12 Mar 2025

Syed Abid Ali : భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత 

భారత మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ (83) బుధవారం మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన అబిద్‌ అలీ అమెరికాలో తుదిశ్వాస విడిచారు.

Vijaysai Reddy: జగన్ చుట్టూ కోటరీ..అందుకే పార్టీకి దూరం: విజయసాయిరెడ్డి 

వై.ఎస్.జగన్ చుట్టూ కోటరీ ఉందని, అదే కారణంగా తాను ఆయనకు దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Cognizant bonus letters: కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్ లేఖలు.. ఈ ఏడాది వేతన పెంపు ఎప్పుడంటే?

ప్రసిద్ధ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు సంబంధించి లేఖలను పంపించడం ప్రారంభించింది.

AP News: ముంబయి నటి వేధింపుల కేసు.. ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌

ఏపీ ప్రభుత్వం ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగించింది.

Starlink:స్పేస్‌ఎక్స్‌తో జట్టు కట్టినఎయిర్‌టెల్,జియో .. భారత్‌కి ఏం లాభం, ధరలు ఎలా ఉంటాయి..? 

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌-X తో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Holi Special Snack Recipes:ఈ ఒక్క పిండితో ఐదు రకాల రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.. 

సంవత్సరం పొడవునా ఎదురుచూసిన హోలీ పండుగకు ఇంకొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది.

Varun Chakaravarthy: వరుణ్‌ చక్రవర్తి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా ట్రంప్‌ కార్డు వరుణ్‌ చక్రవర్తి గూర్చి అంతటా చర్చ నడుస్తోంది.

Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను ప్రభావితం చేశాయి.

OM Beach: ఓం ఆకారంలో ఉండే భారతదేశంలోని ఈ బీచ్.. తప్పక సందర్శించండి!

బీచ్‌లను ప్రేమించే వారు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో,ఎక్కువ మంది బీచ్‌ల సమీపంలోని ప్రదేశాలకు వెకేషన్‌ కోసం వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.

IPL: వంద దాటిన సెంచరీలు: ఐపీఎల్‌లో శతకాలు బాదిన లెజెండరీ ఆటగాళ్లు వీరే! 

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు.. లలిత్ మోడీ. ఈ మెగా లీగ్ సృష్టికర్త ఆయనే.

AP High court: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.

ICC Rankings: ఐసీసీ ర్యాంకులొచ్చేశాయ్‌.. అదరగొట్టిన భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లు 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడిన సంగతి తెలిసిందే.

 Holi 2025: హోలీ రంగుల నుంచి గోళ్లను ఇలా కాపాడుకోండి!

హోలీ పండుగ ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా ఉంటుంది. అయితే, రంగులు గోళ్ళలోకి చేరి ఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశముంది.

Organic Holi Colours at Home: కెమికల్స్ లేని హెలీ రంగులను ఇంట్లోనే మీరే తయారు చేసుకోండిలా!

హోలీ అంటే రంగుల పండుగ. ఈ ప్రత్యేకమైన రోజు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ముఖ్యంగా బావా-మరదల్లు, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

Summer Travel:గిర్ నేషనల్ పార్క్ కి వెళ్ళడానికి..ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ? 

అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న సింహాలు,పులులను దగ్గరగా చూసే కోరిక చాలామందికి ఉంటుంది.

Yogi Adityanath: నేపాల్‌లో రాచరిక అనుకూల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటో  ఎందుకు వివాదాస్పదమైంది..?

నేపాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పై తీవ్ర చర్చ జరుగుతోంది.

Chandrababu: అదే జరిగితే.. 75 మంది మహిళలు అసెంబ్లీకి: చంద్రబాబు

తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను కేంద్రబిందువుగా ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపేర్కొన్నారు.

BYD Cars: అప్‌డేట్ ఫీచర్లతో మార్కెట్లో హల్చల్ చేస్తున్న BYD కార్లు

చైనా కార్ల తయారీ దిగ్గజం BYD 2025 నాటికి భారత మార్కెట్‌లో తన రెండు ప్రధాన ఎలక్ట్రిక్ కార్లు BYD సీల్, BYD అట్టో 3 మోడళ్లను నవీకరించింది.

