09 Mar 2025
IND vs NZ : న్యూజిలాండ్‌పై సూపర్ విక్టరీ.. ఛాంపియన్ ట్రోఫీ టీమిండియాదే
భారత జట్టు చరిత్రను సృష్టించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.
Garimella Balakrishna Prasad: టీటీడీ ప్రముఖ ఆస్థాన సంగీత విద్వాంసుడు కన్నుమూత
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ (76) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
IND vs NZ: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
Hyundai: హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు.. ఏకంగా రూ. 55,000 వరకు డిస్కౌంట్!
కంఫర్ట్‌బుల్ జర్నీ కోసం ఎక్కువ మంది కారునే ఎంచుకుంటారు. సొంతకారు కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!
Canada PM: కెనడా కొత్త ప్రధాని ఎవరు..? కొత్త ప్రధాని ఎంపికకు నేడే ఓటింగ్!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ఈ జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
TG GOVT: నేతన్నలకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వ ఉత్తర్వులు!
చేనేత వృత్తిని నమ్ముకుని జీవించే నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన చేనేత రంగానికి కాంగ్రెస్ సర్కారు అండగా నిలుస్తుందని స్పష్టంచేసింది.
Elon Musk: స్టార్ లింక్ సేవలు నిలిపేస్తే.. కీవ్ సేనలు కుప్పకూలుతాయ్ : ఎలాన్ మస్క్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi-Sreeleela: 'విశ్వంభర' సెట్లో శ్రీలీల సందడి.. చిరంజీవి చేతుల మీదుగా ప్రత్యేక కానుక
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వంభర' సెట్లో నటి శ్రీలీల సందడి చేశారు.
Ananta Das: ఒడిశా మాజీ మంత్రి కన్నుమూత
బాలేశ్వర్ జిల్లా భోగ్రాయి మాజీ మంత్రి అనంత దాస్ (85) ఆదివారం ఉదయం కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Rohit Sharma: టాస్‌లో రోహిత్ అన్‌లక్కీ.. లారా రికార్డును సమం చేసిన హిట్ మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. నేడు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్‌లో మరోసారి ఓటమి పాలయ్యాడు.
Samantha: సినీ కెరీర్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత.. ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్?
ఇండస్ట్రీలో 'కుందనపు బొమ్మ'గా పేరు తెచ్చుకున్న జెస్సీ అలియాస్ సమంత.. ఇప్పటికి తన సినీ ప్రస్థానంలో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.
PM Modi: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Upcoming IPOs: ఈ వారం ఐపీఓ క్యాలెండర్.. మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చే కంపెనీలు ఇవే!
దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు తగ్గుతోంది. ఒకప్పుడు వారానికి సగటున ఐదారు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల రూపంలో సందడి చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది.
Sunny Deol: సన్నీ డియోల్ 'జాత్' గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కథానాయకుడిగా, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జాత్'.
IND vs NZ: న్యూజిలాండ్‌తో ఫైనల్ సమరం.. టాస్ ఓడిన టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.
USA: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. బాధ్యులపై చర్యల కోసం భారత్ డిమాండ్
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినో హిల్స్‌లోని బాప్స్ స్వామినారాయణ్ మందిరంపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి దానిని దెబ్బతీశారు.
Tata Capital: టాటా క్యాపిటల్ మార్కెట్ ఎంట్రీ.. ముందుగా టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనం?
టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ (Tata Capital) తన పబ్లిక్ ఇష్యూ ప్రణాళికను ఇప్పటికే కంపెనీ బోర్డు నుంచి ఆమోదం పొందింది.
Mesentery:మానవ శరీరంలో కొత్త అవయవం ఆవిష్కరణ.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్!
మానవ శరీరంపై మనం ఇప్పటివరకు పూర్తిగా తెలుసుకున్నామని అనుకున్నాం. అయితే తాజా పరిశోధనల ద్వారా మనకు తెలియని కొత్త అవయవం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Yash: రామాయణం షూటింగ్ షురూ.. యుద్ధ సన్నివేశాల కోసం ముంబైలో భారీ షెడ్యూల్!
