భారీ స్థాయిలో జరుగుతాయి. అత్యధిక వేగంతో దూసుకువచ్చే మిస్సైళ్లు భవనాలను ఢీకొట్టి గోడలను ఛిద్రం చేస్తాయి.

CM Chandrababu: భూకబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు వినతి 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీలను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.

Iran: హిజాబ్‌కు వ్యతిరేంగా పాట.. ఇరాన్‌లో గాయకుడికి 74 కొరడా దెబ్బల శిక్ష

ఇరాన్‌లో (Iran)మరోసారి హిజాబ్ అంశం కలకలం రేపుతోంది.హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన గాయకుడికి 2023లో శిక్ష విధించారు.

S Jaishankar: భారత్‌-అమెరికా సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తున్నందున, ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీ ప్రతీకార సుంకాలను అమలు చేయనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Hamas-US: అమెరికా బందీల విడుదల కోసం హమాస్‌తో వైట్‌హౌస్ రహస్య చర్చలు 

గాజాలో హమాస్ చెరలో ఉన్న అమెరికా పౌరుల విషయంలో వైట్ హౌస్ రహస్యంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు..

మార్చి నెల ప్రారంభమైంది. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Amarnath yatra: జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర దర్శనానికి సంబంధించి ఈ సంవత్సరం జరిగే అమర్‌నాథ్‌ యాత్ర తేదీలు ఖరారయ్యాయి.

05 Mar 2025

NZ vs SA: సౌతాఫ్రికాపై గెలుపు.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న న్యూజిలాండ్

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది. సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Donald Trump: ట్రంప్‌ షాకింగ్‌ ప్రకటన.. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌గా 13 ఏళ్లు కుర్రాడు నియామకం

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనంగా మారుతోంది.

Avalanche: భారీ హిమపాతంతో నిండిపోయిన జమ్ము.. వైరల్ అవుతున్న వీడియో

జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో బుధవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Kamal Haasan: త్రిభాషా విధానంపై కమల్ హాసన్‌ ఫైర్‌... డీఎంకే మద్దతుగా కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై అధికార డీఎంకే, కేంద్రంలోని బీజేపీ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది.

UP Assembly:యూపీ అసెంబ్లీలో గుట్కా నిషేధం.. స్పీకర్‌ కీలక ఆదేశం!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తిని కార్పెట్‌పై ఉమ్మివేయడం వివాదాస్పదంగా మారింది.

Stock market: ఆసియా మార్కెట్ల ప్రభావం.. భారీ లాాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ భారీ లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లో సానుకూలతను తీసుకొచ్చాయి.

Singer Kalpana: ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన

తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, కుమార్తె దయ ప్రసాద్‌తో చదువు విషయంలో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్రలేకపోవడంతో అధికంగా నిద్ర మాత్రలు తీసుకున్నానని కల్పన స్పష్టం చేశారు.

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు.. ఈసారి ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా, ఫైనల్లోకి ప్రవేశించింది.

Sunita Williams: భూమి చేరే తేదీపై స్పష్టత లేదు.. సునీతా విలియమ్స్ భావోద్వేగ వ్యాఖ్యలు

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన మూడో అంతరిక్ష ప్రయాణంలో దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

KL Rahul: భావోద్వేగంతో కేఎల్ రాహుల్‌ను కౌగిలించుకున్న అభిమాని.. ఓదార్చిన క్రికెటర్ (వీడియో)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి, అజేయంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది.

ABC Juice: ఏబిసి జ్యూస్ 30 రోజులు తాగండి.. మీ శరీరంలో జరిగే మార్పులు గమనించండి 

ఏబిసి జ్యూస్ రుచికరమైన, తేలికగా తయారు చేసుకోవచ్చే హెల్తీ డ్రింక్. ఇది ఆపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి తయారు చేసే ఓ పోషకాహార జ్యూస్.

Womens Day Special Tour: సన్, సాండ్, ఫన్.. మీ గర్ల్ గ్యాంగ్‌తో ఈ ప్రదేశాలను చూడడం మిస్ అవొద్దు!