Gold Purity Test: బంగారం స్వచ్ఛతను ఇంట్లో ఎలా తనిఖీ చేయాలి? 

విలువైన లోహాలలో బంగారం ప్రముఖమైనది. ఇది సంపదకు, ప్రతిష్ఠకు సూచికగా మారింది.

Thermal Power: మంచిర్యాల వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్ కేంద్రం.. భెల్‌తో సింగరేణి ఒప్పందం

మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి భెల్‌ (BHEL)తో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన

రాష్ట్రంలోని కాలువలపై సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందుతున్నాయి,తద్వారా జలవనరుల శాఖ ఆర్థికంగా మరింత స్థిరపడే అవకాశముంది.

IMD Warning: పలు రాష్ట్రాలకు ఐఎండీ అతి భారీ వర్ష సూచన

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది.

Kartik Aaryan-Sreeleela: కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌ వార్తలు.. హీరో త‌ల్లి ఏమందంటే.!

బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan),నటి శ్రీలీల (Sreeleela) డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ఇటీవలి రోజుల్లో బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Rapido: ఫుడ్‌ డెలివరీ విభాగంలోకి.. ప్రముఖ క్యాబ్‌ బుకింగ్‌ సేవల సంస్థ 

ఫుడ్ డెలివరీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇష్టమైన ఆహార పదార్థాలను కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరవేస్తుండడంతో ఈ సేవలకు ఆదరణ మరింత పెరుగుతోంది.

Ricky Ponting: రోహిత్‌ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడాలి :ఆస్ట్రేలియా మాజీ 

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ఫామ్‌, భవిష్యత్‌పై వచ్చిన విమర్శలకు ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy)తో గట్టి సమాధానం ఇచ్చాడు.

Holi 2025: హోలీ పండుగ సమయంలో నీటిని ఆదా చేసే చిట్కాలు

హోలీ పండుగ మన ఆనందాన్ని పెంచే రంగుల పండుగ. కానీ, ఈ సందర్భంగా ఎక్కువ నీటిని వృథా అవ్వడం సాధారణంగా కనిపిస్తుంది.

Holi Special: హోలీ రోజున మేనమామల ప్రేమకు ప్రతీకగా.. ప్రత్యేక సంప్రదాయానికి విశేష ప్రాధాన్యత

హోలీ వచ్చిందంటే రంగుల హంగామా తప్పనిసరి. అయితే, కర్ణాటకలోని బీదర్, తెలంగాణలోని కంగ్టి, పిట్లం ప్రాంతాల్లో ఈ పండుగకు తోడు ఒక ప్రత్యేక సంప్రదాయం ప్రాచుర్యం పొందింది.

Holi And Kajjikayalu: హోలీ రోజున తినే కజ్జికాయలు టర్కీ నుంచి మన దేశానికి ఎలా వచ్చింది?

హోలీ పండుగ రాగానే, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గుజియా అనే స్వీట్లు విపరీతంగా అమ్ముడవుతాయి.

India-US Tariffs: అమెరికా ఆల్కహాల్‌ సహా కొన్ని ఉత్పత్తులపై భారత్‌ 150శాతం సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన శ్వేతసౌధం 

భారత్‌ సహా అనేక దేశాలపై భారీ ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన గందరగోళాన్ని పెంచింది.

Holi 2025: భారతదేశంతో పాటు హోలీని కూడా జరుపుకునే దేశాలు ఇవే..!

భారతదేశంలో హోలీ రంగుల సంబరాలు మొదలయ్యాయి. ఈ ఉత్సాహభరితమైన పండుగను మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

RC 16 : బూత్ బంగ్లాలో బుచ్చిబాబు'RC 16' షూటింగ్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం RC16.

US: మోసపూరిత కాల్స్‌పై.. అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక 

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక కీలక అడ్వైజరీ విడుదల చేసింది.

Cherlapally railway station: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. చర్లపల్లి నుంచి మరో నాలుగు రైళ్లు: దక్షిణమధ్య రైల్వే 

దక్షిణ మధ్య రైల్వే మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం,సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి నడిచే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చాలని నిర్ణయించారు.

IPL 2025: నాకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వండి.. వైరల్‌ అవుతున్న యుజ్వేంద్ర చాహల్‌ పోస్టు

గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

JD Vance: త్వరలో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్  

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారని సమాచారం.