బాలీవుడ్‌లో రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
New York City: దట్టమైన పోగలతో నిండిపోయిన న్యూయార్క్.. గాలి నాణ్యతపై ప్రభావం
న్యూయార్క్ నగరంపై కార్చిచ్చు పొగలు అలముకున్నాయి. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్.. కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి!
కేంద్ర ప్రభుత్వం సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాదించిన రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
IND vs NZ:న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. టీమ్‌ఇండియాలో కీలక మార్పు?
దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ కోసం భారత జట్టు సిద్ధమైంది.
hindu mandir abu dhabi: అబుదాబిలో అతి పెద్ద హిందూ ఆలయం.. ప్రత్యేకతలు ఇవే!
అబుదాబి, అరబ్ దేశాల్లోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఆకాశాన్నంటిన గగనచుంబీ భవనాలు, వైభవోపేతమైన కోటలు... చెప్పాలంటే అది ఒక ప్రత్యేకమైన ప్రపంచం.
Andhra Pradesh: ఏపీలో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు.. టెండర్ల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది.
SLBC tunnel accident: ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. డీ-2 ప్రాంతంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించిన జాగిలాలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించే ప్రక్రియలో కొంత పురోగతి నమోదైంది.
IIFA Digital Awards 2025: ఘనంగా 'ఐఫా' ఓటీటీ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులు ఎవరంటే?
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. పింక్ సిటీ జైపూర్ వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.
Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.
Stock market: ట్రంప్ విధానాల ప్రభావం.. భారీ నష్టాల్లో టాప్ 100 కంపెనీల షేర్లు
ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులను గమనిస్తే, గ్రేట్ ఇండియన్ సేల్ కొనసాగుతోందనే చెప్పాలి. టాప్ కంపెనీల షేర్లు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి.
IND vs NZ: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్‌పై లుక్కేయండి!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Chhaava: తెలుగులో 'ఛావా' హవా.. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయికి!
బాలీవుడ్ నుంచి ఇటీవల విడుదలైన 'ఛావా' మూవీ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
Syria clash: సిరియాలో మళ్లీ హింసాకాండ.. 1000 మందికి పైగా మృతి
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటుతో అక్కడ మళ్లీ హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్ వర్గీయుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో వెయ్యికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
08 Mar 2025
Shakti App: 'శక్తి' యాప్ ఆవిష్కరణ.. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలు-కుకీల ఘర్షణ.. రోడ్ల మూసివేతపై ఉద్రిక్తత
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత మైయిటీ, కుకీ మిలిటెంట్లు ఆయుధాలను సమర్పిస్తున్న పరిస్థితుల్లో, కుకీలు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఐసీసీ ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా?
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి సమయం దగ్గరపడింది. టైటిల్ కోసం భారత్-న్యూజిలాండ్ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
T-72 tank: భారత్-రష్యా భారీ డీల్.. T-72 ట్యాంకుల అప్‌గ్రేడ్‌కు $248 మిలియన్ ఒప్పందం
భారత్, రష్యాతో భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏకంగా 248 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్.. ఈ నెల 20 వరకు రిమాండ్
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. విజయవాడలోని సీఎంఎం కోర్టు ఆయనకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
Delhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన (Mahila Samriddhi Yojana)ను త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.
Kishan Reddy: రూ.18,772 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు.. కిషన్ రెడ్డి ప్రకటన
ఆర్ఆర్ఆర్ (రింగురోడ్ ప్రాజెక్టు) మొత్తం అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Vimal pan masala: విమల్ పాన్ మసాలా వివాదం.. బాలీవుడ్ స్టార్లకు నోటీసులు
జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (GIP) బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు JB ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
PM Modi: మహిళా సాధికారతే నా అసలైన సంపద: ప్రధాని మోదీ
గత పదేళ్లుగా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Credit score: సాఫ్ట్ ఎంక్వైరీ vs హార్డ్ ఎంక్వైరీ.. రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివే!
బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే, తక్కువ వడ్డీకే లోన్ దొరకాలంటే మెరుగైన క్రెడిట్ స్కోరు తప్పనిసరి.
Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్‌లో సిద్ధమవుతున్నాయి.