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి అద్భుతమైన ట్రిప్ లొకేషన్లు!

Apple iPad Air: యాపిల్‌ కొత్త ఐప్యాడ్‌లు లాంచ్‌.. మార్చి 21 నుంచి విక్రయాలు!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ (Apple) రెండు కొత్త ఐప్యాడ్‌లను విడుదల చేసింది.

Chitturi Venkateswara Rao: ఏపీలో విషాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.

Earthquake: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత

భారత్-మయన్మార్ సరిహద్దులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.

Naga Babu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ తరఫున కొణిదెల నాగబాబు అభ్యర్థిగా ఖరారయ్యారు.

MK Stalin: కేంద్ర కార్యాలయాల్లో హిందీ ఉండకూడదు : కేంద్రానికి స్టాలిన్ స్పష్టం

జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం-తమిళనాడు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

Steve Smith: టీమిండియాతో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవన్ స్మిత్ క్రికెట్ ప్రేమికులకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Canada-USA: ట్రంప్‌ టారిఫ్‌లపై కెనడా కౌంటర్.. స్టార్‌లింక్‌ డీల్ రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్రదేశాలు, ప్రత్యర్థి దేశాలు అనే తేడా లేకుండా అందరిపైనా సుంకాల (US Tariffs) భారం మోపుతున్నారు.

AP Assembly: ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పోరాటం చేస్తోంది. ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Virat Kohli: జట్టు విజయమే ప్రాధాన్యం.. రికార్డుల గురించి ఆలోచించను: కోహ్లీ

విరాట్ కోహ్లీ పేరు చెబితేనే ప్రపంచ క్రికెట్‌లో ఓ శక్తివంతమైన ఆటగాడు గుర్తొస్తాడు. లక్ష్యం ఎంత పెద్దదైనా వెనక్కి తగ్గని ధీశాలి.

Laila OTT: ఆహాలో 'లైలా'.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన సంస్థ

లేడీ గెటప్‌లో కనిపించిన విశ్వక్ సేన్ నటించిన 'లైలా' చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

USA: అమెరికా ఇక తగ్గేదే లే.. యూఎస్ కాంగ్రెస్‌లో ట్రంప్‌ తొలిప్రసంగం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలలు పూర్తి అవుతోంది ఈ వ్యవధిలోనే ఆయన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకం చేసి, వాటిని అమల్లోకి తీసుకువచ్చారు.

Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా స్పందించారు.

Ra Raja: ఆర్టిస్టులు కనిపించకుండా విభన్న ప్రయోగం.. 'రా రాజా' మార్చి 7న రిలీజ్

సినిమాలో ఆర్టిస్టుల ముఖాలు చూపించకుండా, కథ, కథనాల మీదే నడిపించడం మామూలు సాహసం కాదు.

Hawaii volcano: హవాయిలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 165 అడుగుల వరకు ఎగసిపడుతున్న లావా! 

అమెరికాలోని హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 అడుగులకుపైగా లావా ఎగసిపడుతోంది.

Stock Market: స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోకి.. నిఫ్టీ 22,200 మార్క్‌ దాటింది!

దేశీయ స్టాక్‌ మార్కెట్ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా నష్టాలను అనుభవించాయి.

Active Andhra: క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లోనూ మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది.

Pakistan: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి

వాయవ్య పాకిస్థాన్‌లోని బన్నూ పట్టణంలోని సైనిక కంటోన్మెంట్‌పై మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

AP: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు సూపర్ ఛాన్స్.. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

నగరాలు, పట్టణాల్లో ర్యాపిడో, ఓలా, ఉబర్‌ వంటి రైడ్‌ సేవలు అందుబాటులో ఉన్నా, వీటిని నడిపేవారు ఎక్కువగా పురుషులే కావడంతో మహిళలు ప్రయాణించేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు.

Singer Kalpana: సింగర్ కల్పన్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. పరిస్థితి నిలకడగా ఉంది 

గాయని కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేర్చారు.