JioSpace-starlink: 'స్టార్‌ లింక్‌'తో జట్టు కట్టిన జియో.. త్వరలో భారతదేశంలో ప్రారంభం  

భారతదేశంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి రిలయన్స్ జియో ఎలాన్ మస్క్ స్పేస్-X తో చేతులు కలిపింది.

Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్‌.. ఎంపీల వినతికి స్పీకర్‌ అనుమతి 

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు ప్రత్యేకంగా పండించే అరకు కాఫీని పార్లమెంట్‌లో ఎంపీలకు అందుబాటులోకి తేవడానికి తొలి అడుగుగా,సమావేశాల సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేయడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారు.

Sheikh Hasina:షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ.. ఆస్తుల సీజ్‌కు న్యాయస్థానం ఆదేశం 

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Rajiv yuva vikasam: రూ.6 వేల కోట్లతో రాజీవ్‌ యువ వికాసం.. జూన్‌ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

రాష్ట్రంలో ఐదులక్షల మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు రూ.6వేల కోట్లు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Trump Buys Tesla car: టెస్లా కారును కొనుగోలు చేసిన  ట్రంప్..  ఇచ్చిన మాట ప్రకారం కారు కొన్న అమెరికా అధ్యక్షుడు 

అమెరికా వ్యాప్తంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్‌ శాఖ నిర్ణయాల కారణంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Ukraine: రష్యాతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఒకే.. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు 

మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.

Polavaram: పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్‌.. కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖల పచ్చజెండా

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.2,705 కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేయడానికి అంగీకరించింది.

Pakistan train hijack: పాక్‌ రైలు హైజాక్‌ ఘటన.. 16 మంది ఉగ్రవాదులు హతం, 104 మంది ప్రయాణికులు సురక్షితం 

పాకిస్థాన్ లో వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు ప్రయాణికుల రైలును హైజాక్‌ (Train Hijack) చేసిన ఘటన కలకలం రేపింది.

11 Mar 2025

PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మారిషస్‌ (Mauritius) అత్యున్నత గౌరవ పురస్కారం లభించింది.

Volkswagen ID Every1: వోక్స్‌వ్యాగన్ ఐడి ఎవ్రీ1 ఆవిష్కరణ.. ఒక్క ఛార్జ్‌తో 250KM ప్రయాణం!

వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణలో కీలక ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా చౌకైన హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ Volkswagen ID Every1ను ఆవిష్కరించింది.

Mahadhan Ravi Teja: హీరో అవుతాడనుకుంటే.. డైరెక్షన్ వైపు మళ్లిన రవితేజ కొడుకు!

రవితేజ కుమారుడు మహాధన్ రవితేజ తొలిసారిగా 'రాజా ది గ్రేట్' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Makoto Uchida: జపాన్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా.. కొత్త సీఈవోగా ఆయనే..!

ప్రఖ్యాత జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మకోటో ఉచిడా తన పదవికి రాజీనామా చేశారు.

Amaravati: అమరావతిలో మూడేళ్ల తర్వాత నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. రూ.40వేల కోట్లకు ఆమోదం

సీఆర్‌డీఏ దాదాపు 70 నిర్మాణ పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

komatireddy: హైదరాబాద్‌-మచిలీపట్నం హైవే నిర్మాణం రెండు ప్యాకేజీలుగా : గడ్కరీ ఆదేశాలు

రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అనుమతులు రెండు నెలల్లో పూర్తవుతాయని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాత ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

Airtel: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం .. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.

భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌ టెల్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

Kharge: రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రకటనపై దుమారం.. సారీ చెప్పిన ఖర్గే.. ఎందుకంటే!

రాజ్యసభలో విద్యాశాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

Gaddar Awards: మార్చి 13 నుంచి గద్దర్ అవార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డుల విధివిధానాలను ఖరారు చేసింది.

Yamaha FZ-S Fi: యమహా నుంచి హైబ్రిడ్ బైక్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

బైక్ ప్రియుల కోసం యమహా మరో అద్భుతమైన మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

PM Modi: మారిషస్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుక.. కుంభమేళా పవిత్ర జలం గిఫ్ట్ 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్‌లో పర్యటిస్తున్నారు.

KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్‌కి నూతన కెప్టెన్.. కేఎల్ రాహుల్ నిర్ణయం షాకింగ్!

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.

Baloch Militants Hijack Train: పాకిస్తాన్‌లో రైలును హైజాక్.. 120 మందికి పైగా  బందీలు.. 6 మంది సైనికులు మృతి

పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌కు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Nara Lokesh: మంగళగిరి వాసులకు లోకేష్‌ గుడ్‌న్యూస్‌.. ఎంట్రీ ఫ్రీ అంటూ కీలక ప్రకటన!

నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చే దిశగా కృషి చేస్తున్నారు.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 37 పాయింట్లతో లాభపడిన నిఫ్టీ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ముగిశాయి.

Tariff Cuts: భారత్‌-అమెరికా వాణిజ్య వివాదం.. సుంకాల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన

అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించలేదని స్పష్టం చేసింది.

Google Chrome: గూగుల్ క్రోమ్‌ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. డేటా లీక్ ప్రమాదం

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు మరో హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది.

Energy Saving Tips In Summer: ఈ సింపుల్ టిప్స్ తో వేసవిలో విద్యుత్ ఆదా చేసుకొండి 

తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు ఎక్కువవుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే లక్నో జట్టుకు గట్టి దెబ్బ.. పాస్ట్ బౌలర్ దూరం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

TGPSC Group-2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మొత్తం 783 ఉద్యోగాలకు పోటీ ఎంతంటే!

తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) మంగళవారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Rammohan Naidu: భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్‌ నాయుడు

భారతదేశంలో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య సంవత్సరానికోసారి పెరుగుతుండటంతో, ఆయా సంస్థలు విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

Javed Akhtar - Aamir Khan: దక్షిణాది హీరోలు హిందీలో రూ.700 కోట్లు రాబడుతున్నారు.. బాలీవుడ్‌ వెనుకబాటుకు కారణమేంటి? 

ఒకే రకమైన యాక్షన్‌ కథలతో విసుగు చెందిన హిందీ ప్రేక్షకులకు దక్షిణాది సినిమాలు కొత్త రుచిని అందిస్తున్నాయి.

IPL: ఐపీఎల్ 2025.. గాయాల బారినపడిన కీలక ప్లేయర్ల లిస్ట్ ఇదే!

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది.

Virat kohli: 18 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్‌లో విరాట్ కోహ్లీ.. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో అత్యధిక అభిమానులను ఆకర్షించే ఫ్రాంఛైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ఒకటి.

Pakistani Envoy: పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పంపిన అమెరికా

ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపులో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా (US), పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Feeding Birds In Summer: వేసవిలో పక్షులకు మీరు ఎలా సహాయం చేయవచ్చో తెలుసా..

వేసవి వస్తూనే వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రతలు పెరిగేలా మారడం వల్ల చెట్లు ఎండిపోతాయి, నీటి వనరులు తగ్గిపోతాయి.

Bomb Attack: బీహార్‌లో స్కూల్‌పై బాంబు దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్!

బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేట్ పాఠశాలపై రాళ్లు, బాంబులతో దాడి చేశారు.

Adventure Places: భారతదేశంలోని ఈ 5 అత్యుత్తమ సాహస ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి!

ట్రావెలింగ్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, కొంతమంది ప్రయాణికులు కేవలం సాహస అనుభవాలను ఆస్వాదించగల ప్రదేశాలకే వెళ్లడాన్ని ఇష్టపడతారు.

Holi Colours Meaning: హోలీ రంగుల వెనుక ప్రత్యేకమైన అర్థం.. వాటిని తెలుసుకొని,ఎవరి మీద ఏ రంగు చల్లాలో నిర్ణయించుకోండి 

భారతదేశవ్యాప్తంగా ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ ఈసారి మార్చి 14 న జరగనుంది.

Demat additions:డీమ్యాట్‌ ఖాతాల వృద్ధికి బ్రేక్.. రెండేళ్లలో తొలిసారి! 

దేశంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు డీమ్యాట్ ఖాతాల ప్రారంభంలో కొత్త రికార్డులు నమోదయ్యేవి.