Heatwave: తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలి! హీట్‌వేవ్ నుంచి రక్షించుకునేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఇప్పటికే హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వేడి ప్రభావం నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Mohammed Shami: 'మూర్ఖుల మాటలను పట్టించుకోవద్దు'.. షమీకి బాలీవుడ్ లెజెండ్ సపోర్ట్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కొత్త వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Lalit Modi: వనౌట్ పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీ.. ఆ దేశ ప్రత్యేకతలు ఏమిటి?
ఇప్పుడు అందరి దృష్టి పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశం 'వనౌటు' (Vanuatu)పై కేంద్రీకృతమైంది.
WhatsApp: వాట్సాప్ చాట్‌ను అన్‌లాక్ చేయడం ఎలా? ఇలా ట్రై చేయండి!
వాట్సాప్ అనే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో చాట్ లాక్ సౌకర్యం అందుబాటులో ఉంది. దీని సాయంతో మీరు గోప్యమైన సమాచారాన్ని ఇతరులకు బహిర్గతం కాకుండా కాపాడుకోవచ్చు.
Chhaava: రూ.500 కోట్ల క్లబ్‌లో 'ఛావా'.. తెలుగులోనూ భారీ కలెక్షన్లు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' సినిమా రికార్డులను బద్దలుగొడుతోంది.
Sonakshi Sinha : టాలీవుడ్‌లోకి సోనాక్షి సిన్హా గ్రాండ్ ఎంట్రీ.. 'జటాధర' ఫస్ట్ లుక్ విడుదల!
బాలీవుడ్ నటి 'సోనాక్షి సిన్హా' త్వరలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.
Ultraviolette Tesseract: అల్ట్రావయలెట్ టెసెరాక్ట్ ఈవీ స్కూటర్‌కు భారీ డిమాండ్.. 48 గంటల్లో 20వేల ప్రీ బుకింగ్‌లు!
విద్యుత్ మోటార్‌సైకిళ్ల తయారీలో ప్రత్యేకత చూపిస్తున్న స్టార్టప్ సంస్థ అల్ట్రావయలెట్ తన తొలి ఈవీ స్కూటర్ టెసెరాక్ట్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.
Canada: టొరంటో పబ్‌లో కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు
కెనడాలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. టొరంటో నగరంలోని ఓ పబ్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
IND vs NZ Final:ఫైనల్ సమరం రేపే.. భారత్ vs న్యూజిలాండ్ జట్ల ప్రాక్టీస్ వేగవంతం!
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో మెరుగైన ప్రణాళికలు రచిస్తోంది.
Ranya Rao: బంగారం అక్రమ రవాణా.. నటి రన్యారావు శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Kamala Harris: గవర్నర్ రేసులో కమలా హారిస్.. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త వ్యూహం?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Chiranjeevi: ఆ బాధ మరచిపోలేను.. కంటతడి పెట్టుకున్న చిరంజీవి
మెగా ఉమెన్స్ పేరుతో విడుదలైన స్పెషల్ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Karnataka: ఉమెన్స్ డే రోజున కర్ణాటకలో దారుణ ఘటన.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై గ్యాంగ్‌రేప్!
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళా పర్యాటకురాలు, హోమ్‌స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడింది.
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ దూరం!
వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
Cop Slaps Boy: సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు!
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ జరిగింది.
Kiara Advani : రెండేళ్లు సినిమాలకు గుడ్‌బై.. స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్!
ఇటీవల కథానాయికల ఆలోచన విధానంలో భారీ మార్పు కనిపిస్తోంది. కెరీర్ పీక్‌లో ఉన్నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెళ్లి, పిల్లల విషయంలో ముందడుగు వేస్తున్నారు.
Falcon Scam: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక మలుపు.. హైదరాబాద్‌లో ఫ్లైట్‌ను సీజ్ చేసిన ఈడీ
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సీజ్ చేశారు.
Andhra Pradesh: ఉన్నత విద్యలో మార్పులు.. డిగ్రీ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా పీజీ అవకాశం!
దేశంలో మూడో వంతు మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ ఆచార్య మామిడాల జగదీశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Donald Trump: ఉక్రెయిన్ కంటే రష్యాతో డీల్ చేయడం చాలా సులభం : ట్రంప్
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కోను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.