Rohit Sharma: ఫోన్, పాస్‌పోర్టు సరే.. కానీ ట్రోఫీని కూడా మర్చిపోతావా : రోహిత్ శర్మపై నెటిజన్ల సరదా ట్రోల్స్! 

దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత జట్టు మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది.

Telangana: వేసవి ప్రారంభంలోనే వట్టిపోతున్న బోర్లు.. ఎండిపోతున్న పంటలు

వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు క్షీణించడంతో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాల్లో బోర్లు నీటిలేకుండా వాడిపోతున్నాయి.

Telangana Assembly Sessions:రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సభ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది.

Foreign University: విదేశాల్లో ఉచితంగా చదువుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..

విదేశాల్లో చదివి, నాణ్యమైన విద్యను పొందాలని అనేక మంది విద్యార్థులు కలలు కంటారు.

Career Guidance: జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి సరైన పద్ధతులు 

చదివిన విషయాలను త్వరగా మర్చిపోతున్నారా? ఒకే విషయాన్ని పదేపదే చదివినా పరీక్షల్లో సమయానికి గుర్తుకురాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?

US: బీచ్‌లో అదృశ్యమైన సుదీక్ష.. చివరిసారి చూసిన వ్యక్తిపై అనుమానాలు!

డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానా బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన భారతీయ విద్యార్థిని సుదీక్ష కోనంకి వారం రోజులుగా కనిపించకుండా పోయింది.

UPI, RuPay Transactions: యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు.. వ్యాపారులపై కొత్త భారం?

యూపీఐ, రూపే డెబిట్‌ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారుల నుంచి మర్చెంట్ ఛార్జీలను (Merchant Charges) వసూలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Stress: ఒత్తిడి వేధిస్తోందా?.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గించుకోండి..!

ఒత్తిడికి ఒక్క కారణమంటూ చెప్పలేం. చదవాల్సిన విషయాలు,పూర్తి చేయాల్సిన పనులు, చెల్లించాల్సిన ఫీజులు,రాయాల్సిన పరీక్షలు,చేరాల్సిన కోర్సులు... ఇలా విద్యార్థుల జీవితంలో ప్రతి అంశం కొంతమేర ఒత్తిడిని కలిగిస్తుంది.

SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో అన్వి రోబో మిషన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం

దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న మరో ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు 18వ రోజుకు చేరుకున్నాయి.

Polluted Countries: 2024లో ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాలుగా..  బంగ్లాదేశ్,చాడ్ 

ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితా వెల్లడైంది తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది.

Eblu Feo X: ఫ్యామిలీ కోసం బెస్ట్ EV స్కూటర్.. 5-ఇయర్స్ వారంటీ, అద్భుతమైన ఫీచర్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది.

Philippines: అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఆదేశాలతో ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడి అరెస్ట్‌

అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) జారీ చేసిన వారెంట్‌ మేరకు ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టోను పోలీసులు అరెస్టు చేశారు.

IPL 2025: సీఎస్‍కే డెన్‍లోకి పుష్ప స్టైల్‍లో రవీంద్ర జడేజా ఎంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమా అంటే బాగా ఇష్టం.'

Kannappa : 'కన్నప్ప' మేకింగ్ వీడియో విడుదల.. విష్ణు ఎమోషనల్ రియాక్షన్!

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Amaravati: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం.. 13 సంస్థలకు కేబినెట్ సబ్ కమిటీ ఊహించని షాక్!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుకకు పిసిబి గైర్హాజరు.. ఐసిసి వివ‌ర‌ణ‌..తిర‌స్క‌రించిన పీసీబీ 

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఘనంగా ముగిసింది.

Eega : మళ్ళీ వెండితెరపై 'ఈగ' సందడి.. తమిళ దర్శకుడి సరికొత్త ప్రయత్నం

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్రసీమలో చెక్కుచెదరని స్థానం సంపాదించిన స్టార్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'ఈగ' ఒకటి.

US stock market loses: అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం.. 4 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి.. 

అమెరికా స్టాక్ మార్కెట్లు కేవలం 20 రోజుల వ్యవధిలోనే భారీగా పతనమయ్యాయి.

Dunki Route: 'డంకీ' మార్గంలో అమెరికాకు వెళుతూ.. నికరాగ్వాలో గుజరాత్ వ్యక్తి మృతి

అక్రమంగా అమెరికాకు (US) వెళ్లే భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తుండటం తెలిసిందే.

Ravichandran Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ అసలైన హీరో వరుణ్ చక్రవర్తి: అశ్విన్

భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.

Amaravati: అమరావతి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! త్వరలో పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగాన్ని అందుకోనున్నాయి.

Oil tanker collision: ఆయిల్‌ ట్యాంకర్, సరుకు నౌక ఢీ.. సిబ్బంది సురక్షితం 

ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక మధ్య జరిగిన ఘర్షణలో రెండు ఓడలు మంటల్లో చిక్కుకున్నాయి.

Summer: వేసవి వేడి ప్రభావం.. భానుడి తీవ్రత నుంచి ఎలా రక్షించుకోవాలి?

రోజురోజుకు ఎండలు మరింత ఉధృతమవుతున్నాయి. గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీలకు పైగా చేరుతున్నాయి.

Gulfam Singh Yadav:సంభాల్‌లో హత్యకు గురైనా  గుల్ఫామ్ సింగ్ యాదవ్.. బైక్‌పై వచ్చి ఇంజెక్షన్ చేసి పరార్.. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీజేపీ నేతకు దుండగులు విషం ఇచ్చి హత్య చేశారు.

Sabarimala darshan route : శబరిమల దర్శనం మార్గంలో కీలక మార్పు.. భక్తులకు మరింత సౌలభ్యం

అయ్యప్ప భక్తుల చిరకాల కోరికను పరిగణనలోకి తీసుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) శబరిమలలోని 'దర్శనం' మార్గాన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది.

Dhanashree Verma: 'నిందించడం సులభమే'.. విడాకుల ప్రచారంపై ధనశ్రీ మరో పోస్టు

టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల చాహల్‌ తన స్నేహితురాలితో కలిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించడం నెట్టింట చర్చనీయాంశమైంది.

Dilruba: కిర‌ణ్ అబ్బ‌వ‌రం 'దిల్ రూబా' నుంచి కేసీపీడీ లిరికల్ వీడియో వ‌చ్చేసింది..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'దిల్ రూబా'. విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

Visakhapatnam: విశాఖలో వైసీపీ భూ అక్రమాలపై కొరడా.. హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు

వైసీపీ ప్రభుత్వ పాలనలో విశాఖలో జరిగిన భారీ భూ కుంభకోణాలు, అక్రమ భూ ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది.

Group-2 Results: నేడు గ్రూప్-2 ఫలితాల విడుదల.. 5 లక్షల మంది ఎదురు చూపులు

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి.

Telegram: కొత్త అప్డేట్స్ ను తీసుకొచ్చిన టెలిగ్రామ్‌.. స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు బ్రేక్

టెలిగ్రామ్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌లలో ఒకటి.

Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్..ఏపీ సీఐడీ నోటీసులు

వై.ఎస్.జగన్ పాలనలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌), కాకినాడ సెజ్‌ (కేసెజ్‌)లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

PM Modi: నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌‌లో మోదీ.. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ చేరుకున్నారు.

Ram Mohan Naidu: శ్రీకాకుళంలో ఫిషింగ్‌ హార్బర్,ఫిషింగ్‌ జెట్టీలు ఏర్పాటు చెయ్యండి..కేంద్రమంత్రికి రామ్మోహన్‌నాయుడి లేఖ

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడులో ఫిషింగ్ హార్బర్,వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట,గార మండలం కలింగపట్నం ప్రాంతాల్లో ఫిషింగ్ జెట్టీలు నిర్మించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ను అభ్యర్థించారు.

Russia-Ukraine war: ఉక్రెయిన్‌ వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులు 

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక సమావేశాలు జరగనున్నాయి.

Elon Musk: ఇది భారీ సైబర్‌ దాడి.. ఎక్స్‌ సేవల్లో అంతరాయంపై ఎలాన్‌ మస్క్‌

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్‌) సోమవారం పని చేయడం నిలిచిపోయింది.